ఆంధ్రప్రదేశ్ పై అదిరిపోయే పాట.. | Andhra Pradesh Goosebumps Song | Amaravathi | TOne News

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 256

  • @DurgaRaoNedunure
    @DurgaRaoNedunure 2 місяці тому +20

    రాసిన వారికి నా ధన్యవాదములు వినడానికి చాలా బాగుంది ఎంతమంది మహానుభావులు ఇచ్చిన నా గడ్డ గొప్పది

  • @mpc11
    @mpc11 7 місяців тому +84

    టీడీపీ అధికారం లో ఉంటే మనకి కూడా ఒక సంస్కృతి సంప్రదాయం ఉంది మన రాష్ట్రానికి ఒక ఫీల్ ఉంది అనిపిస్తుంది

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 20 днів тому +1

    జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ జై జై ఆంధ్రప్రదేశ్ జై అమరావతి జై అమరావతి జై చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్

  • @kraletisrinivas4093
    @kraletisrinivas4093 5 місяців тому +36

    సుద్దాల అశోక్ తేజ గారికి
    గాయకులకు, సంగీత దర్శకుని కి
    శత కోటి వందనాలు

  • @jyothsnak6438
    @jyothsnak6438 7 місяців тому +104

    పాట రాసిన రచయిత కు శతకోటి వందనాలు.

    • @mulugusuresh2578
      @mulugusuresh2578 2 місяці тому +3

      సుద్దాల అశోక్ తేజ గారు

  • @lakshmiarimilli5859
    @lakshmiarimilli5859 7 місяців тому +68

    ఆంధ్రప్రదేశ్ చరిత్రని పాట రూపంలో రచించి అందరికీ వినిపించినందుకు పాడిన వారికి నాట్యం చేసిన వారికి ధన్యవాదములు జై cbn

  • @viratvijayaraghava291
    @viratvijayaraghava291 7 місяців тому +51

    మళ్ళీ ఈ రాష్ట్రానికి ఆధ్యాత్మిక కళ వచ్చింది.

  • @raparlasrinivasarao3791
    @raparlasrinivasarao3791 7 місяців тому +51

    ఇది కధ మన ఆంధ్రప్రదేశ్ చరిత్ర .ఇంతటి అపూర్వ చరిత్ర ను మాకు కళ్ల కి కట్టి చూపించిన కళకారులందరకి 🙏🙏🙏🙏🙏💐💐

  • @subbaraobudaraju1325
    @subbaraobudaraju1325 7 місяців тому +64

    ఎంత హాయిగా ఉంది ఈ సాహిత్యం వింటుంటే! ఆంధ్ర చైతన్యం ఎప్పుడూ నిత్య వసంత స్రవంతి. గుండె నిండా ఆనందం. సాహిత్యానికి, స్వరకల్పనకు, గళ మాధుర్యం, పడుగు పేకలా కీర్తి కాంతి పుంజాల జరీ చీర లో ఆంధ్రమాత వెలుగులీనుతుంది. జయోస్తు! విజయోస్తు

  • @mandhadisriram6848
    @mandhadisriram6848 6 місяців тому +33

    తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంది
    మనసు ఎంతో సంతోషంగా ఉంది ఈ పాట వింటుంటే. మంచివారు పరిపాలకుడైతే
    ఇలాగే ఉంటుంది సమాజం.
    మంచికి ఎప్పుడూ తలవంచే ఓ అభిమాని
    శ్రీరామ్, తెలంగాణ ❤❤

    • @yesbhadra6696
      @yesbhadra6696 4 місяці тому +1

      Ayyalu ammalu, evaru aa Tirumalesuni darsanamu chesthunna, manninchali, maadhi oka vinnapamu, memu donga sommu tho brathukuthunnamu, thappu thappu, kulukuthunnamu, maalo okati ara mandhiki baadhaga sigguga sharamuga avamanamuga undhi, maakosamu meeru aa venkannani prardhinchagalaru, please, vedukuntunnanu. Maadhi donga udhyamalaki puriti gedda ayina telangana, donga udhyamalaki puttinillu ani kooda antaru konthamandhi charithrakarulu. maa pranthaniki entho melu chesina andhra vari paina viswasamu lekunda kullutho padi edchi prajalaki donga matalu cheppi rechagotti andhravaallani 70 yendlu dochukuni tharimesi vaallaney dongalu ani chitrikarinchinamu, mudhrinchinamu, hrudhaya vidharaka kshamapanalu, memu dochukokapoyi untey andhra pranthamu 100 retlu abhivrudhi chendhedhi ee patiki, maaku andhra vari usuru thagalakoodadhu ani cheppi aa hanumayyani maakosamu vedukondi meeku punyamu untadhi...maa deggara ee papamu valla bhookampamu ragaladhu emo ani bhayamu kaluguthunnadhi...dhayachesi karuninchandi..

