“సరైన సంఘారాధన క్రమము” By Pst.Zephaniah Sastry Garu on 17/SEP/2019

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024

КОМЕНТАРІ • 144

  • @truefriend4301
    @truefriend4301 2 роки тому +9

    నిజాన్ని నిర్భయంగా చెప్పే దైవసేవకులు అన్నయ్య!🙏

  • @ruthumadiki1900
    @ruthumadiki1900 10 місяців тому +1

    ప్రైస్ ది లార్డ్ అన్న అద్భుతమైన అనుభవం ❤

  • @sudhakard1411
    @sudhakard1411 Рік тому +1

    నీతిమంతులు ఇద్దరు ఉంటే చాలు బ్రదర్ ఆఫీస్ లో లక్ష మంది కంటే

  • @KumarKumar-vq5id
    @KumarKumar-vq5id 2 роки тому +1

    mi vakyam dvara nenu anno kotha vishayalu thelusunnayya.... Miku vandanalu.....

  • @LakkarajuKumarMruthyunjaya
    @LakkarajuKumarMruthyunjaya 5 років тому +11

    విశ్వవాణి ప్రేషిత పరిచర్యలు - మెగా సంఘాలు
    విశ్వవాణి పరిచర్యలు విస్తరించిన రాష్ట్రాలు : 27
    వెబ్ సెంటర్స్ : 1343
    రీచ్ అయిన జనజాతులు : 301
    ఫుల్ టైం నేటివ్ (స్థానిక) సేవకులు : 3754
    సువార్త పరిచర్య జరుగుతున్న ప్రస్తుత గ్రామాలు : 7218
    విశ్వాసుల సమూహాలతో సంఘ స్థాపన జరిగిన గ్రామాలు : 2455
    సంపూర్ణంగా రూపాంతరం చెందిన గ్రామాలు : 134
    ట్రైనింగ్ సెంటర్స్ : 39
    మినిస్ట్రీ కోఆర్డినేటింగ్ హబ్స్ : 113
    చైల్డ్ కేర్ సెంటర్స్ : 10
    ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ : 4
    ఈ రోజు (29 సెప్టెంబర్ 2019) విశ్వవాణి 5 సంఘ-మందిరాలను ప్రతిష్ట చేసింది. జార్ఖండ్ లోని `పోయెరా’ అనే గ్రామంలో, గుజరాత్ లో `జమానియా’ అనే గ్రామంలో, పశ్చిమ ఒడిశా లో `పాలస్పాట్’ అనే గ్రామంలో; ఇంకా మరో రెండు చోట్ల. ఈ మధ్యనే 1000 మందిరాల సంఖ్యను దాటారు. వీటన్నిటిలో ముందుగా సువార్త/మిషనరీ పరిచర్య సంవత్సరాలు శ్రమించి చేసి, విశ్వాసుల్ని ప్రభువుకోసం కని, సహవాసాలుగా కూర్చి, ఒక్కొక్కటి మందిరాలు (అవీ చాలా సింపుల్ మందిరాలు) కట్టుకొంటూ పరిచర్యను కొనసాగిస్తున్నారు.
    1 మే 1980 లో కొద్దిమంది సహ-విశ్వాసులతో డా. ఎమిల్ జెబసింగ్ (ట్యుటికొరిన్, తమిళనాడు) `విశ్వవాణి’ని కడుచిన్నగా, ప్రార్ధనాపూర్వకంగా ప్రారంభించారు. ఇది పూర్తిగా స్వదేశీయతతో మొదలై నేటికీ కొనసాగుతూ కేవలం ఈ నాల్గు దశాబ్దాల లోపే ఉధృతఫలితాలను సాధించింది. పై వివరాలు ఈ పరిచర్య ముఖరూపాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
