బైడెన్ చేత భారత్ మాతాకీ జై అనిపించేశాడు | Burning Topic | hmtv

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • బైడెన్ చేత భారత్ మాతాకీ జై అనిపించేశాడు | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News UA-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

КОМЕНТАРІ • 226

  • @bobbadivenkataapparao2517
    @bobbadivenkataapparao2517 Рік тому +29

    మెడి ఎక్కుడకి వెళ్ళినా భారత దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి కాని రాహుల్ ఖాన్ గాడు మన దేశం యెక్క పరువు తీసిన ముర్కడు ప్రజాస్వామ్య బద్ధంగా రాహుల్ ఖాన్ గాడు ఎలాగు గెలవలేదు అందుకే ఖలిస్తానిలు sorrows కలసి కుట్రలు పన్ని భారత దేశం యొక్క గొప్పతనాన్ని శాసనం చేస్తూ న్నాడు కాంగ్రెస్ నేతలు ఇది గమనించాలి

  • @sagaraggu7852
    @sagaraggu7852 Рік тому +68

    చరిత్ర సృష్టించిన మోదీ... సర్వేజనా సుఖినోబావంతు లోకసమస్తా సుఖినో బావంతు 🙏🏻🙏🏻🙏🏻

  • @nageswararaovella7124
    @nageswararaovella7124 Рік тому +63

    గౌరవనీయ ప్రధాని నరేంద్రమోడీ గారు చరిత్రపురుషుడు కాబట్టే చరిత్ర సృష్టించారు. అగ్రరాజ్యంకి చెందిన అమెరికా కాంగ్రెస్ లో ప్రతినిధులు ఆయన ప్రసంగానికి భారత్ మాతాకి జై అన్నారంటేనే తెలుస్తుంది వారు ఆయన ప్రసంగానికి ఎంతగా ప్రభావితులయ్యారో అర్ధం అవడంలా.

    • @gvrsastry4554
      @gvrsastry4554 Рік тому

      ప్రపంచమంతా శ్రీ నరేంద్ర మోడీ గారిని జై పలుకుతూ ఉంటే భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ‌ పిచ్చిపిచ్చి మాటలు అన్నీ మాట్లాడి మోడీ గారిని దించాలని మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో మనమందరం చూస్తూ ఉన్నాము ప్రపంచ ప్రజలు ప్రధాన మంత్రులు అధ్యక్షులు చూస్తూ ఎందుకు నరేంద్ర మోడీ గారిని ఇంత గొప్పగా పొగుడుతూ ఉన్నారు అనేది భారతీయులందరూ తెలుసుకుంటే మన అందరికీ చాలా మంచి జరుగుతుంది ఇతర పార్టీ వారిని ‌ ద్వేషించాలి అర్థం చేసుకోవాలి ‌‌ ప్రజలు అందరూ దయచేసి మంచి మంచి మెసేజ్ మీరు చూడండి మంచి వారికి ఓట్లు వేయండి భారతదేశాన్ని కాపాడండి

    • @hanumanthuh7298
      @hanumanthuh7298 Рік тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 Рік тому +84

    పరాయి దేశం అమెరికా అధ్యక్షులు బైడెన్ భారత్ మాతాకీ జై అంటుంటే.. హైదరాబాద్ లో ఉండే అసదుదీన్ oyc మాత్రం అనడంట.. ఛీ..

  • @santhusanthosh3805
    @santhusanthosh3805 Рік тому +8

    కొంత మంది నాయకులు, వర్గాలు వున్నారు
    ఇక్కడ పుట్టి, పెరిగి అన్ని అనుభవిస్తూ, రాజా భోగాలు ఉన్నాకూడా, జై బోలో భారత మాత కి జై అనడానికి సిగ్గు పడతారు, అలా అనడం ఒక నేరంలా భావిస్తారు... కళ్ళు తెరవండి..
    జై బోలో భారత మాత కి జై 🚩🙏🕉️
    The Great నరేంద్రమోడీ నాయకత్వం ప్రపంచం మొత్తం తెలియాలి.😊 విశ్వ నేతగా ఎదగాలి.
    భారత్ ను విశ్వ గురుగా నిలబెట్టాలి ✊🙏🚩
    జై హింద్

  • @madhuveeramalla9560
    @madhuveeramalla9560 Рік тому +38

    మోడీ గారు కారణజన్ముడు నీతి నిజాయితీ గల వ్యక్తి,9 సంవత్సరాలనుండి ఎన్నో సాహస నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితం ప్రపంచం భారత్ వైపు చూస్తుంది. భారత్ మాతాకీ జై.

