బుక్కైన జగన్ సర్కార్.! | YSRCP | Bendapudi | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • బుక్కైన జగన్ సర్కార్.! | YSRCP | Bendapudi | Shiva Explained | Maro Netram | TV5 News
    #ysrcp #bendapudistudents #shivaexplained #maronetram
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 501

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 Рік тому +86

    ఎక్స్ల్లెంట్ siva గారు మంచి మెస్సేజ్ u r గ్రేట్ sir 👌👌👌👌👌👌👌👌👌

  • @sunil.m7991
    @sunil.m7991 Рік тому +143

    జలగన్న పాని పూరి పథకం కోసం పాని పూరి బండ్లు తీసుకొచ్చి Govt జాబ్స్ ఇస్తున్న సీఎం ని ఇలా ఏసుకోడం ఏం బాలేదు sir🤣🤣🤣

    • @mskkumar15
      @mskkumar15 Рік тому +2

      Bro Pani Puri Vallu ekkuvuga up Bihar vallu Kada vallaku ikkada voters vadathadu annamata

  • @sunkaranagavaralakshmi9366
    @sunkaranagavaralakshmi9366 Рік тому +74

    ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు 1 నుంచి 10 తరగతి వరకు నేను చూసిన బడులలో కనీసం ఆ ఆ లు రాని
    పిల్లలు ఎందరో ఉన్నారు ఇది జగమెరిగిన సత్యం నూటికి 10% మాత్రమే బాగా చదువుతారు 90% పట్టించుకోరు

  • @srtwsrtw1735
    @srtwsrtw1735 Рік тому +187

    శివ గారు
    మీరు రోజూ ఇలా “జగ్లక్ గాడిని బట్టలు ఇప్పి నాలుగు రోడ్ల జంక్షన్ లో నుంచోబెట్టేస్తే ఎలా సార్” 😜😜😜 నుంచోడానికి వాడికి ఎలాగూ సిగ్గులేదు, కానీ చూడడానికి మాకు అసహ్యం వేస్తోంది 😂😂😂🤣🤣🤣🤣🤣🤣😝😝😝😝😝😜😜😜😜😜🙏🙏🙏🙏😝😝

    • @suggalar
      @suggalar Рік тому +2

      anthe anthe taan thandaana batch.pillalatho politics emiti buddi lekunda.

    • @pavankumargantyada4700
      @pavankumargantyada4700 Рік тому +4

      Avunu pillalatho politics anti chippa kudu buddhi chupinchukunnadu

  • @srinivasuluhrd
    @srinivasuluhrd Рік тому +51

    అబ్బా బట్టి బాగా పట్టింది... వీళ్లని కూడా రాజకీయాలకు ప్రచారానికి వాడుకొనుట కరెక్ట్ కాదు...

  • @rajsakharbondaa7776
    @rajsakharbondaa7776 Рік тому +3

    "రాబోయే కాలంలో కాబోయే వాలంటీర్లు" అనే పథకానికి శ్రీకారం చుట్టారేమో,, 🐔🐣🤔🤔🤔

  • @sainadh1659
    @sainadh1659 Рік тому +101

    ఈ ప్రభుత్వం పనితనం మరోసారి నిరూపించారు.

  • @user-km6tn2xk4o
    @user-km6tn2xk4o Рік тому +58

    యస్ పిల్లలను కూడా వాడుకున్నారు అపుడే అందరికీ తెలుసు ఇది షోయింగ అని 😂😂😂

    • @Dinakar80
      @Dinakar80 Рік тому +3

      కనీసం ఈ పిల్లలతో అయినా మన కొడాలి కి కొన్ని ఇంగ్లీష్ ముక్కలు, పదాలు నేర్పించాలి 😀😀

  • @thepowerfulwoman9951
    @thepowerfulwoman9951 Рік тому +55

    శివ గారు
    ఇది బిల్డ్ అప్ అని మేము ఎప్పుడో గెస్ చేసాము.

