అన్న అమ్మ కోసం నువ్వు చెప్పే నీమాటలు వింటే నాకు ఒళ్ళు పులకరించి పోతుంది....ఎం చెప్పాలో నాకు అర్థం అవడం లేదు మంచి వాయిస్ superb గా 👌🏽👌🏽👌🏽చెప్పారు...మీరు ఇంకా మాకోసం ఇలాంటి వీడియోలు చేయండి అన్న....❤️❤️❤️
అన్న... అద్భుతమైన మాటలు... మా అమ్మ కవికి దొరకని అచ్ఛరం.. అంటే అమ్మ ని వర్ణించటం కవికి సైతం అసాధ్యం. అద్భుతమైన అర్థాన్నిచ్చే మాటలు.. మా అమ్మకు సదువు రాదు, కానీ సదివే మా అమ్మని సదువుకోవాలి... ఎంత గొప్ప మాటలు అన్న.. నీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏
కలాలో రాసిన గళలాతో పాడిన తీరని రుణం అమ్మది కాని అమ్మ అలికిన అలుకుమీదా సద్దకంకితో తీసిఅల్లిన తెల్లని సున్నపు ముగ్గుల చాల చాల బాగుంది పల్లెటూరి కవిత సవ్వసాచి రాచకోండ సూపర్
రాచకొండ రమేషన్న నీ పాదాలకు వందనమే.....ఏ కవితా కు శతకోటి వందనాలు...... మా అమ్మకు చదువు రాదు....చదువే మా అమ్మను చదువాలే .....ఎంత గొప్ప మాటన్న....చాలు నీ మాట విని నా కడుపు నిండింది
మిత్రమా 1980 ముందుగాను ఇప్పటి జనరేషన్ లోను కూడా పిల్లలను కనిపెంచిన తల్లులకు పేదరికంలో జన్మించిన వారికి మీ యొక్క అక్షరాలు మనస్సు కు తకుతున్నాయి.1980 పూర్వం అప్పటి పరిస్థితులు అలాగే ఉండేవి.మీరు వాడినా గొప్ప పదాలు మా అమ్మ కవికి దొరకని అచ్చరం.మా అమ్మకు సదువురాదు,కానీ సదువే మా అమ్మాను సదువుకోవలె.ఇది ఆలోచిస్తే తల్లులు అ కాలంలో పడిన కష్టలు గుర్తుకొస్తాయి.సమయం వచ్చినప్పుడు కలుద్దాము.ఇలాంటి ఆలోచింప చేసే మీ యొక్క వీడియో ల రికార్డింగ్ గురించి నాయొక్క సహకారం అందిస్తాను.
*ఓ వైపు పేదరికం మరోవైపు అంటరానితనం, అతిచిన్న వయస్సులోనే పిల్లలకు జన్మనిచ్చిన తల్లుల బాధలు ఎంత చెప్పినా తక్కువే*.... నిజమే, మన తల్లుల కష్టాలు మనమే గుర్తించి ఈనాటి సమాజానికి పాట ద్వారా, పాఠము ద్వారా తెలియజేయాలి...
అన్న నీవు చెప్పే మాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది..1983 లో పసి వాయుస్సులో పెళ్లి చేసుకొని,ఇంటి కోసం,కూడు కోసం,పిల్లల కోసం తల్లి పడ్డ బాధ ఆవేదనను కళ్ళకు కట్టినట్టు,చెప్పావు..నువు సూపర్ రమేష్ అన్న...
Ammo gurinchi cheppalante matalu saripovu.... .rayali ante aksharalu saripovu.....Amma ante kanipinche devatha.........Mathrudevobhava pithrudevobhava🙏❤️
మా అమ్మకు సదువు రాదు.. కానీ సదువే మా అమ్మను సదువుకోవాలే....
మా అమ్మ కవికి దొరకని అచ్చరం...
ఏం రాసినవన్నా.... ఫిదా....
