Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
Praise The Lord Brothers and Sisters
Praise the lord Anna, super anna
Praise the lord
Praise the lord 🙏 brother super 👌 song brother
Praise the Lord brother
Praise the Lord anna suprr anna
Amen
Glory to God 🙏🏻
Praise the lord in Annayya
Praise the Lord🙏
Yes
పల్లవి: క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడుమధుర స్వరమేయది మెల్లని స్వరమే యది1. యెహోవా నీ స్వరము జలములపై వినబడెనుమహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను2. బలమైన నీ స్వరము బహుప్రభావము గలదిదేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని3. అధ్భుత ప్రభుస్వరము అరణ్యము కదిలించునుఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును4. ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ఆశీర్వాదము శాంతి నోసగు నాయన స్వరమే5. నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు6. నీ మధుర స్వరము నీ చత్తము తెల్పునుఅనుదిన జీవితములో అనుసరించెద నిన్ను7. నీ మధుర స్వరము నీ మార్గము జూపునుకుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును8. తుఫానులు కలిగి భయభీతులలో నుండభయపడకు మని పలికే ప్రమగల నీ స్వరము9. మరణాంధకార లోయలో నేనుండనీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్10. ప్రభువా సెలవిమ్ము నీ దాసు డాలించున్దీనుడనై నీ మాట అంగీకరించెదను
Praise The Lord Brothers and Sisters
Praise the lord Anna, super anna
Praise the lord
Praise the lord 🙏 brother super 👌 song brother
Praise the Lord brother
Praise the Lord anna suprr anna
Amen
Glory to God 🙏🏻
Praise the lord in Annayya
Praise the Lord🙏
Yes
పల్లవి: క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమే యది
1. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను
2. బలమైన నీ స్వరము బహుప్రభావము గలది
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని
3. అధ్భుత ప్రభుస్వరము అరణ్యము కదిలించును
ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును
4. ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్
ఆశీర్వాదము శాంతి నోసగు నాయన స్వరమే
5. నీ మధుర స్వరము నీ వాక్యమున విందున్
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు
6. నీ మధుర స్వరము నీ చత్తము తెల్పును
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను
7. నీ మధుర స్వరము నీ మార్గము జూపును
కుడియెడమల తిరిగిన నీ స్వరమే వినబడును
8. తుఫానులు కలిగి భయభీతులలో నుండ
భయపడకు మని పలికే ప్రమగల నీ స్వరము
9. మరణాంధకార లోయలో నేనుండ
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్
10. ప్రభువా సెలవిమ్ము నీ దాసు డాలించున్
దీనుడనై నీ మాట అంగీకరించెదను
Praise the lord