Filterలు లేవు|RO లు లేవు|ACలు లేవు|కూలర్లులేవు|గాలినేలనీరునిప్పుఆకాశం|అన్నీfresh|ఈజీవితం నాకుకావాలి|

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • Namaste, check out my new video.
    Boya Mic: amzn.to/2SMtrrn
    tripod link: amzn.to/3jIrWVP
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting UA-cam about a Copyright Infringement....Thank You..!"
    Email id: manaammamaata@gmail.com

КОМЕНТАРІ • 708

  • @pallelapatimadhavi3719
    @pallelapatimadhavi3719 3 роки тому +4

    ఒక మనిషి బ్రతకడానికి ఇంతకంటే ఏం కావాలి.దగ్గరగా వున్న ప్రకృతిని వదిలి ఎక్కడో వున్న దానికోసo ప్రాకులాడుతు వున్నాము.చాలా బావుంది అమ్మ.మీరు ఆనందించడమే కాకుండా మాకు కూడా చూపిస్తున్నారు.చాలా థాంక్స్ అమ్మ❤️❤️

  • @dorababunagireddy6313
    @dorababunagireddy6313 3 роки тому +1

    నిజమైన ఐశ్వర్యం అంటే ఇలాంటి జీవితమే కోట్ల రూపాయలు ఉంటే సుఖంగా ఉంటాం అనుకునే వాళ్లకు చాలా వివరంగా చెప్పారు మేడం

  • @anandanandanam7448
    @anandanandanam7448 3 роки тому +1

    చాలా బాగుందండీ ఈ వీడియో.... నాకు చూస్తున్నంతసేపు శ్రీరమణ గారి ' మిథునం ' గుర్తొచ్చింది... కథ చదివినట్లు అనిపించింది... సూపర్ వీడియో....

  • @adityavarunchandra1150
    @adityavarunchandra1150 3 роки тому +1

    ప్రకృతి ఒడిలో మీ సంతోషం చాలా సంతోషం గా అనిపించింది good video

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 роки тому +69

    పల్లెటూరు మన భాగ్యసీమరా, పాడిపంటలకు కొదువ లేదురా,
    మీ వల్ల మేము ఆనందిస్తున్నాం ,
    మీకు ధన్యవాదాలు,మీకు ఆతిథ్యం ఇచ్చన వారు కు శుభాకాంక్షలు.

  • @santhikhande1900
    @santhikhande1900 3 роки тому +2

    ఇదే కదా జీవితం అంటే వెంకయ్య గారు వారి ఇంటి సభ్యులు ఏంతో అదృష్టవంతులు వారు ప్రకృతి తో మమయికం అయ్యారు అందరికీ ఆ లక్ ఉండదు అమ్మ ఈ రోజుల్లొ మాకు ఇంత అందమయిన ప్రకృతీ నీ చూపించినందుకు మీకు ధన్యాదములు అమ్మ 🙏🏻అట్ లాస్ట్ వెంకయ్య గారు great👍👌 అంతకటే చేపలెను 🙏🏻

  • @sundararao4507
    @sundararao4507 3 роки тому +1

    ప్రకృతిని మించిన భాగ్యం ఏముందమ్మా దాని ఒడిలో సేదతీరే భాగ్యం ఎంతమందికి లభిస్తుంది.వీలైనప్పుడల్లా అలాంటి చోటుకి వెళ్ళి ఆస్వాదించే వరం అందరికి లభించాలని కోరుకుందాం.మీరన్నట్లు మనమంతా అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం.చాలా మంచి వీడియో చేసినందుకు మీకు అభినందనలు

  • @JayaLakshmi-kf6sy
    @JayaLakshmi-kf6sy 3 роки тому +1

    అవునండీ ప్రకృతి ఒడిలో ఉన్న ఆనందం చెప్పలేనిది అది మీరు మా కు చూపించి మా మనసుకు ఎంతో హాయిని కలిగించారు