    సామాన్యంగా మనమెవ్వరం పోలేని ప్రాంతాలకు చేరి వారికి సువార్త ప్రకటించి, విశ్వసించినవారితో సహవాసాలు ఏర్పరచి, వనరులు సమకూడినపుడు చిన్నచిన్న మందిరాలు కట్టుకొని ఎంత తక్కువ ఖర్చు, ఎంత ఎక్కువ ప్రయాస, ఎంత ఎక్కువ గుణాత్మక, గణాత్మక, ప్రభావాత్మక పరిచర్య చేస్తునారు! మనం ఈ పరిచర్య కోసం ప్రార్ధించాలి, వారితో చేతులు కలపాలి, వనరులు పంచుకోవాలి.
    ఇంతకూ, ఇది రాయడంలో నా ముఖ్యోద్దేశ్యం ఏంటంటే - సిటీలకు, నగరాలకు, మాత్రమే పరిమితమై, సంఘాలున్న చోటనే డిజిటల్ సంఘాలు పెట్టే బదులు, ఇంకా సువార్త అందని మన దేశ వందలకొద్దీ జనజాతులకు సువార్తికులను/మిషనరీలను పంపి, అత్యాధునిక సాంకేతికతను వాడి ఓ `కల్వరి మిషన్స్’ లేదా ఓ `JCNM మిషన్స్’ లేదా వనరులు అధికంగా వున్న వివిధ ఇండిపెండెంట్ వ్యవస్థీకృత సంఘాల `మిషన్స్ వింగ్’ను ఎందుకు ప్రారంభించకూడదు! అని గాఢంగా భావిస్తున్నాను.
    మన స్నేహితులు ఆ కోవలో ఆలోచిస్తే యావత్ ప్రపంచ తెలుగు క్రైస్తవసంఘాలు `కల్వరి మిషన్స్’, `JCNM మిషన్స్’ ను పైకెత్తి గుండెల్లో పెట్టుకొని వాటికోసం ప్రార్ధించి సహకరించవా? అనతికాలంలోనే సోదరులు సతీష్, సోదరులు శ్యాంకిషోర్, ఇంకా ఆ కోవలోని మన సహ-సేవకులు మరో `డా. ఎమిల్ జెబసింగ్’లుగా గణుతికెక్కరా? మాకు `ఒక లక్షా ఏభైవేల మంది సభ్యులున్నారు’ అన్న పరిచయం గొప్పా? లేదా `మాకు పదివేల సంఘాలు’ ఉన్నాయి అనడం మెప్పా? వాక్యానుసార దర్శనం `సువార్త అందని చోట సువార్త ప్రకటించి, విశ్వసించిన వారితో సహవాసాన్ని నిర్మించి వారిని శిష్యులుగా, ప్రేషితులుగా, నాయకులుగా తీర్చిదిద్దడమా? లేక వేరే సిద్ధంగా వున్న పునాదుల మీద `డిజిటల్ నిర్మాణాలు’ లేపుకొంటూ పోవడమా?
    డా. ఎమిల్ జెబసింగ్ తన 45 సంవత్సరాల జీవితం పరిచర్యతో `ఇండియా మిషన్స్’లో తనదైన చెరగని ముద్రవేసుకొని పరమ పిలుపు అందుకొని (19 డిసెంబర్ 2013) వెళ్లి నేటికి సరిగ్గా 5 సంవత్సరాల 9 నెలల 10 రోజులు. విశ్వవాణి ఆగిపోయిందా? అసలు మనకు విశ్వవాణి తెలిసినంతగా `డా. ఎమిల్ జెబసింగ్’ తెలుసా? మన పరిచర్యే మనమెవరమో చెప్పాలి. ప్రజలు కడకు మాట్లాడుకోవలసింది ప్రభువు గురించి, మన పరిచర్య గురించి, అంతేకాని, మనగురించి కాదు. మన ప్రతిఫలము ప్రభువుదగ్గర వుంది. ఎక్కువగా ప్రభువు మనకెందుకు ఇస్తాడు అంటే, ఎక్కువగా మననుండి ఆశిస్తున్నాడు కాబట్టి. ఎక్కువగా పొందుకొని, తక్కువ ప్రతిఫలాన్ని ఇస్తే మనం యజమానుని నిరాశపర్చేవాళ్ళం అవుతాం. ఇప్పటికైనా మించింది లేదు; `Let us think BIG for our GOD is BIG’. God Bless His Church!!
     యల్. కె. మృత్యుంజయ

    • @maddalchinna7374
      @maddalchinna7374 2 роки тому

      Anna praise the lord meeru chala opikaga type chesaru...bhaga vivarinchaaru....

