చిన్న జీయర్ పై కుట్ర కోణం.. లైవ్ లో దొంగ బాబాల కు వార్నింగ్ | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 102

  • @YesIamSiddarth
    @YesIamSiddarth 2 роки тому +1

    ఎన్ని రోజులకు ఇలాంటి ఒక నిఖార్సైన న్యూస్ ఛానల్ ని చూస్తున్నాం..
    ఇలాగే నిజాలని నిర్భయంగా చెప్పండి..

  • @ramarao3297
    @ramarao3297 2 роки тому +1

    జంతువు లు మన కంటే ఎంతో గొప్పవి.కాకపోతే మనలా మాట్లాడలేవు.మనకున్న తెలివి లేక పోవచ్చు.వాటిని చంపి తినటానికి మనకున్న హక్కు ఏమి టి?.
    ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది.గర్వకారణం.బలవంతులు బలహీనుల చంపుకొని తినటం.-----శ్రీ.శ్రీ
    ఇదే మన అర్హత.

    • @rattiraju5123
      @rattiraju5123 2 роки тому

      Nee thelivi yenti bayya, yemain MIG aircraft kanipettava? 😀

  • @ramaraoayithi5428
    @ramaraoayithi5428 2 роки тому +1

    మతం ముసుగులో మలికి మూర్ఖులు ఏది మాట్లాడిన చెల్లుతుoదను కోవడం సంకుచితం. జై హింద్

  • @ramarao3297
    @ramarao3297 2 роки тому +1

    మాంసం తినే వాళ్ళు ఈ భూమి కి భారం-------చాణుక్యుడు.

    • @rattiraju5123
      @rattiraju5123 2 роки тому

      Neevu Peru pettukunna ayyana kooda mamsam thinnada?

  • @uduthasrinivas8329
    @uduthasrinivas8329 2 роки тому +6

    Super mahaa news 🎉 స్వామి గారు చెప్పారు. నాన్ వెజ్ తింటే తినండి లేదంటే లేదు తప్పనిసరిగా నాన్ వెజ్ తినవద్దు అని చెప్పలేదు . చెప్పుతో కొడతా ఎదవల్లారా పనికిరాని మాటలు మాట్లాడితే . చిన్న జీయర్ స్వామి తప్పనిసరి అని చెప్పలేదు .

    • @Srisri9950
      @Srisri9950 2 роки тому

      మనిషి మంచిగా వుండాలంటే స్వామి వలె రోజు సాధు స్వభావము కలిగి ఉన్న పూజిస్తున్న జంతువు యొక్క మాంసం తో చేసిన వంటలు తినాలి ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ

  • @goliramesh5801
    @goliramesh5801 2 роки тому +4

    జై భీమ్, నై హిందూ

  • @goliramesh5801
    @goliramesh5801 2 роки тому +8

    లక్ష్మి గారు మీరు,మి ఛానల్ బహుజన వ్యతిరేకి

    • @chbnandareddy8684
      @chbnandareddy8684 2 роки тому +1

      Bahujana ledu bodijana ledu sarvajana lanu samananga chudadam mundu meer nerchukondi

  • @ASKV1984
    @ASKV1984 2 роки тому

    హిందువుల ప్రామాణిక గ్రంధాలు ఏవి అనేవి తెలియజేస్తే బాగుంటుంది.విగ్రహారాధన ఏ హిందు ప్రాచీన గ్రంధాలు సమర్దింస్తున్నాయో తెలియచేయండి.

