Praja With Anusha: BJP MLA Raghunandan Rao Exclusive Interview | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 12 лис 2022
  • Praja With Anusha: BJP MLA Raghunandan Rao Exclusive Interview | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • Video
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 157

  • @eshwardas5562
    @eshwardas5562 Рік тому +61

    ఇలాంటి వారిని మినిస్టర్ హోదాలో చూడాలని ప్రజలు కోరారు....కోరుతున్నారు

  • @lokkidisudhakar6310
    @lokkidisudhakar6310 Рік тому +37

    నిన్ను మంత్రి పదవి లో చూడాలి అన్న అది బీజేపీ లోనే

    • @kalyanpeter692
      @kalyanpeter692 Рік тому

      Bjp lo unte matram minister avaleru tanu okade unte genuine ga unte saripodhu migitha vallu kuda undali

  • @Madhusu522
    @Madhusu522 Рік тому +22

    రఘు అన్న ఫ్యూచర్ లో తెలంగాణ సీఎం అవుతాడు

  • @surendarm3011
    @surendarm3011 Рік тому +31

    జై రఘునందన్ అన్న భవిష్యత్ లో తెలంగాణ ప్రజలకు మీ అవసరం ఉన్నది

  • @bhavani9224
    @bhavani9224 Рік тому +28

    ఇలాంటి నాయకుడు మా మంచిర్యాల నియోజకవర్గంలో ఉంటే చాలా బాగుండును జై రఘునందన్ అన్న 🙏💥

  • @politicalnews4943
    @politicalnews4943 Рік тому +35

    నాకు నచ్చిన మంచి మాటకారి రఘన్న❤

  • @dindigalaramaiah4924
    @dindigalaramaiah4924 Рік тому +16

    సూపర్ మాట్లాడుతూ న్నవయ్య రఘు నందన రావ్ గారు

  • @ramakrishnagandaboina7528
    @ramakrishnagandaboina7528 Рік тому +30

    ఇలాంటి నాయకుడు మా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి ఉంటే ఎంత బాగుండేదో

  • @lokkidisudhakar6310
    @lokkidisudhakar6310 Рік тому +13

    గ్రేట్ లీడర్

  • @prabhapalleboina6257
    @prabhapalleboina6257 Рік тому +6

    మంచి పొలిటీషియన్ మాటకారి జై రగన్న జై బీజేపీ

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 Рік тому +27

    Raghu Nandan is a bullet in Telangana politics, he is big asset to BJP, he has bright future in BJP.

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 Рік тому +14

    I have a great admiration for RAGHU NANDAN RAO garu....HE is a legislator who has the capability of talking / debating on any issue with great conviction & clarity....ALWAYS talks to the point without using any UNPARLIAMENTARY LANGUAGE.....SURE HE HAS A BRIGHT FUTURE IN BJP...

  • @gondimallamadhumohan4973
    @gondimallamadhumohan4973 Рік тому +22

    బుద్ధి లో బృహస్పతి, వాక్కు లో వాచస్పతి, బీజేపీ లో దళపతి., కాబోయే అధిపతి., మంచి వక్త, నాకు ఎంతో ఇష్టమైన నాయకుడు

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 Рік тому +2

      నాకు కూడా.

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 Рік тому

      మను వాది! తేనె పూసిన కత్తి 🗡️

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 Рік тому

      @@mohammedabdulrasheed3383
      మను వాది అంటే?

    • @mohammedabdulrasheed3383
      @mohammedabdulrasheed3383 Рік тому

      @@sulochanaparvathapuram9144 బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం బదులు మనుశాస్త్రాన్ని అమలు పరచాలని ఆలోచించే వాడు నాక్ పూర్ ఆదేశాలను అనుసరించే వాడు.

