July 27 News Papers: బాబులో భయం- పథకాలు కట్? | జగన్ ప్లాన్స్ వర్కవుట్ అయ్యాయా? | GundusoodhiPINN

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 364

  • @vinay8188
    @vinay8188 2 місяці тому +149

    జగన్ అసెంబ్లీ కి వెళ్లకుండా అతను ఇంట్లోనే ప్రెస్ మీట్ లు పెట్టడం హాస్యాస్పదంగ అనిపిస్తుంది వచ్చిన రిపోర్టర్ లు sakshi tv9 ntv times now వారు అడిగిన ప్రశ్నలు జవాబులు అన్ని scripted లైవ్ కూడా కాదు Recored వీడియో ఇంకా ఎన్ని రోజులు ఈ srcipted రాజకీయాలు చేస్తారు . ప్రజలు అన్ని గమనిస్తున్నారు

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 місяці тому +7

      Yes 💯💯

    • @balulucky1198
      @balulucky1198 2 місяці тому +6

      Aduli kuda paper chusi cheppadu Maya asalu vadu adigina question enti vedu cheppina answer enti burra padu

    • @rajasekhar3619
      @rajasekhar3619 2 місяці тому +4

      Sakshi,tv9,ntv ki munde e question adagandi chebutaru alage adugutaru vere channels raru anduka

    • @ryanwesly
      @ryanwesly 2 місяці тому

      అసెంబ్లీ కి వెళ్లి పొత్తులేకుండ సీఎం అవ్వలేనోడు, పోతు లేకుండ ఎంల్ఏ అవ్వలేనోడు చెప్పే అబద్ధాలు వింటూ, మాట్లాడడానికి మైక్ ఒక్కసారి కూడా ఇవ్వకుండా కాళిగా కూర్చోవటం కంటే ప్రెస్ మీట్ లో నిజాలు నిర్భయంగ మాట్లాడటమే మంచిది.

    • @vinay8188
      @vinay8188 2 місяці тому +7

      @@ryanwesly మొన్న మీ వోడు అన్ని పార్టీలకు ఆహ్వానం ఇచ్చాడు తెలుసు కదా త్వరలో ఇండియా కూటమి లో వైసీపీ కలిసిపోతోంది అంటే khan గ్రెస్ లో .. జగన్ తనని నమ్ముకునొలకి గాలి తీసేయటం పెద్ద వింత కాదు సోదర

  • @sarojammaperla6184
    @sarojammaperla6184 2 місяці тому +1

    సూపర్ సిక్స్ పథకాల అమలుపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలి

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 2 місяці тому +115

    పథకాలు ఆలస్యమైన కూడా ఏంఫర్వాలేదు ముందు ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టాలి.

    • @VijayChikile
      @VijayChikile 2 місяці тому +4

      Yesss

    • @ramprasadgannamani6102
      @ramprasadgannamani6102 2 місяці тому +4

      Yess

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 місяці тому +6

      ప్రతి బిడ్డకు 15 వేలు, మహిళలకు నెలకి 1500 flagship పథకాల వల్లే గెలిచాడు, మోసం చేస్తే అంతే సంగతులు

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 2 місяці тому +3

      😂​​@@RajasekharVJA1మనోడు ఫిబ్రవరి మార్చ్ లో బటన్ నొక్కి ఎన్నికల వరకు డబ్బులు వెయ్యకుండా మోసం చేసాడు. అందుకే ఓడిపోయాడు అంటావ్ 🤔

    • @RajasekharVJA
      @RajasekharVJA 2 місяці тому +2

      @@sudhakaravadhanam4569 ఇప్పుడు అది కూడా లేదుగా, కమ్మగా వుందా?😀

  • @My_Own_Opinion_
    @My_Own_Opinion_ 2 місяці тому +5

    పార్టీల పేర్లు పక్కన పెట్టీ చూస్తే ఇప్పుడు ఉన్న వాళ్ళు అన్ని పథకాలు అమలు చేయలేరు.

