రహస్యమంతా శ్వాసలో నే ఉంది - Sushumna Kriya Yoga Sri Yoga Suryanarayana with Ravi Sastry

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • @niravitv ​ #niraviastro #ravisastry #niravitv #SushumnaKriyaYoga
    రహస్యమంతా శ్వాసలో నే ఉంది - Sushumna Kriya Yoga Sri Yoga Suryanarayana with Ravi Sastry
    In this video, we'll be introducing you to the power of Sushumna Kriya Yoga with acclaimed Yoga teacher Ravi Sastry. This is an amazing and powerful form of Yoga that will help you to connect with your deepest self.
    If you're looking for a challenging and beneficial Yoga class, then look no further than this Sushumna Kriya Yoga with Ravi Sastry! This class is perfect for beginners and veterans alike, and it will help you to connect with your deepest self. reserve your place today and see the benefits for yourself!
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629

КОМЕНТАРІ • 48

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 Рік тому +2

    రవి శాస్త్రి గారు మీ గ్రంధం ఎప్పుడు release చేస్తారు Sir? దాని కోసం ఎదురు చూస్తున్నాను Sir. 🙏🌺

  • @yoga5453
    @yoga5453 Рік тому +3

    Ee guruvu gaariki chaala opika chepthaar. Anduke evaraina ee guruvu gari maatalu vinadaaniki istapadathaaru

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    ఇది సాదన చేయగా చేయగా తెలుస్తుంది . కానీ కొందరికి ఏ సాధనా లేకుండానే భగవంతుని అనుగ్రహం తో విషయం అర్దమై పోతుంది. తినగ తినగ వేము తియ్యనుండు వినగ వినగ విషయమతి శయించుచు నుండు అన్నట్టుగా ముందూ వినడం నేర్చుకోవాలి . శ్రవణం మననం నిదీ ధ్యాసనం .

  • @chaitanyakumar7039
    @chaitanyakumar7039 Рік тому +7

    రవిశాస్త్రి గారు please.. యాడ్స్ ని పెట్టకండి .. please Sir.

  • @user-fk9kh6ql7t
    @user-fk9kh6ql7t 10 місяців тому

    శ్రీ గురుభ్యోనమః

  • @ramaraopodalakuri7118
    @ramaraopodalakuri7118 Рік тому +2

    చాలా చక్కగా వివరించారు . ధన్యవాదాలు .

  • @meesalasudharani7141
    @meesalasudharani7141 Рік тому +1

    Good information Ravi garu my pranaam s to Guru ji

  • @vegesnageetharani2999
    @vegesnageetharani2999 6 місяців тому

    Om Sri Gurubyonamaha 🙏🙏🙏

  • @nagapushpalathamullangi647
    @nagapushpalathamullangi647 Рік тому +2

    Enta Baga chepparayya 🙏🙏🙏

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    అది మనకు తెలీక అంటే మాయ కమ్మడం వలనా మనం నేను నేను అని అద్దంలో మన బొమ్మ తోనే కొట్లాడు తున్నాము.

  • @Singh8900B
    @Singh8900B Рік тому

    రవి గారి కి నమస్కారం
    గురువు గారి కి ప్రణామములు

  • @pandurangaraoganta4881
    @pandurangaraoganta4881 Рік тому +1

    ఆత్మ నమస్కారం గురుదేవా 🙏🌺

  • @usharani9084
    @usharani9084 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍

  • @suseelakanuboina6650
    @suseelakanuboina6650 Рік тому

    Your great. Gurujii. Yendharomahanubavulanu. Maku. Parichayamu cheshunnaru. Meekunamaskaramu.

  • @rakeshmindhy
    @rakeshmindhy Рік тому +1

    Ravi Garu….How find the Guru? You ask so many good questions, kindly answer my question please

  • @ShankarRao-ol1kj
    @ShankarRao-ol1kj Рік тому +2

    very fine video

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    అది తెలియగానే తనలో తానై సమాది స్థితిగా ఉంటాము అంటే ఆనందం మౌనం నిర్వికారంగా నిర్విషయం గా ఉంటాము నిరంతరం ఆనంద డోలికల్లో ఊయలలో ఊగుతూ ఉంటాము అన్నీ విషయాలు ఆత్మలో కరిగి పోతాయి. ఏ చింతా ఉండదు అలౌకిక ఆనందం . అన్ని దుఃఖాలు కరిగిపోతాయి ఒక్కటే ఉంటుంది ఆత్మ మనం ఆత్మగా మిగి ఉంటాము. అయితే ఒక విషయంలో మాత్రం జాగృతి గా ఉంటాము ఏమిటంటే మన శరీరంలో ఉన్న ఆత్మకు ఏ కష్టం కలగ కుండా శరీరాన్ని కాపాడ వలసిన బాధ్యతను తీసుకుంటాము దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం.. కనుక ఈ శరీరం అనే దేవాలయాన్ని కాపాడాలి . మన శరీరమే కాదు ఇతరుల శరీరాలను కూడా కాపాడాలి. అందులో ఇందులో ఒక్కడే ఉన్నాడు గనుక మరీ మనమెవరము అన్న సందేహాం కలుగుతుంది. అద్దానికి మురికి పట్టినప్పుడు ఆ మురికిని వస్త్రం తో శుబ్రంగా తుడుస్తాము అప్పుడు ఆ అద్దం తల తలా నీటుగా కనిపిస్తుంది అందులో మన ప్రతి బింబం స్పష్టంగా కనిపిస్తుంది . అలాగే మనల్ని మనం కాపాడు కోవాలి 🙏 జై శ్రీ రామ శ్రీ కృష్ణ 🙏

  • @saisai-my8vf
    @saisai-my8vf Рік тому +2

    Super super Master

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    ఒకటి ఉద్భవింప చేస్తుంది మరోటి దాన్ని లయం చేస్తుంది. ఒక సామెత ఉంది పెరిగింది విరగటానికే అని. పుట్టిందంతా లయమై పోవటానికే అని.