  • @swapnamoka1560
    @swapnamoka1560 Рік тому

    Vaakyam chala bagundi ayyagaru, praise the lord

  • @joelraju7952
    @joelraju7952 4 роки тому +8

    వాక్యం వింటుంటే ఒక మధురమైన అనుభవము నాలో కలుగుతుంది వాక్యం చాలా బాగుంది

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    Excellent message Sastry garu.
    మూడు కుర్చీల కథ....కనువిప్పు భక్తులకు.

  • @graju8696
    @graju8696 Рік тому

    Praise the Lord🙏🙏
    Amen Amen Amen🙏🙏🙏

  • @pastorrubensathupalli6302
    @pastorrubensathupalli6302 5 років тому +1

    ఆరాధించే విధానం నివే తన్మయము చెందాలి అనే మాట చేత దర్శించబడ్డాను అయ్యా thank God about this massee

  • @sushmapitta738
    @sushmapitta738 Рік тому +1

    Thank you ayyagaru clearly explained what is really important worship.

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    దేవునికి మహిమ కలుగును గాక !

  • @santhibhushan855
    @santhibhushan855 5 років тому +3

    Glory to God. Hallelujah.
    Thank you very much Pastor.
    " Wow, Isaiah 6th Chapter is the Ultimate way to worship the LORD". Truly l love worshipping in this discipline.
    Thank you JESUS.
    We love you Lord. 😇❤

  • @chandramallarajs3629
    @chandramallarajs3629 3 роки тому +1

    Respected and dear lovely daddy Garu ,what an excellent message god has given through you .glory to Jesus only may God bless you amen

  • @tepmbenny3264
    @tepmbenny3264 5 років тому +5

    Praise the Lord annaya nenu mi message 1st time vintunna nijamga chala baga chepparu oka. Paster abadhalu chepthu sanganni sariga chudakunda undi devuni vakyanni sariga bodhinchi sanganni sari ina margam lo nadipisthu untey nannu pommanaru a paster chala badha paddanu mi dwara naku dhevudu dhairyam cheppadu chala santhosham

  • @chinthiralamamatha3146
    @chinthiralamamatha3146 10 місяців тому

    Praise the lord

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    5.పరిశుద్ధాత్ముడు దిగిరావాలి.

  • @santhipriya2804
    @santhipriya2804 5 років тому +2

    plz Anna meru andharu Siva shekthi vallu mari Jesus great anni thelusukovali plz all the people preyar

    • @maddalchinna7374
      @maddalchinna7374 2 роки тому

      Dear brother karunakar gurinchii preyer cheddam ayana mariteaaa bhaguntundii....

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    వ్యక్తిగత ఆరాధన..

  • @sushmapitta738
    @sushmapitta738 Рік тому +1

    Sangamon la Peru theliyadani koraku gaani prayana pathathi okkate anaga okka banda neeru thragali. Banda anaga kreesthu. Anaga kreesthu ni araadinchali. Gurthu kosamu sanganiki oka Peru Ani arthamu,

  • @kyvonne1671
    @kyvonne1671 5 років тому +5

    Praise the Lord Anna. Great man of God

  • @jpbrothers3947
    @jpbrothers3947 4 роки тому +1

    Price the lord annaya garu

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    7.సేవా పిలుపు పొందాలి.

  • @ravin1338
    @ravin1338 3 роки тому

    Thanks Ayyagaru wonder msg Ayyagaru thank God

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    2.దేవుని ప్రభావము క్రింద.

  • @gosusatish3541
    @gosusatish3541 4 роки тому

    vaakyamu vintu mikkili bheekara swaramutho Naa hrudayamulo devuniki sthuthi cheyuchunnanu. ayyagaariki vandanalu

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    6.దేవుని స్వరం వినాలి.

  • @ramaramshankar600
    @ramaramshankar600 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🥰💐💐💐💐💐💐💐

  • @pattasailokesh7925
    @pattasailokesh7925 2 роки тому

    Praise the lord ayyagaru 🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanlucky7805
    @laxmanlucky7805 5 років тому +2

    Praise the lord ayyagaru devuniki mahima

  • @V9LIVETV
    @V9LIVETV 5 років тому +2

    వందనాలు అయ్యా……

  • @SisRuthTDSM
    @SisRuthTDSM 4 роки тому

    Praise the Lord Annaiah
    Glory to God
    Chala vivaramuga chepparu devudu mekichana krupa korakei devuniki mahima kalugunu gaka

  • @yvnmjrao
    @yvnmjrao 5 років тому +1

    Amen Lord... Hallelujah
    Praising Lord Jesus Christ with all my heart ...

