Beautiful sunset. Baby Owl also realized beautiful soul inside you and slept in your hands. This is what needed in this universe. Treating all beings with love & respect 🙏🙏🙏life ante edi kada❤
Beautiful Owl, owl vachindhi mi House ki , chala Blessing miku, malli malli vastune untundi chudandi mi daggiraki , miru chala prema ga chusaru, owl chala intiligent mi premani marchipodu
Lucky, Sarada, Ganga papam the heat must be very difficult for the precious ones ❤ my love for them during this summer. My cat Tinkie loves to watch them on screen, right now while I'm typing she's doing the same 😊 All the best for the renovation 😊
My heart filled with joy when i see Sarada Ganga snoopy lucky ,what a kind heart family, when you think about the Gudlagooba to free after rescue ❤God bless your family.
బిందు గారూ, ఎప్పటినుంచో చెప్దాము అనుకుంటున్నాను. మీరు మీ గోవుల కోసం ఇంకొంచెం protected shed కట్టండి. అంటే ఎక్కువ closed, with big windows with mosquito doors, fans తో అండి. మీరు forest దగ్గర అన్నారు కదా, ఇలా చేస్తే వాటికి ఎక్కువ protection ఉంటుంది అండి.
@cvideomathala అవునండీ నిజమే మీరన్నట్లుగా మా మొట్టమొదటి ప్రయారిటీ ఎప్పుడూ ఆవులే అండీ.😊తర్వాతే ఏదైనా. నేను ఉదయం ముందు లేవగానే హాల్ లోకి వెళ్లి ఏరోప్లేన్ మోడ్ లో ఉన్న ఫోన్ ను ఆన్ చేసి శారద గంగ ని కెమెరా లో చూసుకున్నాకే పని ప్రారంభిస్తాను. రోజు మొత్తం లో చాలా సార్లు వాటిని చూసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు ఆ షెడ్డు ఓపెన్గా ఉండేది అండీ.మొత్తం అన్నీ వైపులా ఒక గదిలా మూసేసి ఒక 6 నెలలు అవుతుంది. గాలి కోసం కొంచెం వదిలాము. ఆవులు సహజంగా క్లోజ్డ్ రూమ్స్ లో ఉండడానికి ఇష్టపడవు.వాటికి ధారాళంగా గాలి వెలుతురు ఉండాలి. అందుకే ఆ కొంచెం ఓపెన్ ఉంచాల్సి వచ్చింది అండీ. ఇక వాటి కోసం ఇప్పటికీ ఎన్ని సార్లు mosquito నెట్ లు కొన్నానో అండీ.ప్రతీ 2 మంత్స్ కి చింపేస్తాయి. మళ్ళీ కొని తెచ్చి పెడుతుంటాను. ఫ్యాన్ ఎప్పటి నుండో ఉంది. 3 ఫాన్స్ కాలిపోయాయి. మొన్ననే మళ్ళీ కొత్త ఫ్యాన్ తెచ్చి పెట్టాము. ఇక లక్ష్మి గారు అన్నట్లు వాటికి ప్రొటెక్టెడ్ మెష్ డోర్స్ పెట్టించుదాము అని 9 నెలల క్రిందట మొత్తం మెటీరియల్ అంతా తెప్పించి పెట్టాము. ua-cam.com/video/hYE49oNWAEs/v-deo.html చెప్తే నమ్మరు కానీ ఇప్పటికీ ఎంతమందిని అడిగామో అండీ వచ్చి ఆ పని చేసి వెళ్ళమని. ఎవరో ఒకరు వస్తారు. రేపు వచ్చి చేస్తాము అని చెప్పడం.మరుసటి రోజు ఫోన్ చేస్తే పొరబాటున కూడా ఎత్తరు. ఎత్తినా మాకు దావత్ ఉంది ఇవాళ రావడం కుదరదు అని చెప్తూ ఉంటారు. కొంతమందేమో అడ్వాన్స్ గా కొంత తీసుకుని మాయమవుతారు. అసల మా బాధ మాటల్లో చెప్పలేనిది అండీ.ఒక్క చిన్న పని జరిపించాలి అంటే ఒక యుద్ధం లా ఉంటుంది. ఇప్పుడు శారద గర్భంతో ఉంది.త్వరలో ఇంకో బుజ్జిది వచ్చేస్తుంది. ఇక ఆ షెడ్డు సరిపోక పోవచ్చు. అందుకే ఇంటి పక్కన కనీసం 4-5 ఆవులకు సరిపడా షెడ్డు వేయించాలి అని అనుకుంటున్నాము. ఎటూ అది వేయించాలి అనుకున్నాము కాబట్టి ఇక మళ్ళీ దీనిలో మార్పు చేసే ప్రయత్నం మానుకున్నాము అండీ.🤗🙏🙏 లక్ష్మి గారు కూడా వాటి మీద ప్రేమతోనే చెప్పారు కదా మళ్ళీ వారికి నేను అన్నీ ముందే చేసేశాను అని చెప్తే ఎదురు మాట్లాడినట్లుగా ఉంటుంది అని వారికి చెప్పలేదు అండీ. @cvideomathala కానీ మీరు నేను వాటికి ఎప్పటికప్పుడు చేసే ఏర్పాట్లు గమనిస్తున్నారు కాబట్టి మీకు తెలుసు అండీ. ఏదో వాటిని నేను పెంచుతున్నాను కాబట్టి నాకు మాత్రమే చెందుతాయి అని నేననుకోను. వాటి శ్రేయస్సు కోరే మీ అందరికీ కూడా అవి చెందుతాయి అనుకుంటాను.ధన్యవాదములు అండీ.
