Small things we leave it. When you concentrate on everything you get always new things. Risa is a best guide to every one. His way of thinking is totally different from everyone. Fine thinking, good thinking, useful thinking, just everything is good. Learn new way of thinking and working. Tq Risa garu. Music is very nice. Good is good. Bad is bad. That is all about world. Do good and think good. Tq.good
Karthik nuvvu cheppedi ni manasulo undedi understand chesukovalante Nila think cheyyali. Ni music nuvvento cheptundi. Ok. Nenu okati cheppalni anukuntunna nuvvu or nenu kalustam it's my pleasure. Time vaddu kani meet avvatam sure.
హాయ్ రీసా గారు.. బాగా అర్థమయ్యేలా చాలా మంచిగా చెప్పారు.. నాకు క్లారిటీ వచ్చింది.. మనసులో చెత్తను ప్రోగు చేసుకోకుండా.. ఇన్ఫర్మేషన్ ని ప్రోగు చేసుకోకుండా దాన్ని ఖాళీగా ఉంచి.. దాని యొక్క వైశాల్యాన్ని పెంచడం.. తర్వాత ఫిజికల్ రియాలిటీ లో.. ఎవరి పరిధిలో ఉన్నవి వాళ్లు.. ఏది నీకు సాధ్యమో దాన్ని గుర్తించి.. దానికోసం పరిపూర్ణంగా ప్రయత్నం చేయడం.. ఏది నీకు సాధ్యం కాదో.. దాన్ని తృణప్రాయంగా వదిలేసే ఒకానొక స్థితి..చాలా బాగుంది.. మీరు చేసిన మంచి టీ తాగినంత ☕😋.. మీరు చెప్పిన ఒక సండే తాజ్ మహల్ హోటల్ ఏరియా తప్పకుండా వస్తాను😊 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. వైనికుడు "రీసా" గారు..😊
Hai Risa..so.. beautiful words about limitless. Just i request you that please announce the name of raga and audience definitely enjoy the beauty of raga.i think.. thank you
Brother, I love this But should should communicate more than this Already did this K ,Rajanes,Ramana, Sadguru You should screw, i m expecting this from you
ఉద్యోగం అనే భావన లో limitaion ఉంటది.... ఎవరు ఉద్యోగం చేయకపోతే... సమాజం లేదా ప్రపంచం లో మౌలిక వసతులు కావాల్సిందే కదా ఆది ఎలా సాధ్యం... Please ఇది ఒక doubt మాత్రమే
Hi..Risa garu. చాలా బాగుంది. ..ఏది నీకు సాధ్యమొ అదే సాధించబడుతుంది" , " ఏది నీకు సాధ్యమొ దాన్ని గుర్తించి పరిపూర్ణము గా ప్రయత్నించడం" "సాధ్యం కానిది తృణప్రాయoగా వదిలేసే స్థితి కలిగి ఉండడం........చాలా బాగున్నాయి పై వాక్యాలు ..Limitlessness ఆనందం పొందినట్టు అనిపించింది Limitlessness గురించి వింటూ వుంటే......
Hi Risa.. Absolutely you are living in your OWN world. ❤ Somebody are TRYING to live in their own world. But most of the people are thinking that they are living in others world.Thats why they are unable to experience the Limitlessness.
