🎉దేశ భాష లందు తెలుగు లెస్స అన్న నానుడి నిజముకడ,పౌరాణిక పద్యములు మీ నోటినుండి గంగ ప్రవాహము వలె జలువారు మీ మధుర గానము manashul ఆనంద తీరాలలో thanmayulacheshe మీ గణకౌషలతకు శాటి రారెవ్వరు ప్రవీణ్ God Bless you 🎉👍
మీ గమకాలు చాలా బాగుంటాయి ప్రవీణ్ గారు...చాలా మంది సింగర్స్ పాటలతో పేరు సంపాదించుకోవాలి అనుకుంటారు...కానీ మీరు పౌరానికానకి ఎంతో ప్రాధాన్యత నిచ్చారు...చాలా సంతోషం
ఇప్పటి తరం ఎందరో నేపధ్య గీతాలతో రానిస్తున్నప్పటికీ,,ఇలా పధ్యాలాపన చేయడం రాదు.మీ పధ్యాలాపనతో నేను చిన్నప్పుడు చూసిన నాటకాలను గుర్తుచేసారు ప్రవీణ్ గారు.చాలా బాగా పాడారు.అద్భుతః..వీడియో చాలా బాగుంది.
Nenu enno rojula nundi edhuru chusthunnanu Ela manchi clear ga clarity ga hd lo evarina padyalu padithe bagundu ani and then finnally u did bro thank you❤️
పాత తరం మనుషులతో పాటూ ఈ కళ కూడా అంతరించిపోతున్నదని బాధ పడ్డాను గానీ మీ పద్యాలు వింటుంటే రాబోయే పదితరాలు కూడా వినేంత హాయిగా ఉన్నాయి.. ఘంటసాల గారి భగవథ్గీత మాదిరిగా భావం కూడా చెబితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం..
great,voice is so suitable that you have all voices of all yesteryear's legends together.this is your prime age and highly in demand,if you happen to make album of padyalu from all(I.e.Satyaharichandra,kuruxetram Ramanjeneyayuddam or/and from any other which forms RANGASTHALA style),then people will become crazy to buy/have that.provide your contact in description so that your fans of intellectuals can converse with you.generally the age group of your fans is above 50 who have immense interest in listening Rangastala Padyalu
తెలుగువారికే సొంతమైన పద్యాన్ని వాడ వాడలా మరలా వినేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రవీణ్ కు ధన్యవాదాలు.
కొత్త తరానికి పరచయం చేయడం చాలా సంతోషం.
💐💐💐💐
హృదయాన్ని కలచివేసే సాహిత్యం, ఒడలు గగుర్పొడిచేటట్లుపాడిన మన ప్రవీణ్ కు శుభం.
మన తెలుగు పద్యాలు తర్వాత తరం వారికి చేరాలని నువ్వు చేసే ప్రయత్ననికీ అభినందనలు బ్రదర్...💐
ప్రవీణ్ గారు, మిమ్మల్ని సత్యహరిశ్చంద్రుడు గా రంగస్థలం పైన చూడాలని వుంది. సూపర్.
