Це відео не доступне.
Перепрошуємо.

అవలీలగా అపర కుబేరులు అవుతారు | Remedy to Attract the Money | Vikramadhitya | RedTv Bhakthi

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024

КОМЕНТАРІ • 246

  • @MYRS.
    @MYRS. Рік тому +10

    వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న మీకు ధన్యవాదములు. మీరు ప్రతి విషయమూ సునిశితంగా గురువుగారిని అడిగి మరీ మాకు సంశయములు లేకుండా చెప్పే పద్దతి అది మీకు మాత్రమే సాధ్యము. మరొక్క సారి మీకు నమః పూర్వక ధన్యవాదములు. గురువుగారికి పాదాభివందనములు.

  • @sulochanachaganti8420
    @sulochanachaganti8420 Рік тому +16

    యాన్కర్ మేడం గారు చాలా మందికి వున్న డౌట్స్ అన్ని చాలా బాగా అడుగుతున్నారు 👌👌🙏🙏

  • @Saiprakashh369
    @Saiprakashh369 Рік тому +6

    విక్రమాదిత్య గారికి మరియు మేడం గారికి నా హృదయ పూర్వక నమస్కారం. మీరు చేస్తున్న ఈ ప్రోగ్రాం చాలా బాగున్నాయ్.
    లక్ష్మి కవచం మరియు ఆదిత్య హృదయం చదవడం ద్వారా వచ్చే ఫలితం గురించి చాలా చక్కగా వివరించారు 🙏🙏👌

  • @kuchipudinagalakshmi531
    @kuchipudinagalakshmi531 2 роки тому +14

    గురువుగారు ధన్యవాదములు. చాలా మంచి నేర్పిస్తునారు. మీ మనసులో వున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా సూర్య భగవంతుడు ని కోరుకుంటున్నాను

  • @jayasri7125
    @jayasri7125 Рік тому +1

    నేను చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల, ధన నష్టం జరిగింది ,దానికి నా భర్త, బిడ్డ తో రోజు మాటలు పడవలసి వస్తుంది నాకంటూ ఆ తల్లి దయ వల్ల డబ్బు వస్తే వాళ్ల డబ్బులు వాళ్లకు ఇచ్చేసి ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నాను గురువుగారు.... tq గురువు గారు

  • @lakshmanraokorapati9636
    @lakshmanraokorapati9636 2 роки тому +15

    ఇది చాలా దారుణం. మంత్రాలు చెప్పితే బాదలు తీరవు సార్ ఎవరికైన సహయం
    చేస్తే మీ బాదలు తిరతాయి అని ప్రజలను
    మెాటివేట్ చేయండి .దేశంలొ డబ్బు లేక కాదు. లంచాలు మెాసాలు వలన పెదలు నిరు పెదలుగా మారతారుఇవన్ని మారాలి
    అంటే మీ మాటలు అందరు వింటారు. మీరు సమాజాన్ని మార్చ గలరు.పుాజలు పునస్కారాలు కాకుండ ప్రజలను మంచి మార్గంలో నడిపించండి. బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుడు లక్ష్మి దేవత ఉందని తెలియదు
    అయన సంపద 90శాతం ప్రజలకు రాసిచ్చాడు

  • @krishnamurthythondebavi9525
    @krishnamurthythondebavi9525 2 роки тому +16

    నమస్తే ‌గురువుగారు
    శ్రీ ‌లక్ష్మీ కవచం description లో‌‌ పెట్టలేదు. ప్లీజ్ పెట్టండి అందరికీ అనుకూలంగా ఉంటుంది.
    ధన్యవాదాలు

  • @audurthishanker3262
    @audurthishanker3262 2 роки тому +3

    గురువుగారు ధన్యవాదములు. చాలా మంచి నేర్పిస్తునారు.

  • @UshaRani-oi3sp
    @UshaRani-oi3sp 2 роки тому +39

    గురువుగారూ......మీరు చెప్పే మంత్రాలన్ని డిస్క్ర్పిషన్ లో పెట్ట ప్రార్థనండీ.

  • @navaneethanavaneetha3505
    @navaneethanavaneetha3505 2 роки тому +6

    Akka miru chala baga matladatharu super guruvu gariki kruthagnathalu

  • @Shreshta_shreeghna
    @Shreshta_shreeghna 2 роки тому +5

    Questions Baga vestharu anchor garu.