  • @balajibalaji2252
    @balajibalaji2252 2 місяці тому +92

    ఆర్థిక విద్వసం దోపిడి స్కాములు అంటారు కానీ తప్పు చేసిన వాడిని మాత్రం అరెస్టు చెయ్యరు

    • @letstalk1744
      @letstalk1744 2 місяці тому +2

      Yes😂😂😂

    • @srinivasulu9054
      @srinivasulu9054 2 місяці тому +10

      చేస్తారు తగిన సాక్ష్యాధారాలు సేకరణ ఉండాలి కదా తప్పుకు తగ్గ శిక్ష పడేట్లు కాస్త ఓపిక పట్టాలి ఇంకా 59 నెలల పరిపాలన ఉంది,,

    • @punitchowdary7667
      @punitchowdary7667 2 місяці тому +3

      Baga chepparu brother

    • @shreemurali
      @shreemurali 2 місяці тому +1

      😂😂

    • @narasimharao4145
      @narasimharao4145 2 місяці тому +3

      ఆధారాలతో తప్పు చేసిన వారిని శిక్షంచాలి

  • @telugurdy1530
    @telugurdy1530 2 місяці тому +28

    భూతాన్ని రాజకీయం గా భూస్థాపితం చేస్తే తప్ప రాష్ట్రానికి మంచిరోజులు రావని… గత వారం రోజుల్లో రాష్ట్ర ప్రజలందరికీ ఓ క్లారిటీ వస్తోంది. అదెప్పుడు జరుగుతుందో ?
    భూతం లేచేస్తుంది జాగ్రత్తపడండి,,
    గంజాయిని గంజాయి బ్యాచ్ ని సైకో బ్యాచ్ ని కంట్రోల్ చేస్తే తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు
    శవం లేకపోతే రాజకీయాలు నడవవని విపక్షాలు జనం చేసే ఆరోపణల్ని తరచూ నిజం చేసేందుకు నేతలు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు.

  • @saraahvenkat
    @saraahvenkat 2 місяці тому +33

    జగన్ సిబిఐ కేసు లు ఎమైనాయి చట్టాలు న్యాయస్తానాలు అమ్మబడును అనే బోర్డ్ పెట్టారా

    • @satyanarayanatumma6701
      @satyanarayanatumma6701 2 місяці тому +5

      అవును, సామాన్య ప్రజలు అందరూ అదే అనుకొంటున్నారు."చట్టం,న్యాయస్థానాలు కొనబడుతున్నాయి"
      అని.

  • @NarahariNarahari-q1k
    @NarahariNarahari-q1k 2 місяці тому +6

    రెండేళ్లు పథకాలు నిలిపివేయడం మంచిది అంటునారు 🤪🤪మరి మీరు రెండేళ్లు 🤪🤪 భోజనం నిలిపివేయండి తినివద్దు పథకాలు ఇచ్చినప్పుడు అప్పుడు బిరియాని ఇడ్లి వడ దోస రైస్ ముద్ద అన్ని తినండి ప్రజలను మోసచేస్తారు డ్రామాలు 🤪🤪🤪🤪

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 2 місяці тому +54

    రెండేళ్లు కొత్త సంక్షేమ పథకాలు నిలిపివేయడం మంచి ఆలోచన

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 місяці тому +4

      😂 పోయాం మోసం, పోయాం మోసం, షరా మామూలే చంద్రం కి, ప్రతి బిడ్డకు 15 వేలు, మహిళలకు నెలకి 1500 flagship పథకాల వల్లే గెలిచాడు, మోసం చేస్తే అంతే సంగతులు

    • @bhargava.g
      @bhargava.g 2 місяці тому +5

      దీనికి మనం మన బాధ్యతగా ప్రభుత్వానికి సహకారం చేసే వీలు ఉంటే బాగుండేది. నేను అయితే ఇప్పుడు నాకూ వచ్చే పథకాల కు apply చేసుకోకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నా

    • @akhilmathe2922
      @akhilmathe2922 2 місяці тому

      Orey jagan chepadu avi avavu ani....kani chakram babaa chakram teppi estadu

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 2 місяці тому

      @@akhilmathe2922 రాష్ట్రాన్ని ఎన్నిరకాలుగా భ్రష్టు పట్టించలో అన్నీ రకాలుగా నాశనం చేశాడు జలగాసురుడు

