సాంబశివరావు vs మహేందర్ రచ్చ రచ్చ..గోల గోల ..🔥 మాట తోట 🔥|@Signature Studios

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 718

  • @Jesuspreyartemple
    @Jesuspreyartemple 8 годин тому +40

    సేవకులు అందరమూ సాంబశివరావు గూర్చి ప్రార్దన చేద్దాం

    • @NaveenKumar-ov5qo
      @NaveenKumar-ov5qo 4 години тому

      First ayana gundu mida ventrukalu ni molipinchamanandi vere valaki swasthatha tharuvatha

  • @sraju449
    @sraju449 8 годин тому +42

    ఒక త్రాగుబోతుని నేను, మోసగాన్ని నేను, అబద్దికున్ని, బద్యతలేని తండ్రిని, బర్తని, దిక్కులేని స్థితిలో నా యేసు నన్ను మార్చి గొప్పగా నిలబెట్టడి....

    • @mudavathshankar9449
      @mudavathshankar9449 6 годин тому +3

      బ్రదర్ మీ సాక్షాన్ని లోకానికి పంచు దేవునికి మహిమ

    • @rockystaryesh2639
      @rockystaryesh2639 51 хвилина тому

      Bhochu piki katta kattandi ok

  • @prasannakumar8905
    @prasannakumar8905 4 години тому +13

    సెల్యూట్ సాంబశివరావు Anna

  • @anilpilli4996
    @anilpilli4996 10 годин тому +41

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ 🙏 సాంబశివరావు గారు❤ ఇంటర్వ్యూ లేటుగా పెట్టిన ది బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే 👌👌

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 5 годин тому

      అరగుండుగాడికి బాజా మొగేది ఉంది

  • @KiranPovaru
    @KiranPovaru 5 годин тому +13

    ఓపిక ఉండాలి మహేందర్ బ్రదర్

  • @YosobuPuli04
    @YosobuPuli04 10 годин тому +30

    యేసుప్రభు నా జీవితాన్ని మార్చాడు

  • @Ashaborelli
    @Ashaborelli 10 годин тому +41

    Mahendar garu baga రెచ్చగొడుతున్నారు...కానీ సాంబశివరావు గారు సంయమనంగా జవాబు ఇస్తున్నారు...

  • @chinnaofficial146
    @chinnaofficial146 10 годин тому +36

    సాంబశివరావు గారు సూపర్ మీరు ఫ్రుఫ్స్ చూపించి మాట్లాడుతున్నారు మహీంద్రా గారు ఫ్రూప్స్ చూపించడంలేదు

    • @srinivasmogili-c6b
      @srinivasmogili-c6b 7 годин тому

      సాంబశివరావు గారు ప్రూఫ్స్ చూపించడం లేదు తర్వాత మీకు పంపిస్తా అంటున్నారు. అయన దగ్గర లేవు ఇవన్ని అయన కల్పించుకొని మాట్లాడుతున్నావే. ankar వేస్ట్

    • @Rajeshdarma91
      @Rajeshdarma91 6 годин тому

      గొర్రె ర నువ్ ....1000 బుక్ లో ఉన్నది నమ్మి బ్రతుకుతున్నారు సిగ్గు లేదా నీకు ....హిందు గ్రంధాలు.చదువు బైబుల్ చదువు తెల్సుకో చదివి తెల్సుకో ఎవడో బోకడగడు చెప్తే వినడం కాదు

  • @TejaTeja-xd4nk
    @TejaTeja-xd4nk 8 годин тому +12

    మార్కు 16:15
    మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

  • @SJahangeer-tb1ku
    @SJahangeer-tb1ku 10 годин тому +43

    సహోదరులారా సాంబన్న గురించి మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 5 годин тому

      సిగ్గుండాలి కాస్తయినా

  • @meesalapaul4819
    @meesalapaul4819 6 годин тому +8

    సాంబశివరావు అన్న మీలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అన్న ఆ తేజస్ మీలో కనిపి 🔥🔥🔥🔥🔥

  • @ravivarma4637
    @ravivarma4637 10 годин тому +63

    ఒక సామాన్య ప్రజలకు ఉన్న జ్ఞానం కూడా లేదు మహేంద్ర గారికీ

    • @hareeshb6046
      @hareeshb6046 8 годин тому

      Arey gorre gnanam anede maa samskrutham anduke matham maarakandi raa anedi

  • @johnyerupalli5403
    @johnyerupalli5403 10 годин тому +23

    అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా మొత్తం విని తరువాత ఇంకో ప్రశ్న అడగాలి కదా

  • @lovarajukumar8341
    @lovarajukumar8341 11 годин тому +72

    మహేందర్ గారు మీకు చాలా బాగా మండిపోతుంది అనుకుంటా

    • @jatlarambabu6793
      @jatlarambabu6793 10 годин тому +1

      ఆధాయం కోసం గుడారాల గుద్దు లాట కోసమే

    • @vijaybhahu
      @vijaybhahu 9 годин тому

      🤣🤣🤣 నిజమే

    • @క్రిష్ణకుమార్-చ9ద
      @క్రిష్ణకుమార్-చ9ద 8 годин тому +4

      ​​@@jatlarambabu6793అయ్యగార్లకు ఆదాయం ఇంకా సుఖాన్ని ఇవ్వడానికే గుడి వెనక నా స్వామి గుద్దులాట 😆😂😂🤣

    • @reethu8785
      @reethu8785 7 годин тому

      Ofcourse clear ga ardham avuthundi

    • @johnsamdheeraj-se9yv
      @johnsamdheeraj-se9yv 5 годин тому

      ​@@jatlarambabu6793 okasari devadasi community kosam teluskondi brother . Dalita streelanu uranta rape cheyinchevaru mi sanathana pantullu . Prati gudi ki adayam vastadi . Em hindus temples lo pujarulu adukuntunnara ledu ga chakkaga gold ollu anta veskoni tirugutunnaru ga

  • @chittoor680
    @chittoor680 4 години тому +6

    మహేంధర్ మొహం లో స్పష్టంగా బాధ కనిపిస్తా ఉంది. సాంబశివరావు జవాబులు next level లో ఉన్నాయి

  • @rajaratnam1235
    @rajaratnam1235 10 годин тому +23

    విశ్వాసము లేని క్రియలు మృతము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైన వాడు లేడు 🔥

