Nara Lokesh Insults Pawan Kalyan Very Badly ? | Chandrababu Serious | RED TV TELUGU

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2024
  • Nara Lokesh Insults Pawan Kalyan Very Badly ? | Chandrababu Serious | RED TV TELUGU
    #naralokesh #pawankalyan #chandrababu #daamubalaji #redtvtelugu
    Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our UA-cam Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...
  • Розваги

КОМЕНТАРІ • 61

  • @SatyavathiKusume
    @SatyavathiKusume 2 дні тому +12

    ఆంధ్రప్రదేశ్ కి రామెజి ఏమి సేసాడూ

  • @udaya5392
    @udaya5392 2 дні тому +10

    😅23 కోట్లు పక్క రాష్ట్రాల వారి కి ఖర్చు పెట్టాలా.........

  • @anjammak6838
    @anjammak6838 2 дні тому +7

    Dramoji చంద్రబాబుకీ జీవితం ఇచ్చాడు కాదా ఆంధ్రా రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ..... అయినా ఐదు కోట్లు.......😮😮😮 అ డ్రామోజీ ..ససససస.....హహహహహ

  • @suryanarayananeduri7022
    @suryanarayananeduri7022 2 дні тому +4

    దాము బాలాజీ గారు మీరు 5 కోట్లు అని నమ్ముతార ఇంకా ఎక్కువ

  • @kadagallavenkatrao6241
    @kadagallavenkatrao6241 2 дні тому +6

    పవన్ కి ఆలవాటె ఏని తిటినా పవన్ ఏమి ఆనడు ఆది చసిన పాము ఏని తిటినా ఏమీ చెయలెడు

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 2 дні тому +4

    మేము కటి న టాక్స్ డైవర్ట్ చేసినారు

  • @cpreddy7925
    @cpreddy7925 День тому +1

    మీరు చెప్పింది 100% కరెక్ట్.

  • @mdn_7106
    @mdn_7106 2 дні тому +3

    Mari every government office lo CBN & Pawan photos pettaruga!

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 2 дні тому +9

    రామోజీ చాలా చేసాడు. ఎన్టీఆర్ మరణానికి కరకూడయ్యాడు, ఈ మోసగాడు, అవినీతిపరుణ్ణి అందలమెక్కించాడు.

    • @purnachandrarao7176
      @purnachandrarao7176 2 дні тому

      ysrcp గోబెల్స్ మెంబెర్ లాగున్నావ్ .

    • @srbireddy464
      @srbireddy464 2 дні тому +1

      అసలు పచ్చళ్ళ మ్ముకొనే వాడికి గవర్నమెంట్ డబ్బుతో సంస్మరణ ఏమిటీ. అరాచకం పాలన appude మొదలయింది

  • @muralikumar5594
    @muralikumar5594 День тому

    దాము అండ్ టీమ్, గుడ్ జాబ్, మీ క్రియేటివ్ జాబ్ ను ప్రశంషిస్తున్నాను..

  • @sarojaarigenapalli637
    @sarojaarigenapalli637 2 дні тому +4

    ఈనాడు తప్పుడు చానెల్ న్యూస్
    బాబు so much obsessed of him రామోజీ

  • @nehamahanthi687
    @nehamahanthi687 2 дні тому +2

    ఇతను onesided గా చేస్తాడు videos...
    సినిమా నుండి pilitics critic గా మారాడు..
    పవన్ కి,cbn కి మధ్యలో పులలు పెట్టే trials start చేశాడు...

