Yamudiki Mogudu Telugu Full Length Movie | Chiranjeevi, Vijayasanthi, Radha

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Follow us : GeethaArts
    Follow us : plus.google.com/+GeethaArts
    Like us On : GeethaArts

КОМЕНТАРІ • 1,2 тис.

  • @bhashag3904
    @bhashag3904 8 місяців тому +786

    మెగాస్టార్ చిరంజీవి గారి 1988ఇండస్ట్రీ హిట్ మూవీ 'యముడికి మొగుడు' చిత్రాన్ని 2024లో చూసే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍👍

  • @kamalapuramabhi5046
    @kamalapuramabhi5046 Рік тому +71

    ఇంక అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే, ఆయన కష్ట, డాన్స్, ఫైట్స్, నటన, అల్ ఇన్ వన్ వన్ అండ్ only అన్న

  • @raghuvaran3505
    @raghuvaran3505 2 місяці тому +17

    ఏం సినిమా రా బాబు... ఇన్నేళ్ల తర్వాత చూస్తున్నా అదే హై ఫీలింగ్... అప్పటి సినిమాలే వేరే లెవెల్ 🔥🔥🔥🥳🥳

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 4 роки тому +74

    Super movie...I like it .. మా చిన్నప్పుడు క్యాసెట్ లు టీవీ అద్దెకు తెచ్చుకుని రాత్రంతా చూసేవాళ్ళం అందరం.. చాలా ఆనందంగా ఉండేది.

  • @abdurehmanpmr333
    @abdurehmanpmr333 7 місяців тому +36

    అప్పటి సినిమాలు అన్నయ్య చిరంజీవి గారి నటన ప్రేక్షకులకు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఉండేది. అందుకే ఆయన Megastar అయ్యింది.

  • @piratibalakrishna4427
    @piratibalakrishna4427 2 роки тому +60

    ఈ సినిమా ఇప్పుడు రిలీస్ ఐన సూపర్ హిట్ అవుతుంది. నేను ఎన్నో సార్లు చూశాను.

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj 2 роки тому +77

    చిరంజీవి గారు ఇలాంటి సినిమా ఇప్పటి లొ తీస్తే ఎంత బాగుండును అప్పట్లో 1/- చూసినా ఎంతో ఎంజాయ్ చేశాను మొన్న వచ్చిన ఆచార్య కి 1000 అయింది కానీ ఎంజాయింగ్ చేయలేకపోయాను

  • @yashvitha4555
    @yashvitha4555 11 місяців тому +69

    డైనమిక్ మూవీ మేకర్స్ వారి బ్యానర్లో అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ❤

  • @vuikashambhuvuikashambhu3708
    @vuikashambhuvuikashambhu3708 3 місяці тому +27

    నేను చీరాంజీవీ .గారు సీనమలు ఎన్నో సార్లు చూసిన అ మాజానే వేరు భోరు ఉండాదు 2024 లో చుసే ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్

  • @varadarajukc5212
    @varadarajukc5212 Рік тому +30

    ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ ಸಿನೆಮಾ, ನಾನು ಚಿಕ್ಕವನಿದ್ದಾಗ ನಮ್ಮೂರಿನ ಟೆಂಟ್ ನಲ್ಲಿ ನೋಡಿದ್ದೆ. ಈ ಸಿನೆಮಾದಿಂದಲೇ.. ಅಣ್ಣ ಚಿರಂಜೀವಿಯವರ ಅಭಿಮಾನಿಯಾದೆ.🎉

  • @kiranvideos4947
    @kiranvideos4947 8 місяців тому +23

    ఇప్పుడు అయితే పాన్ ఇండియా మూవీ, అని ఏదో గోల చేస్తున్నారు కానీ, అప్పుడే ఇది పాన్ ఇండియా మూవీ, సూపర్ సాంగ్స్,సూపర్ కాన్సెప్ట్, సూపర్ డాన్స్, సూపర్ ఫైట్స్, సూపర్ స్టైలిష్ యాక్టింగ్, టోటల్ వండర్ మూవీ, ❤❤

  • @allinallrahim9636
    @allinallrahim9636 2 роки тому +41

    என்னுடைய favorite hero சிரஞ்சீவி,, அவர் படங்களை மிஸ் பண்ணாமல் பார்ப்பேன்.

