పల్లవి:. ఎవరో ఈ మనుష్యుడు (3) నే వెదుక కుండినను నను వెదికిన ప్రియుడు వదలక హత్తుకుందున్ జీవితాంతం నాదు ప్రియుని. (ఎవరో ఈ మనుష్యుడు) (1)వచనం:పరమ నుండి పోరాడిన పరిమళం తైలమిది ద్రాక్షరసము కన్నా మిన్నయైన ప్రేమ నీది(2) ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమా తేనె కన్నా తియ్యనిది ఈ ప్రేమా(2) దవళా వర్నునీ ప్రేమ చాలును జీవితానికి(2) "ఎవరో ఈ" (2) పల్లవి,. ప్రవాహ జలములు ఆర్పజాలని ప్రేమ జ్వాల ఇది బలవంతమైనది మరణము కన్నా అమరం నీ ప్రేమ(2) నీ విందు శాలలో నా పైన ప్రేమ ద్వజమే ఎత్తితివి ముదమార (2) ప్రేమాతిశయమున మూర్చిల్లజేయు నా ప్రేమికుడు(2) "ఎవరో ఈ" ఇతడే నా ప్రియుడు-ఇతడే నా యేసుడు
Heart felt song amen❤
అద్భుతమైన అర్ధవంతమైన పాట ను బట్టి స్తోత్రం
పల్లవి:. ఎవరో ఈ మనుష్యుడు (3)
నే వెదుక కుండినను నను వెదికిన ప్రియుడు వదలక హత్తుకుందున్ జీవితాంతం నాదు ప్రియుని. (ఎవరో ఈ మనుష్యుడు)
(1)వచనం:పరమ నుండి పోరాడిన పరిమళం తైలమిది
ద్రాక్షరసము కన్నా మిన్నయైన ప్రేమ నీది(2)
ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమా తేనె కన్నా తియ్యనిది ఈ ప్రేమా(2)
దవళా వర్నునీ ప్రేమ చాలును జీవితానికి(2)
"ఎవరో ఈ"
(2) పల్లవి,. ప్రవాహ జలములు ఆర్పజాలని ప్రేమ జ్వాల ఇది
బలవంతమైనది మరణము కన్నా అమరం నీ ప్రేమ(2)
నీ విందు శాలలో నా పైన ప్రేమ ద్వజమే ఎత్తితివి ముదమార (2)
ప్రేమాతిశయమున మూర్చిల్లజేయు నా ప్రేమికుడు(2)
"ఎవరో ఈ"
ఇతడే నా ప్రియుడు-ఇతడే నా యేసుడు
❤
Songs super annya 🙏🙏🙏
Thank you so much for the Lyrics
🎉
evaro ee manshudu.... anekante... evaro eepriyudu.... ante enka superhit ga undunanipinchindi sir,
thank you for beautiful song... God Bless you.,
Intha Adbhuthamaina song rasina ma Aathmiya thandri"T.JAFANYA SASTRI"gariki intha Adbhuthamaga paadina"BUSH"Anna garini parishudhathmadevudu inka thana paricharyalo balamuga vadukovalani ....ma peaardhana.
Dhevdu enka minnalni vaadukovali annayya dhevnike mahima..
మి పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి బ్రదర్ దేవుని ఆత్మతో వాడబతున్నారు
Praise the lord annayya..
Anna e pata chala athmiyanga vundhi anna
Heart touching song
అయ్యగారు మీరు ఈసారి తిరుపతి వచ్చేటప్పుడు జార్జ్ బుష్ గారు తీసుకురండి
Praise the lord brother anointing voice god bless u brother
Glory to God.... Praise the Lord... thanks for the wonderful song
Amen. Prise the lord annya,,🙏🙏🙏
Praise the Lord Bushgaru
Heart touching Song 💜🙌🙌 Hallelujah
praise god
thanks for uploading ayya
adbutamina song thank God anna what a voice
Praise the lord pastor garu
Wonderful song. Glory to Jesus
Praise the Lord 🙏🙏
Praise the lord
Priese the lord annaya song chala chala chala bagundi devudu mimmalni eoka baloga vadukovali amen
superhit song
Amazing voice
Wonderful song anna
Almighty God name is glorified 👏👏👏👏👏👏👏👏👏👏👏
Praise the lord , thank god
Super anna
Wonderful song brother ❤
Super 👌
Super song
🙏🙏❤️
👍
Good song sung by George Bush
Praise the Lord
Beautifully rendered thammudu
Thank you from Canada 🇨🇦 🙏
🙏🙌🙌
Praise the lord brother 🙏 wonderful song anna Glory to God 🙏 lirics pettandanna ple
🙌🏼🙏🏼😇
👏👏👏👏👏
♥️
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Amazing lyrics
Nice song brother
Krupa
🎉❤❤❤❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤
ఏ వరో ఈ మనుషుdu
Anna praise the lord
George Bush anna mobile unte pettandi please
Praise the lord nice song Anna
Full song kavali bro
ఈ పాట ఎ రాగం లోనిదో చెప్పా గలరా
Deudumisvaranni divichunugaka
Super song