Congratulations..💐 బిందు గారూ మీ వీడియో #12 on trending లో ఉంది.. 👏👌ఏ హడావుడి హంగామా లేకుండా ప్రశాంతమైన 🏝️🌱🌳🏞️ నేచర్ చూపించే నేచురల్ vlog trending లోకి రావడం అందులో మీ వీడియో రావడం నేను చూడటం ఇదే మొదటిసారి చాలా సంతోషంగా ఉంది💖👏👌🌄 ఇలా నేచర్ మీద అందరికీ అవగాహన పెరగాలి..❤ అలాగే మీరు ఒకసారి నేచర్ గురించి చెప్పడం కోసమైనా ఒక్క ఇంటర్వ్యూ అయినా చేయాలి plz అండి..😌
నమస్తే అండీ 🤗🙏. ట్రెండింగ్ లో ఉంది అని మీరు, ఇంకొకరు చెప్తేనే తెలిసింది అండీ. వారు చెప్పినప్పుడు 14 లో ఉంది. ఒక్కోసారి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నా వీడియోస్ను నేను కావాలనే సింపుల్ thumbnails మరియు కావాలనే ఒకే రకం టైటిల్ పెడతాను. ఉండడానికి సోషల్ మీడియా లోనే ఉన్నా ఏదో మూలన ఒక అనామకురాలిగా ఉండడమే నాకు ఇష్టం,ప్రశాంతతనిస్తుంది.. సడన్ గా ఎక్కువ వ్యూస్ వచ్చేసి, ఎవరెవరో మన జీవితాన్ని అర్ధం చేసుకునే మానసిక పరిపక్వత లేని వారు ఇందులోకి వచ్చేస్తారేమో అని భయపడతాను. ఇక్కడ ఈ వీడియోస్ చూసేవారందరూ నేను దాదాపు ఒకేలా ఆలోచిస్తూ ఉంటాము అండీ.అందుకే నాకెప్పుడూ ఈ కొద్ది మందీ చాలు అనుకుంటూ ఉంటాను అండీ. నా వీడియోస్ ఎక్కువ వ్యూస్ లేకపోయినా చాలా సార్లు ట్రెండ్ లిస్ట్ లోకి వస్తాయి అప్పుడు నవొస్తుంది అండీ😅. ఇక ఇంటర్వ్యూ అంటారా! నన్ను ఇంటర్వ్యూ చేస్తామని అప్పుడప్పుడూ అడుగుతూనే ఉంటారు అండీ. నేను వారికి ఏమి చెప్పాలో కాదండి కాదని ఎలా చెప్పాలో తెలీక స్పందించకుండా ఉండిపోతాను.నాకు ఎందుకో ఇష్టం ఉండదు.ఇంటర్వ్యూ అనే పదానికి ఒక అర్ధం ఉంది. దానిని నేను గౌరవిస్తాను. నా గురించి చెప్పేంత గొప్ప విషయలేమి లేవు అండీ నా జీవితంలో. ఏదున్నా ఆల్రెడీ వీడియోస్ లో కనిపిస్తూనే ఉంటుంది. అదే నేను, నా నిజ జీవితం. ఇక ప్రత్యేకించి ఇంటర్వ్యూలు ఎందుకండీ🤗🙏
hi bindu hru nice to see u r videos ,what a pleasant atmosphere u create around u ,no matter where u are but u always be bindu,thats what I like abt u,though I don't comment every video,I admire u r hardworking and passion,one thing I want to tell u ,we r constructing new house in vijayawada ,it may take 1 yr to finish ,I want u to attend with family for my Gruhapravesam,1 yr mundhu invite chesthunanu,so I hope if everything favors at u r end u should attend,have a good day
What a beautiful place you guys are living in andi, it is just heaven! I have been watching your videos and I admire the way you worked hard to set everything up there. Nothing can beat living with nature.
