అడవిలో రంగనాయక స్వామి ఆలయం. జిన్నారం పచ్చని చెట్ల మధ్య చూసి తరించండి.

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • అడవి ప్రాంతంలో రంగనాయక స్వామి ఆలయం.
    సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అడవి ప్రాంతంలో ఉన్న రంగనాయక స్వామి గుట్టపై వెలసిన రంగనాయక స్వామి ఆలయం. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
    ఈ దేవాలయం ఉన్నట్టుగా చాలా మందికి తెలవదు. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి లేక అడవి ప్రాంతంలో ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.

КОМЕНТАРІ • 1

  • @subbaraogv1055
    @subbaraogv1055 Рік тому +2

    "Halagoppadevalayamchoopimcaharudhanyavafalu