The Surprising Story of Buddha's PersonalPhysician ‘ JIVAKA’ | తొలి శస్త్రచికిత్స చేసిన జీవకుడు

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • The Surprising Story of Buddha's PersonalPhysician ‘ JIVAKA’ | తొలి శస్త్రచికిత్స చేసింది జీవకుడు
    #buddha #lifestory #thinktelugupodcast #telugupodcast

КОМЕНТАРІ • 33

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi7087 8 місяців тому +4

    వాస్తవమైన భావోద్వేగాలను మనసు ఎప్పుడు అంగీకరించదు.... వాస్తవాలు అంటే అభద్రత, ఒత్తిడి,tension తిరస్కారం, కోపం, అసూయ, విసుగు , భయము etc..
    మనసు మనల్ని తప్పుదోవ పట్టించడానికి, భావోద్వేగాలను ఏలా పోగొట్టుకోవాలి అనే కోరిక తో, భ్రమ తో జీవితాంతం పోరాడుతూ time ను వృథా చేస్తూ వుంటుంది..
    మనసు నయo కానీ రోగం వంటిది, .. కావున నిజానికి వాస్తవాన్ని మార్చలేము అని గ్రహించాలి.... లేకుంటే జీవితాంతం భ్రమ లో బతకాలి... ముఖ్యంగా వాస్తవాన్ని మార్చాలి అనే కోరిక వదలాలి... నయం కానీ రోగాన్ని మనము ఏలా పట్టించుకోమో..., అలా మనసును కూడా పట్టించుకోవడం మాని వేస్తాము....
    వాస్తవాలు నీడలు లాంటివి, ఆవి ఎప్పటికీ పోవు అని అర్థం చేసుకోవాలి... వాస్తవాలతో సహజీవనం చేయాల్సిందే, మరో మార్గం లేదు..

  • @Manohar-e9j
    @Manohar-e9j 7 місяців тому +2

    జీవకుడు వైద్య విధానం నేర్చుకుందె వేదం నుండి వచ్చిన మంత్రాల ద్వారా బుద్ధునికి వేదం అర్థం కాలేదు మంత్రాలు తెలీదు.... ఆయుర్వేదం పుట్టిందే వేదం నుండి...
    అందులో మంత్రాలే ఉంటాయి వాటినీ విశదీకరించి అర్థం చెప్తే కదా తెలిసేది అది జీవకుడు చేసుకున్నాడు సో బుద్దుని కంటే జీవకుడే గ్రెట్ కదా....
    ఎలా చూసినా సనాతన ధర్మం గొప్పది అని మీ వీడియోస్ ద్వారా తెలుస్తుంది
    జై మనుస్మృతి

  • @Sunil1301Hyd
    @Sunil1301Hyd 9 місяців тому

    Namo buddhaya 🙏🏻

  • @nani-1432
    @nani-1432 10 місяців тому +12

    Atheist la mida okka video bro ❤

  • @Internalview44
    @Internalview44 10 місяців тому +2

    నాకు తుఫాన్ లో ఈదడం అలవాటైపోయింది ఎందుకంటే నేను ఎక్కడున్నా అక్కడ తుఫాను చెలరేగుతుంది నేను తుఫానుతో పోరాడే ఓడిపోయి ఉండవచ్చు కానీ తుఫాను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాను తుఫాన్లో ఈదడం తనాకు కొత్తమీ కాదు కానీ ప్రశాంతత చాలా కొత్తగా ఉంది ఊబకాయాన్ని చూసి భయపడేవాడు తిండి తినడని ఎప్పటికీ ఆపలేడు