  • @srigirimaharaj1
    @srigirimaharaj1 Рік тому +20

    బిల్డప్ బాబాయ్

  • @kalyanmedico
    @kalyanmedico Рік тому +140

    I am a Doctor in England . Trust me as long as you are grammatically sounding right accents don't matter . It's such a shame to see people running behind stunts like this ! A pseudo or fake accent does not serve any purpose

    • @konidelasrijamoguni3277
      @konidelasrijamoguni3277 Рік тому

      Ne amma gudda lanja kodaka

    • @konidelasrijamoguni3277
      @konidelasrijamoguni3277 Рік тому

      Rey nenu software Engineer naku English perfect ga radhu andhu Valle team lead avalekapothuna a amai ki vachina English vachina nenu 50 lakhs tho job kottevani encourage cheyandi ne amma murigipoina Peethi gudda denga

    • @saripallisrinivasarao7478
      @saripallisrinivasarao7478 Рік тому +1

      What about other students

    • @shaikahamad9408
      @shaikahamad9408 Рік тому +5

      Here issue is not about asscent I admit your concern. But issue is does only bendapudi school teaching or rest all the schools in AP.
      Govt is making political credit

    • @ymv9741
      @ymv9741 Рік тому +2

      Sir
      Please ask them not teach any thing
      Save state from these kind of journalism

  • @punyakotikumarpunyakotikum4169
    @punyakotikumarpunyakotikum4169 Рік тому +16

    ఆఖరికి పిల్లలు కూడా తుగ్లక్ శిష్యులు అయిపోతున్నారు....💥

  • @gundasrinivasrao2889
    @gundasrinivasrao2889 Рік тому +13

    Paytiams కి ప్రశాంత కిషోర్ యొక్క
    ట్రిక్కులు ఉపయోగించారు ఇలాంటివి చాలా వున్నవి శివ గారు

  • @ravirongali1651
    @ravirongali1651 Рік тому +32

    మరోకోణం... Really Awesome, It's a facts Digging Show👍

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Рік тому +2

      అరే లఫూట్ ఇది మరోకోణం ప్రోగ్రాం కాదురా బేవకూఫ్ ఇది "మరో నేత్రం".

  • @ABPvlogs794
    @ABPvlogs794 Рік тому +17

    ఒక్కో నాటకం .....బయటపడుతుంది...........

  • @kguravaiah9611
    @kguravaiah9611 Рік тому +38

    శివ గారు, నో కామెంట్.
    కరెక్ట్ మీరు చెప్పేది

  • @temper-9999
    @temper-9999 Рік тому +36

    వాడికేం వచ్చు మ్యాఘన, వాడి ముందు english lo matladutunnav, నవ్వుతాడు తప్ప reply ఉండదు 🤣🤣🤣😜😜,nuvvu em annavo kuda artham kadu వాడికి, ఫాఫం మేఘన

    • @konadalarao6884
      @konadalarao6884 Рік тому +1

      Correct Brother

    • @abdulrehamanshaik8650
      @abdulrehamanshaik8650 Рік тому

      🤣😂

    • @bhagath_Singh
      @bhagath_Singh Рік тому

      అందులో ఇంకో highlight ఉంది... వాడు international anchors తో మాట్లాడిన videos చూసి inspire అయ్యిందంట... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ ఎమన్నా బట్టి పట్టించారా... This credit goes to prasad sir only... 🤣🤣🤣

  • @mohammedgouse4998
    @mohammedgouse4998 Рік тому +83

    Siva... మీరు తెలివైన జర్నలిస్టు అవుతారు

  • @srinivasulu9054
    @srinivasulu9054 Рік тому +36

    జస్ట్ లాజిక్ క్యూషన్స్ తో దొరికిపోయారు ఇది తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది అన్నది వాస్తవం కూడా ఒప్పుకోవాలి,,,,

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 Рік тому +7

    సీఎం తెలుగులో మాట్లాడతాడు పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఇదే మరి రివర్స్ టెండరింగ్

    • @sankarranga3984
      @sankarranga3984 Рік тому +1

      ఆ అమ్మాయి నిజంగా మాట్లాడింది అనుకున్న సీఎంకి రాదు కదా.

  • @sunkaranagavaralakshmi9366
    @sunkaranagavaralakshmi9366 Рік тому +20

    మధ్యతరగతి పిల్లలకు మంచి చదువులు అంటే బాగా దూరం ప్రైవేట్ స్కూల్ లకు పంపించ లేక ప్రభుత్వ పాఠశాలల్లో పట్టించుకోక ఎందుకు పనిచేయని పిల్లలు చాలా మంది ఉన్నారు

    • @krishnaraot4002
      @krishnaraot4002 Рік тому

      ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు 95% ప్రభుత్వ పాఠశాలల్లో చదివించరు. ఎందుకంటే తమ క్వాలిటీ ఎంతో వాళ్ళకు తెలుసు.

  • @saripallisrinivasarao7478
    @saripallisrinivasarao7478 Рік тому +4

    ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ మొత్తం సంకనాకి పోయే.

