Baruvekki Poyenamma ee Gunde Full Song | Love Failure Song 2022 |
Вставка
- Опубліковано 29 вер 2024
- Baruvekki Poyenamma ee Gunde Full Song | Love Failure Song 2022 | #lovefailuresongs #lovefailure
CASTING: MOUNI YADAV, SATISH VORU
CINEMATOGRAPHY & EDITING DI: NAGESH
NANI
SINGER : AJAY MENGANI
MUSIC : HONEY GANESH
LYRICS & DIRECTION: MANU MANOHAR
PRODUCER: CHETTIPALLI KAMALAKAR, GARDAS NARENDHAR
Technical Advisor: ShivaMarketers (8096663232)
SPECIAL THANKS: RAJU, BHEMMAIH, VINAY, RAJU, UMESH, SAI SHIVA, SHIVATEJA, MALLESH BHEMMAIH, ANURADHA, ROJA, NAVEEN, ASLESHA, KOUSHIK
సూపర్ సాంగ్ గుడ్ ఆక్టింగ్ మౌనిక. అండ్ అల్. నేను మీ అడ్డి లక్కీ ఫ్లోక్ ఆక్టర్ ని 👌🥳🥰😘
Super bro🥰
0:25 ఈ సాంగ్ నేను రోజు ఎన్ని టైమ్స్ వింటానో నాకేతేలియదు ఎందుకంటే ఈ పాట వింటూ నా భార్యను గుర్తు చేసుకుంటాను ఎందుకంటే she is no more 💔❤💕.......హార్ట్ టచింగ్ సాంగ్...i love this song
Baruveki poye nanamma e gunde ni జ్ఞాపకాలతో
All the best to all team members.
Superb acting mounika & Satish
❤️
Super Ajay voice 😍
Annagaru songa super 🌹
E song daily 5times చూస్తున్న watha లవ్ స్టొరీ bro,🥺
Nice lyrics bro
Ajay mengani your
Voice awsome 💕
Super
సూపర్ 👍👍👍song
Super 😎
Super anna
super bro
ఈ పాట రాసిన వారు గాని లేదా పాడిన వారు గాని లవ్ లొ ఫేలైయ్ ఉంటారు కదా అన్న ఆందుకె ఈ పాట అంత బాగా రాసారు
Thank you so much 🥰🥰🥰
💔💔Super anna🔥🔥🔥🔥
Super song anna😭😭
Fabulous song 😂😂😂🥰😭😭
Superb Lyrics...
Part 2 please
Nice song 😢
Super bro Song 👌👌👌👌👌👌👌👌
ఏరికోరి కొన్న సొక్కా ఏడుస్తు పడిఉన్నదే పక్క
నిన్ను కన్నుల్లొ దాచానె బొమ్మా నన్ను కష్టాల్లొ వదిలేయకమ్మా
ఎన్నెలోలె నవ్వితె నువ్వే ఎంత సక్కగనుకుంటినే
అన్నమే తినవెడుతుంటే మాయమ్మే అనుకుంటినే
ఏడడుగులేసి ఎన్ని జన్మలయిన నాతో ఉంటా అని ఎల్లినవే
బరువెక్కిపోయెనమ్మా ఈ గుండె నీ జ్ఞాపకాలతో
ఇంకెన్నాళ్ళు బ్రతుకాలమ్మా నువు లేని ఈ మొండి గుండెతో
ఎంత బరువెక్కిపోయెనమ్మా ఈ గుండె నీ జ్ఞాపకాలతో
ఇంకెన్నాళ్ళు బ్రతుకాలమ్మా నువు లేని ఈ మొండి గుండెతో
కన్నయ్య అంటూ పిలిసి ఎంత గారం జేసినవే
మాయమ్మే లేనిలోటే నాకు నువ్వే తీర్చినవే
కన్నయ్య అంటూ పిలిసి ఎంత గారం జేసినవే
మాయమ్మే లేనిలోటే నాకు నువ్వే తీర్చినవే
కక్ష్యగట్టి ఈదేవుడే నిన్ను నన్ను విడదీసెనే
ఓర్వలేకపోయిండేమో ఇంత ప్రేమసూపుతుంటే
ప్రాణంగా సూసుకున్నోళ్ళే కళ్ళముందు లేకుంటే
బ్రతికుండీ ఇప్పుడుగూడా సచ్చిపోయినట్టుందే
తల్లికోసం పిల్లాడిలా నీరాకకై ఎదురుచూస్తున్నానే
బరువెక్కిపోయెనమ్మా ఈ గుండె నీ జ్ఞాపకాలతో
ఇంకెన్నాళ్ళు బ్రతుకాలమ్మా నువు లేని ఈ మొండి గుండెతో