    • @nbsn828
      @nbsn828 10 годин тому

      Comment box naaku open avvaledu anduke ikkada peduthunnaanu...
      స్వస్థత అనేది వారి విశ్వాస పరిమాణము 19:40 ను బట్టి జరుగుతుంది. స్వస్థత పొందగోరు వారి, ప్రార్థన చేస్ వారి విశ్వాస పరిమాణము ను బట్టి కార్యం జరుగుతుంది. అది తెల్సుకోవాలి మహీంద్రా గారు. ఎయిడ్స్ వాడిని ముందు పెడతా, గుద్దోళ్ళని కుంటోలని బాగుచేమంటే అది కానీ పని. పేతురు నీళ్ళమీద నడిచాడు ఎంతవరకు నడిచాడు, తనలో విశ్వాసం ఉన్నంతవరకు. తర్వాత అవిశ్వాసం వలన మునిగిపోయాడు. దేవుడు చేస్తాడు అనే నమ్మకం ధృడం గా ఉండాలి. అది తెల్సుకోవాలి మహేంద్ర గారు.
      హృదయం లో వేరే భావన తో కపటం తో పరిశోధించకండి, జరగదు ఎప్పటికీ.
      12 సంవత్సరాలు రక్త స్రావం ఉన్న స్త్రీ, అనేక డాక్టర్స్ నీ కలిసింది ఎంతో ఖర్చు చేసింది. కానీ ఉపయోగం లేదు. బాగుపడలేదు. కానీ యేసు క్రీస్తు వస్త్ర చెంగు మాత్రమే ముట్టితే బాగుపడతాను అనే ధృడ నమ్మకం విశ్వాసం కలిగి ఆ చెంగుని ముట్టుకుంది. అంత్తే ఆ స్రావం ఆగిపోయింది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థాపరిచింది అని. ఇది మహేంద్రగారు విశ్వాసం అంటే, అలాంటి వాలకే ఈ స్వస్థత వస్తుంది. మీరు తీసుకొచ్చే మనుషులకు విశ్వాసం లేకపోతే స్వస్థత జరగదు.
      ఇలా ఇంకా ఉన్నాయి బైబిలు లో. దయ్యం పట్టిన కొడుకు నీ తెచ్చాడు ఒక పెద్ద మనిషి. ఆ దయ్యం వాడిని నీళ్ళలో, నిప్పుల్లో నెట్టేస్తుంది. శిష్యులు ప్రయత్నించారు కానీ వదలలేదు. అప్పుడు యేసు ప్రభువు ఆ తండ్రితో ఒక్క మాట అంటాడు, నమ్మిక మాత్రము ఉంచుము, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. అప్పుడు ఆ తండ్రి యేసుప్రభువు అంటాడు - నాలో అపనమ్మిక కలుగా కుండా చెయ్యి ప్రభు అంటాడు. నమ్మకము ఆంటీ విశ్వాసమును బట్టి తన కుమారుడును యేసు ప్రభు స్వస్థత పరిచాడు.
      స్వస్థత రావాలంటే విశ్వాసం తప్పని సరి. ప్రభువు స్వస్థాపరుస్తాడని నమ్మాలి.
      నమ్మకం లేకపోతే ఆ కార్యం జరగదు .
      బ్రో. దీనిని మీకు కుదిరితే కామెంట్ లో పోస్ట్ చేగలరు.

  • @TejaTeja-xd4nk
    @TejaTeja-xd4nk 11 годин тому +31

    ప్రశ్న అడగటమే కాదు మహేందర్ గారు, జవాబు వినటం కూడా మీరు నేర్చుకోండి.

  • @immanuel.k3345
    @immanuel.k3345 9 годин тому +7

    గ్రేట్ సాంబఅన్న

  • @istharbale16
    @istharbale16 7 годин тому +7

    👍👍👍👍👍👍👍👍👍 వందనాలు సాంబన్న

  • @rajukatam7360
    @rajukatam7360 11 годин тому +17

    Christianity is not a religion .....it is a way to go eternal life ...

    • @sasvadash5040
      @sasvadash5040 10 годин тому +1

      Chattana yala comedians ekkuvaipoyaru e madya

    • @simonrajkathi
      @simonrajkathi 9 годин тому

      @@sasvadash5040 చెత్తనాకొడక మాటలు జాగ్రత్త ... నీకు సబ్జెక్టు తెలియక పోతే తెలుసుకో , అన్వేషించి తెలుసుకో..
      ఎదో వాగొద్దు

    • @NMDSG
      @NMDSG 7 годин тому

      ​@@simonrajkathi sollu aapu bro

    • @NitishYadav-hl7ow
      @NitishYadav-hl7ow 5 годин тому

      Well said brother, be strong and have faith in jesus.

    • @rockystaryesh2639
      @rockystaryesh2639 47 хвилин тому

      ​@@simonrajkathi chetta merura daridram ra maku meru vundadam valla

  • @SJahangeer-tb1ku
    @SJahangeer-tb1ku 9 годин тому +14

    మహేందర్ అన్న మీరు అడుగుతున్నప్పుడు కొంచెం ఓపిక కలిగి మొత్తం చెప్పేది వినాలి కానీ మీరు వినట్లేదు

  • @veeraiahchedupaka7843
    @veeraiahchedupaka7843 9 годин тому +13

    సువార్త సాధనం మహేందర్. గ్రేట్ థాంక్స్ మహేందర్ for your contribution to the gospel of Jesus christ and his kingdom. ❤️❤️❤️❤️