  • @ramakrishnag1369
    @ramakrishnag1369 9 місяців тому

    👌👍🤝

  • @sujathamuggurala-hf1tb
    @sujathamuggurala-hf1tb 10 місяців тому

    Tq sir

  • @Shakya_Vaan
    @Shakya_Vaan 10 місяців тому

    Namo budhayaa

  • @sathishkorumilli6064
    @sathishkorumilli6064 10 місяців тому

    Yes, u r right

  • @mdrcreations9949
    @mdrcreations9949 10 місяців тому +2

    Ayurvedam is best topic bro

  • @nimeelithagelli2895
    @nimeelithagelli2895 10 місяців тому

    👌🏽

  • @tharun_78010
    @tharun_78010 10 місяців тому +2

    hi bro 1 st comment

  • @tirupatiragolu8367
    @tirupatiragolu8367 10 місяців тому

    Annayya Jainism playlist cheyyu anna❤

  • @Manohar-e9j
    @Manohar-e9j 7 місяців тому +1

    జీవకుడు ఆయుర్వేదం నేర్చుకుంది కూడా వేదం నుండే బాబు.... జీవకుడు బుద్ధునికి వైద్యం చేసేవాడు గా ఉన్నాడు అంతే కానీ జీవకుడు బౌద్ధం తీసుకున్నాడు అని ఎలా అంటారు....పోని తీసుకున్నాడు అనుకుందాం కానీ ఆయుర్వేదం కనుక్కుంది సర్జరి విధానం కనుక్కుంది భౌద్ధం కాదు సనాతనం ధర్మం మాత్రమే కదా .. బుద్దుడు పుట్టింది కూడా ఒక హిందూ రాజుకే కదా....ఎలా చూసినా బౌద్ధం కంటే ముందు సనాతనం పాటించే వాళ్ళే ఉన్నారు....
    జై మనుస్మృతి

  • @kanagalamunikumar4646
    @kanagalamunikumar4646 10 місяців тому +1

    All these are true

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 9 місяців тому

    బుద్దం సరణం గచ్ఛామి.

  • @harshithbunny1969
    @harshithbunny1969 10 місяців тому

    Anna mamba mentality paina video chyy

  • @DR.SARANGAPANIS
    @DR.SARANGAPANIS 10 місяців тому +1

    సుశ్రుతుడి తరువాతనే జీవకుడు.

    • @Manohar-e9j
      @Manohar-e9j 7 місяців тому

      సం లు ఏమైనా ఉంటే పెట్టండి

  • @subhanproddatur8613
    @subhanproddatur8613 10 місяців тому

    Meru maripoyaru sir your are a change the

  • @the_151
    @the_151 10 місяців тому +1

    oka video lo life change ayey video cheyandi brother

  • @shankarbathini9739
    @shankarbathini9739 10 місяців тому +8

    దారి తో కొచ్చావ్ , మేము వస్తాం, రాక తప్పదు.

  • @Iamadamant-d8l
    @Iamadamant-d8l 10 місяців тому +1

    మొదటి సర్జన్ శుశ్రు తు డు కాదా?