ఎంత బరువెక్కిపోయెనమ్మా ఈ గుండె నీ జ్ఞాపకాలతో
ఇంకెన్నాళ్ళు బ్రతుకాలమ్మా నువు లేని ఈ మొండి గుండెతో
పేదోన్నని మరిసీ నను చేరదీసినవే
పదిమందిలొ నాసెయ్యేవట్టి నాతోనే నడిసివే
నేను పేదోన్నని మరిసీ నను చేరదీసినవే
పదిమందిలొ నాసెయ్యేవట్టి నాతోనే నడిసివే
ఏడబాయె ఆరోజులే యాది మరిసె నీఊసులే
ఇంత బాధ నాకెందుకే తిరగిరావె నాకోసమే
మరువలేకపోతున్ననే నిన్ను ఇడిసి ఎట్లుందునే
పుస్తెగట్టకున్నగానే నువ్వు నా ఆలివేనే
నువ్వులేని ఈజన్మనాకు బ్రతికుండి భారమనిపిస్తున్నదే
Okkk9k
8k9ll9m998
Okkk9k
8k9ll9m998
❤❤❤
Super lyrics ra manu full heart touching ra ❤❤😭 okko sentence wah wah kirrak assal inka chala songs ilantivi rayalani korukuntunna ra manu
Nd babai nd kamalakar uncle me support valla inka chala success songs nd short films nd films varaku vellalani korukuntu me nikhil😍
Bro na lover kuda nannu vadali chaniphoyinddi bro,
Director nv keka brother Elanea manchi manchi songs cheyu nv manchi director avuthavu pakka
Singer evaru bro superb ga padaru kani mention cheyaled enduku
Exllent lyrics manu anna
Ma village Umesh anna Shiva actking
Fist time watching u r channel vedio suporb 👍 ilane mundhukelandi
Super song all the best team work 👏 👏 👏 my lovely Chelli mouniyadav and satish voru.. Prema tho me Karimnagar kurodu mudhiraj
Super song bro 😍😍 inka malati valla kosam inka love failure songs rayalani korukunttuna bro super song lyrics 😭😭😍😍👍👍👍👍🙏🙏
Superrr
Tammudu HONEY GANESH MUSIC CHALA BAGUNDI SUPER SONG whole team MEMBERS ALL the best Elanti songs marenno cheyali marenno videos cheyali this song block buster hit super voice Ajay mingani music ultimate super super super
What aa voice bro simply fidha aypoya ni voice ki 🤍💜🖤🥰
Bro jelldhi wetting chestunm song kosam
I am waiting
Ajay bro నీ వాయిస్
ఎన్ని సార్లు విన్నా
ఇంకా వినాలని
💕💕💕💕
💝💝💗
😍🤩🤣😭😂
❤️❤️❤️❤️
T
@@jkeshavulu4349srp
Good nice exlent
Chala baagundi, last lo emotinal aypoya
Super brother and sister love u ❤️
Hi vinay sir nice song
Super lyrics and super acting All Umesh bayya and raju bayya 👌👌👌🙏
Tq brother release chesinadhuku na birthday roju. Tq brother 😍😍🙏🙏
Super anna
nice song anna supar song anna my lovely song
E video million lo velluthadhi nenu garrenty
Super Satish 👏👏👏👏
Thanks bro
Midii yekkada sis
Super mama nice acting
Super singer voice
Superb ga Vunndi bro ,Ee song kosam chal rojulununchi wait chestunna..
