ఇమామ్ హుస్సేన్ (ర) షహాదత్ మరియు పీర్ల పండుగ || Br Siraj

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Imam Hussain (RA) Shahadat & Peerla Panduga || Br Siraj PMF
    For More Videos Subscribe To Our Channel.
    Br Siraj Official UA-cam channel
    Speaker: Br. Siraj Ur Rehman,
    Founder & President, PMF (Peace Message Foundation)
    Gold medalist
    PEACE AWARDEE From, AP Police( For Promoting Communal Harmony)
    Follow us on :
    / brsiraj
    / brsiraj
    www.brsiraj.com/
    For Contact : 9701919654
    For More Videos Subscribe To Our Channel.
    #brsiraj #brsirajurrehman #PMF

КОМЕНТАРІ •

  • @mohammadrafi2905
    @mohammadrafi2905 Рік тому +82

    ఇస్లాం ధర్మం ప్రకారం రెండే రెండు పండుగలు ఒకటి రంజాన్ రెండవది బక్రీద్ హుస్సేన్ గారు తాను ఒక మంచి రాజు తన ప్రజల కోసం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు హుస్సేన్ తాను ఒక మహా వీరుడు ధైర్యశాలి కర్బలా మైదానంలో నమాజ్ చేస్తున్న సమయంలో వెనక నుండి వచ్చి తలను నరికివేసి ఒక కట్టెకు తలను ధరించి ఆనందాలు చేసుకోవడం జరిగింది ఇప్పుడు జరుపుకుంటున్న పండుగ పీరీల పండుగ ఇస్లాం ధర్మానికి విరుద్ధం వ్యతిరేకం ప్రతి ఒక్కరూ అల్లా చూపించిన సన్ మార్గంలో నడవాలి అని ఆ అల్లాను ప్రార్థిస్తున్నాను

    • @krishnatry7493
      @krishnatry7493 Рік тому +2

      ఎవరూ ఎలా ఎందుకు చంపారు చెప్తారా

    • @sharifd5866
      @sharifd5866 Рік тому

      Anna naku e doubt vundi konchem cheppandi ..namz lo vunnapudu thala narikesaru kada anduku vallu valla amma nunchi varam pondutaranta kada every year pudutaaru meeru ani e story ma avva chepedi .idi entha varaku nijam

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 Рік тому +1

      @krishnatry7493 Addadari jivitam gadipe varu sanmargam lo jivinche varini sahincharu.
      Ex :- Nijam yeppatikaina velugu chudalsinde. Anduke shiya varu tama shareeralanu gaya parustuntaru. Kani deeni walla variki phalitam. (0)

    • @loveofchristchurchsuryapet1413
      @loveofchristchurchsuryapet1413 Рік тому +1

      Jesus is lord of all

    • @krishnatry7493
      @krishnatry7493 Рік тому

      @@loveofchristchurchsuryapet1413 at last u must put..... Christians.... Ok

  • @adrband2286
    @adrband2286 Рік тому +10

    యా అల్లాహ్ మా దేశం లో ఉన్నా ముస్లిం అంధరిణి షిర్క్ నుండి చెమేచు అల్లా 🤲😭😭😭😭🤲 ameen

  • @reshmasharif5211
    @reshmasharif5211 Рік тому +6

    Allah(swt) evritho sanmargam ledo valki sanmargam prasadinchu gaka ameenya rabbula aalamin

  • @jameelabegem304
    @jameelabegem304 2 місяці тому

    مااشاءاللہ سبکودین اسلاام سمجھنےکی ہدایت دے شیرک سے پاک رکھ جذاکللہ

  • @shaikhabeeb6087
    @shaikhabeeb6087 Рік тому +1

    Siraj Bhai acha ilam bataa rahe hoo jazakallah khair Bhai

  • @murali3283
    @murali3283 Рік тому +2

    వారి ఆత్మ కు శాంతి చేకూరాలని చేస్తుండొచ్చు... మీరు వారిని చంపేసిన సిరియా జాతికి చెందినవారు ఐవుంటారు... మీ వయసు ఎంత మీకు ఎంత తెలుసు,,,,, 100 ల సంవత్సరాలనుండి చేస్తున్నారు... మీకంటే మేధావులు పుట్టలేదా వారికీ తెలీదా..... విమర్శలు చేయడం ఏదోక ఫ్యాషన్ అయింది...

