హైకోర్టుకు రిటైర్డ్ ఉద్యోగులు.. Govt Dues Of 4 Thousand Crores Due To Retirement Employees In 2024
Вставка
- Опубліковано 8 лют 2025
- Welcome to T News Live. First Telugu News channel in Telangana, T News Live provides 24/7 coverage of breaking news, live updates, and exclusive interviews. Stay informed with the latest political developments, including updates from BRS (Bharath Rashtra Samithi), Congress & BJP Parties. Our diverse programming features engaging content such as political debates like Varthalu Vastavalu, sports news, weather updates, entertainment highlights, and business news. Join us for comprehensive coverage that keeps you connected with the heartbeat of Telangana. Subscribe to T News Telugu for the latest news and updates.
✔️ Subscribe : bit.ly/3TUVpOL
🔴 LIVE Stream : bit.ly/3NjBKHh
✔️ WhatsApp Channel : shorturl.at/tFWX7
#Tnews #TnewsLive #TnewsTelugu
Facebook : / tnewstelugu
Instagram : / tnewstelugu
Twitter : / tnewstelugu
WhatsApp : bit.ly/3oTbYNY
Website : tnewstelugu.com
-----*****-----
B. R. S, కాంగ్రెస్ కలిసి ఉచితాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఎన్నికల్లో ఓట్లకోసం రెండు పార్టీలు పోటీపడి హామీలు ఇచ్చి ఇప్పుడు ఉద్యోగుల కు కనీసం d.a, prc ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టి జీవిత కాలం పనిచేసి దాచుకున్న డబ్బులు ఇవ్వలేని ప్రభుత్వాలు ఈ సమస్యల నుండి తప్పించుకోవడానికి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం బాగుంది. ఈ రెండు పార్టీలు చేసిన పాపమే నేడు ఈ దుస్థితి. 🙏🙏🙏
PRC పై కనీసం స్పందన లేదు
EL లు రాక రెండు సంవత్సరాలు MLA లు జీతాలు తీసుకోవడం లేదా? మరి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వదు ఈ ప్రభుత్వం. రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బిల్లులు చేయడానికి లంచాలు ఇవ్వాల్సి రావడం సిగ్గు చేటు. స్వయానా మంత్రి గారే లంచాల పై వార్నింగ్ ఇచ్చినా పద్దతి మారడం లేదు. ఈ వ్యవస్థ పై ప్రభుత్వానికి పట్టు లేదు.
ఉచితాలు ఇచ్చి పనిచేసిన ఉద్యోగుల బెనిఫిట్స్ అపకూడదు
Same situation in AP. Govts are spending huge amounts for free schemes.
Kcr చేసిన పనికి ఉద్యోగులు అనుభవిస్తున్నారు
Nuv super
రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ లతో రాష్ట్రం అప్పుల్లో పడింది.పని చేసిన వాడికి ఇవ్వడానికి డబ్బులు లేవు వుచితాలకు అప్పులు చేసి మరీ ఇస్తున్నారు. ఎటు పోతుంది రాష్ట్రం? ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పుడు ఆలోచించాల్సింది MLC ఎన్నికల గురించి కాదు DA,PRC.... బకాయిల గురించి.. సాధించుకోవాలి.
ఈ పరిస్థితి రావడానికి కారణమే బి ఆర్ ఎస్ పార్టీ
ప్రస్తుతము గౌరవ హైకోర్టు, ఈడ న్యాయం జరుగక పోతే భారత అత్యున్నత మైన గౌరవ సుప్రీమ్ కోర్టులో పోరాడైనా మన హక్కులను సాధించుకోవాలి ! ఎవరూ ఆత్మహత్యలు చేసుకోకండి సోదరులారా !
From 2019 not given retirement benefits. At that time trs government was there
గత టీఆర్ఎస్ ప్రభుత్వము అవలంభించిన ఉచిత పథకాలతో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి విధ్వంసం అయ్యింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తలకు మించిన ఉచిత పథకాలతో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా తయారైంది.
