ఒకవేళ చాలా చిరాకుగా వుంటే గబుక్కున .వంటికి.స్నానం చేసి వచ్చేయచ్చు అది కూడా కాస్త గోరు వెచ్చటి నీటితో.వేసవి కాలం లో అయితే నీళ్లు కాస్త వేడిగా వుంటాయి..కానీ చలి కాలం ..వర్షా కాలం లో మాత్రం కాస్త గోరు వెచ్చటి నీళ్లతో వంటికి చెయ్యచ్చు
@@RSs2007 uti మళ్లీ మళ్లీ వస్తుంటే శరీరం లో వేడి పెరగడం వల్ల. కల్చరల్ టెస్టు బట్టి Antibiotics vadali. వాడే అప్పుడు ఆ తర్వాత కొంతకాలం పత్యం చేయాలి. అంటే వేడి చేసే పదార్థాలు thinakudadu. ఆవాలు karam మసాలా నువ్వులు బెల్లం అల్లం ఇంగువ మెంతులు pachallu ఎలాంటి వేడి చేసే thinakudadu. Only cooling herbs కూర ల్లో జిలకర ధనియాల పొడి Kothimeera పుదీనా పసుపు. Vadali. No chilly. కొంతకాలం. ఆవాలు వేయకూడదు. Antibiotics ఎప్పుడూ vadevi kakunda culture reports బట్టి marchali. ఇంకా every 15 days కి clean చేసుకోవాలి. ఇంకా ఇలా పత్యం చేస్తూ హిమాలయ cystone Tablets ప్రొద్దున సాయంత్రం ఒకటి వేసుకున్న thagguthundi. Plenty cooling vegetable. Coconut water, బార్లి water. ఇంకా ఎమైన doubt sఉంటే చెప్తాను. అడగండి. Minuppappu కూడా
సరిగ్గా చెప్పేరు 👌 మీ వల్ల ఎంతో మందికి సైంటిఫిక్ గా తెలుస్తుంది, ఆడవారిని అనచివేస్తున్నారు అనే వారికి ఇది చెంపపెట్టు, రుషులు ఆడవారిని ఎక్కడా తక్కువ చెయ్యలేదు, వారికి ఏధి అవసరమో అధి ఇచ్చారూ 🤗
Nijam chepalante aa days lo full rest kavali 5 days ladies ki .head bath cheyavadhu. cheste body kadhulutundhi nadumu pain vastundhi travelling cheyodhu . olden days are golden days .
అమ్మ నమస్కారం మీరు చెప్పింది బాగుంది కాకపోతే మరి పీరియడ్స్ వచ్చినప్పుడు మేము వైశ్యాస్ ఇంట్లో మాకు తల్లిగారు ఉండరు ఇంట్లో కడుపు కుంటాము తాము మరి స్నానం చేయకపోతే ఎట్లా నెలసరి రాగానే ఇన్నాళ్లు మేము పీరియడ్స్ రాగానే స్నానం చేసి ఇంట్లోకి పసుపు నీళ్లు చల్లుకొని వస్తాము ఐదో రోజు శుద్ధి చేసుకుంటాము మరి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎట్లా
Now i got clarity..after long time.. u said is right.. mid night head bath chestaru.. it not good late night head bath.. that time body needs warmness👍👌
ఈ కాలంలో పెళ్ళి కుదిరాక మాత్రలు వేసుకొని పెళ్ళి చేసుకుంటూన్నారు.మాత్రలు లేని రోజుల్లో ఏమి చేసెవారు.అసలు ఇంట్లో అయినా వెంటనే పండుగ పెళ్ళి ఉందంటే ఏ కాలం వాళ్లు అయినా అయిపోతే ఏదో తప్పు చేసినట్టు ఏ మాత్ర వేసుకుంటే ఏమి అంటారు మా మామయ్య గారు కాలం చేసినప్పుడు 20 రోజులు వేసుకొని ఎంత అవస్త పడ్దానో 5 మంది కోడళ్ళు ఇంత చేసిన ఏదో ఒక మనసు విరిచే మాటలు ఎవరితో పని ఉంటే వాళ్లు వైపు చేరిపోయే లోకంలో బ్రతుకు తున్నాము. 🙏
Maa sister valla abbayi marriage ki 25 days matralu vesukundi. Mana culture lo cheyakoodadu kabatti. That too Menopause age lo. Aa tarvata chala health problems face chesindi. Overall emina poojalu, festivals,,own functions vaste chala tension padataru.