  • @nageswararaosilla
    @nageswararaosilla 7 місяців тому +50

    ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతి I,గొప్పతనాని ఇంత చక్కగా రచించిన రచయితకు నమఃసుమాంజలి!.

  • @sramkrishna7496
    @sramkrishna7496 7 місяців тому +105

    మన ఆంధ్రప్రదేశ్ కు అన్ని ప్రదేశములు కలిపి గీతాన్ని వినిపించడం చాలా సంతోషం మన ప్రజలు సంతోషం 🌹

    • @GollaVenkateswarlu-w1h
      @GollaVenkateswarlu-w1h 7 місяців тому +2

      Good

    • @ramkikittu9004
      @ramkikittu9004 7 місяців тому

      4 years avuthundhi song vachi

    • @satya4716
      @satya4716 3 місяці тому

      ​@@ramkikittu9004 మధ్యలో 5 ఏళ్ళూ దరిద్రపు కాలు పడింది కదా

  • @SubbaraoSALAPAKA
    @SubbaraoSALAPAKA 2 місяці тому +12

    తెలుగు దేశం లో తెలుగు ప్రజలను ఆనందపరుస్తున్న పాట. ఇలాంటి పాటలంటే అన్న నందమూరి తారకరామారావు సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకుడు కి యెన్హో ఇష్టం. ఈపాట అన్న నందమూరి ఆత్మకి శాంతినిస్తుంది. జైహో

  • @modernpoet7155
    @modernpoet7155 7 місяців тому +28

    సాహితీ సంస్కృతి.లో తెలుగు వెలుగుల ఆంద్ర తేజపు వైభవం ..నిత్య సత్యమై వెల్లు విరియాలి ...జై తెలుగు వెలుగు..

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 5 місяців тому +23

    ఈ పాట వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన అమరావతి పేరు ఉంటేనే బూజు బంప్స్ వస్తున్నాయి. భావితరాల భవిష్యత్ మన అమరావతి గర్వంగా ఉంది థాంక్యూ వెరీ మచ్ చంద్రబాబు నాయుడు గారు. 🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @sambasivaraosuggula2792
    @sambasivaraosuggula2792 4 місяці тому +3

    Jai Chandra babu garu n Jai Pawar Star Pawan Kalyan garu.

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 7 місяців тому +27

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం అన్నంత గొప్ప గా ఉంటుంది.

  • @pathrudump2998
    @pathrudump2998 6 місяців тому +9

    Great song complete AP covered great Amaravathi.

  • @annapurnab3376
    @annapurnab3376 7 місяців тому +27

    ఎంతటి మహో న్నతమైనది మన దేశ చరిత్ర

  • @मेराभारतमहान-ल9ङ
    @मेराभारतमहान-ल9ङ 7 місяців тому +43

    మళ్ళీ పూర్వపు ఆంధ్రప్రదేశ్ వైభవగీతం..వసంతం వచ్చింది..

  • @govindaraoseeramreddi9529
    @govindaraoseeramreddi9529 7 місяців тому +34

    తెలుగు దనం ఉట్టి పడుతుంది, ధన్యవాదములు

  • @ramagadiraju5982
    @ramagadiraju5982 7 місяців тому +31

    ఆంధ్రప్రదేశ్ వైభోగం తో నలు దిశలా తన దయినా కీర్తిని, దివ్య కాంతుల తో శోభల్లు గాక 🙏🏻🙏🏻

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 7 місяців тому +17

    పాట పాడిన రాసిన వారికి
    నా ధన్యవాదములు 🙏
    అద్భుతం మహా అద్భుతం 🙏👌👌🤗

  • @pachikalapadubabu726
    @pachikalapadubabu726 3 місяці тому +8

    తెలుగు భాష తీయదనం ఈ ప్రోగ్రాం ద్వారా ప్రపంచం అనే దేశాలకు చాటుతుంది ఈ తెలుగు తీయదనం ఈ ప్రోగ్రాం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక సుమాంజలులు🎉🎉🎉❤

  • @appalanaidumajji8174
    @appalanaidumajji8174 27 днів тому +1

    Song of the year

  • @arunajyothi790
    @arunajyothi790 7 місяців тому +25

    శతకోటి వందనాలు అభినందనలు 🎉🎉🎉

  • @visni2724
    @visni2724 3 місяці тому +2

    Netra nandanam.No Words.

