КОМЕНТАРІ •

  • @veerababuranga9845
    @veerababuranga9845 12 днів тому +31

    జనరల్ బోగీలు వెయ్యడం శుభపరిణామం దీనితో పాటుగా పాసింజర్ ట్రైన్స్ ఎక్కువగా వేస్తే బాగుంటది విశాఖపట్నం టు విజయవాడ విజయవాడ టు తిరుపతి ఎట్లా పాసింజర్ ట్రైన్స్ వేస్తే బాగుంటది

    • @karmruivaralaxmi1546
      @karmruivaralaxmi1546 12 днів тому

      ¹¹¹⁵3

    • @srilakshmipati2024
      @srilakshmipati2024 9 днів тому +1

      ఉన్న వాటినే ఎక్సప్రెస్ రైళ్లని దోచకుంటున్న కేంద్ర మంత్రి

  • @harerama9062
    @harerama9062 12 днів тому +24

    10 years నిద్ర పోయి ఇప్పుడు కళ్ళు తెరిస్తే సంతోషమే.
    కనీసము కొద్దిగా ప్రజల గురించి ఆలోించవలసిన అవసరము ఉన్నది.

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 8 днів тому +7

    ప్రతి రైలులో సగం జనరల్ బోగీలు వేయాలి. సాధారణ ప్రయాణికులే ఎక్కువ. ఆది గ్రహించాలి.

  • @nuggujanardhana8787
    @nuggujanardhana8787 12 днів тому +20

    ప్రతి ఎక్సప్రెస్ రైల్లో సగం కంపార్ట్ మెంట్లు జనరల్ బోగీ లు ఉండాలి. సామాన్యులకు రైల్ ప్రయాణం లో తక్కువ ఖర్చుతో గమ్యం చేరతారు.

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 12 днів тому +26

    సీట్లు తగ్గేసరికి కళ్ళు కిందకి వచ్చాయి ఇప్పుడు

    • @ganeshaditya9148
      @ganeshaditya9148 12 днів тому +7

      Parliament seats తగ్గింది 😊Railway Seats పెంచారు

    • @anandaraopampana8164
      @anandaraopampana8164 9 днів тому +3

      100% Correct

    • @pangunurisrinivasulu149
      @pangunurisrinivasulu149 9 днів тому +1

      Seats taggindi anini niavanu kunnavu vote shatam perigindi

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 9 днів тому

      @@pangunurisrinivasulu149
      కొన్ని కొన్ని backfire అవుతాయి. ఎన్నికల ముందు హడావుడిగా ప్యాసింజర్ రైలు చార్జీలు పునరుద్దరించారు. తప్పు సరి చేసుకున్నట్టా కాదా? జనరల్ బోగీలు ఎత్తేసి జనరల్ పాసింజర్లకి చుక్కలు చూపెట్టారు, ఇప్పుడు సీట్లు తగ్గి నిజం గ్రహించారు. అందుకే దిద్దుబాటు చర్యలు తీసుకోవడం మొదలెట్టారు

    • @gvenkatakrishnarao7546
      @gvenkatakrishnarao7546 9 днів тому

      ]]​@@ganeshaditya9148

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala 9 днів тому +9

    జనరల్ బోగిలు పెరుగుతే ఆదాయం కూడా వృది అవుతుంది 🇮🇳

  • @lingamurthy-xf4tm
    @lingamurthy-xf4tm 9 днів тому +14

    నా జీవితంలో ఇంత దరిద్రమయిన రైల్వే మినిస్టర్ నీ చూడలేదు ఎంతసేపు జనాలదగ్గర నుంచి డబ్బు ఎలా దోచుకోవాలో మాత్రమే చేస్తున్నారు కానీ రిజర్వేషన్ బోగీలు జనరల్ బోగీలను తలపిస్తున్నాయి అపరి శుభ్రత ఒకటే వాసన రైల్వే సిబ్బంది కనీసం క్లీనింగ్ చెయ్యడం లేదు బాత్రూమ్ కి వెళితే సర్వరోగాలు వస్తాయి రైల్వే నిర్వహణ చాలా చాలా దరిద్రంగా వుంది

  • @telugubudgettravellerdesk9488
    @telugubudgettravellerdesk9488 8 днів тому +6

    జనరల్ బోగీలు కి బదులుగా డబల్ డెక్కర్ బోగీలను వేస్తే కొంత వరకు రద్దీ తగ్గే అవకాశం ఉంది.