ఆ భాగ్యం కల్పించడం
మీ పద్యాలు వింటుంటే మనసు పులకరించి పోతుంది ప్రవీణ్ గారు. ఈ తరానికి మరో బాలు గారు మీరు. 👍
🎉దేశ భాష లందు తెలుగు లెస్స అన్న నానుడి నిజముకడ,పౌరాణిక పద్యములు మీ నోటినుండి గంగ ప్రవాహము వలె జలువారు మీ మధుర గానము manashul ఆనంద తీరాలలో thanmayulacheshe మీ గణకౌషలతకు శాటి రారెవ్వరు ప్రవీణ్ God Bless you 🎉👍
పద ఉచ్ఛారణ చాలా చక్కగ ఉంది సోదరా. నీగాత్రం అద్భుతంగా ఉంది. సంగీతం అమోఘముగా ఉంది. 🙏🙏🙏
మీ గమకాలు చాలా బాగుంటాయి ప్రవీణ్ గారు...చాలా మంది సింగర్స్ పాటలతో పేరు సంపాదించుకోవాలి అనుకుంటారు...కానీ మీరు పౌరానికానకి ఎంతో ప్రాధాన్యత నిచ్చారు...చాలా సంతోషం
Breather మీరు చాలా బాగా పాడుతున్నారు మీ voice అమోఘం అపూర్వం అద్బుతం సోదరా మీరు ఇంకా చాల songs పాడాలని మా కోరిక,👍👍👍👍👏👏👏👏👏👏👏👏
సీ| ఏనాడు నడచినా, నీ యెడారులలోన
సలలితారామ సీమలనె కాని,
ఏనాడు తలసూసి, తీ ప్రచండపుటెండ
కలఘుమాణిక్యకాంతులకె కాని,
ఏనాడు చవిచూచి, తీ కందమూలముల్
సరసరాజాన్న భోజనమె గాని
యేనాడు చెవిజేర్చి, తీ కౄరమృగరుతుల్
లీలాశుకాలాప పాళి గాని
కటకటా! యెన్నడెఱిగితుత్కట దినేశ
ఖర కిరణ జాల తప్తకర్కశ శిలాద్రి
కటక గమన శ్రమోధ్బూత చటుల చింత
నను వరించిట జేసి యీనాడెకాని.
Nice collection
Super super super
నీ ఎడారులలోనా ను సరిచేయండి.
ఈ ఎడారులలోనా అని.. 🎉🎉
@@venkatreddy-ie1fz
నడచినావు+ ఈ = నడచినావీ అవుతుంది. వీ అనాలి నీ కాదు.
ఇప్పటి తరం ఎందరో నేపధ్య గీతాలతో రానిస్తున్నప్పటికీ,,ఇలా పధ్యాలాపన చేయడం రాదు.మీ పధ్యాలాపనతో నేను చిన్నప్పుడు చూసిన నాటకాలను గుర్తుచేసారు ప్రవీణ్ గారు.చాలా బాగా పాడారు.అద్భుతః..వీడియో చాలా బాగుంది.
God bless u praveen nice singing పంపకం బాగుంది
Excellent 👌 praveengaru antharinchi potunna powranika padyalaku geevam postunnaru
Excellent, anni పౌరాణిక పద్యాలకు లిరిక్స్, రాగా ఆలాపన తయారు చేయండి.
Nuvvu ye padyam padina chala adbuthamga vuntadhi anna...Gana gandarvudi chethane...prashamsala jallu kuripinchukunnavante...Me gana. Maduryam ento arthamouthundi...Miru padina thiramai padyam naku chalaaa chalaa istam
Praveen Kumar garu, no contemporary telugu singer can sing padyalu like you. Excellent rendition.
పదే పదేవింటున్న పద్యాలు ఇవి. ప్రవీణ్ కుమార్ గారూ మీకు అభినందనలు 👍
Praveen kumar chala baga padavu... best wishes for you...
bhayya super....na chinnappudu ma nanna paadithe vinnanu but after inni years ee generation lo meeru....tnq👍
Antharistunnayemooo anukunna mana telugu kalalaku praanam postunnaru meaku thanks baaga paadaaru
పాడుతా తీయగా లో మీరు పాల్గొనడం వలన పద ఉచ్చారణ స్పష్టంగా ఉంది అని నా అభిప్రాయం. చాలా బాగా పాడారు.
Superb voice మిత్రమా. I am big fan of your voice
Super padyam praveen anna....Iam big fan of you....
Excellent Praveen garu... Nice
అద్భుతమైన స్వరము, దేవుడు నిన్ను దీవించు గాక
Superrrrr
ప్రవీణ్ , మీ వల్ల పద్యంపై మోజు కలిగింది. సందర్భం , తాత్పర్యం క్లుప్తంగా చెపుతూ 1 గంట ఆల్బం చేయండి దయచేసి...