  • @JayaLakshmi-kf6sy
    @JayaLakshmi-kf6sy 3 роки тому +1

    మీ వీడియో లు నాకుచాలా బాగా నచ్చుతాయి ముఖ్యంగా మీ వీడియో మ్యూజిక్ మాటలు చాలా బాగుంటాయి. మీరు ఇలాగే ఒకరికి ఒకరు తోడుగా నీడగా ఆనందం గా ఉండండి అమ్మా

  • @mohanlenintanikella7685
    @mohanlenintanikella7685 3 роки тому +1

    ఓం శాంతి శాంతి శాంతిః ! బహుశా , ఇలాంటి వాతావరణం కోసం, ఇతర దేశాలు , దర్శించవలసి రావచ్చు.

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn 3 роки тому +1

    ఆహా...నిజమైన అదృష్ట వంతులు అంటే వారే ఇప్పుడీ కృత్రిమ జీవితాల్లో... నాకూ ఇలాంటి ఆలోచనలే ఉంటాయి...ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతి కి దగ్గరగా జీవించాలని...కానీ నా విషయంలో అది కేవలం ఒక కలే...అలాంటి కలలు నిజంగా కొందరి జీవితాల్లో ఉంటాయని మీ విడియో చూసాక తెలుస్తుంది...మీ ఆశ కూడా తీరాలని కోరుకుంటున్న...ఆ తో ట మాలినే అడిగి ఎపుడైనా ఒక నాలుగు రోజులు వాళ్ళ దగ్గరే ఉండండి అమ్మ... 👏👍❤️😊

  • @dronamrajusubramanyam6965
    @dronamrajusubramanyam6965 3 роки тому +3

    అమ్మ ఆ village పేరు చెప్పలేదు కాని మీతో పాటు మాకు కుడా చుపించారు అమ్మ చాలా ఆనందంగా ఉంది అమ్మ ధన్యవాదాలు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @AmazingAadya165
    @AmazingAadya165 3 роки тому +44

    Nijam ga ne venkayya garu adrusta vanthulu.. Nature tho untunnaru.. Chala thanks amma intha beautiful place ni chupinchinanduku..

  • @KannasKitchenTelugu
    @KannasKitchenTelugu 3 роки тому +1

    అమ్మ మీ స్వచ్ఛమైన తెలుగు ,వివరణ ఎంతో నచ్చుతుంది, ప్రకృతి లో దగ్గరగా ఉండడం చాలా అదృష్టం. కదా------💐💐💐

  • @srivallisamavedam4779
    @srivallisamavedam4779 3 роки тому +29

    "ఇంతకంటే ఆరోగ్యమైన ఆహారం ఉంటుంద" so true.

  • @laxmipulmaddi6080
    @laxmipulmaddi6080 3 роки тому +1

    నాక్కూడా అలాగే అనిపిస్తుంది.పల్లె టూరు జీవితాలు చాలా బాగుంటాయి అమ్మ

  • @DurgaDevi-zv4xe
    @DurgaDevi-zv4xe 3 роки тому +55

    ఇంత కన్నా ఇంకేం కావాలండీ జీవితానికి

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104 3 роки тому +1

    వేల వేల వందనాలు. అమ్మ గారు. మంచి వీడియో చేశారు

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 роки тому +2

    ఎంత మంచి విలేజ్ ను, చూపించి నా రు చాలా చాలా బాగుందండి మాకు కూడా అలా గే ఉండాలని ఉంది.

