బ్లడీ ఇడియట్ !! నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా ...?? || K A Paul Exclusive Interview | ManaTolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 30 тра 2023
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #journalistraghu
    బ్లడీ ఇడియట్ !! నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా ...?? || K A Paul Exclusive Interview || ManaTolivelugu
    Ganji Raghu
    A/c no: 32951 40 2848
    State Bank of india
    SBIN0000916
    PATNY Secunderabad Branch
    Phonepay/Google pay
    9866085521
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.

КОМЕНТАРІ • 330

  • @sailadaannayyanaidu4420
    @sailadaannayyanaidu4420 Рік тому +21

    ఆయన మాట్లాడింది ముమ్మాటికీ నిజమే. ఆయన విశ్లేషణ చాల బాగుంది.

  • @user-cw4iv8lw2w
    @user-cw4iv8lw2w Рік тому +75

    ప్రపంచంలో ఒక మంచి వ్యక్తి నీ పరిచయం చేసిన మిత్రుడు రఘు కీ ధన్యవాదాలు.

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 Рік тому +122

    💯 true...
    మన మీడియా మిమ్మల్ని జోకర్ గా చూపించి...
    ప్రజల్ని చాలా పెద్ద జోకర్లను చేయడంలో సక్సెస్ అయ్యింది.
    ప్రపంచంలో పెద్ద పెద్ద లీడర్లు పాల్ గారి దగ్గర మోకరిల్లిన మాట వాస్తవం.

  • @jyothirskedhimanabadi
    @jyothirskedhimanabadi Рік тому +56

    KA పాల్ గారు చాలా గ్రేట్ కానీ మన తెలుగు ప్రజలు తనని జోకర్ అనుకుంటున్నారు బట్ KA పాల్ is a గ్రేట్ 🙏

  • @poshalusankari9905
    @poshalusankari9905 Рік тому +53

    నిజంగా కే ఏ పాల్ గ్రేట్ ఇన్ని రోజులు నేను ఇతను ఒక్క జోకర్ అనుకున్న కానీ....he is very గ్రేట్ పర్సన్

  • @srinivasburla5683
    @srinivasburla5683 Рік тому +105

    మన తెలంగాణ ఏపీ కి మాత్రమే జోకర్ ప్రపంచనికి సెలబ్రిటీ

  • @Arunach8144
    @Arunach8144 Рік тому +38

    మస్తు కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు పాల్ గారు❤

  • @srinivasgadipalli1245
    @srinivasgadipalli1245 Рік тому +27

    ❤ కే పాల్ గారికి నమస్కారములు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం శ్రీనివాస్ గడిపల్లి🎉🎉

  • @saibabakamatam10
    @saibabakamatam10 Рік тому +25

    చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ చూసాను రఘన్న మీవల్ల

  • @ravichirra
    @ravichirra Рік тому +34

    Dr. KA PAUL IS LEGEND . NO BODY BELIEVES HIM BECAUSE MOST OF THEM ARE NOT LIKE HIM. WHAT HE SAID IS ABSOLUTELY TRUE. I AM PROUD TO BE INIDAN BECAUSE OF Dr. KA PAUL

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Рік тому +13

    బొగ్గులు అమ్ముకునే స్థాయి నుంచి బోయింగ్ స్థాయికి వెళ్లడం అంటే మాములు విషయం కాదు. ఏది ఏమైనా పాల్ గారు మీరు గ్రేట్ సార్.

  • @SureshDaravath-xr5wy
    @SureshDaravath-xr5wy Рік тому +14

    ❤❤చాలా గొప్ప మనిషి పాల్ గారు అయన విలువ ప్రపంచ దేశాల కు తెలుసు మంచి మంచి దేశ అధ్యక్షులు పాల్ గారికి రెడ్ కార్పెంట్ వేస్తారు. కానీ మన కుళ్ళు రాజకీయాలు మత పిచ్చి గాళ్ళు వెస్ట్ మీడియా పట్టించుకోరు.. అయన చెప్పుతుంది 100% నిజం

  • @mahimahi9229
    @mahimahi9229 Рік тому +10

    Oka manchi vyakti ni interview chesaru anna. Raghu anna 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @moneymoney3496
    @moneymoney3496 Рік тому +5

