Gajendra Moksham(గజేంద్ర మోక్షం) by Chaganti Koteswararao Garu

Поділитися
Вставка
  • Опубліковано 24 сер 2024
  • Sri Chaganti Koteswara Rao is an Indian scholar known for his discourses in Sanathana Dharma.A reader of spiritual pravachanams on various puranams and epics like Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world.In this video Chaganti Koteswararao garu explains about Gajendra Moksham

КОМЕНТАРІ • 236

  • @siddheswarichitturu9496
    @siddheswarichitturu9496 8 місяців тому +8

    నిజంగా నాకు అనుభవం అయింది.అనారోగ్యం తో ఇది మనసులో తలచుకున్నపుడు పరిష్కారం లభించింది.నమస్కారములు గురువుగారు.చాలా సంతృప్తి కలిగింది ,మీ వచనములు

  • @user-ho7gn1fw9u
    @user-ho7gn1fw9u Місяць тому +1

    ఈ పవిత్రమైన ప్రవచనాన్ని అందించిన గురువు గారి పాదములకు మా నమస్కారములు

  • @user-lp3jg9rs1g
    @user-lp3jg9rs1g 5 місяців тому +15

    మీ నోటి ద్వారా గజేంద్ర మోక్షం విన్నాక ఇంక వేరెవరూ ఈ కథ చెబితే వినలేకపోతున్న. మీరు ఈ కథ చెబుతుంటే చెవులకు వినసొంపుగా మనసుకు హత్తుకునేలా ఉండి ఆ కథ సన్నివేశం కళ్లముందే జరుగుతున్నట్లుగా ఉండే ఊహా ప్రపంచం లోకి వెళ్ళిపోతాను.
    అంటే అంత హాయిగా ఉంటుంది మీ ప్రవచనాలు వింటుంటే. ఇంత చక్కటి జీవితసత్యాలను తెలియచేస్తున్న మీకు శతకోటి వందనాలు.

  • @yaminisanjeev
    @yaminisanjeev 3 роки тому +46

    పాట అంటే బాలు గారు ఎలాగో ప్రవచనం అంటే చాగంటి వారు
    నేటి జీవన శైలికి సమన్వయ ఉదాహరణలతో చాలా చక్కగా...మనసుకు ఎంతో ప్రశాంతంగా వుంది గురువుగారు. నేను మీ గజేంద్ర మోక్షం ప్రవచనం 50 మార్లు పైగా విన్నాను. ఇందులో లావొక్కింతయు లేదు... పద్య వివిరణ ఆ సన్నివేశం మా కళ్ళకు కట్టినట్టుగా వుంటుంది...ధన్యోస్మి గురువు గారు. మీకు పాదాభివందనాలు🙏

  • @trinadhn6992
    @trinadhn6992 2 роки тому +19

    అద్భుతమైన ప్రవచనం గురివుగారు.. నిజంగా గురువు కళ్లకు కట్టినట్లు చెప్పారు గురువుగారు మీకు పాదాభివందనాలు....

  • @ksunitha9748
    @ksunitha9748 7 місяців тому +6

    Chaganti koteshwararao gariki chala chala dhanyavadhalu

  • @Rupapolisetty3776
    @Rupapolisetty3776 Місяць тому +1

    చాగంటి కోటేశ్వరరావు గారి పాదాల కు శత కోటి వందనాలు

  • @bleelarani
    @bleelarani 6 місяців тому +11

    గజేంద్రుడు గర్వంతో ఉన్నప్పుడు పడ్డ బాధ కలియుగ మనుషులు ఎలా బతకాలి అనేది రెండు కలిపి ఎంత అద్భుతంగా చెబుతున్నారు గురువుగారు 🙏🙏

  • @trinadhn6992
    @trinadhn6992 2 роки тому +12

    పోతనగార్కి పాదాభివందనం.....

  • @vasudevaraobommidi1867
    @vasudevaraobommidi1867 Рік тому +10

    శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్సుమాంజలి

  • @bleelarani
    @bleelarani 6 місяців тому +4

    శతకోటి వందనాలు జై గజరాజు చెప్పిన మీకు కృతజ్ఞతలు

  • @navulurichandrashekher9060
    @navulurichandrashekher9060 4 роки тому +64

    నిజంగా గజేంద్ర మోక్షం నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. మనకు కళ్ళకు కట్టినట్లు మన జీవితాన్ని గురించి చెప్పిన చాగంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు.