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 3 роки тому +26

    ప్రకృతి మాత ఒడిలో మా అమ్మ 👌👌
    అచ్చ తెలుగు బిడ్డ లా బావిలో చెదతో నీరు తోడి తాగిన డాడీ ఇంకా సూపర్ 🙏🙏
    ఆ గ్రామం..ఆకీవీడు గానీ ఆటపాక..ఆలపాడు పరిసర ప్రాంతాల్లో..ఉంది కదా

  • @krovvidiradha5863
    @krovvidiradha5863 3 роки тому +1

    😍👏🏻👏🏻👌🏻👌🏻👌🏻.
    చాలా చాలా ఆహ్లాదకరమైన, ఆనందకరమైన వీడియో అండి.నాకు కూడా ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. వన దేవత కొలువైన ఆ ప్రశాంత వాతావరణం లో గడిపిన వారికి మళ్ళీ బయట ప్రపంచానికి రాబుద్ది కాదండి.మీ కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను.

  • @freedom3864
    @freedom3864 3 роки тому +1

    మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ.

  • @mnindira1827
    @mnindira1827 3 роки тому +1

    అమ్మ .ఈ రోజు. ఫుల్ హ్యాపీ మీరు..మా అన్నయ్య గారు. తీసుకెళ్లారు.. చాలా బాగున్నాయీ. కొబ్బరి బోo డాలు.మామిడి కాయలు.ఇంకా అన్ని అన్ని.మీరు నీళ్లు తొడటం ఇంకా బాగుంది. అలాo టి వాళ్ళు దగ్గరే బాగుంటుంది tq అమ్మ.అన్ని చూసాము.మాకు కూడా అలాగే ఉండాలని ఉంది అమ్మ

  • @bhaskarreddy3457
    @bhaskarreddy3457 3 роки тому +2

    Beautiful place. all in one place 🙏🙏🙏🙏,I am from rural village, cant forget my childhood days.. Really Golden days!!

  • @abhiram8893
    @abhiram8893 3 роки тому +1

    చాలా బాగుందమ్మా ప్రకృతి అంటే నాకు కూడా చాలా చాలా చాలా చాలా ఇష్టం ఇలాంటి వీడియో పెట్టినందుకు చాలా చాలా థాంక్యూ అమ్మ

  • @nagamani9572
    @nagamani9572 3 роки тому +1

    చాలా చాలా బాగుంది మీ వీడియో. చాలా ప్రశాంతంగా ఉంది

  • @akulaanithanaidu7632
    @akulaanithanaidu7632 3 роки тому +1

    Meeru 100 per cent correct ga cheparu. Prakruti tho jeevetham ananda mayam. God's gift.

  • @narmadag9851
    @narmadag9851 3 роки тому +9

    Alantichota vundatum adrustum amma.naku nature ki deggaraga anni pantalesukuni, pollution ki during vundalani korika,simple peaceful ga vuntadi😍🙏

  • @SilpaRepaka
    @SilpaRepaka 3 роки тому +8

    Thank you for making such a beautiful video amma..I am sure each and every person who watched this video has the same feeling as you that we have to live this kind of life atleast once in a lifetime. Mother nature at its best👍

  • @ravasri123
    @ravasri123 3 роки тому

    Nature lo challa natural ga vundi
    Amma video.nijam ga venkayyagaru
    Adrushthavantu Amma. Meeru challa baga choopincharu memu
    Choostu challa happy ga feel ayyamu.Thanks Amma.🙏🏼🌹🙏🏼

  • @sridevisanga7605
    @sridevisanga7605 3 роки тому

    హాయ్ అమ్మ ఎంత బాగుందో పల్లేసీమ చెప్పలేను నాకు కూడ చాలా చాలా నచ్చింది ఆ పల్లే పచ్చదనం మామిడి తోట కొబ్బరికాయలు కొలను అదిరిపోయేది ఇంత మంచి వాతావరణం చూపించారు మీకు ధన్యవాదాలు 🙏❤️

  • @premilarani7309
    @premilarani7309 3 роки тому +1

    సూపర్ ఆవిడ నిజమైన అదృష్టవంతులు

  • @deviindirab2966
    @deviindirab2966 3 роки тому

    Namaste Jaya Garu, maa chinnanaati romulus gurthu chesaru, tqq very much, maa chinnapudu maa tatagari house elaage vundedi, inti chuttu fruits and flowers plants, inti mundu thati chetlu, inti venaka Godavari gattu, Godavari river, maa Menatha,pinny,ammamma, brother's, sister's tho kelsi velli aakkade snanaalu, aatalu, aakkadi nunche poojaku and drinking water techukonevaallam andi, that is a sweet memory you remember it.🙏