    • @banalabramhachary8908
      @banalabramhachary8908 2 роки тому

      మంచి ప్రశ్న అడిగారు ధన్యవాదములు

  • @Ssrc321
    @Ssrc321 2 роки тому +12

    జీయర్ స్వామి చెప్పింది 100% కరెక్ట్

  • @vsvprasadcchallapalli5426
    @vsvprasadcchallapalli5426 2 роки тому +4

    మాంసం తినద్దు అంటే కుట్రయా. ఎవరి కెదురు కుట్ర. ఏ ధర్మం తో పోల్చిన హిందూ ధర్మం సమగ్రమైనది. నిరామిష ఆహారంలో కూడా సాత్విక రాజస తామస ఆహారాలు శాస్త్రం define చేసింది. ఏవి తీసుకుంటారు వాళ్ళిష్టం. ఈ జన్మలో పోతే next జన్మ ఉంది. ఏ ధర్మం వాళ్ళైనా బహుజనులైనా ఏక జనులైనా జన్మ నుండి జన్మ కెళ్లే సంస్కారాలు పోగు చేసుకోవాల్సిందే. అన్నప్రాసన నుండి సాత్విక ఆహారాన్ని బిడ్డలకు పెట్టె తల్లి తండ్రుల కడుపున పుట్టించమని వేడుకోటమే ప్రతి ప్రాణి చెయ్యవలసిన పని. మాం నన్ను సః అది భవిష్యత్తులో హింసిస్తుంది అనుకుంటూ connsume చెయ్యమని శాస్త్రం. ఇంగ్లీష్ లో అయితే me నన్ను it అది భవిష్యత్తులో హింసిస్తుంది. Me it, me it అనుకుంటూ సేవించమని. వేదం ఏ ఆహారాన్ని విధించదు. ఏ ఆహారాన్ని నిషేధించదు. గుణ దోషాల ర్యాంకింగ్ ఇస్తుంది. ధర్మాన్ని uniform గా బోధించదు. నాలుగు వర్ణాల వారికి సమానమైన ఆహారాన్ని విధించదు. మేము గురువులం బాగా తెలిసిన వాళ్ళం అనుకోటం వల్ల సమస్యలొస్తున్నాయి. అందరికీ సమానమైన ఆచారాన్ని విధించడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. కమ్మ వారైనా, రెడ్లయినా వారంతట వారు బ్రాహ్మణుల ఆచారం పాటిస్తే మంచిదే. కానీ వాళ్లకు బలవంతంగా వర్తింపచెయ్యాల్సిన అవసరం ఏముంది. ధర్మం మంద మధ్యమ ఉత్తమ అధికారాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. ఇది క్రైస్తవానికి కూడా వర్తిస్తుంది. పోపు, కార్డినల్స్, bishops, పాస్టర్స్ అధికారాల్లో శ్రద్దల్లో వారికి విధింపు చేసే విధుల్లో తేడాలుండవా. ఉండద్దా.

  • @goliramesh5801
    @goliramesh5801 2 роки тому +4

    MIM RSS రెండు ఒక్కటే, బీజేపీ అనుబంధ సంగలే.

    • @satyanarayanakovvuri9108
      @satyanarayanakovvuri9108 2 роки тому +2

      ఇంతకీ నీవు ఏవేరివి దాసమా భాగం పాస్టర్ సంగం వాడివా

    • @goliramesh5801
      @goliramesh5801 2 роки тому

      @@satyanarayanakovvuri9108 : నేను బహుజనుడను. నీలాగా పిలక మనువదుల దాసుడను కాదు.

    • @v.gayatridevi5682
      @v.gayatridevi5682 2 роки тому +2

      Nivu BAHUJANUDIVI AVITE HINDUVE .... NIVU NIJAMAINA BAHUJANUDIVI AVITE HINDU MATAM NIKU TALLI LANTIDHI TANDRI LANTIDHI ... EVADO PASTAR BOKAR GADU CHEPPADU ANI NIVU CHEDUGA MATLADU TUNNAVU

    • @v.gayatridevi5682
      @v.gayatridevi5682 2 роки тому +3

      @@goliramesh5801 VIDESHALU NUNCHI VACHE AKRAMAINA DABBULU KOSAM DHASAMA BAGALU, VARAM VARAM VACHE KANUKALU KOSHAM ...PACHI ABBADALU ADHI MOSHAM CHESHI
      MATAM MARUSTADU

    • @goliramesh5801
      @goliramesh5801 2 роки тому

      @@v.gayatridevi5682 hi హిందూ మతం కాదు, దర్మం అని మి RSS మేధావులు అంటున్నారు,మీరు ఏమో మతం అంటున్నారు ఎది నిజం?

