మనకు వున్న దేవుళ్ళను అందరినీ క్షుద్ర దేవతలు,ఉగ్రదేవతలను చేసేసేలా వున్నారే....ఇంకొద్ది రోజులు పోతే...లలితా దేవి నుండీ నే ఈ రూపాలు అన్నీ పుట్టినాయి...కాబట్టి లలితమ్మ ను కూడా పూజించకూడదు అని అంటారేమో....
అమ్మా మీకు మా నమస్కారాలు, మన మనసులో లో కూడా ఎటువంటి అసూయ ద్వేషాలు, కామ క్రోధాలు ఉండకూడదు, ఉన్నా, అన్నీ నియంత్రణ లో ఉండాలి అని నా భావన, అవి ప్రస్తుతం దాదాపు అసాధ్యం అని నా భావన,
నమస్కారం అమ్మ 🙏 దేవుడి ఫోటో లతో క్యాలెండరులు ఉంటాయి కదా వాటిని ఏమి చేయాలో తెలియట్లేదు, సంవత్సరం మారక పడేయాలన్నా, పాత సామాను వాళ్ళకి కూడా ఇవ్వాలనిపించడం లేదు ఏమి చేయమంటారు....
అమ్మ నమస్తే 🙏... నాకు పురాణాలు వినడం అంటే చాలా చాలా ఆసక్తి ఉంటుంది, వినడానికి కూడా సుచి గా ఉండాలా అనేది సందేహం అంటే పీరియడ్ లో ఉన్నప్పుడు, nv తిన్నప్పుడు వినకూడదా అమ్మ చెప్పండి, ఫోన్ లో వింటు ఉంటాను వంట చేస్తున్నప్పడు రోజంతా కూడా, పడుకున్నప్పుడు కూడా అలా వింటూనే ఉండాలని ఉంటుంది intrest బాగా
Madam, nenu inka nundi ekadasi upavasam start cheddam anukuntunnanu kaani nenu USA lo untaanu so akkada time prakaaram undaala leda India timing prakaram undaala?
అమ్మ నాకు తెలిసి ఆ కామెంట్స్లో కొట్టుకునే వాళ్ళు పూజారి అంటే పూజకి శత్రువు పూజని నాశనం చేసేవాడు , కాబట్టి ఆ పదం తప్పు అని చాగంటివారి వీడియో చూశారేమో అందుకే అలా అనుకుంటున్నారు 😁
అసలు ఈ సామాజిక మాధ్యమాల, ప్రచురణ మాధ్యమాల, సినిమాల ద్వారా విడుదల అయ్యే కంటెంట్ ను చూసే జన సామాన్యంలో ఎంతమందికి మానసిక పరిపక్వత, అవగాహనా స్థాయి, తేలికగా విపరీత ప్రభావానికి లేదా భావావేశానికి లోను కాకుండా ఉండే స్థిత ప్రజ్ఞత ఉంటాయి? అది లేకనే కదా వాటి కారణంగా నేటి సమాజంలో అనేకమైన విపరీత/వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి !
Amma😢😢nenu tirunamadarlu,modolla gurinchi adiganu kada amma ala anduku adiganante na friend ee vishayamlo chala badha padutundi amma tanu tirunamadarla ammai ani telusu amma vallaki aina pelli chesukunnadamma tana husband atanemo modollu anta bane undi kani ee madhya tananu tidutunnaranta amma nuvve daridram ani ninnu pelli chesukovadame nenu chesina tappu antunnaranta amma tanu chala badha padutundi amma ila inka avarina badha padutunnaremo ee vishayam gurinchi ani mimmalni adugutunnanamma cheppandi please naku amma ledu amma mimmalne na ammala bhavisthanu amma😢😢
Amma vivaha vishayam ga sarvamangala ammavari ki Tuesday velli nava avarana puja cheyinste manchidi kada . Okasari cheyiste saripothunda leka 9 times velli ravala telupagalaru . Dayachesi telupandi
నమస్కారం అమ్మ పెళ్లయిన శ్రీ చీర కట్టుకోవచ్చా తెల్ల చీర సీతాకోకచిలుకలు వచ్చినయ్ నేను తెలియక ఫాన్సీ సారీస్ కొనుక్కున్న వైట్ సారీ మీద బట్టర్ ఫ్రై వచ్చింది వేసుకోవచ్చా నేను తెలియక కొనుక్కున్నాను అమ్మ కొనుక్కోండి వేసుకోకూడదు అంటారు ఎందుకమ్మా ఈ మెసేజ్ చూసి చెప్పండి
అమ్మ మా ఇంట్లో రాజరాజేశ్వరి అమ్మ ఫోటో ఉంది పెద్దది. ఆ అమ్మ అంటే ఇష్టం తెచ్చుకున్న రోజు లలిత చదువుకుంటున్న తప్పులేకుండా మీ దగ్గర నేర్చుకొని.spiritual life లో ముందుకి వెళ్లాలని nonveg మానేశా శ్రీ మాత్రే నమః అని జపం చేసుకుంటా ఆ నామాన్ని రాసుకుంటా రామకోటిలా అమ్మ గురించే వింటా అమ్మ గురించే చదువుకుంటాను. ఇంట్లో కష్టం వస్తే నా పూజలు వల్లే అంటున్నారు స్మశానం లో చదివినట్టు మంత్రాలు ఏంటి అంటున్నారు లలిత చదువుకుంటే అమ్మవారిని ఎక్కువ పూజించకూడదు అంటున్నారు. ఇంట్లో కూడా నాకు కొంచెం కూడా మనశాంతి లేదు. అమ్మ ఆ జగన్మాత నాకు పరీక్షలు పెడుతుందా లేకపోతే నేను పూజించుకోడంలోనే తప్పుందా అమ్మ నిజం గానే లోపాల్ని తప్పుల్ని క్షమించే తల్లి కదా. నాకు ఎదో ఒకటి చెప్పండి అమ్మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కాళీమాత ను క్షుద్రదేవత అని ఎవరన్నారు అక్కా...బెంగాలీ వాళ్లకు తెలిస్తే...వాళ్ళు ఉతికి ఆరేస్తారు ఆ మాట అన్నవారిని....
రామకృష్ణ పరమహంస గారు పూజించింది కాళీమాత నే కదా...ఆయన ఎంత తన్మయత్వం చెందేవారో ధ్యానంలో...
మూర్కులకు సైతమ్ అర్దమయ్యేటట్టు బాగా చెప్పారు
🙏 AMMA
Poojaari pooja+ari idhi chaganti koteshwar Rao gaaru oka pravachanamloo chepparu appadinunchi ala andharu antunnaru
మనకు వున్న దేవుళ్ళను అందరినీ క్షుద్ర దేవతలు,ఉగ్రదేవతలను చేసేసేలా వున్నారే....ఇంకొద్ది రోజులు పోతే...లలితా దేవి నుండీ నే ఈ రూపాలు అన్నీ పుట్టినాయి...కాబట్టి లలితమ్మ ను కూడా పూజించకూడదు అని అంటారేమో....
Lalithamma ugradevatha ani allredy chepparu andi, youtube video chesaru kuda
@JathinSaiHarshithఎవరండీ వాళ్ళు ...వాళ్ళ ఛానెల్ పేరు ఏమీ
ఎవరు అండి
💯 wrong statement @JathinSaiHarshith
అమ్మా మీకు మా నమస్కారాలు, మన మనసులో లో కూడా ఎటువంటి అసూయ ద్వేషాలు, కామ క్రోధాలు ఉండకూడదు, ఉన్నా, అన్నీ నియంత్రణ లో ఉండాలి అని నా భావన, అవి ప్రస్తుతం దాదాపు అసాధ్యం అని నా భావన,
nijam andi,,meeru cheppimdi
@nandurihemamalini .ఏమో అండీ, నాకు అలా అనిపించింది, adi 100% correct ani naa opinion maathrame,
నమస్కారం అమ్మ 🙏
దేవుడి ఫోటో లతో క్యాలెండరులు ఉంటాయి కదా వాటిని ఏమి చేయాలో తెలియట్లేదు, సంవత్సరం మారక పడేయాలన్నా, పాత సామాను వాళ్ళకి కూడా ఇవ్వాలనిపించడం లేదు ఏమి చేయమంటారు....