    • @mkfpsmkfps5488
      @mkfpsmkfps5488 Рік тому +1

      CBI casu petti oko kudeni lakovataniki black mill chayataniki karannajannaddu baya

    • @ravindraravindra2159
      @ravindraravindra2159 Рік тому

      Ap ni bjp ycp rendu party lu nasanam chesaru

  • @ncs9810
    @ncs9810 Рік тому +27

    భారత యుగపురుషుడు మన మోడీ జి 🙏🙌🙌🙌

  • @baludcreator201
    @baludcreator201 Рік тому +10

    Indians should respect n show gratitude to our country❤🇮🇳

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 Рік тому +8

    🇮🇳🙏Jai Bharat Jai Viswaguruvu NModiji🙏🙏

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 Рік тому +12

    Modhiji Great leader of India World famous leader 🙏

  • @chchandraiah822
    @chchandraiah822 Рік тому +15

    Super Modi jai Bharath 👍 ❤

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 Рік тому +9

    ఏనాడైనా కాంగ్రెస్ PM కు ఈ స్వాగతం లభించిందా? పప్పూ వెళ్లి, మోడీ గారిని ఎంత విమర్శించినా ఉపయోగమేముంది? ఇప్పటికయినా బయటకు వెళ్ళినపుడు గౌరవం గా ఉండాలనే మర్యాద తెలుసుకోవాలి!

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Рік тому +3

    🙏🚩🇮🇳జయహో,నవభారత నిర్మాణ రథసారథి శ్రీ నరేంద్ర మోడి గారు!

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 Рік тому +18

    మోడీ అమెరికా పర్యటన మోస్ట్ సక్సెస్ అయ్యింది. ఈ పర్యటనలో ఏమైనా ఉంటే చైనా స్పందించ కోవచ్చు గాని, రష్యా మాత్రం యధా తథం గానే ఉంటుంది.( చైనా గిల్లినా స్పందించదు) .రష్యా మనకు ఎప్పుడు మిత్ర దేశమే.

  • @ncs9810
    @ncs9810 Рік тому +28

    Only bjp Only modiji 🚩

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb Рік тому +13

    జై మోడీ జి జై జై మోడీ జి ❤❤❤❤❤

  • @lyakajisantosh7375
    @lyakajisantosh7375 Рік тому +8

    🇮🇳🇮🇳India is great modi ji God bless you sir❤❤

  • @chchandraiah822
    @chchandraiah822 Рік тому +14

    Well said sir Hmtv channel great powerful leader in India 🇮🇳 jai bjp

  • @SathyamGoli-qq7zp
    @SathyamGoli-qq7zp Рік тому +6

    జయహో మోడీ జి

  • @venkatasaiprakash858
    @venkatasaiprakash858 Рік тому +5

    Modi sir is not normal leader sir is now Global Leader 🎉🎉🎉

  • @sivaji3192
    @sivaji3192 Рік тому +10

    నమో నమో నమో 🙏.మోదీకి అఖండ మెజారిటీ ఇచ్చి మూడోసారి పీఎం చేస్తారు.

    • @rajamoulid8925
      @rajamoulid8925 Рік тому +2

      💯 ma entlo 8 otlu modhigarike modhigari padhalaku🙏🏽🙏🏽🙏🏽🌺🙏🏽🌺🌺🌺🌺🌺🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Рік тому +4

    Life ki paramardham undi ani bhavinche variki srishti nundi sahaya sahakaralu andutai.... saaswata reetilo.. idi parama Satyam.

  • @krishnag4185
    @krishnag4185 Рік тому +13

    చరిత్ర సృష్టించిన మోదీ...

