దేవుడు లేడు, యేసు లేడు,అల్లా లేడు అంతా బూటకం నాటకం | Bairi Naresh latest Interview| @noxtvdevotional

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 207

  • @tv4228
    @tv4228 4 дні тому +17

    జ్ఞానం వైపు ఆలోచన కల్పించేందుకు కృషి చేస్తున్న నరేష్ గారూ నిజమైన ఆధునిక యుగంలో పుట్టిన అద్భుతమైన వ్యక్తి..

  • @Jaiphule_media
    @Jaiphule_media 2 дні тому +5

    బైరి నరేష్ గారికి ధన్యవాదాలు

  • @mohdimran-zj4ov
    @mohdimran-zj4ov 4 дні тому +45

    నరేష్ అన్న లాంటి మేధావులు ఈ సమాజానికి ఎంతో అవసరం...
    జై ఇంసాన్....

    • @pramodbandari1391
      @pramodbandari1391 4 дні тому +2

      MARI ALLA PERUMIDA TURAKALU CHESTUNNA HIMSA GURINCHI AKRUTYALAGURINCHI MATLADUMANI CHEPPU CHINNAPILLALANU PELLICHESUKUNTUNNA VARINI HALALA ANI CHEPPI INTLO ANDARU VADUKOVADAM TAPPU ANI VINNI CHEPPAMANI CHEPPU

    • @KommuGopalaRaoKommu
      @KommuGopalaRaoKommu 2 дні тому

      కత్తి మహేష్ దమ్మున్నోడు

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 3 дні тому +9

    వాస్తవాలు చెప్పడం లో దిట్ట
    అదే అసలైన మానవుడు
    అదే బైరి నరేష్ అన్న గారు
    మనం మారాలి వాస్తవాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది
    మిత్రులారా
    జైభీమ్ జై ఇన్సాన్ అన్న గార్లు ✍️💪📘💙

  • @kusumarajani4074
    @kusumarajani4074 День тому +7

    Anna meeku kruthagnathalu.

  • @srinivasmpur9807
    @srinivasmpur9807 День тому +5

    JAI BHEEM NARESH Sir ... JAI INSAAN ✊🏻👌🏻☑️🎉జ్ఞానం వర్ధిల్లాలి... విజ్ఞానం వర్ధిల్లాలి ✊🏻

  • @killorambabu3588
    @killorambabu3588 4 дні тому +52

    Naresh అన్న మీ ఆలోచన చాలా గొప్పది ఈ రోజు నుంచి నేను దేవుడిని నమ్మను.

    • @kranthikumarganji8557
      @kranthikumarganji8557 4 дні тому +5

      చాలా బాగుంది ఈ రోజు నుండి మీరూ మీ అమ్మా నానా ని నమ్మకుండ్రి ఓకేనా

    • @sathputhebhaskar1995
      @sathputhebhaskar1995 4 дні тому +2

      ఒరేయ్ గుండు ఇంతకుముందు మొక్కినవర ఎప్పుడు ఏ వీడియో చూసాక కళ్ళు తెరిచాయ ని గుండుగా మొక్కు మొక్కకపో ఏదో నాకు ఇప్పుడే కళ్ళు వచ్చినట్టే ఉన్నాయ్ అంటున్నావు 😂

    • @chennamahesh4497
      @chennamahesh4497 3 дні тому

      Vudu o fonga

    • @ravikumarravikumar2488
      @ravikumarravikumar2488 3 дні тому

      Velli vaddi moooo...gu du

    • @rajyadav799
      @rajyadav799 3 дні тому

      నువ్వు వెళ్లి వాడిది చీ...

  • @kattapraveen6081
    @kattapraveen6081 День тому +5

    ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమాజానికి నరేష్ అన్న వాళ్ళు చాలా అవసరం i support you Anna ✊

  • @Warrior619-qe4vf
    @Warrior619-qe4vf 3 дні тому +11

    మొదట్లో మీరు చేసిన వాక్యాలు చేసినప్పుడు నేను న ఫ్యామిలీ నిన్ను విమర్శించం కానీ ఈ రోజు మా ఫ్యామిలీ అందరు నువ్వే చెప్పేదే నిజం దేవుడు దెయ్యాలు లేరు... మాలలు పూజలు వేసిన వాళ్ళమే చెప్తున్నాం