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 2 роки тому +3

    స్వామమీజీలకు
    అమ్ముడుపోయిన న్యూస్ ఛానల్.. బహుజనులకు వ్యతిరేకంగా ఈ డిబేట్

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 2 роки тому +1

    వివేకానంద స్వామి జి చెప్పినటువంటి మాటలు నిజం హరి ఓం సత్యమేవ జయతే నందు నమోదు పరమసుఖం

  • @SuperKumar1982
    @SuperKumar1982 2 роки тому +1

    నలుగురు జగద్గురువులు స్పందించాలి.
    సత్యధర్మాదులనువృద్ధిజేయాలి.

  • @74Ravindra
    @74Ravindra 2 роки тому

    క్రైస్తవులు అమ్మవారిని సైతాన్ అని అంటారు. అమ్మవారిని సైతాన్ అని అంటే సమ్మక్క, సారమ్మలను అన్నట్టు కాదా ? . క్రైస్తవులు అమ్మవారిని సైతాన్ అని అన్నప్పుడు రాథ్థాంతం చెయ్యరే ?
    జీయరు గారు సమ్మక్క, సారమ్మలను దేవతలు అని అన్నారు. సైతాన్ అని అనలేదు.
    క్రైస్తవులు సమ్మక్క, సారమ్మలను సైతాన్ అని అంటే రాథ్థాంతం చెయ్యరా ? సమ్మక్క, సారమ్మలు పరదేవత కాదు, దేవతలు మాత్రమే అని జీయరు గారు అంటే రాథ్థాంతం చేస్తారా ?
    సమ్మక్క, సారమ్మ లు అవతారం ( పై నుంచి దిగి వచ్చిన వారు ) కాదని అన్నారు. ఎందుకంటే, హిందూ గ్రంథాలు సమ్మక్క, సారమ్మలను " అవతారాలు " అని చెప్పలేదు. కాబట్టి ఈ దేవతలు పైనుంచి కిందికి దిగి వచ్చిన వారు ( అవతారం ) కాదని అన్నారు.
    రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా పైనుంచి దిగి వచ్చిన వారు కాదు. అంటే, అవతారాలు కాదు. వీరు, , " మానసికంగా " దేవుడుగా ఎదిగిన మనుషులు. రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వాములు పైనుంచి ధిగి వచ్చారా ? అని ఎవరన్నా ప్రశ్నిస్తే " కాదు " అనే చెప్తారు ఆయా కులస్థులు. ఎందుకంటే, ఈ స్వాములు ' పరమాత్ముని అవతారాలు ' అని హిందూ గ్రంథాలలో లేదు. సమ్మక్క, సారమ్మ లు అమ్మవారి అవతారాలు అని గిరిజనులు విశ్వసిస్తే విశ్వసించవచ్చు . కానీ, గ్రంథాలను దృష్టిలో పెట్టుకుంటే మటుకు, సమ్మక్క, సారమ్మ లు పైనుంచి దిగి వచ్చిన వారు కాదు. ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవలసిన ముఖ్య విషయం : " 'చెంచు' లక్ష్మి " సాక్షాత్తు పరదేవత ( అమ్మవారు ) అవతారం. ఈ అమ్మవారిని హిందువులు అందరూ పూజిస్తారు. అవతారాల విషయంలో హిందువులు అందరూ హిందూ గ్రంథాలను ప్రామాణికంగా తీసుకుంటే మంచిది.
    మాంసాహార విషయంలోనూ కొంతమంది అనవసర రాథ్థాంతాలు చేస్తూ ఉంటారు. పరమాత్ముని సాక్షాత్కారం కోసరం దీక్ష పూనే వారికి మాత్రమే మాంసాహారం నిషిద్ధం అని చెప్తుంది హిందూ థర్మం. దీక్ష పూనని వారితో మాంసాహారం తినొద్దని చెప్పదు.

  • @satyanarayanapedapudi4871
    @satyanarayanapedapudi4871 2 роки тому +1

    మాంసం తినకూడదనే సాములు ప్రజలు ను పచ్చి మోసపు మాటలు.. మన దేశ జనాభా ఎంత? మన దేశ o లో రోజుకు అమ్ముడు పోతున్న మాంసపు ఆహారం, మాంసం ఎంత అమ్ముడు పోతుంది? ఈ లెక్కలు.. మాంసం తినకూడదని చెప్పే రాజకీయా సామూలుకు తెలియదా?!