  • @jalumuruvenakataramana3766
    @jalumuruvenakataramana3766 2 місяці тому +5

    చిరంజీవి క్రియల్లో మంచి మంచి సినిమా👍👍👍👍👍👌👌👌👌👌

  • @gangayamatta310
    @gangayamatta310 8 місяців тому +39

    2023లో ఎవరు చూస్తారు అన్నారు. నేను సూపర్ స్టార్ కృష్ణ గారి ప్యాన్స్ అయినా చిరు పాత సినిమాలు తప్పగా చూస్తాను.థ టీజ్ చిరంజీవి

  • @lakshman6052
    @lakshman6052 Рік тому +28

    రవి రాజా పిని శెట్టి డైరెక్టర్ kiraak మూవీ ❤️❤️❤️❤️👌👌👌👌

  • @ayssentertainment7821
    @ayssentertainment7821 3 роки тому +54

    ఏప్రిల్ - 29 - 1988 న విడుదలైన ఇ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది

    • @abbasalikhan3496
      @abbasalikhan3496 2 роки тому +1

      Hyderabad lo sudarshan 70 mm Eastman colour cinema scoope chiranjeevi friends,Narayan Rao ,Hari,sudhaker,kalisi dynamic production lo thisaru only one movie nenu teenager ka unapudu 50 times chusanu intravel bang highlight

  • @srisainaidugolakoti8685
    @srisainaidugolakoti8685 3 роки тому +267

    చిరంజీవి గారు ఒక అద్భుతం
    కోటి మంది లో ఒకరు మాత్రమే అలా ఉంటారు

  • @kamalapuramabhi5046
    @kamalapuramabhi5046 Рік тому +62

    కైకాలా సత్యనారాయణ గారు, సూపర్ మీ నటన మహా అబ్దుతం, బహుశా యముడు ఇలాగే ఉంటాడేమో అని అనుకొనేలా ఆయన నటన సూపర్

  • @BandikatlaSathwika
    @BandikatlaSathwika 7 місяців тому +12

    మెగాస్టార్ డాన్స్ పాటలు 👌👌👌👌

  • @harijanaravi5720
    @harijanaravi5720 2 місяці тому +10

    2024 lo chusevallu like cheyandi antunnaru meeru e cinema director na leka meeru hero heroine na inkaa ...............na aane vallu like Ani nenu adaganu adi mee estam

  • @pagillasrinu3892
    @pagillasrinu3892 3 роки тому +19

    యముడికి మొగుడు సినిమా ఇండస్ట్రీ హిట్

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 5 років тому +12

    రవిరాజ.పినిశెటి.చిరంజీవి. 1988.బాక్సాఫీస్ సూపర్ డూపర్ హిట్

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 роки тому +92

    చిరంజీవి గారి కెరియర్ లో ఇదొక
    బెస్ట్ సినిమా..👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌జై జై చిరంజీవా.,,జై జై చిరంజీవా!!

  • @rajucreativeworks6373
    @rajucreativeworks6373 4 роки тому +193

    మై ఫేవరెట్ హీరో చిరంజీవి, ఫైట్స్ రియల్ గా ఉంటాయి ఇంట్రెస్టింగ్ ఉంటాయి సినిమా చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి,

  • @venkateshbalivada7395
    @venkateshbalivada7395 2 роки тому +38

    యముడు అంటే సత్యనారాయణ గారే సూపర్ యాక్షన్ ఫాంటసీ మూవీ చిరు సూపర్

  • @saranyavenkat5234
    @saranyavenkat5234 3 роки тому +47

    చిరంజీవి అన్న movies 1998 లో నుంచి గోల్డెన్ days అన్న

    • @ThePrema2321
      @ThePrema2321 3 роки тому +5

      1988*

    • @ssrmudhiraj8204
      @ssrmudhiraj8204 2 роки тому +2

      1988-2006

    • @kirankumar8356
      @kirankumar8356 2 роки тому +2

      Golden period of chiranjeevi career 1983 to 1993

    • @lakshmir3464
      @lakshmir3464 Рік тому

      @@ssrmudhiraj8204 A

    • @ssrmudhiraj8204
      @ssrmudhiraj8204 Рік тому +2

      @@lakshmir3464 2006 తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్లి damage అయ్యారు

