స్పీడ్ బ్రేకర్లు దగ్గర బైక్ ఇంజిన్ ఆగిపోకుండా ఎలా నడపాలి?| How to drive your bike at speed breakers?
Вставка
- Опубліковано 24 кві 2021
- #Expecting1000likes#Bike_Driving_Tips#Neeluarts
Nano energizer product కొనాలంటే:
Call to this Number: 6304932007
మీ సందేహాల కొరకు నాతో మాటిలాడాలి అంటే Call me4 app ద్వారా కాల్ చేయవచ్చు 👍
G-Lay... Graphene product Link:
amzn.to/3sNncnf
Universal Windshield visor for all Naked bikes:
amzn.to/3cIf9m1
Best bike cover Raida:
amzn.to/2FFQLEd
water spray gun for bike water wash link:
amzn.to/2FHTf4R
for 150cc above Motul fully synthetic engine oil:
amzn.to/3huJfte
for all below 150cc Motul semi synthetic engine oil: amzn.to/3aVpuJ0
3M Premium Liquid Wax
amzn.to/2CxwZZN
3M Perfect-it 1 Step Finish Compound:
amzn.to/3av7Yem
Formula x gel installation video:
• Puncture proof gel ins...
FormulaX gel amazon:
amzn.to/2x52dob
For Golden Riders saddle bags:
goldenriders.in/products/mini...
Golden Riders Touring tank bag TRIANGULO 13:
amzn.to/35CBSta
My Vega flip up helmet:
amzn.to/3fUDgwb
Golden Riders amazon:
www.amazon.in/s?k=Mini+basic&...
_______________________________________________
Wheelie Riding Jacket link:
venommoto.com/products/wheeli...
for 10℅ discount use coupon code:Quick10
Best mic BOYA M1 for Phone & Camera :
amzn.to/2RBIAuU
mic for helmet cam:amzn.to/3dNUwmj
Bobo claw grip mobile Holder amazon link:
amzn.to/3986s0s
Gopro link: amzn.to/2uEBaiG
Robustrion 40 in 1 Mounts, Straps & Accessories Kit for Action Camera:
amzn.to/2HDubcN
Boya by MM1 mic: amzn.to/2vxpuOS
Gopro aamic adapter:amzn.to/39yQbBp
ULANZI V2 Case for GoPro Action Camera:
amzn.to/39NzsKT
My Axor Helmet link:
amzn.to/2OUb4iC
pro biker gloves:
amzn.to/2Sa5adY
pro biker knee guard elbow guards:
amzn.to/3b6kcdq
RD 350 handle bar Product link: amzn.to/2TDhq9e
For More Two Wheeler Tips & Updates stay tuned to Neelu arts and Subscribe us at bit.ly/35ZNDLo - Розваги
ఒక్క మాటలో చెప్పినవ్ బై స్లోగా వెళ్ళేటప్పుడు క్లచ్ ఫస్ట్ స్పీడగా వెళ్లేప్పుడు బ్రేక్ ఫస్ట్ సూపర్ బయ్యా 👌👌
హమ్మయ ఎప్పటి నుంచో ఉన్న సందేహం తీరి పోయింది ధన్యవాదాలు సార్ మీకు నీలు ఆర్ట్సా మజాకా అవతలి వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసుకొని మరీ నేర్పించే మాహ మేధావి మీరు సూపర్ సూపర్ సూపర్
అన్నా చాలా బాగా explain చేశారు, ఒక్కోసారి traffic jam lo ఒక్కో అడుగు ఒక్కో అడుగు ఆగి ఆగి వెళ్ళవలసి ఒస్తాది స్పీడ్ గా వెళ్లలేము అలా అని మెల్లిగా వెళ్లలేము ఆ పరిస్థితిలో ఎలా డ్రైవ్ చెయ్యాలో practical ga video chey anna thank u🙏.
అప్పుడు bike ni 1St gear lo వుంచి Clutch and accelerator కొంచెం కొంచెం ఇస్తు brake operate చేస్తూ drive cheyyali....
Exactly broo
Scooters konukkovali...activa.
@@chandrannavlogs ikkada topic gare bike gurinchi scooter gurinchi kaadhu prashna ye bandi konali ani kadhu bike yela drive cheyyali ani.