  • @padmamangalpawar6068
    @padmamangalpawar6068 3 роки тому

    Tq so......much intamanchi video chesaru no words uncle gari ki thanks

  • @peterchilaka8978
    @peterchilaka8978 3 роки тому

    E video mee vyakhyanam na hrudayaniki hattukundandi akkayyagaru meeku chaala thanks

  • @vayuvu68
    @vayuvu68 3 роки тому +1

    Meru akkada enjoy chesthuntte memu enjoy chesinattu feel ayyamu tanks for made this vedio ..

  • @sudhadangeti1209
    @sudhadangeti1209 3 роки тому +1

    Bhaga nature tho connect ayyi enjoy chesthunnaru..mee way of thinking chala baguntadhi

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 3 роки тому +15

    మేము ఇలాంటీ వాతావరణం లోనే మేముఉంటాము,
    మీరు Sir వచ్చి ఎంత కాలమయిన ఉండండి ,
    హృదయ పూర్వక మైన ఆహ్వానం .

  • @kumariveera9570
    @kumariveera9570 3 роки тому

    మాటల్లేవు జయగారు... ప్రకృతిని చూసి పరవశం లో మునిగిపోయా....మీ కొరిక తీరాలని నేను కూడా ప్రార్దిస్తా

  • @suji3974
    @suji3974 3 роки тому +2

    Amma pachati chetlu aauru chala chala bhagundhi nenu mataltho cheppalekunna Thank u Amma

  • @Destiny51189
    @Destiny51189 3 роки тому +3

    Nijam amma meeru cheppina prati mata chala nijam. Mee korika neraverali ani korukuntanu Amma ❤️❤️

  • @nagatinalinisrinivas3154
    @nagatinalinisrinivas3154 3 роки тому +1

    Ee vedio chupinchinaduku meeku dhanyavaad amma chala chala tq maa neenu kuda chala happy gaa feel ayanu maa

  • @jalajavallurupalli7748
    @jalajavallurupalli7748 3 роки тому +1

    Chala chala bagundandi nature ki daggara ga anni natural foods tho really beautiful undi manchi video pettaru thank you 👌👌😍😍❤️❤️👍🙏

  • @lathakatti5459
    @lathakatti5459 3 роки тому +1

    Lifestyle is very happy in village,many prefer city life,but once u see the beauty of nature in village,no one will leave

  • @Tachno_Vivakam
    @Tachno_Vivakam 3 роки тому +1

    Amma meelanti varu bhadapadakudadhu meeru chepe manchi matalu maku yantho anandani easthunayi meeru yeppudu happy ga undali alage meekorika kuda thiralani God ki prayar chesthanu

  • @sujathasujatha8589
    @sujathasujatha8589 3 роки тому +2

    Madam, really amazing video. Only very few people are lucky to live very close to nature

  • @umasree9496
    @umasree9496 3 роки тому +5

    Looking so beautiful and dignified. Really IAM saying. May God gives you and your family always happy health and prosperity and peacful Life

  • @akhilmani3502
    @akhilmani3502 3 роки тому

    Meeku intha manchi avakasham kaliginaduku, adi maku chupinchinanduku thank you so much andi 🙏🙏🙏

  • @madhavisurepalli6973
    @madhavisurepalli6973 3 роки тому

    Chala thanks Amma... Ilanti videos chestunnanduku...naku chala positive energy ichindi mee video...