  • @mokshithreddy8628
    @mokshithreddy8628 Рік тому +1

    Good information guruji.

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 Рік тому +2

    Aatma satyam jagat swapnam

  • @muralikrishnaganta1175
    @muralikrishnaganta1175 Рік тому +1

    Yekkada yoga Vidya vayustambana vidhya yekkada nerchukovali sir

  • @ajaygoud5650
    @ajaygoud5650 Рік тому

    Super sir thank you thank you thank you 🙏🙏🙏🙏

  • @sankarbevara331
    @sankarbevara331 Рік тому

    ఆత్మన్తమస్కారం గురువు గారు

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    మోక్షం అనగా మనం బ్రతికి ఉండగా నే భగవంతుడు ఎవరు నేను ఎవరు అనేది అర్థం అయిపోతుంది. రెండు లేవు ఉన్నది ఒకే పదార్థం అదే ఆత్మ అదే పరమాత్మ అన్నీ జీవరాసులు పరమాత్మనే అనేది తెలిసి పోతుంది

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    సముద్రం లోపలి నీరు కదలదు . కానీ అదే నీరు పైన అలలుగా ఎగసి పడుతుంది. లోపల అసలు నీరు ఉన్నట్టుగానే అనిపించదు . అందులో చేపలు తిరుగుతూ ఉంటాయి చేపలు కదులుతాయి కానీ నీరు కదలదు .‌ పైన ఉన్న నీరు లోపలి నీరు ఒక్కటే ఒకే నీరు. అలాగే శరీరం అనబడే ఈ మాంస పిండము ఈ శరీరంలోపల ఉన్న పదార్థం అంటే ఆత్మ ఒక్కటే అని అర్థం.

  • @indirabilla7875
    @indirabilla7875 8 місяців тому

    Oum namaste guru garu chala chala vivaranga chepparu😂😅

  • @Kumar1515O
    @Kumar1515O Рік тому +1

    🙏🙏🙏

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    వింటూ ఉంటే విషయం అర్ధం అవుతూ ఉంటుంది. దాని మీద ధ్యాస పెరుగుతుంది. అప్పుడు అదీ జ్ణానంగా తయారవుతుంది . జ్ణానం వలనా మోక్షం లభిస్తుంది

  • @gopalnaidu2866
    @gopalnaidu2866 Рік тому

    Very good sepeh

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    ఆత్మ అనబడే శివుడు శరీరం అనబడే రూపం పరమాత్మనే అని అర్థం. అయితే ఇక్కడా పదార్థం రెండుగా చీలింది ఏమా పదార్థం ? అంటే ఆత్మా అనబడే పదార్థం . ఒకే ఆత్మా రెండుగా చీలడం ఎంలా? అంటే ఒక భాగం శివుడుగాను ఒక భాగం విష్ణువు గాను ఏర్పడింది

  • @priyankamadupu2350
    @priyankamadupu2350 6 місяців тому

    E guruvu gari contact ela avvali

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    రజ్జూ సర్పం . అంటే రజ్జు అంటే తాడు అని.. సర్పం అంటే . చైతన్యం. అని.. అంటే మన శరీరం తాడు లాంటిది. ఈ శరీరం లోపల బుసలు కొడుతున్నది అంటే ఊపిరి అన్న మాట. ఆ ఊపిరే చైతన్యం. అదే సర్పం. రజ్జూ సర్పం.. అంటే శరీరమేమో తాడు ఎక్కడ పడేస్తే అక్కడే పడి ఉంటుంది. దాని లోపలా ఒక చిన్న కీ తిప్పి పెడితే అది మెలికలు తిరుగుతూ నడుస్తుంది .మనం కూడా అలాంటి వాళ్ళమే . మన శరీరం లోపల ఆత్మ అనే కీ తిప్ఫి పెట్టి పుట్టించాడు భగవంతుడు

  • @yoga5453
    @yoga5453 Рік тому

    Mari sareeraaniki oxygen osthundaa?

  • @jshankar5620
    @jshankar5620 Рік тому

    😊

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 Рік тому

    Ravi sasthri .... yenta mandi guruvulanu parichayam chesthav???
    Yenduku janalanu confus avuthunaru !!

    • @SheshNag18
      @SheshNag18 Рік тому

      Happy ga feel avvali kani confusion enti talli 🤦🤦

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому

    విష్ణువు అనగా. విశ్వమే విష్ణువు. ఆ విశ్వమంతా ఆకాశమే . అదంతా కాలీయే ఆకాశం అంటే కాలీ ఏమీ లేనిది అని అర్థం. విశ్వంలోనే. అన్నీ దాగి ఉన్నాయి. పదునాలుగు భువన భాండాలు. నక్షత్రాలు సూర్య చంద్రులు. జీవరాశులు. మొత్తం ప్రపంచం.

  • @Imvoicewithoutform
    @Imvoicewithoutform Рік тому

    👣👣🙏❤

  • @suraradhakrishna4026
    @suraradhakrishna4026 Рік тому

    P

  • @katarihanumantharao1853
    @katarihanumantharao1853 11 місяців тому

    swami adress please

  • @lakshmibezawada5675
    @lakshmibezawada5675 Рік тому

    🙏🙏🙏🙏🙏