    • @ramulukammari5693
      @ramulukammari5693 Рік тому

      Thank you anna

  • @sadholluakash1754
    @sadholluakash1754 Рік тому +11

    Super b Sir ., What u speak is very subjective ...👌

  • @ramarao6983
    @ramarao6983 Рік тому +6

    Raghu anna ur always super

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +6

    750 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో 61లక్షలకు పైగా కోవిడ్ వల్ల జనం చనిపోతే 140 కోట్ల జనాభా ఉన్న భారత్ లో 5.2 లక్షలు మాత్రమే కనుమూసారు.
    ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మునిగే పడవను ఎక్కాడు. యువ తెలంగాణ పార్టీ రాణీ రుద్రమకు జేజేలు. ఇక ఆమె అనుకున్నట్లుగా సమాజసేవను చేయగలదు.
    తెలంగాణ, ఆంధ్ర లలో భాజపా గెలిస్తే వెనుకబడిన వర్గాల వారే ముఖ్యమంత్రి అవుతారు. దొరల పాలనను ముగించాలి.

  • @balajihindhu3793
    @balajihindhu3793 Рік тому +11

    I am happy to say to good interview.

  • @niranjank1863
    @niranjank1863 Рік тому +9

    Anna miru bagundali

  • @kandularamanareddy1638
    @kandularamanareddy1638 Рік тому +5

    Meru carrect anna🙏🙏🙏

  • @balajihindhu3793
    @balajihindhu3793 Рік тому +12

    Bharat mata ki jai🙏🙏🙏

  • @pusulurukoteswararao1508
    @pusulurukoteswararao1508 Рік тому +3

    నిజాయితీ నిష్కల్మష మనస్తత్వం ముక్కుసూటి తత్వం వెరసి రఘునందన్. రావు భవిష్యత్ తెలంగాణా సి ఎం రఘన్న

  • @macharlasrikanth2483
    @macharlasrikanth2483 Рік тому +2

    These speech is more valuable for comman man♧♧♧

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 Рік тому +5

    Questions so well & aptly answered by Raghu garu....He is a daring & dashing guy & therefore facing all kinds of allegations which he dismissed very well ...

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +6

    కేంద్రం 42% నిధులను రాష్ట్రాలకు ఇస్తున్నది. రాష్ట్రం ఎంత శాతం నిధులను జిల్లా పరిషత్, పంచాయతీ లకు ఇస్తున్నది? కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులను రాష్ట్రం తనకు మళ్లించుకునే నీచాన్ని చూస్తున్నాం.
    భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది?
    ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు, ప్రతిపక్షాలు కూడ మాటవరసకైనా వ్యక్తిగత అవినీతి చేస్తున్నాడు అని అనటానికి వీలు లేనివాడు, అని మనం గర్వంగా చెప్పుకోవాలి.

  • @sridharreddy7182
    @sridharreddy7182 Рік тому +3

    Salute to Ragunadhan sir Power Jai Hind 🙏🙏🙏🙏🙏🙏

  • @balajihindhu3793
    @balajihindhu3793 Рік тому +6

    Jai sri ram🙏🙏🙏

  • @j.ramaswamy2353
    @j.ramaswamy2353 Рік тому +3

    U R GREAT RAGUNANDAN GARU , OUR T SATE N COUNTRY NEED U R SERVICE , GOD BLESS U N U R FAMILY.

  • @jhansirani1300
    @jhansirani1300 Рік тому +7

    ఈ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +2

    కేంద్రం ప్రతి సంవత్సరం రైల్వే, పోస్టల్, బ్యాంకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు పరీక్షలు పెడ్తున్నది. కుటుంబ పార్టీ తెరాస ఇంత వరకు 8 ఏండ్లలో ఒక్క సారి కూడ క్లాస్ 1 పరీక్ష పెట్టలేదు.
    రెండు ఏండ్లు అన్ని విశ్వ విద్యాలయాలలో కనీసం ఉపకులపతి కూడ లేని దరిద్రం మనకు దాపురించింది. ఒక ఉద్యోగి 7 పోస్టులకు బాధ్యుడిగా ఉన్నాడు. ఇంత రోత పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు.
    కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వకూడదు. నిధులను కల్వకుంట్ల కుటుంబం తినివేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీలకు నిధులు ఇవ్వటం లేదు. కేంద్రమే నేరుగా వాటికి నిధులు ఇవ్వాలి.
    మిలిటరీ ప్రాంతాలను తెలంగాణకు కేంద్రం ఇవ్వకూడదు. ప్లాట్లు చేసి కల్వకుంట్ల కుటుంబం తన వాండ్లకు అమ్ముకుంటుంది.