  • @manjumanjunath6254
    @manjumanjunath6254 3 роки тому +105

    2021 లో మూవీ చూసేవాళ్ళు like వేసుకోండి 👍

  • @govindamorcha475
    @govindamorcha475 4 роки тому +47

    Superhit movie.. మెగాస్టార్ చిరంజీవి నటన అద్భుతం👌👌👌👌👌

    • @govindamorcha475
      @govindamorcha475 4 роки тому +1

      Thank you

    • @bsreenu5416
      @bsreenu5416 3 роки тому +1

      Kinmköinķķnmok8ķmom8mkikjmonmninon

    • @bsreenu5416
      @bsreenu5416 3 роки тому +1

      @@govindamorcha475 okim8kkkniïmimokomïno8kmookmnkoononinninninknkiïkkomķiimķmimkķim8io8nķnoooninko8niokkno8non8oikmomimmķn8nnimķmimķnniniöo9oinniïoki8nnïonmkķoknkkķo8iķmkknķnnomoikinokķmnoiimķķ8onķikomko8ikiķkiķoniòķnïooki8n

    • @bsreenu5416
      @bsreenu5416 3 роки тому +1

      Ononķimoniòķķnininn

    • @bsreenu5416
      @bsreenu5416 3 роки тому

      @@govindamorcha475 knķmoknkomoonķķimkoïmñmiķniķkòokiminknonķn8oomķkninknmimķmimķķomkmo8omknnimmo8koķninnm8knòknikikknkinķnni98iooimķnimiķ8inooini8iokkikķkoonnoòn8omkmikn8inòi8noòonomïnòokoonnnn8miiiķñomķonomķmķnok8knni8min8n8knòinoookkķnkķnkiinn8kkkķmimkinnkoiojoķiinoòn8nkno8nononkmkñ8moòikpnoo8ppoo8inonmiknknïkmoķ8ninokko8inionooinkñķnn8iniin8kkomnķinimomoinkķnonk8m88n

  • @thummalalakashmikumari9138
    @thummalalakashmikumari9138 4 роки тому +291

    ఈ మూవీ కీ వచ్చిన రెమ్యూన్వషన్ మొత్తం ప్రకాశం జిల్లా ఆత్మ హత్య చేసుకున్న పత్తి రైతులకు ఇచ్చేసాడు అన్నయ్య

  • @pawankalyan1879
    @pawankalyan1879 3 роки тому +16

    3 సంవత్సరాల క్రితం చూశాను.
    మరి మీరు ఎప్పుడు చూశారు

  • @Ajay-tw9gu
    @Ajay-tw9gu 3 роки тому +33

    అన్నయ్య యాక్టింగ్ కి ఫిదా అవాల్సిందే

  • @govindamorcha475
    @govindamorcha475 3 роки тому +11

    Excellent movie.. megastar for ever and evergreen సుప్రీమ్ హీరో ఎప్పటికీ👌👌👌👌👌✊✊✊✊

  • @mmraotalks9240
    @mmraotalks9240 Рік тому +11

    మా megastar ni minchinavadu ee cinema field lone ledu ....boss is boss for mass.....

  • @naveen_neeli
    @naveen_neeli 2 роки тому +16

    2:24:28 దగ్గర కైకాల చిరంజీవి కి చెవిలో ఎమ్ చెప్పి ఉంటాడు 🤔🤔🤔🤔🤔

    • @srisrikanth8701
      @srisrikanth8701 Місяць тому +1

      ఆ విషయం చిరంజీవి గారే చెప్పాలి

  • @krishnachikkala3709
    @krishnachikkala3709 Рік тому +189

    2023, లో చూసినవారు ఒక లైక్, కొట్టండి. జై చిరంజీవ.

  • @bhukyaramananaik
    @bhukyaramananaik Рік тому +9

    సూపర్ మూవీ చిరంజీవి

  • @lakshman6052
    @lakshman6052 3 роки тому +46

    Industry hit ayyindhi e cinema biggest block buster mooovvviii chiru acting awesome great actor 👌👌👌🙏🙏🙏🙏

  • @vuikashambhuvuikashambhu3708
    @vuikashambhuvuikashambhu3708 3 місяці тому +1

    1988 వ,,సం,,నుండి ఇంత వరకు ఆడుతూంది అంటే అప్పుడు నటనా చేసి న వాళ్ళ కు జోహార్లు ఇంకా 100 ఏలు ఆడుతుంది

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 роки тому +8

    యముడి కి మొగుడు.చిరంజీవి.
    రాధ.విజయ శాంతి.సత్యనారాయణ.
    రావు గో రావు.సుధాకర్.నటించిన.
    చిత్రం.