    • @rp.v6958
      @rp.v6958 2 місяці тому +1

      ​@@RajasekharVJA1పధకాలు కోసం ఓట్ వేయాలా.వేసినవాళ్లు.ఆ తుగ్లక్ ని దించాలని వేసారు

  • @bharathkumar3110
    @bharathkumar3110 2 місяці тому +26

    మా అన్న అసెంబ్లీ కి వచ్చి శ్వేత పత్రం కి కౌంటర్ ఇవ్వొచ్చుగా😂😂😂😂

    • @sekhargn9767
      @sekhargn9767 2 місяці тому +1

      Telangana lo Harish Rao gave explanations on loan. Same way ycp also can give why they took so much loan

  • @rammrn5911
    @rammrn5911 2 місяці тому +14

    Corruption chesina vallani immediately proofs tho arrest cheyali....bayam vastundi

  • @kommanageswari4280
    @kommanageswari4280 2 місяці тому +2

    Srinivas garu oka poll pettandi super six kavala rates penchakunda development kavala anni pls

  • @sobhanbabu2001
    @sobhanbabu2001 2 місяці тому +1

    పేదలు మధ్యతరగతి వాళ్ళు బ్రతికేల నిత్యవసర ధరలు తగ్గించండి. ధరలు పెరుగుదలవలన జీతాలు సరిపోవట్లేదు. ధరలు పెరిగినంత వేగంగా జీతాలు peragavukada

  • @PoturajuPaadi
    @PoturajuPaadi 2 місяці тому +1

    అప్పుల గురించి తెలిచిన వారికి పథకాలు లేటుగా ఇచ్చిన పర్వాలేదు అనుకుంటారు కానీ ప్రజలకి ఇచ్చిన పథకాలు అమలు చేయక పోతే కూటమి ప్రభుత్వం బొక్కబోర్ల పడ్డంకాయం ఇది నిజం నువ్వు టి డి పి వాడివి

  • @manjulass723
    @manjulass723 2 місяці тому +4

    Ration-card scheme, education scheme, old people pension, 5rs lunch for poor scheme. These are enough anna, at present we need to save our state. I hope all people will think about it. Only the necessary given is good.

  • @npdinfo452
    @npdinfo452 2 місяці тому +1

    ఇలాంటి పార్టీ ప్రభుత్వ పాలన చేస్తే మళ్లీ 20 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సిందే.

  • @djagriculturesolutions5737
    @djagriculturesolutions5737 2 місяці тому +1

    ఈపాటికి జగన్ ఉండి ఉంటే పథకాలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇస్తూ ఉండేవాడు

  • @abcdcdef-vc5pk
    @abcdcdef-vc5pk 2 місяці тому +9

    Konni padhakalu cut chesina OK. State financial condition is not good. Nor possible to implement all welfare schemes in one go. Gradual implementation will be better based on availability of funds.

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 місяці тому +51

    సంపద సృష్టించి పాలనను గాడిలో పెట్టేందుకు కనీసం మూడు సంవ్సరాలపాటు పాటు పడుతుంది సూపర్ సిక్సు మూడు నెలల కాలంలో నే అమలు చేస్తారు అవేమీ ఆపరు

    • @srilocalchannal4645
      @srilocalchannal4645 2 місяці тому +3

      Correct 💯

    • @prasadnaidu3572
      @prasadnaidu3572 2 місяці тому +2

      Andaru neelane anukovali sir...

    • @swapnaponnam9271
      @swapnaponnam9271 2 місяці тому +2

      @@SatishChandra-c1wsuper 6 Chusi evaru votlu vettaledhu,abhivruddhi meeda nammakam tho vesaru

