మీరు జీవితాన్ని ఒక డిఫరెంట్ కోణంలో చూసే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా చాలా డీప్ ఇన్‌ట్రాస్పెక్టివ్ సబ్జెక్ట్. సబ్జెక్టివ్ కూడా. ఒకసారి కలుద్దామా మిత్రమా.. మీ సమయానుకూలంగా..
ఆనందం కోసం ప్రపంచం అవసరం అని ప్రాకులాడే వాళ్ళు, పరిగెత్తే వాళ్ళు ఎంతో మంది.! అవసరాల కోసమే ప్రపంచం తప్ప,ఆనందం కోసం కాదు... అనేవాళ్ళు కొంతమంది.! అయితే..ఆ అవసరం ఎంత వరకు,ఏ వయసు వరకు అన్న స్పష్టత ఎంతమందికి ఉందన్నది నా అనుమానం.! DEPENDANCE IS SIN..INDEPENDANCE IS VIRTUE.!
నాకు ఇష్టమైన వాక్యం - మనిషి ప్రపంచంలో అన్ని చూస్తున్నాడు, తన్ను తాను చూసుకోవడం లేదు. అది చూడడం మొదలు పెడితే నేను తప్ప ఈ ప్రాపంచికం లేదు అని తెలుస్తుంది. ఇప్పటి గురువులు ఆకాశమంత పందిరి వేసుకొని రంగుల ప్రపంచము చూపిస్తున్నారు గాని, అణువంత జ్ఞానం ఇచ్చి జీవితం ధన్యం చేయలేకున్నారు.
Spring of one's own wisdom. It is your very unique understanding తల్లి తండ్రులు pamper చేసినంత కాలం మనకు మన బాధ మనదే అని తెలియదు . ఫస్ట్ టైం ఆది నాకు labour room లో తెలిసింది . మదర్లీ ఫిగర్ గా కనిపించిన ఓక నర్స్ " ఇది నువ్వె భరించాలి అమ్మా . ఎవరు పంచు కోలేరు " అన్నది . జ్ఞనొదయం అయింది . అలాగే కొన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేవు . 40 రోజులు ఓక మండలం . మండలం పాటు చేసినది ఓక దీక్ష. పరిపూర్ణం గా మనిషి body mind complex కు సిద్ధించగలదని ancients చెప్పిన సూత్రం . గోతిలో కూర్చోడం కూడా ఓక significance కలిగినది. Shivism లో మరణించిన వారు కూర్చోబెట్టి భూమిలో ఖననం చేయబడతారు . భూతత్వాన్ని పూర్తిగా బాడీ assimilate చేసుకుని ఊర్ ధ్వముఖం గా చిదాకాశ తత్త్వం లో లీనం కావడం. ఇది నా పరిమిత అవగాహన😅
మీరు ఫిలాసఫి different. Are You surrounded by people inspire you to express? Do you Meet strangers? Where do you live? Just curious hope you do not mind
మీరు జీవితాన్ని ఒక డిఫరెంట్ కోణంలో చూసే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది. ఇది చాలా చాలా డీప్ ఇన్‌ట్రాస్పెక్టివ్ సబ్జెక్ట్. సబ్జెక్టివ్ కూడా. ఒకసారి కలుద్దామా మిత్రమా.. మీ సమయానుకూలంగా..
యానిమల్ సిన్మా..వరస్ట్ సర్..నిజమే..నాకు అలానే అన్పించింది..
ఆనందం కోసం ప్రపంచం అవసరం అని ప్రాకులాడే వాళ్ళు, పరిగెత్తే వాళ్ళు ఎంతో మంది.!
అవసరాల కోసమే ప్రపంచం తప్ప,ఆనందం కోసం కాదు... అనేవాళ్ళు కొంతమంది.!
అయితే..ఆ అవసరం ఎంత వరకు,ఏ వయసు వరకు అన్న స్పష్టత ఎంతమందికి ఉందన్నది నా అనుమానం.!
DEPENDANCE IS SIN..INDEPENDANCE IS VIRTUE.!
కృతజ్ఞతలు
Exactly It happened to me
I discovered myself ❤
Thanq tou risa 🙏🙏🙏
🎉thanks
Yes...My dear beloved Soulmate....You are great spiritual Being. ..All the best...Being Happy...love yourself. ..God bless you.