  • @sureshkumarthanda8507
    @sureshkumarthanda8507 7 років тому +72

    This has changed my life. చాగంటి గారికి ఎంతో ఋణపడి ఉన్నాను. ఈ వీడియోను ఇక్కడ పెట్టిన వారికి ధన్యవాదములు

    • @apparaos5654
      @apparaos5654 3 роки тому +6

      చాగంటి వారికి ఉపన్యాసం ఎందుకు వారికి ఈ వీడియో చూసిన వారికి ధన్యవాదములు

    • @vamshikrishnareddypinnapur8573
      @vamshikrishnareddypinnapur8573 5 місяців тому +1

      Same here anna

  • @djjdjsjssjsbsbsbsb8390
    @djjdjsjssjsbsbsbsb8390 6 років тому +30

    m.లింగా గౌడ
    గురువు గారికీ పాదాభివందనం , మీ ప్రవణచణలు వింటే మనస్సు ప్రశాంతముగా ఉంటుంది .ధన్య వాదాలు జైశ్రీరామ్

  • @user-ho7gn1fw9u
    @user-ho7gn1fw9u 7 місяців тому +1

    ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ పవిత్రమైన భాగవతాన్ని రచించిన వ్యాస మహర్షి గారికి శ్రీ పోతన గారికి అలాగే ఈ పవిత్రమైన ప్రవచనాన్ని మాకు అందించిన శ్రీ చాగంటి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు

  • @ravivankdavath5267
    @ravivankdavath5267 5 років тому +16

    This pravachan really changes life koteshwar roa garu only speak easy way too understand thanks sir for valuable speech

  • @subbareddy3377
    @subbareddy3377 2 роки тому +21

    చాగంటి కోటేశ్వర రావు గారికి చాలా చాలా ధన్యవాదములు
    గజేంద్ర మోక్షము గురించి చాలా చక్కగా వివరించారు నిజంగా
    నా జన్మ తరించింది

  • @prasadpagotipagotiprasad2701
    @prasadpagotipagotiprasad2701 4 роки тому +26

    గురువు గారు కి పాదబివందనం

  • @shobanar8651
    @shobanar8651 8 місяців тому +2

    Tears flowed down my eyes as I heard the way my Lord ran to the rescue ! Rao gaaru god bless you ! 🙏🙏🙏🙏

  • @lavanyagattipally670
    @lavanyagattipally670 Місяць тому

    Gajendra moksham super🎉🎉🎉🎉 👌👌❤

  • @madhusm1706
    @madhusm1706 2 роки тому +17

    గురువు గారు మానవ జీవితాన్ని గజేంద్ర మోక్షాన్నికి చాలా చక్కగా అన్వయం చేశారు. యువతకి కూడా చాలా బాగా అర్థం అయ్యేలా ఉంది. ధన్యవాదాలు 🙏

  • @tharika567
    @tharika567 3 роки тому +13

    Yes..This is an ultimate revelation...This naration changed my life...Thank you guruvu garu

  • @spacademysrinivaspatnaik4298
    @spacademysrinivaspatnaik4298 2 роки тому +7

    Jai Sriman Narayana 🙏🙏🌹🌹❤️❤️
    Mukti Moksha do Hari 🙏🙏🌹🌹
    Hari Saranagatam 🙏🙏🙏
    Great Telugu literature and writer Bhamati Potannagaru. Highly credit goes to Chadangati Koteswararaogaru. Salute to you sir.
    I able understand Telugu but cannot write or read. Unfortunately missing all these . However UA-cam media helped me such mesmerizing words of knowledge give. This cost unable repay you people.
    Hey Bhagwan
    Saranagatam 🙏🙏🙏

  • @pradharani1198
    @pradharani1198 10 місяців тому +1

    Chagantivariki paadabhi vandanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deleteegheyjrh
    @deleteegheyjrh 2 роки тому +3