కొద్ది సేపటి క్రితమే వచ్చ రూం కి ,study hall nundi. తిని నీ voice కోసమే u tube channel యే open చేసా,Risa నాన్న ,తన తనయుడు అయిన నాకు ఏం చెప్పాడో అని అతృతం గా చూసా. బహుశా మి వీడియోస్ పరిచయం అయినప్పుడు మి subscribers 2k అప్పటి నుండి వదలడం లేదు మి voice నీ. ఎందుకో ఏ వీడియోస్ లోనూ మి voice బొంగురు పోలేదు. E video మొదట్లో తప్ప.😢😢😢 నువ్వు మాట్లాడుతున్నావ్ కానీ నీ లైఫ్ నా కళ్ళ ముందు కనబడుతుంది. కానీ నీ శరీరం లో మాత్రం నేనే పరకాయ ప్రవేశము చేసి అహ్ బాధను అనుభవించాను. Gn Risa నాన్న. Now time is 2:21am
Nature, art, music, culture and civilization are eternally boundless. Every human being should learn atheist some life lessons from legends like Charlie Chaplin
I know u spoke about ur mind state in cinema hall of many years ago, and u r more evolved now... yet sharing my knowledge on the topic Happiness is too tiny in comparison to Love or Ecstasy Even in the most horrible, pathetic, hopeless situation, if mind suddenly judges something positively, brain releases hormones, and mind experiences the emotion called happiness. But it is short lived and not deep as it is the work of the mind -- simply put, positive judgment Love, Ecstasy, etc happen when mind is silent, and the work is done by the guy beyond the mind. So the energy is deep and more satisfying I tried many times to suddenly judge something positively, and it worked every time. Mind becomes happy. But short lived. Anything can be positively judged Since it is so easy, it is very wrong and unnecessary to generate humor by making fun of others, so to become happy. Many do this in society, and sooner or latter it causes different kinds of problems. No?
😢😢1:12-1:19😢😢 😢😢2:00-2:10😢😢 😢😢2:38-2:50😢😢 😢😢3:10-3:20😢😢 😢😢 5:50-6:00😢😢 😢😢 మొదటి సారి గొంతులోని నీళ్లను మింగవ్ అన్న . భాద ను ఫీల్ అయ్యాను అంతే😢😢 ఇట్లు మి మిత్రుడు, తనయుడు , సోదరుడు c va 😢😢
మీరంతా కలవాలంటే వచ్చి తాజమహల్ హోటల్ దగ్గర కలుద్దాం అని మీరన్నప్పుడు నేను ఒక అత్యంత అలౌకిక మైనా ఆనందానికి లోనయ్యను టీ కలిసి తాగటం అనేది కేవలం ఒక వంక మాత్రమే కాని తాగుతూ మాట్లాడే మాటలే అసలు మేజిక్ అక్కడ సాల్ట్ బిస్కెట్ నుండి ప్రపంచంలో ఎన్నో విషయాలు అంటే సినిమా నుండి రాజకీయం దాకా, సైకిల్ నుండి రాకెట్ దాకా, పక్జా సందులో పోకోడి ,నెల్లూరులో భోజనం , హైదరాబాదులో టీ ఇలా ఇది అని కాకుండా ఎన్నో మాట్లాడతాం అవి ఎంత రిలాక్స్ ఇస్తాయి అంటే వచ్చే తప్పుడు వున్న ఏ బాదైన కష్టమైన సగం పోతాయి సంతోషం రెట్టింపు అవుతుంది సారీ ఆనందంలొ ఎక్కువ టైపు చేసాను
Appreciation is also very tough task some times, I am speechless and just love you Risa garu like how I love my family ❤. You are really helping and motivating us with your unconditional love and tons of knowledge. Surly awesome idea “ Sunday morning smile” - we all love to just see you and listen the diamonds what ever coming from your mouth. God bless you my friend. My name is Ram and from Dallas, TX, surely will see you in my next visit to India but in the mean time if you have any plans to travel to USA please let me know, I love to invite to home and just how you give the love to all in your home, same thing I want to follow, just stay in my home and you also be like our family member 🙏. God bless you for your universal love and guidance 🙏❤️🙏.
Thank You... Risa ❤🙏
మీకు కూడా
Small things we leave it. When you concentrate on everything you get always new things. Risa is a best guide to every one. His way of thinking is totally different from everyone. Fine thinking, good thinking, useful thinking, just everything is good. Learn new way of thinking and working.
Tq Risa garu. Music is very nice. Good is good.
Bad is bad. That is all about world. Do good and think good. Tq.good
🎉
Nice
Nature
🦶🙏🥰
మరణం ఫిజికల్ రియాలిటీ కి లిమిట్,
బ్రతికి ఉండగా మరణించటం limitlessness.
Wonderful
మీ దగ్గర రావడానికి అవకాశం లేదు.
