శ్రీగంధం సాగులో హార్ట్ వుడ్ & నూనెశాతం అధికంగా పొందుటకు దోహదపడే 10 అంశాలు || Quality heart Wood ||

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 151

  • @vijayalaxmimuppala1688
    @vijayalaxmimuppala1688 2 місяці тому +2

    Chala baga cheparu sir

  • @venkatarmaiah415
    @venkatarmaiah415 Місяць тому

    Thanks A LOT Bhai, U provided Very Good and Very Useful information.

  • @krishna4189
    @krishna4189 Рік тому +1

    నిజంగా మీరు గ్రేట్ సార్

  • @btrinath9172
    @btrinath9172 Рік тому +1

    Good information. Thank you sir.

  • @ameerbasha952
    @ameerbasha952 Рік тому +1

    Thank you sir, meru baga explain chesaru.

    • @rasoolagriculture
      @rasoolagriculture  Рік тому

      శ్రీగంధం మొక్కల నర్సరీ ని ప్రారంభించాను. జూన్ నెలలో నా దగ్గర నాణ్యమైన మొక్కలు దొరుకుతాయి. Rs. 35 అన్ని రకాల hostplants కూడా దొరుకుతాయి.

    • @rasoolagriculture
      @rasoolagriculture  Рік тому

      8639435066

  • @satyas7004
    @satyas7004 3 роки тому +1

    Very good Rasool Bhai
    You are helping to farmers
    Keep it up
    God bless you

  • @KESAVALyrics
    @KESAVALyrics Рік тому

    Best video about srigandham 🤝🤝

  • @vineshguguloth6398
    @vineshguguloth6398 2 роки тому

    Superbbbb explain chesaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏

  • @rangaraomedarametla4728
    @rangaraomedarametla4728 3 роки тому +1

    Good information

  • @namdevchivate3742
    @namdevchivate3742 2 роки тому +1

    Good explanation

  • @anilkumarjadav4740
    @anilkumarjadav4740 Рік тому +1

    Tissue culture plants veste baga result vastundani chebuthunnaru... pls suggest ye mokkalu vadamantaru

    • @rasoolagriculture
      @rasoolagriculture  Рік тому

      శ్రీగంధంలో ప్రస్తుతం టిష్యూ కల్చర్ మొక్కలు లేవు. నమ్మవద్దు. నా నర్సరీ లో నాణ్యమైనశ్రీగంధం మొక్కలు లభిస్తాయి. ధర రు. 35 మాత్రమే. సర్వీ మొక్కలు కూడా dorukutaayi

  • @srinivaskumar6570
    @srinivaskumar6570 2 роки тому

    Sir very much supporting and helping msg

  • @srinivaskumar6570
    @srinivaskumar6570 2 роки тому +1

    Sir can we plant teak plants in between sreegandham plants

  • @nallabalasuresh8670
    @nallabalasuresh8670 3 роки тому +1

    Hii rasool sir maa nela konchem light ga banka nela indulo Sri gandam veyocha sirr pls reply ivvandi sir

  • @MrSappy25
    @MrSappy25 Рік тому +2

    Nursery lo kakunda ISWT annaru kada, ae IWST ki velli personal ga mokkalu teesukovachu? mokkalu teesukundam ani instead of seeds

  • @MrSappy25
    @MrSappy25 Рік тому +1

    @rasool garu, reputation unna nursery gurinchi cheppandi, not sure nursery vallu manchi vittanam to mokkalu chesi istunnaro ledo

    • @rasoolagriculture
      @rasoolagriculture  Рік тому

      Ankith gaaru, this year I started newly sandal nursery with IWST Seeds. I got training from IWST about nursery. 8639435066 I will give you excellent plants.

    • @MrSappy25
      @MrSappy25 Рік тому

      @@rasoolagriculture thanks Rasool garu Mee number save chesukunnanu.

  • @pothannajedla
    @pothannajedla 4 місяці тому +1

    Avisa seeds Kavali sir..

  • @chinnaayyavaraiah7851
    @chinnaayyavaraiah7851 3 роки тому

    Good information sir

  • @rajashekargummadi76
    @rajashekargummadi76 Рік тому +1

    Sir me dagara best mokkalu unaya sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  Рік тому

      ప్రస్తుతం అయిపోయినవి. June 2024 నాటికి రెడీ అవుతాయి.