  • @girijareddychannel942
    @girijareddychannel942 3 роки тому +1

    హాయ్ అమ్మ 🙏❤ఇంకెం కవాలి జీవితాన్ని🙏 నా కూడ చాల ఇష్టం ఇలా ఉండండం చాల బాగుంది ❤😊

  • @laxmi_pranavi_r
    @laxmi_pranavi_r 3 роки тому +7

    Me mamidi thotalo arrenge chesukondi amma Chala bagutundhi appudaina velli enjoy cheyyochu ❤️❤️

  • @vasundharaakasam1250
    @vasundharaakasam1250 3 роки тому

    హాయ్ అమ్మా మీరు పకృతి ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు
    ఆరోగ్యకరమైన వాతావరణం ఆర్గానిక్ పళ్ళు పొల్యూషన్ లేని గాలి అబ్బా యంత బాగుందో వెంకయ్య గారు అదృష్టవంతుడు 🙏🙏🙏👌❤️

  • @aparnatalla4039
    @aparnatalla4039 3 роки тому +9

    I love this video amma ,God gives beautiful nature,they are luckyest persons in the world

  • @lathakatti5459
    @lathakatti5459 3 роки тому

    Yes,nenu city life lo periganu, present I'm in village, excellent in village,I'm very close to nature,fresh milk, fruits, vegetables, everything organic

  • @lakshmidabbiru4040
    @lakshmidabbiru4040 3 роки тому

    Ma tatha garu villege gurthu kostundi. Same Orissa state .Ganjam District. 40 years ago. Chala enjoy chesemu.

  • @Kumaridulam
    @Kumaridulam 3 роки тому +1

    Thadastu andi mee korika twaraga teeralani aa vanamahalakshmi ammavarni prardhana chestunna. ❤️

  • @challagundlavijayalakshmi2983
    @challagundlavijayalakshmi2983 3 роки тому +1

    Chala manchi video chupincharu Kalmasham lani manusulu polution lani atmosphere 👌🙏🙏🙏

  • @ramakrishna.meesala7166
    @ramakrishna.meesala7166 3 роки тому +5

    Super mam, we are missing so much by living in towns and cities.

  • @deeptipuli4217
    @deeptipuli4217 3 роки тому +2

    Epidu bavi ki duraga ga face legs wash chesukovali Meru wash chesuthu vunte water bavi lo Paduthunavi

  • @jayarajukakumanu2244
    @jayarajukakumanu2244 3 роки тому

    Amma miku namaskaralu.They r living a natural and beautiful life.its wonderful.This feeling is really wonderful.

  • @yrkm9349
    @yrkm9349 3 роки тому

    Meru chebuthute naku alageunnadandi entho thanmayamu tho chusanadi me matalu prakuthi ni chudatamu naku matalatho chepalenu santhoshamu kaliginadi andi mahanadamuchethanadi prakeuthi ki thankyou andi meru chupenchenaduku danyavadamulu 👌👌👌🙏🙏🙏👍👍😍❤️😍❤️

  • @saasuperkids274
    @saasuperkids274 3 роки тому +1

    👌👌 mi voice lo yedho vundamma miru starting ye vaka Mata antaru hayiga jevithani asvadinchi variki swagatam ani superb I love u amma.....

  • @SimplyChaitu
    @SimplyChaitu 3 роки тому +1

    True andi andaram alanti life lo unte bagundu

  • @rajendraprasadsirimalla5478
    @rajendraprasadsirimalla5478 3 роки тому +1

    చాలా ఆహ్లాద కరమైన వాతావరణం

  • @shirisha259
    @shirisha259 3 роки тому +1

    Hii anty garu.. me videos anni chusanu nen miku pedda fan ipoyanandii ❤️what a wonderful women you are😌.. anty meru ‘a day in my life’ ani Meru chese daily routine morning lechina nundi night padukune varaku mothm vdo chesi pettandii.. nduku ante meru mi personal life ni professional life ni Ela manage chestaro andariki inspire ga untundi anty...