  • @vasuavadutala1415
    @vasuavadutala1415 2 роки тому +3

    జై శ్రీమన్నారాయణ........ 🙏🙏🙏

  • @giribandela3158
    @giribandela3158 2 роки тому +5

    మీరు మీ chaanal బహు జన వ్యతిరేకంగా ఉంది.

  • @bhumasrihari4163
    @bhumasrihari4163 2 роки тому

    Jaisremannarayana🙏

  • @goliramesh5801
    @goliramesh5801 2 роки тому +2

    హిందూ లో పూర్తి గా ఆధర్మం కనిపిస్తుంది, లక్ష్మి గారు మీరు కంచం మంచం పోతుకు సిద్ధమా కులాలకు అతీతంగా వివాహాలు చేయగలరా.

    • @satyanarayanakovvuri9108
      @satyanarayanakovvuri9108 2 роки тому +1

      రమేష్ నీవు హిందువువో క్రిస్టియన్స్ వొ అర్థంకాదు హిందు మతముని విమరిశ్స్తున్నావు నీవు క్రిస్టియాన్ మతము అయితే పేరు ఎందుకు మర్చికోలేదు క్రిస్టియాన్ అని చెప్పుకోడానికి సిగ్గు సిగ్గు వేస్తోందా లేక క్రిస్టియాన్ పేరుతో పిలిపించుకొండనికి సిగ్గు సిగ్గు వేస్తోందా లేక మా హిందు రేసేర్వేషన్ దొబ్బడనికి కుదురదనా నీకు హిందు మతము లో ఏది అధర్మం కనపడింది చీ చీ ఏమి మను సులో

    • @goliramesh5801
      @goliramesh5801 2 роки тому

      @@satyanarayanakovvuri9108 హిందూ అంటే ఎవరు? కేవలం బ్రాహ్మణులు, కోమట్లు

  • @absolutetruthofinternation3816
    @absolutetruthofinternation3816 2 роки тому +3

    తినేవారు బ్రాహ్మణులు ఏందిరా?

  • @ashokbandapalli7464
    @ashokbandapalli7464 2 роки тому +7

    చిన్న జీయర్ గారు చెప్పే విధానం సరిగా లేదు.
    సాటి ప్రాణిని చంపి తినడం మంచిది కాదు, పాపము వస్తుంది అని చెప్పడంలో అభ్యంతరము లేదు. కానీ పందిని తింటే పంది బుద్ధులు వస్తవి, మేకను తింటే మేక లాగ అనుసరిస్తారు, కోడిని తింటే కోడి లాగ పెంట మీద ఏరుకొని తింటారు అని వెకిలిగా నవ్వుతూ జంతువులను వాటిని తిన్నవారిని అవమానించడం సరిగా లేదు.

    • @absolutetruthofinternation3816
      @absolutetruthofinternation3816 2 роки тому +1

      సరిగానే ఉంది.

    • @v.gayatridevi5682
      @v.gayatridevi5682 2 роки тому

      CHRISTIAN MISSIONARIES MAPIYA
      HINDU MATANI NASANAM CHEYYATAM KOSAM DONGA SWAMY LANU ERPATU CHESARU MANAM MELUKONALI

    • @ashokbandapalli7464
      @ashokbandapalli7464 2 роки тому +1

      @@absolutetruthofinternation3816 అయితే మనిషి బుద్ధి రావాలంటే మనిషిని తినాలనే కదా ఆయన చెప్పిన దానికి అర్థం. పేద ప్రజలను ఎలాగు పీక్కుని తింటున్నారు. పేదవారికి చిన్న చిన్న పథకాలు ఇచ్చి పారిశ్రామిక వేత్తలకు దేశ సంపదను కట్టబెడుచున్నారు.

  • @saradamadhuri
    @saradamadhuri 2 роки тому +1

    Lalith garu cheppindi bagundi

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 2 роки тому

    Swamy lu, pastarlu , mullaalu andaru vedavulu..

