ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
వాగ్దేవి! ఇంతవరకు నువ్వు పాడిన పాటలు అన్నీ కూడా అద్భుతం. నేను నీ ప్రతిభ తెలియక నువ్వు పాడే పాటలు సరిగా పట్టించుకోలేదు. తర్వాత తర్వాత మరో సారి వినాలనిపించి విన్నాను. నీ గురించి చెప్పే జడ్జ్మెంట్ లు అన్నీ నిజంగా నిజం అనిపిస్తుంది తెల్లని తెలుపు లాగ.
Excellent performance given by chy.Vagdhevi..we are very proud that she is my friend's daughter and from my home town.Bright future is ahead.May God bless her and family.❤🎉
Mind blowing and fantastic 🎉🎉 bangaram Vaagdevi .. In this age you sang so very well , and this inspired me a lot .. Thank you a lot for making me inspired in music .. 💯😍❤️✨️🙏💖💝💞💕👌🎁
అరే బంగారు తల్లి ఎంత బాగా పాడావో ముద్దుగా పాడావ్ చాలా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ సింగర్ లాగా పాడావు నాన్న అసలు చెప్పాలంటే మాటలు చాలవు లేచి నిలబడి చప్పట్లు కొట్టాను నేను
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకి ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
యదర ఉంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో ప్రేమించే హృదయం
U are real great 🙏🙏👍👍
🎉
సూపర్బ్ తల్లి. గ్రేట్ ఫ్యూచర్ ఇన్ లైఫ్ తల్లి. అల్ ది బెస్ట్. వాయిస్ బాగుందిర
వాగ్దేవి! ఇంతవరకు నువ్వు పాడిన పాటలు అన్నీ కూడా అద్భుతం. నేను నీ ప్రతిభ తెలియక నువ్వు పాడే పాటలు సరిగా పట్టించుకోలేదు. తర్వాత తర్వాత మరో సారి వినాలనిపించి విన్నాను. నీ గురించి చెప్పే జడ్జ్మెంట్ లు అన్నీ నిజంగా నిజం అనిపిస్తుంది తెల్లని తెలుపు లాగ.
😊😊
👌👏🍫🍭
నాకు నీ లాంటి కూతురు ఉంటే బాగుండు. చక్కటి తల్లి..మదురమైనాగొంతు..దేవుడి దీవెనలు వుండుగాక.
Vagdevi 🎊🎉💖🥰😘🥳😍 no words to describe you thalli
God bless you keep growing 💗🎊🎊🎊🎊🎊 my rock start 🎊🥰💖
ఈ పాప పాడుతుంటే ఎందుకో తెలియకుండా కన్నీళ్లు వచ్చేసాయి. అదే మంచి సంగీతం లో ఉన్న అద్భుతం.
Very emotional and very beautiful song u are killed it ❤️❤️❤️❤️❤️
God bless you
God bless you till ama
Your wace super thali
Vagdevi ante vagdeve excellent singing 👏💯 great Nana ❤😇
Vagdevi there is no proper word to describe ur God gifted voice, especially l enjoyed ur Nagesh Rao Gari
Excellent performance 👌👌👌
Super duper nanna...🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Ramanaidu ssgs college guntakal
Super thalli, nijanga nuvvu padutuvunte last varaku vinalanipistondi.great thàlli
Wow super talli god bless you ❤❤❤❤❤❤❤❤
Super song talli
సూపర్ గా పాడావు మా
I love very much vegdavi your singing
Super Talli
సూపర్ పాపా బాగా పడినావ్ సాంగ్
Super sister
Excellent singing she is having bright future
Wonderful vagdevi super songs we are very proud 👏 God bless you ❤❤❤❤
వాగ్దేవి పాడుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి
వొళ్ళంతా పులకిస్తుంది
సూపర్
Vagdevi పాటకి ప్రాణం పోస్తాఉ రాసిన కవికీ ధరణి కౌగిట్లో ముద్దు బిడ్డవు మా మనసు అనే పుష్పాలు మీకు మా అభిషేకం 🎉
God bless you chitti talli
God bless you my dear kutti papa
Chaalabagundi
Super vkdevi singing super 🤟🤟
సూపర్ తల్లీ
Jai Janasena jai power star Pawan Kalyan Annaya ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥
Super bangaru thalli🎊❤️
Excellent performance given by chy.Vagdhevi..we are very proud that she is my friend's daughter and from my home town.Bright future is ahead.May God bless her and family.❤🎉
కంచు కంఠం చాలా బాగుంది
వాగ్దేవి నీ పాటలు నాకు చాలా ఇష్టం అమ్మ స్వర్స్
Soperagaa paduthunnaavu talli God bless you
Very Nice Singing God Bless You Good Future Have...🤲
Super talli
Excellent, no words can match to you appreciate
Super thalli❤️👌👌
One of the most heartwarming song and Veda made it even more special with her voice & rendition 🎉
Very good Sagu
U r unstoppable nanna God bless you ❤❤❤
Mind blowing and fantastic 🎉🎉 bangaram Vaagdevi ..
In this age you sang so very well , and this inspired me a lot ..
Thank you a lot for making me inspired in music .. 💯😍❤️✨️🙏💖💝💞💕👌🎁
వాగ్దేవి అంటే సరస్వతి దేవి పేరు అమ్మ ఆశీస్సులు నీకు ఎప్పటికి వుండు గాక 🥰🙏
With best wishes....you are having bright future in the music world ❤❤❤❤❤
Super nana God bless you
God Bless you talli...
❤super cute voice thalli
Super thalli.. No words.. 🥰🥰
Super Vedamma 👌
Supar thalli
SuPEAR SIS ❤❤❤❤❤
Excellent performance
Nice maaa ❤😊
No words ra thalli in your perfomance is very excellent ❤❤
Super song
Nice 🎉🎉🎉
Verey good sing nice song
Super papa song
Super amma
U r the best singer in the feature god bless u ❤❤❤
Spar❤❤❤❤
🎉🎉🎉🎉🎉 super vagdevi ❤❤❤❤❤
Nevu supergha padhau raa bangaram 💐👏👌🍭🍫🍫🫲
సూపర్ గాన ప్రదర్శన
Adhbutamga😂❤🎉
Super Vagdevi wonderful song.God bless you.
Super singing
Nuvvu nijamaina Saraswathi mathavi thalli
Jai vagdevi❤
MydreemisSupersinger,godgrace, Kamaraju,
Saradamba,
Visakhapatnam.
Super sis
Every word neatly presentation vagdevi no mistake
సూపర్ రా తల్లి 🙏🙏🙏
Exllent amma ❤
Vagdevi super
Super song ma
Vagdevi proud of you ❤
Super chitti thalli
సూపర్ అమ్మ తల్లి ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేం అమ్మ
Adhbhutamga 😂❤🎉😅
You are my favourite singer vagdevi
Nuvu super thalli God bless you thalli 🕉️🖐️
Supar 👌
Super nana
Life loo eelanti Sangeeta untie chalu..Àaa life dhanàyàm.
Super
Vagdevi you are great mammy
God gives good future to u
Vaagdevi neepata chala baagundi
I lake it song
💐💐
Super vagdevi
అరే బంగారు తల్లి ఎంత బాగా పాడావో ముద్దుగా పాడావ్ చాలా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ సింగర్ లాగా పాడావు నాన్న అసలు చెప్పాలంటే మాటలు చాలవు లేచి నిలబడి చప్పట్లు కొట్టాను నేను
❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤ amma
Pspk abhimaniga chiputhunna exlent ga undhi talli pata
👍