No.1 సౌమ్యుడు.. సిగ్గులేకుండా పారిపోయాడు..! | Vijaya Chandrika Analysis Satires On Pinnelli | ABN
Вставка
- Опубліковано 21 тра 2024
- 🔴LIVE: పిన్నెల్లి పరార్.. వీళ్ళా సౌమ్యులు జగన్ గారు! సాంప్రదాయినీ,సుద్దపూసిని! #BREAKFAST NEWS | ABN
#pinnelliramakrishnareddy #ysjagan #breakfastnews #abntelugulive
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on UA-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading UA-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed UA-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews
ఆడు నీ స్నేహితుడు అంటే...నువ్వు ఎంత....ధవ్వో...?..తెలుస్తోంది..నీ character ఎంత worst చెప్తోంది..?
😂😂😂 correct 💯
Character gurinchi mana ycheap Paytm kooli nakodukule matladalira
జగన్ అన్న సౌమ్యుల లిస్ట్:1) పిన్నెల్లి, 2) కొడాలి3) వంశీ, 4) రోజా, 4) అంబటి, 5) ద్వారంపూడి, 4) దువ్వాడ శ్రీ నివాస్, 5) పేర్ని నాని, 6) గోరంట్ల మాధవ్, 7) గుడివాడ అమర్నాద్,7) సీదిరి, 8) బోరుగడ్డ, 9) నందిగం సురేష్, 10) ద్వారంపూడి.................,,
పండుకోతి,జోగి, ఒసామా బిన్ లాడెన్,వీరప్పన్, దావూద్ ఇబ్రహీం,నయీం వగైరా........
All So Roja And Sri Reddy😂
Abba motham 420 batch he ga
జోగి జోగి రాసుకుంటే బూడిద 😂😂
🤭🤔🤫😂
ఇంకా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతే కి రెడీగా ఉన్నారు
🤭🤔🤫😂🎉
ఏమిటి రామ ఉరువదిలి పిరికోని మాదిరి భయం పుట్టుకోంది
నాకు తెలిసినంతవరకు ఇటువంటి సౌమ్యలను లేకుండా చేస్తేనే మంచిది అంటే వైసీపీలో అరాచకాలు చేసే వాళ్ళకి విలువ ఎక్కువ ఉన్నట్లుంది.
ఇంకా పైకి అంటే ఫ్లైట్ లో లండన్ కి..😂😂😂
దెంగో దేవరా
నిజంగా సౌమ్యుడే...జగన్ కూడా సౌమ్యుడే మరి...బాబాయి ని ఎంతో ప్రేమగా చూసే సౌమ్యుడు
మర్డర్స్ చేసినా దోపిడీ చేసినా E. V. M లు పగలగొట్టినా మాకు ycp వాళ్ళది రుచి
ఆ ఒక్క ఈవీయం రంగు నచ్చక
అలా పగుల కొట్టడం జరిగింది
అన్న చెప్పాడంటే రివర్స్ లో అనుకోవాలి
ABN power
నిజమే జగనన్నా నువ్వు పైస్థాయి కి తీసకెళ్ళి పోతుంటే పాపం కాలుజారి పడ్డాడు,మా శల్లని దీవెనల తో జైలులో కలవండి మీరు
మాకు అవన్నీ తెలీదు, అన్న చెప్పాడు అంతే.
మేము ఇలాగే వుంటాము.
Title super 👌
Gud raging medam
చివరకి విమానం ఎక్కి పైకి పోతున్నాడు
ఏపీ ప్రజలారా ఇలాంటి ఫాక్యాషన్ గాళ్ళ వలలో ఒక్కసారి పడ్డారు వీళ్ళు ఎక్కడికి వెళ్లిన తీసుకొస్తది మన ప్రజా స్వామ్యం జూన్ 4 వరకు వేచి చుడండి iam in తెలంగాణ yors ఫ్రెండ్
పూర్వం ధర్మరాజు విధురుడు sowmyulu అని భారతంలో ఉంది.
కలియుగంలో వీరిద్దరూ యింకా చాలామంది ఉన్నారు. కలియుగ
ధర్మ మూర్తులు. ఆయన చేయలేదు
అని ఫేక్ అని రాంబాబు చెప్పినపుడు ఏందుకు పారి పోయారు. పులి అంటారుగా దైర్యంగా ఏయదురునిల్చి
పోరాడొ చ్చుగా. పిల్లిలాగా పులి పారిపోవడం అవమా నం
అన్నీ ఆయనే
Piriki sannasulu 😂😂😂
ఇంకా పైకి కాదు, తన పక్కనే జైల్లో తోడుదొంగ గా తీసుకెళ్లుతున్నాడు.