    Jai chaganti garu. Miru nijam ga davudu chaganti garu Miranta maku Anto govravm.🎉🎉🎉🎉😇

  • @raghavmannepalli5810
    @raghavmannepalli5810 3 роки тому +8

    What a memory గురు చాగంటి గారు

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 Рік тому +14

    మీరు చెప్పినట్టు గా పొద్దున లేవగానే స్మరించడం అలవాటు ఐంది శ్రీ గురుభ్యోన్నమః,🙏🏻🙏🏻🙇🙇

  • @maheswarimaheswari2925
    @maheswarimaheswari2925 5 років тому +10

    Namaskaram guruvu garu om gurudeva

  • @anuradhakasarabada
    @anuradhakasarabada 3 роки тому +27

    మాటలకి అందని అనుభూతి
    పోతన గారు రాసిన భాగవత పురాణం మీ నోటి వెంట వినటం నేను పూర్వ జన్మలో చేసిన పుణ్య ఫలం
    🙏🙏🙏🙏

  • @laxmik6446
    @laxmik6446 2 роки тому +3

    Meeru chala great chaganti guruvu gaaru.. chala baaga explain chesaru.. Thank u 🙏🙏🙏

  • @alekhyaguvva6955
    @alekhyaguvva6955 7 років тому +8

    dhanyavadhamulu guruvugaruu

  • @user-ei3qq4of7u
    @user-ei3qq4of7u 2 місяці тому

    Guruvu gariki pada abhi vandanamulu

  • @dandapaani2172
    @dandapaani2172 7 місяців тому +1

    Jai Sri Krishna Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏...
    Guruvugaariki 🙏🙏🙏🙏...

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +6

    It's everything.
    The proof our history
    Millions of years ago 💯
    Know it's importance 💯

  • @aaradhyahealthguid
    @aaradhyahealthguid Рік тому +1

    naa jeevithaniki okartham vachichindi ee gajendramoksham guruvugaaru 🙏🙏🙏🙏🙏

  • @kummarikrishna2659
    @kummarikrishna2659 Рік тому +2

    💜💜❤️❤️ heartly 👏 🎉 congratulations guruvugaru

  • @srinivasnivas2840
    @srinivasnivas2840 6 років тому +10

    guruvugariki vandanamulu

  • @gsr2676
    @gsr2676 2 роки тому +3

    This pravachanam is really life changing and Sri Chaganti Koteswara Rao is explained it in very easy to understand. Thank you guruji 💐

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Рік тому +2

    🙏guru Deva pada padmàmula ki padabi vandanamulu 🙏krishnam vandhe jagath guruvu 🙏🙏🙏🙏🙏🙏🙏😙

  • @rekham7977
    @rekham7977 7 років тому +13

    Entha beautiful ga chepparu sir...... It's really as u said live telecasts I loved da way u explained abt Lakshmi devi coming behind vishumurthi .......
    My sweet God venkateshwa swamy bless u.... Sir

    • @Mr77Bigb
      @Mr77Bigb 6 років тому

      M రేఖ Rekha 5
      Garikipati Narasimha

    • @srirampspk8357
      @srirampspk8357 4 роки тому

      Chaghanti koteswara rao ghaaru

  • @bossgandy
    @bossgandy 4 роки тому +17

    He is the most amazing person ever! I am deeply moved by his narration, his command on telugu and Sanskrit and his humbleness.

  • @9849655199
    @9849655199 5 років тому +4

    Chaganti Garu you made my day endi,mee pravachanalu ki hand off

  • @naninani9237
    @naninani9237 5 років тому +5

    Om namaha guruvu Garu
    Mee ku padhabe Vandana
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eswarvalmiki3564
    @eswarvalmiki3564 2 дні тому

    అంతా కట్ కట్ వోడొంది వినదానికి చాల విసుగొస్తోంది

  • @gunisettisivasankar8547
    @gunisettisivasankar8547 3 роки тому +8

    Govinda Govinda Govinda 🙏🙏🙏

  • @Bhawvani45
    @Bhawvani45 2 роки тому +4

    ఓమ్ శ్రీ నమో నారాయణాయ నమో నమః🙏🙏🙏🙏🙏

  • @gunisettisivasankar8547
    @gunisettisivasankar8547 11 місяців тому +2

    Gurubyonamaha 🎉
    Govinda Govinda Govinda 🎉🎉🎉

  • @jagadeeshjaga479
    @jagadeeshjaga479 7 місяців тому +1

    Guruvu gariki 🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 місяці тому +1

