Dubai Telugu Business Man || Thota Ram Kumar || Open Book With RV || Full Episode || Gulf Teeram

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • తెలంగాణా రాష్ట్రం వేములవాడకు చెందిన తోట రామ్‌కుమార్‌ 1989 వ సంవత్సరం లో ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు..తన కృషి పట్టుదలతో పెద్ద వ్యాపారాన్ని స్థాపించి దుబాయ్ కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడు.. ఒకప్పుడు బతుకుదెరువు కోసం ఎన్నో బాధలు పడ్డారు.. అదే చోట వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు. తన కంపెనీలో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు.దుబాయిలో తెలంగాణ తరఫున కాన్సులేట్‌ సభ్యుడిగానూ గౌరవం దక్కించుకున్నారు రామ్‌కుమార్‌. వ్యాపారంతోపాటు సమాజ సేవ కూడా చేస్తున్నారు. వేములవాడలో ‘టీఆర్కే ట్రస్టు’ను ప్రారంభించారు. సొంతూరితోపాటు పలు గ్రామాల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
    #dubai #uae #mydubai #dubailife #instagram #photography #vemulawada #vemulawadatemple #vemulawada_siricilla #rajarajeswaraswamy #vemulawadarajanna #karimnagar #karimnagar_telangana #srrdubai #TRKFoundation #charity #adani #adaniports

КОМЕНТАРІ • 29

  • @roaringfire369
    @roaringfire369 8 місяців тому

    రాంకుమార్ గారు చాలా మంచి వ్యక్తి..నేను వారి ఇంటికి వెళ్ళాను.ఏ మాత్రం బేషజాలు లేకుండా రాంకుమార్ గారు వారి కుటుంబం చూపించిన ఆతిధ్యం మరువలేనిది.నలుగురికి సాయం చేసి మంచి పంచే ఇటువంటి వ్యక్తి బిజినెస్ లో ఉంటారా?..అని నాకు ఏరోజూ ఆశ్చర్యమే..అటువంటి రామ్ కుమార్ గారి ఇంటర్వ్యూ వివరంగా తీసుకోవడం బాగుంది.గల్ఫ్ తీరం మీడియా కు నా అభినందనలు.

  • @aneelaanu4564
    @aneelaanu4564 Рік тому +1

    Inspirational story for many..from a common man to becoming inspiration to many is great,👏👏

  • @janakijampala3546
    @janakijampala3546 Рік тому +1

    Congrats Ramu, good to see you. We are proud of you.

  • @ravikiran5474
    @ravikiran5474 Рік тому +1

    Dubai Veli Nalgu dabul ela sampadinchalo kakunda , Enta mandiki Adarshaam unamo nerchukovalisin true interview. This interview motivates common man so much.

  • @malleshkorepu6187
    @malleshkorepu6187 Рік тому +1

    Nice interview .. Youth will inspire Anna ...

  • @VERA-sr6ct
    @VERA-sr6ct Рік тому +1

    Super

  • @Kurmaraopenuganti
    @Kurmaraopenuganti Рік тому +1

    🙏🙏🙏🙏 super Sir

  • @bharathivlog
    @bharathivlog Рік тому +1

    Nice👍👍👍

  • @ravindharm3760
    @ravindharm3760 Рік тому

    Superb sir motivational interviews

  • @npkollipara
    @npkollipara Рік тому

    Good to see ramkumar garu 😊and mandadi sriivas garu😊😊

  • @ushasrip
    @ushasrip Рік тому

    Quite inspirational. Thank you Team, for letting us know about such great personalities.
    Kudos to all, who are working behind scenes to get this video released.

  • @rajeshnynavarapu
    @rajeshnynavarapu Рік тому

    Really impressed 👏 👌 👍 🙌 with Great Person life Achievement 🙏🙏🙏🙏 Sir I am really Proud of you Ram Kumar Garu Meeru ila chala mandi ki dhari choopinchalani mee business Anni baga Peragalani korukuntunnanu. Rajesh Vemuri Garu Meeru Chala Baga Matladuthunnaru Meeru Srinivas Mandadi Garu kuda Goppa Alochanatho chesina Ee Gulf teeram thappakunda nootiki veyyi satham vruddi chekurchalani manaspoorthi ga korukuntunnanu chivarigaa marokkasari Thota Ram Kumar Gariki dhanyavadhamulu

  • @sudinenirama1535
    @sudinenirama1535 Рік тому

    Very inspirational.

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Рік тому

    మంచి కార్యక్రమం

  • @padmavathivemuri2381
    @padmavathivemuri2381 Рік тому

    Super🎉🎉

  • @dr.alvrchowdary
    @dr.alvrchowdary Рік тому +1

    🎉❤

  • @srij19
    @srij19 Рік тому

    good work :) very inspirational :)

  • @shekarkummari6400
    @shekarkummari6400 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @Karthikgoud-md3eo
    @Karthikgoud-md3eo Рік тому +1

    వేమువాడ చిన్న గ్రామం కాదు అన్న

  • @shekarkummari6400
    @shekarkummari6400 Рік тому +1

    🎉🎉🎉🙏🙏🙏🙏❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjeevmudam1605
    @sanjeevmudam1605 Рік тому

    CA

  • @majjiramya2125
    @majjiramya2125 Рік тому

    I want to talk with him... For carrier guidelines, how can i contact him

  • @bharathivlog
    @bharathivlog Рік тому +1

    Nice👍👍👍