💞💕❤💞💕❤💞👌👌👌👌👌
అన్నా నీకు పాదాభివందనం మనస్సుకు తాకినయ్ అన్నా ఈ పదాలు
అన్న అమ్మ కోసం నువ్వు చెప్పే నీమాటలు వింటే నాకు ఒళ్ళు పులకరించి పోతుంది....ఎం చెప్పాలో నాకు అర్థం అవడం లేదు మంచి వాయిస్ superb గా 👌🏽👌🏽👌🏽చెప్పారు...మీరు ఇంకా మాకోసం ఇలాంటి వీడియోలు చేయండి అన్న....❤️❤️❤️
మా అమ్మకు చదువు రాదు కానీ చదువే మా అమ్మని చదుకోవలె ....మాటలకి అందని విశేషణ ....సూపర్ అన్నా
అన్న...
అద్భుతమైన మాటలు...
మా అమ్మ కవికి దొరకని అచ్ఛరం.. అంటే అమ్మ ని వర్ణించటం కవికి సైతం అసాధ్యం.
అద్భుతమైన అర్థాన్నిచ్చే మాటలు..
మా అమ్మకు సదువు రాదు, కానీ సదివే మా అమ్మని సదువుకోవాలి...
ఎంత గొప్ప మాటలు అన్న..
నీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏
కలాలో రాసిన గళలాతో పాడిన తీరని రుణం అమ్మది కాని అమ్మ అలికిన అలుకుమీదా సద్దకంకితో తీసిఅల్లిన తెల్లని సున్నపు ముగ్గుల చాల చాల బాగుంది పల్లెటూరి కవిత సవ్వసాచి రాచకోండ సూపర్
అమ్మ గురించి ఇతగొప్పగా ఎప్పుడు వినలేదే చాలా గొప్పగా రాశారు సోదర
సూపర్ అన్న....
మంచి మెసేజ్ ఇచ్చావు..
నీకు నా లాల్ సలామ్.
అమ్మా అదో అంతు చిక్కని కష్టాల పొద, అలుపెరుగని పోరాట శ్రమ. అమ్మమీద. నీ అక్షర మాల అద్భుతం. సోదరా
అద్భుతమైన ప్రేమను నీకు పంచింది అన్న అమ్మ నీ కలమే నీ బలం నీ అక్షరాలే ఆయుధాలు
రాచకొండ రమేషన్న నీ పాదాలకు వందనమే.....ఏ కవితా కు శతకోటి వందనాలు...... మా అమ్మకు చదువు రాదు....చదువే మా అమ్మను చదువాలే .....ఎంత గొప్ప మాటన్న....చాలు నీ మాట విని నా కడుపు నిండింది
సూపర్ రాచకొండ రమేష్ అన్న మీరు సూపర్ అన్న మీమాటలు వింటుంటే చిన్నప్పటి గుర్తుకు వస్తాయి మీమ్మలని కలసినందుకు నాకు చాల సంతోషంగా ఉందన్న
అన్న సూపర్
అన్నా అమ్మ మీద అచ్చరం కలిపితే
అది అమృతమే అవుతది
అది అచ్చరం గొప్పతనం కాదు
అమ్మ గొప్పతనం 🙏🙏🙏
అన్నా అచ్ఛం మా అమ్మ చరిత్రను చెప్పినట్టే ఉంది .......సూపర్....
Super brother amma gurinchi chala chakkagaa chepauvv
అన్నయ్య సూపర్ కవిత అమ్మ గురించి సూపర్ జై భీమ్ అన్నయ్య
రాచకొండ రమేష్ అన్నకు ధన్యవాదాలు...అమ్మ గురించి ఎన్నో విషయాలు విన్నాను కానీ నువ్వు రాసిన ఈ కవిత్వం నన్ను ఎటు వైపు తీసుకువెళ్ళాతుంది.
మిత్రమా 1980 ముందుగాను ఇప్పటి జనరేషన్ లోను కూడా పిల్లలను కనిపెంచిన తల్లులకు పేదరికంలో జన్మించిన వారికి మీ యొక్క అక్షరాలు మనస్సు కు తకుతున్నాయి.1980 పూర్వం అప్పటి పరిస్థితులు అలాగే ఉండేవి.మీరు వాడినా గొప్ప పదాలు మా అమ్మ కవికి దొరకని అచ్చరం.మా అమ్మకు సదువురాదు,కానీ సదువే మా అమ్మాను సదువుకోవలె.ఇది ఆలోచిస్తే తల్లులు అ కాలంలో పడిన కష్టలు గుర్తుకొస్తాయి.సమయం వచ్చినప్పుడు కలుద్దాము.ఇలాంటి ఆలోచింప చేసే మీ యొక్క వీడియో ల రికార్డింగ్ గురించి నాయొక్క సహకారం అందిస్తాను.