  • @bhaskard3
    @bhaskard3 2 роки тому +51

    మెగాస్టార్ ఈ సినిమా నే 🧡🧡🎉🎉రాజ్ కోటి గారు 🙏🙏 రాజ పినిశెట్టి సార్ 🙏🙏🙏

  • @subbumaridu8234
    @subbumaridu8234 3 роки тому +31

    నా చిన్ననాటి నా మెగాస్టార్ సినిమా సూపర్ హిట్ మూవీ

  • @user-rajarealestate
    @user-rajarealestate 6 років тому +18

    సూపర్ డూపర్ హిట్ మూవీ జై చిరంజీవ

  • @raviganta2720
    @raviganta2720 4 роки тому +10

    జై మెగాస్టార్

  • @nsampath9452
    @nsampath9452 3 місяці тому +2

    No words about Mega Star no body can touch him he is a all rounder for the industry

  • @kosurisriram2670
    @kosurisriram2670 4 роки тому +20

    రామచంద్ర ఎన్నిన్నాళ్లు కష్టాలయ్య
    నిను చేరే భాగ్యమెప్పుడో సీతారామ
    నిను మదిలోన తలచేనులే
    మము మనసారా దీవించరా ఆ ఓ .....౹౹2౹౹

  • @ggdinesh533
    @ggdinesh533 3 місяці тому +3

    Tamilnadu Super Star Rajinikanth
    Antra Mega Star Chiranjeevi
    Good Friendship ❤🎉

  • @tadikondabrahmanna7837
    @tadikondabrahmanna7837 4 роки тому +48

    Jai Chiranjeeva 🥰
    Excellent 👌🔥
    Super Movie 👌❣️

  • @adinarayanagandam2311
    @adinarayanagandam2311 4 роки тому +7

    సూపర్ మూవీ

  • @rajmusicworld_
    @rajmusicworld_ 6 років тому +313

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ వచ్చిన మెగాస్టార్ మాత్రం ఒక్కరే,,

  • @indhupriya6597
    @indhupriya6597 5 років тому +3

    Great sir miru really antha kastA paddaro mi movies chuse telusthundi antho mandiki life iecharu inspire ayyaru🙏🙏

  • @nareshbalaboina8000
    @nareshbalaboina8000 2 роки тому +48

    2022 లో watching...
    జై చిరంజీవా... ✊

  • @tekulapallychannel6057
    @tekulapallychannel6057 7 місяців тому +1

    Suryakanthamma ni positive attitude lo chidadam bagundi

  • @manjunathumanjumanju6209
    @manjunathumanjumanju6209 3 роки тому +10

    ಕನ್ನಡ ದಂವರು lik made

  • @nsampath9452
    @nsampath9452 4 роки тому +34

    What a movie this is. At that time i am studying 6th class and I enjoyed this movie all time. Especially a music by rajkoti sir. Hattes of him

  • @poojadeep4682
    @poojadeep4682 4 роки тому +39

    సినిమా పేర్లు వస్తున్నప్పుడు అల్ సాంగ్స్ మ్యూజిక్ సూపర్.

  • @anill205
    @anill205 2 роки тому +184

    మన ఇండియన్ సినిమా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నంబర్ వన్ స్టార్ ఒక లెజెండ్రీ హీరో సుప్రీమ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి ఆయన మంచినటన సూపర్ స్టైల్స్ ,కామెడీ , ఫైట్స్ ,డాన్సులు అన్ని సినిమాకి అద్భుతం!!👌జై చిరంజీవ👍

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 Рік тому +11

    I'm watching now 2023... Really, fantabulous....no words.Mega star ⭐ acting & Style and Dance & fights and everything is Keka...burrapadu...❤❤❤

  • @mallikarjunsarikonda1039
    @mallikarjunsarikonda1039 4 роки тому +30

    BIGGEST INDUSTRY HIT
    JAI MEGASTAR 🎂💓💞🎂💓💞💓💞🎂🎂💓💞🎂

  • @powerstarrajudommeti362
    @powerstarrajudommeti362 Рік тому +15

    2023 loo enthamandi chusaaru 🎉🎉🎉🎉

  • @kishoresai6076
    @kishoresai6076 3 роки тому +18

    Chiranjeevi garu songs vinutay mind refresh avutudi

  • @tarunannaanna7446
    @tarunannaanna7446 3 роки тому +42

    Hello sir మెగాస్టార్ చిరంజీవి గారికి యమధర్మరాజు గారు ఆ చెవిలో చెప్పిన మాట ఏమిటి అయి ఉంటది అబ్బా అబ్బా🤔🤔😜😜🤝🤝😀😀 ఆ ఇద్దరి హీరోయిన్ల విషయంలో అదే ఆ విజయశాంతి రాధ ఈ విషయంలో

