TV5 Murthy FIRST Reaction on IPS Officers Suspended in Herione Kadamabari Jethwani Case | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • TV5 Murthy FIRST Reaction on IPS Officers Suspended in Herione Kadamabari Jethwani Case | TV5 News
    #kadambarijethwani #tv5news #tv5murthy
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 398

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 3 дні тому +254

    చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన ఈ పోలీసులను సస్పెండ్ చేయడమే కాదు, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తేనే ప్రజలకు ప్రజాస్వామ్యం పై నమ్మకం కలుగుతుంది

    • @prakasaraonuthalapati3032
      @prakasaraonuthalapati3032 3 дні тому +8

      Yes sir

    • @rufuspnelson
      @rufuspnelson 3 дні тому +2

      తక్షణ చర్యలు ఆశించటం తప్పు లేదు గాని మన న్యాయ వ్యవస్థ నేరస్తులను కాపాడ ములో వెనక్కు తగ్గే ధోరణికి దానికి ప్రతిగా మనం ఏం చెయ్యలేని నిస్సహా యత మన రాజ్యాం గంలోనే ఉంది గనుక దూకుడుగా వెళ్లే ఛాన్స్ లేదు.ఇది న్యాయ వ్యవస్థ లోని లొసు గుల్ని వాడిన వారికి ఆ లోడుసుల్ని మించి ధీటైన చట్టాల్ని వాడే వారికి మధ్య జరిగే పోరాటము ఎవరు గెలుస్తారో అన్నది ఓ మిలియన్ డాలర్ ప్రశ్న. ఎలాంటి తీర్పులు వస్తాయో ఇప్పటికే కోర్టులు వాటి చర్యల బట్టి నిరూ పిస్తున్నపుడు ఒక సామాన్య పౌరునికి మాట్లాడే అవసరము, హక్కు అవకాశమే లేదు. మేరా భారత్ మహాన్ హై. ఇక వీళ్ళ డ్రామాలు కోర్టుల్లో షురూ ? టివి సీరి యల్స్ లాగ కోర్టుల లవైపు చూడడమే మనం చేసికున్న సుకృతం.

    • @venkataramudu945
      @venkataramudu945 3 дні тому +6

      ఇక కోర్థులు కూడా ప్రజల పక్షాన ఉండి. వీళ్లకు శిక్ష పడేటట్లు చూడాలి. కోర్టులు మీదే అనుమానం.

    • @manumanohar9877
      @manumanohar9877 3 дні тому +3

      వాళ్ళు కీచకులు

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll 3 дні тому

      TRU 🎉

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 3 дні тому +116

    మూర్తి సార్, ఆ అమ్మాయికి న్యాయం జరిగే ప్రక్రియ ప్రారంభం కావడానికి మీరే కారకులు మన రాష్ట్రం లో మంచివారు ఉన్నారు అని దేశానికి చెప్పిన మీకు కృతజ్ఞతలు.

  • @dharamarocky2703
    @dharamarocky2703 3 дні тому +173

    సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేయండి

    • @BabuChinna-m9z
      @BabuChinna-m9z 3 дні тому +7

      Dismiss cheyseydaniki state govt ku permission leydu bro 😢

    • @srivasudev
      @srivasudev 3 дні тому +3

      Court dismiss chesthundi, central government cheyavachu

    • @sammingaraju4920
      @sammingaraju4920 3 дні тому +2

      Very CORRECT Brother

  • @mtrgamingzone9179
    @mtrgamingzone9179 3 дні тому +73

    సస్పెన్షన్ కాదు డిస్మిస్ చేయండి ... లేదంటే కొన్ని రోజులు లీవ్ దొరికిందని ఎంజాయ్ చేసి వచ్చి .... మళ్ళీ same రిపీట్ చేస్తారు ఇలాంటి వాళ్ళు

  • @bsrinivas157
    @bsrinivas157 3 дні тому +44

    మూర్తి గారు సస్పెన్షన్ కాదు
    డిస్మిస్ చేసి జైలుకు పంపాలి
    వేరే వాళ్ళు ఇలాంటి తప్పు చేయాలని భయపడతారు

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 3 дні тому +88

    వెనుకున్న కోడికత్తి మాఫియాని వదిలిపెట్టవద్దు

    • @srivasudev
      @srivasudev 3 дні тому +1

      Vadalaru.

