టివీ 5 ఎఫెక్ట్! | Big News Debate with Murthy | YS Jagan | YSRCP | AP News | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 87

  • @shivasairam8925
    @shivasairam8925 26 днів тому +10

    " నేను ," ఫలాన పదవిలో వున్నాను అనే విషయం మర్చిపోయి కేవలం స్వామి వారి సేవకుణ్ణి మాత్రమే అనే తపన , ధ్యాస , ధ్యానం మనసు నిండా నింపుకుని వుండ గలగాలి .
    ఆగమ శాస్త్ర విహితమైన , ధర్మ మార్గం మాత్రమే సాగించ బడాలి . వేద పండితుల సలహాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత మరువరాదు .
    భగవంతుని దర్శనార్ధం వచ్చే భక్తులందరూ సమానమే . పేద ధనిక , సామాన్య అసామాన్య , తరతమ భేదాలు విడనాడాలి .
    ఓం నమో వేంకటేశాయ తవ చరణం శరణం మమ .🎉🎉🎉🎉🎉

  • @nadamunikadirimangalam2021
    @nadamunikadirimangalam2021 26 днів тому +10

    TV 5 ని ఎంత నిజాయితీ గా నడిపారో అంతే నిజాయితీ గా మన దేవస్థానం ను ఆ స్వామి వారి ఆశీస్సులు ల తో నడిపించాలని ప్రార్ధన 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉️🕉️🕉️🕉️🚩🚩🚩

  • @ramadevit4291
    @ramadevit4291 26 днів тому +10

    మీ జర్నలిజానికి అభినందనలు సర్

  • @kanakamprakash796
    @kanakamprakash796 26 днів тому +3

    మన వ్యవస్థలో ఉన్న చీడపురుగులను త్వరత్వరగా గుర్తించే ప్రత్యేక వ్యవస్థ లేకపోవడమే మన దురదృష్టం, ఏదో మీలాంటివారు మేల్కొలిపితే తప్ప, మీకు మా ధన్యవాదాలు, ఇప్పటికైనా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తారని ఆశిద్దాం...

  • @andrews5192
    @andrews5192 26 днів тому +10

    మూర్తి గారు విశ్లేషకుల.తో పాటు.కాబోయే బి ఆర్ నాయుడి గారికి మా అభినందనలు శుభాకాంక్షలు,అలాగే సలహా మండలి.కార్యాలం. ముందు భక్తుల.ఫిర్యాదుల స్వీకరణ.బాక్స్.ఏర్పాటు చేయాలి.సాధ్యమైన. వాటిని.పరిష్కార మార్గం వెదకవచ్చు ఇది నా అభిప్రాయం మాత్రమే

  • @దొడ్డాsambasivaraoDodda
    @దొడ్డాsambasivaraoDodda 26 днів тому +6

    ఇచ్చింది నరాధముడు కదా, అటువంటి వారికే ఇస్తాడు. వాళ్ళు బ్యాచ్ మొత్తం తినేది ఏపీ ప్రజల అశుద్ధం. 👍

  • @gnarasimharao872
    @gnarasimharao872 26 днів тому +22

    B R NAIDU గారిని టీటీడీ CHERMEN గా నియమించిన ముఖ్యమంతరి గారికిర్క్ ఛత కోటి వందనములు

  • @turramnarasihamurthy3487
    @turramnarasihamurthy3487 26 днів тому +5

    గరికపాటి వారికి, చాగంటి కోటేశ్వరరావు గారి కి ఇవ్వాలి

  • @ggg1008-db9dw
    @ggg1008-db9dw 26 днів тому +10

    శ్రీ నాయుడు గారికి అభినందనలు.

  • @grhfhfvggfjfjgjg863
    @grhfhfvggfjfjgjg863 26 днів тому +14

    ఓం శ్రీ వెంకటేశాయ నమః

  • @muralidhar.kamisetty
    @muralidhar.kamisetty 26 днів тому +6

    సార్ టి టి డి సేవా మండలిగా నామ కరణ చేయండి నమో వెంకటేస🙏

  • @sreenivasuluganta8660
    @sreenivasuluganta8660 26 днів тому +3

    బి ఆర్ నాయుడుగారిణి టి టి డి చెర్మెన్ గా నియమించిన ముఖ్యమంతరి గారికిర్క్ ఛత కోటి ధన్యవాదములు

  • @ramesh5802
    @ramesh5802 26 днів тому +5

    పనబాక లక్ష్మి క్రిస్టియన్ కదా ఆవిడని టీటీడీ మెంబర్ గా ఎలా ఎంచుకున్నారు

  • @mohinigedela3765
    @mohinigedela3765 26 днів тому +5

    పాలక మండలి పేరును సేవామండలి గా మార్చాలి

  • @Satya1__3
    @Satya1__3 26 днів тому +3

    శ్రీ నాయుడు గార్కి శుభాభినందనలు.

