యేసు పోందిన దెబ్బల ద్వారా స్వస్థత మనము పోందుచున్నాము(4) ఆ యేసు పొందిన గాయములచే స్వస్థత మనకు కలుగుచున్నది(2) యేసె పరమ వైద్యుడు - యేసే నా కుటుంబ వైద్యుడు(2)"యేసు పోందిన" 1.సర్వరోగ నివారిణి నీవే అనుచు - నా పరమ ఔషదం నీవే అనుచు(2). నీ పేరట నమ్మకముంది - నీ తట్టే చూచుచున్నము(2) నీ గాయలను చూడలని ఉందాయ్య - స్వస్థత నాకు పోందలని ఉందయ్య(2) "యేసు పోందిన" 2. స్వస్థపరచు వైద్యుని పేరు యేహోవారఫ - దేవుడే మనిషిగా దిగివచ్చెనుగా (2) ఆబిషేక మీచ్చి కాపాడును - ఔషదముగా మారి జీవింపజేయును(2) నీ చల్లని నీడలో కాయుము - మాకు స్వస్థతను ఇమ్ము నాకు స్వస్థతను ఇమ్మయా(2)"యేసు పోందిన" 3. నీ దీవ్యవాక్కులే గోప్పఔషదం - దీర్గఅయువు ఇచ్చే పరమవైద్యము(2) జీవాపు రోట్టే నీ వాక్కులు - నా హృదినా పౌష్ఠికాహరం (2) నీ వాక్కు పంపి నన్ను బాగు చేయుము - మరల మరల ఆరోగ్యం ఇమ్ము.(2) మరల మరల ఆరోగ్యం ఇమ్మయ్య (2)"యేసు పోందిన"
కీర్తనలు 149: 3 నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయనను గూర్చి గానము చేయుదురు గాక. Psalm 149: 3 Let them praise his name in the dance: let them sing praises unto him with the timbrel and harp. నిర్గమకాండము 15: 20 మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా Exodus 15: 20 And Miriam the prophetess, the sister of Aaron, took a timbrel in her hand; and all the women went out after her with timbrels and with dances. నిర్గమకాండము 15: 21 మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. Exodus 15: 21 And Miriam answered them, Sing ye to the LORD, for he hath triumphed gloriously; the horse and his rider hath he thrown into the sea. కీర్తనలు 30: 11 నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు. Psalm 30: 11 Thou hast turned for me my mourning into dancing: thou hast put off my sackcloth, and girded me with gladness; యాకోబు 5: 13 మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను. James 5: 13 Is any among you afflicted? let him pray. Is any merry? let him sing psalms.
యేసు పోందిన దెబ్బల ద్వారా స్వస్థత మనము పోందుచున్నాము(4)
ఆ యేసు పొందిన గాయములచే స్వస్థత మనకు కలుగుచున్నది(2)
యేసె పరమ వైద్యుడు - యేసే నా కుటుంబ వైద్యుడు(2)"యేసు పోందిన"
1.సర్వరోగ నివారిణి నీవే అనుచు - నా పరమ ఔషదం నీవే అనుచు(2).