Amma swarna bairava sthotramu aadavaallu chadavacha amma
ధన్యవాదములు అక్క 👣🙏🏽
చాగంటివారు కూడా చెప్పారండీ... పూజారి అని అనకూడదు అని.!!!
అవునా.....ఆ విషయం .నాకు తెలియదు..కానీ రామం గారు చెప్పారు అనవచ్చు అని అండి..
@nandurihemamalini అలాగేనండి...
Nenu Kuda vinnanu guruvu garu chepparu
Chaganti gari video andi👇
ua-cam.com/users/shortsW0ism_JX6eQ
Chakkaga vivarincharu...🙏
mam gullo ayagarini nenu hanuman puja chesukuntanu pradakhinalu chesukuntanu ani aadiga..Saturday cheyala Tuesday cheyala start ani adiganu..aa swamy ki aa rendu rojulu istame,nuvvu ye rojayina chesuko annadu..
2)ayite nenu every Tuesday subramanya swamy ki abishekam chestunnaru..ayite gullo okavida kartika masam lo hanuman ki 40 dys puja cheyi ani chepparu.ni korika tappaka neraverutundi ani..
Ayite veelu chusukoni ninna start chesanu...
3)devudi mundu deepam,agarvatti petti,4,5 dry fruits nayivedyam ga petti... anni o mulana devudu mundu pakkaku pettanu....gullo ayagarini kartika masam nundi chustunnanu..rich ki okala,tanaku poor anipiste okala treat chestunndau..
3)ninna108 pradakhinalu ayyaka hanuma dandakam,chalisa,naduri srinivas garu cheppina lolallangula slokam chadiviaka mobile lo..archana cheyamanna..ayagarini
11 rs ivvu annadu..ista anna ledu ledu ivvu annadu..munde ivvala unte tadabadutu ha annadu..avi bag lo nundi teesi plate lo pedite avi pettana leda ani chusukuntu ne 1min archana chesadu..kartika masam nundi ippati varaku oka 2/3times archana adigite mundu ticket teesukovali untadu..eppudu adigina ticket untadu..ticket ichevallu mng 7,8,9 kuda raru....nenu early mng 6ke velta daily...aa lopu temple ki baktulu vaste ala evarini anadu..archana chesaka iste teesukuntadu..ivvakunte adagadu..
Nenu ye devudi daggara kurchoni dandam pettukuntunna gamaninchi edo okati untunnadu...devudiki agarvattulu pedite goda black ayitadanta,deepam pedite cheemalu vastayanta.nenu pettina daggara avemi levu..ayina kavalane untunnadu..4)ivala vere bhakuralu panchadara nayivedyam pettindi aamenu emi analedu..
5)gudi maruddam unte hanuman puja start chesi 2 days ayyindi..subramanya swamy puja start chesi..5 weeks ayipoyindi..madyalo unna ani vellatlenu...edi adigina tiket+naku inta untadu..aa intha.. ticket kante double trible cheptdau..vaddu le maneste malli urke adugutadu..chepinchukuntava va ani..
6)""devudu varamichina pujari varamivvadu"" ane sameta gurtukostundi itanini chuste...
vella lanti vallanu chuste temple ki vellalante chiragga undi mam...
gudiki velledi badalu teeradaniki..,kani aa badalu emo gani aayagaru kopam teppistunnaru...patidi addukoni..
7)mng 108 pradakhinalu jst start chesa oka 3,4 complete ayyayi..mng 6:30 am ki adi cheyoddu,idi cheyoddu..adi pettoddu idi pettoddu ani vere vallu pettinavi kuda nayivedyalu nuvvena ani madyalo disturb chesi chiraku teppichadu...intha money mind nti mam...🤦♀️
8)parents ki chebite puja maneseyi untaru..kani nenu mrg kosam gattiga sankalpamtho chala bada tho chestunnanu..maneyanu..devudiki kuda kopam vastademo ani calm ga chesukuntunnanu mam puja..
ayyo,,,,alaantappudu aa alaya adhikaariki complaint ivvamdi
atanu vachinappudu edayina dougt adigite cool ga matladutadu mam..but Vallarta okatega mam naku telisi..naku marriage kosam enno kastalatho puja ede last ani badatho manasulo devudiki cheppukoni start chesa mam..mrg kosam narakayatana anubavistunna mam..unduke ayagaru m anna puja chesukoni vellosta mam..