@@ezraboppuri951 hf deluxe bro
బాగా చెప్పారు బ్రో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు చాలా బాగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు
Thanks బ్రో..నా డౌటు తీరింది...నేను 4వ గేర్ లో వెళ్తున్నప్పుడు కొంత దూరం లో స్పీడ్ బ్రేకర్ లు వస్తున్నాయి అనుకోండి..నేను ముందుగానే 4 వ గేర్ నుంచి 3 వ గేర్ లో కి మార్చుకుని..స్పీడ్ బ్రేకర్ నీ 3 వ గేర్ లో దాటించాలి అనుకున్న.. ఆలా క్లట్చు పట్టుకుని, బ్రేక్ మీద కాలు ప్రెస్స్ చేశా బండి 3వ గేర్ లో స్పీడ్ బ్రేకర్ దాటుతూ ఉంది..అలా మొదటి టైర్ దాటాక..నేను క్లచ్ మెల్లిగా వదిలి ఎక్సలేటర్ మెల్లిగా ఇచ్చిన బండి అక్కడే ఆగిపోతుంది స్పీడ్ బ్రేకర్ దాటుతూ వుండగానే...ఇక్కడ మీరు చెప్పడం వల్ల , 3వ గేర్ లో వేగం ఎక్కువ వుంటుంది..అందుకని మనం బ్రేక్ మీద కాలు ప్రెస్స్ చేశాక ఆ వేగం తగ్గి పోతుంది.. అప్పుడూ 3వ గేర్ కి సరిపడా వేగం వెంటనే పెంచాలి అంటే కుదరదు..అలా పెంచిన బండి ఆగిపోతుంది..బండి స్లో గా ఉంటుంది కాబట్టి మనం బండి స్పీడ్ నీ బట్టి మనం స్పీడ్ బ్రేకర్ 3 వ గేర్ లో దాటాక , బండి ఆగకుండా వుండాలి అంటే క్లచ్ పట్టుకుని 3వ గేర్ నుంచి 2 వ గేర్ లోకి మార్చుకుంటే బండి వేగం కి తగినట్టు స్పీడ్ వుంటుంది కాబట్టి స్పీడ్ బ్రేకర్ దాటాక బండి ఆగదు.. అప్పుడూ క్లచ్ మెల్లిగా వదిలి.. ఎక్సలటర్ ఇస్తే బండి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగకుండా ముందుకూ వెళ్తుంది...అని అర్థం అయింది..స్పీడ్ కి తగ్గట్టుగా గేర్ మార్చాలి స్పీడ్ బ్రేకర్ దాటుతూ ఉండగా..లేదా బండి ఆగిపోతుంది...
Slow ga untay clutch 1st, fast ga untay break 1st super point
చాలా బాగా వివరించినా బ్రో తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చెప్తున్నారు గేర్ బండి నాకు నడపడం రాదు థాంక్యూ బ్రో 👌🌹
Meeru chesina Anni video lo kella the best video... Full clarity
Really helpful bro gears shifting meedha video cheyyandi bro pls ❤️🔥🔥🎉🔥🎉🔥
థాంక్యూ. బ్రేక్ గురించి చాలా బాగా వివరించారు. ఎన్నో సంవత్సరాలనుంచి బైక్ నడుపుతున్న కానీ ఇప్పటి వరకు ఈ విషయం తెలీదు.
Superb, Today e topic meeda search chedam Ani anukunna.....antha lone video upload chesaru.
Good job bro
gear and clutch
asalu e thala noppi
antha yendukani
happy ga scooter (activa) tisukuna
😀👌🏻
Bro nerchukune tappudu talakai noppi ani pisthundi nerchukunnaka automatically vacchestundi
Iam Also brother 🤗 same
Long journeys ki bike ee comfort anipistundi nakite scooty Mida ayite back pain vastundi ade bike ayute em Telidu enta Duram drive chesina
ప్రతి వీడియో చక్కగా చేస్తున్నారు.
Chala manchi infornation sir.yesterday nenu pulsar 125cc 2023 model konnanu.naaku driving peddaga raadu,mee video naaku chala use authundi.