  • @venugopalsharma3896
    @venugopalsharma3896 Рік тому +1

    Excellent anchoring padminigaru guruvugaru

  • @ravibabu6372
    @ravibabu6372 2 роки тому +2

    Guruvu garu meru chala baga chepthunnaru.result kuda tbaraga vastundhi tq

  • @sonusoodsevasamitichinnaia6653

    మేడం మీకు ధన్యవాదములు చాలా బాగా అడిగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @saidattu3269
    @saidattu3269 Рік тому +1

    Money morning thank you universe iam rich iam ambudence iam great i am King i love money dabbu sampada ishvaryam kalginandku e viswanki na urudyaka purthiga kruthangyatu thank you so much universe thank you guru Garu om money padmeham 🙏🙏🙏🙏🙏🙏💐

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 Рік тому +7

    ఓం మనీ పద్మేహం గురువుగారికి ధన్యవాదములు

  • @prettypujeetha1129
    @prettypujeetha1129 Рік тому +4

    Hello sir &mam🙏🙏🙏,
    I would like to inform you that,Slokas is not available in the Description. Could you please check and update.
    Thankyou 🙏🙏🙏🙏

  • @mchandrakala9023
    @mchandrakala9023 2 роки тому +47

    చదువు కోసం చెప్పండి గురువు గారు 🙏

    • @mchandrakala9023
      @mchandrakala9023 2 роки тому +1

      @@vm8633 ok

    • @amruthamygapula617
      @amruthamygapula617 2 роки тому

      @@vm8633 h

    • @hariprasadtalluri570
      @hariprasadtalluri570 2 роки тому +1

      @@vm8633 endhuku

    • @mchandrakala9023
      @mchandrakala9023 2 роки тому +4

      @@hariprasadtalluri570 🙏 ఇన్ని మంత్రాలు తంత్రాలు చెప్తారు కదా అన్న మరి చదువు కోసమో పిల్లలు చదువుకోవాలి ఏదో ఒక మంత్రము తంత్రము చెప్తే బాగుంటుంది కదా మరి

  • @parameshwari3528
    @parameshwari3528 2 роки тому +5

    🌸 Thank you Universe 🙏 you gurujii thank you universe 🌸🙏🙏🙏

  • @Tarachandrika555
    @Tarachandrika555 2 роки тому +2

    నేను చాలా ప్రయత్నిస్తున్నాను చేతికి వచ్చి చేజారిపోతూన్నాయి, కళారంగం లో అవకాశం కోసం ఒక మంచి మంత్రం చెప్పండి గురువు గారు ప్లీజ్ తప్పకుండా మీకు రుణపడి ఉంటాను, మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను గురువుగారు

  • @cdheeraj9197
    @cdheeraj9197 2 роки тому +13

    Sir/Madam
    Lakshmi kavacham ni upload cheyyandi.

  • @kachamsrinivas3654
    @kachamsrinivas3654 Рік тому

    Great anchor ⚓ maa diouts chala Mee valla clear avutunnayi madam

  • @sudheerk16
    @sudheerk16 Рік тому +2

    Thank you universe 🙏🌷 thank you Dhanalakshmi Devi 🌹🌷🌹🌹🌟😄

    • @sudheerk16
      @sudheerk16 Рік тому

      Thank you for prizing coment

  • @nmalleswararao3697
    @nmalleswararao3697 Рік тому

    Athma namasthe thank you for your valuable information Dhanyam emicheyali mam

  • @SaiSai-dd9eh
    @SaiSai-dd9eh Рік тому +1

    Guruvugaru meeku paadabi vandanalu

  • @chinni.
    @chinni. Рік тому +2

    గురువు గారి కి పాదాభివందనలు🙏🙏

  • @Viswamoney
    @Viswamoney Рік тому +2

    TQ యూనివర్సా🙏 TQ గురూజీ 🙏

  • @suryakumariavasarala911
    @suryakumariavasarala911 2 роки тому +3

    Guruvu garu dayachesi kavacham send cheyyandi swami

  • @MissSunshineRoblox
    @MissSunshineRoblox Рік тому +2

    🙏🏻🙏🏻guruvu garu...pillalu chaduvulo interest ravalantay chepandi please...