  • @ismailmd75
    @ismailmd75 3 роки тому +1

    Manadaggara leanidi kaavalanukovadam manava naijam at the same time valludu mee city baagundhi anukuntaru mm

  • @jyothimaddipati7907
    @jyothimaddipati7907 3 роки тому

    U r simply valuable person amma...Mee korika theeraalani korukuntunnaa

  • @chandrasekhar4405
    @chandrasekhar4405 3 роки тому

    akka meeru really great...nature ki yenta daggaraga vunte manam anta bagumtamu ani nenu nammutanu..mee video chusaka naaku chala happy anipinchimdi...thanks andi..nenu ilane jeevinchali anukuntunnanu..🙏🙏🙏

  • @krupa.a5144
    @krupa.a5144 3 роки тому +1

    Nijamga prakruthi chala andham ga untundi...naku kuda ilanti life style istam....me video super🙏.koddisepu anna Anandm ga chudagaligm

  • @ramakoya1232
    @ramakoya1232 3 роки тому +1

    Hi Sister
    Chala beautiful place me vedio chustuunte nenu
    Kuda akada unatulu feel ayinu sister.
    Thank you so much sister.

  • @sindhu5225
    @sindhu5225 3 роки тому

    Ee video thumbnail chusi theerigga chuddamle ani skip cheyyaboyanu.. aa background seen chusi aagaleka video mottam chusthe pranam entha relax ayindo amma.. thanku intha beautiful place chupincharu.. nakkuda konni rojula patu alanti Swachamaina palleture lo,, thotallo life gadapalani chala aasa.. meru enjoy chesthu makkuda share chestunnaru intha adbhuthamaina lokanni.. thanks a lot amma.. 🙏🙏🙏

  • @cutethingswithsamanvi1512
    @cutethingswithsamanvi1512 3 роки тому +3

    Ede kada asalaina ,andamaina jeevitham...🌴🌲🌳🌄😍

  • @pillianuradha1736
    @pillianuradha1736 3 роки тому +1

    ప్రకృతి ఒడిలో మా అమ్మ నాన్న ఎంత బాగా nacture ని ఆస్వాదించారో ఆ అదృష్టం అందరికీ ఉండదు కదా మా

  • @veenareddi1259
    @veenareddi1259 3 роки тому

    Beautiful amma inthakante santhosham life lo inkem kavali,chudagane maaku ravali anpinchindi

  • @kalyanipeketi594
    @kalyanipeketi594 3 роки тому +2

    Nijamina jeevitham ante ade amma pallelo andaru arogyam gaa vubtaru.anadaniki natural gaa pandevi tinadame

  • @nationpride1478
    @nationpride1478 3 роки тому

    Palle tooru dhsnavanthulaki park la,garden la vilasam ga undavachu.kaani aapadha vaste narakame...niswardhanga jeevinche vaariki matrame adhi swargam.dhanam pai aasa undakoodadhu.thinnama ,pani chesama,padukunnama...anthe.

  • @sridevibaratam1756
    @sridevibaratam1756 3 роки тому

    Amma after long days mee videos chusanu. I am very happy. Chala bagundhi amma👌👌👌👌👌

  • @padmab7607
    @padmab7607 3 роки тому

    Hai amma chala bagundi place....maa nanamma garillu ilage undedi thotalo...anni undevi...chala happy life....ippudu thotalu unnai . kani vallu leru....maadi pedda ummadi kutumbam amma....ippudu evari life varidi ...busy life...

  • @sulupolineni4380
    @sulupolineni4380 3 роки тому

    Hi అమ్మ, భొంచెసారా అమ్మ, nature ని బాగా enjoy చెస్తున్నారు అమ్మ మీరు

  • @venkateshwarraodvrao5772
    @venkateshwarraodvrao5772 3 роки тому

    So beautiful. Thanks to Venkayya garu for leading such beautiful life.
    For showing it to us we also thank u.

  • @sureshbabug7704
    @sureshbabug7704 3 роки тому +5

    Nothing like that even villages also becoming comercial. Don't imagine villages will be like that.

