హెబ్రోను చర్చిలో అసలేం జరుగుతోంది ....?ఎవరీ వీరాచారి ? | Hebron Church Issue | ManaTolivelugu

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • JOURNALIST RAGHU New Channels : -
    @ManaTelanganam : / @manatelanganam
    హెబ్రోను చర్చిలో అసలేం జరుగుతోంది ....?ఎవరీ వీరాచారి ? | Hebron Church Issue | ManaTolivelugu
    #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►UA-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

КОМЕНТАРІ • 79

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 8 днів тому +7

    ఈరోజు హెబ్రోను దస్థితికి
    సాతాను ఏర్పరచు కొన్న సాధనం.వీరాచారి వీరాఛారీ,వీరాఛారీ

  • @satyarotanuku5036
    @satyarotanuku5036 10 днів тому +23

    వీరచారి అనే వాడు చీటర్ దయచేసి హెబ్రోన్ వారికి న్యాయం చేయండి

    • @ShalemYeddu
      @ShalemYeddu 9 днів тому +1

      🙏

    • @vinayay986
      @vinayay986 7 днів тому +1

      First unbeliever and smuggler, criminal Veera chary alias Peter chary should be kicked off from Hebron, how and why believers encouraging him ???

  • @pasalabalaswamy6206
    @pasalabalaswamy6206 10 днів тому +9

    అక్రమార్కులను, అద్వితీయ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు త్వరలో శిక్షించ బోతున్నాడు

  • @PastorAbrahamkdsinchrist1304
    @PastorAbrahamkdsinchrist1304 10 днів тому +9

    May God protect hebronites.

  • @jawaharkennedy
    @jawaharkennedy 8 днів тому +3

    We are Praying for the Restoration and Reformation of Hebron Church, Brother Baktha Singh The Great wonderful blessed man of God, Started with the Biblical Foundation, Brother Baktha Singh always says that Believers never ever go to Police Station and Court, Anything Church issues resolved by fear of God and Having Godly Testimony and Peacefully settle in the Church, let us bring the Glory to God, We need to continue pray that God intervention in this Issue 🙏

  • @VaradaTitus
    @VaradaTitus 10 днів тому +15

    Veerachari smuggler

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 8 днів тому +5

    ఈ విషయంలో హెబ్రోన్ లో ఉన్న పెద్దలు సభ్యులందరూ కూడా ఏకతాటి మీదికి వచ్చి వీరాచారి ని ఎవరు నుంచి వెళ్ళగొట్టే వరకు నిద్రపోవద్దు

  • @PastorAbrahamkdsinchrist1304
    @PastorAbrahamkdsinchrist1304 10 днів тому +8

    Hebron believers must pray for judgement 🙏 😢

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 8 днів тому +7

    వీరాచారి కి ఉన్న ఆస్తులు ట్యాక్స్ వివరాలపై ఎంక్వయిరీ చేయింఛాలి.

  • @Jaya145
    @Jaya145 8 днів тому +1

    Chala Baga cheppyaru sir

  • @marriyamma1237
    @marriyamma1237 7 днів тому +1

    సాతాను డు తోటి సోదరుల మీద నిందలు నేరాలు మోపు తున్నట్టు గా తోటి సేవకుల మీద నేరాలు మోపు తూ ఉన్నారు,గుంట నక్క లాగా తయారై నారు మనస్సాక్షి నీ చంపేసుకునారు.

  • @marriyamma1237
    @marriyamma1237 7 днів тому +1

    దశమ భాగము దేవునిది, దశమ భాగము అది దేవుని ది అని మనసు పూర్తి గా దేవుని కి ఇచ్చి న వాళ్ళేవరు చేడి పోలేదు, సేవకుని కి కాదు దశమ భాగము ఇవరు దేవుని కే ఇస్తారు

  • @marriyamma1237
    @marriyamma1237 7 днів тому +1

    పాస్టర్ ను పోషించే ది దేవుడే దేవుని పని చేస్తూన్న పుడు దేవుడు వారి ని దరిద్రంగా ఉంచడు.దేవుడు గోప్ప వాడు మంచి వాడు.