    • @RajasekharVJA
      @RajasekharVJA 3 дні тому +1

      చంద్రబాబు కి కాదంబరి మీద వున్న శ్రద్ధ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నీ కాపాడటం మీద లేదు

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 3 дні тому +70

    వెంటనే శిక్ష కూడా ఉండాలి

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 3 дні тому +88

    తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. ఈ శిక్ష సరియైనది కాదు. చాలదు. ఉద్యోగాలు నుండి తొలగించడం, మరే బాధ్యతాయితమైన పదవి చేపట్టకుండా చూడాలి.

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 3 дні тому

      అప్పట్లో జయప్రద, ఇప్పుడు ముంబై కాదంబరి, చంద్రబాబు కి అచ్చి వచ్చిన రాజకీయం 😂

    • @bharathjaladanki5288
      @bharathjaladanki5288 3 дні тому

      కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా రాజకీయం అని ఎవడైనా వాగాడంటే వాడు లoజా కొడుకే అయ్యుంటాడు

    • @rajaleela7004
      @rajaleela7004 3 дні тому +5

      ​@@RajasekharVJA1vuranta oka dari vulipi kateedoka dari.clear evidencelunte Paytm ki asapadi em matalu

    • @tirupatiterli8106
      @tirupatiterli8106 3 дні тому +1

      ​@@RajasekharVJA1neelanti vedavalu ekkuva unnaru AP state lo

  • @garapatirajasekhar
    @garapatirajasekhar 3 дні тому +55

    Govt taken Good decision..

  • @manikumarimani9403
    @manikumarimani9403 3 дні тому +19

    చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆడవాళ్లకు న్యాయం జరుగుతుంది తొందరపడకూడదు అన్ని చట్ట ప్రకారంగా చేస్తారా ఆయన మహానుభావుడు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaannangi8715
    @krishnaannangi8715 3 дні тому +31

    Chala chala good news 🎉🎉

  • @yogiaanandam4964
    @yogiaanandam4964 3 дні тому +69

    వారి వెనక వున్న ఈ ఆపరేషన్ ప్లాన్ దారులను కూడా బయటికి లాగాలి.

    • @sricharanchowdary3466
      @sricharanchowdary3466 3 дні тому +4

      Jagan Mawa ni kuda Jail lo veyyali antav anthe ga bro🤣

    • @srivasudev
      @srivasudev 3 дні тому

      ​@@sricharanchowdary3466yesssssssssss

    • @njratna
      @njratna 2 дні тому

      పోలీస్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఇచ్చి వెనుక ఉన్న వాళ్ళని బయట కి లాగి చట్ట పరం గా శిక్ష వేయాలి

  • @CShekarShetty-ux1if
    @CShekarShetty-ux1if 3 дні тому +16

    రీసెంట్ రెడ్డి చిత్తూరు ఎస్పీనియన్ సస్పెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరు ఎస్పీ ఓవరాక్షన్ చేసినాడు ఆయన గాని సస్పెండ్ చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టి ఓవరాక్షన్ గా చేసి ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసినాడు తెలుగుదేశం కార్యకర్తలని ఆయన గాని జై బోలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్

  • @govindraoravipati3697
    @govindraoravipati3697 3 дні тому +18

    డైల్‌ యువర్ SP కార్యకమం చూసి విశాల్‌గ న్ని గ్రేట్ అనుకున్నాను ఇంతనేచుడా.

  • @sudharshanreddy1134
    @sudharshanreddy1134 3 дні тому +31

    Real jarnalist hatsup

  • @rajasekhar495
    @rajasekhar495 3 дні тому +25

    సస్పెండ్ ఏం సరిపోతుంది సంపాదించిన డబ్బుతో... జల్సా చేస్తారు.. పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించాలి.....

  • @jithendratvl8922
    @jithendratvl8922 3 дні тому +29

    Correct decision

  • @sankarangara9
    @sankarangara9 3 дні тому +19

    మొత్తం సర్వీసె cancel చేసి,single పైసా ఇవ్వకుండా చూసి certificate అన్ని cancelle చేయాలి.దేశానికే మరుపు రాని తీర్పు కింద రావాలని కోరుతున్నాను. ఇంకా ఎవ్వరూ ఉన్న మాజీ CM, sajjala తో సహా జీవిత కైదు వేయండి.

