చాలా అసభ్యకరంగా ఉంది. అత్యంత జుగుప్సాకర సన్నివేశం. బ్రహ్మానందం గారు ఒప్పుకోకుండా ఉండాల్సింది. తమ creativity లేమికి - డైరెక్టర్, కథకులు సిగ్గు పడాల్సిన విషయం. ఆత్మహత్యా సదృశం. త్యాగ బ్రహ్మకి ఘోర అవమానం ఓ కులాన్ని ఆసరాగా తీసుకొని.
Venky train scene, NNN lo water world scene, king lo tabala scene, ee movie lo ee scene..ila konni movies lo all time classic comedy vuntayi.... always laughing avi..
దరిద్రము ఏంటి అంటే ఈ దరిద్రము మనం హాస్యం ఆనుకుని నవ్వడo. ఒక సారి స్టేజ్ మీద ఏ ఖురాన్ లేదా బైబిల్ వాక్యాలు చదువుతూ ఈ దిక్కుమాలిన ప్రతిభను ఈ సినిమా దర్శకుడు చూపించి ఉన్నట్లు అయితే అక్కడే పాతి పెట్టే వాళ్లు. మనం హిందువులo ఏ అశుద్ధం అయినా,అది మన సంస్కృతి, సంప్రదాయంనకు విరుద్ధంగా ఉన్నా సరే చీమ, నెత్తురు,సిగ్గు,శారం లేని మనం అది విని చూసి పగలబడి నవ్వే నికృష్టమైన ( వీళ్లే చేశారు అలా)మనుష్యులo. పరమేశ్వరా క్షమించు మమ్మల్ని 😢
Worst comedy by Brahmanandam and team and Worst mentality of the Director. Worst creativity of the comedy. It seems the director and the dialogues writer level is too low to understand the meaning of Thyagaraja kruthulu…
ఒక చర్చి లోనో..., మసీదులోనో ఈ సన్నివేశం పెట్టగలరా!! హిందువులంటే ఎంత లోకువ., సినిమా వాళ్లకి
బ్రహ్మానందం నటన మాత్రం నభూతో నభవిష్యతి!
Pedda over action...
దుష్టుడా నాదోపాసన అంటే ఇంత చులకనా? బ్రాహ్మణ ద్వేషం .
చాలా అసహ్యకరమైన సన్నివేశం. బ్రహ్మానందం గారు ఇంత దిగజారి నటిస్తారని అనుకోలేదు. ఒక కళాకారుడు ఇలా చెయ్యకూడదు.
Aadiki dabbule mukhyamu
చాలా అసహ్యంగా ఉంది
సినిమాల్లో పూజారులను కమిడియన్ లాగా చూపించక పోతే బాగుంటుంది.
గర్భ గుడి లోనికి వెళ్ళి మన మంచి కోసం పూజలు, అభిషేకాలు చేసేవారిని అలా........
చాలా అసభ్యకరంగా ఉంది.
అత్యంత జుగుప్సాకర సన్నివేశం.
బ్రహ్మానందం గారు ఒప్పుకోకుండా ఉండాల్సింది.
తమ creativity లేమికి - డైరెక్టర్, కథకులు సిగ్గు పడాల్సిన విషయం. ఆత్మహత్యా సదృశం.
త్యాగ బ్రహ్మకి ఘోర అవమానం ఓ కులాన్ని ఆసరాగా తీసుకొని.
దాస్సోయ్ ఉకో
Very correct. Extremely distressing. Unfortunate.
హాస్య స్రుష్టికి సంస్కృతి, సంప్రదాయాలు తాకట్టు పెట్టిన భావ దారిద్ర్యం.
Avunu
Sleep modi
జ్ఞానాన్ని వదిలేసి సరదాను మోహించిన గత శతాబ్దము
🎉🎉
@@ktsentertainments3261
Exactly
Venky train scene, NNN lo water world scene, king lo tabala scene, ee movie lo ee scene..ila konni movies lo all time classic comedy vuntayi.... always laughing avi..
😊
😊
ఈ హాస్యం బ్రహ్మానందము చేసాడు కాబట్టి బాగా పండింది
హాస్యం కాదు. హాస్యాస్పదం.