Nenu amaina stress lo vunnappude mee video vastundhi andi..... video antha chusi comments chaduvuthandi.....anni comments kadhandooiii....meeru answer chesinavi.....anthe na mind fresh ayipothundhi😅
Bindu garu, thanks for making once again great video. May I know more details of our CCTV Setup? I am going to India from USA this summer, I want to install in my farm near Bhimavaram. Last time you provide me the details but unfortunately I lost those details. And also if possible provide more details(with pricing) about your projector, coldpress Juicer and small radio.
9:08 Screensaver ga pettukovachu andi. Ganga ki advance ga Puttinaroju Subhakanshalu- March 18th degiraki vachesthundhi. Appude 2 years complete aiepothunayie Ganga ki, monne ma farm lo putti me degiraki vellinattu ga undhi 😊
Suman garu avunandi. 🤗🙏mana Ganga bujji gadiki appude 2 years vachesayi. Kanee inka aa chinna pilla manastatvam Gaarabam poledu. Ippatikee allare😅. Meeku theluso ledo kanee meeru maaku ichina beautiful wonderful gifts andi Sarada Ganga lu. Thank you so much to your family andi. Andarini adiginatlu thelupagalaru.🤗🙏
@@BLikeBINDU Andharini adiginatlu chepthanu andi. Saradha Ganga ni intha baga choosukuntunandhuku meeku, Sachin gariki and Honey ki Chala Chala thanks andi. Lucky jagaratha andi, Saradha venta padithe adhi back leg tho oka kick kodithe Chala ibbandi avuthundhi lucky ki. Nenu monna weekend farm ki vellanu, vipareetham aiena yenda, ekkada needa unte akkadiki velli rest teesukunayie aavulu anni. Shed already pedha vepa chettu kindha untundhi but degira lo vere chetlu kooda pettali shade Kosam anipinchindhi. Temperatures are only going to go up unless we do something significantly different.
Hello bindu garu meeru resu gurramlo heroine la happy ga vunna maaku kanapadedhi kaadhu me lucky vachaka naku me happiness kotochinattu kanapaduthundhi chala bagundhi
Super Bindu🎉 owl ni meeru chala premaga chusaru mee lucky laga ma daggara cookie di same breed alage untundi thank you i never miss your videos they are so cool and refreshing
Animals specially dogs entha great andi ... Same maa dog kuda isl ne chesindi okkasari chuste naga pamu ala snake nee akkadaki akkada yekkadiki kadala nivvakunda apindi snake ni apputundi mellaga madagare ki vachi arustundi maa dog peru snopy i expected snake in that scene but suprisingly it was owl stuck ... You are trending bindu garu happy to see andi ...
శారదా గంగ లను మన దగ్గరకు పంపేటప్పుడు వారి యజమానులు పత్తి మందారం కూడా ఇచ్చి పంపారు అండీ. నిర్లక్ష్యం వల్ల మొక్క చనిపోయింది.ఎన్ని చోట్ల వెతికానో అండీ దాని కోసం ఆన్లైన్ లో కూడా దొరకలేదు.😊
బిందు గారు hai ❤ no word's మీరు మీ life ni మీకు నచ్చే పద్దతిలో జీవిస్తున్నారు అందుకే ఈ సింబల్❤
Memu aa shopping chesam, memu akkada gentham,. Memu utthama UA-camr award teskunnam anna videos tho visugu vachesi, bore kottesi iinni rojulu youtube open cheyyaledu.. Kani life ante prakrithi ni premisthu, muga jeevalani chanti bidda lla palana chesthu, makkuda chupisthunnaru Bindu meru.. Nijamga idi kada life ante.👍🏻 Vammo aa baby owl ki kuda telsipoinattundi mee chethulu safe place ani.. Anduke bujjidi nidra kuda poindi.. Gudlaguba Lakshmi devi vaahanam antaru, chala lucky antaru.. Mimmalni bless cheyyadaniki aavide tana dutha ni pampinchi untaru Bindu.. 🤭🥰.. Yendukante meru chese goseva gani, lucky gadni chese pamparing gani yevariki matram nachav.. 🥰🥰.. Really Your videos making us pleasant nd therapeutic Bindu.. 👍🏻👍🏻👍🏻
Owls play very important role in nature, especially in farming.