  • @honeytiktok2111
    @honeytiktok2111 Рік тому +5

    ఆఖరి కీ పిల్లలనుకూడావదిలిపెట్టతాలేదనమాటఏంపబ్లిసిటివండపుల్ సియమ్ కొత్త టెక్నాలజీ నీప్రవేసపెట్టారూఅనుకొంటా

  • @mvanandmv1130
    @mvanandmv1130 Рік тому +2

    బాండ పూడి స్కూల్ హెడ్ మాస్టర్ కొడాలి నాని అంత టాలంట్ ఉన్న సర్ దగ్గర సదుకున్న పిల్లలు కి ఎంత నౌలాడ్జి ఉండడం తప్పు లేదు కదా

  • @SarathBabu116
    @SarathBabu116 Рік тому +1

    ఎండాకాలం రాకముందే.. వారం రోజుల (20-2-23) నుంచి మా ఏరియాలో (ఇబ్రహీంపట్నం, విజయవాడ) కరెంటు 2 నుండి 3 గంటలు తీస్తున్నారు. ఈ పనికిమాలిన వైసీపీ ప్రభుత్వం.

  • @sricharang1612
    @sricharang1612 Рік тому +9

    😆😆😆😆😆😆 మాట్లాడే English లో కూడా చాలా తప్పులు ఉన్నాయి sir, శివగారూ అది గమనించాలి మీరు. పాపం బట్టీ పట్టించటం కూడా చేతకాలేదు అనుకుంటా. Thank you for giving me this beautiful opportunity. తర్వాత to me ఎందుకు వస్తుంది? Guy అంటే మగవారు. ఆడవాళ్ళని Girl or accent వాడితే Gals అంటారు. She can say; I’m a shy gal instead of shy guy. Engliss ఆ, ఈ పదం నేనేడా వినలేదే. ఆయన speechలు విని English నేర్చుకున్నావా! 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣💦💦💦💦💦💦💦💦 ఆయన మాట్లాడే భాషని English అనరమ్మ. అందుకేనా మీ English ఇలా ఉందీ. మంచిది.

  • @hariprasadkaranam6540
    @hariprasadkaranam6540 Рік тому +12

    Your style of expression is very good

  • @satishacharya4575
    @satishacharya4575 Рік тому +1

    పదవతరగతి ఫలితాల్లో ఈ విద్యార్థుల ఫలితాలు గల్లంతు.

  • @light6538
    @light6538 Рік тому +11

    ఎంత అన్యాయం మా "మ్యాగనా"ది build up అంటారా? బట్టీపట్టి అంత చక్కగా మా "pressure cooker" sir చెప్పిస్తే మీకు ఇంత కుళ్ళా? ఇప్పుడు అసలైన "ENGLISH" మా కార్యకర్తలు comments పెడతారు. కాచుకోండి. పాపం Usha Kumari! పరిస్థితి ఏమౌతుందో?

    • @krishnaraot4002
      @krishnaraot4002 Рік тому

      పిల్లల్ని అరాజకీయ కార్యక్రమాలకు వాడుకోకూడదు. అది వాళ్ళ భవిష్యత్ ని నాశనం చేస్తుంది. మీరేదో కామెంట్స్ మీ భాష లో పెడతాం అని బెదిరిస్తున్నారు. పెట్టుకోండి. మీ ఇష్టం. నిజం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది. కానీ ఎన్ని అబద్ధాలలైనా పటాపంచలు చెయ్యగలిగే శక్తి దాని స్వంతం. ఇటీవల కాలంలో చూస్తున్నాంకూడా.. అవేంటో మీకు సెపరేట్ గా చెప్పనవసరం లేదు.

  • @srideviagency5444
    @srideviagency5444 Рік тому +5

    చాలా ఆశ్చర్యకరం.

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 Рік тому +11

    Why only Bendapudi...??? Why not rest of the state...???

    • @vasudevavarma1693
      @vasudevavarma1693 Рік тому +1

      TDP hayam lo local TDP aspirants govt nundi funds thechukoni own ga school develop chesukunnaru so much struggle not required.... Already 70% developed school so koncham credit vala pocket lo vesukunaru anthe

  • @madhusudanvanumu5687
    @madhusudanvanumu5687 Рік тому +4

    అమ్మ, బెండపూడి మేఘన BBC,NDTV తప్ప బ్రిటన్ చానల్ కూడ చూడమ్మ...అయ్యగారి గొప్ప తనం గురించి బ్రిటన్ చానల్ ఏం చెప్పిందో తెలుసా....తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడు అని చెప్పింది.