  • @naveenalapati960
    @naveenalapati960 7 годин тому +3

    సాంబశివరావు గారు మీరు చెప్పినది నిజమే యేసే నిజ దేవుడు నిత్య జీవామిస్తాడు

  • @anilkumartalluri5683
    @anilkumartalluri5683 10 годин тому +14

    ప్రైస్ ది లార్డ్ అన్న, గ్లోరీ టు గాడ్ 🙏

    • @padmavathithumu4689
      @padmavathithumu4689 5 годин тому

      మహిమ లేని పీసు కు మహిమ అడుక్కుని మీరు ఇచ్చినా కలగదు

    • @Mojes_methri
      @Mojes_methri 2 години тому

      ​@@padmavathithumu4689 Indrudu- Ahalya:-
      Ramayanam Balakanda, 48th Sarga, 17,18,19 chants.
      "ఓ సుందరీ! నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సమయము కొరకు వేచి ఉండరు కదా! నేను నీతో రతి సంగమ మును కోరుచున్నాను." అని అన్నాడు.
      తన భర్త వేషములో వచ్చిన వాడు దేవేంద్రుడు అని తెలుసుకున్నది అహల్య. అహల్యకు దేవేంద్రునితో రతిక్రీడ సలుప వలెనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుని మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది.
      “ఓ దేవేంద్రా! నేను కృతార్థురాలను అయ్యాను. (కోరిక తీరినదానను అయ్యాను). దేవేంద్రా! ఇక్కడి నుండి తొందరగా వెళ్లిపొండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదము.”అని అంది అహల్య.
      అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. "ఓ సుందరీ! నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళతాను." అని అన్నాడు ఇంద్రుడు.
      2. Brahma vs Saraswathi
      మత్స్య పురాణం, అధ్యా-3, slokham-31,32,33,34,35,36,37,38 బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామ బాణములచే బాధనొంది ఎటువంటి సౌందర్యము అని మాటిమాటికి ఆశ్చర్యముతో పలికెను. అంతలో సరస్వతి తన తండ్రియైన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలచియు తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గు పడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెల పోవుచున్న చెక్కిళ్లుగల దక్షిణ మొఖమును, వణుకుచున్న పెదవులుకల పశ్చిమ ముఖమును, కామపరవశమైన నాలుగవదగు ఉత్తర ముఖము కలిగెను, తన తండ్రి యొక్క కామపు చూపులనుండి తప్పించుకోవటానికి సరస్వతి ఆకాశం వైపు లేచింది,తన కూతురైన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన పైభాగంలో ఐదవ తల కూడా మొలిచెను
      మత్స్య పురాణం, అధ్యా-3, slokham-41,42,43,44 బ్రహ్మ తన కూతురిని మోహించుట వలన తన తపశ్శక్తి నాశనమయెను. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించెను. ఆ మాట విని వారుఅందరు వెళ్ళి సృష్టికి ఉపక్రమించిరి.మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే వినయముతో తన కాళ్ళ వద్ద వంగియున్న శతరూప(సరస్వతి)ను అనగా తన కూతురిని పెళ్ళి చేసుకొనెను. కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను, ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించెను
      3. Shiva vs Agni
      స్కందపురాణం, వైష్ణవ ఖండం, వైశాఖమాస మహత్యం 9వ అధ్యాయం, శ్లోక 65-69
      పద్మపురాణం, సృష్టి ఖండం, 44వ అధ్యాయం. శ్లోక 125-126
      శివుడు పార్వతితో సంభోగం చేస్తూ వీర్యాన్ని పార్వతి యోనిలో వదులుచుండగా హఠాత్తుగా అగ్ని దేవుడు ఆ గదిలోకి వచ్చాడు. అతన్ని చూడగానే బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న పార్వతీదేవి సిగ్గుతో, నిరాశకు గురై అక్కడనుండి వెళ్ళిపోయింది. సంభోగ క్రియకు అంతరాయం కలిగించిన అగ్నిని చూసి శివుడు కోపంతో ఇలా అన్నాడు. పాపాత్ముడా, దుర్మార్గుడా నా సంభోగ కార్యానికి అంతరాయం కలిగించావు కనుక నా వీర్యాన్ని నీ నోటిలో వదులుతాను త్రాగుము అంటూ శివుడు తన వీర్యాన్ని అగ్ని నోటిలో వదిలాడు. అగ్ని శివుడి యొక్క వీర్యాన్ని త్రాగాడు.
      4
      శ్రీమద్భాగవతం 1స్కంధం 4 అధ్యాయం
      అల్పప్రజ్ఞగలవారు (ధారణశక్తి తక్కువగా గలవారు) కూడ అధ్యయనము చేసి, ధారణ చేయుటకు అనువుగా 4 దీనవత్సలుడైన వ్యాసభగవానుడు వేదములను విభాగమొనర్చెను. వేదముల విస్తృతికి కారకుడైనందున ఆ మహాత్ముడు ‘వేదవ్యాసుడు'గా ఖ్యాతి వహించెను. (24) స్త్రీలు, శూద్రులు, పతితులైన ద్విజులు ఋగ్యజుస్సామ వేదములను (వేదత్రయమును) శ్రవణము చేయుటకు అర్హత లేనివారు. కనుక, శాస్త్రోక్తములైన కర్మలద్వారా వారికి శ్రేయస్సు కలుగుటకై కృపాళువైన వ్యాసుడు మహాభారతమును రచించెను. వేదధర్మములను అన్నింటిని ప్రతిపాదించు చున్నందున

  • @franklyshiny1178
    @franklyshiny1178 10 годин тому +26

    ​@SruthiDara-w8l 100%right ,
    బ్రాహ్మనుడైన R R K మూర్తిగారు ,
    బైబిల్లో తప్పులు వెతకాలనుకున్న కాని బైబిల్ నా తప్పులు చూపించింది. ఇది ఆయన చెప్పిన సాక్షము

  • @నీవాక్యమేసత్యం

    సత్యాన్ని అంగీకరించే మనసు లేదండి మహేంద్ర గారు మీకు

    • @jatlarambabu6793
      @jatlarambabu6793 10 годин тому

      సంబడు చెప్పించ్చాడా

  • @Ajaymusical3096
    @Ajaymusical3096 5 годин тому +3

    మీ దేవుడూ విభూది రాసుకుంటే రోగం తగ్గుతుంది .అని నమ్ముతావు మా దేవుడు అంటే నమ్మావు ఏంటి అయ్య మహిందర్.....

  • @SJahangeer-tb1ku
    @SJahangeer-tb1ku 11 годин тому +12

    సాంబన్న మీసాల గుర్రప్ప గారి సాక్షాన్ని వినిపింప చేయండి

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 10 годин тому

      అయ్య క్రిస్టియానిటి లోనే అద్భుతాలు జరగవు అన్నీ మాటల్లోనూ జరుగుతాయి... మీరు భ్రమ లో మీరు భ్రమలో బ్రతుకుతున్నారు

    • @rameshxplore
      @rameshxplore Годину тому

      are nayana evadayana nejani telusukukonda bramalo batekestunaru. me pastor lo evadiyana hospital ki vellakunda vunda. anni abbadalu

  • @finnyk2108
    @finnyk2108 10 годин тому +5

    Great Sambasiva Rao 🎉🎉🎉

  • @rajeshl177
    @rajeshl177 11 годин тому +7

    Sambanna is 100% currect speach.