  • @suryanarayanasistla9483
    @suryanarayanasistla9483 12 днів тому +6

    జనరల్ బోగీలు పెంచడం మంచిదే. అలాగే జనరల్ టికెట్స్ తో రిజర్వు కోచేస్ లో ప్రయాణం చేస్తున్నారు. దీనిని tte లు ఆపలేక పోతున్నారు. దీనివల్ల రిజర్వ్ కోచేస్ లో ప్రయాణించే వారు చాల ఇబ్బందులు పడుతున్నారు. దీనిని రైల్వే అధికారులు నియంత్రించాలి.

  • @ramakrishnasanka9408
    @ramakrishnasanka9408 9 днів тому +3

    నమస్కారం రైల్వే వారిని జనరల్ బోగి లు కాదు జనరల్ ట్రైన్స్ వేసి స్లీపర్ క్లాస్ ప్రయాణికులను సుఖ ప్రయాణం కు వీలుకలిపించాలి

  • @snigdhasnigdaa1057
    @snigdhasnigdaa1057 12 днів тому +3

    Very good news for middle and below middle class.

  • @satyanarayanayarra5777
    @satyanarayanayarra5777 8 днів тому +1

    Understanding the common people problem s general Bhogilanu increase cheyadam Rail way sakhaku Thanks

  • @saibabumeruva2484
    @saibabumeruva2484 9 днів тому +2

    Senior citizens concession istamani chebutunnaru, inta varaku amalu cheya ledu, eppudu chestaru

  • @user-wv2kg6hi7i
    @user-wv2kg6hi7i 12 днів тому +2

    Vijayawada to Tirupati daily intercity express train nadapali & Tirupati to guntur demu fast passenger train nadapali

  • @chrahul5644
    @chrahul5644 10 днів тому +2

    General penchandi sir lekunte sleeper coaches loki vatchi koorchuntunnaru.reservation chesukoni enti labham.andharam AC lo travel cheyyalemu ga

  • @1982shashikanth
    @1982shashikanth 8 днів тому +1

    సీట్లు తగ్గేసరికి జనరల్ సీట్లు పెంచుతున్నారు..

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 8 днів тому +2

    ఇప్పటి కైనాపేదవాళ్ళ కష్టాల గురించి ఆలోచించడం గొప్ప విషయమే.60సం.లుప్రభుత్వాలనుతగలబెట్టినకాంగ్రేసుఏనాడూఆలోచించలేదు

    • @bhaskarraogera1993
      @bhaskarraogera1993 8 днів тому +1

      బుద్ధిలేని వెధవా.. గత పది సంవత్సరాలుగా బిజెపి ప్రభుత్వం రైల్వేస్ ను నాశనం చేసింది. రైల్వే స్టేషన్ ప్రైవేట్ పరం చేసి, కోవిడ్ సమయంలో రైళ్ల సంఖ్యను తగ్గించి చార్జీలను పెంచి ప్రజలను దోచుకున్న ప్రభుత్వం. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఆకాశం నుండి భూమి మీదకు వచ్చి ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉండటం ఇది ప్రజాశక్తి, ప్రజాశక్తి ముందు ఏ ప్రభుత్వం అయినా తలవంచక తప్పదు. ప్రజలు చైతన్యం కావాలి ప్రభుత్వాల ని సమర్థవంతంగా నడిపించు కోవాలి.

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 4 дні тому

    జై మోడీ ❤ఈ పని ఎప్పుడో చేయాలి

  • @dharmaraosenapati982
    @dharmaraosenapati982 7 днів тому

    Train lo janaral bogi lu ekkuva pedithe railway minister ku thanks cheppali

  • @bkaskaramchvsn7672
    @bkaskaramchvsn7672 11 днів тому +1

    Maa Kovvuru chala trains stop cancel chesaru వాటిని restore cheyylani maa korika

  • @sreemanprasad7707
    @sreemanprasad7707 12 днів тому

    Railways should start daily atleast 5 trains in each route eg Bangalore to Hyd Bangalore to Vijayawada side minimum 6 trains daily with 30 to 60 minutes difference

  • @rampuramarjunkumar3958
    @rampuramarjunkumar3958 9 днів тому +1

    When to increase general coaches

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 8 днів тому

    Very very good decision for poor, below middle classes.