    • @Parthu-g7x
      @Parthu-g7x 3 дні тому +2

      Yes you are 💯 correct.tq sir.👍🌹🤝

    • @radhaswarajam4084
      @radhaswarajam4084 2 дні тому

      Cool bureaucracy ok na not private job

  • @gvenugopal1051
    @gvenugopal1051 3 дні тому +9

    సస్పెండ్ తో సరిపెట్టుకుంటే కుదరదండి విచారం చేసి శిక్ష విధించండి ఐపిఎస్సి అప్పుడే నేను నమ్ముతాం ఈ గవర్నమెంట్

  • @రాధ-ద3ళ
    @రాధ-ద3ళ 3 дні тому +20

    ఛంద్రబాబు తో అల వుంటది మల్లా 🎉🙏

  • @ramanaboinavenkataramana1239
    @ramanaboinavenkataramana1239 3 дні тому +24

    Good decision😮😮😮😮😮

  • @gottipatinagasubrahmanyesw7649
    @gottipatinagasubrahmanyesw7649 3 дні тому +27

    Very good action ap.govt.

  • @sivaiahmalli5371
    @sivaiahmalli5371 3 дні тому +21

    Great. It is out of your efforts only. Really hats off

  • @ravinddraajendla2199
    @ravinddraajendla2199 3 дні тому +22

    మూర్తి గారూ, 🙏🙏🙏🙏🙏🙏

  • @maradaravimohan9398
    @maradaravimohan9398 3 дні тому +39

    వీళ్ళు జైలు కు ఎప్పుడు వెలుతారు

    • @prajyo5320
      @prajyo5320 3 дні тому

      నేవ్వర్ వాళ్ళకు అరెస్టు చేయ్యరు

    • @VenkatesuluP-t1m
      @VenkatesuluP-t1m 3 дні тому

      ​@@prajyo5320qiì⁸ì⁸ 3:12 3:12
      Ĵ⁵@prajyo5320 t

    • @mkfpsmkfps5488
      @mkfpsmkfps5488 2 дні тому

      ​@@prajyo5320y

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 3 дні тому +19

    శుభవార్త 5కోట్లమందికి

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt 3 дні тому +10

    స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఒకే ఒక్క కారణం వల్ల ఆయన అండర్ లో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కొన్ని అవకతకులు జరిగిన కారణంగా ఆయన్ని అరెస్ట్ చేశారు కేవలం ఆయన సీఎం అండర్ లో ఉన్నారు కాబట్టి అలాగే ఇప్పుడు ఈ జిత్వాని గారి విషయంలో కూడా జరిగిన అవతాకులు ఈ సీఎం గారి అండర్లో ఉన్నందున ఆయనకు కూడా సంబంధం ఉంది అని మీరు కేసు బుక్ చేయలేరా మీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది

  • @vijayt245
    @vijayt245 3 дні тому +11

    న్యాయం గెలిచింది

  • @vissarajagopal1392
    @vissarajagopal1392 3 дні тому +5

    Suspend చేసినంత మాత్రాన న్యాయం జరింగిందని అనుకోవడం భారతీయుడ తెలివితక్కువతనం.

  • @baratamvenkataramana7091
    @baratamvenkataramana7091 3 дні тому +14

    తప్పు చేసిన వారికి శిక్ష పడాలి

  • @kumaralamanda2487
    @kumaralamanda2487 3 дні тому +27

    Jai CBN ✨🙏Jai TDP 🙏✨Jai BJP 🙏✨Jai Pavan 🙏🙏✨Jai Anitha Akka Ministers 😂😅 సరైన పద్ధతిలో కేసునీ సాల్వ్ చేస్తున్నారు 😅 ముంబై హీరోయిన్ కూ న్యాయం చేయాలి 😊😅 వీళ్ళకి దూలా తీర్చాలి😅😢😂

  • @shaiksahil9047
    @shaiksahil9047 3 дні тому +10

    మూర్తి గారు, ఇంకా చాలామంది ఉన్నారు మూర్తి గారు మరి వాళ్ళ సంగతి కూడా చూడండి

  • @manikumarimani9403
    @manikumarimani9403 3 дні тому +6

    మూర్తి గారు మీలాంటి మంచి వ్యక్తులు మీడియాలో ఉండబట్టి మీడియా మీద నమ్మకం కలుగుతుంది మాలాంటి వాళ్లకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshreddy9130
    @sureshreddy9130 3 дні тому +25

    Jagan ni nammukunte jail ke😂😂😂

  • @user-qv2so2jw2o
    @user-qv2so2jw2o 3 дні тому +7

    హ్యాట్సాఫ్ టు యు మూర్తి సార్

  • @venkatarao8492
    @venkatarao8492 3 дні тому +5

    విశాల్ గున్ని ఓవర్ యాక్షన్ ఎక్కవ.... యు ట్యూబ్ చానెల్ లో పదర్షణ....ఏమైనవి..