  • @jayakumararcot7836
    @jayakumararcot7836 Рік тому +3

    Very vociferous& eloquent speaker, Hat'soff to him

  • @svpraveen5653
    @svpraveen5653 Рік тому +4

    anusha patricia you look stylish

  • @ashokyadavmukera4263
    @ashokyadavmukera4263 Рік тому +3

    Jay Vijay Vijay Vijay Raghunandan

  • @DURGAPRASAD-og6cl
    @DURGAPRASAD-og6cl Рік тому +2

    Future CM of Telangana..
    Anna meru CM aithene Telangana vachinadaniki justice untadi..

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +2

    మనం కరెంటు బిల్లు కట్టం; ఇంటి పన్ను కట్టం; నీటి బిల్లు కట్టం- అయినా మనను అడిగే దమ్ము ఎవ్వడికి లేదు అని పాత బస్తీ ఎం ఎల్ ఏ అంటున్నాడు. ఈ తీవ్రమైన దేశ ద్రోహులకు, వారిని బలపరుస్తున్న సంఘ వ్యతిరేకులకు సరి అయిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.
    పాత హైదరాబాదులో ఏడాదికి 1000 కోట్ల రూపాయల కరెంటు దొంగతనం జరుగుతున్నది. కేసు పెట్టటానికి జంకుతున్న ఈ ప్రభుత్వం తెలంగాణకు చాల ప్రమాదం.
    భయంకరమైన రోహింగ్యాలకు హైదరాబాదు ఎలా అడ్డాగ మారింది?

  • @mohanatpc
    @mohanatpc Рік тому +2

    Trs us only can do best for telangana. Meeru kaneesam okka manchi pani cheppandi

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 Рік тому +2

    Next 2023 lo Raghu anna home minister

  • @kandularamanareddy1638
    @kandularamanareddy1638 Рік тому +3

    Anna muru correct 👃👃👃🙏🙏🙏

  • @gorakantimallesh1517
    @gorakantimallesh1517 Рік тому +6

    Anna super Meru Jai Raghunandan Anna Jai BJP

  • @venugopal8668
    @venugopal8668 Рік тому +4

    Eppudu oke stand me da untadu raghunna

  • @andavallinarashimhamurthy7836
    @andavallinarashimhamurthy7836 Рік тому +1

    Namaste Raghunandan sir, great, we want to see you as BJP minister at centre or at state, jai BJP, jai Rsghu anna, jai Modiji, jai Yogiji, jai Bandi anna, jai Etala, jai Sanjay, jai Amit Sha

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +1

    తెలంగాణ విద్యుత్ సంస్థలు దేశంలోనే అతి పెద్ద నష్టదాయక సంస్థలు. ఊడ్చే ఆమె జీతం నెలకు 1,50,000 రూపాయలు. 3 లక్షలకన్న ఎక్కువ జీతం తీసుకునేవారు వందల్లో ఉన్నారు. పెన్షన్లు నెలకు 2 లక్షలు.
    దేశం అంతటా ప్రైవేటు విద్యుత్ సంస్థలు అన్నీ లాభాల్లో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థలు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. తెలంగాణ సంస్థలు ఇరవై వేల కోట్ల నష్టంతో, ఇరవై వేల కోట్ల అప్పులతో మునిగిపోయాయి.
    విద్యుత్ బిల్లుల పెద్ద ఎగవేతదారు ప్రభుత్వం. ఒవైసీ ప్రాంతంలో ఏడాదికి వేయి కోట్ల కరెంటు దొంగతనం. ఆ దొంగతనాన్ని ఎవ్వరూ ఆపలేరు. విద్యుత్ రంగం ప్రైవేటు చేయకూడదు అనేవాడు తెలంగాణా ద్రోహి.
    ఏడాదికి విద్యుత్ రంగంలో నష్టం పదివేల కోట్లు. రాష్ట్రానికి ఇది గుదిబండ. వేరే రంగాల్లో తయారు అయిన సంపద ఇక్కడ నాశనం. విద్యుత్ తయారీ దారులకు సమయానికి డబ్బులు కట్టకపోవటం వల్ల దేశ వ్యవస్థ నాశనం.
    తెలంగాణ ముఖ్యమంత్రి విద్యుత్ రంగంలో పెద్ద మోసకారి. నష్టాలు లేని సంస్థలుగా మారుస్తాను అని కేంద్రం నుంచి నిధులను పొంది ఆ విషయమే ఇక మాట్లాడడు.

