Future బాగుంది కానీ సర్వీస్ చెప్పలేదు డైలీ రోటీన్ maitence చెప్పలేదు Sensor పై బురద లేదా దుమ్ము పడితే అవ్వి పని చేయవు ... పైగా ఫైబర్ బాడీ చిన్నగా తగిలిన కూడా GRPS మెటీరియల్ damage అవుతుంది damage అయిన పార్ట్ ని కూడా పార్ట్ రీప్లేస్ చేయాలి అది ఎవరు చేస్తారో చెప్పలేదు కొన్నవారే చేసుకోవాలి అంటే... అది కూడా నష్టమే కోన్నవారికి ...టోటల్ గా మా రైతుకి ఇది పనికిరాదు.. కొన్న రేటు కన్న పార్ట్ రీప్లేస్ చేయడానికి ఎక్కువ కర్చు అయ్యేలా వుంది సారు....
Brother Naku Mahendra scarpio kavali akkada Aina vunte video chay na Peru raj Kishore Reddy Ani Peru cheppi thi brother I buy...plss tvaraga chudu bro Mahendra scarpio kavali
కానీ ఈ ట్రాక్టర్ ఎలక్ట్రానిక్ problem వస్తే రిపేర్ చేయడం కష్టం
INDIAN INDUSTRIAL SECTOR LO...BASIC ELECTRONICS LONE CHALA VENUKABADI UNDI...MUNDU ELECTRONICS MEEDA DRUSHTI PETTALI...
ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి అంటే , దానికి చిన్న కష్టం వచ్చిన ఇంక ఆ రైతు షోరూం చుట్టూ తిరగడమే అనుకుంటున్న.
Future బాగుంది కానీ
సర్వీస్ చెప్పలేదు
డైలీ రోటీన్ maitence చెప్పలేదు
Sensor పై బురద లేదా దుమ్ము పడితే అవ్వి పని చేయవు ...
పైగా ఫైబర్ బాడీ చిన్నగా తగిలిన కూడా GRPS మెటీరియల్ damage అవుతుంది damage అయిన పార్ట్ ని కూడా పార్ట్ రీప్లేస్ చేయాలి
అది ఎవరు చేస్తారో చెప్పలేదు
కొన్నవారే చేసుకోవాలి అంటే...
అది కూడా నష్టమే కోన్నవారికి ...టోటల్ గా మా రైతుకి ఇది పనికిరాదు..
కొన్న రేటు కన్న పార్ట్ రీప్లేస్ చేయడానికి ఎక్కువ కర్చు అయ్యేలా వుంది సారు....
👍👍👍👍👍
దీన్ని కొన్నాక మనం చస్తాం కచ్చితంగా ఇలాంటి ఫ్యూచర్స్ మనకి అవసరం లేదు వీటిని మైంటెనెన్సు చెయ్యాలంటే మనం ఆస్తులు అమ్ముకోవాలి
మహేంద్ర టాక్టర్ తో బయం వెనుకకు పడి చాలా మంది చనిపోయరు
Tractor features are good but in real paddy fields it may be very difficult to operate in extreme mud conditions due to all electronic operations
Anna trolley working ki paniki vasthadha
Radhuu
సరిపోదు దీనివల్ల మైనర్ రిపేర్లు ఎక్కువగా అయినా మార్కెట్లో కూడా ఈ ట్రాక్టర్ వదిలితే చాలా ఇబ్బంది ఎందుకంటే దీని వల్ల వచ్చే రిపేర్లు మీరే చూస్తారుగా
Anni cheppi cost cheppaledu em upayogam bro...yedhi entha cost anedhi cheppaliga....e features showroomki vellina cheptharuga
Anna thumbnail lo thappu pettav anna . Futures kaadhu features... It' makes a lot of difference
Traile work Pani chestda
Old is gold
Futures ఏంటి??
ఎవ్వరూ ఈ ట్రాక్టర్ కొని మోసపోకండి. సర్వీస్ అస్సలు ఉండదు. రెస్పాండ్ కారు కూడా.
Pyady కరగడి లో వర్క్ అవుతుందా పికప్ ఎలావుంది
Damulo digitha buradha padithay e buttons work avakapovochu emo
Idhi electric problem vasthe biginchadam kastam Ani maa vuri experienced drivers chepparu
No Alanrtidhi em ledhandi
price ?
Silencer yekkada
చాలా మంది రైతులు డ్రైవర్లు చదువుకో ని వాళ్ళు ఉంటారు వాళ్లకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ ఇవి sale కావు
Rate plz
chelo dammuki panicheyyadu bro 100 correct
Price
Future ❌ Feature✅
compact సెగ్మెంట్ లో ఎంత hp హై
30 HP
40 hp
How much cost this product
ఈ ట్రాక్టర్ నడపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి కష్టమే దీన్ని కొనడం
Idhi road meedhane use cheyali
Pudling lo doola teerusthundi
సూపర్ 👍 💐
AC kooda unda
What about trailer capacity
Field work videos pettandi
Price sri
Sonalika tigir 50ki vachiindhii bro fist shettele gear
Anna thumb naill lo future kadu features ani pettali
Thumbnail లో Future అని తఫ్పుగా టైప్ అయింది. దానిని FEATURES అని మార్చగలరు. ధన్యవాదాలు
Brother Naku Mahendra scarpio kavali akkada Aina vunte video chay na Peru raj Kishore Reddy Ani Peru cheppi thi brother I buy...plss tvaraga chudu bro Mahendra scarpio kavali
Cost cheppaledu
Ferguson lo appudo vachindi
Great
పెద్ద ప్రాసెస్ లో ఉంది బయ్యా 🤦♂️డ్రైవర్ కీ ఓల్డ్ మాడల్ బెస్ట్,, & బురద లో ఇ మిషన్ పార్ట్స్ తొందరగా ఖరాబ్ ఐతాయి
Asalu burdha lo povatam ledu nenu use cheysa..
@@RavindraKumar-nw5nv అంటే బురదలో నడుస్తలేదా
ముందు Thumbnail మార్చు...కార్ కి ట్రాక్టర్ కి ఎటువంటి సంబంధం ఉండదు.....
Oka sari kg wheels ekkisthe ... electric system katham 😂😂😂
అరె సామీ టిల్లర్ కొడితే బురదలో దిగితే గోవింద 😆😆😆😆🙏🙏🙏
First nadupura Swamy nadipisthe thelusthundhu
Front Tyres number bro
Thelisina మేటర్ పెట్టండి తెలవకుండానే అభిప్రాయాలూ rudhakandi
Rough and though ki edhii paniki raduu 😂auto kana manual best
Mechanics also need to improve their skills
Mulugulo evarini contact avvali brother
ఎక్కడి mulugu
Please. Rs. 🙏
E tractor pani cheyadhu Repair pedthey Matram ika anthey
Oja30hp video
Janagama lo ledhu 😢
Radhu
Tractor 😂 ki amduku ala 2050 lo😮 konochu
Worst tractor agriculture ki set avvadu unsatisfied 👎
Orey erriii futures kaadhuraa features anduke convent Saduvuu varakuu sadavamendiii gaadidaa😂😂😂
Neeku spellings ravvu neekenduku buildup BRO
Cost chipndi
Jondeer copy e trocter😂😂😂
ఇది బురదలో పని చేయదు
Pane avdhu eadhi manki
Waste
FUTURES కాదు FEATURES
ప్రతి పనికిమాలిన ఎదవ యూట్యూబ్ ఛానెల్ పెట్టటమే 😂
Cost