  • @swapna5694
    @swapna5694 3 роки тому

    Nijanga chala bagundama meru kuda chala adrustavantulu aunty garu nature degariki vela chuse enjoy chestunaru city lo aa chance vundadu beautiful Nature chupencharu thanku aunty garu 🙏🙏🙏🙏

  • @kanakadurgaraghupatruni2687
    @kanakadurgaraghupatruni2687 3 роки тому

    Chala chala bagunnadi andi. Atuvati life style entho yogam andi. Meeru maku chupinchinnaduku Thank you very much.

  • @karimkitchenandhealthtips4157
    @karimkitchenandhealthtips4157 3 роки тому +6

    Ilanti prepancham inka vunda Amma chustunte Enta Andamga vundu

  • @sarojadegala3352
    @sarojadegala3352 3 роки тому +9

    Gramam Peru?

  • @subbuallinonechannel738
    @subbuallinonechannel738 3 роки тому

    Chala manchi veidio tesaru amma . Prakruti Enta andamaindo aa Prakruti ni varninchadam chala adrushtam . Prakruti Enta andam ga vuntundo aa Pra kruti ni preminche meru kooda anta "andamga" vuntaru amma 🙏🙏

  • @sarithareddyvlogs3108
    @sarithareddyvlogs3108 3 роки тому +1

    Wow wonderful chala roju lu aindi alantivi enjoy chesi miru lucky

  • @swarnalatha7589
    @swarnalatha7589 3 роки тому

    Hi sister meeto patu maku manchi prakuti andaalu chupincharu thank you sister.

  • @renukakimparaju7907
    @renukakimparaju7907 3 роки тому +7

    Wow nature is always beautiful.

  • @anjup963
    @anjup963 3 роки тому

    Venkayyagaaru your very lucky sir very blessed,entha baagaa vundo mee illu parisaraalu 👍.

  • @anjibabuiskepalli1933
    @anjibabuiskepalli1933 3 роки тому

    Wow superb ga vunnade amma meethi patu meemu kuda vellege ku toor velle natillu vunnade amma makosam meeru mee kosam meemu annatull vunnade amma sarvejana sukkenoobhavantu❤️👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @roshnibattula8266
    @roshnibattula8266 3 роки тому

    Ilanti vathavarnam lo gadapalanna adrushtam undalamma. Chala chala bagundi🙏🙏🙏🙏👌👌

  • @divyaofficial7135
    @divyaofficial7135 3 роки тому +1

    Maku kuda evani vunai amma memu kuda chala Takuva vegetables konatam & fish and prawns.

  • @saijagadeesh9751
    @saijagadeesh9751 3 роки тому

    అమ్మా ఏ ఊరు ?అది నాకు అలా జీవించటం అంటే చాలా చాలా చాలా చాలా ఇష్టం చిన్నప్పుడు మేము అలా ప్రకృతి లో ఉండే వాళ్ళం ఇప్పుడు ఈ సిటి లలో బ్రతకలేక పోతున్నాం మి వీడియో చాలా బాగుంది అమ్మ

  • @shailajakuntla8976
    @shailajakuntla8976 3 роки тому +2

    Super amma vathavaranam chala bagunde

  • @manasa284
    @manasa284 3 роки тому +1

    Thank you so much Amma, very very precious vedio, spectacular vedio,

  • @mammasyummyfood
    @mammasyummyfood 3 роки тому +1

    Naku kuda elanti nature chala istam amma

  • @himabinduandole5970
    @himabinduandole5970 3 роки тому +1

    నిజం జయలక్ష్మి గారూ 🙏

  • @rajeshwarilp3969
    @rajeshwarilp3969 3 роки тому

    Chla manchi vidio chupicharu Amma uru chustuvunty chala anadhamesindhi amma

  • @krishnageetha1056
    @krishnageetha1056 3 роки тому

    Venkaiah Garu chala adrushtavantulu