🔴LIVE : CM Nara Chandrababu Naidu to NTR Bhavan in Hyderabad | TDP Live | Wild Wolf Telugu

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • 🔴LIVE : CM Nara Chandrababu Naidu to NTR Bhavan in Hyderabad | TDP Live | Wild Wolf Telugu
    #wildwolftelugu #wildwolf #cmchandrababu #tdplive #hyderabad #ntrbhavan #tdplive
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

КОМЕНТАРІ • 2

  • @babugolla8858
    @babugolla8858 2 місяці тому

    Jai TTDP

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 місяці тому

    టిడిపిలో రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే కార్యకర్త కంటే ఎక్కువ కష్టపడటం అని అర్థం. ఆ విధంగా ఎవరు కష్టపడగలరు? వాళ్లే ఆ పదవిని తీసుకోవాలి .
    అందరూ పోటీపడి కష్టపడి పనిచేసి ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా టిడిపిని సిద్ధం చేసుకోవాలి .
    ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరిపోయారు .వాళ్లకి అక్కడ చాలా పడవ నిండిపోయింది .
    టిడిపికి చాలా మంచి అవకాశం.
    . కాంగ్రెస్లో చేరిన మండల లాంటి వాళ్లు కూడా తగిన గౌరవం పదవులు లభించ లేనందున ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టిడిపిని సిద్ధం చేసుకోవాలి ఏ జిల్లాకా జిల్లాలో.
    ల్యాండ్ గ్రావింగ్ దోచుకున్న మధ్య మాఫియాలో భాగమైన ఇలాంటి వాళ్ళని దూరం పెట్టుకుంటే .
    కార్యకర్త నుంచి నాయకత్వం తయారు చేసుకుంటే ఇప్పటినుంచి ఒక శిక్షణ కార్యక్రమాల ద్వారా టిడిపికి మరియు తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది
    ఎందుకు అంటే బిజెపి మీద అంత అభిమానం లేదు చాలామందిలో అది మతతత్వ పార్టీ అని తెలంగాణలో ఉద్యమ భావాలు ఉన్న ఎక్కువ మంది మనసును గెలవలేకపోయారు.
    అందుకని పొత్తు ఉంటుందా లేదా అనేది ఎన్నికల నాటికి నిర్ణయించుకోవచ్చు .
    కానీ ప్రతి చోటా ఇంచార్జెస్ పెట్టుకొని బాధ్యతగా టిడిపి పార్టీని ఎదిగేలాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
    అని ఆంధ్రాలో పోటీపడేందుకు వీలుగా సిద్ధపడాలి అని కోరుకుంటున్నాం.
    చంద్రబాబు గారి నాయకత్వం కింద అన్నదమ్ముల వల్లే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎదగాలని ఒకరికి ఒకరు పోటీపడి నెంబర్ వన్ టూ స్థానాల్లో ఆశిస్తున్న 20 47 నాటికి పేదరికం లేని సమాజం కోసం.