  • @noorasma8060
    @noorasma8060 Рік тому +2

    Allah sherek se sare musalmanon ke hefazath farmaye ameen

  • @pattanlathifun334
    @pattanlathifun334 Рік тому +3

    Shukriya bahut achha bayan kare, Allah ap ko hamesha Khush rakhe lambi umar de ameen sum Ameen ya rabhul alameen 🤲

  • @skvali7491
    @skvali7491 Рік тому +1

    Tq bhai mee lanti vallu vunnaru kabattey manchi chedulu telusukuntunnam relly great for you❤

  • @AbdulShaik-vu3jo
    @AbdulShaik-vu3jo Рік тому +81

    అల్లా మన దేశంలో ఉన్న ముస్లిం లను షిర్క్ నుండి కపడు అమీన్ 😢

    • @vizagitywaltair
      @vizagitywaltair Рік тому +1

      E srutilone atyanta sakti manthudu shivudu athani Maro pere Allah he doesn't have any symbol

    • @AbdulShaik-vu3jo
      @AbdulShaik-vu3jo Рік тому +4

      @@vizagitywaltair ఒకే మరీ రాముడు. ఎవరు కృష్ణుడు. ఎవరు గణపతి. ఎవరు హమ్మతుడు ఎవరు. దుర్గ మత ఎవరూ సాయి బాబా ఎవరూ. ఇంకా అనేక. వేల అంకెల దేవుడలను. మీరూ పూజిస్తారు. మళ్ళీ మిమల్ని దేవూలు ఏంత మంది అని అడిగితే . ఒకడే అంటారు 🤬

    • @AbdulShaik-vu3jo
      @AbdulShaik-vu3jo Рік тому +6

      @@vizagitywaltair ఎవరూ దేవుడు ఫస్ట్ అది తెలుసుకొండి మనం ఎల వచ్చాం మమ్మల్ని ఎవరూ పుట్టించాడు ఎందుకు పుట్టించాడు. గీత. ఖురాన్. బైబిల్. చదవండి. మొత్తం అర్థం అయి తాదీ. దేవుడు ఒక్కడే. ఆయనే అల్లా ఎవ్వరికీ కన బడడు. ఎ. ఫొటో లో లేడు. ఏ . రాయిలో లేడు. అయినాకు ఎలాంటి రూపం లేదు. అయినా పర లోకం లో ఉంటాడు

    • @mohammadsanavulla1820
      @mohammadsanavulla1820 Рік тому +1

      Aameen summa aameen

    • @hashenbasha413
      @hashenbasha413 Рік тому

      అమీన్

  • @Yusuf_Ali-sd
    @Yusuf_Ali-sd Рік тому +9

    Ameen summa ameen yaa rabbul al ameen ❤❤

  • @mohammadabdurrahaman.9932
    @mohammadabdurrahaman.9932 Рік тому +1

    Good information 👍

  • @jameelpasha8045
    @jameelpasha8045 Рік тому +2

    Mashallah bhai

  • @chinniangel2977
    @chinniangel2977 Рік тому +1

    Ameen ya rabbul alamin

  • @sksubhanishaik1744
    @sksubhanishaik1744 Рік тому

    Anytime I like my support everyday ❤️😀👍Anytime I like my support everyday ❤️😀👍

  • @mohammadsanavulla1820
    @mohammadsanavulla1820 Рік тому +8

    నటస్య ప్రతిమ ఆస్తే ..ఆ దేవునికి ప్రతిమ లేదు. ఇ ఒక్క స్లోకం ప్రపంచ మానవులను యేకం చెయ్య వచ్చు . ముస్లింలు ఒక్కరే ఈ పని చేస్తున్నరు.నాన్ ముస్లింలు, ముస్లింలకు అదే తేడా.ఈ తేడా ను ఈ శ్లోకం యేకం చేస్తుంది.జ్ఞానం కోసం అన్నీ అన్ని మతాల పుస్తకాలు చదవాలి.లేదా మెయిన్. విషయాలు అయినా చదవండి.