  • @peddojibhaskarchary7060
    @peddojibhaskarchary7060 Рік тому +8

    🚩 హిందూ ముస్లింల badwara అయిపోయింది.మళ్లీ ముస్లింల గా... కిరికిరి హిందువులకు ఎందుకు 😱 అఖండ భారత దేశాన్ని సృష్టించడమే హిందువుల లక్ష్యం తగ్గేదెలే. ముస్లింల ఎత్తులకు పైఎత్తులు వేసి అఖండ భారత దేశాన్ని సృష్టించాలి హిందువులారా 🚩🚩🚩🚩🚩

  • @surendravarma3723
    @surendravarma3723 Рік тому +5

    Super Hmtv
    Migata telugu channels evadidi gudustunnaiyo

  • @krishnapeddi8346
    @krishnapeddi8346 Рік тому +7

    Rahul Gandhi is immeture leader. With in India he may be opposition leader, but when he come foreign country, he should act United Indian leader , it is not the place of exhibiting internal differences and party difference at foreign land. If you have real essence , present with in India and get the people mandate with in India . A responsible leader will act just like that, but he is not acting like that. So he is immeture

    • @cool2751
      @cool2751 Рік тому

      Absolutely true bro

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Рік тому +3

    Modiji kanureppa paatu Kalam lo adbhutalni srushtistunnaru. 140 Kotla mandi Full support ni prakatiddam kaanti Prema aanandalni prasariddam sreyaskaram srirama rakxa jayaho saakxat Moola chaitanyam srushtiki thanks srushti kartaki thanks srushti kalyana mastu

  • @butchiraju6048
    @butchiraju6048 Рік тому +3

    Jai Modi Jai Bharat

  • @aishakrish5721
    @aishakrish5721 Рік тому +9

    Please vote only modi n bjp .....

  • @HEMANTHKUMAR-cn2eg
    @HEMANTHKUMAR-cn2eg Рік тому +3

    Jai Ho Modhi ji Jai Ho 🙏

  • @swamykammary9057
    @swamykammary9057 Рік тому +4

    జైహింద్ జై మోడీ జై బిజెపి 🙏

  • @venkatgurram1000
    @venkatgurram1000 Рік тому +5

    Jai modi ji 🚩🚩🚩🔥🔥🔥🔥

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 Рік тому +5

    Jai modiji 🎉🎉🎉

  • @beherakarteekkumar6915
    @beherakarteekkumar6915 Рік тому +3

    Bharat mataki joi

  • @Teja222s
    @Teja222s Рік тому +2

    Jai Jai Modi

  • @kodaliravikumar1658
    @kodaliravikumar1658 Рік тому +3

    Jai..MODHI..GOVERNMENT........JAI. HINDUSTAN

  • @murtineediramtarkam6036
    @murtineediramtarkam6036 Рік тому +1

    Jai Shree Ram

  • @othuruallabakash3208
    @othuruallabakash3208 Рік тому +2

    Our honorable prime Minister MODI SIR ZEE PRANAAM, YOU ARE ALL TIME GREAT SIR.

  • @chiranjeevibucchiraju448
    @chiranjeevibucchiraju448 Рік тому +2

    Modi sir ని చుస్తే china, uk,marikonni desalanundi, chala కంపెనీలు vastai అప్పుడు ఖచ్చటంగా 3rd plece నిలబడుతుని. Jai Bharat.

  • @ChandraShekar-hf7zq
    @ChandraShekar-hf7zq Рік тому +2

    Jaiho Modi 🙏

  • @d.muralimohan4019
    @d.muralimohan4019 Рік тому

    Our Modi is greatest leader in the world,,,,Jai Bharat Mata ki ,,Jai Hind,,,from : D.Murali Mohan, Hyderabad-13.

  • @JayPatel-rk5po
    @JayPatel-rk5po Рік тому +2

    Namo Modi 🙏🙏🙏🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 Рік тому +1

    Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Рік тому +1

    Jai modi jai modi 🇮🇳🇮🇳👌👍 0:36

  • @rambosriramentertainments
    @rambosriramentertainments Рік тому +6

    దేశంలో నాయకుల ప్రజల జీవన తీరు మారణంత వరకు ఎన్ని కంపెనీలు వచ్చిన ప్రయోజనం చేరేది వాటికే....