అందుకే పారిపోయాడు. ఎన్ని మంచివాడు చెప్తావ్ రా బాబు మంచివాడు అయితే ఇవిఎం పగలగొట్టి మీడియాలలో రెండు గంటల్లో అక్కడ ఉంటాను నువ్వు ఏం చేయగలవు రా నన్ను డబ్బాలు పలికిన పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడ తమరు చెప్పిన మంచి ఎక్కడ వాడిలో ఇలాంటి వాళ్ళని మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజల నెత్తిన పాలకులుగా కూర్చో పెడుతున్నది
2019 లో ఎలక్షన్స్ ముందు అన్న ముందే చెప్పేడు మనకే అర్దం కాలేదు.అన్న వచ్చిన వెంటనే రివర్స్ టెండ్రింగ్ అంటే ఏంటోఅనుకున్నాం మంచివాడు అంటే అర్దం ఇల్లీగల్ పనులు, హత్యలు,మానభంగాలు రౌడీ ఆన్న దృష్టిలో మంచివారు. జగనన్న క్లారిటీ గానే చెప్పేడు. మట్టి బుర్రలం మకే అర్దం కాలేదు?
వాడు సౌమ్యుడు. వీడు ఉత్తముడు. ఇద్దరు పరమ నీచులు. బ్రష్టులు. దౌర్భాగ్యులు.
A1 cerificate ఇస్తున్నాడు షౌమ్యడు, పేదవాడు, గొడ్డలి వాడతాడు గులకరాయి వాడలేడు, నా వెంటే నడుస్తాడు నా సిద్ధాంతలు పాటిస్తాడు, ముందు A1 పారిపోయాడు, తర్వాత A1అడుగుజాడల్లో, మా అంటే ప్రజల కళ్ళు మూయడానికి చందమామ కధలు చెప్పండి, ఎక్కడ గాలీస్తారు, వాళ్ళు ఎక్కడ వుండరు అక్కడ గాలిస్తారు, నిమ్మగడ్డ గారు vedio ఇచ్చారు అని ఇంకో వార్త, నీతినిజాయితీ గా బ్రతికే వాళ్ళను మా అంటే ప్రజల కళ్ళు మూయడానికి చందమామ కధలు చెప్పండి, ఎక్కడ గాలీస్తారు, వాళ్ళు ఎక్కడ వుండరు అక్కడ గాలిస్తారు, నిమ్మగడ్డ గారు vedio ఇచ్చారు అని ఇంకో వార్త, నీతినిజాయితీ గా పనిచేస్తున్న వాళ్ళను ఇరికించడం యేవో channels పెట్టుకొని అంటే పోలిసుల కనుకప్పి కాదు కనుసన్న ల్లోనే పారిపోయారు. ఒక సామాన్యుడికి తట్టే ఆలోచన పోలీసులకి తట్టట్లేదా, డబ్బు ఉంటే చాలు, ప్రతీ పౌరుడు ఒక police అయితే uniform వేసుకున్న పోలిసులు దేశానికీ అవసరం లేదు
మంచాల కింద ......
థాయ్ మసాజ్ శాండ్విచ్ మసాజ్ చేయించుకున్నాడు పిన్నెల్లి
Senior Analyst Srinivas hat's off to you good analysis done by srinivas garu. Some names also mentioned in debate I appreciate it
రాజన్న రాజ్యం 😊😊😊
Ammooo😂
Evmలోకి పాము దూరింది అందుకే పగలకొట్టాడు.
Manchivaadu
Somyudu
Ardhikamga kuda antanta matramey
మొత్తానికి నీలాగా జైలుకు తీసుకెళ్లావ్ అతన్ని
Escape brother's shame
Asalu elanti vallaki vote vese Valli chala soumyulu
హెలో మేడం. అయితే సాక్షి tv లో ఇంటర్వ్యూ చూసాను ఇపుడే, మీరు చెప్పింది నిజం కాదు, పారిపోలేదు అని కనపడుతుంది
మీరు దెందులూరు టికెట్ ఇచ్చిన సౌమ్యుడు చింతమనేని ప్రభాకర్ కూడా ఎక్కడున్నాడో కూడా చెప్తే బాగుంటుంది గా 😄😄😄
Mi laga memu sowmyudu ani ekkada cheppalede...
మేము మీ లాగా EVM నీ బద్దలు కొట్ట లేదు రా స్వామి.
@@mandatigopal9706 ఆల్రెడీ ఈవీఎం పగలగొట్టారని అదే పల్నాడు లో కేసులు పెట్టరురా సామీ
@@Jmic-od3rn FIR no ఎంత? IPC sections ఏమి పెట్టారు?