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 8 днів тому +2

    వీరాచారి దూరి నప్పటినుండే
    హెబ్రోనులో ఇంత దారుణ పరిస్థితి.
    ఈవిషయంలో విశ్వాసులందరూ ఏకమై వీరాఛారిని వెళ్ళ గొడితే తప్ప హెబ్రోను బాగుపడదు

  • @santoosirisantoosiri1267
    @santoosirisantoosiri1267 6 днів тому +1

    1800 century nundi church lu unnavi 1947 india swatantram vachindhi

  • @francinafanfrancy5762
    @francinafanfrancy5762 9 днів тому +1

    May Lord help you all fighting for justice win . Praying for you all & church . Lord will grant you all victory for sure.

  • @sreenueslavath3196
    @sreenueslavath3196 8 днів тому +5

    వీరాచారి హెబ్రోన్ లోకి వచ్చినప్పటి నుంచి హెబ్రోను సర్వనాశనం చేశాడు

    • @gonatinku
      @gonatinku 8 днів тому

      @@sreenueslavath3196 వీరబాబు ను సర్వ సమాజం ఛీ "కొట్టిన సిగ్గులేకుండా ప్రెస్ మీట్ లో సెంటర్ లో మీడియా కు అడ్రెస్స్ చేస్తున్నాడు, అందులో మన తెల్ల షర్ట్ దొంగలు వీరబాబు వల్లే హెబ్రోన్ సేఫ్ గా ఉంది అనీ అంటున్నారు, ఇట్లాంటి డబ్బులు భక్తులు ఉంటే వీరబాబు కు సపోర్ట్ ఇచ్చినట్టే.

  • @sjrai3038
    @sjrai3038 8 днів тому +2

    Main cause for all disputes could possibly be Money..., a devil's instrument.

  • @sridharchiluka624
    @sridharchiluka624 9 днів тому +2

    Trust..ledu.local.society.ledu...veeru.420.gallu

  • @AndrewRufusThanneru-b
    @AndrewRufusThanneru-b 8 днів тому +2

    Veeraa chari nuvvu ekkada seva chesav nee paricharya ekkada chesav

  • @annamary2749
    @annamary2749 9 днів тому +1

    Prabu samastha yedala krupa chupu saithanu shakthulanu anichi veyi ni ganmaninanmamuku mahima ❤

    • @ravireddyism
      @ravireddyism 9 днів тому

      Gud**paguluddi Veera Chary garini emaina ante

  • @reset.india20
    @reset.india20 10 днів тому +6

    గొర్రెలు నుండి దశమ భాగాలు, కానుకలు, దేముడి పేరుతో పాస్టర్ లు కోటీశ్వరులు అయ్యారు. గొర్రె, గొర్రె గానే వుండిపోయింది.

    • @prashanthimullapoodi2251
      @prashanthimullapoodi2251 10 днів тому +1

      Well said,ee madhya hebron lo paster lu dabbuthone ,dabbu unna vaallane sangham lo highlight chesthunnaru.Veellaki devuni bhayam bothiga ledhu.

    • @nutulapatijayapaul530
      @nutulapatijayapaul530 8 днів тому +3

      ఒరే మీరు ఎంతగా అరిచి ఘీ పెట్టినా మేము మా గురువులకు, సంఘాలకు ( అనగా చర్చస్ ) స్వేచ్చార్పణలు ఇస్తూనే ఉంటాము. మీకేమిటిరా నష్టం?

    • @gonatinku
      @gonatinku 8 днів тому

      @@reset.india20 నువ్వు కూడా కోటేశ్వరులాగ కావాలంటే ఒక గొర్రె గా మారవచ్చు, you are welcome.

    • @reset.india20
      @reset.india20 8 днів тому

      @gonatinku నువ్వు గొర్రె లాగే మిగిలిపోతావ్... కోటీశ్వరుడు వి కాలేవ్. ఆ పాస్టర్ లు గొర్రెలను ఎదగనివ్వరు. మీ బ్రతుకులు అంతే.