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 3 дні тому +12

    సస్పెండ్ చేస్తే సగం జీతం వస్తుంది. ఏం భాద.

    • @srivasudev
      @srivasudev 3 дні тому

      Vicharana chesi court thagina siksha vidhisthundi.

    • @humungous09
      @humungous09 3 дні тому

      పెయిడ్ లీవ్ అనమాట

  • @NIVAS-om5im
    @NIVAS-om5im 3 дні тому +34

    పోతారు ... మొత్తం పోతారు

  • @venugopalreddy143
    @venugopalreddy143 3 дні тому +7

    Wonderful Fantastic Very Good News.Salute to CBN 🙏🙏 Justice to Jathvany👍

  • @MohankrishnaKotturi
    @MohankrishnaKotturi 3 дні тому +6

    మూర్తి గారు ఈ క్రెడిట్ మీకే దక్కుతుంది

  • @ramunanda2069
    @ramunanda2069 3 дні тому +7

    Very good decision

  • @jawaharv692
    @jawaharv692 3 дні тому +8

    Good decision

  • @cadcaminfotech6717
    @cadcaminfotech6717 3 дні тому +11

    పీడ కొంత విరగడ అయ్యింది.👋👋

  • @vasu79able
    @vasu79able 3 дні тому +8

    Suspend chesty em Utundi sir, service nundi tolaginchi jail pampity chala baguntundi

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 3 дні тому +9

    Super

  • @chinmayachowdary
    @chinmayachowdary 3 дні тому +7

    What about RRR case? Seems TDP neglecting it.

  • @krishnamraju7624
    @krishnamraju7624 3 дні тому +4

    ప్రజల కోసం పనిచెయ్యండ్రా అంటే ఏంట్రా ఈ వేషాలు

  • @K.venkatasivareddySiva
    @K.venkatasivareddySiva 3 дні тому +6

    Very good Ap cm

  • @ramaraoacharypatnala8082
    @ramaraoacharypatnala8082 3 дні тому +5

    Appreciate Tv 5
    initiative Murty garu

  • @Chennareddy-x2d
    @Chennareddy-x2d 3 дні тому +4

    Very good

  • @satishxoxox
    @satishxoxox 3 дні тому +7

    పర్వాలేదు.....కూటమి ..... కొజ్జా ప్రభుత్వం కాదు.....well done....but a lot needs to be done.....public will not tolerate inaction and 1989 style political thinking.

  • @Venkatrathnam-kr1im
    @Venkatrathnam-kr1im 3 дні тому +2

    డాక్టర్ జత్వానికి నాయ్యం జరగాలి అంతేకాదు ఈ ఐపీస్, లను అరెస్ట్ చేయాలి, మరే పోస్ట్ కూడా లేకుండా vr ఇచ్చి ఇంటికి పంపాలి

  • @umadevi3761
    @umadevi3761 3 дні тому +6

    Morti garu jentelman

  • @realistar
    @realistar 3 дні тому +4

    They should be put in jail.

  • @tulasidas8703
    @tulasidas8703 3 дні тому +2

    తమ అధికారాన్ని ఇలా అడ్డదారిలో దుర్వినియోగం చేసిన వీళ్ళని తక్షణమే చర్యలు తీసుకోవాలి.అప్పుడే అధికారులు జాగ్రత్తగా పని చేస్తారు.

  • @vvramanamurthy2168
    @vvramanamurthy2168 3 дні тому +3

    If possible kindly advise Ms Jethavani to file Defamation case against all concerned police officials.

  • @dugginenireddeppanaidu2606
    @dugginenireddeppanaidu2606 3 дні тому +3

    That is TDP appreciable action.

  • @davidlivingstone6460
    @davidlivingstone6460 3 дні тому +4

    They must be dismissed from the services

  • @akshmi-k2k
    @akshmi-k2k 2 дні тому +1

    అక్కకు న్యాయం జరుగుతుందని ఆశీస్తున్నాము ⚖️🙏🙏🙏🙏🙏

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 3 дні тому +3

    అప్పుడు హోమ్ మినిస్టర్ , డీజీపీ అండ్ సజ్జలా అండ్ జగన్ వేరినేమీ చేస్తారు.