  • @ramarao2798
    @ramarao2798 Рік тому +1

    Mokka verlu bhoomilo nitaruga entha lothuvaraku velthaye sir

  • @mango5326
    @mango5326 3 роки тому +1

    Matti sekarana gurunchi cheppadi sir

  • @vasudevmarlapati1773
    @vasudevmarlapati1773 2 роки тому

    Super sir

  • @inspspfwgl2472
    @inspspfwgl2472 3 роки тому

    sir nenu srigandham mokkalu petty two years avuthundi kani distance vachi 8 feets vedalpu, podavu vachi 12 feets tho pettanu ippdu mokkalu bagane perigayi kani 15*12 choppuna unchalanukuntunnanu adi ela sir, sir naa alochana madhyalo line theeseyamantara ala avuthe 16*12 avuthundi anukuntunnanu. kaani chetlu theesiveyalante chala bhadhaga undi sir. kaani theesi vestenebaga untayani anukuntunnanu . sir please give information.

  • @mallikarjunapatil7575
    @mallikarjunapatil7575 Рік тому

    Sreegandhapu vittanalu
    Teccukovadam ela?...
    &how to make planteshion

  • @gkrishna632
    @gkrishna632 3 роки тому +1

    Ma polam pakkana Antha vari untadi
    Sir.mari srigundham vesukovacha sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      శ్రీగంధం మొక్కలకు నీళ్లు చాలా తక్కువ పరిమాణంలో సరిపోతాయి. వరి పొలాల్లో 4 నెలలు నీళ్లు మడుల నిండుగా ఉంచుతారు. వీటి తేమ మన పొలం అడుగు భాగాన ఉంటుంది. దీనివలన శ్రీగంధం వేర్లు కుళ్ళిపోతాయి. అందువలన నాటకూడదు.

  • @chandrakanth7521
    @chandrakanth7521 3 роки тому

    Srighandam tho patu mahogany trees oettukovachha sir. Nd host plants ga cotton nd chilli oettukovachha

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      మీరు చెప్పినవి ఏవి హోస్ట్ ప్లాంట్ గా పని చేయవు.

  • @chandrakanth7521
    @chandrakanth7521 3 роки тому +1

    Sir maku deggaraga bobbiti sudhakar Reddy valla nursary undhi akkada thiskovachha sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      ఈ నర్సరీ లో నాణ్యమైన మొక్కలు లభిస్తాయి.ఎటువంటి డౌట్ లేకుండా కొనుగోలు చేయవచ్చు. నేను కూడా అక్కడే శ్రీగంధం మొక్కలు కొన్నాను. చాలా ఆరోగ్యంగా ఉన్నాయి.

  • @madannaik7770
    @madannaik7770 3 роки тому +1

    15x15 adugula feets?

  • @siddu4uall
    @siddu4uall 3 роки тому

    Sir, is any insurance company offer insurance for these trees?
    If yes can you tell me which insurance for these sandalwood srigandham trees?

  • @balleshballesh7073
    @balleshballesh7073 2 роки тому

    Sir nenu 4acaraliu pettali anukuntunanusir ma nelalo water agavu kani sir konchem odlu vankalu unayi sir damini leval cheyala lekunte alage srigandam chetlu pettala please reply

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому

      Odlu అని రాశారు. అంటే ఏమిటి. కొంచెం అర్ధం అయ్యే విధంగా అడగవలసిందిగా మనవి

    • @balleshballesh7073
      @balleshballesh7073 2 роки тому

      Konchem levaliing ledu sir riply

    • @balleshballesh7073
      @balleshballesh7073 2 роки тому

      Please riply sir

  • @mahipalreddyvannela6784
    @mahipalreddyvannela6784 3 роки тому

    Tq sir.

  • @mohanlalbanoth1509
    @mohanlalbanoth1509 3 роки тому +1

    If we practice all methods how much expenditure we will incuur per acre it seems expensive as you said we have to change change drip vegica le drip and double drip it so expensive for narm former and till 20years former won't get a y income kindly expIn in saparate vedeo

  • @ravindarchelkani8970
    @ravindarchelkani8970 2 роки тому +1

    వేప చెట్లు ఎండిపోతాయి కదా సర్ దానికి బదులుగా నల్లతుమ్మ ను నాటితే ఎలా ఉంటుంది సార్ దయచేసి చెప్పగలరు

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому +1

      నల్లతుమ్మ no. 1 host ప్లాంట్. పొలంలో పెంచుకోవడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, సర్వీ మరియు వేప మొక్కలను హోస్ట్ ప్లాంట్ గా నాటుకోవచ్చు.