    • @thotasrikanth2207
      @thotasrikanth2207 3 роки тому +1

      @@vamsisduos I want answer

    • @kollinaveen4906
      @kollinaveen4906 2 роки тому +2

      అది దేవ రహస్యం....తెలుసు కొవలని ప్రయత్నం చెయ్యకు....మానవ 🤣🤣🤣😃😃😃😃

  • @rajeshkolluri3488
    @rajeshkolluri3488 4 роки тому +15

    Iam nandhamuri fan but ilove this movie vintage chiru 🔥🔥🔥🙏❤ nenu year lo putta 1988 andhukane kuda e movie chala istam comedy timming kekka

  • @teluguammaykeerthivlogs3324
    @teluguammaykeerthivlogs3324 Рік тому +4

    25:00 సీన్ లో చిరంజీవి హీరోయిజం గురించి ఎంత చెప్పినా తక్కువే....

  • @kumarboddapu6420
    @kumarboddapu6420 Місяць тому +1

    ఈ మూవీ మొత్తంలో నాకు నచ్చిన శీనే చిరంజీవి కాలి గా మళ్లీ బ్రతికి వచ్చిన తర్వాత రాధా పరిగెత్తే సీన్ అది సూపర్❤❤❤

  • @haranathraju4439
    @haranathraju4439 3 роки тому +16

    I like Mega star in his family ......hard working giving this type awards like NTR, ANR & SVR

  • @satyanarayanakeshaboina3732
    @satyanarayanakeshaboina3732 3 роки тому +9

    Telugu industry ki Chiranjeevi garu oka goppa varam

  • @upensdra6000
    @upensdra6000 3 роки тому +54

    Andhra people are intelligent, Chirenjeevi has grace on his face and a good dancer 🕺too so he is mega star ⭐

  • @hariharaswitchgears-su6js
    @hariharaswitchgears-su6js Рік тому +11

    2023 Lo chuse varu oka like vesukondi

  • @shivanijagadish728
    @shivanijagadish728 3 роки тому +132

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోలు వస్తారు పోతారు కానీ మరో మెగాస్టార్ రాడు..... jai chiranjeeva

  • @Shankar.kShankar.k-z4v
    @Shankar.kShankar.k-z4v 11 місяців тому +1

    Megastar gurinchi maatladalante antha dhammu okka megastar abhimaanike vuntundhi
    Jai chiranjeeva jai jai chiranjeeva

  • @nrk2892
    @nrk2892 3 роки тому +35

    LEGEND MEGASTAR CHIRANJEEVI NATARAAJU KING OF THE INDIAN CINEMA, HIS AMAZING PERFORMANCE ALWAYS AWESOME 👌 HE SIMPLY LOOTS OUR HEARTS 💕
    YAMUDIKI MOGUDU IS THE BEST ENTERTAINMENT MOVIE WITH DYNAMIC PERFORMANCE BY CHIRU AHURS
    ALL THE GREAT 🌟 STARS ,BEAUTY RADHA-VIJAYASHANTHI- KAIKALA SATYANARAYANA ,ALLU RAMALINGAIAH GAARU ,RAO GOPAL RAO GAARU , KOTA GAARU MARUTHI RAO GAARU, SUDHAKAR ,SUTTIVELU GAARU,ANNAPURNAMMA GAARU,SURYAKANRHAM GAARU PRASAD BABU ,Y VIJAYA GAARU DONE GREAT JOB,
    EXCELLENT MOVIE
    EXCELLENT SCRIPT, DIRECTION
    REQUEST TO GEETHA ARTS
    PL UPLOAD LEGEND MEGASTAR CHIRANJEEVI GAARI " THE GENTLEMAN " HINDI MOVIE HD QUALITY

  • @narshimagayathri5081
    @narshimagayathri5081 4 роки тому +213

    2019 లో ఇ సినిమా చుసిన్నావల్లు ఓక లైక్ ఏసికోండి

    • @masthannewyork870
      @masthannewyork870 4 роки тому +2

      manam eppudu untam.. :-)