  • @jangamsatyavathi2847
    @jangamsatyavathi2847 9 годин тому +9

    Yesukreestu Nijamina Dhemudu ani teliyajestunna Signature studio Thank you sir Mahendra gaaru 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @mrudula.mudula5670
    @mrudula.mudula5670 7 годин тому +2

    సాంబశివరావు గారికి కేవలం దేవుడిచ్చిన జ్ఞానము మాత్రమే.దేవుడు సాంబశివరావు గారికి దేవుడు సమయాచితమైన వాక్ష్ శక్తిని జ్ఞానమును ,దిర్యమును దయచేయును గాక ఆమెన్.

  • @prasannakumartadimalla7063
    @prasannakumartadimalla7063 6 годин тому +5

    యాంకర్ గారు పగతో కోపంతో వ్యసనంతో రగిలిపోతు control తప్పి బూతులు తిడుతున్నాడు

  • @yesuraju1610
    @yesuraju1610 9 годин тому +8

    నోరు అదుపులో పెట్టుకో మహేందరా

  • @abbulukoti8977
    @abbulukoti8977 4 години тому +1

    Obedience is most to God.

  • @Paul_Lanka
    @Paul_Lanka 3 години тому

    Anchor garu there are many people who are healed from blindness, lame people and many more miracles Lord Jesus Christ has already done.
    Lord Jesus Christ not only heals the physical things but also God heals the pain in your heart and makes us righteous person.

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 11 годин тому +9

    సాంబశివ రావు గారికి ఈ వేదిక మంచి అవకాశం కలిగింది.. సూపర్ ❤

  • @Kkrao035
    @Kkrao035 11 годин тому +7

    Sambasivarao gaaru mee valana chaalaa nijaalani thelusukogaluguthunnaam
    Good Sir

    • @gopalac5632
      @gopalac5632 10 годин тому

      Pinning kuturu ni pelli cheskonindi sambasiva Kadu. 2nd maariage

  • @Ashaborelli
    @Ashaborelli 10 годин тому +10

    దశమభాగాలు పాస్టర్స్ కు కాదండీ ప్రజలు ఇచ్చేది అది దేవుని మందిరంలో ఉంచుతారు మందిర ఖర్చులకు వాడతారు,పాస్టర్స్ సెపరేట్ శాలరీ ఉంటుంది.

    • @srinivasmogili-c6b
      @srinivasmogili-c6b 6 годин тому +2

      మందిరం లో ఉంచి ఏమిచేస్తారు, పాస్టర్లు బిల్డింగులు, కార్లు ఓన్లీ సాలరీ తోనే కొంటున్నార ? ఎంతున్తడెం శాలరీ ?

    • @Rnk-gi7vv
      @Rnk-gi7vv 4 години тому

      @@Ashaborelli కొబారికాయలు పూలు దీపం నూనె కర్పూర అగరొత్తులు

    • @abbulukoti8977
      @abbulukoti8977 3 години тому

      ​@@srinivasmogili-c6bnee Babu sommu emainaa isthunnavuraa????? Mari Thirupathilo kotla sommu, gold, silver endukuraa badavaa?? Bduddai???

  • @pallamkurthieswararao6068
    @pallamkurthieswararao6068 11 годин тому +10

    వాళ్ల గ్రంథాల గురించి పూర్తిగా వింటే ఫిట్స్ వచ్చేద్ది

  • @sumanpasthapur9887
    @sumanpasthapur9887 9 годин тому +13

    మహేందర్ గారికి పాపం దిక్కు తోచక అన్నింటినీ కూడ అబద్దం అబద్దం అంటూ వున్నాడు, ఓరీ నయన ప్రూఫ్ లు చూడరా బాబు అంటుంటే అది అబద్దం ఇది అబద్దం అంటూ ఏట్టికే వాగుతున్నాడు, బహుశా ఇది వరకే అందరికీ నోరు కొట్టినట్టు సాంబశివ రావు గారి నోరు కొట్టేద్దాం అంటే వినే సాదారణ మనిషి కాదు, సాంబ శివ రావు అంటేనే ఒక లెజెండ్. మహేందర్ సార్ ఆ ప్రవర్తన మార్చుకుంటే మీకున్న స్థాయి అలాగే వుంటది. వాస్తవాలను కప్పి పుచ్చే మూర్ఖపు దోరణి మార్చుకోవాలి సార్.

  • @peterchitty8833
    @peterchitty8833 6 годин тому +6

    నిజాలు చెప్తుంటే పాపం తట్టుకోలేక పోతున్నాడు మహేందర్ 😅😅😅😅

  • @satyadasumedida6441
    @satyadasumedida6441 10 годин тому +26

    మహేంద్ర గారి ఫేస్ చూస్తే ఆయన మనస్పూర్తిగా మాట్లాడటం లేదు.... ఆయనకి కూడా తెలుసు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

  • @jeevanofficial4216
    @jeevanofficial4216 9 годин тому +14

    ఎయిడ్స్ పూర్తిగా తగ్గిన వాళ్ళు.. మా దగ్గర ఉన్నారు.. With proofs

    • @usreenevasn4014
      @usreenevasn4014 9 годин тому

      Vadetoo gudda dengeyechukoo

    • @rebalreddymadhu2122
      @rebalreddymadhu2122 6 годин тому

      Ok send me proofs bro😊

    • @lalithadara9471
      @lalithadara9471 5 годин тому

      Anna devudu mimmalni kapadunugaka vandanalu

    • @mr_683
      @mr_683 5 годин тому

      Papam MBBS chadivi doctors waste 😢

    • @mr_683
      @mr_683 5 годин тому

      Andar posters coaching centers vastai coming soon😂😂😂😂

  • @kirankumarv1382
    @kirankumarv1382 9 годин тому +3

    Praise the Lord brother God bless you

  • @mosesk3871
    @mosesk3871 11 годин тому +16

    చెప్తే వినే ఓపికలేదు యాంకర్ గారికి

    • @venkydevarinti8162
      @venkydevarinti8162 9 годин тому

      @@mosesk3871 మీ గొర్రెలకి ఉందా ఎడారి మతానికి ఎందుకురా ఎంగిలీ పడతావ్

  • @Suresh-t5m3q
    @Suresh-t5m3q 11 годин тому +11

    దేవుడు నామం ఘన పరచును గాక

  • @rajaratnam1235
    @rajaratnam1235 10 годин тому +12

    ప్రతి వస్తువులు దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు భక్తిహీనులను కలుగజేసిన వాడను నేనే దేవుని వాక్యం 🔥

  • @universetruth-e1z
    @universetruth-e1z 12 годин тому +12

    సింధు నాగరికత ప్రజలు పూజించే దైవం అమ్మ తల్లి లేదా పశుపతి

  • @veevannasangipogi3844
    @veevannasangipogi3844 8 годин тому +4

    Prise the lord bro.god with you.god bless you.