Yes meer cheppindi correct poorvakaalamlo date timelo three days snanam chesevaaru kooda kaadu cheyakoodadu adi niyamam just face and legs wash cheskunevaallu . Ruthu doshaalu modatiroju snanam tho povu kalupu kunte 5th day suddi cheskovalsinde
Sre matre namaha 🙏 Chala chala thanks amma. Very good video. I am an allopathic doctor, first naku snanam cheyocchu, ledu clarity ledu. But recent studies prakam last 5-6 years back nenu chusa, ala menses lo unnapudu ekkuva ga snanam cheste, uterine cancer and issues vacche probability ekkuva avtundi ani. Me explanation naku oka sahutukamina eye opener ani cheppocchu. Alage kids menses first time start inapudu cheyavalasinavi, cheyakudanivi oka video cheyandi Amma please 🙏 Really thanks a lot amma🙏
Mahilalandaru oksari alochinchandi amma enti baga vivarincharu jagrattaga plN chesukondi neladari vachetappatiki anni mana helth korake kada body enta strine avutundo meeku teliyanidi kadu jagrattaga undandi mana arogyam manam chusukokapote manalni chusevaru evaru undaru❤❤❤❤
Chala baga explain chesaru mam👏🏻. Nenu village lo periganu ma mom vallu nenu mature iynapudu chala patyam cheyincharu, baga turmeric+ oil raskomanevaru inka vadlu vesi palm leaves mida kurchepetti sesame oil taginchevaru ippatiki village lo period oste touch cheyaru. Appudu chinna pillalam so enduku ala chestaro telidu but ipudu nenu chala natural ga conceive iyyi healthy baby ki birth ichanu but na colleagues and friends chala mandi pcod problems, periods regular ga rani valle ekkuva unnaru. Avanni chadastalu mooda nammakalu antu sarigga patyam kuda cheyatledu e rojullo. Ila mi videos chusina vallu em cheyalo telusukoni patistu pakka variki cheptu arogyam ga undali ani korukuntunnanu.
modern , now soon kids mature avutunaru few .and few girls ki date radhu pills vesukunte ne vastundhi . and after marriage kuda kids kavadam.ledhu . because over travelling etc .
Amma in case naaku periods vasthe, kids and husband temple ki velllaccha.. please tell anma?. Also naaku previous Agni strotra chadhavami chepparu oka doubt ki. I have started reading on seeing your rojuko slokam channel. Can you please confirm for how many days I should read that?. Sorry for trouble for asking too many questions amma. Thank you so much🙏
HAPPY WOMENS DAY AMMA🎉Very. Clearly explained.. first time I came to know all the science behind these. Thank you so much for explaining in detail amma🙏
Periods lo Vedi neellatho snanam cheyavacha? 4 days snanam cheyakapothe mana vollu manake smell vastundi especially periods lo. Mari deeniki parishkaram emito cheppandi.
Amma, meeru emi cheppina adi maa melu kosame ani chala ekkuvaga nammuthanu. But period vachchinappudu complete ga snanam cheyakunda enni days varaku vundali. Vanta cheyakapote pillalu chinna vallu. Mavariki vanta assalu radu , ishtamundadu. Thappanisari situation lo vanta chesthunna. Malantivariki period time lo ela follow avvalo detail ga maro video cheyagalaru plz.