  • @RaviNalluri
    @RaviNalluri 3 місяці тому +1

    Super superb SONG 👌

  • @veerabhadraraoadusumilli4731
    @veerabhadraraoadusumilli4731 3 місяці тому +3

    Jai TDP.Jai Chandrababu

  • @veeranarappamaligela7089
    @veeranarappamaligela7089 7 місяців тому +10

    Wonderfull lirycs... Jai singers jai writer, jai dancers... Jai AP 🪴🙏🏽నాయకులను బట్టి మార్పు ఉంటుంది PSPK&CBN &MODI ✊🏽

  • @ramarajucharitabletrust1562
    @ramarajucharitabletrust1562 3 місяці тому +2

    అభినందనలు

  • @lakshmipinnamaneni1975
    @lakshmipinnamaneni1975 3 місяці тому +1

    Excellent 👌

  • @Smskollugabulu
    @Smskollugabulu 7 місяців тому +23

    సర్ చాలా బాగ రాశారు 🎉❤ I feel very happy tq sir

  • @joshianne9974
    @joshianne9974 3 місяці тому +3

    Wonderful song 👌👍👏

  • @knagamalleswararao1697
    @knagamalleswararao1697 7 місяців тому +10

    Jai Andhra Pradesh Jai CBN sir

  • @pathrudump2998
    @pathrudump2998 7 місяців тому +12

    Very nice that is AP.

  • @madhavikandala2116
    @madhavikandala2116 4 місяці тому +3

    Jayaho Jayaho Andhrapradesh supurtb song🙏🙏💯💯💐💐

  • @balaneerukattu2781
    @balaneerukattu2781 7 місяців тому +6

    All the people in the world are excited with this song congratulations to the good writer.

  • @kommanapalliarjunarao1425
    @kommanapalliarjunarao1425 5 місяців тому +5

    ఆంధ్రప్రదేశ్ వాసిగా తెలుగోడి గా గర్వపడుతున్నాను.....❤🙏🙏🙏🙏

  • @lakshmitulasikoyi7363
    @lakshmitulasikoyi7363 3 місяці тому +3

    Jayaho
    Amaravati

  • @chiliveerisreenivas910
    @chiliveerisreenivas910 5 місяців тому +7

    ❤Great super song

  • @visni2724
    @visni2724 3 місяці тому +3

    Jai. Amaravathi.

  • @sambasivaraosuggula2792
    @sambasivaraosuggula2792 4 місяці тому +1

    Very nice of this song.

  • @nareshbabu2897
    @nareshbabu2897 7 місяців тому +6

    I love andhrapradesh ❤❤❤

  • @Smskollugabulu
    @Smskollugabulu 7 місяців тому +22

    అన్ని రంగాల్లో మన రాష్ట్రం ఉంది అని చpaka చెప్పారు

  • @sheikhnayab1846
    @sheikhnayab1846 4 місяці тому +2

    Jai tdp

  • @KatamSathaiah
    @KatamSathaiah 7 місяців тому +11

    థాంక్యూ పాటలు శతకోటి దండాలు ఈ పాటలు ఈ ప్రదర్శనకు💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏💃💃💃🌹🌹🌹

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 5 місяців тому +4

    Great song revealing history of Andhra Pradesh.Thanq. Sir.