    • @DK-sm7cb
      @DK-sm7cb 2 місяці тому

      ​@@SatishChandra-c1wwe want development

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 місяці тому +2

      ​@@SatishChandra-c1w 😂 పోయాం మోసం, పోయాం మోసం, షరా మామూలే చంద్రం కి

  • @sarmakameswara8494
    @sarmakameswara8494 2 місяці тому +1

    నాలుగు సంవత్సరాలు తర్వాత పతకాలు ఇస్తే బాగుంటది

    • @erannapujari5497
      @erannapujari5497 2 місяці тому

      అంత వరుకు అభివృద్ధి చేయాలి

  • @KrishnaKilli
    @KrishnaKilli 2 місяці тому +1

    గుడ్ మార్నింగ్ శ్రీను గారు

  • @suryak4224
    @suryak4224 2 місяці тому +4

    ముసలోడిని నమ్మి మోసపోయాం 🤦‍♂️

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 2 місяці тому +1

    జగన్ అసెంబ్లీ. వస్తే రాని పొతే పోనీ ఈ అప్పులు ఏమిటి రాష్ట్రం ఎందుకైనా పనికొస్తుందా, జగన్. గురించి పట్టించుకోకండి.. ఏమి చేయాలో. ఆలోచించండి,

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 2 місяці тому +19

    అలాంటి ప్రశ్నకు వెళితేమి వెళ్ళకపోతే వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రశ్నలు అడిగే కాడికి వీళ్ళ కొంచెం అన్న జ్ఞానం ఉండాలి

  • @mallikaarava3951
    @mallikaarava3951 2 місяці тому +45

    Ap ki పథకా లకన్న devlopment చాల అవసరం

    • @saisupreeth8524
      @saisupreeth8524 2 місяці тому +4

      నిజం అండి అ మేనిఫెస్టో చూసి ఎవ్వరు ఓట్లు వేయలేదు జగన్ వద్దు అనుకుని టీడీపీ కీ ఓట్లు వేశారు సో భయం అక్కర్లేదు

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 2 місяці тому

      😂 పోయాం మోసం, పోయాం మోసం, షరా మామూలే చంద్రం కి, ప్రతి బిడ్డకు 15 వేలు, మహిళలకు నెలకి 1500 flagship పథకాల వల్లే గెలిచాడు, మోసం చేస్తే అంతే సంగతులు

    • @ramaraokola3128
      @ramaraokola3128 2 місяці тому

      Andriodphone లు మోటర్ బైక్ లు ఉన్నవారికి పథకాలు ఇవ్వొద్దు

    • @RamuPKK
      @RamuPKK 2 місяці тому

      Enti nee bada?​@@RajasekharVJA1

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 2 місяці тому

      @@RajasekharVJA1 ఒరే సన్నాసి నీవు మోసపోవడం ఎంటి రా ఆంధ్ర వాళ్ళందర్నీ మోసం చేసింది మీ jaggu గాడు నీలాంటి వెధవ ఒకడు అన్నాడంట పెళ్ళి అవ్వగానే పిల్లాడు కావాలని అలా ఉంది రా నీకు.

  • @kasiviswanathpasupureddy8019
    @kasiviswanathpasupureddy8019 2 місяці тому

    శ్రీను గారు మీ లో మంచి గాయకుడు ఉన్నాడు 👍

  • @mallikaarava3951
    @mallikaarava3951 2 місяці тому +57

    జగన్ కి ప్రతిపక్ష హోదా రావడానికి.10ఇయర్స్.కచ్చితంగా పడుతుంది.

    • @ankireddypallikondareddy446
      @ankireddypallikondareddy446 2 місяці тому +2

      Wait see2029

    • @phtechsateesh
      @phtechsateesh 2 місяці тому +5

      అప్పటివరకు ఉంటాడా bro

    • @battulaashokkumar7949
      @battulaashokkumar7949 2 місяці тому +2

      😂😂😂 aboo bagane anukunnavu gani chuddam am avuthundho

    • @jdsujith
      @jdsujith 2 місяці тому

      Pappu gadu eppudu musalodu unanthavarake CM chance tarwatha MLA Ga Kuda gelvaledu jevitham lo

    • @telugurdy1530
      @telugurdy1530 2 місяці тому +2

      అప్పటి దాకా పార్టీ vuntundaaa..ఫేక్ yek chi fake 5rs psyco batch వలన నెక్స్ట్ election టైమ్ కీ పార్టీ close ayetu vundi😂❤😂

  • @sobhanbabu2001
    @sobhanbabu2001 2 місяці тому +1

    వృద్దులకు పెన్షన్స్ మినహా మొత్తం పతకాలు తీసేసి ap డోవలప్ చేయాలి. మరియు విద్య వైద్యం మంచిగా చూడాలి.

