యేసు రాజా నీ మహిమ నాలో ఉండనీ యేసు రాజా నీ కృప నాపై చూపని... నీ కన్నా నాకెవరూ ఉన్నారని నీ సాక్షిగా నే బ్రతకాలని నీ సాక్షిగా నే బ్రతకాలని.... 1: ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలనీ ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలనీ క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావనీ క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావనీ నీ కన్న నాకెవరు ఉన్నారని నీ కన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నే బ్రతకాలని నీ సాక్షిగా నే బ్రతకాలని 2: నా యజమానివి నీవేయని అనుకోని ఘడియలో వస్తావని నా యజమానివి నీవేనని అనుకోని ఘడియలో వస్తావని నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని నీ కన్న నాకెవరు ఉన్నారని నీ కన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నే బ్రతకాలని నీ సాక్షిగా నే బ్రతకాలని... 3: నేను ఇప్పుడు యేమైయ్యున్న అది నీ కృపయని చాటాలని నేను ఇప్పుడు యేమైయ్యున్న అది నీ కృపయని చాటాలని... ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని ఆశ్చర్యమైన నీ ప్రేమను అర్హత లేని నాపై చూపావని... నీ కన్న నాకెవరు ఉన్నారని నీ కన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నే బ్రతకాలని నీ సాక్షిగా నే బ్రతకాలని... 4: పెండ్లి కుమారుడ నేవేయని వెలుగుచున్న దివిటీని నేనేనని పెండ్లి కుమారుడవు నేవేయని వెలుగుచున్న దివిటీని నేనేనని కళ్ళంకమే లేని కన్యకనై ప్రియుడ నీతో కలవాలని కళ్ళంకమే లేని కన్యకనై ప్రియుడ నీతో కలవాలని.... నీ కన్న నాకెవరు ఉన్నారని నీ కన్న నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నే బ్రతకాలని నీ సాక్షిగా నే బ్రతకాలని...🎉
This is the original choon and the lyrics please like and share this beautiful song... All credits goes to God almighty and song writer Pas.Rajababu garu 🎉❤❤
Awesome singing 🎉 One of the beautiful song from rajubabu garu ! And thank you for pastor jack annna garu and church for brining this song in this generation! Great music by pastor emmanuel thammudu ! And blessings to my mother . Heart lifting song
Praise the LORD and our Saviour Jesus Christ forever and forevermore. Amen Wonderful song Annayya, Awesome. May God give greater grace to compose such amazing songs ahead. Praise the LORD! Amen
యేసు రాజా నీ మహిమ నాలో ఉండనీ
యేసు రాజా నీ కృప నాపై చూపని...
నీ కన్నా నాకెవరూ ఉన్నారని
నీ సాక్షిగా నే బ్రతకాలని
నీ సాక్షిగా నే బ్రతకాలని....
1:
ఏ స్థితిలో నేనుండినా
ఆ స్థితిలో నీతో ఉండాలనీ
ఏ స్థితిలో నేనుండినా
ఆ స్థితిలో నీతో ఉండాలనీ
క్రీస్తుతో కూడా నా జీవము
నీ యొద్ద దాచి ఉంచావనీ
క్రీస్తుతో కూడా నా జీవము
నీ యొద్ద దాచి ఉంచావనీ
నీ కన్న నాకెవరు ఉన్నారని
నీ కన్న నాకెవరు ఉన్నారని
నీ సాక్షిగా నే బ్రతకాలని
నీ సాక్షిగా నే బ్రతకాలని
2:
నా యజమానివి నీవేయని
అనుకోని ఘడియలో వస్తావని
నా యజమానివి నీవేనని
అనుకోని ఘడియలో వస్తావని
నా జీవితమే ఒక తలాంతని
నీకే అంకితం కావాలని
నా జీవితమే ఒక తలాంతని
నీకే అంకితం కావాలని
నీ కన్న నాకెవరు ఉన్నారని
నీ కన్న నాకెవరు ఉన్నారని
నీ సాక్షిగా నే బ్రతకాలని
నీ సాక్షిగా నే బ్రతకాలని...
3:
నేను ఇప్పుడు యేమైయ్యున్న
అది నీ కృపయని చాటాలని
నేను ఇప్పుడు యేమైయ్యున్న
అది నీ కృపయని చాటాలని...
ఆశ్చర్యమైన నీ ప్రేమను
అర్హత లేని నాపై చూపావని
ఆశ్చర్యమైన నీ ప్రేమను
అర్హత లేని నాపై చూపావని...
నీ కన్న నాకెవరు ఉన్నారని
నీ కన్న నాకెవరు ఉన్నారని
నీ సాక్షిగా నే బ్రతకాలని
నీ సాక్షిగా నే బ్రతకాలని...
4:
పెండ్లి కుమారుడ నేవేయని
వెలుగుచున్న దివిటీని నేనేనని
పెండ్లి కుమారుడవు నేవేయని
వెలుగుచున్న దివిటీని నేనేనని
కళ్ళంకమే లేని కన్యకనై
ప్రియుడ నీతో కలవాలని
కళ్ళంకమే లేని కన్యకనై
ప్రియుడ నీతో కలవాలని....
నీ కన్న నాకెవరు ఉన్నారని
నీ కన్న నాకెవరు ఉన్నారని
నీ సాక్షిగా నే బ్రతకాలని
నీ సాక్షిగా నే బ్రతకాలని...🎉
Unnadi unnatluga padaru vandanalandi. Pas.raja babu garu padaru e pata chala Mandi ragam padaalu marchesaaru but meeru Baga padaru vandanalandi. Devudj mimlni team andarini deevinchunu gakaa🎉amen
Glory to lord annaiah.
చాలా baagaa undi
🤝🙏👏
This is the original choon and the lyrics please like and share this beautiful song... All credits goes to God almighty and song writer Pas.Rajababu garu 🎉❤❤
Awesome singing 🎉
One of the beautiful song from rajubabu garu ! And thank you for pastor jack annna garu and church for brining this song in this generation! Great music by pastor emmanuel thammudu !
And blessings to my mother .
Heart lifting song
Song chala bagundhy ❤❤ praise the lord
Wonderful ayya garu 🎉
Praise God....annagaru
The anointation of God is in you. Go ahead on your call.
Prise the lord 👏👏👏👏👏
Praise the LORD and our Saviour Jesus Christ forever and forevermore. Amen
Wonderful song Annayya, Awesome. May God give greater grace to compose such amazing songs ahead.
Praise the LORD! Amen
Wonderful warship song...
Praise the lord
All glory to God
Such a meaningful song 🙏🙏
Praise God 🙌
Wonderful singing anna 👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Amen🙏
Glory to God 🙏
Nice song ma
❤
గుడ్.. సూపర్.. బావ గారు