పవన్ కళ్యాణ్ గారు పుల్లగా లోడ్ చేసిన గన్ 🔫🔫 లా ఉన్నారు, టార్గెట్ 🎯 miss అవ్వదు, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లు చాలా వ్యూహంగా ఆలోచించే విధంగా ఉంటాయి, ప్రతీ విషయం పైన ఆలోచించి అవగాహణ పెంచుకొని మాట్లాడతారు, గ్రేట్ లెడర్ పవన్ కల్యాణ్ గారు,
అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అని చెప్పుకొని ఒక్కొక సినిమా 11 సార్ల నుండి 26 సార్ల వరకు చూసా ఇప్పుడు మెగా కాదు నేనే సొంతం అంటే అవసరం వున్నప్పుడు వాడుకొని వదిలేసే నమ్మకద్రోహి అవుతాడు
100% పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం మూలాలు కృతజ్ఞత ని ఎప్పుడు మార్చిపోకూడదు నువ్వు యెంత స్థాయీ కి వెళ్లినా ముఖ్యంగా యెక్కడా నుండి వచ్చాము అంటే మార్చిపోకూడదు
In my opinion yesterday's speech by Pawan Kalyan is soft lesson for every hero who is enjoying stardom and behaves over the top. He mentioned about past generation heroes like Sr.NTR, ANR for bringing industry to Telugu states then Krishna & Sobhan Babu followed by Chiru etc. He also mentioned no matter how big they are now, the initial base given by Mega fans and should not forget where we came from. Bunny is definitely very talented among Mega heroes. But his over the top attitude killing his image. Also he lesson to producers & traders and also Jaggu is super. He touched many topics in his speech. Good job.
@@GUTTAVALLINANIwhat bro 156 movies,40+ industry blockbusters,once bigger than bachans,1st time election stand 18 seats,padma sri,padma vibhusha,gennius world record holder ee records malli break cheyyali antey malli boss ey inko avataram yethali no one can be boss or after boss jai chiranjeevaa jai jai chiranjeeva ❤
శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా పరిమితి చెందిన నాయకుడు అలాగే ఎక్కడ ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా గడ్డి పెట్టాలి అలా పెడుతున్నారు సంస్కారవంతంగా తన పని తాను చేసుకుంటూ పోతూ నీతి నిజాయితీగా పాలన చేస్తూ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకి ఇస్తూనే ఉన్నారు అదే కథ కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరం అలాంటి వారి వల్ల రాష్ట్రం బాగుపడుతుంది తప్పుడు వ్యవహారం చేసే వాళ్ళు తుప్పు రేగు కొడతారు అలాగే అటు ఇటుగా తప్పుడుగా ఉన్న వాళ్ళని సరిదిద్దే వ్యవహారం కూడా సున్నితంగా మందలించి క్లాసికల్ అదే నువ్వు చెప్పావు నువ్వు కూడా సరైన విశ్లేషణ చేసావ్ వెరీ గుడ్ జై జనసేన జై పవనిజం జై కూటమి
srinu anna oka point miss inav pawankalyan heros peru marachipoinadu kaani ap tourism locations anni one by one ekkadekada elanti locations unnay anni nonstop cheppindu ante entha avagahana undali aa places midha nannu impress chesindhi adhe heros perla kante locations tourism lantivi takkuna cheppindu aadhe highlight
ఎలాంటి చదువు తెలివి లేకుండా.. జనాలు పడేసే చిల్లర కోసం మొఖానికి రంగెస్కుని పనికిమాలిన డాన్సులు వేషాలు వేసుకొని బతికే ఈ సినిమా వాళ్ళకి ఇంత అవసరమా?? లేకి వేషాలు చూస్తే అసహ్యం వేస్తుంది.. సమాజం నాశనం కి మొట్టమొదటి కారణం ఈ పనికిమాలిన సినిమాలు..