  • @bnkkoushik1349
    @bnkkoushik1349 Рік тому +4

    గురువుగారికి నమస్తే రోజు ఆదిత్య హృదయం వింటున్నాను చదువుతున్నాను. ఓమ్ మణి పదమేహం రోజు చదువుతున్నాను ఏదో మంచి మార్పుగా అనిపిస్తుంది నాకు అద్భుతమైన ఇల్లు కావాలి నా కొడుకు మంచి అద్భుతమైన భార్యతో అద్భుతమైన పెళ్లి జరగాలి నాకు తిరుపతి సేవకులే అదృష్టం కలిగింది నా బిడ్డకు కారు వస్తుంది నాకు కూడా కారు వస్తుంది గురువుగారికి శతకోటి వందనాలు ఓం మన పద్మవ్యూ ఓం మణిపద్మేహం ఓం మణిపద్మేహం🙏🙏🙏🙏🙏

  • @chandrakala3447
    @chandrakala3447 Рік тому

    🙏 chàala manchi veshayalu telusu kunaamu meeku namaskaramulu 🙏🙏

  • @jyotij7426
    @jyotij7426 Рік тому

    Ayinaa Sare white vi thisukoru ohh design Ed white blouse piece nice guruvugaaru baagaa chepparu

  • @kalavathidoragallu985
    @kalavathidoragallu985 Рік тому +1

    Namasthe Guruvuaru Meeru Cheppe Manthralu Discriptionlo Pettandi Please

  • @Mahimahi-vv9my
    @Mahimahi-vv9my 2 роки тому +2

    Sir study kosam ma papa baga chaduvukoli chandivindhi gurthu pettukovaki

  • @suryanarayanans3737
    @suryanarayanans3737 Рік тому

    Thank you very much guruvu gaaru

  • @lathavelaga9937
    @lathavelaga9937 2 роки тому +4

    Namaskaram Guruvugaru 🙏🙏🙏

  • @kousalyabattu5788
    @kousalyabattu5788 Рік тому +2

    Namaskaram Gurugaru🙏🙏🙏

  • @indiraraniutpala9892
    @indiraraniutpala9892 Рік тому +3

    🙏🙏🙏👌👌👌👏👏👏👏 ఓం మణి పద్మేహం
    ఓం సూర్యోస్మి గురువుగారు 🙏🙏

    • @Sampradayastudio
      @Sampradayastudio Рік тому

      Om Suryosmi
      Odlu , Godhumalu rendu Gomata ki pettamantara

  • @sabbanivenkataswamy620
    @sabbanivenkataswamy620 Рік тому

    Yes sir meeru Chala understand chesukunnaru

  • @vanikrishna4262
    @vanikrishna4262 Рік тому

    ఆదిలక్ష్మి దేవికి ఆదివారం రోజున పూజించాలి లక్ష్మీకటాక్షం కోసం తొమ్మిది ఆదివారాలు చేయాలి ☀️🙏💐🙏 సూర్య ఉదయం 6 నుండిఈ పూజ చేయాలి

  • @kavyakanukuntla6178
    @kavyakanukuntla6178 2 роки тому +1

    Namasthe guruvu garu ravalsina dabbulu delay avuthunnayi thondara ga ravali ante em cheyyali cheppandi 🙏🙏

  • @venkatteja9151
    @venkatteja9151 2 роки тому +2

    Saraswathi kataaksham gurinchi cheppandi guruvugaru

  • @fanofcricketlovers8606
    @fanofcricketlovers8606 Рік тому

    Guruvu gari ki namsakaram.
    Guruvu garu Laxmi kavachm slokam meening cheppa galara.
    Slokam ardham cheppandi .
    Andhariki use avtundi.

  • @kalyanidubasi2700
    @kalyanidubasi2700 Рік тому

    Guruvu gariki danyavadalu

  • @prasadmiriyala1753
    @prasadmiriyala1753 Рік тому +1

    పిడి ఎఫ్ రూపంలో లిరిక్స్ పేట్టండి మీ ప్రతి వీడియో గురువు గారు

  • @krishnaveni2790
    @krishnaveni2790 11 місяців тому

    Thank you guruji

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 Рік тому +3

    గురువు గారికి ధన్యవాదాలు పాదబి వందనాలు

  • @vishwapathilic4827
    @vishwapathilic4827 Рік тому +2

    40 seconds laxmi kavacham pettandi

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 2 роки тому +3

    Nanna. Poorva. Janma. Sukrutam. Ninnu. Kanna. Tallidandrulsku. Sirasa. Namasumankulu. Jai. Guruji

  • @rasulyt8002
    @rasulyt8002 Рік тому +1

    Mee ❤ namaskar amu sir

  • @sthambamraju8784
    @sthambamraju8784 2 роки тому

    Laxmi kavacham UA-cam lo chala Perdana undi

  • @chsrinu65
    @chsrinu65 Рік тому +1

    Mam, description lo Lakshmi Kavacham pettandi. Otherwise video link ivvandi.