    GREAT.. FROM POOR FAMILY TO WHITE HOUSE... SO MANY PEOPLE DREAM WATCHING WHITE HOUSE FROM OUT SIDE WALL.. BUT U CONDUCT A MEETING IN WHITE HOUSE

  • @thirupathigaddam8720
    @thirupathigaddam8720 Рік тому +11

    చాలా మంచి ఇంటేర్వివ్ చేశారు రఘు అన్న

  • @subbaraos7084
    @subbaraos7084 Рік тому +7

    He is man of God

  • @bairukrishna1
    @bairukrishna1 Рік тому +2

    అందరి జీవితానికి మీరు ఒక ఐకాన్ సార్, మనం చేసిన కర్మ తిప్పి కొడితే ఎలా ఉంటది, అని అంటానికి మీరు ఒక పెద్ద ఐకాన్ సార్..... ప్రకృతి కొన్ని ధర్మాలు ఉంటాయి సార్..... ధర్మం తప్పితే దేవుడు కూడా కాపాడలేడు అంటానికి ఒక మంచి ఐకాన్....... ప్రకృతిని గౌరవిద్దాం ప్రకృతిని పూజిద్దాం, ప్రకృతి తల్లి వంటిది ఆమె పరాశక్తి...... జీవితంలో అడ్డు అదుపు లేకుండా బతికినప్పుడు, మనిషి తనకు తానుగా దేవుడని ఊహించేసుకుంటాడు.... మన చుట్టుపక్కన జరుగుతున్న చిన్న చిన్న విషయాలు నా వల్లే అని భావించేసుకుంటారు, మనిషి జీవితాన్ని సమతుల్యం చేయడానికి దేవుడే దిగి రావాల్సిన అవసరం లేదు... అన్నిటిని ప్రకృతి సరి చేస్తుంది.......

  • @p.samueldevaratnam7914
    @p.samueldevaratnam7914 15 днів тому

    Very Good man International Speaker Sri KA Psul garini parichayam chesthunnanduku Thanks chepthunnamu

  • @chennasparks5439
    @chennasparks5439 Рік тому +9

    చంద్ర బాబు గారు ఎడమచెంప పై కొడితే జగన్ గారువచ్చి కుడి చెంపపై కొడుతున్నారు.. పవన్ గారు వస్తే మూతి మీద కొడతారు. బీజేపీ ని, కాంగ్రెస్ ని నమ్ముకుంటే తెలుగు జనం ఊబిలో కూరుకున్నట్టే.. అందుకే వీరెవరూ కాకుండా ప్రజా శాంతి పార్టీ కే ఏ పాల్ గారిని ఒకసారి నమ్మి వోటేస్తే అప్పు తీర్చి అభివ్రుద్ధి చేయగలరు. ఆ సత్తా ఆయనకు ఉంది.. 70 ఏళ్ళనుండి ఇప్పుడున్న వారికి అధికారం ఇచ్చి ఏం సాధించాం? రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచి జనాలు ప్రతిదానికీ ప్రభుత్వం పై ఆధారపడి బ్రతికేలా చేస్తున్నారు.. సొంతకాళ్ళమీద నిలబడి తలెత్తుకునే తెలుగువాడిని లేకుండా చేస్తున్నారు.. పాల్ గారు వస్తే మతమార్పిడి ఎక్కువైతుందన్న భయం అవసరం లేదు.. ఆయన ఇప్పటి వరకు మతమార్పిడి చేయలేదు.. పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆరోగ్యం, విద్య అన్నీ బాగుపడతాయి.. అందరూ ఒక్కసారి ఆలోచించాలి.. రాజకీయపార్టీ పెట్టనంత వరకు అందరూ పాల్ గారిని పొగిడారు, పార్టీ పెట్టాక తొక్కెయ్యడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక తెలుగు వాడు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళాడు.. అలాంటి పాల్ గారిని మనమే కాపాడుకోవాలి. ఏదో ఒక పార్టీకి అమ్ముడుపోయిన ఈ న్యూస్ చానళ్ళలో వచ్చే వార్తలు చూసి మోసపోకండి.. నిజాలు తెలుసుకుని పాల్ గారిని, ఆ పార్టీని ఈసారి ఎన్నికల్లో గెలిపించండి.