  • @beesasuryaprakashrao7804
    @beesasuryaprakashrao7804 Рік тому +1

    We want this type person CM of AP State

  • @Trinethragoud143
    @Trinethragoud143 Рік тому +2

    Naku nachina manchi matakari naku vagdhatilo inspiration❤

  • @sridharreddy7182
    @sridharreddy7182 Рік тому +1

    Hat's off Ragunadhan sir Power Jai Hind 👏👏👏👏👏👏👏👏

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 Рік тому +2

    అన్న మీ మాటే ఒక్క తూటా ల పనిచేస్తుంది trs పార్టీ వాళ్లకు

  • @advocateramulu3155
    @advocateramulu3155 Рік тому +1

    Great Anna keep it up

  • @venkataramanamurthyvasamse7275

    అనూష లోతైన రాజకీయ అవగాహనతో interview చేశారు. మంచి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +2

    తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి.
    కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు.
    ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.

  • @nandank262
    @nandank262 Рік тому +1

    Why there is no raids on KTR, Kavita, etella rajender they have 1000 s of acres of land.

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 Рік тому +3

    Jai trs

  • @neelarameshramesh8830
    @neelarameshramesh8830 Рік тому +2

    Jai sriram

  • @neelarameshramesh8830
    @neelarameshramesh8830 Рік тому +2

    Jai bjp

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 Рік тому

    ఆంకర్ గారి ప్రశ్నకు చాలా క్రిష్టల్ క్లియర్ గా, "పార్టీ ఆదేశం ప్రకారం నడచుకుంటానని" చెప్పాడు. మరి మీరు thumbnail ఏంపెట్టారో చూడండి. ఇదేం పద్దతి.

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +2

    ఇదేమైనా రాజరిక పాలనా? పాత ముఖ్యమంత్రి కూతురు అయిన ఒకే కారణం వల్ల షర్మిల ముఖ్యమంత్రి కావాలా?
    రేవంత రెడ్డి పప్పులో కాలు వేశాడు. బార్ గర్ల్ అంటోనియో మోయినోను ప్రధాన మంత్రిని చేయాలి అనే మూర్ఖుడిగా మారాడు. పప్పుకు కిరాయి రౌడీగ పని చేస్తున్నాడు.
    కొండా విశ్వేశ్వర రెడ్డి చాల ముఖ్యమైన మనిషి. ఆయన బార్ గర్ల్, Antonio Maino కుటుంబ పార్టీలో చేరలేదు. చదువే లేని పప్పు, రాహుల్ కు కిరాయి రౌడీగ పని చేయడు.
    ఈ దేశ భద్రత, మన ఆర్ధిక వ్యవస్థ, మన సంస్కృతి గురించి ఆలోచించే పార్టీలో చేరాలి.
    కోదండరాం గారు భాజపాలో చేరాలి. అప్పుడే ఆయన సమాజానికి సేవ చేయగలరు. ఆయన కుటుంబ పార్టీలకు దూరంగా ఉండాలి.
    కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి భాజపాలో చేరి తన నియోజక వర్గానికి, సమాజానికి సేవ చేయగలిగే అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు .

  • @venkateshgoude4291
    @venkateshgoude4291 Рік тому

    I pray God to bless you to become Telangana C.M.