  • @kappalavaraprasad2577
    @kappalavaraprasad2577 9 днів тому +2

    Veera chrary no body knows whom you are, we know bro Bakth singh. iam coming to Hebron 1978 i never seen you at church.

  • @davidraj7457
    @davidraj7457 9 днів тому +1

    Kathalu cheppoddu Samson subbu

  • @sridevik3412
    @sridevik3412 6 днів тому

    This is toomuch,oka model unna samajani Nasanam cheyatam veerachari Abhimatham...Eliazar,Anakapalli-A.P.

  • @jannusmarty4934
    @jannusmarty4934 8 днів тому +1

    Chari enduku church lo

  • @rainramesh
    @rainramesh 7 днів тому

    All are filled with evil spirit, they showing humility out side

  • @kk33319
    @kk33319 10 днів тому +3

    Samson scammer

  • @paulreddy7825
    @paulreddy7825 7 днів тому +1

    Kadirilo kuda veeraa Chari godava checi allara chesadu
    Ayana kristavudu kaadu hinduvu

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 10 днів тому

    Dustudu taramakundane paripotadu wish you all the best God bless you brother s and sisters jesus nyayam chestadu aradhana jaragananduku devudiki kopam vastundi time jawabu chebutundi chuchedevudu vine devudu amen

  • @vasanthb1290
    @vasanthb1290 5 днів тому

    All Hebronites need one clarification:
    Can you please give details that who are all try to kill by giving poison to Br Bakth singh and why ? Please all senior God servents/ shephards pls let us know for glory of God

  • @lydianalli5935
    @lydianalli5935 10 днів тому +2

    Ee charini addu pettukoni natakaladu thunnaru verandharu aurdham chesukondi

  • @A.clement765
    @A.clement765 10 днів тому +1

    Very bad mee iddharu Christians paruvu teestunnaru christuni paramatandrini avahelana chestunnaru prardana atmiyata sanga kudikalu prabhunaku ganata mahima arpinchu pavitra stalanni apavitra parustunnaru sayidya kuduchukuni parama tandri Rajya neethini vetakandi Anyula mundu christu paruvu teetakandi ayana anugrahinchina shanthi samadanalu marichara Tandri ugrata ku gurikakandi christu paruvu teeyakandi

  • @marystellareddy4313
    @marystellareddy4313 10 днів тому

    Mokaallesi prardhanalu cheyyandi prema kaligi vundutaku prayaasa padandi , Daivajanulandharu yekamanassu kaligi vunte dhevude nyayam chesthadu, anyuladhaggarakelli nyayam adige dhusthithi...ayyo dheva 😢😮❤

  • @scorpion3753
    @scorpion3753 6 днів тому

    Entha thappudu manushula pulesina pendini thvraga tesiveyama ni a devadeuni prardisthunnanu

  • @ranikasukurthi5870
    @ranikasukurthi5870 9 днів тому

    Very BAD tannukuntunara,GOF King dome lo ki veltara?

  • @abrahamrjnayakanti1921
    @abrahamrjnayakanti1921 8 днів тому +1

    Veercahary is God's sent Angel against all these Fake Liar Team

  • @samuelrajkumar470
    @samuelrajkumar470 9 днів тому

    You both were defeated in court against trust; you are not authorized under any circumstances. Please take cognizance of real trust, and then it will be clear for all of us

  • @sridharchiluka624
    @sridharchiluka624 9 днів тому

    Anchor...raghu.garu.this.prapartty.society.legal.advizar..veerachary..trust.ledu...local.society.leddu.....only.society.praparty..docment.chudandi.