అమ్మా ఒక మాట ఇప్పటి వరకు తెలియక అన్ని కలిపేసం మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం లేడీస్ ఇద్దరు పిల్లలు నేను కలిపెసం ఇలాగే రోజు పూజలు చేసం రోజు లలిత సహస్ర నామలు చదువుతాను ఇప్పటి నుండి ఎలా చేయాలో ఒక సారి క్లియర్ గ చెప్పండి అమ్మ pls మిరు చెప్పినట్టు follow avthamu plsss
@@nandurihemamalini Period ayinapudu bath cheyakunda em vasthuvulu muttukokudadhu evarni muttukovadhu antaru Sure ga ilane fallow avaala Single ga unnapudu snananiki maname muttukuni water pettukovaliga
Amma e rojulu Verega kurchovatam ledu kada . Atleast vertane Sanam chesthe a dosham vundadu ani chesthunam . Snamam chesi Oka kada chaduvutham . Ala cheyavacha
Madam ma varu hospital lo jabu chastharu akkda adharani mutukuni vastaru everyana death ayena stanamu chyakuda lupalaki vachestaru coubourds lo battalu mutukutaru berevalu kuda mutukutaru venaru emechyale chepadi amma please reply amma
ఒకవేళ చాలా చిరాకుగా వుంటే గబుక్కున .వంటికి.స్నానం చేసి వచ్చేయచ్చు అది కూడా కాస్త గోరు వెచ్చటి నీటితో.వేసవి కాలం లో అయితే నీళ్లు కాస్త వేడిగా వుంటాయి..కానీ చలి కాలం ..వర్షా కాలం లో మాత్రం కాస్త గోరు వెచ్చటి నీళ్లతో వంటికి చెయ్యచ్చు
Mam Meku telisina MD Ayurveda Dr Details chepandi mam pls naku UTI problem undi chala suffer avthuna
@RSs2007 ఆయనతో లైవ్ వస్తుంది త్వరలో
@@nandurihemamalini tq Amma🙏
@@RSs2007 uti మళ్లీ మళ్లీ వస్తుంటే శరీరం లో వేడి పెరగడం వల్ల.
కల్చరల్ టెస్టు బట్టి Antibiotics vadali. వాడే అప్పుడు ఆ తర్వాత కొంతకాలం పత్యం చేయాలి. అంటే వేడి చేసే పదార్థాలు thinakudadu. ఆవాలు karam మసాలా నువ్వులు బెల్లం అల్లం ఇంగువ మెంతులు pachallu ఎలాంటి వేడి చేసే thinakudadu.
Only cooling herbs కూర ల్లో జిలకర ధనియాల పొడి Kothimeera పుదీనా పసుపు. Vadali. No chilly. కొంతకాలం. ఆవాలు వేయకూడదు.
Antibiotics ఎప్పుడూ vadevi kakunda culture reports బట్టి marchali.
ఇంకా every 15 days కి clean చేసుకోవాలి. ఇంకా ఇలా పత్యం చేస్తూ హిమాలయ cystone Tablets ప్రొద్దున సాయంత్రం ఒకటి వేసుకున్న thagguthundi. Plenty cooling vegetable. Coconut water, బార్లి water.
ఇంకా ఎమైన doubt sఉంటే చెప్తాను. అడగండి.
Minuppappu కూడా
@@sweethoney3754 తొందర్లో పైకి పోతారు.
సరిగ్గా చెప్పేరు 👌
మీ వల్ల ఎంతో మందికి సైంటిఫిక్ గా తెలుస్తుంది,
ఆడవారిని అనచివేస్తున్నారు అనే వారికి ఇది చెంపపెట్టు,
రుషులు ఆడవారిని ఎక్కడా తక్కువ చెయ్యలేదు, వారికి ఏధి అవసరమో అధి ఇచ్చారూ 🤗
Nijam chepalante aa days lo full rest kavali 5 days ladies ki .head bath cheyavadhu. cheste body kadhulutundhi nadumu pain vastundhi travelling cheyodhu . olden days are golden days .