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 2 дні тому

      మీ లాంటి anchor లను చాలా మందిని చూసాము. ఎవ్వరికి తెలివి ఉన్నట్టు అనిపించడం లేదు.మీలాంటి వాళ్ళు, మీడియా గా ఉండడం దురదృష్టం, ఇలాంటి మీడియా వల్ల సమాజానికి ఇలాంటి ఉపయోగం లేదు. ఉదాహరణ కు గ్రహణం అంటే, భూమి, సూర్యుడు, చంద్రుడు, ఒకే కక్షలోకి వచ్చినప్పుడు, సూర్యుడు చంద్రుడు కనపడక పోవదాన్ని గ్రహణం అంటాము అని చదువుకున్నాము. కాని గ్రహణం రోజు బ్రాహ్మణ పూజరులను పిలిచి వారు చెప్పే అబద్దపు విషయాలను ప్రచారం చేస్తూ, ఆహా ఓహో అంటూ టెలికాస్ట్ చేస్తారు. Vaste మీడియా ఛీ ఛీ

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 2 дні тому

      నరేషన్న లాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం.

    • @ShankarGaddam-c7t
      @ShankarGaddam-c7t 2 дні тому

      మంత్రాల నెపం తో హత్యలు చేస్తున్నపుడు ఏ media ఛానెళ్ళైనా వెళ్లి ఇది తప్పు అని అవగాహన కలిగిస్తున్నారా? లేదు

    • @nakirekanti_suresh
      @nakirekanti_suresh 15 годин тому

      Superb brother ❤

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 4 дні тому +43

    నేను కట్టర్ హిందువునే దేవుడు లేడు బొంగులేదు ఇవ్వన్నీ 100% కల్ఫితాలే

    • @pramodbandari1391
      @pramodbandari1391 4 дні тому

      MANA HINDUVULLO PICHHI LANJAKODUKULU EKKUVA UNNARU CROSS BREADS VALLA KALTIGALU EKKUVAYYARU EDI MNCHI EDI CHEDU TELUSUKOLEKAPOTUNNARU MANOLLANU NARIKI CHAMPUTUNNAA MATLADARU KANI DEVUDU ANTE G LO KAALUTADI CHETTA LAM KODUKULAKU

    • @SrinivasaRaoKandi
      @SrinivasaRaoKandi 4 дні тому +2

      Poyeee...
      .kalam daggarapadindi

    • @BADUGUBhumanna-oz4sf
      @BADUGUBhumanna-oz4sf 4 дні тому +3

      @@SrinivasaRaoKandi mika

    • @SrinivasaRaoKandi
      @SrinivasaRaoKandi 4 дні тому +1

      @@BADUGUBhumanna-oz4sf not me whose not believing on God... your life is Come from five elements (pancha butas) Fire,air Water earth and sky... these five elements helps to live....That is called natur... These Elements are GOD... according to Hindu religion These are GODs

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 4 дні тому +1

      @SrinivasaRaoKandi ఓరే యదవ, దేవుడిని నమ్ముతున్న నిన్ను నమ్మని నన్ను ఈ ప్రకృతి ఎప్పుడో ఒకప్పుడు ఈ కాలగర్భంలో కలిపేసుకుంటదిరా జప్ఫా నీకు ఇంతమాత్రం సోయి ఎందుకు లేదు😂😂😂

  • @JUKANTIBABU
    @JUKANTIBABU 4 дні тому +16

    దేవుడు . ....దయ్యము
    లేనే లేవు...
    మంత్రాలు తంత్రాలు లేనే లేవు.
    జై ఇన్సన్.

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 4 дні тому

      @@JUKANTIBABU yes... చాలా గొప్పగా చెప్పావ్ trueth 👏👏👏👏

    • @kranthikumarganji8557
      @kranthikumarganji8557 4 дні тому +2

      ఇంకా నయం నువ్వే లేవు అని అనుకునేవ్

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 4 дні тому

      @kranthikumarganji8557 ఓరే పిచ్చోడా మనిషి ఉన్నది నిజం దేవుడు ఉన్నడు అనేది అబద్దం రా బై