  • @gandubarikianilkumar7448
    @gandubarikianilkumar7448 2 роки тому

    Nenu vunnanu .. sivudu

  • @srchil7934
    @srchil7934 2 роки тому +3

    Mallanna gaadini bjp nundi suspend cheyaali....vaadu kcr ki baya padi mathrame bjp lo cheraadu

  • @konarkedifice9825
    @konarkedifice9825 2 роки тому +5

    చేత కాని కుక్కలు ఏనుగును చూసి మోరిగాయంట ... చేతనైతే హైందవ సంస్కృతి ని సమస్త ప్రజలకు ఉపయోగపడేలా చర్చలు పెట్టుకోవాలి కానీ సంస్కృతి విరుద్ధంగా మాట్లాడే కుక్కలకు తావు ఇవ్వకండి 🙏

  • @nandunandy7066
    @nandunandy7066 2 роки тому

    Cinema producer vadu hwlegadu, ashwin gdu, tnmr malli, toli velugu, utube gallu Swamy kallu mokki, kcr family and political parties marali

  • @ranipotluri4141
    @ranipotluri4141 2 роки тому

    బ్రహ్మలు కోముట్లు ఏమిటీ వైష్ణవ మతము తీసుకొనేవారుబ్రహ్మణులు కాని వారు చాల మంది ఉన్నారు మీకు పూర్తిగా అవగాహన లేకుండా వ్యాఖ్యలు పెడుతున్నారు

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 роки тому +2

    What narrators are expressing are highly valuable , respectable, honoourable.Hindus are highly tolerant other wise how the population of minorities are increasing several folds.Itself is evident these minority communities enjoying much freedom.jai sreeram

  • @absolutetruthofinternation3816
    @absolutetruthofinternation3816 2 роки тому +3

    మీ చర్చలు ఎవడికి కావాలిరా మాకు చిన్న జీయర్ స్వామి లాంటివారే కావాలి.

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 2 роки тому

    Anne mathalu pichave...

  • @srinuvas6779
    @srinuvas6779 2 роки тому

    Orey..
    Is it news channel.. or bhakti channel???

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 2 роки тому

    Picha debate..

  • @tggaming4796
    @tggaming4796 2 роки тому

    అత్త మీద కోపం దుత్త మీద

  • @saradamadhuri
    @saradamadhuri 2 роки тому

    Lakshmi garu varini poorthiga matladanivvandi

  • @prasad4979
    @prasad4979 2 роки тому +1

    Sanathana dharmam matrame okkate vundali ee prapamchamlo, inka migathavanni nasanam kavali.

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 2 роки тому

    Mahaa waste... chamatkaaram aa ishtam vachinattu matladatam...

  • @ravulamahesh4076
    @ravulamahesh4076 2 роки тому +2

    Asambaddamainadi evaru matldina khandinchavalasinde.

  • @janardhanrao8028
    @janardhanrao8028 2 роки тому +1

    Kaayalu vunna chettu ke raalla debbalu vuntayi antey idhekabolu

  • @sridevikolli2437
    @sridevikolli2437 2 роки тому +3

    మీ రాముడు, కృషుడు, యేసు క్రీస్తు, అల్లా దేవుళ్ళ వల్ల ఏమి ప్రయోజనం.. ఒక కరోనా మందును కనిపెడతరా, ఎవ్వరన్నా కష్టలో వుంటే పది రూపాయలు సాయం చేస్తారా.. మీ పంతులు బతక డానికి తప్ప..

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 роки тому

    Jigar.mata.curect.apogetmataledyvally.
    Dongababalu

  • @vayirisubbarao247
    @vayirisubbarao247 2 роки тому

    Statue of equality gurinchi matlada Kundan vundatani ki ee kottacharcha kotta vivada techaru Jai bharat jai hindu

  • @PadmaRallapalli
    @PadmaRallapalli 2 роки тому +1

    Dharmo Rakshitha Rakshithah :

  • @srchyd4550
    @srchyd4550 2 роки тому

    అయ్యా మరి స్వామిారు ... భక్తుల దగ్గరకూ.. కోత్త గుడు్ల ఉన్నతి కోరి ఆయన పాదం మోపితే చాలని నమ్మి... ఆహ్వానించడం ....ఆయన రావడం ఎంత కష్టం ....
    కానీ జగన్ సిఎం అయితే మాత్రం స్వయంగా వెళ్లి పిలవాాలా... ప్రతినిథులు చాలరా.... అంతా వైష్ణవం