Song kosam waiting chesivallalo nenu pramukudini song amruthamla vundhi super super pakka blockbuster song hero heroin super acting 🙏🙏🙏🙏
❤️
@@satishvoruvlogs6121 and a second opinion and
@@satishvoruvlogs6121 the best way is
Iam waiting dairectergaru
Heart' torching undhi anna song mathram
Super bro
Nice 👍
Super.song.anna
Song keka asalu
Super vere level chala bagundi
Very day song vinali anipesudi🥳🥳🥳
Super 👍 bro
Super undhi anna song
Superb acting all actors special mention#chitti thali #ashlesha superb ra mummy 🥰
Voice veera levello undhi
I like your voice brother
Badhaga undhi amma song part 2 appdu brother
Super song brother
Chala bagundhi..kamalakar. All the best...💖💖💖💖💖
Super song I love love failure songs
Spr manu
ఎన్ని జ్ఞాపకాలు ఉన్న మోయాల్సినది మాత్రం గుండేది,,,,,,,,
ఎన్ని రూపాలు చెక్కిన దాచల్సినది మాత్రం కళ్ళలోనే,,,,,,,,
ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఎదురుకోవల్సింది మాత్రం నీ మనసే,,,,,,
,ఎన్ని రోజులైన ప్రేమను మాత్రం అమ్మ తోనే పోల్చలి,,,,,,,
ఎన్ని రోజులు పోరాడిన చెరల్సింది మాత్రం స్మశానానీకే ,,,,,,మరువకు మిత్రమా
it's siddu MS
Good poetry bro keep it up
Super song
All the best to all
సూపర్ యాక్టింగ్ సూపర్ సాంగ్స్
Lyrics super Manu direction,mouni sis acting, Sathish anna acting, Raju anna, Umesh anna, Vinay anna, Roja akka, mallesh anna andaru chalabaga acting chesaru& singing,dop,all super super exlent song congratulations &all the best for all👌👌👌👍👍
పల్లవి నన్ను మార్చి పోయావు నా పేరు చెప్పలేదు
❤️ thanks ma...
Sorry bheemaya sir garu nenu mimmalni nduku marchipotha ala em ledu mi acting chimpesaru super super super sir 👌👌👌
Ok thanks
అన్న.... Nice song
Voice super ga undi💯💯💯
Super all the best...👍💐
Good song brooo super
Xllent 😍😍. supper 😍🥰.loved it
సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌
Nice song
Excellent manu
Nice lyrics..
Potti 🥰❤️
Kaññamma-----🥺🥺🥺
Superb brooo 😔😔😔😔
Super super super superb,👏👏👏👌👌🙇🌹
Excellent.. all the best
సతీష్ వొరు అన్న..మీ సాంగ్స్ కోసం మా ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్ వెయిటింగ్
థాంక్యూ సో మచ్ బ్యూటిఫుల్ సాంగ్
ఎంట్రీ సీన్ సూపర్ అన్న నవీన్ ఫ్రొం వైజాగ్
ఇన్స్టాలొ రిప్లై ఇవ్వండిఅన్న ప్లీజ్🙏
❤️....... 🙏
Super bro song 👌👌👌👌
సూపర్
😭😭😭
Superb Superb Lyrics...
❤️
Super song annaiah chala bagapadaru
Super song bro
Congratulations bro
Super Song
Super 🔥
Nice song all the best whole team
Superb
Super anna __❤✨🌏
Nizam ga baruvekindi gunde e pata vintunantha sepu