Pawan Kalyan Q&A Session with Reporters | Janasena | Kakinada port Security Exposed | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 35

  • @chiranjeevigang12345
    @chiranjeevigang12345 День тому +7

    జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ ను పట్టుకోవడం అంత సులభం కాదు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

  • @Rambabu-u3b
    @Rambabu-u3b 2 дні тому +14

    శహభాష్ పవన్ అదీ తెలివి, రాష్టం బాగుపడాలంటే నీ వల్లే సాధ్యం - ఎవరికి భయపడకు- నీ ధైర్యమే నీకు రక్ష. అవసరమైతే CM గారితో మాట్లాడి మిలటరీని దించి ఎక్కడ కక్కడ కట్టడి చెయ్యండి. బహుశా ఈ scam లో పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళని వదలకండి.Smaggulers ని, రౌడీ షీటర్సని, గుండాలని,factionist ని లోపలికి పంపండి.ఇది continuous process, take action immediately.

  • @kundrapuharitha5187
    @kundrapuharitha5187 2 дні тому +11

    దేశభక్తి లేని వాళ్ళు ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు చేస్తారు.

  • @vnmurali5741
    @vnmurali5741 День тому +3

    శభాష్ పవన్ కళ్యాణ్ గారు 🙏💐💐💐💐❤️❤️❤️❤️❤️
    రాష్ట్రంలో ప్రతి నాయకుడు. మీలా పనిచేస్తే అధికారుల్లో మార్పు వస్తుంది
    ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే. అవినీతి అంతమవుతుంది

  • @sudhakarponna
    @sudhakarponna День тому +6

    ఎన్ని వేల కోట్లు సంపాదించావురా ద్వారంపూడి? అన్నీ కక్కిస్తాడు చూడు.

  • @swamy2986
    @swamy2986 День тому +3

    కాకినాడ పోర్ట్ స్మగ్లర్లు కి అడ్డాగా మారిపోయింది గత దశాబ్దకాలంగా.. దేశ భద్రతకు కూడా చాలా ప్రమాదంలా మారింది.. అక్కడ నుంచి బియ్యం, గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని చాలా మీడియా కధనాలు వచ్చిన ఏ ప్రభుత్వము చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సాహసం చేశారనే చెప్పాలి.. సినిమాల్లో చేసిన విధంగా నిజ జీవితంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ మాఫియాని ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలి, ఆ ధైర్యం పేరు పవన్ కళ్యాణ్ గారు.హాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు....👏🙏
    "SEIZE THE SHIP"... bhyujnki

  • @rangacharyulusribhashyam7206
    @rangacharyulusribhashyam7206 2 дні тому +4

    Immediately shift all the officials from the area.

  • @chiranjeevigang12345
    @chiranjeevigang12345 День тому +2

    ద్వారంపూడి స్మగ్లర్

  • @Sunil1980-h6b
    @Sunil1980-h6b 2 дні тому +3

    గ్రేట్ జాబ్ పవన్ గారు... గత రాక్షస పాలన పోయినా.... దాన్ని అవినీతి జిడ్డు ఇంకా ఉంది... పవన్ మరియు బాబూ గారి జోడి రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో అవసరం... జగన్ బ్యాచ్ కీ కేంద్ర సపోర్ట్ అన్ని విధాలా కనిపిస్తుంది... మోడి అమిత్ షా గార్ల మీద నమ్మకం పోయింది అవినీతి నిర్మూలన విషయంలో

  • @saikrishna5543
    @saikrishna5543 День тому +1

    Jai hanuman.
    Pawan ki a duvudi daya undi.
    Untundi.
    Undali kuda.

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti 2 дні тому

    🎉🎉

  • @rambabukarri2014
    @rambabukarri2014 Годину тому

    Evarni vadhladhhu sir please Jay pspk please

  • @saibabumandali840
    @saibabumandali840 2 дні тому +1

    Manohar garu...........Ela sir

  • @mohanak-w3u
    @mohanak-w3u День тому

    Cemaralu pettandi sir

  • @somarajukothuru9182
    @somarajukothuru9182 День тому

    బియ్యం తీసుకునే డీలర్ షాప్ దగ్గర కొనేవాళ్లు ఉన్నారు.మొదట అక్కడజరుగుతుంది.

  • @saibabumandali840
    @saibabumandali840 2 дні тому

    🙏మూడో కన్ను ఎక్కడికి పోనింది ....సర్....ప్లీజ్ ఇది కూడా ప్రజలు అడగాలి భాధ్యత ..........

    • @chiranjeevigang12345
      @chiranjeevigang12345 День тому

      ద్వారంపూడి స్మగ్లర్. పట్టుకొడం అంత సులభం కాదు

  • @sreeramgt5120
    @sreeramgt5120 16 годин тому

    చట్టం తో పని దండగ. లారెన్స్ బిష్ణయ్ టీం కి సుపారి ఇచ్చి బియ్యం మాఫియా గాడిని కుటుంబం తో సహ భూమి మీద లేకుండా చేయండి.

  • @vrdasari3299
    @vrdasari3299 14 годин тому

    I do not think any on Dwarampudi is possible. He is above law. His mafia runs from Delhi.

  • @999kvkgopal
    @999kvkgopal День тому

    తికమక గా ఉన్న జవాబులు

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 2 дні тому +5

    🎉 ముందు ద్వారంపూడి ని అరెస్ట్ చేయండి సార్ అదాని విషయం మీరు వెనుకడుగు వెయ్యొద్దు అమెరికన్ కోర్టు 2021 చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అని నా పేరు లేదు అంటున్నాడు జగన్

  • @ramakrishnatoleti7853
    @ramakrishnatoleti7853 День тому

    Just on road show

  • @ravis3754
    @ravis3754 2 дні тому

    Take 10000 Cr from smuggler's and share 1 Cr each Kooli who struggled all the way...

  • @MrShrinupopuri
    @MrShrinupopuri День тому

    గవర్నమెంట్ కి అధికారులపై ఇంత గొప్పగా కంట్రోల్ ఉంది అని తెలుస్తుంటే తల కొట్టుకోవాలనిపిస్తుంది.

    • @chiranjeevigang12345
      @chiranjeevigang12345 День тому +1

      జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ ను పట్టుకోవడం అంత సులభం కాదు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

    • @MrShrinupopuri
      @MrShrinupopuri День тому

      @@chiranjeevigang12345 వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటరు? వాల దృష్టిలో దేశభక్తులంటే వేరు.

  • @atharali376
    @atharali376 10 годин тому

    Nee chapter close avuddi yemo adi chusuko first.cinema anu kunnava?

  • @tatinenisrilatha
    @tatinenisrilatha 2 дні тому

    Ada I case lo nuvvu chesthannadu comments enti? What kind of selfish favors compelled you to say it. You not only saving adani but Va also JAGAN and throwing burden in AP people. You are also proved as corrupt already in the entire case.

  • @KrishnappaBkd
    @KrishnappaBkd День тому

    పవన్ కళ్యాణ్ గారు నీ నీతి నిజాయితీ నూటికి నూరు శాతం నమ్ముతున్నాము కాకపోతే ఒక ఆలోచన సేల్స్ ఉంది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అందరికీ అర్థమవుతుంది అనుకుంటా నీ మాటలకి కొందరు కి భయం లేకుండా పోతుంది

  • @renukalokeshwar
    @renukalokeshwar День тому

    Arrest all the criminals

  • @ramachandramaddela-he8wo
    @ramachandramaddela-he8wo 2 дні тому

    Pspk devudandi...pspk gaaru cm kaavaali,,home ni thana chethilo pettukovaali