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 Рік тому +5

    కన్యా శుల్కం లో గిరీశం మాస్టర్ కోచింగ్

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 Рік тому +3

    ఓవర్ యాక్షన్ క్లియర్ మరి ఆయనగారికి అర్ధమయిందా

  • @SarathBabu116
    @SarathBabu116 Рік тому +1

    చిన్నపిల్లల్ని, కాలేజీ స్టూడెంట్స్ ని, యువతని, పెద్దలను, వృద్ధులను ఎలా వాడుకోవాలో, వారితో ఓట్లు ఎలా వేయించుకోవాలో 420 జలగన్న కు బాగా తెలుసు.

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 Рік тому

    ఒక్క విషయం చంద్రబాబు గారైతే మురిసిపోయేవాడు.కానీ మిగతావారిని కూడా స్పీచ్ ఇమ్మనేవారు.

  • @balakrishnat8405
    @balakrishnat8405 Рік тому +3

    వీడు చేసి ప్రతి నవ రత్నాలకు నవరంద్రాలు ఈ కన్ను ఈ కనులు పొడుచుకు ఉంటుందా నీ చెయ్యి ఈ చేయి కోసుకుంటుందా బాబాయి హత్య మాతృ భాష వద్దు ఇంగ్లీష్ ముద్దు వీడు బిల్డప్ కోసం ఏపీ ప్రజలు ఎలా భరిస్తున్నారు రా బాబు అభివృద్ధి సేవకుడు కాదు హార్దిక కిల్లర్

  • @desavathusivakrishna4300
    @desavathusivakrishna4300 Рік тому +6

    Mee vislesana 👌

  • @maheshpeddinti8351
    @maheshpeddinti8351 Рік тому +4

    ఈ అమ్మాయి ఏంటి ఇంగ్లీష్ పాఠం అప్పా చేపెంది

  • @hareeshsportskakinada
    @hareeshsportskakinada Рік тому +1

    సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయండి మాట ఇచ్చారుచాలా దారుణం 🙏

  • @balus0301
    @balus0301 Рік тому +23

    Language is there for communication purposes.
    As long as the person understands our language, it is enough, no matter what accent we speak.

    • @rajapesala
      @rajapesala Рік тому +3

      Speak not spoke

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b Рік тому

      తెలుగోళ్ళతో తెలుగులో ఏడువరా... ఆంగ్లబానిసా!

  • @annekishore2687
    @annekishore2687 Рік тому

    సైకో పాలన పోవాలి
    CBN పాలన రావాలి

  • @badraiahkalva5240
    @badraiahkalva5240 Рік тому +1

    YES 100 % CORRECT GA CHEPPINARU SHIVA GARU THANKS 🙏🙏🙏🙏🙏

  • @raobb1416
    @raobb1416 Рік тому +1

    Oscar award గ్రహీత నటసామ్రాట్ జగన్ ఎన్ని డ్రామా లైనా ఆడతాడు

  • @Richie6662
    @Richie6662 Рік тому +1

    బెండపూడి బెండు తీసేసారు భయ్యా...

  • @sukumarreddy4390
    @sukumarreddy4390 Рік тому

    లోకేష్ స్వగృహ ఫుడ్స్

  • @rajuhd5720
    @rajuhd5720 Рік тому +3

    బెండు ఉంది కానీ.... జ్యూస్ లేదు.. 🤣🌹🤣

  • @babu1272
    @babu1272 Рік тому +11

    That is enough education for motton shop, volunteer and wine shop jobs

  • @rameshbabu7832
    @rameshbabu7832 Рік тому +19

    All credit goes to processor

    • @varanasivenkatasaikarthiks2976
      @varanasivenkatasaikarthiks2976 Рік тому

      Processor sir kaadhu sir...
      Only processor.
      🤣😅😂🤣😅😂😜

    • @yachendraharigopal
      @yachendraharigopal Рік тому

      ​@@varanasivenkatasaikarthiks2976 professor,
      not processor

    • @alphabeta525
      @alphabeta525 Рік тому

      🤣🤣🤣 processor sir lol

    • @alphabeta525
      @alphabeta525 Рік тому

      @@yachendraharigopal Seem slike you didn't get the context here. Those kids were pronouncing 'prasad sir' like 'processor'.