  • @Rgrao-j7s
    @Rgrao-j7s 2 місяці тому

    శుభోదయం 🎉

  • @hanumantharaon6583
    @hanumantharaon6583 2 місяці тому

    Good singer too. Appreciated talent, though littil. Pl keep it up

  • @nevereverbeforemelodybeats5278
    @nevereverbeforemelodybeats5278 2 місяці тому +2

    మంత్రాలయం నియోజకవర్గం లో ఇంచార్జ్ ఎవరికో ఇంకా క్లారిటీ లేదు ఎవరికి ఇస్తారో ఒక వీడియో చేయండి అన్న

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 2 місяці тому

    If an MLA is not attending Assembly sessions he should not be paid salary and allowances.

  • @shaikvali6063
    @shaikvali6063 2 місяці тому

    శుభోదయం శ్రీనివాస్ గారు

  • @djagriculturesolutions5737
    @djagriculturesolutions5737 2 місяці тому +2

    అరే నాయనా నువ్వు జర్నలిస్టు అని ఎక్కడా చెప్పుకో మాకు టిడిపి కోవర్ట్ అని మాత్రమే చెప్పుకో ఎందుకంటే నువ్వు ఒకపక్కే మాట్లాడుతున్నావు

  • @harichandras
    @harichandras 2 місяці тому +2

    40 years in politics, babu aware of this situation. Inspite of this, he promised, many critised that not possible but he said that will generate income. He should promise what is possible than people decides, shouldn't cheat

  • @Kishor.s-w6u
    @Kishor.s-w6u 2 місяці тому +18

    Srinivasu garu, నిన్న అసెంబ్లీ లో చెప్పినా సూపర్ సిక్స్ అమలు మీద వీడియో చెయ్యండి. చంద్ర బాబు గారు అసలు ఏ హామీలు ఇవ్వక పోయినా గెలిచేవారు. ఆ హామీలే ఇప్పుడు అపోజిషన్ కి ఆయుధం అయ్యింది.

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 2 місяці тому +2

      Correct Kani cbn kuda intha majority vastundhi Ani expect cheyaledhu

    • @bkanakaiah173
      @bkanakaiah173 2 місяці тому

      No problem opossion party eppudu antha power radhu andhu ku antay antha appu anaydi ap valla ki telusu so opposition antha em cheysena ruling party ki em kadhu

    • @bkanakaiah173
      @bkanakaiah173 2 місяці тому

      No problem opossion party eppudu antha power radhu andhu ku antay antha appu anaydi ap valla ki telusu so opposition antha em cheysena ruling party ki em kadhu

    • @bkanakaiah173
      @bkanakaiah173 2 місяці тому

      No problem opossion party eppudu antha power radhu andhu ku antay antha appu anaydi ap valla ki telusu so opposition antha em cheysena ruling party ki em kadhu

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv 2 місяці тому

    Good morning sir

  • @mohanraom252
    @mohanraom252 2 місяці тому

    శుభోదయం శ్రీనివాస్ గారు🎉

  • @chvengalrao2811
    @chvengalrao2811 2 місяці тому +1

    Good morning brother

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 2 місяці тому

    Good ofter noon my brother

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 місяці тому

    ప్రతిపక్షవాద ప్రజలే ఇవ్వలేదు కోర్టు ఎక్కడ నుంచి పట్టుకొచ్చేస్తాది

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 місяці тому

    Super analysis Sir 👏

  • @srguduru
    @srguduru 2 місяці тому

    చంద్ర బాబు కంటే మీ ఆలోచనలే గొప్పగా బాగున్నాయి. మీరయితే మూలధన వ్యయం లో అభివృద్ధికి 75% వరకు ఎక్కువ ఖర్చు పెట్టే ఆలోచన అద్భుతంగా ఉంది. వీలయితే మీ ఆలోచన చంద్రబాబుకు తెలియజేయగలరు.