    • @instanthyderabad8978
      @instanthyderabad8978 Рік тому

      Chadhuvukovi.. Interviews evvali.. Kastapadi talent toh krack cheyali.. Leda guddha musukuni labor pani leda puncture shop pettukovali

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 Рік тому

    Our P.M.has delivered a very good speech bringing about the democracy,ermarking about
    Finance position and Defence
    position in facing any trouble.
    For getting appreciation of India's development,I am of the opinion that the efforts
    made by the Minister ,for External Affairs, also to be appreciated,
    "MERA BHARATH MAHAAN "

  • @dineshreddy1737
    @dineshreddy1737 Рік тому +3

    Jai modi jai bjp Jai hind 👏🙏🏻

  • @madhuganapuram243
    @madhuganapuram243 Рік тому +1

    Jai Modi Super sir

  • @raajg819
    @raajg819 Рік тому

    Hattsup to MY Hero MODI ji jai Bharat

  • @mohankrishna4413
    @mohankrishna4413 Рік тому +1

    Jai ho Modi, Jai ho Bharath !

  • @ambeersfamilyvlogs4571
    @ambeersfamilyvlogs4571 Рік тому

    Jai Hind Jai Bharat Mata Ki Jai

  • @rameshsirisha2409
    @rameshsirisha2409 Рік тому +1

    H m TV NEWS GOOD SUPER SUPER 👌👌

  • @jalagamvenkatasatyanarayan9806

    రాహుల్ ఒక మూర్ఖుడు.

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao 4 дні тому

    Mega World Leader Modi Jee. Every country respects him.🎉🎉🎉

  • @lakshmisaripella6559
    @lakshmisaripella6559 Рік тому

    Yes, PM Modi Sir is born for a reason. Jai Hind!!

  • @cutegirlhanishi7829
    @cutegirlhanishi7829 Рік тому

    Super honerble bharatha pm modijee 👍👍

  • @jagadamramulu9185
    @jagadamramulu9185 Рік тому +2

    I ❤ modi ji Jai BJP Jai Sri Ram 🚩🚩🙏🙏

  • @ramanamurthydasari9581
    @ramanamurthydasari9581 Рік тому +1

    జై హొ మోడీ జీ

  • @jagadamramulu9185
    @jagadamramulu9185 Рік тому

    Jai Sri Ram 🚩🚩

  • @anjalaaparna509
    @anjalaaparna509 Рік тому

    Excellent hmtv TV, post good video presentation

  • @anushaanusha5937
    @anushaanusha5937 Рік тому

    Great modhi
    Jai modhi ji

  • @kumardhanapuram12kumardhan50

    జయహో మోడీ 🙏🙏🙏🚩🚩🚩

  • @krishanenakondakrishnaenak252
    @krishanenakondakrishnaenak252 Рік тому +2

    భారత్ మాతాకీ జై 🇮🇳మోడీ కి జై 🎉🎉❤

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 Рік тому +1

    Modi created and added value to NRI s also. It is really great.

  • @rameshega5630
    @rameshega5630 Рік тому +1

    Jai Modi

  • @sivapalleda9812
    @sivapalleda9812 Рік тому +1

    Jai modi 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ravinderchilukuri264
    @ravinderchilukuri264 Рік тому +1

    Jai ho. Modi. Jii. Jai. B. J. P

  • @prasadkavadam3088
    @prasadkavadam3088 Рік тому

    Atluntadi mariii Maa Modi Sir tho 🎉

  • @sathish5883
    @sathish5883 Рік тому +1

    Jai Modijiiiii 🎉🎉🎉

  • @bommisettymahesh7914
    @bommisettymahesh7914 Рік тому

    Wondarfull tour to us

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 Рік тому +2

    Hero modi 🚩🚩🚩🚩🚩

  • @DanielPraveen-qg9oi
    @DanielPraveen-qg9oi Рік тому

    May Lord Jesus Christ the Creator of Heaven, Earth, Water, Humans and everything there in Bless India Bountifully and remember everyone when his Heavenly Kingdome comes. Amen, Hallelujah.