    • @lokeshchowdary4080
      @lokeshchowdary4080 Рік тому

      @@alphabeta525 yes

  • @chandrashekarkumarssr6055
    @chandrashekarkumarssr6055 Рік тому +21

    I am loving this ...
    My message
    Don't show off your non mother tongue language
    Be proud to be Indian & Andhrudu...
    Learn to say NO
    Always talk in your mother tongue
    Finally, I already told that the accent is constructed, not a trained or born talent

  • @manjunathareddy2440
    @manjunathareddy2440 Рік тому +1

    అవునా మరి మిగతా పాఠశాలలో ఇలానే ఉంటే వారి గొప్పతనం అనుకునేవాళ్లం

  • @ganga7162
    @ganga7162 Рік тому

    గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరికి పిల్లల్ని కూడా వదల్లేదు.... అన్నా నువ్వు సూపర్ అన్న ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు......... అన్నా నువ్వు నీ మంత్రులు సూపర్ అన్న.......☝️😁😁😁 ఎంత అదృష్టం ఉంటే నీ లాంటోళ్లు దొరకాలన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి

  • @pavangiduturi
    @pavangiduturi Рік тому

    ఒక్కడు మనిషి కాదు ఒక్కడుం అయితే పిల్లల మీద కామెంట్లు పెట్టడం మీకుని అంశాలు దొరికిన కచ్చితంగా రాబోయే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం

  • @user-li3bp1pg9h
    @user-li3bp1pg9h Рік тому

    జయము జయము చంద్రన్న్....లా కోట్లు అవసరం లేదు.

  • @vasuabcdef396
    @vasuabcdef396 Рік тому

    Hatsoff sir.

  • @bharat1digital
    @bharat1digital Рік тому

    ఈ ఇంగ్లీష్ వల్ల ఎవరికి లాభం జలగ

  • @kittu5251
    @kittu5251 Рік тому

    మన లోకేష్ గాడికి మాదిరి అంతా అంబక్కేనా

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 Рік тому

    ఒక ఐఎఎస్ అధికారికి ,హైస్కూలు విద్యార్థులను ప్రశ్నలు అడగడం వస్తుందా?

  • @bandarthisaikumar3429
    @bandarthisaikumar3429 Рік тому +2

    Super 👌👌

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 Рік тому +1

    అట..... అనడం కంటే ఆ ఉషాకుమారి గారు మాట్లాడిన వీడియో చూపించొచ్చు కదా

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 Рік тому +5

    Parents of the children should open their mouth on this issue and bring the facts to the public and keep free of tension of your children.

  • @LakashmiLakashmi-vl9wn
    @LakashmiLakashmi-vl9wn Рік тому +1

    వైఎస్ఆర్ కళ్యాణమస్తు పోగ్రామ్ 10/2/2023 బటన్ నొక్కగానే డబ్బులు వస్తాయి అని చెప్పారు కానీ ఇంతవరకు రాలేదు ఇవాళ 24/2/2023

    • @Dinakar80
      @Dinakar80 Рік тому +1

      తాడేపల్లి పాలస్ లో నీ పేరు మీద జగనన్న సంతకం చేసిన ఒక చెక్కు ఉందంట పోయి తీసుకోపో😀😀😀

    • @LakashmiLakashmi-vl9wn
      @LakashmiLakashmi-vl9wn Рік тому +1

      @@Dinakar80 175/175 ycp ki

    • @LakashmiLakashmi-vl9wn
      @LakashmiLakashmi-vl9wn Рік тому +1

      Ycp ki. 175/175

  • @teachingislife5099
    @teachingislife5099 Рік тому +2

    Siva sir 1st time nenu gess chesanu. maa vallaku cheppanu.

  • @kiasovajulia
    @kiasovajulia Рік тому +3

    Perfect 🔥

  • @radhakrishnanandipati326
    @radhakrishnanandipati326 Рік тому +1

    అసలు జగన్ అంటేనే Build up Babai 😂😀

  • @rajeshyenubanti9894
    @rajeshyenubanti9894 Рік тому +4

    April tarvata May ,June ki mundu month May like that 😊

  • @ghousebashashaik621
    @ghousebashashaik621 Рік тому

    మీడియా ఇప్పుడు 1 సైడ్ పాలిటిక్స్.. మీది మాత్రమే కాదు 99.99% మీడియా పరిస్తితి ఇదే

  • @mvenkatesh2951
    @mvenkatesh2951 Рік тому

    డీఎస్సీ వదలకుండా పిల్లలకి ఏం న్యాయం జరుగుతుంది

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 Рік тому

    ఇలాంటి ఫెక్ ప్రచారాలు అబద్దాలతోనే సైకో తుగ్లక్ సర్కార్ నెట్టుకోస్తుంది

  • @pinnamareddyvenkteswrarao
    @pinnamareddyvenkteswrarao Рік тому +2

    Hi shiva garu 👌👌👌

  • @vinaytechintelugu
    @vinaytechintelugu Рік тому

    ఉన్నది ఉన్నట్టుగా జగన్ గారి ప్రభుత్వాన్ని మొత్తం కడిగిపారేశారు, మీరు సూపర్ సార్.
    ఇప్పుడు మీరు అన్న, మీ ఛానల్ అంటే గౌరవం పెరిగింది.