అమ్మ నమస్కారం మీరు చెప్పింది బాగుంది కాకపోతే మరి పీరియడ్స్ వచ్చినప్పుడు మేము వైశ్యాస్ ఇంట్లో మాకు తల్లిగారు ఉండరు ఇంట్లో కడుపు కుంటాము తాము మరి స్నానం చేయకపోతే ఎట్లా నెలసరి రాగానే ఇన్నాళ్లు మేము పీరియడ్స్ రాగానే స్నానం చేసి ఇంట్లోకి పసుపు నీళ్లు చల్లుకొని వస్తాము ఐదో రోజు శుద్ధి చేసుకుంటాము మరి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఎట్లా
@@bolisettynagabhavani3294 plz reply ivvandi amma
Meku reply vachinda
@Kushal1606 ledu
Same problem emi cheyali
Video పెడతాను అండి
కృతజ్ఞతలు.. ధన్యవాదములు తల్లి.. మీకు మీ కుటుంబానికి.. శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఆ అర్థనారీశ్వరుల ఆశీర్వాదం మీకు అన్నీ వేళలా ఉండుగాక.🙏🙏🙏
చాల మంచి సమాచారం ఇచ్చారమ్మా ధన్యవాదాలు
Chala chakaga cheppru amma
Amma namasthe 🙏
Chala chakkaga chepparu👌👍
Sister chala baga chepparu.
చాలా ఉపయోగకరమైన వీడియో చాలా చక్కగా చెప్పారు అమ్మ
Now i got clarity..after long time.. u said is right.. mid night head bath chestaru.. it not good late night head bath.. that time body needs warmness👍👌
మీ రు.చెపినవి.బాగున్నాయి.నేను
మిమ్మల్ని. పాలొ.అవుతాను
Sree mathray namaha chala baga chapparu amma thank you amma
Very nice video
Chaala baaga chepparu
Thanks andi.
Chalayan manchiga chepparandi , helpfully msg , thank you 😊
👌👏chala chakkaga chepparamma ......mana manchikosame arogyam kosame ani shaasthralu cheppayi...
ధన్యవాదములు గురువుగారు 👣🙏మీ శ్రమ కి 🙏🙏
ఈ కాలంలో పెళ్ళి కుదిరాక మాత్రలు వేసుకొని పెళ్ళి చేసుకుంటూన్నారు.మాత్రలు లేని రోజుల్లో ఏమి చేసెవారు.అసలు ఇంట్లో అయినా వెంటనే పండుగ పెళ్ళి ఉందంటే ఏ కాలం వాళ్లు అయినా అయిపోతే ఏదో తప్పు చేసినట్టు ఏ మాత్ర వేసుకుంటే ఏమి అంటారు మా మామయ్య గారు కాలం చేసినప్పుడు 20 రోజులు వేసుకొని ఎంత అవస్త పడ్దానో 5 మంది కోడళ్ళు ఇంత చేసిన ఏదో ఒక మనసు విరిచే మాటలు ఎవరితో పని ఉంటే వాళ్లు వైపు చేరిపోయే లోకంలో బ్రతుకు తున్నాము. 🙏
Maa sister valla abbayi marriage ki 25 days matralu vesukundi. Mana culture lo cheyakoodadu kabatti. That too Menopause age lo. Aa tarvata chala health problems face chesindi. Overall emina poojalu, festivals,,own functions vaste chala tension padataru.
Subhodayam amma chala baga vivarincharu mudu rojulu snanam juttiu duvvadam ekkuvaga chetulu kallu kadukkovadam ledu snana cheyyakapote attarintlo enta aakshapinchevaro❤❤❤❤tq amma andariki ardhamaite chalu jai sreeram 🙏🙏🌺🌺🙏🙏
Nanduri Hemalini garu Namaste, Wishing you Happy Women's Day
video bagundi scientific reasons cheppadam valana. Lokah samasthah sukhinobhavnthu , Sarve janah sukhinibhavanthu. Anni chilotla visarga vuntundi sarichesukogalaru
Super ga cheparu amma epudu ala vunte purvakalama ani antinaru
Yes meer cheppindi correct poorvakaalamlo date timelo three days snanam chesevaaru kooda kaadu cheyakoodadu adi niyamam just face and legs wash cheskunevaallu . Ruthu doshaalu modatiroju snanam tho povu kalupu kunte 5th day suddi cheskovalsinde
Nenu ma amma ammamma vallu andaram. First day...kanipinchagane snanam chestam..and 4 and 5 dys chestam
Super information amma❤
Thank you mam for your wonderful explanation, evry indian woman should know this
Sre matre namaha 🙏
Chala chala thanks amma. Very good video. I am an allopathic doctor, first naku snanam cheyocchu, ledu clarity ledu.