  • @mohansuja4906
    @mohansuja4906 4 дні тому +6

    Bear Naresh Anna super excellent your speech I love you by Naresh Anna

  • @KVR-th3jv
    @KVR-th3jv 4 дні тому +4

    Naresh.. U R 💯✅

  • @peedikasundararao5788
    @peedikasundararao5788 3 дні тому +3

    Nice massage

  • @mbrtelugu7156
    @mbrtelugu7156 4 дні тому +11

    సూపర్ నరేష్ అన్నా నా కళ్లు తెరిపించావ్ 👍జై హింసాన్ ✊

  • @rajuyoga1771
    @rajuyoga1771 3 дні тому +6

    దేవుడు అంటేనే వాస్తవం దేవుని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని లోతు తెలుసుకోవడం మీవల్ల కాదు. మీరు ఇంకా చాలా శాస్త్రాన్ని చదవాల్సిన అవసరం ఎంతగానో ఉంది

    • @paluvurisatyanarayana6183
      @paluvurisatyanarayana6183 3 дні тому +1

      గాడిదలకు గంధపు చెక్కల వాసన ఎలా తెలుసండీ

    • @TEJANS
      @TEJANS 3 дні тому +2

      Miku ela thelsu anna ela nammali devuni

  • @laxmanarelly7376
    @laxmanarelly7376 3 дні тому +5

    దేవుడు లేడు దయ్యం లేదు యేసు లేడు రాముడు లేడు అల్లా లేడు ఎవడు లేడు మనుషులు ఉన్నారు జీవమున్నది పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు అనేది సత్యం అంతే

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 4 дні тому +14

    యాంకర్ గారు మీరు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారా? మీరు దేవుడిని చూసారా? దేవునితో ఎప్పుడైనా ప్రత్యక్షంగా మాట్లడినారా? స్వర్గం, నరకం ఉన్నాయా? ఉంటే ఎవరైనా చూసి, వచ్చి మీడియా సంస్థలకు, మిత్రులకు చెప్పారా? స్వర్గం అనగా బ్రతికి నంత కాలం ఆనందంగా బ్రతకడం. నరక మనగా! జీవితాంతం ఆశ వాదిగా, దురాశ దుఃఖముతో బ్రతకడం. ఇది నాకు తెలిసిన నిర్వచనం. జై భీం ✊ జై ఇన్షన్✊

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 4 дні тому

      @@kindangianandarao9349 ఇంతకంటే గొప్పగా ఎవ్వరూ ఆలోశించరు చెప్పలేరు సూపర్ చెప్పావు బ్రదర్.... జై ఇన్సాన్✊✊✊

    • @MurtyCarpenter
      @MurtyCarpenter 3 дні тому

      Bro nenu chepthunna unnaadani kaani meeku vinipistha ledhu ganthe ,nenu Soul ni 😂😂😂😂

  • @ShankarGaddam-c7t
    @ShankarGaddam-c7t 2 дні тому +2

    జై ఇన్సాన్ ✊✊✊✊అన్న

  • @rameshb6805
    @rameshb6805 День тому +1

    మతములన్నియు మాసిపోవును
    జ్ఞానమొక్కటే నిలిచివెలుగును

  • @Polaia-p4y
    @Polaia-p4y 4 дні тому +7

    నా మీ కామెంట్స్ బాగుంటాయి అన్న నరేష్ అన్న జై భీమ్ అన్న థాంక్యూ

  • @Banothranganna-d2e
    @Banothranganna-d2e 3 дні тому +2

    Jai Bheem.
    Jai Naresh anna

  • @srinathvarma2204
    @srinathvarma2204 4 дні тому +13

    బైరీ నరేష్ అన్నా మత పిచ్చొలకి ,మూఢత్వం గలలికి బాగానే ఉచ్చ పోవిస్తున్నాడు.

  • @SshomeSolutions9
    @SshomeSolutions9 4 дні тому +4

    Naresh anna voice 100% genuine anipistundi

  • @RameshGaini-v9h
    @RameshGaini-v9h День тому +1

    Naresh anna super sepch anna 💯👍 correct

  • @JayaramKoppala
    @JayaramKoppala 3 дні тому +1

    Sir meeru bhirisir gaaru mee paadhslaku dhanalu sir

  • @RajendherMarampelly
    @RajendherMarampelly 3 дні тому +3

    Its correct

  • @renukarenuka1161
    @renukarenuka1161 5 днів тому +7

    జై నరేష్ అన్నా..