  • @rajurachamalla5567
    @rajurachamalla5567 5 годин тому +1

    Super ayyagaru ❤🎉 God bless 🙏 you

  • @NageswariGanta
    @NageswariGanta 7 годин тому +2

    Praise the lord 🙌. God bless sabsivarao brother. Jesus is real God 🙌. Change ses to many people to bad habits

  • @estherratnam2780
    @estherratnam2780 10 годин тому +6

    good platform,may god fill u with good knowledge and courage

  • @estherratnam2780
    @estherratnam2780 10 годин тому +6

    praise the lord brother,

  • @PheobeKancha-gf6fz
    @PheobeKancha-gf6fz 11 годин тому +7

    Even I testify my husband during COVID-19🦠😷 lo doctors no hope anni annaru every day i used to weep and pray to God in the name of jesus and i called brother satish brother prayer house and brother John Wesley Christ worship and my family, friends, church members and now my husband is living testimony it's possible only through God himself. All glory to his mighty name 🙏🙏🙏

    • @NMDSG
      @NMDSG 7 годин тому

      Corona lo pastorsey ekkuva mandhi chanipoyaru

  • @dasarismitha3738
    @dasarismitha3738 11 годин тому +5

    Both represented their communities very well ... Thank you for the interview

  • @NitishYadav-hl7ow
    @NitishYadav-hl7ow 4 години тому +1

    Well said samba garu , praise to be the lord.

  • @SampathKumar-pb8xb
    @SampathKumar-pb8xb 11 годин тому +5

    క్రీస్తు రాకడ సమీపముగా ఉన్న ది , దేవుడు మీకు తోడై యుండును గాక,సత్యం మాట్లాడుతున్నారు, పాస్టర్లు చెయ్యని పని మీరు చేస్తున్నారు సార్.

  • @nareshbabu2702
    @nareshbabu2702 11 годин тому +7

    Sir Arthur cotton... Spent all his money on godavari bridge... Which provide food for all ap..

  • @saritha123ch-84
    @saritha123ch-84 6 годин тому +5

    యాంకర్ గారు క్వశ్చన్ వేస్తున్నాడు ఆన్సర్ చెప్పనియకుండా అడ్డుపడుతున్నారు

  • @lakavathramesh8305
    @lakavathramesh8305 5 годин тому +7

    యేసయ్య నామమునకు మహిమయు ఘనతయు యుగయుగాలకును ఎప్పుడును కలుగును గాక ఆమెన్. గాక గాడ్ బ్లెస్స్ యు సాంబశివరావు అన్నయ్య గారికి ✝️🙏🏾👍🏾🛐🇮🇳✝️ నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తప్ప ఎవరు నువ్వు పరలోకానికి చేరరు అని చెప్పిన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్! యోహాను సువార్త 14:6

  • @dappurajendar1977
    @dappurajendar1977 10 годин тому +8

    మహేంద్ర గారు మీరు వాస్తవాన్ని మాట్లాడడం లేదు

  • @VENKATESHHBanishetty
    @VENKATESHHBanishetty 6 годин тому +3

    భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తోమ గారిని సమాధి సంబంధించిన చరిత్రక ఆధారాలను ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమెన్ నెతన్య కు బహుమానంగా ఇచ్చాడు తెలుసా మీకు విషయం తెలుసుకోండి

  • @Rantharaju
    @Rantharaju 9 годин тому +6

    పాస్టర్లు దశమభాగాలు తీసుకుంటున్నారు అన్నారు కదా ఉపాధ్యాయుడు చదువు చెప్పి జీతం ట్టీదుకుంటాడు పూజారి పూుజాలు చేసి తీసుకుంటాడు పాస్టర్ ప్రార్ధనా చేసి దశమభాగాలు తీసుకుంటాడు ఇది బలవంతసం కాదు కరోనా కెన్సర్ బాగుచేయాలి అన్నారు భాగుపడతాను అనే నమ్మకం విశ్వాసం ఆ రోగికి ఉంటే కచ్చితముగా బాగుపడతాడు మీ వితాండవాదం మానండి

  • @kallepalliraju9182
    @kallepalliraju9182 12 годин тому +12

    Mahindra లాంగ్వేజ్ చూస్తూనే తెలుస్తుంది వాళ్ల గ్రంథాలు అతనికి ఏమి నేర్పుతున్నాయి ఆలోచించండి ప్రజలారా మీరు కూడా ఊబిలో పడిపో కండి వీళ్ళ మాటలు విని

  • @eshwarpottola8448
    @eshwarpottola8448 4 години тому +2

    మా అమ్మ చేతబడితో బాధపడేది.. ఎన్ని దర్గాలు తిరిగిన ఎన్ని టెంపుల్ కి వెళ్లిన తగ్గలేదు ఎంతోమంది మంత్రగాల వద్దకు వెళ్లాం.. చివరికి నిజం కాలేజీ గ్రౌండ్స్ లో కొంతమంది 93 సంవత్సరం లేదా 94 లో మీటింగ్స్ లో దేవుడు మా అమ్మని ముట్టాడు మూడు రోజులలో నడిచింది. చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళింది ఇది మెదక్ ఫతేనగర్ బస్తీలో అందరూ సాక్షులు

  • @swamybura8197
    @swamybura8197 3 години тому

    అజయ్ అన్నగారు ప్రైస్ ది లార్డ్ చాలా రోషం కలిగి మాట్లాడారు చాలా చక్కగా క్రైస్తవులందరూ దళితులందరూ ఐకమత్యం కావాలని రంజితోఫిర్ గారు చాలా సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నారు సత్యం మాట్లాడిన వ్యక్తిని వ్యతిరేకిస్తున్నారు RKP రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ స్థాపించారు నేను కూడా మీతో ఉంటాము ఎక్సలెంట్ స్పీచ్ 🙏🙏🙏🙏🙏