2)inkoti mam 5 mins gullo unte 30,40 mins kante ekkuva intloki velli radu..illu kuda temple lone undi...ivala mng 7:30 nundi akshintalu veyinchukoni prasam teesukundam ani wait chesi chesi..nenu ganapati ki pettina prasadame teesukoni tintu intiki vacha...
3)108 pradakhinalu chesi shatagopam,akshintalu prasadam lekunda intiki ela ravalanipistundi mam..wait chesi chesi vachanu...
4)ma ammagaru mokalla nonpulu..nenu vachedaka prasadam kosam wait chetu untaru..nenu okaroju tested oka roju tenu..aa ayagari valla...
@@pushpakathula3957 kaastha opera pattandi anni devude sari chestadu
Anni alayalaku adhikarurulu vundaru kadamma kooni alayalu poojarula chetullone vuntayi. Alantappudu vere alayam lo cheyyochemo cheppandi amma
cheyyachhu
Chagantivaare chepparu poojari ani anaddu ani.
అమ్మ కోడి గుడు సేకహారమా, లేదా మాంశహారమ?
అమ్మ నమస్తే 🙏... నాకు పురాణాలు వినడం అంటే చాలా చాలా ఆసక్తి ఉంటుంది, వినడానికి కూడా సుచి గా ఉండాలా అనేది సందేహం అంటే పీరియడ్ లో ఉన్నప్పుడు, nv తిన్నప్పుడు వినకూడదా అమ్మ చెప్పండి, ఫోన్ లో వింటు ఉంటాను వంట చేస్తున్నప్పడు రోజంతా కూడా, పడుకున్నప్పుడు కూడా అలా వింటూనే ఉండాలని ఉంటుంది intrest బాగా
Ari veru hari ante vishnuvu.ari ante satruvu.
🙏🙏🙏
Good info. video,,
Madam, nenu inka nundi ekadasi upavasam start cheddam anukuntunnanu kaani nenu USA lo untaanu so akkada time prakaaram undaala leda India timing prakaram undaala?
USA time ప్రకారం చెయ్యండి
kaali templelo incident ekada undhi amma??
kasi lo andi amith sharma kali ghat ani search cheyyamdi
@@nandurihemamalini nkmchm link pettara please kanpitledhu
అమ్మ నాకు తెలిసి ఆ కామెంట్స్లో కొట్టుకునే వాళ్ళు పూజారి అంటే పూజకి శత్రువు పూజని నాశనం చేసేవాడు , కాబట్టి ఆ పదం తప్పు అని చాగంటివారి వీడియో చూశారేమో అందుకే అలా అనుకుంటున్నారు 😁
Bhakti pitchi kinda marakudadu. Chitrakarudu vesina ye param pettu kunte .yemundi.patalammevadu anni photos pettukuntadu.
Amma🙏🙏🙏
అసలు ఈ సామాజిక మాధ్యమాల, ప్రచురణ మాధ్యమాల, సినిమాల ద్వారా విడుదల అయ్యే కంటెంట్ ను చూసే జన సామాన్యంలో ఎంతమందికి మానసిక పరిపక్వత, అవగాహనా స్థాయి, తేలికగా విపరీత ప్రభావానికి లేదా భావావేశానికి లోను కాకుండా ఉండే స్థిత ప్రజ్ఞత ఉంటాయి? అది లేకనే కదా వాటి కారణంగా నేటి సమాజంలో అనేకమైన విపరీత/వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి !
Amma😢😢nenu tirunamadarlu,modolla gurinchi adiganu kada amma ala anduku adiganante na friend ee vishayamlo chala badha padutundi amma tanu tirunamadarla ammai ani telusu amma vallaki aina pelli chesukunnadamma tana husband atanemo modollu anta bane undi kani ee madhya tananu tidutunnaranta amma nuvve daridram ani ninnu pelli chesukovadame nenu chesina tappu antunnaranta amma tanu chala badha padutundi amma ila inka avarina badha padutunnaremo ee vishayam gurinchi ani mimmalni adugutunnanamma cheppandi please naku amma ledu amma mimmalne na ammala bhavisthanu amma😢😢
Amma vivaha vishayam ga sarvamangala ammavari ki Tuesday velli nava avarana puja cheyinste manchidi kada . Okasari cheyiste saripothunda leka 9 times velli ravala telupagalaru . Dayachesi telupandi
Nammakam unte okkasari aina saripothundi
Kani amma padalu vadala kandi mee korika teerina tarvatha koooda
Nenu amma padalu eppatiki vadalanu andi Edo oka roopam loo gurthucheskuntune untanu andi .