    • @lalithkumarvaddi3593
      @lalithkumarvaddi3593 2 роки тому

      అన్ని మతాలను మీరెక్కడ సనంగా చూశారు దళితులు కొలిచే దేవుళ్ళను అవమస్తారు ఇందిరా బాబు

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 роки тому

    Prajallandaru.chinnajeyar.s.s.s..a

  • @gaddalasammaiahsammaiah6162
    @gaddalasammaiahsammaiah6162 2 роки тому +1

    Hendu dharma valana deshaniki e mi labhama ledu...

    • @krishnapriyak3616
      @krishnapriyak3616 2 роки тому +1

      Ninnevadu adagaledu,migata matalavalla em labham samajamiki chetu tappa

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 2 роки тому

    Ne thokalo Hinduism..

  • @goliramesh5801
    @goliramesh5801 2 роки тому +3

    చిన్న జీయర్ గారు, హిందూ అంటే బ్రాహ్మణులు, కోమట్లేన

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 роки тому

    Nothing wrong what China Jeeyar Swamy is said absolutely right.That is his preragative to express his opinion welcome. Who talks of I'll of Hinduism is a rogue,crook.Those who criticize s are certainly paid artists,power brokers,Pseduo intectuals.jai sreeram.

    • @rattiraju5123
      @rattiraju5123 2 роки тому

      How you write చిన్న tell me, china or chinna
      U wrote china means చైనా 🤣, please correct it.

  • @sivaprasadkasturi4907
    @sivaprasadkasturi4907 2 роки тому

    Ahimsa Pramodharmaha.We have fruits,vegetables and other sources to eat without doing away with innocent animals and birds a part of God's creation.We have no moral right to kill when we can not breathe life.Be merciful to innocent mouthless beings.How long should we continue this practice which is not advisable in any way.

  • @venumadhav5428
    @venumadhav5428 2 роки тому

    మనిషికి శక్తి తగ్గితే జబ్బు జ్వరము వస్తుంది..పత్యం ఉంటే త్వరగా కోలుకొంటాం .. Non veg పెడితే చచ్చి పోతారని veg మాత్రమే తినిపిస్తారు....అప్పుడు బలవర్ధకమైన ఆహారం veg...

  • @ssrajupericherla5377
    @ssrajupericherla5377 2 роки тому

    Swmijuliu kanna pandulu beter...

  • @udayliar6142
    @udayliar6142 2 роки тому +1

    PANIKIMAALINA. RAAJYAANGAM VALANA ILAANTI DUSTA SAKTHULU RECHHIPOTHUNNASRU. MAIN. CINEMA INDUSTRY NI CONTROL CHEYYAALI

    • @karlaguntanagaraju3802
      @karlaguntanagaraju3802 2 роки тому +1

      Super అభినందనలు మీతో ఏ కీభవిస్టున్నాను

    • @rattiraju5123
      @rattiraju5123 2 роки тому

      Liar antey cristian?

  • @nageshvuppula8327
    @nageshvuppula8327 2 роки тому

    Lakshmi gaaru, chaala bavuntayee Mee discussion forum🙏

  • @srinivasavunnam4848
    @srinivasavunnam4848 2 роки тому

    Eyana daggara always rich cheaters,land grabbers untaru .

  • @satyanarayanapedapudi4871
    @satyanarayanapedapudi4871 2 роки тому +1

    చిన జీయర్ స్వామి ఓ పెద్ద నటుడు రాజకీయ రంగును మత రంగును కలిపి ప్రజలు ప్రజలను మోసం చేసే గొప్ప పాత్ర... ఓ... సామీ. మీ మీరు ఎమ్ మాట్లాడుతున్నారు

  • @anjinayyaanjinayya9945
    @anjinayyaanjinayya9945 2 роки тому

    Pora kuyya

  • @surapaneni
    @surapaneni 2 роки тому

    abbo sinna jeeyar gurinchi too many episodes… he has his own political bias!