అనే వారికి, కూడా మాట్లాడాలని ఉన్న వారికి ఏలా?
youkanthrisatube@gmail.com ki mail rayandi. number istanu. namaskaram
Kaludham Chala santhosham ...🙏
👍
Karthik nuvvu cheppedi ni manasulo undedi understand chesukovalante Nila think cheyyali. Ni music nuvvento cheptundi. Ok. Nenu okati cheppalni anukuntunna nuvvu or nenu kalustam it's my pleasure. Time vaddu kani meet avvatam sure.
Ok
Meeru yakkada stay chestaroo kuda naku teledu sir
malakpet
Wanna meet you ....your voice amazing with great words
Please reply me 🥺
హాయ్ రీసా గారు.. బాగా అర్థమయ్యేలా చాలా మంచిగా చెప్పారు.. నాకు క్లారిటీ వచ్చింది.. మనసులో చెత్తను ప్రోగు చేసుకోకుండా.. ఇన్ఫర్మేషన్ ని ప్రోగు చేసుకోకుండా దాన్ని ఖాళీగా ఉంచి.. దాని యొక్క వైశాల్యాన్ని పెంచడం.. తర్వాత ఫిజికల్ రియాలిటీ లో.. ఎవరి పరిధిలో ఉన్నవి వాళ్లు.. ఏది నీకు సాధ్యమో దాన్ని గుర్తించి.. దానికోసం పరిపూర్ణంగా ప్రయత్నం చేయడం.. ఏది నీకు సాధ్యం కాదో.. దాన్ని తృణప్రాయంగా వదిలేసే ఒకానొక స్థితి..చాలా బాగుంది.. మీరు చేసిన మంచి టీ తాగినంత ☕😋.. మీరు చెప్పిన ఒక సండే తాజ్ మహల్ హోటల్ ఏరియా తప్పకుండా వస్తాను😊 ఆహా..!! 🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. వైనికుడు "రీసా" గారు..😊
🙏🙏
❤❤
Kani meet avalani vundi
sure
Na drustilo Devudu aa musalayana roopam lo vacchaaru
Awaiting meeting
Don't Limit Your Self By Limiting Others... ✍️ 🙏 17:27
చిరుతపులి నీటిలో దిగి మొసలిని పట్టి బంధించి తింటుంది ఇది Limitless ness అనిపించింది
Ya
Let me know the venue..I’m willing to meet on Sunday..thank you Risa garu
Sure
Don't think nothing is there with you but great art is there with you it will protect you bro.
సరే
@@KanthRisa tq
@@bloomingflowers.❤❤hi bro. teligram undha miku
Very intellectual talk Risa garu thank you🙏we want to meet you please provide us the details like place date and time
sare
Hai Risa..so.. beautiful words about limitless. Just i request you that please announce the name of raga and audience definitely enjoy the beauty of raga.i think.. thank you
Kharahara Priya
Ela Bagudi sir
ok
Brother, I love this
But should should communicate more than this
Already did this K ,Rajanes,Ramana, Sadguru
You should screw, i m expecting this from you
The context was very casual. It was not a discourse
❤❤❤
🙏
Krishna Rapolu
Bro Hyderabad lo na nuvu unndi
Avunu sir
Mimamali kalavali ante ekkadaki ravali
@@gundamadhukar8438 youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
Meekunna understanding lo 10% unte chalu .
Chala mandi mee lane vunnaru. Meeku Manchhi manishi tarasapaddaru. Meeku ardhamainadi. Limit lessness gurinchi chaala baga chepparu. Namaste Risagaru 🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉Dear you presented your experiences as it is ...good ...🎉🎉🎉🎉🎉RUSHI
🙏🙏🙏
నీ talks boost ఇస్తాయి when we are feel low anna👌
🙏🙏🙏
Namaste kanth ji
Namaste
ఉద్యోగం అనే భావన లో limitaion ఉంటది.... ఎవరు ఉద్యోగం చేయకపోతే... సమాజం లేదా ప్రపంచం లో మౌలిక వసతులు కావాల్సిందే కదా ఆది ఎలా సాధ్యం... Please ఇది ఒక doubt మాత్రమే
Vudyogam loney....junior employee, senior employee,manager,CEO...Ela yedigi business man lu iyindi yendaro.....
