తక్కువ ఖర్చు లో బీచ్ ....అద్భుతం అన్న గారు...మాలాంటి ఫామిలీ పర్సన్స్ చాలా ఉపయోగపడుతుంది....అన్నా ఆర్లి మార్నింగ్ కూడా వెళ్లొచ్చు కదా తిరుపతి నుండి మైపాడు కి బస్సెస్ కంటిన్యూ గా ఉంటాయా...ఒకవేళ బస్ మిస్ అయితే ప్రయివేటు వాహనాలు మనకు ఏవైనా అందుబాటు లో ఉంటాయా.. ...ఫ్యామిలీ తో వెళ్ళాలి అనుకుంటున్నాం అందుకని...కాస్త తెలియజేయగలరు.😊
మీరు ఉదయం 5 గంటల 45 నిమిషాలకు, కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది. నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ నుండి 9:20 కి పల్లె వెలుగు బస్సు అందుబాటులో ఉంది. ఒకవేళ అది మిస్ అయితే, షేర్ ఆటోస్ అందుబాటులో ఉన్నాయి.

Chennai pollution marina beach kanna nellore maipadu beach gurunchi chakkaga explaine chesaru good sir mana andra manam development chesukundham
Muni Kumar garu mee explanation super ga vunttundhi sir
Nice bro
Keep it up
Nice video abbaa...ilanti video lu Inka manchiga pettuuu
Good traval with good story Cool
nice video muni
Very nice
Good info...sir
😊
Nice video mama
Nice videos muni
Brother you are very talented and nice explore
Muni super experience
Very useful video 😊
Katha bagundhi na 😂
Nellore aathmakur bus stand nunchi mypadu beach ki velle bus's timming's cheppandi muni garu
Every 2 hours ki buses available lo unnaii
@@walkwithmunireturn to Nellore bus timings.
Yevaru leru yenti beach lo?
Nijam ga 90 rupees ki vellaraa bro
Hi Anna
EDI mypadu kadu
Bro 7:15 check it on this video 👆
బ్రదర్ నాకు ఒక డౌట్ తిరుపతి లో ఉన్నవాళ్లు ఎక్కువ రౌడీ లు మోసగాళ్లు ఎక్కువ అంటారు నిజామా