మా అమ్మకు సదువు రాదు కానీ సదువే మా అమ్మని సదువుకోవాలె❤❤❤
శభాష్ ..... శభాష్...శభాష్
నా కలం, నా కవిత్వం నీకు గుల్లమ్ 🙏🙏
""చదువే అమ్మని చదువుకోవాలి""
మిత్రమా పక్కన ఉండిఉంటే నీకు పాదాభివందనం చేసేవని
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
సూపర్ అన్న
నిజం చదువే మా అమ్మ ను చదువుకోవలె..😢😢😢😢
చాలరోజుల తర్వాత కుతితీరింది తమ్మీ మంచి కవిత్వం విన్నందుకు.అద్బుతహః...✍️✍️✍️✍️✍️👌👌👌👌👌🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Anna chala tq....s
Maa ama kaviki dhorakani acharamm ...wohhh supers words ...tqqqq sir great kavithvam
అన్న ఒక్కో మాట మనస్సును తాకుతుంది. నీకు వందనములు అన్న
చాలా అద్భుతమైన కవిత్వం రమేష్ గారు.
అచ్చమైన ,స్వచ్ఛమైన నిజాలు పేదోడి గుండె మాటున దాగిన నిష్కల్మషమైన పల్లెమాటు దాగిన నిజాలు.
అన్న ని మాటలు వింటే కన్నీళ్లు ఆగలేదన్న 😥😥🙏🙏
Maa ammaku sadhuv raadhu kaani sadhuvee ma ammanu sadhuvaale em dialogue s andi👌👌
Anna...... Excellent Message... God bless you 👌👌👌👍👍👍👍🙏
*ఓ వైపు పేదరికం మరోవైపు అంటరానితనం, అతిచిన్న వయస్సులోనే పిల్లలకు జన్మనిచ్చిన తల్లుల బాధలు ఎంత చెప్పినా తక్కువే*.... నిజమే, మన తల్లుల కష్టాలు మనమే గుర్తించి ఈనాటి సమాజానికి పాట ద్వారా, పాఠము ద్వారా తెలియజేయాలి...
6z
Anna nuvvu keka,because neku telisina Amma Prema aha devuni kanna telusuno ledo, camred jai hind
సూపర్ మెసేజ్ అన్న హాట్సాఫ్ జై భీమ్ జై జై భీమ్
రమేష్ అన్న జై భీమ్ మీ మాటలు ఆయుధాలతో సమానంగా అందరికీ పంచి పెట్టి నందుకు ధన్యవాదాలు
ఎందరో మాతృమూర్తులు అందరికీ అంకితం........
చదువే మా అమ్మ ను చదువుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Heart melting anna......yedpinchesinav
ఏం జెప్పినవ్ అన్న.. మీ అమ్మ దీవెనలతో వందేళ్లు బతకాలన్న.... 🙏🙏🙏🙏
మా అమ్మకు సదువు రాదు సదువే మా అమ్మను సాదువ్వలే ......అబ్భా.... ఇలా ఎన్నో మాటలు 👌👌👌👌👌
సూపర్ అన్న మాటలు లెవ్ ❤️❤️❤️💐
చాలా బాగా చేప్పినావు తమ్ముడు
అన్న నీవు చెప్పే మాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది..1983 లో పసి వాయుస్సులో పెళ్లి చేసుకొని,ఇంటి కోసం,కూడు కోసం,పిల్లల కోసం తల్లి పడ్డ బాధ ఆవేదనను కళ్ళకు కట్టినట్టు,చెప్పావు..నువు సూపర్ రమేష్ అన్న...
అమ్మ మట్టి పాదాలకు వందనం 🙏
అమ్మ గొప్పతనం గురించి
ఎంత చెప్పినా తక్కువే,
"ఆ చదువే మా అమ్మని చదవాలని"
చాలాబాగా చెప్పావన్నా.