Beautiful sunset. Baby Owl also realized beautiful soul inside you and slept in your hands. This is what needed in this universe. Treating all beings with love & respect 🙏🙏🙏life ante edi kada❤
God bless you. This is called real beauty..❤
🤗🙏🙏
బిందు గారు కోల్డ్ ప్రెస్ జూసర్ గురించి ఒక వీడియో చేయండి..మీరు తీసుకున్నది ఏమి కంపెనీ
మీ వీడియో లో కచ్చితంగ నాచేది సూర్యోదయం మరియు సూర్యస్తమయం
ఇన్కా శారదా గంగా
And akkadunna location😊
Beautiful Owl, owl vachindhi mi House ki , chala Blessing miku, malli malli vastune untundi chudandi mi daggiraki , miru chala prema ga chusaru, owl chala intiligent mi premani marchipodu
Really calm and peaceful videos you are doing amazing and living my dream life
Lucky, Sarada, Ganga papam the heat must be very difficult for the precious ones ❤ my love for them during this summer. My cat Tinkie loves to watch them on screen, right now while I'm typing she's doing the same 😊
All the best for the renovation 😊
Akka mee videos chusthunte Chala prasanthanga anpisthundi
How beautiful, podustundi ani bayam veyaleda…. So soothing andi me videos 🙏🙏🙏
My heart filled with joy when i see Sarada Ganga snoopy lucky ,what a kind heart family, when you think about the Gudlagooba to free after rescue ❤God bless your family.
Video chesi brathikincharu.. Ur videos are always mind relaxing madam..
Thank you so much ❤❤❤
థాంక్యూ సో మచ్ అండీ 😊🙏
Hi bindu garu...I can't stop my smile on my face till end of ur video.feel so... refreshing nd cherish myself .keep up ur good experiences 👍👍
గుడ్లగూబను అంతసేపు పట్టుకొని ఉన్నారు మీకు చాలా ధైర్యం ఉంది మేడం . 👏👏👏👏
Bindu u r very kind towards animals n birds
Kind Kind hearted person u r
u r a very pure soul❤❤❤❤❤❤we mean it
🤗🤗🙏🙏
Bindu mee life style ante chala estam
🤗🙏
Beautiful blessed life
Stay blessed
You are a divine soul with pure divine 💕
Owl Lakshmi Devi vahanam antaru, Lakshmi Devi will bless all of us
From
Bangalore
Suresh
Nice video. God bless you and your family , Bindu
బిందు గారూ, ఎప్పటినుంచో చెప్దాము అనుకుంటున్నాను.
మీరు మీ గోవుల కోసం ఇంకొంచెం protected shed కట్టండి.
అంటే ఎక్కువ closed, with big windows with mosquito doors, fans తో అండి.
మీరు forest దగ్గర అన్నారు కదా,
ఇలా చేస్తే వాటికి ఎక్కువ protection ఉంటుంది అండి.
Madam my feeling is that Bindu garu & family are doing the best when compared to others, we should also understand their budget constraints
@cvideomathala అవునండీ నిజమే మీరన్నట్లుగా మా మొట్టమొదటి ప్రయారిటీ ఎప్పుడూ ఆవులే అండీ.😊తర్వాతే ఏదైనా. నేను ఉదయం ముందు లేవగానే హాల్ లోకి వెళ్లి ఏరోప్లేన్ మోడ్ లో ఉన్న ఫోన్ ను ఆన్ చేసి శారద గంగ ని కెమెరా లో చూసుకున్నాకే పని ప్రారంభిస్తాను. రోజు మొత్తం లో చాలా సార్లు వాటిని చూసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు ఆ షెడ్డు ఓపెన్గా ఉండేది అండీ.మొత్తం అన్నీ వైపులా ఒక గదిలా మూసేసి ఒక 6 నెలలు అవుతుంది. గాలి కోసం కొంచెం వదిలాము. ఆవులు సహజంగా క్లోజ్డ్ రూమ్స్ లో ఉండడానికి ఇష్టపడవు.వాటికి ధారాళంగా గాలి వెలుతురు ఉండాలి. అందుకే ఆ కొంచెం ఓపెన్ ఉంచాల్సి వచ్చింది అండీ. ఇక వాటి కోసం ఇప్పటికీ ఎన్ని సార్లు mosquito నెట్ లు కొన్నానో అండీ.ప్రతీ 2 మంత్స్ కి చింపేస్తాయి. మళ్ళీ కొని తెచ్చి పెడుతుంటాను. ఫ్యాన్ ఎప్పటి నుండో ఉంది. 