  • @nagarajuarika5251
    @nagarajuarika5251 12 годин тому +147

    సాంబ శివరావు అన్న చెప్పింది 100% పర్సెంట్ కరెక్ట్ అటువంటి కేన్సర్ పేషేంటును నేనే. డాక్టర్స్ ఇతను ఎక్కువ రోజులు బతకడని డాక్టర్స్ చేతులెత్తేశారు. వీడికి దేవుడే దిక్కని వదిలేశారు.అప్పుడు నేను దేవుని దగ్గర ఒక ప్రార్థన చేశాను. ప్రభువా...ఈ నా జీవితం నువ్వుగాని బాగు చేస్తే.. నీ మహిమ కోసం నీ సాక్షిగా బతుకుతానని నన్ను దేవుడే బ్రతికించాడని నీ సాక్షిగా నేను సాక్షం చెబుతానని ఏడ్చుకొని ప్రార్థించాను.ఇప్పటికీ ఆ యేసయ్యే నన్ను బతికిస్తూ...వచ్చాడు. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు అయింది.ఇది కదా నిజమైన దేవుడంటే దేవుని ప్రేమంటే మరణం నుండి తప్పించిన నా యేసయ్యను నేనెప్పుడూ మరువను.

    • @Arjun99124
      @Arjun99124 11 годин тому +10

      Babu ma amma gariki last stage annaru 100% chance ledu annaru
      Mi lanti gorrelu churchi ki vellamannaru
      Vellaledu
      Jai shree rama ane thaluchukunnaru
      Ippudu 5years ayindi happy gane unnam
      Vijayawada GOPI Chand Cancer hospital reports kuda vunnay hospital ki velli enquiry chesakavali ante cheyachu
      సర్వేజనా సుఖినోభవంతు

    • @imissyoudaddy1795
      @imissyoudaddy1795 11 годин тому +2

      🤔దేవుడు సిక్స్ చేయకూడదా...? చేసినంత మాత్రాన దేవుడు కాడ...?

    • @shyambudha2851
      @shyambudha2851 11 годин тому

      ​@@Arjun99124pandulu cheppara meeku

    • @nagarajuarika5251
      @nagarajuarika5251 11 годин тому +12

      @Arjun99124 మీ అమ్మ గారిని బ్రతికించింది కూడా యేసు ప్రభువే...కాకపోతే మీ అమ్మగారు చావు బతుకుల్లో ఉంటే చూడలేక బ్రతికించి ఉంటారు.కావాలంటే నువ్వు చనిపోయాక యేసు ప్రభుని అడుగు మా అమ్మ గారిని బ్రతికించింది.నువ్వా? లేక రాముడా...? అని ఇప్పుడు ఈ Question కు ఆన్సర్ నువ్వు చనిపోయాక యేసే చెబుతారు.ఎందుకంటే నేను చెప్పింది నువ్వు నమ్మవు కదా...అందుకే బతికించిన వాడే నీకు చెబుతాడు.

    • @akulauday4286
      @akulauday4286 11 годин тому +1

      Mari mi countries hospitals annittini museyandi shani vaduluthundi

  • @RamuPagadala-xx8cb
    @RamuPagadala-xx8cb 11 годин тому +30

    నాకు ఇద్దరు కుమారులు యేసు క్రీస్తు ప్రభువు బ్రతించాడు. డాక్టర్ ల వకలేదు కానీ దేవుడు యేసు మాత్రమే బ్రతికించాడు. ఇది సత్యం. యేసు ప్రభువు నిజమైన దేవుడు. ఆమేన్

    • @sujathathumu7216
      @sujathathumu7216 10 годин тому

      పాస్టర్లే అనుకున్నా, మీరు కూడా ఇలా తయారు ఐయ్యారెంట్రా

    • @Rnk-gi7vv
      @Rnk-gi7vv 10 годин тому

      @@RamuPagadala-xx8cb నాకు ఇద్దరు తాత అవ్వలు ఇద్దరినీ ఏసు ప్రభువు చంపేశాడు డాక్టర్ కి చూపించినా గుణం కలిగి బతికేవారేమో

    • @SrinivasaraoLanka-l6d
      @SrinivasaraoLanka-l6d 10 годин тому

      Nuv twaralo yesu namamulo maratav bro​@@sujathathumu7216

    • @vjayvjay7539
      @vjayvjay7539 10 годин тому

      ఒక సొంత తండ్రి చెబుతున్నాడు , నువ్వు కాదుగద వాళ్ళ కూతురు😂@@sujathathumu7216

    • @asmusic9474
      @asmusic9474 10 годин тому +1

      పిచ్చి పలు రకాలు అంటే ఇదేనేమో...

  • @balannadumberi8350
    @balannadumberi8350 9 годин тому +2

    Super sir God bless you Samba sir

  • @rajum3115
    @rajum3115 10 годин тому +2

    Sambasiva garu super explain chesaru .. Sir

  • @veevannasangipogi3844
    @veevannasangipogi3844 8 годин тому +1

    Please pray for brother saambasivarao .

  • @kallepalliraju9182
    @kallepalliraju9182 12 годин тому +5

    Praise the lord
    🙏🙏🙏🙏🙏🙏

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 7 годин тому +4

    తోమ సువార్త ప్రకటించడానికి వచ్చాడయ్య డబ్బున్న దేశం అని అడుక్కోవడానికి రాలేదు ఇప్పటికీ మనవాళ్ళే అన్ని దేశాలు తిరుగుతున్నారు డబ్బుకోసం....ఉద్యోగాల కోసం

    • @abbulukoti8977
      @abbulukoti8977 3 години тому +1

      Missionaries developed Our country INDIA.

  • @jcasministryenlightingalls5278
    @jcasministryenlightingalls5278 11 годин тому +19

    కలెక్టర్ లు ఉద్యోగం మానేసి పాస్టర్స్ అయినారు

  • @dasarisrinivaspauldsp
    @dasarisrinivaspauldsp 11 годин тому +20

    డిబేట్ లో ఓడిపోయి మాట్లాడడానికి ఏమి లేక ఎందుకురా అలా మాట్లాడతావు మహేందర్

  • @simonrajkathi
    @simonrajkathi 9 годин тому +29

    మహేందర్....మీ గుడుల పూజారులు సంగతేంటి , మీ కల్పిత దేవుళ్ల సంగతేంటి

    • @srinivasmogili-c6b
      @srinivasmogili-c6b 7 годин тому

      మరి చేక్కకి ఎలాడే savam సంగతేంటి ?

    • @govindkinthada6155
      @govindkinthada6155 6 годин тому +1

      ​@@srinivasmogili-c6b మరణాన్ని జయించిన వని సంగతి ఏంటి ?