  • @dargakhaja6918
    @dargakhaja6918 Рік тому

    Anna super speach anna

  • @AnilKumar-iw7nz
    @AnilKumar-iw7nz Рік тому +1

    Jai Raghanna Jai BJP Jai Modi ji 🚩✊💪❤️

  • @garipallyraju9221
    @garipallyraju9221 Рік тому +1

    Nsmaste anusha Medam

  • @adhikariramanaa.ramana9170
    @adhikariramanaa.ramana9170 Рік тому +1

    Super raghunandan anna very good speech anna jai hind jai bharat

  • @krishnaraoa8630
    @krishnaraoa8630 Рік тому +1

    కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణాకు గుదిబండ. ప్రపంచంలో ఎక్కడా ఏటి క్రింది నుంచి పైకి నీరు పంపు చేయరు. కరెంటు బిల్లు ఎకరానికి 55 వేల రూపాయలు అవుతుంది.
    అన్ని ఖర్చులు పోను ఏ పంటలో కూడ ఎకరానికి 50 వేల రూపాయలు మిగలవు. వేరే రంగాలలో తయారయిన సంపదను ఖాళేశ్వరం ప్రాజెక్ట్ తగలపెడుతూనే ఉంటుంది.
    కాళీ శ్వరం ప్రాజెక్ట్ నిజానికి కల్వకుంట్ల ప్రాజెక్ట్. ఒక కుటుంబం లాభానికి మాత్రమే తయారు అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఇప్పటికి అయినా తగలపెట్టాలి.
    ప్రభుత్వమే చెప్పుతున్నది ఒక లక్ష ముప్పై అయిదు వేల కోట్ల ప్రాజెక్ట్ తడిపే నికర పొలం యాబై అయిదు వేల ఎకరాలు మాత్రమే. తెలంగాణా ప్రజలు ఇక తెగించాలి.

  • @kramchander7660
    @kramchander7660 Рік тому +1

    జై రఘు అన్న జై బిజెపి

  • @bhoomaiahballa1218
    @bhoomaiahballa1218 Рік тому +1

    Sir.. Raghunandan MLA gariki vandanamulu. Thamari shrama uraka phodu..

  • @aravindbandala1945
    @aravindbandala1945 Рік тому

    Anchor is super

  • @madhukotramadhu6576
    @madhukotramadhu6576 Рік тому +1

    Kotha.q.leva.madam

  • @ramlekkala3415
    @ramlekkala3415 Рік тому +2

    Jai BJP

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 Рік тому +1

    మీరు స్వంత డబ్బా ఎక్కువ కొట్టుకుంటారనుకుంటా .

  • @prashanthv4445
    @prashanthv4445 Рік тому

    CM

  • @srinivassathiraju252
    @srinivassathiraju252 Рік тому +4

    Raghu is awesome politician and dubbaka people have done a right thing of electing him ఆ their representatives.

  • @ankushramgopal7088
    @ankushramgopal7088 Рік тому +1

    ఎంత మంది పుల్లలు పెట్టాలని చూసినా BJP నుండి రఘునందన్ రావు గారి ని విడదీయలేరు. ఆయన అందరి లాగా పార్టీ లను మార్చే అల్పుడు కాదు. BJP లో మంచి future ఉన్నది.

  • @mohanatpc
    @mohanatpc Рік тому +1

    Nuvvu aa bjp peekindi emi ledu pekedi emi ledu telangana ki. Ee sari nuvvu gelisthe super

  • @AnilKumar-iw7nz
    @AnilKumar-iw7nz Рік тому +1

    Elanti nayakudu Cm kavalani korukuntuna

    • @shivaprasad2003
      @shivaprasad2003 Рік тому

      Matal akkuva pani thakkuva 😂 edu CM modda gadu

  • @rbyadavhind2823
    @rbyadavhind2823 Рік тому +1

    BJP

  • @ashoksai6783
    @ashoksai6783 Рік тому +1

    Anna anala na life la evarne chudalay

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 Рік тому +2

    Anusha garu is it true? Are you received a flat from Raghunandan?