3 ఫాన్స్ కాలిపోయాయి. మొన్ననే మళ్ళీ కొత్త ఫ్యాన్ తెచ్చి పెట్టాము. ఇక లక్ష్మి గారు అన్నట్లు వాటికి ప్రొటెక్టెడ్ మెష్ డోర్స్ పెట్టించుదాము అని 9 నెలల క్రిందట మొత్తం మెటీరియల్ అంతా తెప్పించి పెట్టాము. ua-cam.com/video/hYE49oNWAEs/v-deo.html చెప్తే నమ్మరు కానీ ఇప్పటికీ ఎంతమందిని అడిగామో అండీ వచ్చి ఆ పని చేసి వెళ్ళమని. ఎవరో ఒకరు వస్తారు. రేపు వచ్చి చేస్తాము అని చెప్పడం.మరుసటి రోజు ఫోన్ చేస్తే పొరబాటున కూడా ఎత్తరు. ఎత్తినా మాకు దావత్ ఉంది ఇవాళ రావడం కుదరదు అని చెప్తూ ఉంటారు. కొంతమందేమో అడ్వాన్స్ గా కొంత తీసుకుని మాయమవుతారు. అసల మా బాధ మాటల్లో చెప్పలేనిది అండీ.ఒక్క చిన్న పని జరిపించాలి అంటే ఒక యుద్ధం లా ఉంటుంది. ఇప్పుడు శారద గర్భంతో ఉంది.త్వరలో ఇంకో బుజ్జిది వచ్చేస్తుంది. ఇక ఆ షెడ్డు సరిపోక పోవచ్చు. అందుకే ఇంటి పక్కన కనీసం 4-5 ఆవులకు సరిపడా షెడ్డు వేయించాలి అని అనుకుంటున్నాము. ఎటూ అది వేయించాలి అనుకున్నాము కాబట్టి ఇక మళ్ళీ దీనిలో మార్పు చేసే ప్రయత్నం మానుకున్నాము అండీ.🤗🙏🙏 లక్ష్మి గారు కూడా వాటి మీద ప్రేమతోనే చెప్పారు కదా మళ్ళీ వారికి నేను అన్నీ ముందే చేసేశాను అని చెప్తే ఎదురు మాట్లాడినట్లుగా ఉంటుంది అని వారికి చెప్పలేదు అండీ. @cvideomathala కానీ మీరు నేను వాటికి ఎప్పటికప్పుడు చేసే ఏర్పాట్లు గమనిస్తున్నారు కాబట్టి మీకు తెలుసు అండీ. ఏదో వాటిని నేను పెంచుతున్నాను కాబట్టి నాకు మాత్రమే చెందుతాయి అని నేననుకోను. వాటి శ్రేయస్సు కోరే మీ అందరికీ కూడా అవి చెందుతాయి అనుకుంటాను.ధన్యవాదములు అండీ.
Video వచ్చేసింది 😊
I will not miss your videos Bindu garu.
Wow animals are always adorable 😍
Ammalu, Happy.Meeru Baagundali. Manobheesta pala siddhirasthu.
🤗🤗😍🙏🙏Thank you so much andi for your blessings..
mee vedios chusthunte okosari ma amma vodilo unna feel,marosari medtation lo unna feel kalukuthuntudi.
అమ్మ ఒడితో పోల్చరా! చాలా చాలా థాంక్స్ అండీ. సంతోషంగా అనిపించింది.🤗🙏
Bindu you are so blessed
In every move of your shows love 💕 very soothing videos🥰
నమస్తే బిందు గారు 🙏 💐♥️
Congratulations..💐 బిందు గారూ మీ వీడియో #12 on trending లో ఉంది.. 👏👌ఏ హడావుడి హంగామా లేకుండా ప్రశాంతమైన 🏝️🌱🌳🏞️ నేచర్ చూపించే నేచురల్ vlog trending లోకి రావడం అందులో మీ వీడియో రావడం నేను చూడటం ఇదే మొదటిసారి చాలా సంతోషంగా ఉంది💖👏👌🌄 ఇలా నేచర్ మీద అందరికీ అవగాహన పెరగాలి..❤ అలాగే మీరు ఒకసారి నేచర్ గురించి చెప్పడం కోసమైనా ఒక్క ఇంటర్వ్యూ అయినా చేయాలి plz అండి..😌
నమస్తే అండీ 🤗🙏. ట్రెండింగ్ లో ఉంది అని మీరు, ఇంకొకరు చెప్తేనే తెలిసింది అండీ. వారు చెప్పినప్పుడు 14 లో ఉంది. ఒక్కోసారి నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నా వీడియోస్ను నేను కావాలనే సింపుల్ thumbnails మరియు కావాలనే ఒకే రకం టైటిల్ పెడతాను. ఉండడానికి సోషల్ మీడియా లోనే ఉన్నా ఏదో మూలన ఒక అనామకురాలిగా ఉండడమే నాకు ఇష్టం,ప్రశాంతతనిస్తుంది.. సడన్ గా ఎక్కువ వ్యూస్ వచ్చేసి, ఎవరెవరో మన జీవితాన్ని అర్ధం చేసుకునే మానసిక పరిపక్వత లేని వారు ఇందులోకి వచ్చేస్తారేమో అని భయపడతాను. ఇక్కడ ఈ వీడియోస్ చూసేవారందరూ నేను దాదాపు ఒకేలా ఆలోచిస్తూ ఉంటాము అండీ.అందుకే నాకెప్పుడూ ఈ కొద్ది మందీ చాలు అనుకుంటూ ఉంటాను అండీ. నా వీడియోస్ ఎక్కువ వ్యూస్ లేకపోయినా చాలా సార్లు ట్రెండ్ లిస్ట్ లోకి వస్తాయి అప్పుడు నవొస్తుంది అండీ😅. ఇక ఇంటర్వ్యూ అంటారా! నన్ను ఇంటర్వ్యూ చేస్తామని అప్పుడప్పుడూ అడుగుతూనే ఉంటారు అండీ. నేను వారికి ఏమి చెప్పాలో కాదండి కాదని ఎలా చెప్పాలో తెలీక స్పందించకుండా ఉండిపోతాను.నాకు ఎందుకో ఇష్టం ఉండదు.ఇంటర్వ్యూ అనే పదానికి ఒక అర్ధం ఉంది. దానిని నేను గౌరవిస్తాను. నా గురించి చెప్పేంత గొప్ప విషయలేమి లేవు అండీ నా జీవితంలో. ఏదున్నా ఆల్రెడీ వీడియోస్ లో కనిపిస్తూనే ఉంటుంది. అదే నేను, నా నిజ జీవితం. ఇక ప్రత్యేకించి ఇంటర్వ్యూలు ఎందుకండీ🤗🙏
@@BLikeBINDU సో స్వీట్ బిందు గారు..😍మీ బాట మాట రెండూ ఆచరణీయమైనవి బిందుగారు..🙏🌱🏝️🌳🌄💖
Kind hearted woman
Fm Radio చాలా బాగుంది Madam.