  • @srinivasareddy8894
    @srinivasareddy8894 26 днів тому +14

    అక్కడ ముందు చేయవలసిన పని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కిందకు పంపడం...

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 26 днів тому +1

    మూర్తి మూర్తిమత్వం మాకు ఆదర్శం! మూర్తితో సహా యావత్తు తెలుగుజాతికి దీపావళి శుభాకాంక్షలు.

  • @mohinigedela3765
    @mohinigedela3765 26 днів тому +3

    Sir మీరు పేర్లు చదివిన వారి photos కూడా disply చేయండి

  • @savetrees7391
    @savetrees7391 26 днів тому +10

    తిరుమల లో అన్యమత ఉద్యోగులను వేరే ప్లేస్ లకు పంపివేయాలి,,..పవిత్ర ను కాపాడాలి

  • @RamamurtyAkondi
    @RamamurtyAkondi 26 днів тому +3

    Is the Govt. blind.? Even now what is going on?చర్యలు లేకపోతే సన్నాసు లంటారే

  • @asvssupdatedmummy
    @asvssupdatedmummy 26 днів тому +12

    ఇప్పుడు వున్నా ఈ కూటమి కూడా, వాళ్ళు కి వాళ్ళు తీటించు కొంటూ, ఈ గవర్నమెంట్ సాలరీ లు ఇస్తోంది 👌

    • @shivasairam8925
      @shivasairam8925 26 днів тому +1

      ఇంతకీ ఈ రాసిన వారి పేరేమిటో ?

    • @Nmanuchinni
      @Nmanuchinni 26 днів тому

      ​​ఆస్వస్అప్డేటడ్ మ మ్మీ. (From Egypt piramids)​@@shivasairam8925

  • @srinivasvemula3058
    @srinivasvemula3058 26 днів тому +4

    Congratulations నాయుడు గారు

  • @nallagondaparameswarrao4629
    @nallagondaparameswarrao4629 26 днів тому +2

    TTD బోర్డు చైర్మన్ గా ఎన్నికైన
    B R నాయుడు గారికి మరియు ఇరవై నాలుగు మంది బోర్డు సభ్యులకు శుభాకాంక్షలు 💐🌹💐

  • @swathitvr2398
    @swathitvr2398 26 днів тому +3

    ఇప్పుడు ఉన్న చీఫ్సెక్రటరీ ను cbn.తెచ్చారు కానీ ఆయన ఇంకా పాట అధికారులు కూడా ఫైల్స్ తొక్కిపెడుతున్నారు .గవర్నమెంట్ మొత్తం పెద్ద అనకొండల మయం అయిపోయింది తొలగించడం చాలా కష్టంగా ఉంది.వెనుక జనసేనా బీజేపీ కాంగ్రెస్ ఉన్నారు వీరు చేతిలో ఉన్నాయి అనకొండలు.cbn అచి తూచి అడుగులు వేస్తున్నారు.కస్త్తే ఫలి .చూద్దాం

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 26 днів тому +3

    Hearty Congratulations BR Naidu garu,all d best Sir
    👌👍✌️🤗🎉😍🙏🌹🌋

  • @sumankumar-lg2ew
    @sumankumar-lg2ew 26 днів тому +4

    Congratulations B R Naidu garu 💐

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    భగవంతుడు ముందు అందరూ సమానులే కాబట్టి స్పెషల్ దర్శనాలు విఐపి దర్శనాలు రద్దు చేయండి!!!

  • @Super140184
    @Super140184 26 днів тому

    అసలు ఈ డిజిటల్ కార్పొరేషన్ చేసే పనేంటో 🤔

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    కొండమీది వ్యాపారస్తులు కూడా భక్తులను బోలెడు మోసాలు చేస్తున్నారు అవి లేకుండా జాగ్రత్తగా తీసుకుంటే చాలా సంతోషం!!

  • @newvijayvasireddynewvijayv2529
    @newvijayvasireddynewvijayv2529 26 днів тому

    Heartily Congratulations BVR Naidu Garu ❤❤❤❤

  • @SrinivasaraoJetti-bl1ce
    @SrinivasaraoJetti-bl1ce 26 днів тому

    Thyaq,tv5,b,r,naudugarki,dhanyavadhalu,om,namo,vemkatesaya❤

  • @kesinenimohanrao8924
    @kesinenimohanrao8924 26 днів тому

    మంచి రోజులు వచ్చినట్లే తిరుపతి కి అనే అనుకుంటున్నాము

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    కొండమీద వ్యాపారం చేయడం తప్పు కాదు కానీ వచ్చే భక్తులు మోసపోకూడదు ఆ విధంగా చర్యలు తీసుకోండి???