  • @ramaraonandigam4962
    @ramaraonandigam4962 2 дні тому +1

    రామోజీ కి 5 కోట్లు ఖర్చు చేయటం దరిద్రం

  • @user-mk1ez1de1e
    @user-mk1ez1de1e 2 дні тому

    Yes 5crores waste ಒಂದು Ramoji ಅಷ್ಟು kamma i hate this

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 2 дні тому +2

    ప్రజాధనాన్ని ఇలా ఎవరెవరికో పంచటం ధర్మమా?మీ స్వంత ధనం ఇచ్చుకోండి,అది ధర్మo. ఆయన రాజకీయంగా మీకు ఉపయోగపడి ఉండవచ్చు.కానీ ప్రజలకేమీ ఉపయోగపడలేదు.అతని వ్యాపారం చేసి గడించవచ్చు.దానికి ప్రజలపై భారం మూపటం న్యాయమా? అత్తసొమ్ము అల్లుడు దానం చేయడం మంచిదా?100 ల కోట్లు ఖర్చుపెట్టి 8:54 ఎంఎల్ఏ లు అయ్యే మీరు ప్రజాధనాన్ని జీతంగా తీసుకోవటానికే
    సిగ్గుపడాలి.మీరేమీ జీతగాళ్ళు కాదుకదా?
    జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @sleevaswapnakumari2811
    @sleevaswapnakumari2811 2 дні тому

    Mee videos baguntay sir

  • @sivasagar1800
    @sivasagar1800 День тому

    Lokesh touched Pawan Kalyan feet during oath taking ceremony

  • @Mamidala-xg2wr
    @Mamidala-xg2wr 2 дні тому

    Age leddu, maturity ledu atuvantivallaki minister post lu isthe big damage to public exchequer

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 2 дні тому

    Ramoji Rao Rajakiya Naikudu kadhu Katha Antha dabbu Karchu pettadam Enti

  • @sanyasilekkala6290
    @sanyasilekkala6290 2 дні тому

    Ramojirao ap eamisesadu ramojiki bharatartna ivvadaki. P.v.narasimharaogariki,ntrgariki,YSR griki ivvandi Ani modigarini adagandi.

  • @pankaj4040
    @pankaj4040 2 дні тому

    Senior journalist gaaru,
    Mee political analysis videos gatha vaaram nunchi vintunnanu, Krotthaa prabuthvamu erpadi rendu vaaraalu kuudaa kaakaney prabuthvam meedha baagaa Visham chimmuthunnavu, mee laksyam yemiti Medho Mahaasayaa!.

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 2 дні тому

    Who is Dramoji Rao? He is living in Telangana, earning and spending in Telangana. Big business man. What kind of link with AP Govt. May be your Datha Tandri. How can you do it as Govt.program. He is non resident of AP. This is hundred percent wrong.

  • @ravikiranyadav5037
    @ravikiranyadav5037 2 дні тому

    Dear sir, Raja Shekar Reddy garu was the CM when PV Narasimha Rao was died. Please know the facts. Even Pawan Kalyan acknowledged that the portfolios that were allocated were very close to his ideology.

  • @prabhavathigorantla9608
    @prabhavathigorantla9608 2 дні тому

    Ramoji Rao Ap Vallari jabs ichadu

  • @sivakumaraswamipolineni7326
    @sivakumaraswamipolineni7326 2 дні тому

    journalist. Sai. Same same

  • @satishkumarpathiwar7114
    @satishkumarpathiwar7114 2 дні тому +1

    ni pani pullalu pettadame kada damoo garu

  • @user-qf9dt9uh8u
    @user-qf9dt9uh8u 2 дні тому

    10 cr anta

  • @chakripanithumurowthu9224
    @chakripanithumurowthu9224 День тому

    పవన్ అన్నింటిలో చంద్రబాబు ని సమర్దించక్కరలేదు. పవన్ తన ప్రత్యేకతను కాపాడుకోవాలి

  • @sreedharnaidu4729
    @sreedharnaidu4729 2 дні тому +2

    Pavan ji. Bayatochheye . Neeku . C. M. Oost . . Garantee. Vadetho nuvvu yegalevu . Neelantillanu . Vellalko choosadu . Vadeli bayatochheye . Venu pavan ji🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋

  • @muralikumar5594
    @muralikumar5594 День тому

    ఏదేమైనా మన అభిప్రాయాలు, మాటలు భిన్నత్వంలో ఏకత్వం, PK గారు చెప్తే అది ఫైనల్ , అప్పటివరకు యూట్యూబ్ కి ఎన్ని views వచ్చినవి అనేది మాత్రమే ఒక కొల బద్ద, అది ఒక మెషీన్..