Tv లో అన్నయ్య చిరంజీవి .
రాక్షసుడు మూవీ ...😍😍😍😍
Sory అది టీవీ అనుకున్న ప్రొజెక్టర్ ...👌
Mahalakshmi vahanam me Pani super andi
my life is in most disappointing status now bindu garu...ur videos making me feel good and hoping for better tomorrow..... thank you so much.
maaku డిసెంబర్, january, feb were the worst and totally disappointing 3 months andi. nenu feb month motham almost depressed gaa unnanu..konni problems and adey time lo health baagopovadam anukunnavi assalu jaragakapovadam ilaa. but konchem kudaa badhapadaledu. depress ayyanu kanee reasons avi kaavu...just depression anthe.totally blank(sunyam). but nenu daanini kudaa happy gane accept chesanu.. jwaram vasthe taggevaraku wait chestamu..idee anthe.. and now i'm back and totally fit and fine😊. ready to take/face any challenges. asalu life lo disappointments lekapothe manam useless gaa tayaravutaamu andi.. ave manalni inka inka paiki edigela chestayi..nenayithe mamulugaa unnappudu antha husharuga undanu kanee edaina disappointment tarvata matram naaloni sarva saktulu bayataku vastayi. enduko inka pattudalaga undali anipistundi.naaku naa husband ki elaa alavatu ayipoyindi ante enti inka emi solve chesukovadaniki problems levu annatluga anukuni okkosari navvukuntamu..anthaga problems maaku alavatu ayipoyindi andi.. monna evaro mana chetlanne tagalabettaru. oka ganta gattiga badha paddamu iddaramu..mallee velli jagrathga ade place ni gamanisthe.. fence motham tagala badadam valla clear vision vachindi.. appatidaaka mulla kampalu undadam valla asala fence lo entha place undhi anedi marchipoyamu.. appudu chusthe oh intha place undaa.. anukunnamu... inka chuttu wall construct cheyali anna thought first-time vachindi. estimation veyisthe 10L avutundi annaru.. prastutam antha budget ledu.. immediate gaa wall kattalekapoyinaa, kattalanna thought ee maaku utsahanni ichindi andi.. ika maku thelikundane memu aaa disaga lo work chesestu untamu. idantha meeku enduku cheppanu ante... mimmalni meeru thappa inkevaru(disappointment kuda) hurt cheyadaniki veelledu anthe. 🤗😍🙏.
Super ga chepparu...
పాప నీ చుసి చాలా రోజులు అయింది అండి 😍 ఈరోజు చుస 😊
hi bindu hru nice to see u r videos ,what a pleasant atmosphere u create around u ,no matter where u are but u always be bindu,thats what I like abt u,though I don't comment every video,I admire u r hardworking and passion,one thing I want to tell u ,we r constructing new house in vijayawada ,it may take 1 yr to finish ,I want u to attend with family for my Gruhapravesam,1 yr mundhu invite chesthunanu,so I hope if everything favors at u r end u should attend,have a good day
Okka sec kuda atu itu thala thippakunda chusthamu andi mee video❤
Arganic jagare powder link peddadi bindu garu. Luukey ❤
Nice bindu garu❤
What a beautiful place you guys are living in andi, it is just heaven!
I have been watching your videos and I admire the way you worked hard to set everything up there. Nothing can beat living with nature.