  • @kodellivenkateshvenkateshk8480
    @kodellivenkateshvenkateshk8480 5 років тому +4

    Praise the lord Anna wondar full meseg

  • @choragudinagaraju9998
    @choragudinagaraju9998 4 роки тому

    Super massage, every person vinavalasinadhi

  • @pastor.devadassoundaryasio9350
    @pastor.devadassoundaryasio9350 5 років тому +2

    Praise the lord ayyagaru.

  • @arunakumari3638
    @arunakumari3638 5 років тому +6

    U are the real men of God ....

  • @a.prudhvirajpaulelijah8632
    @a.prudhvirajpaulelijah8632 5 років тому

    Amen hallelujah thank you Jesus
    Good msg ...thank you Holy Spirit
    Praise the Lord.. Man of God

  • @mukkavijaykumar1938
    @mukkavijaykumar1938 5 років тому +2

    Glory too God...
    Chalaa baga chepparu sir..

  • @nehaswichandaluri2600
    @nehaswichandaluri2600 4 роки тому

    Mahima, ganatha, prabavalu dhevunike

  • @charancherry6986
    @charancherry6986 4 роки тому +1

    Tq so much sir.

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    4.శ్తకివంతమైన ఆరాధన.

  • @Revmahimarajubiblemission6330
    @Revmahimarajubiblemission6330 5 років тому +2

    Maranatha. Priase God

  • @issakubhushan2630
    @issakubhushan2630 2 роки тому

    🔥❤️🕊️ 🙏🏻🙏🏻🙏🏻అన్నా గారూ
    చాలా చాలా వందనాలు అన్నా గారూ

    • @issakubhushan2630
      @issakubhushan2630 2 роки тому

      🙏🏻🙏🏻🙏🏻 సూపర్ అన్నా గారూ

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    3.ప్రార్థన ధూమము .

  • @ujjivajwalaministries.2473
    @ujjivajwalaministries.2473 5 років тому +5

    వండర్ ఫుల్ మెసేజ్ బ్రదర్

    • @tsrealtv1636
      @tsrealtv1636 5 років тому +1

      Brother thanks for your guidance

    • @thomaspodila7613
      @thomaspodila7613 5 років тому +1

      Daiva janulanu respect cheyali anntunnaru but you are vehemently criticizing pastors.

    • @nagarasrinivas1426
      @nagarasrinivas1426 5 років тому

      Church address anna

  • @pressingtowardsheaven
    @pressingtowardsheaven 4 роки тому

    Thank you brother for the wonderful message and revelation...

  • @ramesh.A1
    @ramesh.A1 4 роки тому

    Praise the lord sir spirtual message to me

  • @bogideepika3513
    @bogideepika3513 5 років тому +2

    Ur messages always corrects me Anna thank you 🙏 praise the lord

    • @sujathapidintla1983
      @sujathapidintla1983 2 роки тому

      Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому +1

    ప్రయాణం ఒక్కటే

  • @ballarirajesh1594
    @ballarirajesh1594 2 роки тому +1

    Praise the lord 🙏🙏🙏 anna

  • @divyachrist9237
    @divyachrist9237 5 років тому +1

    Praise the Lord ayyaa...👏👏👏

  • @nagarajubhandinagarajubhan9638
    @nagarajubhandinagarajubhan9638 5 років тому +1

    Glory to Jesus

  • @katcharenimagnesh1423
    @katcharenimagnesh1423 4 роки тому

    Praise the lord ayya garu

  • @sathvikbandla
    @sathvikbandla 5 років тому

    Praise the lord paster garu

  • @bharathijakkula4965
    @bharathijakkula4965 4 роки тому

    Glories speech bro

  • @bandanathanmary7337
    @bandanathanmary7337 2 роки тому

    Blessed word of the God

  • @konetivijayakumar721
    @konetivijayakumar721 4 роки тому +1

    The same vision happened to bakth Singh garu regarding worship

  • @gudimetlaanuradha1252
    @gudimetlaanuradha1252 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏amen

  • @priyaame365
    @priyaame365 5 років тому +2

    Thank u holy spirit

  • @jeevamugaladevunisangam4452
    @jeevamugaladevunisangam4452 3 роки тому

    అయ్యా గారు నైస్ మెసేజ్, సార్ మీ బేసు వాయిస్ లో 👌👌👌

  • @bethesdaministriesrkp4249
    @bethesdaministriesrkp4249 5 років тому

    Spiritual hart touching message Anna

  • @parsikajohn5986
    @parsikajohn5986 2 роки тому

    Praise the Lord annayya

  • @swaruparani09
    @swaruparani09 5 років тому +1

    Blessed Word Of God.. 🙌

  • @8hudhiq
    @8hudhiq 4 роки тому +1

    🙌🏼🙏🏼 guruji

  • @priyadarshiniusapriyadarsh1337
    @priyadarshiniusapriyadarsh1337 4 роки тому

    Ayyagaru praise the Lord

  • @sumapenumakakanaparthi282
    @sumapenumakakanaparthi282 5 років тому +1

    Priase the loard sir good messege thank you

  • @hosannakrupaministries
    @hosannakrupaministries 4 роки тому

    Wonderfull messege sir

  • @vasireddyramakrishna265
    @vasireddyramakrishna265 5 років тому +1

    I'm blessed annaya

  • @tejamaroju5318
    @tejamaroju5318 5 років тому +2

    SUPER ANNA

  • @psjohn1715
    @psjohn1715 3 роки тому +5

    దైవజనులు భక్తసింగ్ గారు పల్లవరపు కొండపై మోకాళ్ళ ప్రార్థన ద్వారా ప్రభువును అడిగి తెలుసుకొని సంఘానికి నేర్పిన ఆరాధన క్రమును కూడా మీరు హేళన చేయడం బాగోలేదు.

  • @parvathidevi9212
    @parvathidevi9212 5 років тому

    Ayya meela prati sewakulu vundalani devuni korukuntunnanu all glory to jesus

  • @crahelu7283
    @crahelu7283 5 років тому

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏✝️👌🏽👌🏽👌🏽👌🏽👌🏼

  • @holyghostfirehgf1005
    @holyghostfirehgf1005 5 років тому +1

    Good message brother.

  • @davidnani7541
    @davidnani7541 4 роки тому +1

    Amen

  • @emmanuely8691
    @emmanuely8691 5 років тому +1

    Calvary Temple songs new songs

  • @rajunama6341
    @rajunama6341 5 років тому +1

    Superu msg anna

  • @jesuspriscilla6919
    @jesuspriscilla6919 5 років тому

    Price the Lord Anna

  • @graceword1105
    @graceword1105 5 років тому +1

    Mahima prabhavamu meaning cheppandi, Sastry garu.. message is wonderful

  • @jashuakota777
    @jashuakota777 5 років тому

    Praise the lord Anna

  • @deepurockstar-v8v
    @deepurockstar-v8v 5 років тому +1

    Vavù.aarabna.yalaananivenna

  • @bereaministries9847
    @bereaministries9847 3 роки тому

    1 .అత్యున్నత స్థానం.

  • @suvarnaraju4417
    @suvarnaraju4417 5 років тому

    Praise God

  • @yelishagurram449
    @yelishagurram449 3 роки тому

    🙏🙏🙏👍

  • @priscillachadalavada8087
    @priscillachadalavada8087 3 роки тому

    Word of God

  • @kolliprakash6215
    @kolliprakash6215 5 років тому +1

    Praise the Lord brother it's true....amen

  • @nirupag3587
    @nirupag3587 5 років тому +5

    Praise the lord Sir missed Ur message in my Church meetings

  • @yelishagurram449
    @yelishagurram449 3 роки тому

    👌

  • @nagarasrinivas1426
    @nagarasrinivas1426 5 років тому +1

    Praise the lord Anna can I know number please

  • @sugunasuguna1237
    @sugunasuguna1237 5 років тому +1

    Good morning thank you bro 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍

  • @chinnachatla7706
    @chinnachatla7706 5 років тому +2

    Hallelujah antene duvuni sthustinchamani ardham..sir... endhuku valla andharitho duvuni sthustinchamani chepthunte..vallu malli devuni sthustinchandi..antunare... okasari alochinchandi..