Hii Anna..ur explain is always soo good and easy understand... thankyou
Annya మీకు నా చీరసు ధన్యవాదములు తెలుపుతున్న ఇంత వరకు బైక్ నడపటం రాదు మీ విడోయోస్ చుసిన తరువాత బండి నేర్చుకున్నాను చాలా ధన్యవాదములు 👍👍👍👍👍
Useful tips for beginners...thank u annayya..
Chala clr cut ga explain chesaru neelu garu hands of to u
Every video have good explain s.I am big fan of u from2018 to stil sir
Very informative video. Meru ilagi continue chaiyandi please. Very useful for learners. Sir meeru random ga 1 hr drive chestunte yem yem apply chestuntaro ala video cheste maaku chala help avutundi.
Super bro chala baga explain chesaru 😊❤
Gear down shifting proper timing Midha video kavali
Manchi program chesaaru thankyou sir thankyou
Meeru ye videos pettina nenu like kodathanu anna
Meeku big fan anna nenu
సార్ స్పీడ్ బ్రేక్ లు దగ్గర. గెర్లు ఎలా మార్చాలి అనే సందేహం మీరు తీర్చి నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్న సార్
chaaaalaaaa baga chepaaru sir, reallyyy helpfullll sir.
Clarity explained❤, clutch, gearshift, turning, brakes, and consoles features meeda oka video cheyyava.
Thank you very much sir for good demonstration how to ride a bike on speed breakers without stopping engine.
Excellent brother thanks for clear cut explain
Baga explain Chesaru super anna
Thank you Anna I'm a. Big fan of you. 🙏🙏👍👍❤️
Anna meru chala baga cheparu
Thank you for picking my question
చాలా చక్కగా చెప్పారు.. ❤️
Nice explanation.. tqq broo
Nice neelu garu
Thank you anna.. super explanation
Very nice explanation brother
Anna nijam ga super ga chepparu anna
Super brother gears shifting meedha video cheyyandi a condition lo shift cheyyali❤️❤️❤️❤️❤️❤️❤️❤️anna
Brother ట్రాఫిక్ లో అడు అడుగు నా అపుతూ ఎలా తీసుకు వెళ్ళాలి అంటే స్పీడుగా వెళ్లలేము స్లో గా వెళ్లలేము ఆ పరిస్థితి లో
బైక్ ఎలా డ్రావ్ చెయ్యాలి
Super explanation 👌👍
Good explanation ❤️👏anna 😊
Super Anna baaga chepparu
Good information Anna thankyou
Super anna nice tips for learners
Super information video bro
Tq..useful
Nice explanation
Useful tip sir
Me videos valla chala use vudi
Nice one brother thank you
Thank you
Good explanation
Good video sir great job
Superb ❤️
Nice info masteruu
Super explain sir
Nice explation super
Tq so mach
Super cheparu bhaia Miru pedda sailo vudali movie director kavali Leda public seva cheyali oka sailo konasgali na ashishulu vutaye
Thank you so much bro
Thank you bro this tip is useful.my bike is glamour which engine oil is change choose bro.
Thank you brother ❤
Thank you❤
Super super super super super super super video ❤️🙏👍
Thank you so much anna
Thnks
You speak super anna🙏🙏👍👍
Good information anna
Super bro.
Tq brother
I will try thank you annnnnnnaa
Nice information
bro turning lo gear shifteing video pettu bro😭
Super Anna full details tell you I love you Anna ❤❤❤❤❤❤
Good work bro
Tnq bro
Tq, bro
Super bro 😍
Thanks anna ❤
Anna super chepavu
Thanks anna.. 👌
Anna nenu meee uru vadina mee videos chusatappudu ededo ma ura ani anukunna 😅 i liked your video anna ♥️
Thanks anna
Hi anna thanks for your driving series ❤️
Thank u
Super bro
Tough driving solved with simple tricks logic
Tq bro
Super
hero ignitor honda stunner review cheyandi bro
Thanks bro 🙏🙏🙏🙏🙏🙏🙏
Super bro 👍
Thank
Good 👌👌👌
Thank you so much anna love u love u love u❤❤❤❤❤
Thanks brothet
Nice brother 💐🙏
Hand signals video cheya anna