హలో సార్ ఇలాగే పాడుతూ ఉండాలిyourలెజెండ్ సార్
Wonderful voices bro.
Excellent bro
Super proverb garu
Nice and neatly presented and good
ప్రవీణ్ గారు అద్భుతంగా ఉంది కదా అని చెప్పడం లో అతిశయోక్తి కాదు వర్ణనాతీతం
this one is truly Excellent
Excellent Praveen marvellous performance
Your singing style is great.deffrent old harischendra.ippati variki ardhamaye retilo padavu.great God bless you
Ivi chustuntey chinna nati veedhi natakalu gurtostunnay. Superb
Wahwa!!
Superb 🙏🏻❤️❤️❤️❤️❤️❤️
Really enjoyed Praveen
మీ గాత్రం మధురం నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యవంతులు నెల్లూర్ ప్రవీణ్ కాదు మా అందరి ప్రవీణ్..
నీ ప్రయత్నం నిజంగా అభినందనీయం మిత్రమా
Super. Ga
Padutunnau.
Bro
Chala bagundi brother Chimakurthi Nageswara rao gari baani fallo avtunnaru chala bagundi harmonest ni Pettukoni pedite Inka baguntundi ani na abhiprayam
Excellent singing brother. Keep it up. God bless you
Excellent
Super praveen
God bless you brother.tnq
Excellant singing
Super anna.....xlent .......
GOOD FUTURE DURGA MATHA BLESSINGS LIFE LONG
👍👍👍👍👍👍👍 super an🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent . God bless
Very nice Praveen Kumar
Enni sarlu vinnavadbhutamina anubhuti sir
Very nice
Nenu enno rojula nundi edhuru chusthunnanu Ela manchi clear ga clarity ga hd lo evarina padyalu padithe bagundu ani and then finnally u did bro thank you❤️
👏👏👏 great singing
Super 💓
మీ పాట కోసం 12 ఎండ్లు వెతికాను....ఇప్పుడు దొరికారు...అద్భుతమయిన గానం తో
Mee padyalu vini daily anandistunnanu .tq brother
Super Praveengaru.
Aru great personality I so Happy
Super exalent good job
very nice Praveen. God bless you. Keep up good work in this great art
Super brother
Super anna
అమిత మాధుర్యంగ ఉన్నది.
Superb God bless u
Nice 💯
Excellent Praveen
God bless u brother
Super
Wonderful son
Very good song.
"SUBHAMASTU"
SUPPER
Xlent
పాత తరం మనుషులతో పాటూ ఈ కళ కూడా అంతరించిపోతున్నదని బాధ పడ్డాను గానీ మీ పద్యాలు వింటుంటే రాబోయే పదితరాలు కూడా వినేంత హాయిగా ఉన్నాయి.. ఘంటసాల గారి భగవథ్గీత మాదిరిగా భావం కూడా చెబితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం..
Vandanam sodaraa
Chintaman padyalu Lage chesthavani naa manavi Anaya
Good bradhar
Super bro
Good bardhar
Godblleshyou
great,voice is so suitable that you have all voices of all yesteryear's legends together.this is your prime age and highly in demand,if you happen to make album of padyalu from all(I.e.Satyaharichandra,kuruxetram Ramanjeneyayuddam or/and from any other which forms RANGASTHALA style),then people will become crazy to buy/have that.provide your contact in description so that your fans of intellectuals can converse with you.generally the age group of your fans is above 50 who have immense interest in listening Rangastala Padyalu
Gud
pravee exllent Amma.
🙏💐🎼
Emi padavu ayya sebash
lyrics pettandi
పౌరాణిక పధ్యాలపై పట్టు సాధించండి
మీ number what's app చెయండి
Why Dis like ???
Super brother
Super sir
Super
Super sir
Super brother
Super sir