  • @kalyan__naidu
    @kalyan__naidu 2 роки тому +3

    గురువు గారికి శతకోటి నమస్కారాలు, టైలర్స్ చాల దారుణ పరిస్థితి లో ఉంటున్నారు, టైలర్స్ కోసం మంచి remidi cheppandi

  • @suvarnamala8113
    @suvarnamala8113 Рік тому

    Tarvata malli em cheyali a blouse ni antae every Sunday white blouse kothadi veyala sir maku chepandi

  • @sathaiahl3839
    @sathaiahl3839 Рік тому

    Thanq Sir

  • @swethap9437
    @swethap9437 2 роки тому +2

    Guruvugaaru mee prathi video chaala informative.
    🙏🙏🙏🙏

    • @anuradhavutla4546
      @anuradhavutla4546 2 роки тому

      లక్ష్మీ కవచం పెట్టండి అయ్యగారు

    • @bhulokaraobondi43
      @bhulokaraobondi43 Рік тому

      లక్ష్మీ కవచము pdf పెట్టండి గురువు గారు

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 2 роки тому +1

    Lakshmi kavacham description lo.pettandi down load chesukovataaniki veeelugaa .

  • @rajamouliadulapuram1723
    @rajamouliadulapuram1723 Рік тому

    Dananasham chala vastundi remidi cheppandi guruvu garu👏

  • @pallemreddy277
    @pallemreddy277 Рік тому

    Guruji namaskar! Nannu 3years nunchee work from home job kosam try chasthu una Kane palitham ravadam ledhu. I will try somany times prepare for die, i have no dare. Please give tell me best mantram for job🙏🙏🙏🙏

  • @prathibasuth4915
    @prathibasuth4915 Рік тому

    Tnq 🙏🙏🙏🙏🙏

  • @sitakonala714
    @sitakonala714 Рік тому

    Hello andi Mari godhumalu yem cheyalandi prathi week kotha godhumalu use cheyali annaru gaa

  • @satyavani473
    @satyavani473 2 роки тому +2

    Tq sir

  • @sairamusandugula6172
    @sairamusandugula6172 Рік тому

    Sir dialysis avuttndi health normal kavadaniki chala bi remedy cheppandi baba undisclosed sir please cheppandi sir

  • @k.v.raghavendra6619
    @k.v.raghavendra6619 2 роки тому +1

    Laxmi kavacham link papinchandi

  • @kaveriashamgari35
    @kaveriashamgari35 Рік тому

    Gruruvu Garu naku job paranga nenu. Chala badalu unnai e manthram valla naku manchi Jaruguthunnada

  • @ksramabhai7185
    @ksramabhai7185 2 роки тому +1

    Sar namasthe meeru sundy n v asalu vanda kudadu ani cheppuchunnaru ma entilo roju n v vande veede kukkalaki peduthunnamu alaa sar cheppande

  • @latchipatrunilakshmi8250
    @latchipatrunilakshmi8250 Рік тому

    🙏🙏🙏 లక్ష్మీ కవచం అర్థం వివరించమని గురువు గారికి విన్నపం🙏🙏🙏

  • @padmalathagunnala3939
    @padmalathagunnala3939 Рік тому

    Namskaramu, ,,guru gari ki,, Husbend Leni vallu chesuko vachuna,plz chepandi

  • @gonuguntlasreenivasulu4949
    @gonuguntlasreenivasulu4949 Рік тому

    Guruvu garu om manipadmeham mantram annivelala condition s lekunda chadavacha

  • @bharathipothuraju6684
    @bharathipothuraju6684 Рік тому

    Guruji maku dhanyavadàlu

  • @kamakshis6017
    @kamakshis6017 Рік тому +3

    లక్ష్మి దేవీ కవచం పెట్టండి సార్

  • @keerthanareddy444
    @keerthanareddy444 6 місяців тому

    Laxmi kavacham description lo pettandi please ❤❤

  • @kmadhulika791
    @kmadhulika791 Рік тому +1

    🙏🙏గురువుగారు కి మాకు మీరు చెప్పే మంత్రములు మాకు pdf రూపం లో పెట్టండి plz plz sir🙏🙏🙏🙏

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 роки тому +2

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @ramachandrasharma6464
    @ramachandrasharma6464 Рік тому