But recent studies prakam last 5-6 years back nenu chusa, ala menses lo unnapudu ekkuva ga snanam cheste, uterine cancer and issues vacche probability ekkuva avtundi ani.
Me explanation naku oka sahutukamina eye opener ani cheppocchu.
Alage kids menses first time start inapudu cheyavalasinavi, cheyakudanivi oka video cheyandi Amma please 🙏
Really thanks a lot amma🙏
Usefull great Good information..Madam
2.39 chala correct ga chepparu
Thank amma❤ You explained very well and every women has take care her self . Excellent 👌 Thank you so much.
Tq mam chala Baga chepparu, Mee voice kuda clarity ga vundhi, u gave good suggestions to all the women to take care at the time of mensus period
Mahilalandaru oksari alochinchandi amma enti baga vivarincharu jagrattaga plN chesukondi neladari vachetappatiki anni mana helth korake kada body enta strine avutundo meeku teliyanidi kadu jagrattaga undandi mana arogyam manam chusukokapote manalni chusevaru evaru undaru❤❤❤❤
Antha bagundi kaani aadavarini anta rani valluga cheyatam tappu kadamma.
Schools offices lo ala aite yela amma.
Doctors police politics ila aite aadavaru intike parimitam kavala.
Intlo touch cheya kudadu kani bayata parledu antaru .
Antaraani tanam cheyakapote ee paddatulu suluvuga untaayi😊
Thank you amma. Superb explanation 🙏🏻👏
Goru vechati neeti tho snanam chesaka chala haariga untundhi appativaraku unna body pains konchem thagginattuga ayi haayiga nidra pattesthundhi Naku. Nelasari kanipinchina ventane flow undadhu ah time lone bath chestham kani bojanam chesina ventane vachina ardha ratri vachina ventane cheyyamu. Idhi na experience.
Chala chakkaga chepparu madam
Andariki budhi vosthadi
Pujalu ani veshalu vestaru, devudu ni lanchalatho koneddamani try chestharu
10:13 100% Amma 🙏🏻
Well explained sis thanku 🙏🙏
మీరు చాలా చక్కగా చెప్పారు
Chala baga explain chesaru mam👏🏻. Nenu village lo periganu ma mom vallu nenu mature iynapudu chala patyam cheyincharu, baga turmeric+ oil raskomanevaru inka vadlu vesi palm leaves mida kurchepetti sesame oil taginchevaru ippatiki village lo period oste touch cheyaru. Appudu chinna pillalam so enduku ala chestaro telidu but ipudu nenu chala natural ga conceive iyyi healthy baby ki birth ichanu but na colleagues and friends chala mandi pcod problems, periods regular ga rani valle ekkuva unnaru. Avanni chadastalu mooda nammakalu antu sarigga patyam kuda cheyatledu e rojullo. Ila mi videos chusina vallu em cheyalo telusukoni patistu pakka variki cheptu arogyam ga undali ani korukuntunnanu.