తెలంగాణ మిత్రులారా పోరాడితే పోయేదేమీ లేదు అంతే కానీ, ఆత్మ హత్యలు ప్రత్యామ్నాయం కాదు. ఇలాంటివి చేసుకోవద్దు.
BRS party karanam
Supreme court should act on this
మీ పార్టీ పుణ్యమే జీతాలు 10 వ తారీఖు తర్వాతే వేశారు మళ్ళా ముచ్చట్లు 😂
అప్పులున్నాయని తినడం మానేస్తమా
తాత అప్పులు చేసి పోయినడని, తిడుతనే ఉంటామ,ఏదైనా company జీతగాళ్ళకు salaries ఇచ్చాకే మిగిలిన డబ్బులతో ఏమైనా company కి అవసరమాఐన పనులు గాని, company development కి డబ్బులు ఉపయోగిస్తారు. మoచి గవర్నమెంట్ ను ఎన్నుకోకుంటే 30 yrs పని చేసిన ఉద్యోగులకు ఈ పరిస్థితి రాదు. రాజకీయ నాయకులకు ఓట్లు కావాలి. అందుకే ఉచితలు ఇచ్చి ప్రజలను సోమరులను చేస్తున్నారు. గవర్నర్ పాలన పెట్టాలి. అప్పుడే పరిస్థితి కంట్రోల్ కి వస్తుంది.
Retirement age 99 years ki
penhandi appudu baaguntadi government ki burden
kaakundaa happy ga untadi central lo kooda ilaage cheste better ఆ లోపల death ఐతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు కారుణ్య నియామకాలు మళ్ళీ వాళ్ళకు 99 ఇయర్స్ ఏజ్ రిపీట్ చేయండి తరతరాలు వాళ్ళే బతుకుతారు😢😢
Yes, govt may give retirement benefits only after all pensioners die.
Already many have died. We are ready too.
For last four years we are due to get our dues.
ఏ గవర్నమెంట్ అయినా ఫ్రీ పథకం లా నూ తీసి వేయాలి లేదు అంటే ఇలాగే ఉంటాయి ఆర్ధిక సంచోభం వస్తుంది ఫ్రీ పథకం లా వలన న్యూ జాబ్ లు కూడా రావు వీరి ఓట్స్ కోసం ప్రజలను జీవితం తో ఆడుకుంటున్నారు
VUCHITALU FREE TAILALU Bandu chayaialu.
దొందూ దొందే but ఎప్పుడు ఈ గౌరణమెంట్ ఉచితలు ఇస్తుంది కానీ ప్రభుత్వ ఉద్దోగులకు పెన్షనర్ల్ కూ పీఆర్సీ బెన్ఫిట్స్ ఇచ్చేందుకు డబ్బుల్లేవు 😢
EL లు E KUBHER లో పడి సంవత్సరం దాటింది అయినా మోక్షం రాని బిల్లులు. వీటిపై గట్టిగా అడగలేని ఉధ్యోగ సంఘాలు
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గత 6 నెలలుగా జీతాలు లేవు
BRS left the entire financial status in shambles
Prc ఇవ్వాలని ఉద్యోగులు ధర్నాలు ఆందోళనలు చేయాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఏమి evvadu
DA arrears installment పుణ్యం BRS దీ వాడి కాలం పెండింగ్ బిల్స్ వీడు కూడా కంటిన్యూ చేస్తుండు
గత ప్రభుత్వమే ఈ దారి చూపింది.
అందరికీ ఉచేతలు ఇస్తూ పోతే ఇంకా ఇంకా ఏం ఉంది ఎవరికి ఏం రవ్వ అందరూ ఫ్రీ. గా డబ్బులు పంచుకుంటూ పోతే ఏళ్ల
గత పది ఏండ్లలో మీ పత్రికకు ఉద్యోగుల సమస్యలు గుర్తుకు రాలేదు. ఇప్పుడు గుర్తుకు వచ్చాయి. ఈ నష్టం జరుగుటకు గత పాలకులే కారణం
సర్వీస్ లో ఉన్న వారితో కూడా ఆటలు ఆడుతుంది
Voluntary Retirement chesi 55 years cheyali, Retirement benefits should be paid in three years.