  • @GandhiKota-r8j
    @GandhiKota-r8j 8 годин тому

    మా యుగానికి ఒక మినీ అంబేద్కర్ లాగ ఉన్నారు జై భీమ్ అన్నగారు
    జై ఇన్సాన్ ❤❤❤❤

  • @narasaihaallika2310
    @narasaihaallika2310 День тому

    నిజం నిదానంగా తెలుసు కునేందుకు అవకాశం.మతం మత్తు కులం కులు.🎉🎉🎉🎉

  • @suryaprakashbangaru7405
    @suryaprakashbangaru7405 3 дні тому +2

    ఓ జర్నలిస్టు మోదట విజ్ఞాన్ని పెంచుకో ఆ తర్వాత యాంకరింగ్ చెయ్యి.. యు ర్ అన్పిట్ ......

  • @NaniNaresh-t3j
    @NaniNaresh-t3j 4 дні тому +4

    Naresh Anna superb Anna meeru

  • @Banothranganna-d2e
    @Banothranganna-d2e 3 дні тому +1

    Jai Bheem

  • @SAMANYUDIJIVITHAM
    @SAMANYUDIJIVITHAM 4 дні тому +1

    👍👍👌👌

  • @KumarAddu-z7z
    @KumarAddu-z7z 4 дні тому +1

    Supper Anna

  • @VenkateswararaoChilli-f1q
    @VenkateswararaoChilli-f1q 3 дні тому +1

    జై భీమ్ నరేష్ గారూ

  • @venkateshwargameryt
    @venkateshwargameryt 3 години тому

    జై భీమ్ జై పెరియార్ జై నరేష్

  • @chandraganta3322
    @chandraganta3322 15 годин тому

    జై బీమ్

  • @IntenkiravikumarRavikumar
    @IntenkiravikumarRavikumar 3 дні тому +1

    Jai Bhim jai insan bhairi Naresh ✊✊

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah 3 дні тому +1

    . ఈ యాంకర్ కు కనీస జ్ఞానం ఇసుమంతైనా లేదు అనేది ఆయన మాటద్వారా రుజువుగా ఉన్నది.

  • @swamiswamiseshu13579
    @swamiswamiseshu13579 19 годин тому

    Yes curect ga

  • @mogulaiahgandwid1078
    @mogulaiahgandwid1078 6 годин тому

    Anna good

  • @shekarchandu7226
    @shekarchandu7226 9 годин тому

    Naresh anna suuuuuuuperrrrrrrrr

  • @praveenpathepurapu4242
    @praveenpathepurapu4242 2 години тому

    గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి నరేష్ అన్న

  • @puramramesh6489
    @puramramesh6489 4 дні тому +1

    ఇక్కడ anchor గాడికి కనీస తెలివి లేదు అన్ని వాదనలను సమానంగా తీసుకునే వాన్నే యాంకర్ అని తెలుసుకోవాలి ✍️

  • @AnjiYakasiri-pf5bu
    @AnjiYakasiri-pf5bu 4 дні тому +11

    బైరి నరేష్ తమ్ముడు చిన్న మాట విను దేవుడు అనే పదం చాలా పవర్ పుల్ ఆ పదం మనుషుల మధ్య లేకపోతె సమాజం సర్వ నాశనం ☠️☠️☠️☠️☠️జై గురుదత్త 🙏🙏🙏🙏🙏

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 4 дні тому +1

      మన మానవజాతి మొత్తం సచ్చి దేవుణ్ణి దగ్గరకే పోదాం పట్రాదు ఎందుకు ఈ భూమ్మీద బ్రతికి ఏమంటావ్

    • @nithin35071
      @nithin35071 4 дні тому +1

      What about china bro

    • @vetchangibalakrishna3153
      @vetchangibalakrishna3153 4 дні тому +2

      కరోనా సమయంలొ పవర్ ఫుల్ దేవుడు ఎక్కడ పోయిండు? గుడులు, చర్చ్ లు, మసీదులు క్లోజ్.