అమ్మా ఏ ఏ పదార్థాలు తీసుకోవాలో కుడా చెప్పండమ్మ ప్లీజ్ అమ్మ ❤❤
Next video lo చెప్తా ఆంది
modern , now soon kids mature avutunaru few .and few girls ki date radhu pills vesukunte ne vastundhi . and after marriage kuda kids kavadam.ledhu . because over travelling etc .
wow chala baga chepparu andi
Scientifically, you are explaining, you are super mam ❤
Amma in case naaku periods vasthe, kids and husband temple ki velllaccha.. please tell anma?. Also naaku previous Agni strotra chadhavami chepparu oka doubt ki. I have started reading on seeing your rojuko slokam channel. Can you please confirm for how many days I should read that?. Sorry for trouble for asking too many questions amma. Thank you so much🙏
HAPPY WOMENS DAY AMMA🎉Very. Clearly explained.. first time I came to know all the science behind these. Thank you so much for explaining in detail amma🙏
annee chesthaanu andi
Dhanyavadalu mam
Jaya srirama
Periods lo Vedi neellatho snanam cheyavacha? 4 days snanam cheyakapothe mana vollu manake smell vastundi especially periods lo. Mari deeniki parishkaram emito cheppandi.
Mam mari mana tradition lo snanam cheyakunda a pani chesina, even denni takina sare maha doshamga pariganistaru kadaa mari ela amma🙏
Amma antha helth kosame ani chepparu bane undi...ippati rojullo pillani intini job chuskovali meme..elano konni niyamalu patisthunnam ..kani date aipoyaka muttukunnavi anni suddi cheyali uthakali ante asalu kudaratam ledu...naku chinna babu old atha mama ..unnaru ..
Alternative cheppaledu,mari single family ladies husband and kids ki ela vanta chesi pettali snanam cheyakunda?!
Aavida thala snanam cheyyoddu antunnaru. Ante mamulu snanam cheyyochu ane kadaa!! Andi..
Thanks akka chala bagachaparu 🙏🙏🙏
Mam intlo pedda varu oppukoru madam head bath cheyakapote. 1st day cheyali and 3rd and 5th day kuda cheyali.
@@shralakshganga5247 ma intlo kuda anthe
Ma Intlo.ity 1st nd 2nd 3rd 4th 5th day kudaa early mrng head bath cheyale....😢
Same
ధన్యవాదాలు హేమ గారు 🙏🙏🙏
Amma, meeru emi cheppina adi maa melu kosame ani chala ekkuvaga nammuthanu. But period vachchinappudu complete ga snanam cheyakunda enni days varaku vundali. Vanta cheyakapote pillalu chinna vallu. Mavariki vanta assalu radu , ishtamundadu. Thappanisari situation lo vanta chesthunna. Malantivariki period time lo ela follow avvalo detail ga maro video cheyagalaru plz.
నేను వెంటనే వంటికి స్నానం చేసేస్తా అంతే తలకి చేయను.పసుపు నీళ్లు కూడా తాగుతం
Baga cheparu ❤namaste 🙏
amma shivaratri rajaswala valla upavasam,jaagaram cheyyalekapothe malli eppudu cheyyochchu amma.... shivaratri tho samanamaina roju cheppamdi...pls
Chala years nundi kanabadagane snanam 3day snanam malli 5day snanam chestunnam elanti ebbandhi ledhu ma family lo evvariki meeru vaddu ante ela ..
Manchiga chepparamma...🙏
Very informative thank you sister
Amma dhanyawadalu ❤🙏🏻🙏🏻🙏🏻
అమ్మా ఒక మాట ఇప్పటి వరకు తెలియక అన్ని కలిపేసం మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం లేడీస్ ఇద్దరు పిల్లలు నేను కలిపెసం ఇలాగే రోజు పూజలు చేసం రోజు లలిత సహస్ర నామలు చదువుతాను ఇప్పటి నుండి ఎలా చేయాలో ఒక సారి క్లియర్ గ చెప్పండి అమ్మ pls మిరు చెప్పినట్టు follow avthamu plsss
Evandi snanam cheyakunda intlo ki elaa vasthamu vanta ela chesthamu kastha chepthaara
Good information mam Tq
Rajaswala 4th day sivarathri upawasam unte milk fruits teesuko ni nama Japan cheyuchuna
cheyyachhu
@@nandurihemamalini Period ayinapudu bath cheyakunda em vasthuvulu muttukokudadhu evarni muttukovadhu antaru Sure ga ilane fallow avaala
Single ga unnapudu snananiki maname muttukuni water pettukovaliga
Maa peddavallu kanipinchagane snanam chesevallu..memu alane chestunnam..mundu taralalo unnave paatinchamani meeru cheptuntaru kada amma..ippudu em cheyali..koncham cheppandi..mam
Good imformastion👍 amma
All Hindus and Muslims Ladies Vote for BJP
Devudi prasadam ( intlodaina, gudilodaina) tinavacha? Please cheppandi amma
No
No
Good things shared for girls madam thank you
Namaste andi, meeru cheppina mahaswami leelalu vintunnanu roju. Chala connect avtunnanu. Nadoka doubt. Vidiga kurchunte ayina ventane snanam cheyaka poyina parvaledu kani kurchoni vallandaru ippudu mee vedio chusi snanam kuda manestaru andi idi chala danger kada. Snanam kuda cheyakunda shopping , movies ki , hotels ki, birthday functions ki inka anntiki. niyamalu patinche maaku ela 😮. Please clarify.