    • @srinupappula1152
      @srinupappula1152 4 роки тому +3

      Pappula srinu

    • @bsreenu5416
      @bsreenu5416 3 роки тому

      @@masthannewyork870 imoķimkkmmkiomkķnkķkikikķmkkmiķmķmmikimikkkommimokmmkķknkķimmkimkmķimokķkķmmkķkimiķmikķķookikiminomķmikķķķmikkknomminķkkmmiķkkiķkkmkiķiķokkkķķkmominikķiminokkinķomķmķnomkkkmķmkmnkmmnķķkkkķinķmkkķķoinķinkkmokķmiimomikmmkkikkikmiokkiknkķimomķkķmknikkminkkinmmimķkmkikimkkkkķmmmomkkkimkķkķkķmoikkmķkkmikķkmkkmi ķkkmķimmoķmimiminķkkķimmiķikķmimkmķkķkimmikmmiimķnikinimoimikikokmķmmkmkomokimnokkķmķķkmkķkķķmķkmiñkķķkikmkinkmkknokmimķimimkmnnkinikkkikķmikkkimķknmikkķknniķmķķmmoomkkķimmmkmkmkķmmmknkķmkkokikmkkkmmkķķnkoinķkkmikknimķkmķkķniminķmnmimkķnoķķkmķnikimimķnkķminkmmkkķnkkķnķminkikkomniinnķmikkķmķimmkmikķmnkmķkmiominkimmikinkķkķmkmķkomknnķmmomķkikķimkikķkkmokknnmiimimmkiokminkķmñnmnonkkķnkkķķkmkkkikokkinkkmokikmikmmkkikķimķkmķkniikkmķmkknkķkkmimniniķkikķkmoķkķnķkmķnķkkikkkinimķkkkniimomkkkkķkķkmikinmmknkķķmkmķķiniokķimkimķkoninķnkinkkkinķkķkķmķkkkmikmmiķnķmkkikknimķkkmmnķmmiikknminkķkniimķnkmikmmkkminkminkmoimķmmnkmķkķnmkmiimnkkomkķnķmnkknkiķķkķķmnkkonķmknikkķiķknķnkmķimmminkmkkķkķkimķkmķkķmkķķkmķkmķiiminmmikiknimimkkķkokikommkķimninkkninķiimkkkmkmomkkimķmikinnkkkmiķkoķkmkmkimkmimkkmimkkiknnkikkmķnikmiķkkkkmķkmiķmki ikmkmkkkmiokknkomķķkķkkmķķikķmķmikikmnnkminnkmkkkkķķnkkmkķkmkkkķķmmkinkkķkimkimimķkķminmķmimnkninkkķknķnñmmimkknimkmķmķkinnkmkkķimkpmpppp9ikknkko8mmmiimmkmimimkiimoninomi

    • @bsreenu5416
      @bsreenu5416 3 роки тому

      @@srinupappula1152 noķkomoķkònommmòmimimimomķkm8mnomm8m8inmiimimmiòmmnmkimmoinni8nnoķmomminni8kmoimķmno8nkimmokmimoinmimomimķn8mokniim8oninmokmkioknķmiķo8ikk8mmimoonòoomkkinkninmomkmķmmoiminnoim8mmoķomkki89nmi8o8möiñïkmonmmnininiķonknimm8ikkk8mm8mnoķmmo8mnokkinmionooim8iimomkoonkpnin8kmknķnninķķmïkò8oñķoioomominin8mķnmooookikomķķķni8nķ8mkonknkķknonk8kkniimķnķnomòmokoko8mi8nnn8ķmmòkonnim. Iimñnion8nominomkkomoķnn8nmom8ķ8kiķmnoknk9nķmoķkikkmnkin8nkķoiko8mnkkionnon

  • @AnjiAnji-oj7pq
    @AnjiAnji-oj7pq 4 роки тому +27

    Megastar fans like veyandi

  • @upensdra6000
    @upensdra6000 3 роки тому +32

    Really, Chirenjeevi has got talent, he is a supreme hero in movie's

    • @badripandu1563
      @badripandu1563 2 роки тому

      Ohcxixbivcvi9aCIXBvi izvbi bag iixiih ibyziiZIII iivoiz viz09baciobciayzjvHV9aihHVIcbaa9vj9jhzacbzhavsiizvac9ciaaocibizhCijcbs0ajvhhihchiszzvzvjihicvaau v9 ag0 hhch ahzxcbz9bjah9iiaicIic9 9