@@chakridhar4750 manchidi veelainantha twaraga amma darsanam chesukondi anthe manche jaruguthundi
అమ్మ మీకు మా నమస్కారములు 16 సోమవారాల వ్రతం చేసుకోవాలంటే శివలింగం కచ్చితంగా పెట్టవలసిన ది శివలింగం పెట్టకుండా చెయ్యకూడదా కొంచెం చెప్పండమ్మా
Chinnadhi putta mannutho cheyandi
@@BAJIYaddanapudi .పూజా స్టోర్ లో పుట్టమన్ను దొరుకుతుంది, మా ఫ్రెండ్ కొని చేసి16 సోమ వారాలు అయ్యాక విజయవాడ కృష్ణ నదిలో నిమజ్జనం చేసింది.
Puja +aachari.adhi vadukalo pujari ayyindhi
I also took emotional decisions in spirituality with zero knowledge and wasted 3 years of time and energy. I was guided in the wrong way.
Ante elantivi
@Speakingheart7 big story
నమస్కారం అమ్మ పెళ్లయిన శ్రీ చీర కట్టుకోవచ్చా తెల్ల చీర సీతాకోకచిలుకలు వచ్చినయ్ నేను తెలియక ఫాన్సీ సారీస్ కొనుక్కున్న వైట్ సారీ మీద బట్టర్ ఫ్రై వచ్చింది వేసుకోవచ్చా నేను తెలియక కొనుక్కున్నాను అమ్మ కొనుక్కోండి వేసుకోకూడదు అంటారు ఎందుకమ్మా ఈ మెసేజ్ చూసి చెప్పండి
Complete white saree aithe కట్టుకోవద్దు, coloras add aithe కట్టుకోండి
కింద పళ్ళు లో పైట అంచులో లో సీతాకోకచిలుకలు వచ్చాయి
తప్పుడు భగవద్గీత పుస్తకాలు : ua-cam.com/users/shorts2HYUFtxd71Q
😂
అమ్మ మా ఇంట్లో రాజరాజేశ్వరి అమ్మ ఫోటో ఉంది పెద్దది. ఆ అమ్మ అంటే ఇష్టం తెచ్చుకున్న రోజు లలిత చదువుకుంటున్న తప్పులేకుండా మీ దగ్గర నేర్చుకొని.spiritual life లో ముందుకి వెళ్లాలని nonveg మానేశా శ్రీ మాత్రే నమః అని జపం చేసుకుంటా ఆ నామాన్ని రాసుకుంటా రామకోటిలా అమ్మ గురించే వింటా అమ్మ గురించే చదువుకుంటాను. ఇంట్లో కష్టం వస్తే నా పూజలు వల్లే అంటున్నారు స్మశానం లో చదివినట్టు మంత్రాలు ఏంటి అంటున్నారు లలిత చదువుకుంటే అమ్మవారిని ఎక్కువ పూజించకూడదు అంటున్నారు. ఇంట్లో కూడా నాకు కొంచెం కూడా మనశాంతి లేదు. అమ్మ ఆ జగన్మాత నాకు పరీక్షలు పెడుతుందా లేకపోతే నేను పూజించుకోడంలోనే తప్పుందా అమ్మ నిజం గానే లోపాల్ని తప్పుల్ని క్షమించే తల్లి కదా. నాకు ఎదో ఒకటి చెప్పండి అమ్మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
chakkaga chaduvukomdi
వాళ్ళ మనసు మారి వాళ్ళు కూడా అమ్మవారి ఆరాధన వైపు అడుగులు వేసేలా చూడు తల్లీ అని ప్రతిరోజూ అమ్మవారిని వేడుకోండి....
వాళ్ళ జీవితం లో కూడా అమ్మ ఎన్నో లీల చేసింది అయినా మాయ అనేది కామ్మేస్తుంది వాళ్లకి