  • @PavanKumar-oz8jc
    @PavanKumar-oz8jc Рік тому

    ఔరంగాజేబు అంతటి వ్యక్తి గోల్కొండ ను ఆక్రమించుటకు కారణాలలో ఒకటి. కుతుబ్షాహీల షియామతస్తులు కావట౦ అయినప్పటికీ కుతుబ్షాహీలు జరుపుతున్న మొహరంను అతడే ఆపలేకపోయాడు. కారణం మొహరం అనేది మతసామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుంది అన్న ఉద్దేశంతో. ప్రస్తుతం నీ బోధనల వల్ల మొహరంను జరుపుకోవడం ఆగిపోతుందని అనుకోవడం మీ భ్రమ. ఎవరి విశ్వాసము వారిది

  • @ReshmaReshma-hd2fn
    @ReshmaReshma-hd2fn Рік тому

    Shukriya bhai

  • @noorasma8060
    @noorasma8060 Рік тому +1

    Insha allah ameen

  • @naziashaik7047
    @naziashaik7047 Рік тому

    Mashalla

  • @syedaasim1046
    @syedaasim1046 Рік тому +1

    11:00 మీ మాటల ప్రకారం - అల్లాహ్ ఆదేశం కాకుండా యూదుల కారణంగానే ఈ ఉపవాసాలు

  • @jameelabegem304
    @jameelabegem304 9 місяців тому

    استغفیراللہ

  • @shareeffishingtasteydishin491
    @shareeffishingtasteydishin491 Рік тому +1

    Jajakhallah... Alhamdulillah

  • @skkhasim7929
    @skkhasim7929 11 місяців тому

    👏👏👏

  • @SACHIN1GaR55
    @SACHIN1GaR55 Рік тому

    Insha om.. 🙏🙏

  • @nayeempasha009
    @nayeempasha009 Рік тому +1

    Aameen

  • @reshmashaik82
    @reshmashaik82 Рік тому +1

    Mashaallah

  • @nsrohith9623
    @nsrohith9623 Рік тому +4

    Allah hu akbar

  • @mohammedayan2592
    @mohammedayan2592 Рік тому

    Allahu Akbar

  • @aahmed2529
    @aahmed2529 Рік тому +1

    Inshaallah

  • @sajidanasser297
    @sajidanasser297 Рік тому

    Allahu akbar

  • @erthugruldie-hardfan5183
    @erthugruldie-hardfan5183 Рік тому +2

    Mashallah

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Рік тому +6

    భాయ్ తెలంగాణ వ్యాప్తంగా చాలా నేరాలు పెండింగ్ లో ఉన్నాయి కొంతమంది అవినీతి అధికారుల కారణం గా నేరస్తులు తప్పించుకుంటున్నారు తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోతే నేరాలు దుర్మార్గాలు పెరుగుతాయి వీటి పై కూడా స్పందించండి భాయ్ ❤

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 Рік тому +1

      Only Telangana kadu desham mottam lo neralu taggadam ledu. Diniki karanam chattam lo marpulu awasaram. SHARIYA chattam amalu cheste rendava neram malli jaragadu desham lo.

  • @shaiksilar6339
    @shaiksilar6339 Рік тому +1

    Ameen summa ameen

  • @reshmasharif5211
    @reshmasharif5211 Рік тому +3

    Alhumndulillah ❤

  • @shaikasyiaasyia5959
    @shaikasyiaasyia5959 Рік тому

    Mashaallha

  • @azeemmohd4910
    @azeemmohd4910 Рік тому +2

    Good message sir

  • @sdrafi3311
    @sdrafi3311 Рік тому +1

    Inshallah

  • @mohammadrahim2242
    @mohammadrahim2242 Рік тому +4

    Allah is the one other thing is nothing ☝️

  • @yaseensaleem7196
    @yaseensaleem7196 Рік тому +2

    Allah Hu Akbar

  • @BandiSreenivasaprasad
    @BandiSreenivasaprasad Рік тому +2

    Peerla panduga to konni Vela Mandi vepaaram chesukontaaru konni vandala mandi batukutaaru neemaatalu Anni vest pratik okka Muslims and Hindus Happy ga peerla panduga cheyendi gai hind