2:37 బయటకి కనపడే వాళ్ళు కాదు మన సౌత్ హీరోలు,వల్ల మేక వన్నె పులులు, ఆ రామ్చరణ్ 2010 లో వాళ్ళ నాన్న సెంట్రల్ మిన్సిటర్ గా ఉన్నప్పుడు నడి రోడ్ మీద ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ను కొట్టాడు ,అతను కేస్ పెడదాం అని పోలీసు స్టేషన్ కి వెళ్తే పోలీసులు బెదిరించి వెనక్కి పంపిన విషయం మర్చిపోయారా శ్రీను గారు? ఇక్కడ ఏదో ఒక రామ్ చరణ్ ను అన్నందుకు ఏదో ఆయన ఫ్యాన్స్ పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు. వీళ్ళు అందరూ మహానటులు ,కులం ,మతం, ప్రాంతం వాడుకొని స్క్రీన్ ముందల వెనకాల నటించే వెదవలు ,మళ్ళీ చెప్తున్న అందరూ అంతే
Heroes chetulu jodisthe enti. Keereetam padipodda??? Vallu emanna deshanni uddarinchadaniki chetulu jodistunnara???? Valla movies ki valla hundreds of crorows remuneration kosam chetulu jodistunnaru.
Y Everybody have to be & behave like RC.Each & everybody has they own personality & own individuality.They can be like they want to be in they own way of life style but not at like others.
కే రీ ర్ తొలి రోజు ల్లో నే రామ్ చరణ్ దర్శక రత్న దాసరి నారాయణరావు గారి ని కించ పరిచే విధంగా డైలాగు పేలి తె పెద్దలo ద రు కలిసి గడ్డి పెట్టారు. ఆ తరువాత నుండి కాంట్ర వర్సి లు లేవు.
Bhayya meru em analysis chesthunnaru bhayya as a journalist ga? aa speech lo arati pandu valichi pettinattu moolaalu marchipokudadhu ani direct gaane arjun ki dialogue vesaru. Meru adhi kuda pasigattalekapothe merem journalist oo merem analysts oo 🤦
పవన్ కల్యాణ్ పెద్ద గొప్ప ఏమిటి .నా KODAKA .చెప్పు తీసి KODATANU అని పబ్లిక్ మీటింగ్ లో. తోలు THISTANU .తొక్క THISTANU అన్న పవన్ కల్యాణ్ అనడం TAPPU కదా.
చెప్పాలి అనుకున్నది సూటిగా చెబుతున్నాడు పవన్కళ్యాణ్, రాజకీయం లో ఇలాగే ఉండాలి...
Ss
పవన్ కళ్యాణ్ గారు పుల్లగా లోడ్ చేసిన గన్ 🔫🔫 లా ఉన్నారు,
టార్గెట్ 🎯 miss అవ్వదు,
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లు చాలా వ్యూహంగా ఆలోచించే విధంగా ఉంటాయి, ప్రతీ విషయం పైన ఆలోచించి అవగాహణ పెంచుకొని మాట్లాడతారు,
గ్రేట్ లెడర్ పవన్ కల్యాణ్ గారు,
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ సూపర్,
చాలా తెలివిగా హుందాగా మాట్లాడారు,
ఇప్పటికైనా వాడు మారితే బాగుపడతాడు లేదా ఆదోగతే.
Allu Arjun ki ahamkaram perigindhi
అదొక్కటే కాదు .. రామ్ చరణ్, ఉపాసన అవసరమైన వాళ్ళకి సహాయం కూడా చేస్తారు... అల్లు ఫ్యామిలీ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు
SSLM devasthanam vachinapudu upasana Garu chala mandhiki 1 ichar lari betsits evatam chusha
Maa Annayya koduku ante manaku abhimaname kaani manavadiki thagina bharya vupasana gaari rupamlo dorikindi jai mega fans jai mega family
Game changer all the best👍💯❤🎉
అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అని చెప్పుకొని ఒక్కొక సినిమా 11 సార్ల నుండి 26 సార్ల వరకు చూసా ఇప్పుడు మెగా కాదు నేనే సొంతం అంటే అవసరం వున్నప్పుడు వాడుకొని వదిలేసే నమ్మకద్రోహి అవుతాడు
నేను నా ఆర్మీ అని 20 సంవత్సరాలు కింద చెప్పి ఉంటే AA కరెక్ట్
Yes currect ga cheppav bro 🙏🤝💐💐
Pk sir always correct ❤❤
Ap డిప్యుటీ సీఎం గారి తాలూకా ❤️✊
100% పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం మూలాలు కృతజ్ఞత ని ఎప్పుడు మార్చిపోకూడదు నువ్వు యెంత స్థాయీ కి వెళ్లినా ముఖ్యంగా యెక్కడా నుండి వచ్చాము అంటే మార్చిపోకూడదు
Ram Charan Royalty ki BRAND Ambassador
In my opinion yesterday's speech by Pawan Kalyan is soft lesson for every hero who is enjoying stardom and behaves over the top. He mentioned about past generation heroes like Sr.NTR, ANR for bringing industry to Telugu states then Krishna & Sobhan Babu followed by Chiru etc. He also mentioned no matter how big they are now, the initial base given by Mega fans and should not forget where we came from. Bunny is definitely very talented among Mega heroes. But his over the top attitude killing his image. Also he lesson to producers & traders and also Jaggu is super. He touched many topics in his speech. Good job.