నీ పేరట నమ్మకముంది - నీ తట్టే చూచుచున్నము(2)
నీ గాయలను చూడలని ఉందాయ్య -
స్వస్థత నాకు పోందలని ఉందయ్య(2) "యేసు పోందిన"
2. స్వస్థపరచు వైద్యుని పేరు యేహోవారఫ - దేవుడే మనిషిగా దిగివచ్చెనుగా (2)
ఆబిషేక మీచ్చి కాపాడును - ఔషదముగా మారి జీవింపజేయును(2)
నీ చల్లని నీడలో కాయుము - మాకు స్వస్థతను ఇమ్ము
నాకు స్వస్థతను ఇమ్మయా(2)"యేసు పోందిన"
3. నీ దీవ్యవాక్కులే గోప్పఔషదం - దీర్గఅయువు ఇచ్చే పరమవైద్యము(2)
జీవాపు రోట్టే నీ వాక్కులు - నా హృదినా పౌష్ఠికాహరం (2)
నీ వాక్కు పంపి నన్ను బాగు చేయుము - మరల మరల ఆరోగ్యం ఇమ్ము.(2)
మరల మరల ఆరోగ్యం ఇమ్మయ్య (2)"యేసు పోందిన"
Àmen 🌹💐
Priase the Lord Karshma garu wonderful song glory to God
Vandhanalu sister 🙏
Praise the lord Amma God bless you Amma ❤️❤️❤️❤️❤️❤️❤️
God bless you sister 🙏
అమ్మ వందనాలు మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన నాకూమాడు మేజేష కొరకు ప్రార్థన అమ్మ
Praise the lord sister 🙏🙏
Praise the lord sister🙏🙌🙌🙌🙏super song God bless you
🙏🙏🙏👏👏👏👏🙌🙌😭😭😭👏👏👏 beautiful voice Bangaram god bless you Bangaram
ఈ పాట ద్వారా స్వస్థత కలుగును బడును గాక ఆమేన్
Hi
❤
Annointed Song
Prise the loard sisterPlz preyar for my job regulization
Praise God, God bless u sister
Through his wound we get healings.... ✝️✝️✝️ Super song 💕💕💕 special thanks to our spiritual Father Thomas daddy 🙏🙏
Prais God👏👏👏, praise the lord 🙏🙏🙏Akka
Glory To God wonderful song sister
Amen Praise god
కీర్తనలు 149: 3
నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయనను గూర్చి గానము చేయుదురు గాక.
Psalm 149: 3
Let them praise his name in the dance: let them sing praises unto him with the timbrel and harp.
నిర్గమకాండము 15: 20
మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
Exodus 15: 20
And Miriam the prophetess, the sister of Aaron, took a timbrel in her hand; and all the women went out after her with timbrels and with dances.
నిర్గమకాండము 15: 21
మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను.
Exodus 15: 21
And Miriam answered them, Sing ye to the LORD, for he hath triumphed gloriously; the horse and his rider hath he thrown into the sea.
కీర్తనలు 30: 11
నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.
Psalm 30: 11
Thou hast turned for me my mourning into dancing: thou hast put off my sackcloth, and girded me with gladness;
యాకోబు 5: 13
మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను; ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు పాడవలెను.
James 5: 13
Is any among you afflicted? let him pray. Is any merry? let him sing psalms.
Glory to God amen🙏
🙏. ... super songs papa god bless you papa👌👌👌👌👌
Praise God 🛐
Glory to God
Praise the lord daddy
Praise the Lord SIS
Amen Amen Super Song God Bless Karishma
Excellent lyrics dady
❤
Yese parama vidyudu yese ma kutumba vidyudu yese
Very nice healing song
Praise the lord Dady /mummy
Yessu pondina debbaladwara swatha tha ponduchunnamu yessu pondina gayamula dwara vidudala manaku kaluguchunnadi
Prise the Lord sister
praise the lord akka
Praise tha lord akka nuvvu paduthuntey naku neela padalani undhi akka
Vandanaalu sis
Me spech chala baguntundi akka
Sarvaroganivarini Neeve anuchuNa ParamaOushadam neeve anuchu
Good song for healing
Wow 👌 👏 😍 👍 🥰 wonderful singing sister...God bless you abundantly...🙌❤️❤️
Tq lord
Praise the lord Daddy 🙏 and karishma
praise the lord akka voice asome🤗😍
Praise the lord sister please pray for my spiritual physical mental health nd strength and blessings please sister
I like it so much
Akka song super ga undhi devunike Mahima kalugunugaka
Praisr the Living God Karishma this is sandhya from Bangalore... You lead a wonderful worship... God bless and use you mightily
Super voice sister 🙏👏
Vintunte devalokamlo unnattundhi sister
Akka nuvvu padina songs bagha vintanu
Nice song
Lircs please
Praise the lord sister 🙏
Praise the Lord.
Praise the lord 🙌🙌🙌🙌
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