    • @simonrajkathi
      @simonrajkathi 6 годин тому +3

      @@srinivasmogili-c6b ని బాధ నాకు అర్థం అయింది నీకు వినే ఓపిక, ఉంటే ని ప్రశ్నకు జవాబు చెప్పడానికి నేను రెడీ దానికి ముందు ఒక ప్రశ్న ....సృష్టిని సృష్టించింది దేవుడా? దేవుళ్ల??

  • @perumallaah4240
    @perumallaah4240 10 годин тому +4

    మహేందర్ గారికి తెలిసి మాట్లాడుతున్నాడు ఈ మన దేశంలోకి బ్రతకటానికి దేశ దిమ్మరులు ఆర్యులు వచ్చి మహేందర్ లాంటి దైవ జ్ఞానం లేని వారిని వశపర్చుకొని హిందువులుగా గుంప్పుగా తయారు చేసుకొని రాజరికం వెలుగా పెడుతున్నారు ( హిందువు అంటే అర్థం జీయర్ స్వామి క్లియర్గా చెప్పిండు) పాపం.....

  • @rameshannema4
    @rameshannema4 10 годин тому +5

    మహేందర్ గారు క్రైస్తవులు అని చెప్పుకునే వారందరూ క్రైస్తవులు కాదు.క్రీస్తుని వెంబడించే వారే క్రైస్తవులు.క్రైస్తవులను సాటి క్రైస్తవులతో, పాస్టర్స్ తో కొలవకండి. క్రీస్తుతో , బైబిల్ తో కొలవకండి.
    మతం మార్చడం క్రైస్తవుడి అభిమతం కాదు మనసు మార్చడం అనగా వ్యభిచారం,దొంగతనం,మోసం,నరహత్య చేయకుండా, తల్లిదండ్రులను గౌరవించడం.......అంతిమంగా మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పడం క్రైస్తవులు లక్ష్యం.కానుకలు దశమబాగాల విషయానికి వస్తే అది క్రైస్త నియమాలలో ఒకటి అది బలవంతముగా కాక సనుగుకొనక ఇచ్చేది.ఇచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేదు.
    ఐతే బలవంతం చేసేవారు వున్నారు,స్వస్థతల పేరుతో మోసం చేసే వారు వున్నారు.ముందే చెప్పాను మహేందర్ గారు క్రైస్తవులు అని చెప్పుకునే వారందరూ క్రైస్తవులు కాదు.క్రీస్తుని వెంబడించే వారే క్రైస్తవులు.
    మీరు బైబిల్ ని,క్రీస్తుని లోతుగా చదివి అర్థం చేసుకోకుండా నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా వితండవాదం చేయకండి ఎదుటి మనిషి చెప్పింది పూర్తిగా వినండి .తిరిగి న్యాయబద్ధమైన ప్రశ్నలు అడగండి ఎందుకంటే ప్రజకు ప్రతినిధిగా అక్కడ కూర్చొని వున్నారు.హైందవ్యంలో లోతుల్ని చూసి క్రైస్తవ్యం లో కూడా లోతుల్ని చూసిన వాళ్ళము .మీకు హైందవ్యం లో మంచి జ్ఞానం వుంది అలాగే బైబిల్ జ్ఞానం కూడా వుండాలని కోరుకుంటున్నాము

  • @VengalaAnand-w6n
    @VengalaAnand-w6n 3 години тому +1

    కరెక్ట్ గా ఆయన ఆలోచిస్తే సిగ్నేచర్ స్టూడియో ఎత్తేసి చర్చి కింద తయారు చేసేస్తాడు

  • @Iluvmybharath
    @Iluvmybharath 11 годин тому +11

    ఐనా శరీరా స్వస్థత ముఖ్యం కాదు ఈ విషయం యేసు క్రీస్తు ఎప్పుడు ఎక్కడ ప్రాముఖ్యత ఇవ్వలేదు....కానీ నమ్ము కన్నవారికి జరుగుతుంది. మహేంద్ర అన్న గారికి భాధ ఎంటి

  • @universetruth-e1z
    @universetruth-e1z 12 годин тому +4

    సనాతన ధర్మం ప్రకారం దైవం ఒక్కడే.. అతడిని నిరాకార పరబ్రహ్మము అంటారు.. ఆ నిరాకార పరబ్రహ్మాన్ని వైష్ణవుల ఆది విష్ణువు అని.. శైవులు పరమశివుడని.. అమ్మవారు భక్తులు ఆదిపరాశక్తిని అంటారు.. విష్ణువు బ్రహ్మ ఇంద్రా రుద్ర మహేశ్వర. శ్రీకృష్ణ శ్రీ రామ.. సకల దేవతలకు వీళ్ళందరికీ జనన మరణాలు ఉంటాయి.. జనన మరణం లేని ఏకైక దైవం నిరాకార స్వరూపుడు పరబ్రహ్మము లేదా ఆది విష్ణువు లేదా ఆదిపరాశక్తి అని అంటారు.. భగవంతుడు నిరాకారుడు సాకారుడు.. రుద్రుడు ఎప్పుడు ధ్యాన ములో ఉండి ఆ పరబ్రహ్మణుని పూజిస్తారు.. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మాన్ని పూజించారు.. అందుకే పాండవులను కూడా ఆ పరబ్రహ్మము లేదా పరమేశ్వరుని ప్రార్థించమని చెప్పారు...

  • @KokiSuvarna
    @KokiSuvarna 11 годин тому +12

    తోమా పీకడానికి వస్తే ఒక్కడే వచ్చింది ఒకే ఒక్కడు తోమా వచ్చింది ఆర్యులు ద్రావిడులు వచ్చింది ఎంతమంది వాళ్లు మన దేశానికి ఏమి చేయడానికి వచ్చారు అంటే వాళ్ళు హిందూ మతాన్ని భారతదేశంలో విస్తరింప చేయడానికి వచ్చారు ఆ లాజిక్ మీరు మిస్ అవుతున్నారు మహేంద్ర గారు

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 10 годин тому

      హిందూ మతము a దేశం నుంచి భారత్ కీ వచ్చింది చెప్పు బ్రదర్ 😊

    • @Rnk-gi7vv
      @Rnk-gi7vv 10 годин тому

      @@Raajrekha.styles వాడు చెప్పడు బైబిలు చెబుతుంది

    • @jatlarambabu6793
      @jatlarambabu6793 10 годин тому +1

      తోమా లేడు తొక్క లేదు

    • @universetruth-e1z
      @universetruth-e1z 10 годин тому

      @@KokiSuvarna మీరు కూడా లాజిక్ మిస్ అవుతున్నారు ఆర్యులు రాకముందు సింధు ప్రజలు ప్రార్థించే మహా దైవం పశుపతి లేదాఅమ్మ తల్లి