Nijame amma third day tala snanam cheyaganey naku stop aipotadi
Amma e rojulu Verega kurchovatam ledu kada . Atleast vertane Sanam chesthe a dosham vundadu ani chesthunam .
Snamam chesi Oka kada chaduvutham . Ala cheyavacha
Madam ma varu hospital lo jabu chastharu akkda adharani mutukuni vastaru everyana death ayena stanamu chyakuda lupalaki vachestaru coubourds lo battalu mutukutaru berevalu kuda mutukutaru venaru emechyale chepadi amma please reply amma
Amma... Period time vaadina pads alaage padaeyoddu vaatini koodaa kadigi pindalata.. Alaage padeste vaatini pashuvulu, paamulu takite chaala dosham ata, enta paper lo chuttina cover chesina bayata padutoone vuntai kada parishkaaram alochidam.....
🎉7:55
Super. Ga. Chappavu, akka
Thanku you
Hemamalini garu date time lo Sai Baba harathi vinna kudada ?
అమ్మ మా చిన్న ప్పటి నుంచి కనపడగానే తల స్నానం చెయ్యడం అలవాటు,యిప్పుడు మీరు యిలా చెబుతున్నారు ఎల
తల స్నానం వద్దు అండి
Enni rojulu snanam cheyakudu
Good topic 👏
Venakala date ragane head bath chese ramantaruga
Thank you medam.. Maa papa schooollo deteaitea intikivacchyeasariki 7 avutundi appudu talasnamcheyamantey edustundi tala dry avvaka headakk antundi.. Asalu talasnameppudu cheyyali medam..
చాలా బాగా చెప్పారు మేడం❤
Thanks amma..chala baga cheparu
Sree matre namaha
Dhanyawadhalu
Bolisetty comment ki reply ivvandi amma🙏🙏
Good information
Namaste Hema garu
Memu Aarya Vyshyulam. Ma kutumbalalo ( naku telisina daggari kutumbalalo) thara tharaluga nelasari kanapadagane thala snanam chestamu (vechati neeti thone)
Brahmana kutumbalalo kuda ilaahe snanam chestaru nelasari kanapadagane anukunedaanni inni samvatsaraluga.
Nice.good job mam.
Period vachaka snanam cheyakapothe intloki ranivvaru amma and muttukouru ela..
వంటికి చెయ్యండి....త్వరలో ఒక డాక్టర్ MD ayurveda....tho live పెడుతున్నా అక్కడ అడగండి అన్నీ
Thank you so much అమ్మ చాలా బాగా చెప్పారు
Madam Physical excecises after periods 5th day or 6th day nundi chyocha mam
Amma mari snanam manesi agipoye intilo all works chesukovachha cheppandi
Legs pain, backpain vastai kada! Apudu legs mida hot water poskovali
Jai Sri ram
Amma meeru chala veevaramuga chapparamma dhannyavadalu amma🙏🙏
Amma chala baga chepparu 👌👌👌😊