  • @chandhuPakala
    @chandhuPakala Рік тому

    Sir gandham chetlaki flowering vasthundho em cheyyamantaru

  • @satyasrinivaskesavarapu7413
    @satyasrinivaskesavarapu7413 Рік тому +1

    🙏🙏🙏🙏🙏

  • @veeramalluvenkateswararao4225
    @veeramalluvenkateswararao4225 Рік тому +1

    Mokkalu rettu cheppomdi sir

  • @srujankumar1838
    @srujankumar1838 11 місяців тому

    Sir maku avisha mokkalu kavali, mi dagara unaya sir

  • @npullarao8985
    @npullarao8985 3 роки тому

    Vepaku badhulu Malabaru vepa natukovachha..host ga sr

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      మలబారు వేపవలన నీడ ఎక్కువగా పడుతుంది.

  • @boodanagoudahiregouda4341
    @boodanagoudahiregouda4341 3 роки тому +2

    Vakati nara shreegsndam yendukani vendipotunnayi sir

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому +1

      శ్రీగంధం మొక్కలు ఎండిపోవడానికి ప్రధాన కారణం వేరుకుళ్ళు తెగులు. వేర్లు కుళ్లినందువలన పోషకాలను,నీటిని గ్రహించలేక పోవడం వలన మొక్కలు ఎండిపోతాయి.

  • @ymsr9919
    @ymsr9919 3 роки тому

    Pesticides vadutunara

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      వేప నూనె, micronutriants, cloripyriphos, వాడుతున్నాను సర్.

  • @lrajesh3415
    @lrajesh3415 3 роки тому +1

    రసూల్ గారు నా పేరు రాజేష్ Aeo నేను 2 ఎకరాల పొలంలో శ్రీ గంధం సాగు చేయాలనుకున్నాను నాకు మంచి విత్తనం కావలి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా

  • @gkrishna632
    @gkrishna632 3 роки тому

    Hello sir maku Agriculture land undi
    6 Akaras 3 Akaras Srigundham mokkalu veyali sir aa nela srigundham anukulama🙏

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      ఎర్ర నేలలు అయితే మంచిది. PH విలువ 6.5 నుండి 8.5 మధ్య ఉండాలి. మీ పొలం చుట్టూ వరి నాటుకునే పొలాలు ఉండకూడదు. ఎందుకంటే వేర్లకు ఎక్కువ తేమ తగల కూడదు.

    • @abburipavan1938
      @abburipavan1938 2 роки тому

      @@rasoolagriculture pH value ela check cheyyali sir ...?

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому

      మీ పొలంలో కొంత మట్టిని తీసుకొని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి . అక్కడ మట్టిని పరీక్షించి PH విలువను చెబుతారు.

  • @udayv216
    @udayv216 Рік тому

    Please tell us the price Soft Wood?

  • @mango5326
    @mango5326 3 роки тому

    Sir bu sara pariksha Ela cheyalo oka vedio thiyandi sir plz.....

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      భూసార పరీక్ష నేను చేసేది కాదు. ప్రభుత్వ ఆద్వర్యంలోని భూసార పరీక్ష కేంద్రంలో చేస్తారు. పరీక్ష కోసం మట్టిని ఎలా సేకరించాలో చెప్పగలను.

    • @mango5326
      @mango5326 3 роки тому

      Matti sekarana gurunchi cheppadi sir

  • @srvtelugutv4893
    @srvtelugutv4893 3 роки тому

    సార్ నా పేరు రాజు మాది వరంగల్ గత రెండు సంవత్సరాల నుండి రెండు ఎకరాలు శ్రీగంధం సాగు చేస్తున్నాను . మీరు పర్మినెంట్ host plant వేప నాటుకోవాలి అన్నారు కదా సార్. ఎన్ని శ్రీగంధం ప్లాంట్స్ కి ఒక వేప ప్లాంట్ నాటుకోవాలి ప్లీజ్ చెప్పగలరు సర్ 🙏🙏🙏

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      మినిమం 25% నాటుకోండి సర్. 4 శ్రీగంధం మొక్కలకు 1 వేప నాటండి

    • @srvtelugutv4893
      @srvtelugutv4893 3 роки тому

      వేప ప్లాంట్ చాలా పెద్దగా పెరుగుతుంది సార్ మరి ఎలా శ్రీగంధం కి problem కదా సార్

    • @madamravimadamravi4727
      @madamravimadamravi4727 2 роки тому

      Warangal lo ekada bro medi

  • @muraravi5133
    @muraravi5133 3 роки тому +1

    Parement host plants gaa teak mokha natachaa?