  • @kongarakiran854
    @kongarakiran854 2 місяці тому +1

    ఇయ్యన్నీ ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పే మాటలు జనాలకు మీరు అన్నవి చెయ్యమని చెప్పు చంద్రబాబు కాలికున్న చెప్పు

  • @bhaskar6022
    @bhaskar6022 2 місяці тому +1

    మొత్తానికి సూపర్ సిక్స్ అమ్మలు చేయని అందరికి తెల్సిందే కొత్తగా ఏమైన ఉంటె చెప్పండి అన్నా

  • @ramanadasthapuri5646
    @ramanadasthapuri5646 2 місяці тому

    Chaala manchi paintu

  • @ak_creations_
    @ak_creations_ 2 місяці тому +1

    Bro ippatiki nadhi degree 1st year ipoimdhi kani vallu vasina ammount 3750 Vesaru ante kani na total fees 28000 bro
    Na okkarike ela jaraga ledhu andhariki same inthe Vesaru.
    Konta mandhiki adhikuda veyyaledhu

  • @adimulamhanumantharao9502
    @adimulamhanumantharao9502 2 місяці тому

    Sir you are one of the best singer...

  • @kumar.acharisadanapu8334
    @kumar.acharisadanapu8334 2 місяці тому +2

    మీరు అధికార పక్షానికి ,,, ప్రతి పక్షానికి ఇద్దరికీ ఉతికి ఆరేసిన మానెం శ్రీనివాస్ ,,,
    సూపర్ ,,, సూపర్ ,,,

  • @Maheswararao7036
    @Maheswararao7036 2 місяці тому +2

    Gud mrng sir

  • @adeiahrachuri4872
    @adeiahrachuri4872 2 місяці тому +1

    అరే నాయనా నీవు అన్నీ అబద్ధాలు చెబుతున్నావు కదా
    ఇసుక వాస్తవంగా అప్పుడు రేటు కి ఇప్పుడు ఉచితం అన్నా కూడా రేటు ఎక్కువగా వుంది.మరి అబద్ధం కాదా నీవు చెప్పేది

  • @openeye999
    @openeye999 2 місяці тому +5

    మాకు కొన్ని సంక్షేమం పథకాలు లేక పోయిన పర్వాలేదు, అభివృద్ధి కావాలి

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 2 місяці тому

    ఫీజు రీ ఎంబర్స్మెంట్ లాటి అత్యవసరమైనవి నెల నెలా ఇచ్చే పింఛన్ల పంపిణీ లాంటివి ఇచ్చిమిగిలినవి ఆలస్యమైన కూడా ఫరవాలేదు

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 2 місяці тому

    ఫ్రీలన్నీ. తీసేయండి మహాప్రభో ,.. ఇంకెందుకు ఆత్మవంచన

  • @BatistaSrinu774
    @BatistaSrinu774 2 місяці тому +2

    ❤🎉🎉❤ Good Morning Anna ❤🎉🎉❤

  • @raghuramudu1334
    @raghuramudu1334 2 місяці тому +2

    Srinu sir my first like

  • @usnmurty8232
    @usnmurty8232 2 місяці тому

    AP public, yes wisely wait for certain period to enjoy the benefits (election manifesto) understanding the financial position of the state. Just as in war, we are happy with a loaf of bread and can’t expect full meals. CBN sir we are with you. Go ahead, sir. AMARAVATI AND POLAVARAM are priorities. Jai Hind.

  • @ShanWas-hd2xk
    @ShanWas-hd2xk 2 місяці тому +3

    Mlc Elections Coming Tada We again ready to show our power 🤗

  • @nagabhushanreddygovindinna6997
    @nagabhushanreddygovindinna6997 2 місяці тому

    Super six Govinda Govinda

  • @RambabuKota-kr2uj
    @RambabuKota-kr2uj 2 місяці тому

    మీరు చెప్పింది బాగానే ఉందండి పలకల గురించి కానీ వైసీపీ స్విచ్ ఆఫ్ నెంబర్ ఎవరి పరిస్థితి ఏంది

  • @venkatravuri7767
    @venkatravuri7767 2 місяці тому

    I like your videos since they are not biased .. I reduced watching main stream channels .. you respect people’s intelligence