    ❤guru devula pada padmàmula ku padabi vandanamulu ❤krishnam vandhe jagath guruvu ❤

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 10 місяців тому +1

    Guruvu garu padalaku na namaskaramlu 🙏🙏🙏💐💐💐

  • @chalasanimadhavarao722
    @chalasanimadhavarao722 11 місяців тому +1

    Chala goppaga vundi 🙏🙏

  • @user-iv4nb9vw2q
    @user-iv4nb9vw2q Рік тому +1

    Guruvu gari ki padhabi vandanamulu 🙏🙏🙏🙏🙏

  • @dattikrishna3490
    @dattikrishna3490 10 місяців тому

    Chagantigaru, we are blessed .what a command of your voice enthralling voice and captivates our hearts in visiting vaikuntam as appeared before our eyes with your voice. So grateful to you sir. We used to listen everyday.Thankyou so much

  • @prasad-5619
    @prasad-5619 Рік тому +4

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @t.sureshreddy1473
    @t.sureshreddy1473 4 роки тому +6

    Jai Sri ram

  • @indirakumarikudipudi9603
    @indirakumarikudipudi9603 3 роки тому +1

    Guruvu gaaru yintha goppa paramaardhaanni maaku teliya cheppina meeku paadaabhi vandanam swamee. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishna393
    @muralikrishna393 6 років тому +4

    మహానుభావులు

  • @user-wz6ox5tc1v
    @user-wz6ox5tc1v 7 місяців тому +1

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @routhuappalanaidu2779
    @routhuappalanaidu2779 2 роки тому +2

    Guruvugariki padabivandanm. Me matalalo Sri mahavishnvunu chupincharu.

  • @oksomkar3107
    @oksomkar3107 5 місяців тому +1

  • @bikshapathisravs3995
    @bikshapathisravs3995 2 роки тому +3

    శ్రీ. గురుభ్యోనమః🕉️🙏🙏🙏

  • @mokaradhanalaxmi7902
    @mokaradhanalaxmi7902 3 роки тому +2

    Guruvu gariki padabhivandanam 🙏🙏🙏

  • @chiranjeevig3271
    @chiranjeevig3271 2 роки тому +3

    గురువు గారికి పదా వందనం

  • @pallasudhakar6873
    @pallasudhakar6873 Рік тому

    Gajedra mosham..mana jivitha satyam telupina kotiswerao.guriki..danyavadalu.

  • @Sagar-bm9ym
    @Sagar-bm9ym Рік тому +2

    అత్భుతం 🚩🚩🚩🙏

  • @ramakuthota9428
    @ramakuthota9428 Рік тому +2

    God so moon & sun liet Om shrimannarayan

  • @upendarkc
    @upendarkc Рік тому +1

    Arunachala shiva శ్రీమన్నారాయణ నమో నమః

  • @Jayanthnaik2580
    @Jayanthnaik2580 Рік тому +2

    ఓం శ్రీ మాత్రే నమః

  • @pchaitanyakrishna6266
    @pchaitanyakrishna6266 4 роки тому +5

    Tq so much sir

  • @srkadarla
    @srkadarla 5 років тому +21

    59:50 Gajendrudi Sharanagathi starts 🙏🙏

  • @muktavaramvinodkumar3995
    @muktavaramvinodkumar3995 9 місяців тому

    Danyavadalu Guru garu pravachanalu chppedamlo mee tharuvathe evaraina Jai Srimannarayana

  • @pasupuletisivaiah7031
    @pasupuletisivaiah7031 11 місяців тому

    Guruvugariki padabhi vandanam

  • @gurucr1265
    @gurucr1265 5 місяців тому

    ಗುರುಗಳಿಗೆ ನಮಸ್ಕಾರ

  • @pedadamalleswararao2853
    @pedadamalleswararao2853 4 роки тому +4

    Guruvgarikipadabivandanamu⚘🙏🏻

  • @kanakalakshmi7469
    @kanakalakshmi7469 6 років тому +5

    Padabhivandanm.gajendramoksham vituvunte anamdamtho nanurakshimchadanike vishnuvu vachina anadam kaluguthondi

  • @chittipaparajdoni2244
    @chittipaparajdoni2244 3 роки тому +3

    Om Sri Gurubhyo Namaha....