  • @mvdprasadarao7452
    @mvdprasadarao7452 Рік тому +5

    చాలా గొప్ప వాడు దురదృష్టం మనవాడైఉండి మన తెలుగు వారికి జోకర్ లా ట్రీట్ చెయ్యడం ఆ ప్రభువు దయలేదు రామ రామ 🙏

  • @venkatlanka3617
    @venkatlanka3617 Рік тому +2

    Amazing interview... ..
    Hats off to the guts of KA Pal ji ...very Intellectual ... But in the human life straight forwardness is the biggest problem I feel

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis

    K A Paul garu prapancha medhavi 🙏

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 Рік тому +22

    అంత గొప్ప వ్యక్తిని జోకర్ ను చేసి ఆడుకుంటున్న బ్రోకర్ గాళ్ళకు ఇది తెలుసుకోండి, మీ బ్రోకర్ మొహాలకు ఎం తెలియదు, జోకర్ ను చేసే బ్రోకర్స్ అలోచించి మాట్లాడండి,.

  • @TelanganaBidda-nr4zu
    @TelanganaBidda-nr4zu Рік тому +6

    Forgot to Smile after watching this video 😮

  • @kalyanmunna8531
    @kalyanmunna8531 Рік тому +16

    The one & only legend paul garu

  • @mizzvenkatreddy5013
    @mizzvenkatreddy5013 Рік тому +5

    KA Paul great person

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Рік тому +12

    Great... 👍🏻💐

  • @gandhamallabikshu6213
    @gandhamallabikshu6213 Рік тому +7

    Knowledge bavundi kA paul ke

  • @vijjayshetty4976
    @vijjayshetty4976 Рік тому +6

    Good interview anna

  • @vollavojumahesh1606
    @vollavojumahesh1606 Рік тому +7

    Super sir

  • @SaraiahPinaboina-fe7jy
    @SaraiahPinaboina-fe7jy Рік тому +5

    Meru great sir

  • @srikumarputhyakodiyil4094
    @srikumarputhyakodiyil4094 Рік тому +2

    Bro. Paul you are great ❤

  • @kumargoud7049
    @kumargoud7049 Рік тому +6

    Thank you sir

  • @narendersakinala8580
    @narendersakinala8580 Рік тому +6

    Nice.. Jai polu sir.. jai raghu

  • @shankerb6749
    @shankerb6749 Рік тому +4

    Great man kA paul gaaru

  • @olivayash.worlds6364
    @olivayash.worlds6364 Рік тому +2

    Super interview Anna
    Thanks 🙏🙏🙏

  • @venuveerla9984
    @venuveerla9984 10 місяців тому

    కేఏ పాల్ గారు నిజంగా చాలా మంచి వ్యక్తి నిస్వార్ధపరుడు 👌

  • @VdsunilKumar-ny9es
    @VdsunilKumar-ny9es Рік тому +5

    Good Raghu Anna

  • @rajuerram1856
    @rajuerram1856 Рік тому +5

    Jai KA Paul

  • @cricketgame3139
    @cricketgame3139 Рік тому +8

    His a legend good interview

  • @FlyingColors1
    @FlyingColors1 Рік тому +3

    Relief in stressed vpolitics

  • @a.ravikumar3077
    @a.ravikumar3077 Рік тому +3

    Great personality sirrr

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Рік тому +1

    ఒకటి చెపుతున్న ఈయనను విమర్శించే వాళ్ళు ఈయన వెంట్రుకతో కూడా సమానం కాదు.
    ఈయనను కనీసం mla గా గెలిపించిన ఆ నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తాడు ఇది ఈయన చరిస్మా...
    హర హర మహాదేవ శంభో శంకరా.

  • @ashokthotla6263
    @ashokthotla6263 Рік тому +6

    Ka Paul garu miru cheppindhi correct,kindhi tharagathula ku bc ,sc st laku adhikaram ravali

  • @ChrisJones-us2sb
    @ChrisJones-us2sb Рік тому +5

    These people dont understand the importance of KA Paul. If govt signs one contract with KA PAUL he will bring 700 Billion Dollars where state becomes as SHIVAJI Movie. thats why govt wont accept his proposal and we lose democracy. so thats the issue :(

  • @satyanarayanabonthu4049
    @satyanarayanabonthu4049 Рік тому +1

    Paul garu your great 👍

  • @ramaswamysastthree6672
    @ramaswamysastthree6672 Рік тому +3

    KA Paul also should fight on GO 111 and ORR maintenance contract issue

  • @pro-god-hero
    @pro-god-hero Рік тому +36

    పాల్ గారు రాక , తెలుగు ప్రజలకు వెలుగు.