  • @pastorisaackunchala7387
    @pastorisaackunchala7387 5 років тому

    బ్రదర్ ఆఫ్ గాస్పల్ అనకండి మాది గాస్పల్ సంగమె వందనాలు మివర్తమానంబాగుంది

  • @mansoorali9483
    @mansoorali9483 5 років тому +1

    ఒక్క మసీదు ల్లో నమాజ్ లో మాత్రమే దేవునికి అతుతున్నత స్థానం దక్కింది .

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 5 років тому +8

    ప్రభువు నందు ప్రియమైన వారులారా ఈనాడు అనేక మంది తప్పుడు బోధనల వల్ల క్రైస్తవ్యం తర్జనభర్జన అవుతుంది సూటిగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను అదేమిటంటే ఇప్పుడు విన్న వీడియోలో అయ్యగారు సంఘాలు ఏదైనా పర్వాలేదు అన్నారు బైబిల్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి అని మనం చూస్తే ప్రభువైన ఏసుక్రీస్తు పేతురు తో ఏమన్నాడో చూద్దాం ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు కడతారు అనలేదు ఏసుక్రీస్తు అదే సంఘము బైబిల్ అడుగుదాం 16: 16 క్రీస్తు సంఘము లన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి; ఆనాడు ఆదిమ ఆఫీస్ తలని యే సంఘానికి చెందిన వారు బైబిలు మనకు వివరిస్తుంది క్రీస్తు సంఘము అని ఈ మాటలు నేను చెప్పేవి కావు బైబిల్ చెబుతుంది కానీ ఈనాడు క్రైస్తవ్యం పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచిస్తే కొండల పేర్లు ఊర్ల పేర్లు మనుషుల పేర్లు పెట్టుకొని క్రీస్తు సంఘానికి కళంకం తెస్తున్నారు సంఘానికి సరస్సు ఎవరు ఏసుక్రీస్తు ఒకే బైబిలు ఒక్కటే విశ్వాసం ఓకే బాప్తీస్మం ఒకే దేవుడు ఒకే సంఘం ఆ సంఘమే క్రీస్తు సంఘం ఎందుకనగా యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు కనుక అందుకే ఒక సందర్భంలో పౌలుగారు ఏమంటాడో చూద్దాం ఒకడు గ్రీకు వాడను అపోలో వాడను అని మీరు ఎందుకు అనుకుంటున్నార పౌలు ఏమైనా మీ కొరకు రక్తం చిందించా డా యేసుక్రీస్తు చిందించారు గనుక ఆయన పేరు పెట్టుకోవడం మంచిది

    • @saisai2172
      @saisai2172 5 років тому

      Ok

    • @Dileepkumarv1
      @Dileepkumarv1 2 роки тому

      ఆత్మీయంగా బ్రదర్ ఆలోచించాలి సంఘం ఆత్మీయంగా ఉండాలి

  • @somum4127
    @somum4127 5 років тому

    Praise tha lord annayya gaaru.... mi phone send cheyandi anna

  • @balujesus1316
    @balujesus1316 5 років тому +1

    Devudiki evakka nikuevamatava

  • @ashoknandipeta878
    @ashoknandipeta878 5 років тому

    Praise the lord pastor,how I am contact you,I want to speak with u,I am suffering one problem

  • @saisrinivasmanuri8133
    @saisrinivasmanuri8133 2 роки тому

    Tiger

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 5 років тому

    Anna anni baga chepparu randi usthahinchi padedhamu varu baga padaledhemo mari alani song nu thappu pattodhu anna. Memu manchiga pade varamunnamu..meeru message baga cheptharu

    • @graceword1105
      @graceword1105 5 років тому +1

      Brother what is the meaning of Mahima and prabhavamu pls explain by paster Sastry

    • @youdhagothrapusimhamu7648
      @youdhagothrapusimhamu7648 5 років тому

      @@graceword1105 helo kala gaaru how are you.where are from

    • @youdhagothrapusimhamu7648
      @youdhagothrapusimhamu7648 5 років тому

      @@graceword1105 shastry anna anni baga cheppi oka thappu chepparu...Randi usthahinchi padedhamu song nu vetakaranga matladindru...

  • @voiceofactstabernacle520
    @voiceofactstabernacle520 5 років тому

    ఇదీ ఒక వర్తమానం మా.ఏదీ నిజం.kv.mark.warngal.అనీ UA-cam లో తేడా ఏమిటి చూడండి