మన ఆంధ్రప్రదేశ్లో ఒక వారం రోజులు యోగి నాథ్ సీఎంగా పెట్టాలి 😂 రౌడీలు అనేదే ఉండదు 🎉🎉🎉😂
అయ్యో. అవునా. అర్రే. ఎట్లా
Bay Bay BOLLI Babu good bay Bolli BABU
మీ సౌమ్యుడు దెందులూరు ఎమ్మెల్యే ఎక్కడికి పారిపోయాడో కూడా చెప్తే బాగుంటుంది ABN
5 years bake mana ap ki patina chadalu e dharidrulu veru karona kana deenjar
Ways to anchor ABN
Elanti Vallani MLA's ga elect chesukuntunam raa manam, Mana bathululu cheda..
Inkaa paiki ante vivekanandha reddy dhaggarakaa 6093 cm gaaru
His name is not in F.I.R
Ippudu 5 years lo emi chesaro cheppagalara ?
🤔🤦,,,Ec,,,,fail...in ap
అవునులే ...అందుకేగా... రాష్ట్రానికి ఈ పరిస్థితి
He is not wrong person govt crime IAS. iPS bent down to ycp party for money both are working jointly treated like slaves people's in A P plc
Alati vallaki alati valle manchivallu soumuyulu
Mana ap adrustam
జగన్ గారు పిన్నెల్లిని సౌమ్యుడు అనడం లో తప్పేముంది.... జగన్ తో పోలిస్తే సౌమ్యుడే కదా... ఇతను ఈవీఎం ని చితకగొట్టాడు.... జగన్ తన బాబాయ్ నే గొడ్డలి పోటు తో లేపేశాడు కదా...😃
Vediki siksha padakapooty reapu vachhy elaction loo emtha mandi baddalu dhengutaro EVM s ne😂😮😊
Next jagan bro
నమ్మే మాకు సిగ్గులేనప్పుడు అలాగే చెబుతారు
Anni video s teyyali ga ha topic medha chupichadi
ఈవీఎం పగలకొట్టిన లంజా కొడుకును కూడా సమర్ధించే లంజా కొడుకులు కూడా ఉన్నారు బ్రో సమాజంలో...
Yes jagan is correct
ఒకటి గుర్తుంచుకోవాలి 1) ఇన్ని రోజులు ఈ వీడియో ఎందుకు తాగింది 2) అక్కడ ఉన్నటువంటి tdp కార్యకర్తలు ఎలక్షన్ అధికారులు పోలీస్ వ్యవస్థ దీన్ని ఎందుకు బహిర్గతం చేయలేదు 3) అక్కడ మొదటి నుంచి ఏం జరిగింది అక్కడ tdp రిగ్గింగ్ చేస్తున్న విషయాలు బయటపడతాయని ఈ విషయాన్ని దాచినట్టు ఉంది 4) మాచర్లలో జరిగిన 7 ఈవీఎంల ధ్వంసం వీడియోలు ఈసీ ఎందుకు బయటికి తీస్తే లేదు
రేయ్ ఎర్రి పూకా లంజకొడకా పక్కకు వెళ్లి ఆడుకో పోరా
Anchor Aunty news is really joking 🤣 but worst thing happened.
Telugu lo yedavara ayya nee English tagaleyya, nuvvu kuda hanniyya madiri first class student va yendi
@@venkateswararaopatibandla6829 Correct words Bro First class but not distinction. 🥲
😂😂
IDDHARU GAALI NAA KODAKULU, LOFFAR, LAPANGI VEDHAVALU.
అంతా ఫేక్, ఆయన పారిపోవడమూ ఫేక్ !
ఒక్క సాక్షీ తప్ప అన్ని ఛానల్ లో పారిపోయాడు అని వేసారు
జగన్ ప్రోద్బలం అంటే ఇంతే!
Anna చెబితే రివర్స్ అర్థం చేసుకో
Soumyudu manchivaadu aapthudu kaabatte evm dwansham
Mottaniki rashtranni andaru kalisi sankanakinchisaru
Iddaru no1 yadavale
Hii😂
Original Ambati gari dhaggara vundhi 1st athanni arrest chesthe inka chala original videos dhorukuthay
He is busy with sukannyaa😂😂😂
Donga sannasulu
Mla 4yrs salaries recovery cheyyali
Birds of the same feather flock together
Vachhi athulu pikondi 😅
Cheyanivandi
A comedy ne mana vote bank esari
Ma vurilo motham cycle ki kumesam esari
Neeeku manchi avineethi partner
Fake ithe MLA nduku paripoyadu
Che tu
Rip jagan fans lanza kodukallara