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 7 днів тому

    Please colour the trains ,
    Keep cleanly

  • @satheeshakula6709
    @satheeshakula6709 7 днів тому

    Oka train ki oka general compartment kuda radu ga .... North India ke vastai anni

  • @user-tk8jq4cv7c
    @user-tk8jq4cv7c 9 днів тому +2

    We want passenger trains not corporate trians poor people employees are suffer

    • @syamalaraovadlamani5496
      @syamalaraovadlamani5496 9 днів тому

      Once a while we can travel in vande Bharat express trains not always.Hence more passenger trains for long distance and atleast 10 general bogies in express and super fast trains are badly needed.

  • @mbadharinarayana6385
    @mbadharinarayana6385 4 дні тому

    ప్రకాశం dt లో SKM సింగరాయకొండ షిర్డీ, న్యూఢిల్లీ, కోలకతా వెల్లె రైళు అపాలి

  • @prasadraomuppana1616
    @prasadraomuppana1616 9 днів тому +1

    Prathi passenger kurchoni prayanam chese vesulubatu kalpinchandi passengers demand Nanusarichi trains coaches vesi yekkuva passenger trains duram penchi nadapavalasinadiga koruchunnanu

  • @surendrasurendra9467
    @surendrasurendra9467 12 днів тому

    Super sir

  • @NaveenKumar-df6cy
    @NaveenKumar-df6cy 9 днів тому

    NORTH TRAINS KI GENERAL &AC BOGILU MATRAME CHALU. SLEEPER AVASARAM LEDU వేసిన కూడా జనరల్ లాగే ఉంటై

  • @suryanarayanamurthyalamuri360
    @suryanarayanamurthyalamuri360 8 днів тому

    What is population in india. How many routes are there in our country. Are these general bhogies satisfy the increasing population.

  • @tativenkateswarao6619
    @tativenkateswarao6619 7 днів тому

    Kovvru rl station lo halt lu penchali passengers trains penchali rly varu😮

  • @user-dy2vq4qu7x
    @user-dy2vq4qu7x 8 днів тому

    Kakinada To Visakhapatnam Two Trains Vundali

  • @akhilakuruva7628
    @akhilakuruva7628 8 днів тому

    Guntakal to amaravati passenger veyali

  • @vsspgannavarapu3208
    @vsspgannavarapu3208 12 днів тому

    Late is better than never

  • @intyraghusurya5279
    @intyraghusurya5279 8 днів тому

    సంతోషమే గాని కాకినాడ విశాఖపట్నం పాసెంజర్ పునరుద్దరిస్తే బాగుంటుంది.

  • @d.mangarajuraju6725
    @d.mangarajuraju6725 12 днів тому

    Jana sankya niyantrana chattanni kathinanga amal cheyyali,prapancham lone number " 1"population vunnadesham bharat.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 9 днів тому

    1:48

  • @user-um5ud7nf8n
    @user-um5ud7nf8n 12 днів тому

    🎉Trains penchandi

  • @tunikipatisuresh4377
    @tunikipatisuresh4377 7 днів тому

    జనరల్ నాలెడ్జ్ లేని మినిస్టర్ నీ
    వుంచితే ఇలాగే ఉండాలి

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 12 днів тому

    Namshkar sir jayhoo Indian railways also some train travelers wants kakinada smart city rly stn ap to via samalkota pitapuram visakhapatnam vizainagaram brehampur oddissa to kharghapur to sntragachi howrah upand down weekly spl 2 trains pravesa pettutavalana veeladi east prayanikulaku nizamga subhayatra awthadi Indian rlys minister sir PL take this advise and give approval to these new janasamanya express trains sir PL give green signal to these trains rly minister sir sudhakar jogimahanti sr.citizen kakinada smart city a p jayhoo a p jayhoo bharath