  • @kalidasvadla7404
    @kalidasvadla7404 Рік тому +1

    Jai BJP Jai Raghanna

  • @gajjelajangachari8769
    @gajjelajangachari8769 Рік тому +1

    Jai bjp ragunandan

  • @vemulaganesh3212
    @vemulaganesh3212 Рік тому

    Jey cm

  • @ashoksai6783
    @ashoksai6783 Рік тому +1

    Anna okarakam

  • @balaganiranjithkumar5986
    @balaganiranjithkumar5986 Рік тому +1

    ప్రగతి భవన్ లో బందీలుగా ఉన్నా నలుగురు ఎమ్మెల్యేలకు trs పార్టీ నుండి ప్రాణ హాని ఉందని ఆందోళన చెందుతున్నా 100 కోట్ల ఎమ్మెల్యేలు.
    ప్రగతి భవన్ లో జరిగిన దుర్ఘటనలు కట్టేసి కొట్టినా వతాలను బయటపెడుతే ప్రాణాలను సైతం కోల్పోతారు అని హెచ్చరించినా trs అధిష్టానం.
    నోరు విప్పితే తిప్పాలు తప్పవని చెంపలు చెల్లుమనిపించి చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది.

  • @mohanatpc
    @mohanatpc Рік тому +1

    Ghmc lo 2 to 3 seats vathay bjp ki total stayed lo 5 to 7 seats pakka

  • @kongararadhakrishna4888
    @kongararadhakrishna4888 Рік тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 Рік тому

    Surgical strike on Hyderabad it is your State unit president,s statment.

  • @ramidi.narsimha.reddyreddy4453

    Best Leader Raghunandanrao you are great leader

  • @baireddya7653
    @baireddya7653 Рік тому

    Good Ragunandhan brother

  • @mdjaffarmdjaffar7901
    @mdjaffarmdjaffar7901 Рік тому +1

    Kcr super anddy malli trs vastonddy

  • @rajashekarmanchala1533
    @rajashekarmanchala1533 Рік тому +1

    Jai BJP 🚩

  • @bhaskarcholleti2396
    @bhaskarcholleti2396 Рік тому +4

    Telangana tiger 🐯

  • @meshavergoudmeshgoud2688
    @meshavergoudmeshgoud2688 Рік тому

    Raghuanna cm kavali

  • @SIVAKUMAR-jo8ru
    @SIVAKUMAR-jo8ru Рік тому

    పుకార్లు సృష్టించే వారిని నమ్మరాదు, రఘన్న మంచి మనిషి. బి.జే.పి కి మీరు అసెట్ లాంటివారు.

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Рік тому

    Prati vishayam patla vistruta avagahana, matallo spashtata unna nayakudu Raghunandan rao garu.ayana vardillali

  • @shivapower7312
    @shivapower7312 Рік тому

    Raghunandan rao tho jagratha.
    BJP...+BRS ki kaaranam..

  • @ramanakoppuravuri6737
    @ramanakoppuravuri6737 Рік тому

    Aoccati talangana avinithe msyamu acuvainadhe

  • @bathularajalingu4785
    @bathularajalingu4785 Рік тому

    నిన్ను హోం మంత్రిగా చూడాలని కోరిక

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 Рік тому

    Raghunandan garu corruption gurinchi meeru matladadam jyok, Aadani, ambani, Karnataka lo 40 percent, Mp lo job recruit ment lo 8 statelo government kulchadaniki 12000 crores meeku ekkadi nunchi vachai

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 Рік тому

    Raghu anna future BJP national president avthadu y becoz talking power skliis.

  • @akularamesh3978
    @akularamesh3978 Рік тому

    రాఘన్న సీఎం అవుతాడు

  • @venkateshwar4407
    @venkateshwar4407 Рік тому

    Abba , vallu kavalani chesara?miru matram nithimanthula?

  • @AnilKumar-iw7nz
    @AnilKumar-iw7nz Рік тому

    Jai Raghanna Jai BJP Jai Modi ji 🚩

  • @gupender1108
    @gupender1108 Рік тому

    Public pette vathalu cheppudebbals vishayamlo ethanu munogodulo well experienced ata ethani chapter close ani Telangana prajalu anthaa anukintunnaru

  • @erpulalaxman4829
    @erpulalaxman4829 Рік тому +1

    Medak. King