  • @padmanabhsahu7400
    @padmanabhsahu7400 3 дні тому +1

    అదే విధంగా పొలిటికల్ లీడర్స్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వారి పై చర్యలు తీసుకోక పొతే వారు వీరు రాజకీయ స్నేహం ఉన్నట్లే భావించవలసి వస్తుంది. యాక్షన్ మాకు కనిపించాలి దీని వెనుక వున్నవారి పై.

  • @beeralingappak8863
    @beeralingappak8863 3 дні тому +1

    ఉన్నత చదువులు ప్రజల సొమ్ముతో చదువుకున్న వీరు ప్రజలకు జవాబుదారి కావాలి కానీ క్షణికమైన తుచ్చమైన కోరికలకొరకు ఇలాంటి పనులుచేయడం పెద్దతప్పు.

  • @padmavathivuttipalli4328
    @padmavathivuttipalli4328 3 дні тому +2

    Meru super murtigaru

  • @pasupulanarasimhulu6259
    @pasupulanarasimhulu6259 3 дні тому +2

    ఈ మృగాలను ఎన్కౌంటర్ చేయాలి

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 3 дні тому +4

    ACTIONS ON POLICE. OK. WHAT ABOUT POLITICAL LEADERS. WITH OUT POLITICAL PRESSURE POLICE CANNOT DO..THAT POLITICAL LEADERS SHOULD COME OUT IN THIS CASE

    • @madhusudanadabbiru1806
      @madhusudanadabbiru1806 3 дні тому

      These senior police officers should confess the role of political bosses.
      Then they will be booked.

  • @nagaraju1244
    @nagaraju1244 3 дні тому +1

    Super Murthi garu

  • @surendaryeduru1096
    @surendaryeduru1096 3 дні тому +1

    Super కానీ వాళ్ళకు శిక్ష పడాలి పోలీసుల ఇలా చేస్తే కష్టం వస్తే ఇంకెవరికి చెప్పాలి మూర్తన్న good job love you anna మీలాంటి న్యూస్ రిపోర్టర్ దొరకడం అదృష్టం

  • @durgaprasadgunda4291
    @durgaprasadgunda4291 3 дні тому +1

    అధికారం ఉందని విర్రవీగే అధికారులకు ఇది ఒక వార్నింగ్.....ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చెయ్యాలి. వీళ్ళకి పడే శిక్ష చూసి మిగతా వారికి భయం పుట్టాలి......పోనీలే సైకో గాడిని వెనక వెళ్తే ఇలానే ఉంటుంది అని తెలుసుకోవాలి......

  • @mounicasirichandana1881
    @mounicasirichandana1881 3 дні тому +2

    Suspension kadu dismiss cheyali

  • @sudharshanreddy1134
    @sudharshanreddy1134 3 дні тому +4

    🎉

  • @lalitha788
    @lalitha788 3 дні тому +1

    Tq murti garu

  • @njratna
    @njratna 2 дні тому

    హ్యాట్సాఫ్ మూర్తి గారు. మీరు ఈ కేసు ఫస్ట్ మీరే ఐడెంటిటీ చేశారు.జాత్వని కి సపోర్ట్ ఐపీస్ లు సస్పెండ్ అయ్యారు సూపర్ సార్ మీరు, గ్రేట్ జర్నలిస్ట్.

  • @eeshanyashailhaja7922
    @eeshanyashailhaja7922 3 дні тому +6

    Eetuvanti galeez galani suspend kasdu dismiss cheyali central government

  • @gowthamkumar6333
    @gowthamkumar6333 3 дні тому +1

    Right destination sir

  • @pathanimamkhan6871
    @pathanimamkhan6871 3 дні тому +1

    Superb decision 👌👌👌🙏🙏🙏👏👏👏

  • @HarishKumar-zn7lt
    @HarishKumar-zn7lt 3 дні тому +1

    సూపర్

  • @kasibhattasivaramakumar2804
    @kasibhattasivaramakumar2804 3 дні тому +1

    సాధారణ మైన ఉద్యోగినయితే ముందు అరెస్ట్ చేసి ఆ తరువాత సస్పెండ్ చేసేవారు

  • @anandaraobaratam9202
    @anandaraobaratam9202 3 дні тому

    ఈ ముగ్గురు ఐపీఎస్ లని ఎన్కౌంటర్ చేసేయాలని నా మనవి

  • @Naidu00000
    @Naidu00000 3 дні тому +1

    Superb 👌

  • @NaganjaneyuluP-u7y
    @NaganjaneyuluP-u7y 3 дні тому +3

    Veeri ki ienka pedda siksha veyyali

  • @durgaprasadgunda4291
    @durgaprasadgunda4291 3 дні тому +1

    ఇంకా RRR గారిది కూడా ఉంది. ఇందులో కూడా శిక్ష పడేట్లు చెయ్యాలి .....