  • @davidnrpk2171
    @davidnrpk2171 Рік тому

    👌

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd Рік тому +3

    Jai Sriram

    • @GirlsGirls789
      @GirlsGirls789 Рік тому

      Allahuakabr akbar

    • @GirlsGirls789
      @GirlsGirls789 Рік тому

      Nuvu edi pette tapudu mi cinemaloo puli lanti adavallki sagam sagam battalu gurinchi matladu inka gudimida buthubommala gurinchi chudu atharuvatha chopu inka chala vunai

  • @moulanabatteries6387
    @moulanabatteries6387 Рік тому

    ❤❤❤❤

  • @prasadbandi8805
    @prasadbandi8805 Рік тому +5

    దేవుడు వచ్చి నిప్పులగుండం దూకుతాడు కానీ నువ్వు మనుషులు తగ్గినట్టు చేస్తాను పీర్ల పండుగ ఇన్ రియల్ కానీ నువ్వు ఏదో చెప్పుతాను ఇంకొక్కసారి పీర్ల పండుగ గురించి నువ్వు మాట్లాడకు నువ్వు ఏం చేసుకుంటే నీకు ఏందిరా🤲❤️

  • @zaheerabegum2868
    @zaheerabegum2868 Рік тому +3

    Assalamu alaikum

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 Рік тому

    Islaam lo only rendu pandugalu matrame unnavi.

  • @eyago6390
    @eyago6390 Рік тому

    Battai gallu vachesarooooo.I love battai,so tasty 😋.

  • @shaikjaveedvgp9123
    @shaikjaveedvgp9123 Рік тому

    పీర్లు ఎలా వచ్చాయి

  • @rasheedrashu1184
    @rasheedrashu1184 Рік тому

    @Ahmadiyyat

  • @venkateshhg2564
    @venkateshhg2564 11 місяців тому

    No Sanathanis should touch peerla. JaiSriram.

  • @Mm-xl7ey
    @Mm-xl7ey Рік тому +1

    Date 27 to 28 arabai date 9 to 10

  • @abdulrahim2186
    @abdulrahim2186 Рік тому +1

    Muharram ki haqeeqat ummate muslima jaanna jyada jaroori hai varna bidat ke kaam jyada ho jaate hai

  • @BandiSreenivasaprasad
    @BandiSreenivasaprasad Рік тому

    Hindu and Muslims kalasi chestunnaru

  • @Mdమహబూబ్శబ్
    @Mdమహబూబ్శబ్ Рік тому +4

    సిరాజ్ గారు అనంతమైన ఈ విశ్వములో మనకు తెలిసింది ఆవగింజంత ఒకవేళ ఆముదము గింజంత తెలిసి ఉంటే నీవు కూడా ఒక ప్రవక్త ఐ ఉండేవాడివి ఏమో అపార్థం చేసుకోకండి శాస్త్ర ఆచారములు వేరు మతాచారాలను వేరు దేశ ఆచారాలు చివరికి రాష్ట్రాలూ గ్రామాల ఆచారాలు వేరు ఈ పండుగలన్నీ అన్య మతస్థులు కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా నీడగా సంతోషంతో చేసుకుంటున్న పండుగలు శాస్త్రానికి శాస్త్రానికి సంబంధం లేదు పీర్ల పండుగ ముస్లింల కంటే హిందువులే ప్రేమతో చేసుకుంటున్నారు హిందూ ముస్లిం లో ఉన్న మధ్య ప్రేమ ఇది ఇలాంటివి పండుగను విషబీజాలు వేసి ఎందుకు విడదీస్తారు రేపు పరలోకము నందు మంచి చెడు రెండిటికీ సమాధానం చెప్పాల్సిందే భారతదేశంలో మీలాంటి ప్రసంగాలు విని హిందూ ముస్లింల మధ్య ఉండే ప్రేమను చెడగొడుతున్నారు తప్ప వేరే పుణ్యము నీకు ఏమి రాదు నీవు ఈ ప్రసంగం ఎందుకోసం చెప్పావు ఎవరి కోసం చెబుతున్నావ్ అని రేపు పరలోకములో నీవు సమాధానం చెప్పాల్సిందే కదా ఆలోచించుకో ఇలాంటి ప్రసంగాలు చేయొద్దు పీర్ల పండుగ చెయ్యకూడదు అని అనుకొని ఉంటే అక్బర్ బాదుషా రంగా జేబు అలాంటి మేధావులు ఒక్కరోజులోనే బందు చేయించే వాళ్ళు ఎందుకంటే మత సామరస్యానికి కోసం మించిన ధర్మం ఏది లేదు

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 Рік тому +1

      😂 Paralokam loni prashnalaku nuvvu kuda samadhanam cheppali Brother Siraj matrame kadu. Manishiki jivitam yela gadapalo telipedi Quran matrame.
      Quran chadivi artham chesukoni Quran aagna prakaram jivitam gadipite swargam pondagalavu. Hindu Muslims ivanni manishi srushtinchukunnadu Allah vidadiyaledu yevvarini.