  • @sivakumar4564
    @sivakumar4564 Рік тому +1

    🚩🚩🚩🚩👌

  • @gunndasandeep2470
    @gunndasandeep2470 Рік тому

    Jai ❤Modi

  • @bhojireddygopireddy1470
    @bhojireddygopireddy1470 Рік тому

    Bharath Nayaki hi.Modiji ke jai

  • @anushaanusha5937
    @anushaanusha5937 Рік тому

    Vote for Modi ji.....

  • @GangaGanga-pe4xn
    @GangaGanga-pe4xn Рік тому +1

    Modi

  • @PrakashRaj-bz4vv
    @PrakashRaj-bz4vv 4 дні тому

    Jai ho Naredra modi

  • @MadhavJK
    @MadhavJK Рік тому

    అమెరికా ఒక పక్క పాక్ తో F-16 యుద్ధ విమానాలు సరఫరా, టెక్నాలజీ అప్ డేటుకు ఇటీవలే ఒప్పందం కుదుర్చు కుంది. మరో పక్క గత వారిమే అమెరికా నుండి సెక్రటరీ ఆఫ్ స్టేట్ చైనాకు వెళ్ళి అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
    ఇక మన మోదీ అమెరికా పర్యటన వల్ల ప్రత్యేకంగా ఏం ఒనగురినట్టు?
    ఇక ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెట్టే భారత్ లో నిజంగా ప్రజాస్వామ్యం ఉందంటే నమ్మేదెవరు? కుల మత విద్వేషాలు రెచ్చగొడుతూ, మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్చగా చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని శ్వాసిస్తున్నామని, వసుదైక కుటుంబం అనీ ఉత్తుత్తి మూస నినాదాలు మనకై మనమే ఇచ్చుకుంటే ఎలా?

  • @mammustar9393
    @mammustar9393 Рік тому

    Matha marpidilu akuva aithunnai avvi addukondi... Barath dheshani kapadandi.....parayi matham manaki vodhu anandi..deeni valla chala Mandi nastapothunnaru..

  • @reddysreddys1395
    @reddysreddys1395 Рік тому +1

    I vote Bjp 🎉 Lion Modi ji

  • @chandrasekhar4318
    @chandrasekhar4318 Рік тому

    జై మోడీజీ,జై బిజెపి

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 Рік тому +1

    America maatha ki jai idi oka goppena vaarthena

  • @livingstonecon
    @livingstonecon Рік тому +2

    The New York Times: ‘Mark the day: Modi fielded live questions from the press’
    NYT highlighted how Modi has always denied any wrongdoing, as is clearly evident from his answers on India’s human rights situation and democracy, as mentioned earlier. It also pointed out how the prime minister and his administration has been controlling the media since he took power.
    “From the start of his time in office, Mr. Modi and his staff have been fastidious about controlling his message, and trying to control the media, in general. Though he loves speeches at public events, and has leaned into his monthly radio show as a way to deliver messages to the nation, any exposure to unscripted events had been a rarity before the White House event, and probably will be again afterward,” said NYT.
    It also noted that Gujarat “broke into widespread riots in 2002,” and Modi “was accused of looking away - or even enabling - Hindu mobs who went on deadly rampages in Muslim neighbourhoods.”
    “Mr. Modi had long rejected any wrongdoing. But he has also publicly said that his biggest failure during that time was that he could not control the media - something he has assiduously pursued since then,” it added.

    • @ushadhulipala5300
      @ushadhulipala5300 Рік тому

      Indian Supreme court is the final authority. Dogs always bark without cause.