    • @vaidgulalaxman4760
      @vaidgulalaxman4760 4 дні тому

      దేవుడు పవర్ ఫుల్ అని నమ్మే మెజారిటీ ప్రజల నుండే మోసాలు,మర్దర్లు,మానభంగాలు చేసే వాళ్ళు పుట్టుకొస్తున్నారు

    • @matamsriharish4673
      @matamsriharish4673 4 дні тому

      మనుషుల మధ్య ఆ పదం ఎందుకు వాస్తవం తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మటానికా లేదా ఆచరించటానికా ఆ పవర్ ఎందుకు ఉపయోగపడుతుంది

  • @EathakotaSekhar
    @EathakotaSekhar 4 дні тому +3

    Jai naresh anna

  • @DinniDinnu
    @DinniDinnu 3 дні тому +1

    👍

  • @bhaskarpullak1545
    @bhaskarpullak1545 3 дні тому +1

    Jai.bheem.jai..naresh.anna

  • @shankarariwrow4786
    @shankarariwrow4786 3 дні тому

    తల్లి తండ్రి కలవకుండా పిల్లలు పుడితే దేవుడు. లేడని నమ్మ వచ్చు.

  • @sunilmunigala1145
    @sunilmunigala1145 4 дні тому +3

    50:55 నువ్వు నమ్మిన నమ్మకపోయిన ఆపిల్ కిందనే పడుతడి...అది నిజం అదే సైన్సు.....

  • @shivaram8334
    @shivaram8334 4 дні тому +6

    Bairi naresh medhavi

  • @krishnaking8291
    @krishnaking8291 4 дні тому +2

    Jai baire naresh

  • @NageshChondh123
    @NageshChondh123 18 годин тому

    Supr.naresh.ana

  • @suryaprakashbangaru7405
    @suryaprakashbangaru7405 3 дні тому

    హేట్ అప్ టు నరేష్

  • @JayaramKoppala
    @JayaramKoppala 3 дні тому +1

    Ayya yankar mee chaadhastam janaaliki yendhuku rudhathaaru 25:07

  • @shivaram8334
    @shivaram8334 5 днів тому +3

    Naresh anna e media valatho charcha annavasaram valu eerakatamlo erikinchataniki prayanthnistaru

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 День тому

    Jai bheem ✊✊ Jai bairi naresh Anna ✊✊ Jai Insan ✊✊💙💙💙💙💙💙🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zakeermd1379
    @zakeermd1379 19 годин тому

    Fast,croshan,supeper,

  • @MurtyCarpenter
    @MurtyCarpenter 3 дні тому

    Believe reality ❤

  • @durgaraopasupuleti1262
    @durgaraopasupuleti1262 16 годин тому

    జై ఇన్సాన్

  • @sksaber2708
    @sksaber2708 2 дні тому

    ontari vihari tho bairi naresh interview cheyinchandi please

  • @chenchaiahlic3637
    @chenchaiahlic3637 4 дні тому +1

    Anna meeru Dr samsaram garitho interview cheyyandi appudu samajam emantudho vinandi.

  • @anilkumarpachimatla2771
    @anilkumarpachimatla2771 3 дні тому

    దేవుడు మానవ కల్పితం

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 День тому

    Jai baba saheb

  • @vetchangibalakrishna3153
    @vetchangibalakrishna3153 4 дні тому +5

    యాంకర్ కు మినిమమ్ సెన్స్ లేదు, సైన్స్ పరిజ్ఞానం నిల్, మూడత్వం పుల్, వీళ్లకు ఎన్నిసార్లు చెప్పిన బ్రెయిన్ లెస్, ఆలోచించండిరా వాస్తవం ఉంటే నమ్ము లేదంటే పక్కన పెట్టు, బుర్ర వాడండి రా!

    • @vaidgulalaxman4760
      @vaidgulalaxman4760 4 дні тому

      Lkg స్టూడెంట్ లాగా ఉన్నాయి ప్రశ్నలు

    • @mulnivasinazeer4919
      @mulnivasinazeer4919 День тому

      ఈ యాంకర్, మానసిక బానిస, immature

  • @RachappaRegod-hr7dq
    @RachappaRegod-hr7dq 4 дні тому

    Jai sree Ram

  • @Dr.RaghucharanMC
    @Dr.RaghucharanMC 16 годин тому

    Then who had created this vast multiverse.