  • @d.bhemeshdommetie4331
    @d.bhemeshdommetie4331 Рік тому +1

    Yes brother 💯 correct ga chparu👏

  • @dharmarao6694
    @dharmarao6694 Рік тому +1

    నీకసలు అంతరాత్మ ఉందా! స్క్రిప్ట్ రాసిస్తే చూసి చదవడం కష్టంగా ఉంది. ఓరి వారి, ఎందుకురా చిన్నపిల్లలను ట్రోల్ చేస్తారు సిగ్గులేదా?

    • @pavankumargantyada4700
      @pavankumargantyada4700 Рік тому

      Jarigina vastavam chepthe akkada troll amundhi asalu andukura edavalni support cheydaniki inthaga diga garipotumnaru mari

  • @sankarranga3984
    @sankarranga3984 Рік тому

    భట్టిపట్టీ చదివింది ముందు ఆ అమ్మాయి రియల్ గా మాట్లాడినా వాడికి అర్ధం అవ్వదు 😂😂😂😂

  • @prasadrao2311
    @prasadrao2311 Рік тому +2

    Bagane sepparu kani proof supiste bagundedi

  • @bhagath_Singh
    @bhagath_Singh Рік тому

    ప్రసాద్ sir ఎం చూపించాడు అమ్మ... It's a very lenthy question video నా... ఆ video చూసి నువ్వు inspire అయ్యావా తల్లి... 🙄🙄🙄

  • @adankikrishna8827
    @adankikrishna8827 Рік тому

    U r 💯 p currect anna

  • @user-li3bp1pg9h
    @user-li3bp1pg9h Рік тому +6

    నాడు నేడు లో బాగు పడిన పాఠశాలల ను ఏమి చూపించరు మీ ఛానల్ లు...

    • @chanbashapatan7308
      @chanbashapatan7308 Рік тому

      అక్కడ టీచర్స్ కె ఇంగ్లీష్ రాదు

  • @shaanproms2101
    @shaanproms2101 Рік тому

    అబ్దుల్ కలామ్ గారి లా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి కానీ అమెరికా భాష లో కా కి అనడం లో ఏంటి గొప్పో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు

  • @gowriprasad8408
    @gowriprasad8408 Рік тому +2

    ఆ ఉషా కుమారి గారు ఆ స్కూల్ సందర్శన మరియు ఆ పిల్లల తో మాట్లాడిన వీడియో పెట్టండి.లేదా ఆవిడ తోనే చెప్పించండి . అంతే కాని మీరు చెప్పడం వలన కేవలం జగన్ గారి మీద ద్వేషం తో మీరు అల్లిన కట్టుకథ లా వుంది.

    • @VikramRed2356
      @VikramRed2356 Рік тому +1

      Yemi nayanaaa ameni Kuda goddali potu Ki gurichestharaa Yenti 🤔🤭🧐🧐 Assalu ee physco Ni nammi yevaranna bhayataki vachi swecha gaa matladagalugu thunnaaraa 🤭🤭🤭🤔🤔

    • @gowriprasad8408
      @gowriprasad8408 Рік тому

      @@VikramRed2356 అసలు ఆ చిన్న పిల్లల మీద మీ ఎదవ ఏడుపులేందిర సామీ...

    • @VikramRed2356
      @VikramRed2356 Рік тому

      @@gowriprasad8408 Mee jalagayi publicity pichi tho pillani Kuda nasanam chesthunnadu raa nayanaaa 🤭🤭

  • @genuinefeedback655
    @genuinefeedback655 Рік тому +1

    There are many asian people in USA, who can't even talk a single statement properly in English forget about accent, others can not even understand. They are also surviving and very successful in their respective fields in USA. Bottom line is, accent is not at all important and just talk simple english however you can is more than enough to survive in this "global" world. In fact, with diversity and inclusion is more popular now, no one even point out if someone's English is not good. If you do not understand just clarify again, that's it....pretty simple.
    That's why YCP took AP 15 yrs back. This issue of accent was important 15 yrs back but not now. YCP is big "black mark" in Telugu and AP community. Hope people realized and fade this "black mark" very soon.