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 2 дні тому

    సార్ ఎధొ చయ్యల ఎంటి. డి పి సి యం ఆనె పదం. చాలు జన్మ ధన్యం

  • @trimurthulusn170
    @trimurthulusn170 2 дні тому +2

    మీకులంటి వారు ఉన్నంతకాలం ఈదేశరాజకీయాలు ఇలానే ఉంటాయి

  • @mohammedkhasimshaik4645
    @mohammedkhasimshaik4645 2 дні тому

    Nara cbn wasted public money 5 crores for drampji,s santapa sabha,he is selfish, bussiness man. What he done all his self. Benifits.why pv sir not come to remamber. If jagan do this are uou agree?

  • @user-mk1ez1de1e
    @user-mk1ez1de1e 2 дні тому

    9:22pavan good ok nenu kamma

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 2 дні тому

    good things 28.06.24 basavaiah ashok babu bosu babu anu yani aaradana

  • @jagannathkalamangi8236
    @jagannathkalamangi8236 2 дні тому

    అబ్బా అనాలిసిస్ గారు ఎం చెప్పారండి 2029లో వీళ్లు గెలుస్తారా ఎం పగలే కలలు కంటున్నారా, అసలు కూటమి ఒకరి నుండి ఒకరి ధ్వారా అధికారంలోకి వచ్చింది, (టీడీపీ, బీజేపీ, జేయస్ )వారికీ ఇదే ఫస్ట్ &లాస్ట్, మీకు జాతకాలూ కూడా వచ్చా, ఇప్పుడు ఈ 5 ఏళ్లు వుంటారో, ఊ డతారో తెలీదు 😅😅😅😅

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 2 дні тому

    Daring comments

  • @sreedharsravanam6687
    @sreedharsravanam6687 2 дні тому

    What is ur opinion as a journalist?

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 2 дні тому

    Cbn jail ki vellina pudu pavan helped.if he won't support cbn
    Cbn may not get more seats as now he got. But cbn will certainly come to power with 100 to 95 seats. No body can deny it.

    • @sivasagar1800
      @sivasagar1800 День тому

      Ni bondha,, last time kanna inka takkuva vachedhi tdp ki seats as janasena vote share increased alot compared to 2019

  • @santhoshking7994
    @santhoshking7994 2 дні тому

    ఆడబ్బ సొమ్మా

  • @srinivasaraoachanta2630
    @srinivasaraoachanta2630 2 дні тому

    అల్లు అరవింద్ చాలా తెలివైన వాడు ఏడాది క్రితమే అన్ స్టాపబుల్ ప్రోగ్రాం లో బాలకృష్ణ చంద్రబాబు నాయుడు' పవన్ కళ్యాణ్ ను ఒకే వేదిక మీదకి తీసుకు వచ్చాడు. ముందుచూపు

  • @satishkumarpathiwar7114
    @satishkumarpathiwar7114 2 дні тому

    niku pani pata ledu damu garu..... nivu ycp ani andariki telusu

  • @Myworld-ww7wl
    @Myworld-ww7wl 2 дні тому

    ఎంత వ్యతిరేక భావాలు ఎందుకు? ఇలాంటి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది

  • @konetisudhakar784
    @konetisudhakar784 11 годин тому

    పవన్ కి ఆలవాటె ఏని తిటినా పవన్ ఏమి ఆనడు ఆది చసిన పాము ఏని తిటినా ఏమీ చెయలెడు

  • @konetisudhakar784
    @konetisudhakar784 11 годин тому

    ప్రజాధనాన్ని ఇలా ఎవరెవరికో పంచటం ధర్మమా?మీ స్వంత ధనం ఇచ్చుకోండి,అది ధర్మo. ఆయన రాజకీయంగా మీకు ఉపయోగపడి ఉండవచ్చు.కానీ ప్రజలకేమీ ఉపయోగపడలేదు.అతని వ్యాపారం చేసి గడించవచ్చు.దానికి ప్రజలపై భారం మూపటం న్యాయమా? అత్తసొమ్ము అల్లుడు దానం చేయడం మంచిదా?100 ల కోట్లు ఖర్చుపెట్టి 8:54 ఎంఎల్ఏ లు అయ్యే మీరు ప్రజాధనాన్ని జీతంగా తీసుకోవటానికే
    సిగ్గుపడాలి.మీరేమీ జీతగాళ్ళు కాదుకదా?
    జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.
    2
    Reply