    • @HARSHADJ-qp3lc
      @HARSHADJ-qp3lc Рік тому

      ​@@naseeruddinmohammed3939 brother have one question for you.... If one person (. Deaf and blind and dum). How should that person will find God..Please give answer..

    • @PavanKumar-oz8jc
      @PavanKumar-oz8jc Рік тому

      Correct counter to him

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 Рік тому

      @@HARSHADJ-qp3lc Brother ilanti vaaru Allah ku daggaraga untaru. Chedu vinaru, chudaru, matladaru. Manakante veeru punyulu papalu yerugaru.
      Allah manishi yokka antar aatmanu tulusukogalaru.

    • @HARSHADJ-qp3lc
      @HARSHADJ-qp3lc Рік тому

      @@naseeruddinmohammed3939.. Brother.... Aina.. Alla telustundhi... God unadani.. Chepandhi. Variki. They are even don't know What is going on in world why are you prefering to read quraan God means ( good things are sharing with every one life (like friendly nature) for everyone.

  • @ibrahimff6725
    @ibrahimff6725 Рік тому

    Hazrat Ali ki bareme Zara bolo sabah

  • @Shaik-859
    @Shaik-859 Рік тому

    Aslkm bina 0 ke ten bana
    Bina 0 ke one batha..
    Samjha...

  • @noorasma8060
    @noorasma8060 Рік тому +1

    Sherek aajkal sabse bade problem hai

  • @anjuman-e-sajjadia72
    @anjuman-e-sajjadia72 Рік тому +1

    this is complete wrong information provided by him..
    1. Yes moharram is the month of sorrow because Imam hussain a.s and his family was killed in karbala.
    2. Ali a.s and Fatima s.a marraige was not happend in moharram 1 zil hijja
    if you are ready for face to face debit i am ready with all the references.

  • @Goldenkidsfootball
    @Goldenkidsfootball Рік тому +2

    ఇది పీర్ల పండుగ అనేది భారతీయుల సంస్కృతి, కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ పీర్ల,

    • @shaikshajida6216
      @shaikshajida6216 Рік тому

      Kulamatalaku atitam ga chesukunte, mari Ahle bait peru enduku tisukuntaru, hussain (ra) shaheed ayina roju be enduku chestaru.

  • @thomass5326
    @thomass5326 Рік тому

    నీగురించి నీవు చెప్పు
    కానీ
    క్రిస్మస్ గురించి నీకేం తెలుసు
    మిత్రమా?

  • @Yours-Laal
    @Yours-Laal Рік тому

    Mana valu.. sunnah thappa.. mana aagnyana peddalu cheppinavey nammutharu.. youth lo vunna valu truth ni telsukondi

