Sri dasa mahavidya sampurna kavacha/ శ్రీ దశ మహావిద్య సంపూర్ణ కవచం

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #vanikaali555
    దశమహావిద్య సంపూర్ణ కవచం 👇
    ఓం ప్రాచ్యాంరక్షతు మే తారా కామరూపనివాసినీ|
    ఆగ్నేయ్యాం షోడశీ పాతు యామ్యాం ధూమావతీ స్వయం|
    నైరుత్యాం భైరవి పాతు వారుణ్యాం భువనేశ్వరి|
    వాయవ్యాం సతతం పాతు ఛిన్నమస్తా మహేశ్వరీ|
    కౌబేర్యాం పాతు మేదేవి శ్రీ విద్యా బగళాముఖీ|
    ఐశాన్యం పాతు మే నిత్యం మహాత్రిపుర సుందరి|
    ఊర్ధ్వం రక్షతు మే విద్యా మాతంగి పీఠవాసినీ|
    సర్వతః పాతుమేనిత్యం కామాక్షీ కాళికా స్వయం|
    బ్రహ్మ రూపా మహావిద్యా సర్వ విద్యామయీ స్వయం|
    శీర్షం రక్షతు మే దుర్గా భాలం శ్రీ భవగేహినీ|
    త్రిపురా భ్రూయుగే పాతు శర్వాణిపాతు నాసికాం|
    చక్షుషీం చండికా పాతు శ్రోత్రే నీలసరస్వతి|
    ముఖం సౌమ్యముఖీ పాతుగ్రీవాం రక్షతు పార్వతి|
    జిహ్వం రక్షతు మే దేవీ జిహ్వా లలన భీషణా|
    చక్షుషీ చండికా పాతు శ్రోత్రే నీలసరస్వతి|
    ముఖం సౌమ్యముఖీ పాతుగ్రీవాం రక్షతు పార్వతీ|
    వాగ్దేవీ వదనం పాతు వక్షః పాతు మహేశ్వరీ |
    బాహుం మహాభుజా పాతు కరాంగుళీః సురేశ్వరీ|
    పుష్ఠతః పాతు భీమాస్యా కట్యాం దేవీ దిగంబరీ|
    ఉదరం పాతు మే నిత్యం మహావిద్యా మహోదరి|
    ఉగ్రతారా మహాదేవీ జంఘోరు పరిరక్షతు|
    గుదం ముష్కంచ మేఢ్రంచ నాభించ సురసుందరీ|
    పదాంగుళీః సదా పాతు భవానీ త్రిదశేశ్వరీ|
    రక్త మాంసాస్థి మ జ్జాదిన్ పాతు దేవీ శవాసనా|
    మహా భయేషు ఘోరేషు మహాభయ నివారిణీ|
    పాతు దేవీ మహా మాయా కామాఖ్యా పీఠవాసినీ |
    భస్మాచలగతా దివ్యసింహాసన కృతాశ్రయ|
    పాతు శ్రీ కాళికాదేవీ సర్వోత్పాతేషు సర్వదా|
    రక్షాహీనం తు యత్ధ్సానం కవచేనా పి వర్జితమ్|
    తత్సర్వం సర్వదాపాతు సర్వ రక్షణ కారిణీ|
    ఇతి శ్రీ దశమహావిద్య సంపూర్ణ కవచం సంపూర్ణం
    🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️

КОМЕНТАРІ • 40

  • @d.rsreevani2100
    @d.rsreevani2100 3 місяці тому +2

    Om sree matre namaha 🙏🙏🙏🙏🙏

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc 10 місяців тому +2

    ఓం హ్రీం శ్రీo ఐo క్రీo ధ్రుo భ్రుo క్రౌo స్రౌo 🕉️🕉️🛕🛕🪔🪔🔥🔥🙏🙏🌹🌹🌺🌺 దశమహావిద్య కాళి నమః అక్షతాన్ సమర్పయామి Vskp. Ap

  • @JYOTHIVENURAOVIBES
    @JYOTHIVENURAOVIBES Рік тому +8

    గురువు గారు నమస్కారం 🙏 నేను మీతో మాట్లాడాలి స్వామి నేను చాలా క్లిష్ట పరిస్థితి లో ఉన్నాను స్వామి నా మీద ఒకసారి దయ ఉంది మీతో మాట్లాడే అవకాశం కల్పించండి స్వామి ప్లీజ్ 🙏 నాకు ఉన్న కష్టాలతో విసిగి వేసారిపోయాను స్వామి నాకు మీరే ఒక దారి చూపించాలి స్వామి నా మీద కనికరం తో ఒక్కసారి దయతో మీతో మాట్లాడే అవకాశం నాకు కల్పించండి స్వామి 😭😭😭🙏🙏🙏

    • @bharathk4932
      @bharathk4932 Рік тому

      Miku vuna kastalaki Meru ey kastamu ayte pokotu kovali ani anukuntunatoo ah dasha maha lo vuna amma ni pooja cheyandi

  • @kola.manasachaitra
    @kola.manasachaitra 2 місяці тому +1

    📿📿📿📿👌🙏

  • @RamaDarga
    @RamaDarga 3 місяці тому +1

    Please save & bless me save me swamji bless Vidyas saveme forever from all negativities and all enemies forever...Hariprasad darga