  • @nenavathshiva7186
    @nenavathshiva7186 3 роки тому

    Sir meeru isuka nenala gurinchi previous videos lo prasthavinchadam ledhu.
    Andhulo heartwood twaraga raadha.

  • @babu7739
    @babu7739 2 роки тому +1

    తలబాగం ఎప్పుడు తుంచాలి ? అంటే ఎన్ని సంవత్సరాలకు

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому +2

      ప్రధాన కాండం 15 అడుగుల వరకు పెరిగిన తరువాత తలభాగం తుంచవచ్చు.

  • @vasudevmarlapati1773
    @vasudevmarlapati1773 2 роки тому

    Sir madi isuka nela & pallam water agutundi. Deeni meeda red soil vesi height chesi sri gandam veyavaccha. (Vari polam)

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому

      Soil test చేయించండి సర్. PH విలువ 6.5 నుండి 8.5 మధ్య ఉండాలి.

  • @mnaresh203
    @mnaresh203 3 роки тому +1

    Srigandham South ki Patna Bhumi Hina vah kahana. Register women andala

  • @parvezahmad3230
    @parvezahmad3230 2 роки тому +1

    Salamalekum sir. Hamare jagah. D. K. D. The phir. M. R. O. Ne adangal karay. Is jagah me masjed bane. Yaha . White aur red sandal 🌲 tree lagasaq te. Masjed ka Naam. Masha Allah

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому

      Dk pattame thoda mushkil hai. Pahele plantation karlo bhai . In future govt.may be give permission such type of lands.

    • @parvezahmad3230
      @parvezahmad3230 2 роки тому

      @@rasoolagriculture thoda samaj me Aya. Thoda English me hai. Wo samaj me Aya. Ni Sit Telugu me bolo please

  • @banothravi7296
    @banothravi7296 7 місяців тому +2

    1acre lo anni plants natavachu sir

  • @venkatvenkat-kb1jv
    @venkatvenkat-kb1jv 2 роки тому +1

    మా పొలంలో 9 సంవత్సరాల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయి ఇవి host plants గా పనికివస్తాయా?

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому

      ఎంతమాత్రం పనికి రావు. 9 సం. ల చెట్ల నీడలో శ్రీగంధం మొక్కలు పెరగవు.మొక్కలకు సూర్యరశ్మి ఎక్కువగా తగలాలి.

  • @jeevanarts23
    @jeevanarts23 Рік тому +1

    E plants Natali, tissue or regular?
    Entha age mokkalu Natali? Pls tell me

  • @abvoiceofthepeople3401
    @abvoiceofthepeople3401 3 роки тому +2

    IWST ఎక్కడ సార్ కొంచం అడ్రస్ ఫ్లీజ్ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому +1

      18th Cross Rd, Kodandarampura, Malleswaram, Bengaluru, Karnataka 560003

    • @abvoiceofthepeople3401
      @abvoiceofthepeople3401 3 роки тому

      సార్ శ్రీగంధంకు మధ్య టేకు మొక్కలు నాట వచ్చినా చెప్పగలరు

  • @umachippada8292
    @umachippada8292 3 роки тому +1

    ఎర్ర చందనం సాగు ను వివరించండి సార్

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому +1

      ఎర్రచందనం గురించి వీడియో తీసి ఉన్నాను . చూడండి

    • @janareddykancharla2859
      @janareddykancharla2859 3 роки тому

      Rasol garu mee nember kavali sir

  • @jrameshjramesh1216
    @jrameshjramesh1216 3 роки тому +1

    అన్న village అగ్రికల్చర్ అనే యూట్యూబ్ ర్

    • @jrameshjramesh1216
      @jrameshjramesh1216 3 роки тому

      శ్రీగంధం 1kg హార్డ్ 6500 సాఫ్ట్ వుడ్ 100 kg అన్నాడు యేది ఎంతరవకు నిజం నేను 1 ఏకర్ శ్రీ గంధం పెట్టాలి అనుకుంటున్న మొదటగా బు పరీక్ష చేయాలి 6.5 కన్నా తక్కువ ఉండకూడదు 8.5 కన్నా ఎక్కువ ఉండకూడదు కధ అన్న