  • @mohammadsanavulla1820
    @mohammadsanavulla1820 Рік тому

    అందరు అంటారు దేవుడు ఒక్కడే అని .కానీ ఈ భూమి పై aadam ( as) మొదటి మనిషి ,,ప్రవక్త,,..నుండీ మహమ్మద్ ప్రవక్త వరకు అందరు ఒకే ధర్మం ను బోధించారు కాలాలు వేరు జాతులు వేరు ,ప్రాంతాలు వారు దేశాలు వేరు,వర్ణాలు వేరు ప్రపంచం నలుమూలలా ప్రవక్త లు వచ్చారు.అల్లా ఖురాన్ గ్రంథంలో అంటున్నరు ఏ జాతికూడా ప్రవక్త రాకుండా గతించలేదు యెందుకంటె మీకు ఓ సాకు దొరుకుతుంది మాకు హిత బోధ చెప్పేవారు రాల లేకుంటే మేము స్వర్గానికి అర్హులం అయ్యేవారము అని.సకులు వేటికే మనిషి కాబట్టీ..మరి యేసు ఎవరు అయనా ఓ ప్రవక్త,రాములోరు ఎవరు ఉత్తమ పురుషుడు, ప్రవక్త కావచ్చు కాని ప్రూఫ్ వేదాలలో లేదు.అయన జీవితం ధర్మం కోసం ధరగా పోసాడు.ఈ భువి పై నివసించిన ప్రతి మనిషి,యుగ పురుషులు,ఉత్తములు,ప్రవక్త లు అందరు సాధరణ మౌషులే .కాని దేవుడు(అల్లా) తలచిన వారికి జ్ఞానం,అద్భుతాలు గుప్తా జ్ఞానం ప్రసాదిస్తడు. గాబ్రేల్ దైవ దూత ద్వారా పంపిస్తాడు.గబ్రియల్ దూత తోలి మానవుడు ఆడమ్ time నుండి ఆయనే message పాస్ చేస్తాడు.అల్లా అజ్ఞా తో.

    • @shaikshajida6216
      @shaikshajida6216 Рік тому +1

      Assalamu alaikum wa rahmatullahi wa barakatuhu bhayi, Adam(as)spelling correct cheyandi.

    • @mohammadsanavulla1820
      @mohammadsanavulla1820 Рік тому

      @@shaikshajida6216 ok translation lo da padtundi andke English lo type chesa.jazakallah

  • @shaikabdulrub4559
    @shaikabdulrub4559 Рік тому +1

    నీకు జ్ఞానము ఉందా?,

  • @BandiSreenivasaprasad
    @BandiSreenivasaprasad Рік тому +1

    Nee maatalu Anni vest peerla panduga konni 100 la years nundi chestunnaru

    • @shaikshajida6216
      @shaikshajida6216 Рік тому

      Ayana cheptundi, 1400 years back ala ledu ani. Mana pravakta varu chesara, sahaba (ra) ajmayin chesara, ledu ga, mari manam enduku cheyali. Ante manaki valla kante ekkuva telusa. Konchem burra petti alochinchandi brother

    • @shaikshajida6216
      @shaikshajida6216 Рік тому

      Agnanam tho ela padite ala chestam ante, mi swayaniki mire nashtam chesukuntunnaru, jagratha.
      Manavulu mariyu rallu indhanam ka gala aa narakagni ki baya padandi, adi satya tiraskarula kosame siddam cheyabadindi.

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 Рік тому

      Quran antakante mundu awatarinchindi Brother. Antaku mundu Ali Raziallahu anhu leru peerla pandaga ledu Shiya leru. Adi gurtunchuko sarena.

  • @mirzamohammmadali5356
    @mirzamohammmadali5356 Рік тому

    Mohorram nelalo ali (as)pelli ainda

  • @mountaintiger4413
    @mountaintiger4413 Рік тому

    Muslim se support chesthunnaru 😂😂😂.Malizalu kuda samarpisthunnaru😂😂😂😂🎉

  • @praveenkumar-nv6gd
    @praveenkumar-nv6gd Рік тому +2

    Allah evadu make or female or gay

  • @mountaintiger4413
    @mountaintiger4413 Рік тому

    Mee videos chupinchina meere thappu anta.ani chepthunnaru.sorry bro.punakam vosthe devudu vochinatluanta.nimmakayalu esthunnaru.😂😂😂😂😂😂

  • @Ramalinga-ze4tu
    @Ramalinga-ze4tu Рік тому

    Copy

  • @mastanbabasurepalli484
    @mastanbabasurepalli484 Рік тому +1

    Wast fellow

  • @shaiksadaq4291
    @shaiksadaq4291 Рік тому

    Inshallah

  • @Mm-xl7ey
    @Mm-xl7ey Рік тому

    Insha allah

  • @easycrafts7439
    @easycrafts7439 Рік тому

    Mashallah

  • @shaiknyamathulla1097
    @shaiknyamathulla1097 Рік тому

    Allah Hu Akbar

  • @unnisamohammad6231
    @unnisamohammad6231 Рік тому

    Inshaallah

  • @azeemmohd4910
    @azeemmohd4910 Рік тому

    Mashallah

  • @haseena1323
    @haseena1323 Рік тому

    Mashallah