  • @bittusaisree5174
    @bittusaisree5174 День тому +1

    Devdu ladu ok & meru etaramatam gurinci mataladu damu unta

  • @shankarKarre-nz9uj
    @shankarKarre-nz9uj 3 дні тому

    జై భీమ్ జై ఇన్సాన్ ముందుగాల యాంకర్ గారికి నేను చెప్పేది ఒకటే దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అంటున్నావు యాంకర్ గారు ఉన్నాడు ఉన్నాడు అని అంటున్నారు కదా యాంకర్ గారు ఉన్నాడు అనేటువంటి వాడే నిరూపించాలి నిరూపించాలి లేదని లేదని అని అనిన వాడు ఎలా నిరూపిస్తాడు యాంకర్ గారు మీరు మతిస్థిమితం లేక మాట్లాడుతున్నారా ఏమి మతిస్థిమితం ఉండి మాట్లాడుతున్నారా నాకేం అర్థం కావడం లేదు

  • @AthmakuruRamanaiah
    @AthmakuruRamanaiah 3 дні тому

    దేవుడు అంటే పురుషుడు. అన్నిమత గ్రందాలను రాసింది మగవారే. అందుకే దేవుడు సర్వ శృష్టికారుడు అంటున్నారు. గతంలో మహిళలకు విద్యనిరాకరించబడింది. దేవుణ్ణి శృష్టిందే మనుషులు. దేవుడు అనేపదం అజ్ఞానానికి,మోసానికి పర్యాయపదం అనడం వాస్తవం. గుడులు పగుల గొట్టేది నాస్తికులుకాదు. మత ఉన్మాదులు.

  • @johnpaulministirepenthucos1534

    దేవుడు లేకుండా, ఎంత అద్భుతమైన సృష్టి, ఎలా ఉద్భవించింది,,మానవ దేహం నిర్మించిన వారు ఎవరు

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 4 дні тому

    Jai bheem anaa🎉🎉🎉❤

  • @venkataramanaiahdevandla1162
    @venkataramanaiahdevandla1162 3 дні тому +1

    బైరి నరేష్.. ఒకసారి మీరు బైబిల్ ని చదవండి..

  • @athreyavenugopalrao6575
    @athreyavenugopalrao6575 День тому

    ఈ ప్రపంచం ఏ విధముగా సృష్టించ భడినది దానికి కారణం ఒక శక్తి ఆ శక్తి నే దేవుడు అని హిందు మాతాలు నమ్ముతాయి.శక్తి అనేది అయితే ఉంది గా అది కుదా లేదు అంటారా.సృష్టి పంచభూతాల తో తయారు అయింది ( శక్తి) ఆ పంచభూతాలు ఏ విధముగా తయారు అయినాయి అంటే వీటిని కూడా ఎవరు తయారు చేసి ఉంటారు అని అర్థం
    ..

  • @vaidgulalaxman4760
    @vaidgulalaxman4760 4 дні тому +1

    నరేష్ అన్న మీరు మీడియాకు దూరం ఉండవద్దు

  • @muruguthiphanendra241
    @muruguthiphanendra241 5 днів тому +7

    వచ్చాడండి ఉచిత సేవకుడు. అన్ని సోల్లె చెప్తాడు 😂😂

  • @maheshelagandula1775
    @maheshelagandula1775 4 дні тому +3

    కీర్తనలు 14:1
    దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు. వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు. మేలుచేయు వాడొకడును లేడు.

    • @vaidgulalaxman4760
      @vaidgulalaxman4760 4 дні тому +2

      పెద్ద పెద్ద రోగాలనే తగ్గించగలిగే మీరు మీ ప్రార్థనల మహిమాలతో నాస్తికుల మనస్సు మార్చి అస్తికులుగా మారేలా చేయొచ్చుగా

    • @pidamarthinagaiah9911
      @pidamarthinagaiah9911 4 дні тому

      @@vaidgulalaxman4760 👌👌👌👌గా చెప్పావు బ్రో

    • @maheshelagandula1775
      @maheshelagandula1775 4 дні тому

      @@vaidgulalaxman4760 prardana chesthunnamu...kani balavanthanga cheyamani ledu..variki vaaru devuni thelsukovali...

    • @prudhvi0831
      @prudhvi0831 3 дні тому +1

      మొన్న ఒక చిన్నారి వ్యాధి తగ్గాలని ప్రార్థన చేస్తూనే ఉన్నారు తప్ప.. ఆసుపత్రికి మాత్రం తీసుకెళ్లలేదు.. చివరికి ఆ చిన్నారి మరణించింది!! మరి దీనికి ఏం సమాధానం చెప్తారు??