అది క్లాస్ కాదు సార్, మూలాలు మర్చిపోతే నష్టం అని సలహాలు ఇచ్చారు. ఆయన మార్చుకుంటే no. 1 అవుతాడు
Avvadu avva nivvamu ma boss tharuvaatha a seet ma babu di maathrame
@@GUTTAVALLINANIwhat bro 156 movies,40+ industry blockbusters,once bigger than bachans,1st time election stand 18 seats,padma sri,padma vibhusha,gennius world record holder ee records malli break cheyyali antey malli boss ey inko avataram yethali no one can be boss or after boss jai chiranjeevaa jai jai chiranjeeva ❤
Pk sir correct marchukunentha character leni vaaru kaadu yevariki thagalaalo vaadiki baaganey thagilivuntundi
@@GUTTAVALLINANImee baabuki aa seet icchinde pk sir meerilaage vuntey ycp gathey meeku kudaa
@@Umegha peekedhi ami ledu ani vinnapam
శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా పరిమితి చెందిన నాయకుడు అలాగే ఎక్కడ ఎవరికి ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా గడ్డి పెట్టాలి అలా పెడుతున్నారు సంస్కారవంతంగా తన పని తాను చేసుకుంటూ పోతూ నీతి నిజాయితీగా పాలన చేస్తూ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకి ఇస్తూనే ఉన్నారు అదే కథ కావాల్సింది పవన్ కళ్యాణ్ గారి నాయకుడు రాష్ట్రానికి చాలా అవసరం అలాంటి వారి వల్ల రాష్ట్రం బాగుపడుతుంది తప్పుడు వ్యవహారం చేసే వాళ్ళు తుప్పు రేగు కొడతారు అలాగే అటు ఇటుగా తప్పుడుగా ఉన్న వాళ్ళని సరిదిద్దే వ్యవహారం కూడా సున్నితంగా మందలించి క్లాసికల్ అదే నువ్వు చెప్పావు నువ్వు కూడా సరైన విశ్లేషణ చేసావ్ వెరీ గుడ్ జై జనసేన జై పవనిజం జై కూటమి
జై మెగాఫ్యామిలీ ♥️
Bullet 🔥 speech
Ramcharan superrr bro chalamanchivadu
That is Power స్టార్ పవన్ కల్యాణ్ ❤
Pawan Kayan Garu chepindi Manam Ekkada Nundi vachamu A mulalu Marchipokudadu ani cheparu... Epatiki Gurthu Petuovali ani Meaning vachala Matladaru...
Power ⭐ super ... Jai janasena
RC is a very innocent person
పవన్ కళ్యాణ్ గారు రియల్ గేమ్ చెంజర్,
Yekkada thaggalo yekkada neggalo thelcina varu pspk❤❤❤🎉🎉🎉
Allu Arjun best film
Chiru❤
Pavan❤
Charan❤
Jai pavankalyan ji jai bharat 🇮🇳 jai hind jai Ram Charan jai Akira Anand ❤💚❤️✊✊✊✊🔥✊✊✊✊💚🕉️❤️
అల్లు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్ పార్టీ ఫ్యాన్సే సోదరా
Wow super
షర్ట్ బాగుంది.. ఎక్కడ కొన్నారు
Yes 👍🏻
👍👍
Pawan kalyan is the real game changer ❤❤❤❤
srinu anna oka point miss inav pawankalyan heros peru marachipoinadu kaani ap tourism locations anni one by one ekkadekada elanti locations unnay anni nonstop cheppindu ante entha avagahana undali aa places midha nannu impress chesindhi adhe heros perla kante locations tourism lantivi takkuna cheppindu aadhe highlight
ఎలాంటి చదువు తెలివి లేకుండా..