    • @DevarapuVinodkumar
      @DevarapuVinodkumar 9 годин тому

      నీకు thoma ఏమీ తెలుసు రా పుల్క​@@jatlarambabu6793

  • @yesuaradhadi4802
    @yesuaradhadi4802 4 години тому +1

    ✝️🙏🙏🙏🙏👋👋👋

  • @rajaratnam1235
    @rajaratnam1235 10 годин тому +5

    అందుకు యేసు నమ్ముట నీవలన అయితే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే 🙏

  • @pranithaperakalapudi7442
    @pranithaperakalapudi7442 11 годин тому +6

    ❤❤❤❤❤❤❤

  • @OurVoiceForJESUS
    @OurVoiceForJESUS 9 годин тому +5

    ఒరే బాబు దేనికిరా నవ్వేది.....ఇలా అవతలివాడు చెప్పేది వినకుండా ఎక్కడ నిజం బయట పడిపోతోందో అని ఇతనే వాగేస్తున్నాడు ... ఇందుకు నవ్వుతారు ... సాక్ష్యాలతో ప్రూవ్ చేస్తే ఎందుకు నవ్వుతారు😂😂😂

  • @jagadesshbabu
    @jagadesshbabu 12 годин тому +6

    Praise the lord.

  • @raos2746
    @raos2746 7 годин тому +4

    మహేందర్ గారు ఏడుటి మనిషికి మాట్లాడే అవకాశం యివ్వండి. ఒక పక్క అవ్వొద్దు

  • @GadgetGalaxy333
    @GadgetGalaxy333 11 годин тому +18

    సాంబశివరావు గారికి జై 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @simonrajkathi
    @simonrajkathi 9 годин тому +6

    యాంకర్ మహేందర్....మీ కల్పిత దేవుళ్ల సంగతేంటి....వాస్తవం తెలుసుకో....ఎదో వగాలని వగొద్దు

  • @MohanaraoMohan-k4d
    @MohanaraoMohan-k4d 7 годин тому

    Sambasiva rao garu Vandanalu

  • @jeeva-dw7dd
    @jeeva-dw7dd 12 годин тому +29

    దశమ భాగము అని బాద బాగా ఎక్కువ అవుతున్నది మీ పంతుళ్లు దోసుకోవచ్చు ధర్మాలు పేరుతో. దోసుకోవచ్చు మహేంద్ర కి తెలియదు

    • @vijayprashantj1040
      @vijayprashantj1040 11 годин тому

      Dasham bagam emmani bible lo devude chebutunnadu.

    • @Kkrao035
      @Kkrao035 11 годин тому +2

      First Bible lo proofs tho sahaa chupinchaaru Brother.
      Good.
      Mahender ki addam gaa maatlaadadam thappa no knowledge in Hestory.
      100 Aadhaaraalu chupisthaa ani anna maataki okka Rujuvu chupinchaleka topic Divert chese mind set vunnappudu interview cheyakoodadhu

    • @Raajrekha.styles
      @Raajrekha.styles 10 годин тому

      అరె గొర్రె బాబు... పంతులు డిమాండు చేయడు... దోషాలు పేరుతో పూజలు చేస్తే money తీసుకుంటారు అది వాళ్ళ బ్రతకడానికి మాత్రమే.... మిలగా కానుకలు దశమ భాగాలు... అన్ని ఇవ్వమని force చేయరు enka temples nunchi vache ఆదాయాన్ని మి పాస్టర్లు కీ Muslim's పెద్దలకి జీతాలు కూడా ఇస్తున్నారు.... సిగ్గుండలి గా జీతాలు తీసుకోవడానికి మి పాస్టర్లు కీ... ఏంటి బ్రో...... మతం గుర్చి ఆలోచించే వెదవాలకి మానవత్వం వుండటం లేదు అంతసేపు మత ప్రచారం... యెడ్డి గొర్రెలు

    • @Jreaskushana-c4p
      @Jreaskushana-c4p 10 годин тому

      @@jeeva-dw7dd manishi devudi kosam pranam pettali,Jesus pettinattu,dabbule evvalenodu pranam yela pedatadu.estada Leda Ani devudu nirnainchi aagna adi.me tirapatilo vache dabbukante indialo pasters andarni kalipina 1% kuda undadu.

    • @suswassuswas8160
      @suswassuswas8160 6 годин тому +1

      పంతుళ్ళకి నువ్వు ఇచ్చావా బ్రదర్, లేక పంతుళ్లు మీదగ్గరనుండు లాక్కున్నాడా

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula 37 хвилин тому

    Godbles you sambanna super 👌 👍

  • @maheshmahi114556
    @maheshmahi114556 4 години тому

    సాంబన్న నువ్ గ్రేట్

  • @RamaKrishna-pv3kg
    @RamaKrishna-pv3kg 12 годин тому +1

    Prise the lord

    • @imissyoudaddy1795
      @imissyoudaddy1795 11 годин тому

      🤔దేవుడు సిక్స్ చేయకూడదా...? చేసినంత మాత్రాన దేవుడు కాడ...?

  • @sivarajurevu8814
    @sivarajurevu8814 4 години тому

    నేను చర్చుకి మా చర్చులో ఇప్పటికి ఎ ఒకరు దసిమ బాగం ఇవ్వలేదు సర్

  • @nswamy6382
    @nswamy6382 10 годин тому +1

    Jesus is god

  • @boyaraju9574
    @boyaraju9574 57 хвилин тому

    Jesus God nannu brathikichadu

  • @mvmmovevithme9913
    @mvmmovevithme9913 6 годин тому

    మహేందర్ అన్న ఇంటర్వూ మొదట్లో నేను కూడా సత్యాన్వేషణ అన్నాడు కానీ సత్యాన్ని తట్టుకోలేక నేను కూడా హిందువు నే అన్నాడు తర్వాత పాస్టర్స్ ని నా కొడుకులు అన్నాడు.. మా ఖర్మ ఏంటంటే వీళ్ళకి శరీరం పైన నిగ్రహం వుండదు నమ్మినవాళ్ళకి వుండదు.😢