శ్రీభాగ్ ఒప్పందం అనేది నాలుగు కాంగ్రెస్ పెద్ద మనుషులు కూర్చొని చేసుకున్న ఒప్పందం దానికి ఏ చట్టబద్దత లేదు. వైసీపీ కాంగ్రెస్ మేధావి సంఘాల మాటున ఉన్న ముసుగును రెడ్డి సంఘాలు ఇవన్నీ మాట్లాడటానికి ఏ ఇష్యూ దొరకనప్పుడు లేదా నాన్-రెడ్డి సీఎం సీట్ లో ఉన్నప్పుడు ఈ ఒప్పందం తీసుకొస్తారు పజాలని ఏమార్చడానికి. గత ఐదేళ్లు జగన్ రెడ్డి పవర్ లో ఉన్నప్పుడు రాయలసీమ కి ఎం పీకింది లేదు కానీ ముసుగు మేధావి సంఘం, రాయలసీమ పరిరక్షణ సంఘం, రాయలసీమ జలవేదిక పేరున ఒక్క ముసుగు రెడ్డి సంఘం నోరెట్టింది లేదు కానీ జగన్ రెడ్డి దిగిపోగానే రాబందుల మాదిరి సీమ కి అన్యాయం జరిగిపోయింది అని బయలుదేరారు,.ఆ సంఘాల్లో ఉంది మొత్తం రెడ్లే వాళ్ళ ఎజెండా సీమ కాదు రెడ్లు సీఎం గా ఉండటం
శ్రీభాగ్ ఒప్పందం అనేది నాలుగు కాంగ్రెస్ పెద్ద మనుషులు కూర్చొని చేసుకున్న ఒప్పందం దానికి ఏ చట్టబద్దత లేదు. వైసీపీ కాంగ్రెస్ మేధావి సంఘాల మాటున ఉన్న ముసుగును రెడ్డి సంఘాలు ఇవన్నీ మాట్లాడటానికి ఏ ఇష్యూ దొరకనప్పుడు లేదా నాన్-రెడ్డి సీఎం సీట్ లో ఉన్నప్పుడు ఈ ఒప్పందం తీసుకొస్తారు పజాలని ఏమార్చడానికి.
గత ఐదేళ్లు జగన్ రెడ్డి పవర్ లో ఉన్నప్పుడు రాయలసీమ కి ఎం పీకింది లేదు కానీ ముసుగు మేధావి సంఘం, రాయలసీమ పరిరక్షణ సంఘం, రాయలసీమ జలవేదిక పేరున ఒక్క ముసుగు రెడ్డి సంఘం నోరెట్టింది లేదు కానీ జగన్ రెడ్డి దిగిపోగానే రాబందుల మాదిరి సీమ కి అన్యాయం జరిగిపోయింది అని బయలుదేరారు,.ఆ సంఘాల్లో ఉంది మొత్తం రెడ్లే వాళ్ళ ఎజెండా సీమ కాదు రెడ్లు సీఎం గా ఉండటం