జనాలు పడేసే చిల్లర కోసం మొఖానికి రంగెస్కుని పనికిమాలిన డాన్సులు వేషాలు వేసుకొని బతికే ఈ సినిమా వాళ్ళకి ఇంత అవసరమా??
లేకి వేషాలు చూస్తే అసహ్యం వేస్తుంది..
సమాజం నాశనం కి మొట్టమొదటి కారణం ఈ పనికిమాలిన సినిమాలు..
Matladali
❤❤❤❤❤❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అంతా క్లాస్ పీకినా అల్లుఅర్జున్ మాత్రం మారారు
Maari Chemba Sanka nakamantava
@@thotadillibabu7730 Ledu nuvvu 11 moddaguduvu. neeku ade correct.
వాడు వెర్రి పుష్పం వాడు మారడు😂😂
@@C9191-r1y కరెక్ట్ గా చెప్పారు బ్రదర్
@@madhuforyou యస్
First like and comment anna😊
అల్లు అర్జున్ ఫాన్స్ కి పవన్కళ్యాణ్ ఫాన్స్ కి చిన్నపాటి గ్యాప్ వచ్చింది.... చిన్నపాటి గ్యాప్ ఏంటి పెద్ద గ్యాప్ వచ్చింది... బాగా పెద్దది 😂
సూపర్. బ్రదర్ ❤
హాయ్ శ్రీనివాస్ గారు 💐
👍👍👍👌👌
2:37 బయటకి కనపడే వాళ్ళు కాదు మన సౌత్ హీరోలు,వల్ల మేక వన్నె పులులు, ఆ రామ్చరణ్ 2010 లో వాళ్ళ నాన్న సెంట్రల్ మిన్సిటర్ గా ఉన్నప్పుడు నడి రోడ్ మీద ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ను కొట్టాడు ,అతను కేస్ పెడదాం అని పోలీసు స్టేషన్ కి వెళ్తే పోలీసులు బెదిరించి వెనక్కి పంపిన విషయం మర్చిపోయారా శ్రీను గారు? ఇక్కడ ఏదో ఒక రామ్ చరణ్ ను అన్నందుకు ఏదో ఆయన ఫ్యాన్స్ పెద్ద ఫీల్ అవ్వాల్సిన పని లేదు.
వీళ్ళు అందరూ మహానటులు ,కులం ,మతం, ప్రాంతం వాడుకొని స్క్రీన్ ముందల వెనకాల నటించే వెదవలు ,మళ్ళీ చెప్తున్న అందరూ అంతే
Allu Arjun ki vadee fans over action eakkva Anna
Jai maga fans ❤❤❤❤
Super 👍 video anna
Yas
రేవంత్ రెడ్డి ముందు చేతులు కట్టుకోకుండా కాళ్ళు చాపిరా ఏంటి సామీ
జై జెనసేన ✊ జై చిరంజీవ ✊✊✊
👍
Jc says sorry 1st time 😞
ఈవీఎం స్టార్
Yes, Brother, in 2019, there was an EVM star😂.
Evm star kadu evm sheyam 2019@@rame_ch
Correct andi.. enthyna MEGA family nunchi vacharu and The great Chiranjeevi Suputrudu kada..
Super pspk
Pspk 🎯💯
Jaijanasena.jaitdp
Yes sir.. class gattiga ichhadu allu ki
Allu arjun fans chala mandi anty Pawan Kalyan fans matrame.
Jai chirangeeva ❤️❤️❤️
Pawan anna super
అప్పుడప్పుడు ఇలా
Allu arjun ade buddi maradu , adu maradu , vadu oka syko Hero
Srinu bhayya bringing true colours while praising pawan kalyan 😅..