  • @rajasekhar5872
    @rajasekhar5872 Рік тому

    Good Analysis

  • @sankarallinone1111
    @sankarallinone1111 Рік тому +1

    Correct

  • @allinonevideoschannel7532
    @allinonevideoschannel7532 Рік тому +16

    *పంతుళ్ళు కాదు..*
    *వారు తరాల తయారీదారులు...*
    *(Teachers are Makers of Generations)*
    ఏముంది పంతుళ్ళు...ఏదో వస్తారు....పోతారు....నాలుగు మాటలు తోచింది చెప్తారు...లేకుంటే సెలవులు....
    *ఇదీ సమాజంలో ఉపాధ్యాయులపై వున్న చిన్న చూపు*.
    *కానీ దానికి భిన్నం..వారి వృత్తి*.
    *ఇంట్లో ఇద్దరు పిల్లలను ఒక్క 4, 5 గంటలు భరించలేని తల్లిదండ్రులు* పిల్లలను బళ్లకు పంపితే (వెళ్ళగొడితే)
    ఉదయాస్తమానం 10 గంటలు *ప్రతి పిల్లవాడిలో వారి పిల్లలను చూసుకుంటూ, వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ, తమ మెదళ్లను పీల్చి పిప్పి చేసినా, వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేథావులను, డాక్టర్లను, యాక్టర్లను, ఇంజినీర్ లను, పోలీసులను, కలెక్టర్లను, లాయర్లను, టీచర్లను, నాయకులను, అధికారులను ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా " తరాలు తరాలు తయారుచేసే " నిత్య విద్యార్థులు వారు*.
    వారి పనులు *శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు*.
    *చెమటను సాక్ష్యంగా చూపడానికి*...
    వారి పనులు బురదలోనో, ఖార్ఖానాలో చేసేవి కావు. బట్టలకంటిన మురికిని చూపడానికి....
    వారి పనులు *మూసలు కావు, మోసాలూ కావు*.
    *ఏ రోజుకారోజు కొత్తే*..
    వారి వనరులు పిల్లలు మాత్రమే..
    *వారి పని చదువొక్కటే కాదు, జీవితాలు తీర్చిదిద్దడం కూడా*...
    ఏ రోజుకు ఆ రోజో, నెలకో, ఏడాదికో ఫలితాన్ని చూపే *కూలీలో, రైతులో, అధికారులో కాదు సుమా* !?
    *తరాన్ని* తయారు చేస్తూపోతారు...
    ఆ యజ్ఞంలో సమిథలవుతారు ...
    ఎలాంటి ఫలితాన్ని ఆశించని నిత్య కార్మికులు..
    *వారి చేతుల్లో నుండి ఒక్క పనికొచ్చే మనిషి తయారైనా అదే వారికి లక్షలు, కోట్లు*...
    *పుణ్యానికి చేస్తారా అని అంటారా* ?
    *మీ ఇంట్లో ఉన్న మీ ఇద్దరు పిల్లలనే బడికి పంపకుండా ఇంట్లోనే ఉంచండి...పెంచండి..విద్య నేర్పండి..బుద్ధులు నేర్పండి...విలువలు నేర్పండి...గొప్ప మేధావిని చేయండి...గొప్ప అధికారిని కనీసం ఒక సమాజానికి పనికొచ్చే వ్యక్తినో, ఆఖరికి సమాజాన్ని గాడిలో పెట్టే సాధువునో, సన్యాసినో చేయండి*..
    *అప్పుడు ఒక గురువు గుర్తుకొస్తాడు...అప్పుడే ఒక ఉపాధ్యాయుడు గుర్తుకొస్తాడు...అప్పుడే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆథ్యాత్మికంగా, ఉద్వేగాల, భావాల పరంగా, అన్ని విధాలా శిక్షణ ఇచ్చే ఒక బడి గుర్తుకొస్తుంది*.
    అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి
    అక్షర సేద్యంలో నిరంతరం *మానసికంగా అలసిపోయి, అర్థాంతరంగా తనువు చాలిస్తూ*,
    పదిమందికి బయటకు కనిపించే ...
    *సాక్ష్యాలు చూపలేని నిస్సహాయులు*..
    *వారని గౌరవించకున్నా ఫర్వాలేదు*..
    *కించపరచకండి*..
    *వారిని పొగడకున్నా ఫర్వాలేదు*..
    *తూలనాడకండి*..
    వారితోనో, వారి సంతకంతోనో పని ఉంటే కదా! అంటారా?
    అయితే సమాజంలో మిగిలేది మేధావులో, విలువలున్న మంచి మనుషులో కాదు..
    *మానవత్వం లేని మృగాలో, విలువల్లేని రోబోలో తయారవుతాయి*...
    ఒకవేళ మీలా ఆలోచించి పంతుళ్ళు కూడా పక్క దోవ పట్టితే...
    *వారికి విలువనివ్వండి*...
    *విలువలున్న మనుషులను తయారుచేసే పనిలో తోడ్పడండి*...
    విలువలు తప్పిన ఒకరిద్దరు పంతుళ్ళను ఓ కంట కనిపెట్టండి... వారిని మందలించండి...
    *" విద్య బళ్ళోనే, అదీ గురువు సమక్షంలోనే దొరుకుంతుందని "* గుర్తుంచుకోండి...
    ఇది చదివే మీ వెనుక, రాసిన నా వెనుక వెన్నెముకలా నిలిచిన ఎందరో గురువులను గుర్తు చేసుకుంటూ, వారికి ఈ నాలుగక్షరాలు అంకితమిస్తూ.....
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satishgolagana5722
      @satishgolagana5722 Рік тому

