మాస్టారు. షర్టు కటింగ్ చాలాబాగా అర్థం అయ్యేలా వివరించారు. మీకు ధన్యవాదాలు. ఇలా వివరిస్తే టైలరింగ్ చాలా తొందరగా నేర్చుకోవచ్చు. మీ షాప్ లో piece వర్క్ చేసేవాళ్ళు అదృష్టవంతులు. 🙏
Hii sir clear explanation Sir shoulder down enduku 2 inches and 3 inches enduku and 5 1/2 inches back shouldwr kuda tesukunnaru kada inka ekkuva takkuva tesukokudada a age variki entha shoulder down tesukovalo cheppandi
మాస్టారు. షర్టు కటింగ్ చాలాబాగా అర్థం అయ్యేలా వివరించారు. మీకు ధన్యవాదాలు. ఇలా వివరిస్తే టైలరింగ్ చాలా తొందరగా నేర్చుకోవచ్చు. మీ షాప్ లో piece వర్క్ చేసేవాళ్ళు అదృష్టవంతులు. 🙏
థాంక్యూ అండి 😊.
మీ కామెంట్ చూసాక చాలా సంతోషంగా ఉంది.
మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోస్ చేస్తాను.
ఛానల్ సపోర్ట్ చేస్తు ఉండండి.
చాలా బాగుంది
ఫోన్ నెంబర్ పెట్టండి
సూపర్ గా చెప్తున్నారు సార్ 👏👏
shirt కటింగ్ చాలా బాగా అర్థమైంది కచ్చితంగా ట్రై చేస్తాను 👍
Thank you 😊
గురువు గారు చాలా బాగా అర్ధం అయ్యేలా పర్ట్ కటింగు వివరించారు థాంక్స్.
థాంక్యూ అండి
సపోర్ట్ చేస్తు ఉండండి😊.
Easy way lo chepparandi
Thanks❤
నైస్ వర్క్
సొ క్లియర్ సార్
perfect cutting
Super Sir
Good.job
Very good explanation
Thank you 👍
Good teaching skills good work 🎉
చాలా clear గా explain చేశారు.👏👏👏
వెరీ క్లియర్ అండి
super videos
All the best 🎉
చాలా బాగా చెప్పారు sir🎉🎉
చాలా బాగా చెప్పారు సూపర్ సార్
Chala baga chepparu
Thank you
Excellent explanation 👌👌
Chala baga chepparu
Super
Shirt cutting Baga chepparu tq. Stitching chupinchandi
Thank you Andi.
Shirt stitching na next videos lo pedatanu,
Keep supporting ,like ,share and subscribe my channel.
Hajarath assalamalekum
Nice vidio
Nice expelation
Walaikum assalam
Thankyou Andi.
Super Anna all the best🎉🎉
Chala baga chepparu
Pant cutting kuda cheyyandi
Excellent 👌
Super ga chapa sir🎉🎉🎉🎉
Anna video matram supar naku unna davuts anni ponai. Next kuttedhi kuda oka video pettandi. Next paint video kuda cheyandi...🎉🎉🎉
Ok Andi , Thank you😊,
Keep supporting 👍.
Baga chepparu
Stitching kuda twaralo video pettandi
😊
Alage stitching vedio kuda pettandi anna
@@TheGiri999 next video lo pedthanandi. Please support by watching videos.
🎉🎉🎉🎉super
Good
మాస్టర్ చాలా అర్థం అయింది థాంక్స్
🌹
@@JayaPrakash-nx3wj
థాంక్యూ అండి
సపోర్ట్ చేస్తు ఉండండి.
Stitching video pettandi sir please
Half shirt stitching video
ua-cam.com/video/Y4kIwqko26o/v-deo.htmlsi=9WeAkoTQREWwpZKX
Shirt prent buttoun patti ki marks veyadam cheppandi anna please
Ok andii
Kacchitanga pedatanu.
, Anna art anardana Kahani front back on
Hii sir clear explanation
Sir shoulder down enduku 2 inches and 3 inches enduku and 5 1/2 inches back shouldwr kuda tesukunnaru kada inka ekkuva takkuva tesukokudada a age variki entha shoulder down tesukovalo cheppandi
Thanks Andi.
18 years nundi back 2 inches taggisthe, 6 inches shoulder teesukovali. Side 4 inches petti cut cheyyali.
Chinna pillalaki 2 inches taggisthe, 5 inches shoulder teesukovali. Side 3 1/2 inches teesukovali.
Tq u sir for reply
Sir shurt cutting ki mundu tadipu iron chesi cut cheyala sir
Avunu andii
Munduga 2 gantla patu shirt nanpetti ,Pindakunda arabettali,
Tarawata iron chesi cutting cheyyali.
@@mnmtlragl ok sir tq u so much meru baga cheptunnaru kani inches lo cheppandi kolatalu
Thank you Andi.
Ok Andi inches lone cheptanu
XXL shart ki enth colt tisukovalli
XXL vallaki Half shirt ki ayite double panna 160 cm.
Full shirt ayite 180 cm tesukovali andii.
Half ki 1.40 and Full ki 1.60
Anna Telugu ఎంత బాగా మాట్లాడుతున్నారో చాలామంది చెప్తున్నారు కానీ అర్థం అవ్వట్లేదు అండి
థాంక్యూ అండి,
సపోర్ట్ చేస్తు ఉండండి.
Salamvaliqum🎉
Walaikum assalam.
Pants cutting pettandi bro
Ok bro.
Hai
అన్న చాలా అర్థం అయ్యేటట్లు చెప్పినవ్ 🙏🙏🙏🎉🎉🎉సూపర్
థాంక్యూ అండి.
Good
Good