ఉచితాలు కొందరికి పస్తులు వేరోకరికి
పరిపాలన చేతకాని దద్దమ్మ
ఉద్యోగులరా ఇదివరకు మీరు బి ఆర్ ఎస్ కు సపోర్ట్ చేశారు....అందుకు ఇపుడు అనుభవించాలి.....మీరు చేసుకున్న ఖర్మ మీరే అనుభవించాలి.....
ఇప్పుడూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసారు.ఉద్యోగుల సపోర్ట్ కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది
Free free everything free...😢😢😢😢poorest ever😢😢😢 quality of life sucks in everything 😢
ఉద్యోగసంఘాల నేతల పనితనం ఇదేనా......
53 nunchi kaadu 58 nundi
Electio commission Right to recall system introduce karo
Free ivvali avi politicians own money ivvali mana dabbulu tho vallu ichedi emiti
కెసిఆర్ గారు రిటైర్మెంట్ వయసును పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వదిలేశాడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ రిటైర్మెంట్ పెంచడం ఇంకా దారుణం నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక రాష్ట్రంలో ఎందరో కృంగి పోతుంటే సంవత్సరాలు కారణంగా పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం కోసం ఎదురుచూపులు చూసేవారికి రిటైర్మెంట్ అయ్యే వారి పరిస్థితి ఇలా ఉంది ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం శక్తికి మించిన భారంగా మారి ప్రభుత్వ పోషకాహారానికి గండి పడి అప్పుల కుప్పలు ప్రభుత్వం మునిగిపోతుంది ఈ ఉచిత బస్సు ఉచిత కరెంటు వీటికి అన్నిటికి బదులు నాణ్యమైన ఉచిత విద్య ఆరోగ్యం రాష్ట్రవ్యాప్తంగా ఇస్తే సరిపోయేది. ప్రజలకు ఉచిత లను అలవాటు చేసే ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉండి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోవడం వారి జీవిత చరమాంకానికి కృంగి పాటకు గురి కావడం చాలామంది పరిస్థితి ఇదే ఉంది
విరమణ వయస్సు పెంచితే వచ్చే ప్రభుత్వం చూసుకుంటుంది మళ్ళీ ఎలాగో కాంగ్రెస్ రాదు. ఆ సొమ్ము దోచుకునే ఆలోచన.
ఇప్పుడు పదవీ విరమణలు చేస్తే వాళ్ళకు సెటిల్మెంట్ చేయాలి వాళ్ళకి ఫించన్లు ఇవ్వాలి.
కొత్తవారిని ఎంపిక చేసి వారికి జీతాలివ్వాలి. ఇదంతా మనవల్ల కాని పని.
పెంచింది ఎవరు??
Supreme court will be held responsible if Govt. doesn't act. On part of public grievances
Idi ila konasagithe revanth govt. Out.. 😂
Employees taxes payment Atta property ne allude danam cheasinattu vuchatalu Ventana bundu chayali.
Revantha
దీని అంతటి కారణం టిఆర్ఎస్ పార్టీ
Uchitha patha kaaluivvakudadhu .
BRS party నాశనం చేసినారు
Andru dongle
P r c evvuvandi please
In the year 2022. I have been retired. Till now I did not receive the amount .I am cps employee
పార్టీలు అన్ని ముఖ్యంగా బి అర్ ఏస్ కలసి పరిష్కరించాలి, విరమణ వయస్సు పెంచడం పరిష్కారం .