    • @maheshelagandula1775
      @maheshelagandula1775 3 дні тому

      @@prudhvi0831 evaru theesuku vellaledu,evaru theesuku vellali..
      Meeru anukunndani prakaram...

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 3 дні тому

    ఇక్కడ ఒకరు "బాగుంది కాల్పనికం" అని Comment చేశారు. కిర్లెన్ ఫొటోగ్రఫీ కెమేరా 'ఆరా' ను చూపించటం, ఆలయాలలో విగ్రహాలనుండి ఎంతదూరం ఆరా వ్యాపించి ఉందో ఎలక్ట్రానిక్ మీటర్లు చూపిస్తున్నప్పుడు అదంతా కాల్పనికం అనలేముకదా.

  • @erikisureshkumar382
    @erikisureshkumar382 4 дні тому

    మానసిక రోగం....భలే మంచి మాట😅

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 2 години тому

    నరేష్ గారిని ఇంటర్వ్యూ చేసే స్థాయి యాంకర్ కు లేదు యాంకర్ అడిగే అడ్డగోలు ప్రశ్నలకు నరేష్ గారు సమాధానములు చెప్పాల్సిన అవసరం లేదు. నరేష్ అనేవాడు శిఖరము లాంటివాడు. అతను వలన మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అది తెలుసుకో యాంకర్ గారు.

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 4 дні тому +2

    ఆదికాండము 1:1
    ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 День тому

    Jai bhim

  • @vasanthpillay
    @vasanthpillay 2 дні тому

    Jai bheem ✊️Jai insaan very good msg Naresh

  • @Summagardens
    @Summagardens 4 дні тому

    God is great but no God

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 День тому

    True no god

  • @shekarchandu7226
    @shekarchandu7226 9 годин тому

    Devudu deyyam ani deshaniki PM ayyaadu mody alaanti dourbhaagya desham loo unnaam manama

  • @sharathgoud1275
    @sharathgoud1275 2 дні тому

    ❤ awaaz+,Rzó azaa

  • @krishnagilka
    @krishnagilka 4 дні тому

    Anchor కి knowledge ఇంకించెం పెరగాలి

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 Годину тому

    యాంకర్ గాడు మెంటల్ గాడు లాగా ఉన్నాడు వాడు మాట్లాడేది వాడికి అర్థం కావట్లేదు అలాంటి వ్యక్తితో మీరు ఇంటర్వ్యూ ఏమిటి నరేష్ గారు. నేను చిన్నప్పటి నుంచి మతాలకు కులాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను నాకు ఇప్పుడు 65 ఏళ్లు నేను చనిపోలేదు. పుట్టపర్తి సాయిబాబా చనిపోయింది కుక్క సావు కాదా. యాంకర్ నీ నోరు అదుపులో పెట్టుకో ఇంటర్వ్యూ చేయడానికి పనికిరావు

  • @mshanthaiah9345
    @mshanthaiah9345 3 дні тому

    Jai bheem jai insan ✊

  • @boppururithanya829
    @boppururithanya829 3 дні тому

    2:53

  • @kalaadhhark2981
    @kalaadhhark2981 2 дні тому

    బైరి గారు జ్ఞానం లేని ఇలాంటి వారితో discussion ఎందుకు. అతనికి ఏమి తెలియదు అంటూ, విషయం లేని ప్రశ్నలు అడుగుతున్నాడు.

  • @BanappagariHanmanthReddy
    @BanappagariHanmanthReddy 22 години тому

    Nenu hethuwadini.

  • @shivamark144
    @shivamark144 День тому

    ఈ గొట్టం గాన్ని కాకుండా కొంచం మంచి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయచ్చు కదా.

  • @sudhakaradarigari5635
    @sudhakaradarigari5635 6 годин тому

    మనిషి వర్ధిల్లాలి

  • @pallapothuvasu8737
    @pallapothuvasu8737 4 дні тому

    Meku yogi prabakargaru tack ardamkaleda ❤❤❤❤❤❤

  • @NIHALKumar-bl3lq
    @NIHALKumar-bl3lq 5 днів тому +3

    జై నరేష్ అన్న

  • @venkateshambyri270
    @venkateshambyri270 7 годин тому

    యాంకర్ ఓపికతో మాట్లాడండి