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    1954 దర్శనం చేసుకున్నాను ఈరోజు వరకు నాకు పిలుపు రాలేదు ఆ పిలుపు కోసమే వేచి ఉన్నాను ఈ జన్మలో అవుతుందో లేదో నాకు తెలవదు ఒకవేళ అవుతే నేను ధన్యుడనే భక్తితో నమ్మకంతో వస్తారు వెళ్ళేటప్పుడు తృప్తిగా వెళ్ళాలి మీ హయాంలో ఇది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను!!!!!

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 26 днів тому +1

    Congratulations B V R NAIDU garu 🙏👍

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    కొండ కింద వేస్ట్ దగ్గర నుంచి పైకెళ్ళెంతవరకు వచ్చే భక్తులకి మోసం జరగకుండా న్యాయంగా జరిగేటట్టు చర్యలు తీసుకోండి!!!

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    సర్వసంగపరిచారులు ఉన్నారు కదా వారిని ఎందుకు విస్మరిస్తున్నారు??

  • @pinkyponkyshots4567
    @pinkyponkyshots4567 26 днів тому

    Must Recover ALL Their properties

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    ఒక ట్రస్ట్ నే ఉపయోగ నియమించండి దానికి గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఉండడానికి వీలు చేయాలి ప్రణాళికను సిద్ధం చేయండి!!!!

  • @RanganayakammaKakumani
    @RanganayakammaKakumani 26 днів тому +1

    B R.naiudi gariki congratulations

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    డియర్ నాయుడు గారు దయచేసి నేను పెట్టిన కామెంట్స్ లో మంచి ఉంటే గ్రహించండి అమోజియోగం కానీ వదిలేయండి కావున వచ్చే భక్తులు బాధపడకుండా వెళ్లాలి ఇది దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీది!!!!

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 26 днів тому

    Congratulations Sir BR Naidugaru
    Sir you are the perfect person for that post
    We hope you and your board members keep it oñ 7+7hills

  • @veeraballivenkataramana1583
    @veeraballivenkataramana1583 26 днів тому

    Good news for a p

  • @1955Hani
    @1955Hani 26 днів тому

    We too demand salaries from the state government for criticising ysrcp, Jagan, Roja and other brutes of that party

  • @shivasairam8925
    @shivasairam8925 26 днів тому

    No doubt . Everybody should follow [ 💯 ] the service rules . Lest they should be liable to undergo the punishment as per the constitution .

  • @M.diyakarraoRao
    @M.diyakarraoRao 25 днів тому

    కొండమీద ప్రైవేట్ రిసార్ట్స్ ఏమున్నాయో అవి మొత్తం ఇవి ఉండకూడదు ఓన్లీ టిటిడి హయాంలో జరిగిన ఇవే ఉండాలి అంతకుమించి వేరే ఉండడానికి వీల్లేదు ఈ విధంగా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను!!!

  • @kavuriprabhakarsharma5489
    @kavuriprabhakarsharma5489 26 днів тому

    Weeding out needed in AP DIGITAL CORP

  • @gnarasimharao872
    @gnarasimharao872 26 днів тому

    Om Namo bhagwate వాసుదేవాయనమః ❤ 🍁👌 namaste Sar namaste

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 26 днів тому +1

    The current government has to INVESTIGATE what jobs/roles those people had in the previous government, and if they were paid the PUBLIC MONEY (Salaries) due to their affiliation to YSRCP and not because of their govt. duties. Their SALARIES should be taken back, and arrested based on CORRUPTION & CHEATING PUBLIC DUTIES

  • @chandrasekhar7834
    @chandrasekhar7834 26 днів тому

    How can so?

  • @59radha
    @59radha 26 днів тому

    Congratulations to TTD Chairman sri B V R Naidu garu

  • @Prasad-y4w
    @Prasad-y4w 26 днів тому

    Murthi garu 24 horesh jagen garene talusukutnaru meri gret sar

  • @nanitallapaneni2451
    @nanitallapaneni2451 26 днів тому

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102 26 днів тому +1

    WITHOUT ARREST OF IPS OFFICERS HOW THE CASE IS GOING TO FINALISE THESE UNCONSTITUTIONAL ANTI LAWS HOW MANY YEARS ITS PROLONGED JUST LIKE JAGAN S CASE😮😮😮😮😮😮

  • @PSNReddy-df3qh
    @PSNReddy-df3qh 26 днів тому

    Congratulations B V R Naidu garu sir

  • @majetysudhakarmouli2941
    @majetysudhakarmouli2941 26 днів тому

    B R Naidu Gari Ki శ్రీవారి ,ఆస్సీసులు ఎల పుడు ఉం డును.