      మీరు చెప్పిందీ నిజామె కానీ ఎంతా మంది ప్రభుత్వా ఉపాధ్యాయులు వారి పిల్లాలాని ప్రభుత్వా స్కూలు చదివితున్నారు వారి మీద వారికే నమ్మకం లేదు నాకు తెలుసి వంద లో ఎంతా మంది ఉంటారు చెప్పండి సార్ నాకు తెలుసి లేరు నేను చదివిన రోజుల్లో ఉండేవారు

    • @allinonevideoschannel7532
      @allinonevideoschannel7532 Рік тому +1

      @@satishgolagana5722 prabhutvam chese panulu baagoka cherpincharu

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +1

    OK. SAR

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa Рік тому

    ఇప్పుడా ఉష కుమారి మీద పగపడతారు...

  • @JP-wm6er
    @JP-wm6er Рік тому

    రాష్ట్రానికి సంబందించిన ఒక ప్రోగ్రాం లో ముఖ్యమంత్రి హోదా లో ఉండి ముందుండి నడిపించాల్సిన జగనన్న , ఎక్కడికి వెళ్ళిన అదే చేతులు పిసుక్కోవటం ,చిక్కటి కుట్రపూరిత విషపు నవ్వు ,దొంగచూపులు ......జగనన్న అది అధికారిక కార్యక్రమం ,మీరు ముఖ్యమంత్రి ....!

  • @bablluangajala4085
    @bablluangajala4085 Рік тому

    పేద పిల్లల్ని కనీసం ప్రోత్సహించండి రా

  • @bhagath_Singh
    @bhagath_Singh Рік тому

    Yes sir... Baga chepparu.. Mari vere schools enduku highlight avvaledu...👍👍👍

  • @user-ub9lj1hj7w
    @user-ub9lj1hj7w Рік тому +1

    👌👌👌👌👌

  • @sravankumaryadav3429
    @sravankumaryadav3429 Рік тому

    మాకు ఎప్పుడో తెలుసు....వీడు అంతా bulidup బాబాయ్ అని

  • @hariprasadd383
    @hariprasadd383 Рік тому

    ఎస్ బిల్డ్ అప్ బాబాయ్ 420

  • @kik1139
    @kik1139 Рік тому +6

    In 2022 10th class 70% PASS BENDAPUDI ZPHS. GOVERNMENT AVERAGE 57%PASS. PRIVATE SCHOOLS 80% PASS.

  • @drnarasimha5777
    @drnarasimha5777 Рік тому

    Super sir bill da up baby

  • @yovelu
    @yovelu Рік тому

    ఏరా శివ ఎవడో పెట్టిన పెంట తినడం కంటే నీది నువ్వు తిను..

  • @killinggamer3661
    @killinggamer3661 Рік тому +3

    Shortcut develop vaddu long time develop kavali

  • @macharlasudha250
    @macharlasudha250 Рік тому

    గ్రామర్ మిస్టేక్స్ లేకుండా స్పష్టంగా ఎదుటివారికి అర్ధమయ్యేలా మాట్లాడితే చాలు. దీనికి యాసా ప్రాసా తో మసిపూసి మాయ చేయాలని చూస్తే పాడయ్యేది విద్యార్ధుల భవిష్యత్తే.

  • @srinivasaraghu8574
    @srinivasaraghu8574 Рік тому +2

    Accent or no accent, still they are learning which is a good thing

  • @Kuttisingham
    @Kuttisingham Рік тому +4

    Jagan the buildup babai

  • @madanbabub5671
    @madanbabub5671 Рік тому

    ప్రభుత్వ పాఠశాలల్లో ప్రొఫెసర్లు పాఠాలు చెబుతారట, ఆ పాప చెప్పింది.

    • @madanbabub5671
      @madanbabub5671 Рік тому

      "My professror sencitised my hidden talent"