  • @swathikompella1511
    @swathikompella1511 3 місяці тому +1

    Jai tdp Jai cbn garu

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 7 місяців тому +5

    Super super song Chala good jai TDP JAI Janasena JAI BJP
    jai Babu garu Jai Pavan garu jai Modi ji garu Jai Amaravathi formers

  • @v.santhoshsanthosh1152
    @v.santhoshsanthosh1152 Місяць тому +2

    జై భరత్ మత కి జై

  • @bandavenkata2697
    @bandavenkata2697 7 місяців тому +10

    అద్భుత ప్రదర్శన 🙏

  • @padmachigurupati6511
    @padmachigurupati6511 7 місяців тому +5

    Telugu jathiki ankitham e song Jai Amaravathi jai CBN garu🙏👋

  • @vallabhaneniravindrababu7085
    @vallabhaneniravindrababu7085 7 місяців тому +7

    జై అమరావతి ✌️🙏💐🌹

  • @donadulachaitanyachaitanya9867
    @donadulachaitanyachaitanya9867 6 місяців тому +6

    Jai andhara jai cbn

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 7 місяців тому +6

    Jai singer's This song telugu jathike
    Ankkitham jai Amaravathi peoples Jai Amaravathi farmers family's
    Jai TDP Jai Janasena Jai BJP
    Jai CM Babu garu JAI Pavan garu
    Jai Modi ji garu Jai Hind
    Jai Jai Jai Amaravathi formers

  • @girijajaddu2209
    @girijajaddu2209 7 місяців тому +11

    Excellent! Jai Telugu talli ! USA nundi ee message pumpistunna.

  • @ganeshrajana8311
    @ganeshrajana8311 6 місяців тому +5

    Jai CBN ....Jai power start Pawan Kalyan.......

  • @drnreddy7
    @drnreddy7 7 місяців тому +5

    Nijanga emotion ayyanu sir pata rasinavariki padinavariki satakoti vandanalu

  • @DeviRajanNandigana
    @DeviRajanNandigana 3 місяці тому +3

    God bless all of you we are proud of you

  • @physicsts9960
    @physicsts9960 7 місяців тому +31

    Chala happy ga undhii
    Andhra Pradesh ante cbn

    • @maladrim4734
      @maladrim4734 7 місяців тому +3

      ap alldristict name song lyrics very good performance all teams members god blessyou all

  • @Sujatha_0044
    @Sujatha_0044 7 місяців тому +6

    Song super 👌🙏🙏🙏🙏🙏

  • @rammesram9306
    @rammesram9306 7 місяців тому +6

    I am telangana but first' time adbuthanga rasaru... great ...

  • @chandunani701
    @chandunani701 7 місяців тому +8

    E song viluva telisina vallu jai amaravathi ani anakunda undaru @ jai Amaravathi 🔥 🔥 🔥

  • @BharathiJP-i9x
    @BharathiJP-i9x 7 місяців тому +6

    Super song,excellent lyric🙏

  • @banavathiramanaick1454
    @banavathiramanaick1454 7 місяців тому +6

    JAYAHOO ANDRA PRADESH.

  • @krsna302
    @krsna302 7 місяців тому +5

    Wish just the beautiful song along with artists is there with no distractions.

  • @maheshkaramsetty68
    @maheshkaramsetty68 7 місяців тому +7

    Exllent song very super

  • @mohanavlogs8295
    @mohanavlogs8295 7 місяців тому +8

    Excellent ❤❤

  • @SivakumariPerla
    @SivakumariPerla 7 місяців тому +12

    Super song ee song ki alochana evariana meku andrapradesh vandanam ee patta rasina variki padina varika vandanam

  • @sanyasiguttapudi359
    @sanyasiguttapudi359 Місяць тому +1

    టెక్నాలజీ వాడాలంటే చంద్రబాబునాయుడుకేయాలి సాధ్యం

  • @ramakrishnavattipalli2258
    @ramakrishnavattipalli2258 3 місяці тому +2

    Superb song ❤

  • @cheveetiuma2704
    @cheveetiuma2704 7 місяців тому +3

    మన ఆంధ్రప్రదేశ్గురించి అన్ని ప్రదేశాలు గురించి, కవులు, దేవాలయాలు, నాయకుల చరిత్ర, విహార ప్రదేశాలు, నదులు, కొండలు, అన్ని కలిపి మన పాడి పంటలు గురించి చక్కగా వివరించిన వారికి, పాట నీ సమాకూర్చిన వారికి నా శత కోటి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👌ఎంత అయినా మన దేశ సంపద గురించి మొత్తం వివరించారు. 💐💐💐💐💐💐

  • @HARISH2153
    @HARISH2153 7 місяців тому +144

    ఓల్డ్ ఫ్యాషన్ అదే మా జగన్ అన్న విశాఖపట్నం లో ప్రమాణస్వీకారం చేసి ఉంటే శ్రీ రెడ్డి & టీం తొ belly dance పట్టేవారు 😂😂