  • @srinivaspurum-sg5cv
    @srinivaspurum-sg5cv 3 дні тому +1

    Thanku murthi sir

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 3 дні тому +1

    చాలా బాగా జరిగింది. Hat's off CM sir

  • @VijayaraoGangavarapu
    @VijayaraoGangavarapu 3 дні тому +1

    Very good decission

  • @sai-devi186
    @sai-devi186 3 дні тому +1

    మూర్తి సార్ మీవల్లే న్యాయం జరిగింది.. Hendsef u

  • @ArjunNagarjuna-ev1pz
    @ArjunNagarjuna-ev1pz 3 дні тому +2

    Supar

  • @mumamaheswar2674
    @mumamaheswar2674 3 дні тому +1

    You r brave. Sir

  • @satyakumari9890
    @satyakumari9890 3 дні тому +1

    సస్పెండ్ చేస్తే ఏమి.5ఇయర్స్ లో 4తరాలు తిన్నంత సంపాదించారు.కఠిన శిక్ష పడితే కదా

  • @harikishore7968
    @harikishore7968 3 дні тому +2

    Jai Hind, Jai Bharat

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 2 дні тому

    ఇప్పుడు " దిశ ' ఆప్ అవసరం లేదు. అప్పుడు
    ఎలాగూ లేదు. 🎉❤🎉

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 3 дні тому +1

    NAIDU GAARU DOING ALWAYS PERFECT 👍

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 3 дні тому +1

    పౌర సమాజం వాళ్ళని శాశ్వతంగా ఉద్యోగానికి రిజైన్ ఇవ్వాలి అని కోరాలి.

  • @M.Nagaraju-kb2on
    @M.Nagaraju-kb2on 3 дні тому +2

    👏👏👏👏

  • @bajarangi9654
    @bajarangi9654 2 дні тому

    ఈ ముగ్గురి వెనుకకున్న వారినికూడా సిక్సిస్తేనే ధీనికి సరైన న్యాయము జరుగుతూంది

  • @rongalawn5722
    @rongalawn5722 3 дні тому

    ఆ అధికారులు దోచుకున్న ఆస్తులు తిరిగి తీసుకోవాలి కదా సార్ , అలాగే వాళ్ళకి శిక్ష పడాల్సిందే సార్

  • @narasimhareddyjagannadham3947
    @narasimhareddyjagannadham3947 3 дні тому +1

    ఐ.పియస్, ఐ.ఏయస్. ఆఫీస్ లు రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసే అధికారం ఉందా? లేక గవర్నర్ గారికి ఉందా? ఒక్కసారి చెప్పండి జర్నలిస్టు గారు?

  • @Sreekanthreddy0607
    @Sreekanthreddy0607 3 дні тому

    మూర్తి గారు తిరుపతి లో TDR bonds లో జరిగిన అవినీతి గురించి ఎవరూ మాట్లాడటం లేదు Sir, తిరుపతి లో municipality అధికారులు చాలా మంది అవినీతి కి పాల్పడ్డారు. దాని గుించి కూడా మీరు దయచేసి స్పందించండి....

  • @thondulavenkateswarao2819
    @thondulavenkateswarao2819 2 дні тому

    మూర్తి గారు అప్పుడు డీజీపీగా ఉండ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మీద మటుకు చర్యలు ఎందుకు తీసుకోరు పోలీసులు అందరికీ బాస్ ఆయనే కదా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అప్పుడు వాడి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా ముందుగా కసిరెడ్డి అరెస్ట్ చేసి లోపల పాడండి

  • @RKdreamhomes
    @RKdreamhomes 3 дні тому

    రాష్ట్రం లో అది మూలం భాదితులకు న్యాయం చేయని AP ప్రభుత్వం
    వేరే రాష్టం మహిళా విషయం లో ఇంట్రెస్ట్ ఎందుకు కేవలం IPS లా ను ఇబ్బంది పెట్టడం కోసం

  • @Vaim-b1g
    @Vaim-b1g 3 дні тому

    చక్రం తిప్పలేని చక్రం బాబా కోసం, రాష్ట్రం బాగు చేయండి చాలు