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 Рік тому +2

    Jai kalimataammavaru dasamahavidyalu ammavarlu

  • @vijayabeesam1040
    @vijayabeesam1040 Рік тому +3

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc 11 місяців тому

    ఓం హ్రీం శ్రీo ఐo క్రీo ధుo భ్రుo క్రౌo 🕉️🛕🪔🔥🌹🌺🙏 వ్స్కేపీ అప్

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 4 місяці тому

    ఓం శ్రీ మాత్రే నమః

  • @krishnachaitanya9529
    @krishnachaitanya9529 Рік тому +1

    Om Sri Matre Namaha 🙏 ♥️

  • @sheshachalamsriram3545
    @sheshachalamsriram3545 Рік тому +1

    🙏🌹SRI MAATHRE NAMO NAMAHA🌹🙏

  • @shivajibodducherla
    @shivajibodducherla Рік тому +1

    Om sri mature namaha

  • @marupilliprabhakararao490
    @marupilliprabhakararao490 Рік тому +1

    Jai Durgamaa

  • @marupilliprabhakararao490
    @marupilliprabhakararao490 Рік тому +1

    Jai gomatha

  • @mullapudilakshminarayana-id8mt
    @mullapudilakshminarayana-id8mt 2 місяці тому

    Swamy naa ku dhayyam sodharudu vunnadu peeda vadhilinchandi

  • @manikantasharma837
    @manikantasharma837 Рік тому +1

    🙏🙏🙏

  • @satyamsatyam3277
    @satyamsatyam3277 9 місяців тому

    💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌

  • @User8474-g2w
    @User8474-g2w Місяць тому

    1:23

  • @bharathk4932
    @bharathk4932 Рік тому +2

    Namaste andi Meru meanings kuda chepte bagunthundhi ante ardamu

  • @Kothapeta913
    @Kothapeta913 Рік тому

    🙏🙏🙏👌🙏

  • @srivinay7390
    @srivinay7390 11 місяців тому

    😊🌞🙏🙏🙇🙇💐💐

  • @pulipakasuvarchala5648
    @pulipakasuvarchala5648 Рік тому

    Tq gurugi

  • @JampaniNalini
    @JampaniNalini 8 місяців тому

    Nenu mamthranni japimchi na samasyalu tolagi poyaka appudu comment chestanu swamy,ayina meru cheptenega telisimdi thankq swamy

  • @vslakshmiidhar6331
    @vslakshmiidhar6331 Рік тому

    1:32

  • @55sravani
    @55sravani Рік тому +2

    Pdf పెట్టండి సార్

  • @jagadishwarkolluru9146
    @jagadishwarkolluru9146 Рік тому

    Namaskaram guru garu.E kavachaani pagati velalo chadavaala leka ratri velana dayacheci cheppagalaru .okavela ratri aithe a samayamlo chadavaali.alage oka roju 11sarlu ante roju mothhamlo apudyna poorthi cheyochha lekapothe okkasare 11 sarlu kachhithanga chadivi teeraala guru garu.

    • @vanikaali555
      @vanikaali555  Рік тому

      ఓం కాళీ.. ఈ కవచం ఉదయం 4-6గంటలలోపు గానీ, సాయంత్రం 6-8గంటల లోపల గానీ మీ వీలునుబట్టి ఉదయం 6సార్లు, సాయంత్రం 5సార్లు చేసుకోండి.. వీలుంటే 11సార్లు ఒకేసారి చేయవచ్చు. ధన్యవాదములు

  • @mokshaprapthibakthichannel4911

    అలాగే దశమహావిద్య గాయత్రి మంత్రం కూడా పెట్టండి గురువుగారు ఇంకా మాకు తెలియని దశమహావిద్య మంత్రాలు కానీ ఇంకా ఏమైనా ఉంటే డైరెక్ట్ వీడియోలు పెట్టండి గురువుగారు

    • @vanikaali555
      @vanikaali555  Рік тому +2

      ఓం కాళీ... ప్రయత్నం చేస్తాను వేచి ఉండండి

  • @mokshaprapthibakthichannel4911

    గురువుగారు మాటలు లేకుండా డైరెక్ట్ గా కవచం పెడితే బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో రోజు పెట్టుకోవాలంటే మాటలు వస్తే వినరు కదా సాంగ్

    • @vanikaali555
      @vanikaali555  Рік тому

      ఓం కాళీ.. తప్పకుండా

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 Рік тому

    గురువు ఉపదేశం లేని వారు ఎవరైనా అందరూ ఈ పారాయణం డైలీ చేసుకోవచ్చా. జన్మరాశి జన్మనక్షత్రం జన్మలగ్నం వీటితో సంబంధం లేకుండా కూడా నిత్యము ఇది చేసుకోవచ్చు కదా నియమాలు ఏమీ ఉన్నాయి బ్రహ్మచర్యం పాటించాల మద్యపానం మాంసాహారం పూర్తిగా వదలి వేయాలా ఇది డైలీ చేసుకునే సమయమున వివరించగలరు

    • @vanikaali555
      @vanikaali555  Рік тому

      ఓం కాళీ బ్రంహచర్యం పాటించాలి ఉపదేశం లేకున్నా చేసుకోవచ్చు 48 రోజులు భక్తి నమ్మకం తో రోజుకి కనీసం 11 సార్లు లేక 5 సార్లు చెయ్యాలి ఓం కాళీ

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 Рік тому

      ​@@vanikaali555thank you for reply swamy

    • @poornachandrarao9375
      @poornachandrarao9375 Рік тому

      ఒకేసారి కూర్చుని 5 సార్లు పారాయణం చేయాలా లేక ఐదు పూటలు గా చేయాలా వివరించగలరు నేను వివాహం అయిన వాడిని.. దయచేసి తెలుపగలరు ధన్యవాదములు

  • @upendramsk3459
    @upendramsk3459 5 місяців тому

    1:21