Akkadiki vellalantey...ikkada start cheyyalikada....
Sarigga alochisthey deniki limitation ledu....manavuni medhassu unlimited 👍

New way, you find new things. Tq
Oka vedio lo God inka 150 yrs icchinaa haayiga brathikesthaanu ante you are born with golden spoon anukunnanu.
Arey 28 minutes appude aipoindha. Thank you bro as always
🙏
ఒక ముసలాయన అనే కంటే, ఒక పెద్దాయన అనిఉంటే బాగుండేది బ్రో, ఇది బ్యాడ్ కామెంట్ కాదు just నా ఒపీనియన్ 👍👍🙏
సరే
Try to concentrate on the subject matter. Leave unnecessary things. Tq
Hi..Risa garu. చాలా బాగుంది.
..ఏది నీకు సాధ్యమొ అదే సాధించబడుతుంది" ,
"
ఏది నీకు సాధ్యమొ దాన్ని గుర్తించి పరిపూర్ణము గా ప్రయత్నించడం"
"సాధ్యం కానిది తృణప్రాయoగా వదిలేసే స్థితి కలిగి ఉండడం........చాలా బాగున్నాయి పై వాక్యాలు ..Limitlessness ఆనందం పొందినట్టు అనిపించింది Limitlessness గురించి వింటూ వుంటే......
అంతే
Hi Risa.. Absolutely you are living in your OWN world. ❤
Somebody are TRYING to live in their own world.
But most of the people are thinking that they are living in others world.Thats why they are unable to experience the Limitlessness.
ఏ sundayనో చెప్పరా please 😅దానికోసం very eagerly waiting.asaleppudeppudu మిమ్మల్ని కలుద్దామాని మనసు తెగ ఆరాటపడుతోంది రీసా ❤లవ్ యూ బంగారం
tappakunda
I touched my limitlessness by submitting most of my resumes 😅😅
haha
Nenu vasta risaaaa
Done
Super 👌
When we meet Sunday?
Soon
Too many adds brother. I'm losing my interest in watching your videos. Because it's interrupting your flow.
But the content is good.
కొద్ది సేపటి క్రితమే వచ్చ రూం కి ,study hall nundi.
తిని నీ voice కోసమే u tube channel యే open చేసా,Risa నాన్న ,తన తనయుడు అయిన నాకు ఏం చెప్పాడో అని అతృతం గా చూసా. బహుశా మి వీడియోస్ పరిచయం అయినప్పుడు మి subscribers 2k అప్పటి నుండి వదలడం లేదు మి voice నీ.
ఎందుకో ఏ వీడియోస్ లోనూ మి voice బొంగురు పోలేదు. E video మొదట్లో తప్ప.😢😢😢
నువ్వు మాట్లాడుతున్నావ్ కానీ నీ లైఫ్ నా కళ్ళ ముందు కనబడుతుంది. కానీ నీ శరీరం లో మాత్రం నేనే పరకాయ ప్రవేశము చేసి అహ్ బాధను అనుభవించాను.
Gn Risa నాన్న.
Now time is 2:21am
Manam అంతా ఒక్కటే.. లోలోపల
Yeppadi kapudu nitya avishkrana chesukovadme... Manani manam.
🙏🙏🙏
Iuk7 you in . K9iij until I'm ok I'll to uuiuunb
Naaku me aathmadarsanam book kavali risa garu
Ela contact avvagalanu
+91 76758 22841 భాను గారికి కాల్ చేయండి🙏🙏🙏
Namaste namaste namaste
Thank you
Welcome!
Nature, art, music, culture and civilization are eternally boundless.
Every human being should learn atheist some life lessons from legends like Charlie Chaplin
😊
Nenu machilipatnam sir 😔
సరే. వస్తా
Avnu
mana mind lo manam tappa vere vallu anduku rent ke untaru anna appudu...