  • @Iamkattamahesh
    @Iamkattamahesh 2 місяці тому +2

    Good morning

  • @vinodbodapati2067
    @vinodbodapati2067 2 місяці тому +1

    Jagan garu pettindii press meet kadu recorded video, adi sakshi lo live vesaru dani link tisukoni migatha channels live icharu

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 місяці тому

    కొత్త పథకాలు రెండు సంవత్సరాలు ఆ అవి చేసి డెవలప్ అయిన తర్వాత పునరుద్ధరించాలి

  • @sureshnagam3720
    @sureshnagam3720 2 місяці тому

    Good morning Sir 👋

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 2 місяці тому

    Your too smart analysis keep it up

  • @sv.kongara
    @sv.kongara 2 місяці тому

    Baga Padaru 😀

  • @nityanandam8737
    @nityanandam8737 2 місяці тому

    Goodmorningsrinugaru🌹❤️

  • @srinivasmokara607
    @srinivasmokara607 2 місяці тому +2

    Good morning,,,,,,,cnu anna,,,,,

  • @gsrgsr1593
    @gsrgsr1593 2 місяці тому +8

    పథకాలు వద్దు బొంగు వద్దు... అభివృద్ధి కావాలి.. మన పిల్లల భవిష్యత్ బాగుంటుంది అన్న.... చదువుకోవడానికి స్కూల్.
    టీచర్.. వెళ్ళడానికి రోడ్... హాస్పిటల్స్... త్రాగు నీరు... ఇంతకంటే ఏమి వద్దు

    • @nageswaraop5996
      @nageswaraop5996 2 місяці тому

      Well said... exactly.... thanq

    • @lingamraju9295
      @lingamraju9295 2 місяці тому

      అవును సార్

    • @lingamraju9295
      @lingamraju9295 2 місяці тому

      పథకాలు వద్దు అభివృద్ధి కావాలి

  • @attilijagan8139
    @attilijagan8139 2 місяці тому

    Good morning Srinivas garu 💐

  • @Indiann007
    @Indiann007 2 місяці тому +1

    Mee channel lo - AP lo jarige development details cheppandi - ekkada elanti development jaruguthondi , akkada evariki work/ job chese avakasalu dorukuthayi , enni rojulaku work vuntadi , cost of living akkada entha undocchu - deeni valla work kosam eduru chusevallu ku meeru chala help avuthundi

  • @sragava4078
    @sragava4078 2 місяці тому

    గుడ్ మార్నింగ్

  • @chrkumar7055
    @chrkumar7055 2 місяці тому +1

    If AP people want to stay happy, Please avoid the fraudster JAGAN.

  • @SampathKumar-uw8jo
    @SampathKumar-uw8jo 2 місяці тому

    Good morning srinivas 🎉

  • @vinodnani4255
    @vinodnani4255 2 місяці тому +2

    ❤❤❤

  • @vijayachandra2969
    @vijayachandra2969 2 місяці тому

    GOOD MORNING SIR

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 місяці тому

    అప్పు చేసి తీసుకువచ్చిన లక్షల కోట్లన్నీ ఏమైపోయాయి ఎవరు ఖాతాల్లోకి వెళ్లిపోయాయి అన్ని బయటికి లాగాలి

  • @unukuruugadirao590
    @unukuruugadirao590 2 місяці тому

    Super.karroda

  • @SrinivasraoKolluri-df5nn
    @SrinivasraoKolluri-df5nn 2 місяці тому

    ఆ దరిద్రపు సాక్షి ని వదిలేయ్ శ్రీనివాస్ నీకేమయిన పట్టి ఉంటే వదిలిపోతుంది .

  • @reddysudheer5801
    @reddysudheer5801 2 місяці тому

    Nad government will do everything but it will take time srinivas garu give time for minimum one year

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 місяці тому +2

    Good morning,, good morning,👍🙂

  • @Musicalvideos394
    @Musicalvideos394 2 місяці тому

    Hai sir ap lo new medical Colleges kosam 1 vedio cheyyagalara?