  • @andrews5192
    @andrews5192 26 днів тому

    అవును మూర్తి గారు ఇంకా లోతుగా తవ్వడానికి సమయం తీసుకున్నా తప్పక తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని ఎందుకు వసూలు చేయకూడదు,ప్రజల రక్త మాంశాల్ని తిన్న రాబందుల్ని ఖచ్చితంగా. శిక్షతో పాటు వారి జీతాల,రిటైర్డ్ వారి పెన్షన్ నుండి వసూలు చేయడం న్యాయమే ఇలా చేసి ప్రజల మన్నన విశ్వాసం పొంద గారు

  • @RamamurtyAkondi
    @RamamurtyAkondi 26 днів тому

    భట్ రాజులు పూర్వం తిట్రాజులు. నేడు ఆహా

  • @madhusudhanduvvuri9734
    @madhusudhanduvvuri9734 26 днів тому

    Pl rectify for your reporter

  • @1955Hani
    @1955Hani 26 днів тому

    Why the state government is inactive for five months. They should have sacked all contractual and political employees. The new government has to plug the leakage of revenue and stop the misuse of government funds

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 26 днів тому

    The then C.S and FINANCE secretaries are responsible along with other officials and concern politicians.

  • @gundathirupalaiah626
    @gundathirupalaiah626 26 днів тому

    B R Naidu congratulations sir
    Sir you are looking lick Venkataraman Swamy
    Thirupathi thirumala devloped sir
    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @craftspirited
    @craftspirited 26 днів тому +1

    TDP has become useless and inefficient. They are acting as they are still in opposition and Jagan is still ruling.

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 26 днів тому

    Ayya br Naidu garu kilomeetarlu variga q line lo pampistaru kaani dwajastam daggara thosukovadam maalanti peddavaramu ibbamdi padutunnamu arikattamdi

  • @ramakrishnakoya5548
    @ramakrishnakoya5548 26 днів тому

    Congratulations Naidu garu,;:; Thanks Chandranna&kutami govt

  • @casatyasm
    @casatyasm 26 днів тому

    First what you are conducting concentrate on that subject it is good to hear that Mr. BR NAIDU is TTD Board Chairman but deviating subject is not correct please concentrate n do this subject in separately

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 26 днів тому

    Nothing will happen

  • @casatyasm
    @casatyasm 26 днів тому

    Prnouniciating prashadalu it is prasadaalu

  • @RatnaParadise
    @RatnaParadise 25 днів тому

    Vaallandariki nijamga anta ichesarantaara? Rs.3,00,000/- llo 50,00,000/- istaaremo.

  • @srinivasc5022
    @srinivasc5022 26 днів тому

    All this days govt sleeping.... Day one to be throne in dust bin... Shame on part govt

  • @kumarin6239
    @kumarin6239 26 днів тому

    🙏🙏🙏🕉🕉🕉

  • @sivaprasadkoganti4801
    @sivaprasadkoganti4801 26 днів тому

    Good show, government is doing good things

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 26 днів тому

    Meeru matladevi kaadu mukhyamga br sir hindudharmam paprika petti hindudharmanni prostahimstunnaru currect persan namaste br sir

  • @dharmarajuprabhakar1518
    @dharmarajuprabhakar1518 26 днів тому

    Hindu Kani Hindu and reddy kani Reddy Jagan

  • @nanitallapaneni2451
    @nanitallapaneni2451 26 днів тому

    Devadevuduni.ki.sevachese.bhagyom.meeku.sir.a.janmapunyamo

  • @srinivasareddy8894
    @srinivasareddy8894 26 днів тому

    నాలుగు ప్రక్కల నాలుగు రెస్టారెంట్స్ కి అనుమతించి... రేట్లు టీటీడీ ఫిక్స్ చెయ్యడం...

  • @casatyasm
    @casatyasm 26 днів тому

    Asalu TDP CBN ki buddi ledu minimum MLA laki matramey post lu ivvali kada previously they provided like that only why this old person giving posts like this may be taken some fund for party or...... from this candidates? Of course JMR done badly in that 7 hills never excuse him swami vaaru.

  • @Pvr-s2i
    @Pvr-s2i 25 днів тому

    ప్రభుత్వం ఇంత నత్త నడక నడవటం సీగ్గు లేదా చట్టపరమైనఅంటే పుణ్యకాలం అయిపోయినది

  • @muralidhar.kamisetty
    @muralidhar.kamisetty 26 днів тому +5

    సార్ టి టి డి సేవా మండలిగా నామ కరణ చేయండి నమో వెంకటేస🙏