E Kubair system yewaru petinaru .....S. Kumar .. ke shapam talgindi 4th class Employees Di wan .........poni 🤔
One emply retaied in the month august 24 . He is died in November 24 single paisa not received
Politicians ki salary 50000 matrame thisukovali vallaku appudu aa money tho retirement valla benifits ivvali
Udyogulanu chinna chuputho chusindi BRR party. Eppudu congress chestunnadi. Dondhu Dondhe.
Ts employee retirement age not increase
Mistake anedi BRS chesinda congress chesinda anedi pakkanapadesi... Panikimalina schemes teseste income peruguthadi adi vadilesi... Votes kosam addamina schemes petukuntu state ni nasanam chestunaru...
Enduku BRS nu pakkNPettali
@azharkhan6054 BRS enduku intha appulu chesindo telusukodaniki kadu kada congress gelichindi.... Thatha(grand father) appulu chesaru ani mana pillalaki em cheyakunda vundamu kada bro... Appula nunchi bayatapadataniki solution chudali kani.... entho kontha income source vuna vatiki kuda free free ante adi correct kadu ani na opinion... Iam not fan to BRS or congress Or any political party...
Trs nerpinchina pani edi malli siggulekunda news vesthunnaru
Thappu evarido T news ke baga thelusu
Waste congress public unhappy.
NGOS leaders emchesthunnaru,nidrapotthunnara,20 years back strike notice echevaru 5 DAlu mariyu PRC kuda pending unnayi munduku kadalandi Revanth reddy kuda care cheyyatamledu NGOS ni becareful revanth
EE paristiti ostadi ane kcr thatha 3 yrs pencharu malla ippudu neethulu veedu kuda penche alochana chestundochchu😂😂
Dongle
Raja Keya nakule otla kosme barthukunru
Meku charetra undadu rtd vallaku vallku vachedi evakunte bonda petutavu khabardar otlakosm unte nayakullura
Vellu avakasa vadulu
Congress ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి
మరి BRS
Loffer govt. Freegaa ika intikaa annamu, kuralu, mandir, pamputhadu, kaavochu....D A ku pisalu undavu veedlla abba somma panchipettadaaniki..,
Abba KCR sir ee paniki Karanam.
Kaneesam salary and pention form house lu kusoni ichhetodu kadha.siggundali.
Andhukey KCR sir ki shatagopem pettindru permanent ga form la undetatlu chesindru kadha.
Malla KCR vochhi 3 months ki okasari salary istara.
Chalu baboi
Paniki rani padakalu otla kosme valla astlu sampandankosme andru
E.KUBER NU THISEYALI TRESERY NUNDE SALARY AND PENDING BILLS VEYALI
Kaleshwaram Bhagiratha kakateeya rytu bandhu ela anni dubara chesi Telangana ni adukune paristiti tiskochadu kcr ane nichudu inka vadi Chanel paper donga matalu chepi e government ni badnam chestunadu
Kcr vevastha ni nasenam chesedu
1. Governor should dismiss the present government. Fresh elections be conducted.
2.retired staff should go to supreme court.
3.contempt of court should be filed.
4 NGOS should go on strike.
నువ్వే చెప్పాలి మరి దయ్యాలు వేదాలు చెప్పాయట తు తు
ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు పి. ఆర్. సీ ఇస్తే ఇక ప్రభుత్వాకజానా కాళీ జీతాలు ఒక్కొక్కరి ఉద్యోగుల జీతాలు 3 నుండి 6 లక్షల వరకు పెరిగి రాబోయేకాలంలో రాష్ట్ర ఆదాయం 30% కాగా జీతాలు, బత్యాలు, వారి సౌకర్యాలుతో కలిపి అదనంతో లక్షలతో పెరిగి ప్రభుత్వం నడపడమే అంధకారంలో పడుతుంది. యువత రోడ్డులో పడి చావాల్సిందేమారి.
వరులు చాలా వున్నవి 30 సం .రాలకి ఎప్పుడు ప్లోల్చలోకుంటే అభివ్రుద్ది ఉందా లేదా?
EKUBER. LO LANCHALU ADUGUTHUNARU