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 2 місяці тому

    Sir, ask HRD minister 3 Rd phase for AP eapct web councelling because TS eapcet 2 nd concelling is not complete

  • @chalapathiraosuryadevara3628
    @chalapathiraosuryadevara3628 2 місяці тому +4

    ముఖ్యంగా సామాజిక పెన్షన్ల విషయంలో మాట నిలబెట్టు కున్నారు. మిగిలిన పధ కాలను నెమ్మదిగా అమలు పరచ వచ్చు. మొదటగా అభివృద్ధి పనులను గాడిలో పెట్టాలి. దానితో ప్రజల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అప్పుడు గాని ఆర్ధికవ్యవస్థ పట్టాలపైకి రాదు.

  • @NarahariNarahari-q1k
    @NarahariNarahari-q1k 2 місяці тому +2

    మన ఆంధ్ర ప్రదేశ్ వీడిపోయా నప్పుడు నుంచి అప్పులు ఉన్నాయ్ తిలియదు అయినా చంద్రబాబు సీఎం పీఠం కోసం ఏమైన చొప్పుతాడు ఇప్పుడు అప్పులు ఉన్నాయి అని సూపర్ 6 కి పంగనామాలు పెడుతున్నాడు దగా మోసం గోవిందా 😂😂😂😂గోవిందా 🙏🙏🙏

  • @purna4142
    @purna4142 2 місяці тому

    Morning srinivas garu

  • @gnarasimharao5296
    @gnarasimharao5296 2 місяці тому

    Good morning srinivas garu

  • @RajPrasanth924
    @RajPrasanth924 2 місяці тому

    Anni schemes ivvanavasaramledu formers ki and women's ki oka scheme chalu development meeda focus cheyyandi capital ni construct cheyyandi chalu

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 2 місяці тому

    పత్రాలు అబద్ధపు పత్రాలా ? అలా అయితే వారు ఇదివరలో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన వివరణలు కూడా అబద్ధమా ? 🙏

  • @mv-qe3fq
    @mv-qe3fq 2 місяці тому +1

    Jagan Mohan Reddy garu chasina vedava paniki edavali

  • @AkkulappaL
    @AkkulappaL 2 місяці тому +2

    శుభోదయం మిత్రమా

  • @Bright_Nation
    @Bright_Nation 2 місяці тому +1

    తాత్కాలిక తాయిలాలతో జనం కొంపలు ముంచద్దు

  • @Indiann007
    @Indiann007 2 місяці тому

    News paper edaina , public ku vaastavalu teliyalalsina vishayamulo wrong news este court lo petition vesi 1 month lo decision chesi , wrong ecchina vaallaku punishment evvali ( lekapothe prajalu denni nammalo teliyadam ledu , wrong news control cheyyalsina avasaram vundi)

  • @gowrisankarpatina1106
    @gowrisankarpatina1106 2 місяці тому +2

    Good morning bro 1st view and like and comment 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @dhanamjaya3118
    @dhanamjaya3118 2 місяці тому

    సంక్షేమ పథకాలు 3 సంవత్సరాలు ఒకటో రెండో ఇచ్చి మిగిలినవి ఆపండి..3 సంవత్సరాల తరువాత ఇద్దరు గానీ.జగన్ చేసిన అవకతవకలు మేము అర్థం చేసుకున్నాము. పథకాలు పొందే వారిలో అనహులు చాలా మంది ఉన్నారు.వారిని పట్టుకుని రికవరీ చేయండి.

  • @Saitmagameplay
    @Saitmagameplay 2 місяці тому +1

    Amata Assembly Lo Chepu Jaggu😂😂

  • @Sunilsunil-jh4tt
    @Sunilsunil-jh4tt 2 місяці тому

    Waiting for sensation

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 2 місяці тому +6

    Psycho jagga😁😳 😊

  • @RavelaSekhar3569
    @RavelaSekhar3569 2 місяці тому

    పోలవరం కేంద్ర ప్రభుత్వం ను కట్టమని వదిలేస్తే ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేస్తుందో తెలుసా. స్టేట్ గవర్నమెంట్ తీసుకొని త్వరగా పూర్తి చేయటం తప్పా. ఆంధ్ర ప్రజలు ఏమి వాగినా విని నమ్మేస్తారు అని రోత పత్రికలు లో అన్ని అబద్ధం రాతలు ప్రచురిస్తా ఉంటారు.