    Guruvugaru Namaskar am
    Lakshmi kavachanni description box lo pettandi

  • @sagaraswetha2231
    @sagaraswetha2231 Рік тому +1

    Laxmi kavacham cheppandi swami

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 2 роки тому

    Thanq so guruji

  • @ramadevi4154
    @ramadevi4154 Рік тому +1

    Job ravadaniki cheppandi guruji

  • @lakshminarasamma3285
    @lakshminarasamma3285 Рік тому

    Tq gurvgaru

  • @malathigrandhe2622
    @malathigrandhe2622 Рік тому

    Guruvu garu evvaraina paravaleda leka leadis mathrame cheyyala

  • @ratnakumari9872
    @ratnakumari9872 2 роки тому +5

    శ్వేతాంబరధరే దేవి నారాయణి నమోస్తుతే,అని లక్ష్మీ అష్టకం లో వస్తుంది. శ్వేతాంబరం అంటే తెల్లని వస్త్రం.

  • @chittibobbili3804
    @chittibobbili3804 2 роки тому +2

    Takyou universel 💐🙏

  • @parvathichebiyyam4108
    @parvathichebiyyam4108 2 роки тому +16

    గురువుగారు మీరు చెప్పిన వజ్ర కవచము చదివితే చాలా బాగుంది ధన్యవాదాలు

    • @sivakumarithulasi2286
      @sivakumarithulasi2286 2 роки тому

      Ea vajrakavacham mam

    • @sravani27
      @sravani27 2 роки тому

      @@sivakumarithulasi2286 Dattatreya Vajrakavacham anukunta andi

    • @tirumalaveni3985
      @tirumalaveni3985 2 роки тому +1

      @@sravani27 red vikramadity lakshmi kvcham

    • @sravani27
      @sravani27 2 роки тому

      @@tirumalaveni3985 TQ andi...

    • @prasadaraolokanadham5908
      @prasadaraolokanadham5908 Рік тому

      తాబేలు ఉంగరం కొన్ని రాసులు వారు ధరించకూడదు అంటారు ఎంత వరకు నిజం

  • @sureshgoudbandari1571
    @sureshgoudbandari1571 2 роки тому

    Thanq guruji🙏

  • @sailendra5831
    @sailendra5831 Рік тому

    9 time s aditya hrudayam, 9times lakshmi kavacham chadavala gurujii

  • @veerabathiniganesh2022
    @veerabathiniganesh2022 2 роки тому

    Appula kosam om Mani padmeham chadavacha please reply enni sarlu cheyali reply

  • @sravaniappu9009
    @sravaniappu9009 Рік тому +1

    Discription lo pettandi sir meru cheppe prathi matram

  • @malathyyesoor1067
    @malathyyesoor1067 Рік тому

    Maaku financial problem wundi maaku lakshmi kavacham kavali meeru discriptionlo pettagalarupusthkampapinchindi

  • @pratibhabulli4080
    @pratibhabulli4080 Рік тому

    Laksmi kavacham pettandi guruvugaru

  • @sreelatha8073
    @sreelatha8073 2 роки тому +1

    Please put Laxmi kavacham

  • @bangaralaxmi6012
    @bangaralaxmi6012 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏
    Chaduvu kosam cheppandi🌹🌹🌹

  • @pasulashalini8307
    @pasulashalini8307 Рік тому +4

    Laxmi kavacham pdf please

  • @manikantamani8949
    @manikantamani8949 Рік тому

    Tq 🙏🙏🙏👌👌💐💐

  • @divyalanka3230
    @divyalanka3230 Рік тому

    Sir eni weeks nunchi manaki result telutundi ee pooja cheyadam tho

  • @chanduchandu5176
    @chanduchandu5176 Рік тому

    Swamy job kosam chappandi swamy 🙏🙏

  • @devarajusrinivas7925
    @devarajusrinivas7925 2 роки тому

    Guruvugaru lakshmi kavacham chinnadi vundi kada adi ekkada dorukuthundi please cheppagalara

  • @swapnajaanu7775
    @swapnajaanu7775 Рік тому

    Guruvugaru what's up lo msg pettanu guruvu garu maa samsya gurinchi cheppanu miru respond kaledhu

  • @bttelugugaming1106
    @bttelugugaming1106 2 роки тому +3

    Please put Lakshmi kavacham in description

  • @laksmmikumari9041
    @laksmmikumari9041 2 роки тому +1

    Lakshmi kavacham print evvagalara

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 2 роки тому +2

    SWETHAMBARADHARE DEVI..Sri Maha Lakshmi.