  • @suryagprs
    @suryagprs 26 днів тому

    ఏమై నావు బ్రదర్..... ఈమధ్య నీ వీడియో లు రావడం లేదు ❓

  • @111saibaba
    @111saibaba 10 місяців тому +1

    మీరు జీకుని గురించి చెప్పడ మ్ బాగుంది. కానీ సుస్రుతుడు జీవకుని కన్న ముందు వాడు. శు స్తృత సంహిత ఒక ఆయుర్వేద సమగ్ర గ్రంధం. జీవకుడు కూడా తక్షశిల లో తన వైద్య విద్యను అభ్యసిస్తాడు. అప్పటికది ఆయుర్వేదమే. బింబిసారుడు బుద్ధ ప్రేమికుడు. అతని రాజ్యం లో పుట్టిపెరి గిన జీవకుడు కూడా బౌద్ధం వైపు మొగ్గుతాడు. నాకు తెలిసి మగధ సామ్రాజ్య రాజధాని రాజగ్రీహ కు అతి దగ్గర లో స్థాపించ బడిన నలంద లో కూడా అతని గ్రంధాలుండేవి. మొహమ్మదీయుని కాల్చివేత లో నలంద అందులోని విలువైన గ్రంధాలు కాలిపోయాయి. బుద్ధ ఆ రామాల ధ్వంసం లో కూడా వలసదా రులదే పాత్ర.
    తరువాత ఋగ్ వేదం మిగతా గ్రంధాల విషయం లో మీ టైంలైన్ సరిగ్గా లేదు. పాశ్చా త్యులు నిర్ణయించిన టైం లైన్ మీరు ప్రామాణికం గా తీర్సు కుంటున్నారు. వేదాలు గ్రంథ రూపం లోకీ వొచ్చింది చాలా శతబ్దాల తరువాత. అప్పటి వరకు అవి ఓరల్ traditions ఏ. వాటి కాలాన్ని నిర్ణయించడం సాధ్యం కాదు. తరువాత ఋగ్ వేదం లో దశ రాజన్య యుద్ధం గురించి వర్ణించ బడుతుంది. ఆది vedic tribes మధ్య జరుగుతుంది. అప్పటికే బ్రహ్మరుషు లైన వశిష్ట విశ్వామిత్రులు న్నారు. యజ్ఞ యాగా దుల వంటి వేద క్రతువులున్నాయి. vedic traditions ఉన్నాయి. వారిని పురోహితులుగా నియమించు కోడం లోనే విబేధాలోచ్చిఆ యుద్ధం జరుగు తుంది. ఆఁ యుద్ధం లో విజేత లైన వారి తరువాత 46 జనరేటిష న్స్ కి కురువంశం ప్రారంభం అవుతుంది. కురు్క్షేత్ర యుద్ధం కృష్ణుడి టైం లైన్ సుమారు 5000 సంవత్సరాలకు ముందు గా నిర్ణయించబడింది. So వేదాల వయసు 20 వేల సంవత్సరాలు గా ఛేప్పు కోవచ్చు. మీరు పొగిడిన సింధు నాగరికత వయసు 2500 to 4000 సంవత్సరాల కు మించి లేదు. అక్కడ వైద్యం తెలియక పొతే దేశం లో ఏ ప్రాంతం లోను తెలియనట్లు కాదు. కురుక్షేత్రం యుద్ధం లాంటి megawar లో క్షతగాత్రు లే లేరా? మరి వారికి వైద్యం ఎలా లభించేది? జీవకుని తో వైద్యం మొదలు కాలేదు. మంత్రం తో చింతకాయలు కాదు. మంత్ర ఉచ్చా రణలోని బీజమంత్ర ప్రభావానికి రోగి దేహం లో ఎనర్జీ blocades విస్పాటనం చెంది బాడీ లోని ప్రాణ శక్తి ఛానల్ క్లియర్ అయి వేసినా ఔషదం effective గా జరుగుతుంది. మనదేశం అనగానే కేవలం సూపెర్సటిషన్స్, మనకు ఏమి తెలియదు అనా గరికులము అన్న భా వాన్ని మన వాళ్ళు వొదలడం మంచిది. మనకున్న అపార వాంగ్మయాన్ని చదివే ఓపిక మనకు లేదు. అవగాహన లేదు.

  • @KommuruRamakrishna-b1m
    @KommuruRamakrishna-b1m 10 місяців тому +1

    క్రీస్తు లేనిదే ఎవరి చరిత్ర ఓపెన్ అవదు .
    ఇది నిజం కదు సార్. కంగ్రెట్స్ మీ ఫ్యాన్ ని బాగున్నారా 🎉🎉🎉

    • @bskm5322
      @bskm5322 10 місяців тому +2

      No
      Scientific CE,BCE

    • @Manohar-e9j
      @Manohar-e9j 7 місяців тому +1

      అసలు క్రీస్తు ఉన్నట్టు ఆధారం కూడా లేదు...
      క్రీస్తు లేకుండా కూడా చరిత్ర చెప్పొచ్చు....
      జై మనుస్మృతి

  • @arunkumarrrr930
    @arunkumarrrr930 10 місяців тому

    Oreay half knowledge suresh. jivaka in asivagam. Asivagam main. You read frist asivagam

  • @gunduveerababu280
    @gunduveerababu280 10 місяців тому +1

    tootall fales video