Video ending most beautiful ❤
Lovely video bindugaaru ❤
Nenu amaina stress lo vunnappude mee video vastundhi andi..... video antha chusi comments chaduvuthandi.....anni comments kadhandooiii....meeru answer chesinavi.....anthe na mind fresh ayipothundhi😅
Owl Lakshmidevi vahanam adi vachindante sri maha lakshmi vachhe suchanalu unnayanamata
Me vedeo apudu vastunda ani aduru chustunanu
🤗🙏
@@BLikeBINDUMere baga thellaga avuthunnatu yam vadathunnaro chepthara....
Bindhu garu miru use chesedi packet milk a kada
Miku epudu b12 deficient avalaeda intavaraku
Meeku isha foundation nundi invitation raledha bindhu gaaru. Isha videos lo chala channels vallu kanipincharu meeru kanipinchaledhu.💐🤗
Bindu garu, thanks for making once again great video. May I know more details of our CCTV Setup? I am going to India from USA this summer, I want to install in my farm near Bhimavaram. Last time you provide me the details but unfortunately I lost those details. And also if possible provide more details(with pricing) about your projector, coldpress Juicer and small radio.
feeling very happy bindu when we watching your lovely videos ☺️🫰🤝
Thank you so much 😊 andi🤗🙏
మనసుకి సంతోషాన్ని ఇచ్చే video.
Love nizamabad ❤
సౌదీ అరేబియా నుండి.❤
Thanks అక్క.❤
థాంక్యూ సో మచ్ మా. ధన్యవాదములు 🤗❤
9:08 Screensaver ga pettukovachu andi.
Ganga ki advance ga Puttinaroju Subhakanshalu- March 18th degiraki vachesthundhi. Appude 2 years complete aiepothunayie Ganga ki, monne ma farm lo putti me degiraki vellinattu ga undhi 😊
Suman garu avunandi. 🤗🙏mana Ganga bujji gadiki appude 2 years vachesayi. Kanee inka aa chinna pilla manastatvam Gaarabam poledu. Ippatikee allare😅. Meeku theluso ledo kanee meeru maaku ichina beautiful wonderful gifts andi Sarada Ganga lu. Thank you so much to your family andi. Andarini adiginatlu thelupagalaru.🤗🙏
@@BLikeBINDU Andharini adiginatlu chepthanu andi.
Saradha Ganga ni intha baga choosukuntunandhuku meeku, Sachin gariki and Honey ki Chala Chala thanks andi.
Lucky jagaratha andi, Saradha venta padithe adhi back leg tho oka kick kodithe Chala ibbandi avuthundhi lucky ki.
Nenu monna weekend farm ki vellanu, vipareetham aiena yenda, ekkada needa unte akkadiki velli rest teesukunayie aavulu anni. Shed already pedha vepa chettu kindha untundhi but degira lo vere chetlu kooda pettali shade Kosam anipinchindhi. Temperatures are only going to go up unless we do something significantly different.
Hello bindu garu meeru resu gurramlo heroine la happy ga vunna maaku kanapadedhi kaadhu me lucky vachaka naku me happiness kotochinattu kanapaduthundhi chala bagundhi
😅😅😅avunaa andi nijamga nenu lucky gadu vachaka navvutu kanabadutunnana? vaadi panulu alaa untunnayi.. eppudu allare
Haii bindhu gaaru bagunnara mee prathi vedio sun rise tho start ayyi sun set tho complete avuthundhi andi🎉
Super Bindu🎉 owl ni meeru chala premaga chusaru mee lucky laga ma daggara cookie di same breed alage untundi thank you i never miss your videos they are so cool and refreshing
Camp stove dorukutundi. Amazon lo try cheyandi
Portable Stove
ua-cam.com/video/2_NpKyRESEk/v-deo.html. Idhi chudandi epudo 6 years back theesukunnanu andi.. review video kudaa chesanu andi🤗😊. Avi gas cylinders urike ayipotayi. Edho light cooking ki okay kanee rojuvari vantalaki suit kavu andi.
Mee dosa pan ekkada purchase chesaru. Link pettandi mam
Me videos kosam aduruchustanu,manasuki ado taliyani anubuthi😊 god bless you bindhu
Medam laundry basket which is best one please reply
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏
Hiiii akka Ela vunnaru ninnu chusi chaala chaala happy vesindi tears vachesay akka miss u alot u r my best ❤❤
i have been asking you for your coffee recipe andi.. with the brand names, pls share
Animals specially dogs entha great andi ... Same maa dog kuda isl ne chesindi okkasari chuste naga pamu ala snake nee akkadaki akkada yekkadiki kadala nivvakunda apindi snake ni apputundi mellaga madagare ki vachi arustundi maa dog peru snopy i expected snake in that scene but suprisingly it was owl stuck ... You are trending bindu garu happy to see andi ...