  • @madhus6176
    @madhus6176 4 роки тому +18

    గజేంద్ర మోక్షం విన్న తరువాత వినక ముందు అని ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది

  • @user-fi7kh1gd6d
    @user-fi7kh1gd6d Місяць тому +1

    ఈ ప్రవచనం ఎవరి జ్ఞాపకార్థం అయితే చెప్పబడినదో ఆ అమ్మగారి ఆత్మ శాంతించుగాక

  • @baba6660
    @baba6660 Рік тому +1

    🙏ఓం నమో నారాయనాయ🌺

  • @rameshkoganti2237
    @rameshkoganti2237 3 місяці тому +1

    సుమారు 90 కోట్ల సంవత్సరంల క్రితం జరిగింది

  • @AkulaPushpaSwamy
    @AkulaPushpaSwamy Рік тому

    Guruvu gariki naa padabhi vandhanalu

  • @luckysweetyallinone5227
    @luckysweetyallinone5227 Рік тому

    Guruvu gaariki padabi vandanam

  • @lakshmirao1801
    @lakshmirao1801 Рік тому +1

    Pranams. Ee okka Gajendra moksham .meeto cheppabadinadi yenni saarlu vinna marala vinaalani pistundi . Mareedi manasuku ekkadu .Me adhbuta prasamgam enenono generations vinaalani ..suryudu chandrudu ee Bhumimeeda unnatavaraku mee prasamgam sagutoone undali

  • @adarshguptak
    @adarshguptak 10 місяців тому +1

    37:47 - naaku entho ishtamaina Potana gari padyam..

  • @laxmik6446
    @laxmik6446 2 роки тому +2

    Om Namah Shivaaya 🌹🙏🌹🙏🌹🙏🌹

  • @sureshthunga6644
    @sureshthunga6644 4 роки тому +3

    Nice

  • @suryakumaripathiki4657
    @suryakumaripathiki4657 Рік тому +1

    ధన్యవాదాలు స్వామి

  • @krishnap4195
    @krishnap4195 4 роки тому +2

    Chana Bhagaundi meki namskarm 🙏🙏🙏

  • @sujatha2
    @sujatha2 2 роки тому +1

    Narayana namostute 🌹🌹🌹Govinda, achyutha, anantha paahee, paahee maam

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 6 років тому +4

    శ్రీ గురువులు మాకు మార్గనిర్దేశకులు.....
    శ్రీ గురుభ్యోనమః

  • @madhavsandaka7001
    @madhavsandaka7001 10 місяців тому +1

    Sri gurubhuyo namaha:

  • @rameshsatti4110
    @rameshsatti4110 2 роки тому +1

    Dhanyavadamulu andi
    Najanma tharinchindi
    Potana amrutam nu
    Guruvugaru na notilo
    Posaru.

  • @guttulaanand6220
    @guttulaanand6220 3 роки тому +5

    🌺🌺🌺

  • @sarathbabukesam19456
    @sarathbabukesam19456 5 років тому +1

    Gajandra moksham pothana garu yatha amurathaga vrasinado chaganti garu antha goppaga chapinadu chaganti gareki padhabi vandhanamulu

  • @durgadevi-bf8hv
    @durgadevi-bf8hv Рік тому +1

    Namo narayanaya👏👏👏

  • @user-qe3fu9yi9p
    @user-qe3fu9yi9p 4 місяці тому

    ❤❤❤❤❤

  • @pratyushap1712
    @pratyushap1712 5 місяців тому

    Nammo venkatesh

  • @mounikagadiraju600
    @mounikagadiraju600 2 роки тому +1

    Jai srimannarayana

  • @sudhakarreddy1328
    @sudhakarreddy1328 Рік тому +2

    🙏

  • @thanubunny4467
    @thanubunny4467 2 місяці тому

    🙏🙏🙏