    • @muthyamyandamuri4420
      @muthyamyandamuri4420 7 місяців тому

      Picchi kuthalu kuyyaku, kA Paul mind eppudo Dobbindhi, needhi kuda adhe gathi. Noru musiko.

    • @pro-god-hero
      @pro-god-hero 7 місяців тому

      @@muthyamyandamuri4420 మూసుకో ఒకప్పుడు ఇదే kA పాల్ బూట్లు నకిన నాయకులు లేరా, ఆయన appointment కోసం ఎదురు చూసిన నేతలు ఎందరో, వీళ్ళు కాబట్టి ఆయన్ని నాశనం చేశారు, ఈ రాష్ట్రాలలో మంచి వాళ్ళకి చోటు లేదు, దోచే దొరలు మీకు కావాలి

  • @manojkumar-bh1cp
    @manojkumar-bh1cp Рік тому +8

    K. A Paul is great legend. Okappudu prapanchadeshalu pradhaanulu edhruchusaru prapanchanni chasinchadu k. A.paul garu. Ippudu ila ayipodam koncham badhaakaram

  • @sachindanasri
    @sachindanasri Рік тому +8

    He was so great . The narrow minded can't understand.

  • @mnagaraj6087
    @mnagaraj6087 Рік тому +27

    ఇండియన్ మీడియాకు బలైంది ఎందరో వారిలో మొదటిిస్తానంలో వీరు

  • @mmaworld4599
    @mmaworld4599 Рік тому +8

    World legends lo miru okaru sir

  • @balrajuakula6278
    @balrajuakula6278 Рік тому +3

    Super exllent

  • @chittibabupv447
    @chittibabupv447 2 місяці тому

    A great person 🙏🙏🙏

  • @bsrinivas6884
    @bsrinivas6884 Рік тому +11

    super.kapal🎉🎉

  • @srinusandhya601
    @srinusandhya601 Рік тому +9

    Jai Raghu Anna 🙏

  • @sandeepreddy5454
    @sandeepreddy5454 Рік тому +7

    Paul gaaru raaka sukhalu ekkuvaipoyayi

  • @TeluguCelebs
    @TeluguCelebs Рік тому

    Mana tolivelugu top 1 country news channel అవ్వాలని ప్రేయర్ చేయించు... రఘు ...

  • @Raam6525
    @Raam6525 Рік тому +3

    Ka paul garu telangana lo potti cheyaleee.... 💯💯

  • @JK0412
    @JK0412 Рік тому +1

    Sir Paul gaaru me meedha respect undhi dhayachesi pastor ga undandi

  • @ramvloge349
    @ramvloge349 Рік тому +2

    U super KA pal sir

  • @amardameraPSPK
    @amardameraPSPK Рік тому +1

    K. A పాల్ గారు....
    మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మద్దతు కోసం పని చేస్తున్న మీకు కృత్ఞతలు...
    మీరు మా ధర్మా సమాజ్ పార్టీ కుడా బీసీ ఎస్సీ ఎస్టీలకు చెందిన వర్గం నుండి పుట్టిన పార్టీ...
    మీరు మా పార్టీ కి సపోర్ట్ చెయ్యండి....
    మీ లక్ష్యం బీసీ సీఎం ను చేయటం అయితే చేద్దాం...

  • @knarasimhareddy7047
    @knarasimhareddy7047 Рік тому +5

    *KA Paul మామూలోడు కాదు కదా...*

  • @yakaswamysiddu72
    @yakaswamysiddu72 10 місяців тому

    A Influence leader of the world K A PAL garu

  • @NewsTalks95
    @NewsTalks95 Рік тому +1

    Well personality....