👌👌👌👌.
Lovely message brother
Exilent annyaa...
Nuvvu suparoooo
Superrrrrr🙏🙏🙏
మా అమ్మకు సదువు రాదు కానీ సదువే మా అమ్మను సదువుకోవాలే.. ఏం చెప్పినవ్ అన్న ఫిదా అయిపోయిన..
సూపర్ అన్న
ఎన్ని సార్లు విన్నానో అన్ని సార్లు ఏడ్చాను... మా అమ్మ కవికి దొరకని అచ్చరం
Ne matalu super
Prathi Words lo Feel Undhi anna and voice over Superb👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💝
అద్భుతం సోదరా
మీరు అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు అన్న
Super words Anna Prathi pedavaadi brathuku thaaluka aalochana
అన్నా మాటలకి ఒళ్ళు పులకిరిస్తుంది
Excellent bro
జై భీమ్ ఐ లవ్ యు అమ్మ
🙏🙏🙏🙏🙏🙏 super message anna
Kallalo nillu vacchayi anna 🙏🙏🙏🙏
వాక్యాలు వింటుంటే పెయ్యి ముళ్ళు ఇరిసింది
సూపర్ అన్న కన్నీళ్లు వచ్చాయి అన్న రాజేష్ అన్న మీ కాంబినేషన్ కి ఫ్యాన్ ని నేను నెల్లూరు నాది జై భీమ్
వ్వా.... రమేష్ తమ్ముడు సూపర్
Sooper sooper anna
Supper anna
సూపర్...బ్రో.చాలా గొప్పగా ఉంది మీ కవిత అమ్మ గురించి.చెప్పిన విధానం కూడా సూపర్...tq
Super.. brother... Nee kalam...Ku johar..
Excellent bro..🙏🙏🙏
అమ్మ నీ పాదాలకు పదివేల వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Amma kannadhi...
Nee Amma kannadhi
Oooh Kodukuni kaadhu
Vajralakanna Viluvayena
oooh Wanimuthyane
Amma Neku Vandhanam.....🙏🙏
Wow super ANNA 🙏✊ Love you Amma 🙏🙏🙏✊🤝🤝🤝
Anna meru thop...great word's..
Maa amma gurinche raasinatlunav anna.. thanks anna....
సూపర్ రజక బిడ్డ ఐలమ్మ వరసుడా నమస్కారాలు
Avuna mana rajakuda
రమేష్ అన్న ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna supar 👌
కోట్ల విద్యా ఆస్తి స్థిరాస్తీ...వేలే కట్టలేని స్థితి
Excelent bro...
Great Anna 🙏🙏🙏
Superb Anna🙏.. My first comment in UA-cam
Thank you very much anna 🙏❤
Anna meru super🌷🌼🌻🌺
Anna superb superb.....
Anna top 🙏🙏🙏🙏😍
సూపర్ అన్న అమ్మ కి వందన0🙏🙏🙏👌👌
gundelo bhadha kallalo kanniti rupamlo kanabadindhi . chala baga unnadhi anna
అనా నేర్చుకుంటే వచ్చే కవిత్వం కథే మిదీ కాల ప్రయాణంలో చూస్తున్న సంఘటలను వర్ణించే గొంతుక మిదీ
Jai Bheem Anna
Super 👌👌
అన్నా మా అమ్మ జీవితం కూడా ఇట్లనే
Ma amma naanna గురించి రాసినవు అన్న...నీకు దండాలు.
Super bro excellent
కవికి దొరకని అచ్చరం! 👏👌🙌
Anna garu osm 🙏🙏🙏🙏♥️
Ammo gurinchi cheppalante matalu saripovu.... .rayali ante aksharalu saripovu.....Amma ante kanipinche devatha.........Mathrudevobhava pithrudevobhava🙏❤️
Anna super 👏👏👏👏👏👏👏
Superb anna
సూపర్
Anna garu neeku vandhana
Ma amma ku chaduvu radu...Super anna great
Super
Wonderful anna jai Bheem amma ku accharam avasaram ledu kaani accharaaniki matram amma kaavali
Anna super😢
super
Supar nice song
Vandanalu anna Amma guricnhi gopaga chepinavu 🙏🙏