  • @mailarapugangadhar5476
    @mailarapugangadhar5476 Рік тому

    Modi Jai Hind

  • @kondababuadhikari6955
    @kondababuadhikari6955 Рік тому

    Super news, ji ping cheta kuda anipinchali

  • @hariobulreddyhariobulreddy9529

    ❤❤❤❤jai ho modi sir jai bjp

  • @sidhum5816
    @sidhum5816 Рік тому

    Jai modi jee ❤

  • @swamyds1976
    @swamyds1976 Рік тому

    Jai narendra modi

  • @namashivayapatha
    @namashivayapatha Рік тому +1

    ఇంట్లో ఈగల మోత బయట బళ్లాల మోత

  • @kcnaidu2504
    @kcnaidu2504 Рік тому

    మెజార్టిలు మైనార్టీలకు మార్చుతూనే వుంటే నిసాయ జీవనం గడుపుతూ వుంటే అంతర్జాతీయ వైరుధ్యం భలంగా నేటికి నడుస్తూ వున్నది దీనికి జవాబు ఏక్కడ ఏవరి వద్ద లేదుగా! విశ్వమానవ జాతి జీవన నిర్మాత స్థితి యిలావుంది వర్షంలో విప్పని కంటే తమల పాకోన్ని ఏడుపు ఏక్కువ ప్రజా సామ్మేత వివర్ణ నిజం అంతేగా!😢

  • @gunndasandeep2470
    @gunndasandeep2470 Рік тому

    My vote Modi ❤

  • @polipelisrinivas1127
    @polipelisrinivas1127 Рік тому

    Jai modi ji 🙏🙏🚩🚩

  • @TsnReddy-oz3rx
    @TsnReddy-oz3rx Рік тому +1

    Jai modiji Rahul edava Pakistan china banisa

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Рік тому

    tana gurinchi tana kutumbam gurinchi maatrame kaakunda lokam gurinchi kudaa aaloginchali. alaage tana gurinchi tana kutumbam gurinchi maatrame kaakunda lokam gurinchi kudaa sraminchali andari baadhyata. baadhyata anedi sahasa vantulni chestundi

  • @rajamoulid8925
    @rajamoulid8925 Рік тому

    Retlu periginvi gays ret perigindhi na bongu pergindhi bosanam perigindhi ane kodukulara chudandi ekkada vinandi mana bhartdhesam 💪💪💪💪💪🙏🏽🙏🏽🙏🏽🙏🏽modhi garante jai hindhu jai hindh

  • @dilshanyoga1156
    @dilshanyoga1156 Рік тому

    Jai Bharat
    Jai BJP
    Jai Modi Ji

  • @BB-sx9cd
    @BB-sx9cd Рік тому

    భారత రాస్త మార్చుడు కాదు, భారత్ ను అప్పుల మయం గా మార్చుతున్నారు?
    మ్స్నా మోదీ తర్లివి తెలుసుగానల్ల ధనం వేల లక్షలకోట్లు తీసి మని షి కి 15 లక్షలు వేసేస్తా అన్నా రు? ఏమైనది అంతా ఒట్టిదే? ఎడాది కి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా అ న్నారు ఏమైనది ? ఒట్టిదే?
    ఇ ది అంతా ఒక డ్రామ ? అమెరికా వారు వాడి ఆయుధాలు మనతో తెలివి గా కొనిపిస్తావు న్నాడు, మన మోదీ గారు బోల్తా పడ్డారు ? భారత్ డబ్బు వేలకోట్లు అమెరికా కంపెనిలకు పోతున్నా యి? భారత్ కంపెనిలపై నమ్మకం
    వుంటే రాఫెల్ యుద్ధ విమానాలు
    HAL కు కాదని అనుభవం లేని అనిల్ అంబానికి కాంట్రాక్టు పోయే దా ? అంతా ఎన్నికల స్టంట్ నే ?
    వాచ్ లు త యారు చేసే వాడికి కేబుల్ బ్రిడ్జి కాంట్రాక్టు ఇచ్చితే ఏమైనది చూసారు కదా , ఓపెన్ చేసిన 4 వ రోజే సదరు బ్రిడ్జి తెగి పోయి 140 మంది చనిపో యా రు ? మరి రాఫెల్ వార్ ప్లేన్స్ ? ఇలావుంటాయి గ్రౌండ్ లెవల్ లొ మోదీ గారు పనులు ?

  • @katipallysayareddy1404
    @katipallysayareddy1404 Рік тому

    Jai modi ji

  • @charyulukk4124
    @charyulukk4124 Рік тому

    నిజంగా మోడీ నియంత అయితే వీళ్లంతా ఇలా అవాకులు చావకులు పెలేవాళ్ళ అసలు వీళ్లంతా ఎప్పుడో జైళ్ళల్లో ఉండేవారు లేదా అజ్ఞాతం లోకి వెళ్లి వుండేవాళ్ళు 😊