మీ ఆవులు సమ్మర్ లో కొంచెం సేద తీరడానికి ఒక చిన్న నీటి కుంట ని ఏర్పాటు చేయండి బాగుంటుంది
avulu buradalo kani water lo vatiki sahajanga sedatiradaniki alavatu undadu. kani barrelu edkkada paditey akkada porladutavi😂
Namastey andi🤗🙏. Inthakumundu oka manchi neeti kunta undedi andi. Meme danni pudchesamu. Eppudaina atavee pranthaniki daggaraga mana bhumi unnappudu daaniki sarayina rakshana lenappudu neeti kuntalu udakapovadam manchidi andi. Neeru unna daggraku vanya pranulu chala teligga akarshitamavutayi. Kappalu pamulu nemallu, jinkalu, konda meka/ gorrelu, adavi kukkalu pululu kothulu ivi vachestayi. Vaati valla mana govulaki pramdam kalagavachu. Alage mana manushula valla vaatiki kudaa ibbandi kalagochu andi. Oka jinka naaku poeabatuna kanipisthe nenu mudhu chestanu. Verevarikaina kanipisthene vaatiki ibbandi avvochu. Hope you understand andi.
Can you please provide the link of projector?
Me lucky ki 🥕🥕🥕 petara eppudu ina chala estam ga tintadi try chyandi
Roju poddunna nenu juice chesetappudu vaadiki istunnanu andi. Chakkaga mudhuga kallatho pattukuni tindadu. Tomato mukkalu kudaa tintunnadu andi. Inthakumundu alavatu ledu. Nene maa daggaraku vachaka alavatu chestunnanu melliga andi😊
Podcast videos cheyandi
Green cloth buying link pls🎉🎉🎉🎉🎉😊😊😊😊❤❤
Very pleasant video Bindu❤
Gudla gubha kuda mee chethullo yentha mudduga vundoo.
చల్లని తల్లి ఒడిలో సేద తీరింది,ఆ గుడ్లగూబ.
Nice bindu
Mee transistor baagundi.ekkada konnaru chepthaaraa?
Sis ur fabulous
Hi Bindu garu
Radio chala bagundhi ekkada Konnaro cheppandi
Hi akka.. Juicer gurinchi oka video chey akka
సరే మా తప్పకుండా చేస్తాను
Née video’s super
Hi Bindu, Lucky gaadu very lucky ayyadu andi mee tho paatu nature ni enjoy chestunnadu ❤❤
Hi,akka I'm big fan of you mimmalni kalavalani yenno rojulu nundi wait chesthunnanu
ಹಾಯ್ ಬಿಂದುಗಾರು ಹಾಯ್ ಲಕ್ಕಿ 👌👌💕💕💕
Sister mi 5 layer farming chupinchara
Animals ki chala veram gaa thelicipotai Bindu, humans ealanti vaaru anedi, owl ki thelici pooindi meeru manchivarani, anduke chala comfortable gaa feel ayindi mee dagaraa
బిందు గారు మీరు fm radio ఎక్కడ తీసుకున్నారు.. మాకు కావాలి. చెప్పండి
👌👌😊
Second comment lucky kosam gudla guba pilla cute good work lucky super
Namaste bindu garu meru black rice use chestaru kada meru yekkada teesukuntaro cheptara..memu black rice start chyali anukuntunnam
ముక్కు తాడు తీసేయాలని నా మనవి
*పాపం* బిందు తల్లి
Plz bindhu cold press juicer full video patandi
Sister law of attraction gurinchi oka vedio cheyyara pls
సరే నా వీడియో లో కాకపోయినా ఏదో ఒక podcast లో నాకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నిస్తాను 🤗😍
Loveu medam❤❤❤❤
Bindhu garu can u plz send me ur house plan.which is super
Hi bindu,can u plz share your dosa Tawa details,from where did u get that soap stone cookware
Akka mi video s baguntai
Hai AKKA I'm all so waiting ur video akka
Hi.. Bindu garu
My first comment 😊
Hi Bindu garu..
Me FM radio bagundi. Adi a company? Radio meda 2 blue lights vunnai. Avi enti?
👌
Meku dorikithe.. colour changing hibiscus (Patti mandaram)mokka pettandi garden lo.. chala bavundtundi
శారదా గంగ లను మన దగ్గరకు పంపేటప్పుడు వారి యజమానులు పత్తి మందారం కూడా ఇచ్చి పంపారు అండీ. నిర్లక్ష్యం వల్ల మొక్క చనిపోయింది.ఎన్ని చోట్ల వెతికానో అండీ దాని కోసం ఆన్లైన్ లో కూడా దొరకలేదు.😊
@@BLikeBINDU reply echinanduku thanks Bindu garu..
Amazon lo undi Bindu garu.. chek cheyandi
Hi Bindu garu Ela unaru please me dosa pan link share cheyara please
Mi lifestyle nice
Bindu Garu, what do u do with left over fibre from vegetable juice, I feel guilty to throw them.
Hi akka video kosam waiting ✋️