  • @paulreddy7825
    @paulreddy7825 7 днів тому

    Veerachariki dabbu pichi chala vundi

  • @santoosirisantoosiri1267
    @santoosirisantoosiri1267 6 днів тому

    British palana lo vachchina land

  • @nedigasneha7235
    @nedigasneha7235 10 днів тому +4

    Noru moyandi ra Hebron lo veerachari untene society సేఫ్టీ ga untundhi trust గ్యాంగు ఆటలు sagav nuvu noru moi neekem సంబంధం Hebron tho asal nee ఊరు ekadara nee ద్వారా Hebron ki chedda peruevachindhi baaga dhochukonnav kadaa enka rest teesuko saitan

  • @mebrothers4257
    @mebrothers4257 9 днів тому

    Praise the lord uncle meru em chestunaro meku telutunda god peru padu chestunaru meru sari chesu kondi uncle

  • @DanielVelpula-y9h
    @DanielVelpula-y9h 7 днів тому

    Cheater chary

  • @SurenderJanapatla
    @SurenderJanapatla 10 днів тому +2

    😂

  • @nvijayakumar5534
    @nvijayakumar5534 8 днів тому

    God servant Ina neevu prayer chei I think u don't have faith on God so u r wondering like a cat bro stop all these and pray

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 9 днів тому +2

    మీరందరూ భ్రిటీష్ విత్తనాలు 🤣😂
    అయినా మీ మతం లో భక్తులు ఉంటారా? 😂

    • @gonatinku
      @gonatinku 9 днів тому

      ఈ విత్తనాలు బ్రిటిష్ విత్తనాలు కాదండి, యీ విత్తనాలకు, బ్రిటిష్ విత్తనాలకు తేడా ఉంటది, ఏది ఏమైనా క్రిస్టియన్ విత్తనాలు అయినా, ఇంకా ఇతర ఇత్తనాలు అయినా, చివరికి మనిషే తప్పుల తడక, దొరికితే దొంగ, దొరకపోతే దొర, దొంగలు అన్ని ఇత్తనాలలో ఉంటారు, ప్రస్తుతం బ్రిటిష్ విత్తనాలు లేకపోతే మనకు ఈ మొబైల్ రావు, ఈ "బ్రిటిష్ విత్తనాలు "అని కామెంట్ కూడా పెట్టలేమేమో,+ఈ చర్చి వ్యస్థాపకుడు ఒక sikh మతం వారు, పంజాబ్ నుండి వచ్చాడు,ఆయన పేరు భక్తసింగ్ గారు, ఒక sikh మత్తస్తుడు మన పంజాబ్ నుండి క్రిస్టియన్ దేవుని నమ్ముకొని, ఒక వంద యేండ్ల క్రితం ఆయన ఒక కోటేశ్వరుడు అన్ని వదలి ఏసు ను అంగీకరించాడు, ఈయన గారు బ్రిటిష్ విత్తనాలు కాదు, జై హింద్, జై భారత్, వందే మాతరం.

    • @JohnRichard77777
      @JohnRichard77777 8 днів тому +3

      Mahakumbh lo mee sadhuvula araachakaalu choosukondi mundu

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 8 днів тому +1

      మీ మతములో భక్తులు ఎంత మంది ఉన్నారు

    • @sreenueslavath3196
      @sreenueslavath3196 8 днів тому

      నీకు దైవసంబంధ విషయాలు తెలీవు
      గోమూత్రం తాగడం,పేడ తినడం తప్ప

    • @sreenueslavath3196
      @sreenueslavath3196 8 днів тому +1

      మా మతంలో
      పేడ తినే వారైతే లేనే లేరు
      గో వుచ్ఛ తాగే వారూ లేరు
      విచారకరం మీకు

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 10 днів тому

    Pukkat paisalu kotlu yennithintaraa mee banda bada

  • @paulreddy7825
    @paulreddy7825 7 днів тому

    Veri denjor veerachari

  • @d.i.y9813
    @d.i.y9813 10 днів тому

    Church yendi ee gola yendi ra bai

    • @sravan8164
      @sravan8164 10 днів тому +2

      దీని వెనుక తీన్మార్ మల్లన్న ఉన్నాడు

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 8 днів тому

      దేవుని సంఘము లోనికి ఎప్పుడైతే రాజకీయ నాయకులు దొంగలు వచ్చారో అప్పుడే అక్కడ పరిశుద్ధత పోయి అపవాది పుత్రుడు లోనికి వచ్చాడు. ఇప్పుడు భక్తసింగ్ గారు బ్రతికి ఉంటే ఎందుకు ఈ సంఘం స్థాపించానా అని భదపడేవాడు.