    • @jrameshjramesh1216
      @jrameshjramesh1216 3 роки тому

      అన్న village అగ్రికల్ల్చర్ యూట్యూబ్ర్ శ్రీ గంధం 1 kg 6500 హార్డ్ వుడ్ 100 kg sofట్ వుడ్ అన్నారు యేది ఎంతవరకు నిజం?

    • @rasoolagriculture
      @rasoolagriculture  3 роки тому

      నేల PH అనేది 6.5 మరియు 8.5 మధ్యలో ఉండాలి. శ్రీగంధం హార్ట్ వుడ్ 1 kg rs.6500. శ్రీగంధం మొక్కలు చక్కగా naatukondi.

  • @RamanaReddyMittapelly
    @RamanaReddyMittapelly Рік тому

    Intha gaddi unnaka enta sendriya eruvulu vesina vrudha ne.
    Vyavasayam lo first rule is no weed.

    • @rasoolagriculture
      @rasoolagriculture  Рік тому

      Yes. మీరు చెప్పింది నిజమే. అయితే, సంప్రదాయ వ్యవసాయానికి శ్రీగంధం సాగుకి కొంత వ్యత్యాసం ఉంది బ్రదర్. శ్రీగంధం సాగులో సాల్ల మధ్య కలుపు ఉండకూడదు. కానీ మొక్కల మధ్యనున్న గడ్డిని, ఇతర కలుపు మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో తీసి వేయకూడదు. ఇవి ఎండాకాలంలో సూర్యరస్మి తీవ్రత వల్ల మొక్కల కాండం పగుళ్ళు రాకుండా కాపాడతాయి. ఈ చిన్న తేడాను గమనిస్తారని ఆశిస్తాను.

  • @abvoiceofthepeople3401
    @abvoiceofthepeople3401 3 роки тому

    సార్ మీ పొలంలో టేకు మొక్కలు కూడా ఉన్నాయి వాటిని ఎక్కడి నుంచి తెచ్చి నాటారు

  • @vidhyadherpadubidri273
    @vidhyadherpadubidri273 2 роки тому

    Heart wood kadu hard wood anali

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому

      Heartwood
      నామవాచకం : noun
      heartwood
      వివరణ : Explanation
      చెట్టు ట్రంక్ యొక్క దట్టమైన లోపలి భాగం, కష్టతరమైన కలపను ఇస్తుంది.
      చెట్టు లేదా కలప మొక్క యొక్క పాత నిష్క్రియాత్మక కేంద్ర కలప; సాధారణంగా చుట్టుపక్కల సాప్వుడ్ కంటే ముదురు మరియు దట్టంగా ఉంటుంది

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому

      Heartwood
      ♪ : /ˈhärtˌwo͝od/
      నామవాచకం : noun
      heartwood
      వివరణ : Explanation
      చెట్టు ట్రంక్ యొక్క దట్టమైన లోపలి భాగం, కష్టతరమైన కలపను ఇస్తుంది.
      చెట్టు లేదా కలప మొక్క యొక్క పాత నిష్క్రియాత్మక కేంద్ర కలప; సాధారణంగా చుట్టుపక్కల సాప్వుడ్ కంటే ముదురు మరియు దట్టంగా ఉంటుంది

    • @rasoolagriculture
      @rasoolagriculture  2 роки тому

      అన్యదా భావించకుండా heartwood అర్ధాన్ని నెట్ లో సెర్చ్ చేయండి బ్రదర్.

    • @riddunyra4373
      @riddunyra4373 Рік тому

      @@rasoolagriculture rey mental hardword

    • @KESAVALyrics
      @KESAVALyrics Рік тому

      Heartwood is correct in this case

  • @ravichandra3887
    @ravichandra3887 3 роки тому

    Sir Mee number evvandi

  • @lokesh.sangati126
    @lokesh.sangati126 6 місяців тому +1

    Tq sir