  • @user-tk8jq4cv7c
    @user-tk8jq4cv7c 9 днів тому

    He is corporate minister not use poor people employees

  • @ErothuDuryodhana
    @ErothuDuryodhana 8 днів тому

    Santosham

  • @mutyalanarayanamurthy8334
    @mutyalanarayanamurthy8334 10 днів тому

    Rly minister okasari sleeper class lo journey cheyyali adi genrel compartment reservation compartment thelusthdi

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala 9 днів тому

    🕉️🇮🇳

  • @vjayakumar2301
    @vjayakumar2301 12 днів тому +1

    enduku mosapu vartalu
    eppudu tayaru chestaru.bogus

  • @SairamGunda
    @SairamGunda 12 днів тому

    Nijmna sr aptnmshe

  • @venugopalraju1190
    @venugopalraju1190 9 днів тому

    Stoollu ఫ్రీగా ఇస్తారా,

  • @user-oe7ut3tc3b
    @user-oe7ut3tc3b 9 днів тому

    హమ్మ. ఇక రోడ్డు ట్రాఫిక్ తగ్గోచ్చు.😂

  • @Robin_hood_no_tale
    @Robin_hood_no_tale 9 днів тому

    ippatti ki middle class people gurunchi pade kastalu thelisindhi general bogies ,trains penchandi prejala melukorandi modiji

  • @MD.Rehmansharieff
    @MD.Rehmansharieff 7 днів тому

    Innalaki talisinda

  • @veerababureddy4713
    @veerababureddy4713 9 днів тому

    Music yenduku?

  • @raob121
    @raob121 12 днів тому +1

    Never expect any good news as long as bjp is in power.
    I didn't have any hope railways.
    Still in between vijayawada and Gudivada passenger trains are not running.

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 9 днів тому

    Modi govt Distorted Fully Rlys.Minimum 8 Genera l coaches attached Every Train.And More General coaches Trains Will Run On All Destinations.

  • @shanmukharao4234
    @shanmukharao4234 7 днів тому

    Andhra pradesh pedharikam yekkuvaga vundi andrapradesh ku yekkuva nidhulu ichi kaapadu kondi modi sir

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 8 днів тому

    సామాన్యులు కష్టపడుతున్నారని జనరల్ బోగీలు పెంచలేదు అయ్యగారు. 😅😅 సామాన్యులు ఎక్కడం వల్ల రిజర్వేషన్ ప్రయాణికులు బాధ పడుతున్నారు అని జనరల్ బోగీలు పెంచారు. 😅😅

  • @Macha-yg2qb
    @Macha-yg2qb 6 днів тому +1

    Idhi vachinappudu chudham

  • @RamKumar-nl6se
    @RamKumar-nl6se 9 днів тому

    Actually the general bogi and general passanger train removed Mod government. But know makeup it. I give good governance and improved railway .worst . But suman tv creation story on good news. Use less coverage.

  • @akhilakuruva7628
    @akhilakuruva7628 8 днів тому

    Mumbai railway yeppudu develop chestru...first mumbai ni chuddandi ...

  • @aespakarina204
    @aespakarina204 8 днів тому

    Population is the main reason for all the problems in the world. So boy or girl two child is enough.

  • @shanmukharao4234
    @shanmukharao4234 7 днів тому

    Kovid time ki mundhu janaralu bogilu vundivi avi yevi levu janaral bogilu pedhalu gurnchi bariga penchandi sir malanti pedhavallaki vudyogalu ivvataledhu meeru modi ji gaaru jai bjep jai maha kutami jai jena sena jai modiji

  • @user-in6zi1ne7j
    @user-in6zi1ne7j 12 днів тому +1

    General bogies front 2, back 2 extra veste manchidi. We matter 1 minute lo cheppavachu. Inta sodi avasaram ledu. Ilanti khojja videos aapandi.

  • @shaikmahaboobbasha8738
    @shaikmahaboobbasha8738 12 днів тому +1

    Modi bjp govt. Worst. Reservationlo general vallu vachi chalaa disturb chesthunnaru. RPF tho kalisi raid chevalier.