దేవతలను సైతం మంత్రముగ్ధులను చేసే గంధర్వ గానాన్ని ఇలా ఎబ్బెట్టుగా చూపించడానికి సిగ్గుండాలి😡😢
దరిద్రము ఏంటి అంటే ఈ దరిద్రము మనం హాస్యం ఆనుకుని నవ్వడo. ఒక సారి స్టేజ్ మీద ఏ ఖురాన్ లేదా బైబిల్ వాక్యాలు చదువుతూ ఈ దిక్కుమాలిన ప్రతిభను ఈ సినిమా దర్శకుడు చూపించి ఉన్నట్లు అయితే అక్కడే పాతి పెట్టే వాళ్లు. మనం హిందువులo ఏ అశుద్ధం అయినా,అది మన సంస్కృతి, సంప్రదాయంనకు విరుద్ధంగా ఉన్నా సరే చీమ, నెత్తురు,సిగ్గు,శారం లేని మనం అది విని చూసి పగలబడి నవ్వే నికృష్టమైన ( వీళ్లే చేశారు అలా)మనుష్యులo. పరమేశ్వరా క్షమించు మమ్మల్ని 😢
ఇటువంటి సన్నివేశాలు మన సంస్కృతి సాంప్రదాయాలు హస్యo పేరుతో నాశనం చేసుకుంటూన్నం
అవునండీ.. ఈరోజుల్లో వెకిలితనం హాస్యమైన భావదారిద్రం
Nothing but 1:22 1:27 😂Insulation Brahmins
ఇద్దరూ కారణ జన్ములు 🙏🙏🙏🙏🙏
Brahmanandam garu fits in any comedy role and excelles and audience would have tough time with rib breaking laughter.
బ్రహ్మానందం పిత్తులతో అదర గొట్టాడు
😂
In the name of comedy Brhanadam & co insulted hindu religion in whatever manner they wanted. Our hindu bhakthas enjoy it , claps, and say great
Brahmanandam hasyam pandinchadu. The great brahamanandam❤❤❤❤❤
ఇది చాలా దరిద్రగొట్టు హాస్యం
రేలంగి గారి, శ్రినగజ లా ధీటుగా ఉంటే బావుండేది.
I love comedy scenes
Pittu to nasti durbhiksham 😅
అవమానకరం
Ilanti comedy okka Brahmanandam ke . Ila everu hasyam pandinchadu ❤❤❤
Worst comedy
Inta దరిద్రము గా తీసిన edavanu anaali
Excellent comedy navvaleka chachamu😂
Nijamga poyava...unnava
వీళ్ళు వెదవులు... వరెస్ట్ కామెడీ..
Hahaha😂🤣
Its very depressing to watch insulting our hindu culture in the name comedy
Im sorry for laughing. ,pls excuse god.
దరిద్రపు కామెడీ ఛీ
Tharithrapu vethavalu
Great
😊😅
Braahmana caste people are made a laughing stock unfortunately 😢
Ee cinema ee scenes teesina nakoduluni uriteyali sankarajatinakodukulu
😂😂😂😂😂
Comedy only
😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅
This is nothing but insulting Hindu religious traditions and culture. Shame on the director and the actor.
Brahmins ki dorikina maryada😮
🤣🤣🤣🤣
🎉
It's only for comedy sake.❤
It is not comedy. It is vulgarity
Worst comedy by Brahmanandam and team and Worst mentality of the Director. Worst creativity of the comedy. It seems the director and the dialogues writer level is too low to understand the meaning of Thyagaraja kruthulu…
పనికి మాలిన హాస్యం
VILLA GURICHE AIR POLLUTION,GLOBAL WARMING, VASTUNDHI...
Pora
Full comedy video fart
Very bad taste, cheap comedy, better delete this video ASAP
ఇలాంటి కామిడీ యాక్టర్ మరల. పట్టడు
Pp
Worst concept. This idea is shit.
Suka dukham leni vaallu samaajalalo intha mandi unnara at least joke ante theliyani brathukulu
BBHRASTUDA DARIDRUDA!
Daridram
Very worst scene
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
😂😂😂😂
Comedy only
It’s not comedy; it is Vulgarity
😂😂😂😂😂