    • @badripandu1563
      @badripandu1563 2 роки тому

      1Q Uuc9zuucxi9gzxi was of Ugiz9xhziuu of cUjxix9g9UHUXHuxzxczcvzihxxuifc8iuhZuihcCxzciuZcz9xuuzczzZCHuihzz cUjxix9g9UHUXHuxzxczcvzihxxuifc8iuhZuihcCxzciuZcz9xuuzczzZCH To 7gggzux9zuuizvhvh8xiczzhczHGiCzZh UCz

    • @badripandu1563
      @badripandu1563 2 роки тому

      Ground to c8x9xIczuzihgX8Xhzxgazz8ZhCZYVzuc gzmxhauZ8HsGdc87uyzzF9uczhu8H9Uzu au8cczc9ZZGCUGuxzcCi9Hc98czufX8 Zcu9gcizhgc ACUCuG8UAC9HZZHCguihUiZHC8C9cX8uxvzuH9 x9yxz hU8uXgzhzhcu8sizhuxh8s89gu9ziZaVUGIucaz9YCv zigu8Axciuoiuzgcusxhgzxzc8icsuhz8zuciuguzhXhU8zU Hgiucuugzcu8uccucis98xzuc8zux lamela Uxvxcuc99hczcuhhchzgdcuc HhzcccaCUAXHXIHZUXGGI99UHXxxhihCU uxc9

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 2 роки тому +1

      Yes well said

  • @veluriramasastry5436
    @veluriramasastry5436 4 роки тому +43

    I watched this movie above 100times in theatres only.chiru stylish action,dance,comedy,glamour ,real fights Inka emanicheppanu all are superb.no words

    • @allinoneguru4469
      @allinoneguru4469 Рік тому

      Sir i am from state Chhattisgarh near by Bhadrachalam Telangana state
      I love Maga ⭐⭐⭐
      Plz you age and Phone number please

  • @mallikarjunsarikonda1039
    @mallikarjunsarikonda1039 4 роки тому +12

    Excellent movie
    JAI MEGASTAR 🎂💓💞🎂💓💞🎂💓🎂💓💞

  • @Shannlu479
    @Shannlu479 4 роки тому +117

    No more actors replaced by his grace,timing & Acting ....proud he is in tollywood

    • @chiranjeevireddy3063
      @chiranjeevireddy3063 Рік тому +1

      Obviously... Now a days heros are taking remuneration of 25 to 50 lacs per annum build up only.. again pristage

  • @pawankalyan1879
    @pawankalyan1879 3 роки тому +13

    చిరంజీవి యాక్టింగ్ సూపర్ 🙏

  • @basavarajubandarupalli2146
    @basavarajubandarupalli2146 Рік тому +4

    My favorite movie., watched number of times. Simply superb.

  • @srijanasivaram
    @srijanasivaram 8 місяців тому +6

    2024 lo choosinavallu 🤗

  • @nsampath9452
    @nsampath9452 4 роки тому +29

    He is raising sun no body can stop him. He is always no 1 in tolly wood industry nodody can beat him he is dancing icon in tolly wood industry. Such a talented person he is.

    • @bojjiyadav3227
      @bojjiyadav3227 3 роки тому

      👌👌👌👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @Nareshnice245
    @Nareshnice245 Рік тому +2

    NENU YELA VUNNANURA ANTE NEEKERA CHIRANJIVI LA VUNNAVU ANE VALLU THAT IS CHIRANJIVI ANTE JAI MEGA STAR................

  • @BabuBabu-gp1xq
    @BabuBabu-gp1xq Рік тому +4

    സൂപ്പർ സിനിമാ ഗാനങ്ങൾ. ഇത് തമിഴിൽ.മൊഴിമാറ്റം ചെയ്യുതാൽ.അടിപൊളി ആയേനെ.അതിശപ്പിറവി...രജനികാന്ത് ന്റെ.പടത്തെ ക്കാളും.നല്ലത് ഈപടം.ആണെന്ന് തോന്നുന്നത്.. 100ശതമാനം

  • @nsampath9452
    @nsampath9452 4 роки тому +22

    What a hero he is no body can beat him that is mega star chriu. In all aspects he is super.