Law of attraction lo అనుకున్నవి "ఏమి లేనివాడు కూడా ప్రయత్నం చేస్తే అవుతుంది" అని చెప్తున్నారు
చెప్పే వారికీ ఏం జరిగాయి చూస్తే సరిపోతుంది
Hi anna
🙏🙏
True perception ela undali sir ..meeru baagunnaru..... 👏 👏 👏 👏 👏
చూడాలి.
మీ వ్యాఖ్యానం లో...నిట్టూర్పులు మొత్తంగా కనపడుతున్నాయి
@@nellurinageswara2837 అవి వదిలేయండి.. చెత్త వదిలేద్దాం
ఎందుబోదు నేనేమి జేదు....అన్నట్లుగా వుంది
I know u spoke about ur mind state in cinema hall of many years ago, and u r more evolved now... yet sharing my knowledge on the topic
Happiness is too tiny in comparison to Love or Ecstasy
Even in the most horrible, pathetic, hopeless situation, if mind suddenly judges something positively, brain releases hormones, and mind experiences the emotion called happiness. But it is short lived and not deep as it is the work of the mind -- simply put, positive judgment
Love, Ecstasy, etc happen when mind is silent, and the work is done by the guy beyond the mind. So the energy is deep and more satisfying
I tried many times to suddenly judge something positively, and it worked every time. Mind becomes happy. But short lived. Anything can be positively judged
Since it is so easy, it is very wrong and unnecessary to generate humor by making fun of others, so to become happy. Many do this in society, and sooner or latter it causes different kinds of problems.
No?
bagundi
😢😢1:12-1:19😢😢
😢😢2:00-2:10😢😢
😢😢2:38-2:50😢😢
😢😢3:10-3:20😢😢
😢😢 5:50-6:00😢😢
😢😢 మొదటి సారి గొంతులోని నీళ్లను మింగవ్ అన్న . భాద ను ఫీల్ అయ్యాను అంతే😢😢
ఇట్లు
మి మిత్రుడు,
తనయుడు ,
సోదరుడు
c va
😢😢
🙏🙏🙏
మీరంతా కలవాలంటే వచ్చి తాజమహల్ హోటల్
దగ్గర కలుద్దాం అని మీరన్నప్పుడు నేను
ఒక అత్యంత అలౌకిక మైనా ఆనందానికి
లోనయ్యను
టీ కలిసి తాగటం అనేది కేవలం ఒక వంక
మాత్రమే కాని తాగుతూ మాట్లాడే మాటలే
అసలు మేజిక్ అక్కడ సాల్ట్ బిస్కెట్ నుండి
ప్రపంచంలో ఎన్నో విషయాలు అంటే
సినిమా నుండి రాజకీయం దాకా, సైకిల్ నుండి
రాకెట్ దాకా, పక్జా సందులో పోకోడి ,నెల్లూరులో
భోజనం , హైదరాబాదులో టీ ఇలా ఇది అని
కాకుండా ఎన్నో మాట్లాడతాం అవి ఎంత
రిలాక్స్ ఇస్తాయి అంటే వచ్చే తప్పుడు
వున్న ఏ బాదైన కష్టమైన సగం పోతాయి
సంతోషం రెట్టింపు అవుతుంది
సారీ ఆనందంలొ ఎక్కువ టైపు చేసాను
kaluddam. kalustunnam
chusa
Appreciation is also very tough task some times, I am speechless and just love you Risa garu like how I love my family ❤. You are really helping and motivating us with your unconditional love and tons of knowledge. Surly awesome idea “ Sunday morning smile” - we all love to just see you and listen the diamonds what ever coming from your mouth. God bless you my friend. My name is Ram and from Dallas, TX, surely will see you in my next visit to India but in the mean time if you have any plans to travel to USA please let me know, I love to invite to home and just how you give the love to all in your home, same thing I want to follow, just stay in my home and you also be like our family member 🙏. God bless you for your universal love and guidance 🙏❤️🙏.
Sure.. youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏 Also share your number
Nenu koda mito matladali Risa garu 🙏🙏🙏
Veey vaan ayya vesav kekaa last lo super ayya
please share ur number
@@KanthRisahiI sir
L
😭
L
Thank You