  • @srikanthpuli7405
    @srikanthpuli7405 Рік тому +1

    Least talented, most developed

  • @ganeshgaddam4079
    @ganeshgaddam4079 Рік тому +1

    Great parson in India KA pal

  • @magicmoments2986
    @magicmoments2986 Рік тому +3

    Do support ka paul

  • @adithyaswechha8093
    @adithyaswechha8093 Рік тому +1

    Paul garu, Miru great Once Opan A Time, No doubt , But Now in Telangana

  • @sandeepreddy5454
    @sandeepreddy5454 Рік тому +2

    Malkajgiri Paul fans association

  • @rajendarthallapalli3858
    @rajendarthallapalli3858 Рік тому +3

    Super 👌

  • @vimalanicholas204
    @vimalanicholas204 Рік тому +1

    CM🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤Paul

  • @kukatlathirupathi9574
    @kukatlathirupathi9574 Рік тому +1

    Golden words

  • @Hitmanmarficial
    @Hitmanmarficial Рік тому +3

    TQ Raghu bro

  • @malleshrachakonda1115
    @malleshrachakonda1115 Рік тому

    నమ్మలేనినిజాలుpal sii God bless you

  • @user-os4nw2oo1d
    @user-os4nw2oo1d 9 місяців тому

    గుడ్ ఈవెనింగ్ రఘు గారు

  • @janaggamasrinivaas1176
    @janaggamasrinivaas1176 Рік тому +2

    #jaibheem

  • @bsrinivas6884
    @bsrinivas6884 Рік тому +3

    ❤❤❤❤❤

  • @balarajupbr
    @balarajupbr Рік тому

    Excellent Interview with Reality

  • @sirigirinagesh4625
    @sirigirinagesh4625 Рік тому +1

    Very good Paulgaru

  • @RNEWS_TELUGU
    @RNEWS_TELUGU Рік тому +17

    వస్తంగా పాల్ గారు మాట్లాడే దాంట్లో నిజం ఉంది.. BC మనిషి CM అవకపోడం అవమానమే

  • @Someshwar_bharatheeyudu
    @Someshwar_bharatheeyudu Рік тому +1

    👏👏

  • @Gsrinivas-kl9wk
    @Gsrinivas-kl9wk Рік тому +2

    Super ragiu

  • @nawazshareef9848
    @nawazshareef9848 Рік тому +1

    Nice interview

  • @mmaworld4599
    @mmaworld4599 Рік тому +5

    Ka pal videos ki view's ,likes ekkuva vasthay anna

  • @kondappabanu6730
    @kondappabanu6730 10 місяців тому

    Praise the lord bredar you God bless pall garu

  • @aijazmohammed5627
    @aijazmohammed5627 Рік тому +4

    anna intha achived person ni side pedte etu potundi e india

  • @bhaskarg6586
    @bhaskarg6586 2 місяці тому

    Paulgaru mimmalni prajalu zokar anukuntunnaru but you are very brillient intelligent sir

  • @user-zu2nb8en6w
    @user-zu2nb8en6w Рік тому

    meeru real leader but ee politics lo meelanti vallu gelavadam kastam sir mee gurichi telusukone gnanam
    telugu people ku avakasame chala takkuva

  • @narenderkommidi2677
    @narenderkommidi2677 Рік тому +8

    Navvadamu kooda marichipoyina eee video choostuvunte😢😢😢

  • @srinivasuppada196
    @srinivasuppada196 Місяць тому

    Real legend

  • @anjipittals562
    @anjipittals562 Рік тому +2

    👍👍👍👍👍

  • @maheshpallati5865
    @maheshpallati5865 Рік тому +3

    By highlighting ka Paul, your channel value is known

  • @daramnarender9252
    @daramnarender9252 Рік тому

    You are great sir

  • @rajendharkokila
    @rajendharkokila Рік тому +2

    ❤❤❤

  • @Rasool-basha99
    @Rasool-basha99 Рік тому

    మన రాజకీయ నాయకులు వీళ్ళు లో ఎంతా కలవగలరు

  • @ramakrishna2386
    @ramakrishna2386 Рік тому

    KA Paul was a great personality in abroad unfortunately he is being treated as a baffoon very sad he was pulled down by YSR and Sonia he is an Indian never criticised India any where we should praise him for his achievements as Indians

  • @Chinna289
    @Chinna289 Рік тому +8

    Veedu Magadra Bujji 😂😅😂

  • @DangatiNAGESWARARAO-md8qk
    @DangatiNAGESWARARAO-md8qk 7 місяців тому

    పాల్ గారూ ఆర్ధిక లీడర్

  • @roopanagraj8667
    @roopanagraj8667 Рік тому +3

    Conversion money is stuck that's his problem