దౌర్భ గ్యపు సినిమాల గురించి చాలా చాలా బాగా చెప్పారు. ఎందుకు యువత ఆలోచన లేకుండా సినిమాలు చూస్తున్నారో అర్థం కావటంలేదు.
You are a siddha🙏......your efforts to enlighten ppl on different things is admired.
సూపర్ అన్న ❤❤
నాకు ఇష్టమైన వాక్యం - మనిషి ప్రపంచంలో అన్ని చూస్తున్నాడు, తన్ను తాను చూసుకోవడం లేదు. అది చూడడం మొదలు పెడితే నేను తప్ప ఈ ప్రాపంచికం లేదు అని తెలుస్తుంది. ఇప్పటి గురువులు ఆకాశమంత పందిరి వేసుకొని రంగుల ప్రపంచము చూపిస్తున్నారు గాని, అణువంత జ్ఞానం ఇచ్చి జీవితం ధన్యం చేయలేకున్నారు.
నిజం
Animal cinema gurinchi baga chepparu.....asalu elaa nachchuthundi janalaki
🙏🙏
I respect your your understanding about life ❤
🙏🙏🙏
@@KanthRisa Mitho okasari matadali annayya
అనిమల్ సినిమా గురించి కరెక్ట్ గా చెప్పారు రిస జి , నేను ట్రైలర్ తో ఆగిపోయా అండీ
Very good video sir.
Yes anna......
Ramesha risa raso vaisaha "❤️🙏"
Anna 🙏🙏
👌👌👌
Adavilomantaaa🙏🏻🙏🏻🙏🏻💐💐 case aite
Spring of one's own wisdom. It is your very unique understanding
తల్లి తండ్రులు pamper చేసినంత కాలం మనకు మన బాధ మనదే అని తెలియదు . ఫస్ట్ టైం ఆది నాకు labour room లో తెలిసింది . మదర్లీ ఫిగర్ గా కనిపించిన ఓక నర్స్ " ఇది నువ్వె భరించాలి అమ్మా . ఎవరు పంచు కోలేరు " అన్నది . జ్ఞనొదయం అయింది . అలాగే కొన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయలేవు .
40 రోజులు ఓక మండలం . మండలం పాటు చేసినది ఓక దీక్ష. పరిపూర్ణం గా మనిషి body mind complex కు సిద్ధించగలదని ancients చెప్పిన సూత్రం . గోతిలో కూర్చోడం కూడా ఓక significance కలిగినది. Shivism లో మరణించిన వారు కూర్చోబెట్టి భూమిలో ఖననం చేయబడతారు . భూతత్వాన్ని పూర్తిగా బాడీ assimilate చేసుకుని ఊర్ ధ్వముఖం గా చిదాకాశ తత్త్వం లో లీనం కావడం. ఇది నా పరిమిత అవగాహన😅
ఎంత బాగుందో.. just Prema
Hi Risa, Pls make s video on Workaholism.
❤ Krishna rapolu surat
10.54.am
🌹👌
inta knowledge eka sampadinchav Risa!!!???
🙏🙏🙏👌
Hai risaaa namaste
Hi Risagaru 🙏 andi
Animalmovie ki counter super😂😂😂.
Last lo movie peru chepparu enti brooo
Sir, Pushpa and KGF also similar.
12:18 bottom line
Hi sir
Hi
Anna salar movie chudaleda🎉
Hi bro
Who is that guy can i see on your UA-cam channel ,you told that alcohol 🍸 guy
మీరు ఫిలాసఫి different. Are
You surrounded by people inspire you to express? Do you
Meet strangers? Where do you live? Just curious hope you do not mind
Andhuke nenu Animal choodaledhu. Decided not to watch after seeing trailer.
Hi risa
Srividya gurinchi video cheyandi
సరే
Then all animals r doing same thing everyday 😮
Sir mi phone nr ivvandi
youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏
మీరు వాడే పెయింట్స్ బ్రాండ్ పేరు చెప్పగలరా ఆ కలర్ ట్యూబ్ ఆన్లైన్ లో కొన్నారా ఆఫ్లైన్ లో కొన్నారా