    • @durgaprasadpilla4679
      @durgaprasadpilla4679 7 місяців тому +9

      😂😂😂😂😂

    • @PowerStar8281
      @PowerStar8281 7 місяців тому +9

      Arrey belly dance miss ayyamu bada ga vundi bro😂😂

    • @Radhika303-i6r
      @Radhika303-i6r 7 місяців тому +5

      😂😂😂😂👌👌

    • @angarakrishnasaiteja6520
      @angarakrishnasaiteja6520 7 місяців тому +9

      శ్రీ రెడ్డి డ్యాన్స్ చూస్తే భరించలేము సార్.....😂😂😂😂

    • @jyothsnak6438
      @jyothsnak6438 7 місяців тому +7

      😂😂😂 బాబోయ్ 😂😂😂😂

  • @udaykiran-yc2bc
    @udaykiran-yc2bc 7 місяців тому +21

    Jai Andhra ❤

  • @doraikannu5647
    @doraikannu5647 7 місяців тому +7

    Excellent song about AP Historical explanation.

  • @madhavikandala2116
    @madhavikandala2116 4 місяці тому +2

    Beautiful and very very nice song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @Krishitha33
    @Krishitha33 7 місяців тому +7

    Lyricist ki 🙏🙏🙏🙏🙏
    Wow.... what's a great lyrics and greatness of my AP.
    JAI AP and TDP.

  • @pathrudump2998
    @pathrudump2998 7 місяців тому +5

    Who has written the song and who sung the song. Great people.

  • @mareeduparasuram5907
    @mareeduparasuram5907 7 місяців тому +6

    Hats of to the song writer

  • @vamsikrishanatadela737
    @vamsikrishanatadela737 4 місяці тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ song

  • @KTChandra-hw7fm
    @KTChandra-hw7fm 5 місяців тому +3

    Andhra Pradesh Pata ante idhara Jay Modi ji Jay CBN

  • @padmachigurupati6511
    @padmachigurupati6511 7 місяців тому +4

    Jayoho CBN garu 🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 7 місяців тому +5

    Great dance,song 💐👍🍉🌾🌈

  • @himageethagode2982
    @himageethagode2982 3 місяці тому +3

    బాబుగారు veligi pothunaru .

  • @mutukularenuka3975
    @mutukularenuka3975 7 місяців тому +6

    Exlent performance, song composition super 👌👌👌 total program members dhanyavadammullu 🙏🙏🙏🙏

  • @josyalasatya7091
    @josyalasatya7091 7 місяців тому +4

    Wonderful program

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 7 місяців тому +36

    పాట రచయిత, గళం ఇచ్చిన వారి వివరాలు కూడ ఇస్తే సంతోషం😊

    • @HiranJana-o6u
      @HiranJana-o6u 7 місяців тому +1

      Raasinadi suddala Ashok Teja garu

  • @raghusap5683
    @raghusap5683 7 місяців тому +6

    Excellent lyrics & great presentation

  • @raraj1993
    @raraj1993 7 місяців тому +13

    New hopes rise for Nava Amaravati

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 7 місяців тому +7

    Superb TQ to all participants

  • @telugugamerkarthik597
    @telugugamerkarthik597 7 місяців тому +7

    Super song super singing 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Letbadvel
    @Letbadvel 7 місяців тому +2

    Song is very nice👍👍🙏🙏🙏💐💐💐💐💐💐

  • @SantiJampala
    @SantiJampala 7 місяців тому +14

    Chala chala canula pandugula vunnadi jai cbn jai jai babugaru🙏💐

  • @KattamuriSeshagiriRao
    @KattamuriSeshagiriRao 7 місяців тому +2

    Super song fine

  • @ramakrishna5647
    @ramakrishna5647 7 місяців тому +3

    Mee, maa janma dhanyam.

  • @pulugujjunagaraju2008
    @pulugujjunagaraju2008 4 місяці тому +1

    Annajaganycptiger

  • @arunathallapaka2344
    @arunathallapaka2344 7 місяців тому +12

    Wonderful A.P song & Natyam super 👍👍👍👍👍👍

  • @chlakshmi6520
    @chlakshmi6520 7 місяців тому +5

    Elanti vathavaranam ni eppudina chusama ee madhyalo Tq ee sampradayanjiki tq again

  • @hemajanapareddy3090
    @hemajanapareddy3090 7 місяців тому +8

    Wow goosebumps