Anna rules pedatharu patincharu ..mana varaku vasthe adhi correct ..vere valu cheste thappu
Jai bunny anna ❤
Heroes chetulu jodisthe enti. Keereetam padipodda??? Vallu emanna deshanni uddarinchadaniki chetulu jodistunnara???? Valla movies ki valla hundreds of crorows remuneration kosam chetulu jodistunnaru.
మెహధావి విశ్లేషకుడా!.
సినిమా వర్గాలు రేవంత రెడ్డి గారిని ఎందుకు కలిశారు?
ఆజ్ఞతవాసి సినిమా రిలీజ్ కి ముందు PK, కెసిఆర్ ని ఎందుకు కలిశారు?
Anna mumdu class tharuvatha kani game changer ki vachi veluthu 2 chanipoyaru valla kutumbaniki sayam cheyyamanandi deni mida video cheyyandi
Anna ee video valla ap ki emi labham job calendar lo jarugutunna mosam gurinchi cheppandi entho mandi youth ki benefit avuddhi
Sir meeku cabinet rank evvali maa govt lo .srinu ...garu...
Rc❤❤❤❤
అల్లు అర్జున్.... గారికి..... వైసీపీ.... బుద్దిలు... అందయ్.... బ్రో
True words bro 🫂
Allu arjun ki paytm fans unnaru real fans leru
మూలాలు మర్చిపోయినా Bhaai😅
Yes charan good character person
Allu arjun ki fans unnara?
రేవంత్ రెడ్డి సినిమా వాళ్ళను తొక్కి పెట్టాడు తెలంగాణ లో... నోరు మెదపలేదు మన DCM... ఎందుకు
Y Everybody have to be & behave like RC.Each & everybody has they own personality & own individuality.They can be like they want to be in they own way of life style but not at like others.
Alagae balayya dabidi dimidi meda kudaa class teskunte appudu pk uttamudu ani oppukoovachu 😅 andharu andhare yendhu swamy classlu
ఆయన వ్యూహమే కాపాడింది కుటం కి
DCM Aina global Star Aina maaku mulalu chiranjeevi gare Anna eemata marchipoyav bayya.
JR NTR IS GOOD PERSON
Allu arjun talented hero
AA fan's kaadu bro. వాళ్ళు paytms boys..
కే రీ ర్ తొలి రోజు ల్లో నే రామ్ చరణ్ దర్శక రత్న దాసరి నారాయణరావు గారి ని కించ పరిచే విధంగా డైలాగు పేలి తె పెద్దలo ద రు కలిసి గడ్డి పెట్టారు. ఆ తరువాత నుండి కాంట్ర వర్సి లు లేవు.
Revanth garu chesindhi yentabbaaa 🤔
Bhayya meru em analysis chesthunnaru bhayya as a journalist ga? aa speech lo arati pandu valichi pettinattu moolaalu marchipokudadhu ani direct gaane arjun ki dialogue vesaru. Meru adhi kuda pasigattalekapothe merem journalist oo merem analysts oo 🤦
Anna wrong rajamoli issues
Aayana emi matladataro aayanake clarity ledu. Vundadu. Bhajana voddu pls.
CM ki namaskaram pettadamu kuda thappentra baboii
Bro nuv TDP journalist
Speech lo emundy
Talatoka leny speech
Bro ycp paytms are back please make video on this
1000 likes cheyyalanivundhi
పవన్ కల్యాణ్ పెద్ద గొప్ప ఏమిటి .నా KODAKA .చెప్పు తీసి KODATANU అని పబ్లిక్ మీటింగ్ లో. తోలు THISTANU .తొక్క THISTANU అన్న పవన్ కల్యాణ్ అనడం TAPPU కదా.
Kadu ra nyana...YCheap gallaki alane answer cheyyali.
నిరూపించ కుండ ప్యాకేజీ ప్యాకేజీఅంటే ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే అంటారు దమ్ముంటే నిరూపించు అనాలి కావాలంటే
Worst ga matladadu..monna revanth reddy ki yevadu prttadu dandalu Mari..pk gadi valla repu game changer flop aithe poyedi Dil raju
Jaganiemcheyalerukani,telamganapoi CV hupinchamanu
AA ki over acting yekkuva aindhi, Pawan Sir baga gaddi pettaru,mulaalani marchipokudadhu