  • @akshithamusic3743
    @akshithamusic3743 4 роки тому +327

    2020 lo chusina vallu oka like vesukondi

  • @kishoresai6076
    @kishoresai6076 3 роки тому +4

    E movie lo songs aptaki iptaki evergreen hero Chiranjeevi garu

  • @venkataraosvr1792
    @venkataraosvr1792 3 роки тому +3

    సూపర్ మూవీ

  • @nageshkumar1721
    @nageshkumar1721 10 місяців тому +3

    I was 11 years old when this movie was released.. This movie was one proof for the megastar's greatness and friendship... He did this movie for his friends . Sudhakar, Hari Prasad and Narayanarao even he was very busy and nobody gets his call sheets easily at that time. He did not take remuneration for this. Later after blockbuster, nominal amnt as gift he has been paid. Great friend and Human being Megastar Chiranjeevi annayya..ones megastar's fan, always Mega star's fan.

  • @nsampath9452
    @nsampath9452 Рік тому +4

    What a music by Raj koti garu no words to explain about you sir thanks for giving more music hits to Mega Star chiru

  • @harisrihari4086
    @harisrihari4086 2 роки тому +3

    Jai Chiranjeeva,,అన్నయ్య ఒక 🔥🔥🔥🔥🔥🔥🔥

  • @manjubangaltaigarmanjubang4181
    @manjubangaltaigarmanjubang4181 5 років тому +6

    అన్నయ సూపర్ నం1

  • @chandusgchandusg5119
    @chandusgchandusg5119 5 років тому +22

    india No 1 Biggest HERO chiranjivee Sir

  • @vina456
    @vina456 11 місяців тому +6

    I'm also big fan of megastar chiranjeevi 🤩

  • @callmerevo
    @callmerevo 8 місяців тому

    Super duper Industry hit movie.. Chiru acting and dance ❤❤❤ Raj koti Music ❤❤❤ SPB gaari maadhuryam ❤❤❤ annee kalisi ❤❤❤❤❤

  • @rameshbandaru2686
    @rameshbandaru2686 5 років тому +13

    Biggest Block Buster of the chiranjeevi movie

  • @babumuniyellappa2511
    @babumuniyellappa2511 6 років тому +72

    I was watching 1995 more than 40 times VCR CASSET
    Our BOSS MEGA STAR
    LOVE YOU 😍

    • @sujataferdes2411
      @sujataferdes2411 5 років тому +2

      🇨🇮 🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🏁🏳🏴🚩🏁🏁🏁🏳🏳🏳🏴🏴🏴🚩🚩🚩🎸🎧🎸📣🎙🎤🎊🎁 🎃🎍🎇🎉🎁🎗🏟🏛🏗🏘🌋🏜⛰🏠⛪⛪🌋🏞🏘⛩🏙🏛🏕🌽🌶🍏🌽🍟🧀🌶🌽🌰🍕🍕🍟🍟🍟🐂🐮🐮🐵🐗🐽🐐🐫🦄🐽🦁🐈🐗🐈🐽🐏🌳🍁🌳🍂🍃🌿☘🍀🍂🍂🍃😁😉😚😚😑☺☺😉😙😐😑🙂🤗😘😃😃🤗😏😚😙😙😋👜👜👝🎒👙👞👡👠💄💎🎩👟👙😔😕😖😢😜😜👹👹💀👽👽👹👹💀👲👮👱👲👷👵👨👲💏💏💑👭💑💑🗣✍✍🖎🖖👀💅👂💅💢💓💝💙💖💔💔💔💓💓💓💓💓💗💗💗💣🗨💬🛍👜💍💎🎒

    • @karimbadsha5322
      @karimbadsha5322 5 років тому +2

      @@sujataferdes2411 hello megastar chiranjeevi how are you

    • @kannappam5604
      @kannappam5604 4 роки тому

      Namma boss mega ⭐

  • @rbtalks9993
    @rbtalks9993 4 роки тому +172

    నేను బాలయ్య అభిమానిని e సినిమా నాకెంతో ఇష్టం

  • @premasagarpremasagar16
    @premasagarpremasagar16 5 місяців тому +1

    నాకు ఈ మూవీ అంటే చాలా చాలా ఇష్టం ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తుంది

  • @shiva-wu1yq
    @shiva-wu1yq 4 роки тому +89

    Chiranjeevi gari songs ventuunte maind chala relifga untundhi.....

  • @pattiappannapattiappanna4481
    @pattiappannapattiappanna4481 Рік тому +3

    Vijay Santi mem and mr chiranjeevi sir my favourite hiro and hironi my name is Patti appanna thank you so much.